ఆ ఊరంతా 'మర్యాద రామన్న' గృహాలే/వై.కొత్తపల్లి.. కడపజిల్లా.. రాయలసీమ/Maryada Ramanna Houses In Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • (ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
    PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)
    పాశ్చాత్య సంస్కృతిపై పెద్దాయన ఆవేదన... బంధాలు, బంధుత్వాలు మాయం
    Click Video Link:- • పాశ్చాత్య సంస్కృతిపై ప...
    స్పెషల్ థాంక్స్ టూ... నవీన్ కుమార్ రెడ్డి .. వై.కొత్తపల్లి.. సింహాద్రిపురం.. కడపజిల్లా
    ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
    Village :- వై.కొత్తపల్లి
    Mandal :- సింహాద్రిపురం
    District:- కడపజిల్లా
    స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show
    వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- chat.whatsapp....
    TH-cam channel link:- / rayalaseemavillageshow043
    Blog:- rayalaseemavill...
    Mail Id- rayalaseemavillageshow@gmail.com
    Face Book- www.facebook.c...
    Face book page- / rayalaseemavillageshow043
    Twitter- / rayalaseemavill #RayalaseemaVilageShow #VillageFestivels #RayalaseemaVillageCulture #VillageNews

ความคิดเห็น • 187

  • @azad1968
    @azad1968 3 ปีที่แล้ว +3

    సోదరా ఈ వీడియోస్ చాలా ఆనందం కలిగించాయి మేము మా కుటుంబం ఒక ఇరవై ఐదు గ్రామాలు గుంటూరు జిల్లాలో అమరావతి తుళ్లూరు సత్తెనపల్లి నరసరావుపేట మండలంలో 1850 ప్రాంతంలో కడప జిల్లా గండికోట నుంచి వలస వచ్చి సెటిల్ అయ్యాము మేము గండికోట నిజమైన వారసులం అని మా పూర్వీకులు చెబుతుంటారు. అందుకే మమ్మలను గండికోట కమ్మ వారు అని పిలుస్తూ ఉంటారు మీ ఆహారపు అలవాట్లు భాష మాకు చాలా దగ్గరగా ఉంది దీనిమీద research చేసి చెప్పగలరు కోట చరిత్ర గురించి గండికోట చరిత్ర గురించి తవ్వా ఓబుల్ రెడ్డి గారు రచించిన బుక్కు చదివాను చాలా వరకు గండికోట చరిత్ర వారి వారసులు వివరించారు...

  • @Venkey1983
    @Venkey1983 5 ปีที่แล้ว +20

    చాలా మంచి వీడియో.పెద్దాయనగారు పాత-కొత్త కాలాల నాటి భేదాలను చాలా చక్కగా తెలియజేశారు.ధ న్యావాదములు

  • @bharatiyabhaktiroopamusril3808
    @bharatiyabhaktiroopamusril3808 5 ปีที่แล้ว +22

    లోక మెరుగని రాయలసీమ బంగారు వైభవం.చాలా ఆనందం గా వుంది

  • @kolakalurisrikiran2807
    @kolakalurisrikiran2807 4 ปีที่แล้ว +2

    మంచి వీడియో. చాలా చక్కగా, ఇంటిని, ఇంటిలోపలి బాగాలనీ చూపించారు.
    మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అద్దం పట్టే వాటిల్లో మన ఇల్లు ఒకటి.
    రాయలసీమ వాడినైనా, తెలంగాణలో స్థిరపడ్డాను. ఇక్కడ నాకున్న పొలంలో కట్టు కోవడానికి పాత కాలం నాటి ఇల్లు మోడల్ కోసం వెతుకుతుంటే - గోవా, కేరళ, గోదావరి ఇళ్లతో పాటు, మన రాయలసీమ ఇల్లు కనిపించింది. చాలా సంతోషం.
    సింహాద్రిపురం వచ్చి మిమ్మల్ని ఒక సారి కలిస్తాను. ఆ ఇళ్లను ఒకసారి చూడ వచ్చు.

  • @hemanthswami708
    @hemanthswami708 5 ปีที่แล้ว +16

    ఈ విషయాలు ఏవి jr. N. T. R. కు కానీ,బాలకృష్ణ కు కానీ,ఫ్యాక్షన్ సినిమాలు తీసే వారికీ, చూసే వారికీ,కనపడవు.ఇవి మా రాయలసీమ అంటే.కవులుకళలు,పండితులు, అభి రుచులు,పాడి పంటలు,వ్యవసాయం,పేదరికం ఇవి మా రాయలసీమ కు పుట్టిన ఇల్లు.

  • @ksreddy115
    @ksreddy115 5 ปีที่แล้ว +21

    రాయలసీమ స్పెషాలిటీ అదే ,ఇంట్లోనే గాడి పాడు ,కళ్ళ ఎదురు గానే పాడి పశువులు, కష్టపడే పశువులు.పగలంతా కష్టపడి వచ్చే ఎడ్లకు రాత్రి మేత వెయ్యడానికి అనుకూలంగా వుండేది.అక్కడే నీళ్లు తాగడానికి నీటి గూనలు.పశువులను సొంత సంతానం మాదిరి చూశేవాళ్ళు.

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว +4

      అవును బ్రదర్ అలాంటి వాటిని చూపించాలి అన్నదే మా ప్రయత్నం.. నచ్చితే షేర్ షేర్ చేయగలరు. అలాగే subscribe చేయగలరు.

    • @sirishasiri3181
      @sirishasiri3181 5 ปีที่แล้ว +2

      7

  • @hemanthswami708
    @hemanthswami708 5 ปีที่แล้ว +6

    అవును నేను చూసాను ఈ ఊరును.ఒక ప్రతిష్ఠ చేయడానికి వెళ్లాను.ప్రతి ఇళ్లు మర్యాద రామన్న గృహలే.వారి మర్యాదలు కూడా అలగే వున్నాయి.ప్రతి ఇంటిలో దుళాలు,కిటికీలు అన్నీ కూడా ఎర్ర చందనం తోనే ఉంటాయి. చాల బాగుంటాయి.

  • @indiranellore538
    @indiranellore538 4 ปีที่แล้ว +2

    అలనాటి వైభవం...మాకు ఓ ఇల్లు ఉంది..ఇలాగే...^మళ్ళీ గుర్తు చేసుకున్నాం

  • @j.vijayareddy7152
    @j.vijayareddy7152 5 ปีที่แล้ว +3

    హ్యాట్సాఫ్ sir... పెద్దలు చెప్పినట్టు ప్రతి ఇంట్లో వింటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది.. మీలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి sir.... ఇప్పటి పిల్లలకు మీ సూక్తులు చాలా అవసరం...నెను అడ్డమైన ఛానెల్స్ subscribe చేసి support చేయను.. but మీ chanel ని మాత్రం ఒక వీడియో చూసాక మిగితా వీడియో లు పరిశీలించాక వెంటానే subscribe చేయలనిపించింది..మీలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన సంస్కృతి సంప్రదాయాలు ఇలాంటి పాతతరనికి సంబంధించిన సంఘటనలు అన్ని వెలుగులోకి వస్తాయి... ఈ తరానికి అవి చాలా అవసరం... మీ సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నానికి నేను సంపూర్ణాంగా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నాను సర్..... im frm telangana...

  • @usharanivemula3055
    @usharanivemula3055 5 ปีที่แล้ว +2

    Krishna Reddy Garu cheppinanduku currect. Tana manasulo bhavam spastumga chepparu

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Avunu Andi nijame Kalam alaa ayyindi.. thanks Andi please support subscribe share

  • @sreshtareddy2990
    @sreshtareddy2990 4 ปีที่แล้ว

    Thatha garu meru cheppindhi 100% correct mundhu ga chaduvukunna ammayilu okkasari alochinchali me pillalani meeru krama shikshana tho penchadam gurinchi apppudu anni kutumbali baguntayi

  • @ramprasadreddy8607
    @ramprasadreddy8607 4 ปีที่แล้ว +2

    nice to see this. i visit once a year to my brothers house here

  • @hasiihasika5108
    @hasiihasika5108 4 ปีที่แล้ว +1

    Manchi video nd thatha garitho enka enno manchi vishayalu manchi matslu chepithe baguntadhi I kalam manushulaki nd bangaram lanti illu vadhili ela untaro endho viluva ledhu unde intiki manushulaki peddholla matalu entho viluvainavi ani

  • @ksreddy115
    @ksreddy115 5 ปีที่แล้ว +25

    కడప ,కర్నూలు, అనంతపురం ,బల్లారి జిల్లాల్లో ఒకటేమాదిరి ఇల్లు కనపడ్తాయి

  • @DPAdv
    @DPAdv 5 ปีที่แล้ว +2

    Bro am from Telangana my wife is from rayalaseema, liked Ur video so much. Keep going

  • @rekharanibala4508
    @rekharanibala4508 4 ปีที่แล้ว +1

    అనంతపురం జిల్లాలో విడపనకల్లు మండలం లోని విడపనకల్లు గ్రామంలో దేశాయి ల ఇల్లు చాలా పెద్దవిగా, రాజా మహాళ్ళలాగా ఉంటాయని విన్నాను, మీరు వాటిని విడియో తీసి పోస్ట్ చేయండి👍

    • @govardhanreddy7990
      @govardhanreddy7990 2 ปีที่แล้ว +1

      మాది విడపనకల్ మండలం

  • @anushabakash4399
    @anushabakash4399 5 ปีที่แล้ว +22

    పెద్దల మట పెరుగన్నం ముట

  • @ksraju837
    @ksraju837 3 ปีที่แล้ว

    Chaalabaga cheparu sir

  • @anilhumanist
    @anilhumanist 6 ปีที่แล้ว +15

    Please do some more videos related to rayalaseema old houses....

  • @nallasatyanarayana
    @nallasatyanarayana 5 ปีที่แล้ว +4

    Super Anna .tatha cheppedi currect

  • @sambasivageo
    @sambasivageo 5 ปีที่แล้ว +4

    తాతా, మీరు సరిగ్గా చెప్పారు

  • @sahithchandra8028
    @sahithchandra8028 5 ปีที่แล้ว +2

    peddayana chala baga chepparu....

  • @parvathammavantalu6868
    @parvathammavantalu6868 5 ปีที่แล้ว +8

    తాత గారు చాలా బాగా చెప్పారు

  • @nusum.nagarjunareddy7337
    @nusum.nagarjunareddy7337 5 ปีที่แล้ว +1

    nice video pedhayana chalabaga matladadu

  • @hydraj2002
    @hydraj2002 5 ปีที่แล้ว +2

    Nice Video and i salute the principal, all he spoke are perfect facts

  • @bhavaniv1721
    @bhavaniv1721 2 ปีที่แล้ว

    Chala manchi videos brother , keep it up

  • @arikathotaswarnakumar4521
    @arikathotaswarnakumar4521 4 ปีที่แล้ว

    I love rayala Seema...illu adbutham.... thank yousir

  • @vemulapatibalaankaiah2084
    @vemulapatibalaankaiah2084 4 ปีที่แล้ว

    సుపర్ చెప్పారు పెద్ద మనిషి

  • @broughtupinhuzurabad4524
    @broughtupinhuzurabad4524 4 ปีที่แล้ว +1

    Krishna reddy teacher Garu🙏🙏🙏🙏🙏

  • @lakshmibattala1685
    @lakshmibattala1685 5 ปีที่แล้ว +1

    Krishna Reddy Sir Chala baga chepparu

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Avunu Andi sir Anni nijaalu matladaru... Please support subscribe share 🙏

  • @doradora4885
    @doradora4885 6 ปีที่แล้ว +3

    mana Kadapa lo e lanti houses unnaya so beautiful

  • @surabhi.lakahmikumar4192
    @surabhi.lakahmikumar4192 4 ปีที่แล้ว

    Nageswar Reddy Garu mee voice hero Sudheer babu la vundi nice old beautiful wonder houses

  • @sragriculture8082
    @sragriculture8082 4 ปีที่แล้ว +1

    Chala baga cheparu

  • @sumam8342
    @sumam8342 4 ปีที่แล้ว

    Chala bagunnai illu lu super video

  • @geetaprasannaupadhyayula6681
    @geetaprasannaupadhyayula6681 5 ปีที่แล้ว +1

    Super andi hatsoff to your hard work👍 malli ilanti rojulu ravali

  • @maheswaraj8929
    @maheswaraj8929 6 ปีที่แล้ว +3

    Nejalu nejaluga bayatiki chapparu padhayana

  • @Whodoesntcomment
    @Whodoesntcomment 5 ปีที่แล้ว +2

    Hey cool.. super brother .. thanks for showing ., i liked very much ..

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thanks bro support

    • @Whodoesntcomment
      @Whodoesntcomment 5 ปีที่แล้ว

      Rayalaseema Village Show thanks for the reply bro.. im from ts bro.. really amused to see such big and beautifull houses.. hope these houses maintained same for generations.. keep posting..

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Chaalaa thanks brother

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 4 ปีที่แล้ว +1

    Excellent buildings

  • @madanasandhya
    @madanasandhya 5 ปีที่แล้ว +3

    Hi bro I am from kurnool.my husband is from bethamcharla.we both from rayalaseema.but due to job we r staying in Hyderabad. Your r rocking by showing our native place👌👌👌👌👌.keep on and do still many videos. ...

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thanks Andi.. chaalaa chaalaa happy intha manchi response vasthundi anukoledu... Please support subscribe share meeru Mee place videos pampocchu... Channel lo pedathaanu

  • @anilhumanist
    @anilhumanist 6 ปีที่แล้ว +4

    Super Anna....I am from anantapuram.....

  • @vijayalakshmiboya3882
    @vijayalakshmiboya3882 5 ปีที่แล้ว

    My home was same like this but ipudu gadulu tesisi pampakalu chesaru, I remember memu arugu mida kurchuni tinevallamu ma eddulu elane gatiki undevi
    Super video, true jeji jenana Anna pilupu kuda Chala loving, trying my best to teach my kids to respect and love jeji jenana and all relationship's

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Avunu Amma ippudu evi levu ilaanti apyathalu anthaa chaduvu mayam ayyindi... Computer kid's anthaa

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 5 ปีที่แล้ว +2

    My husband is from rayalaseema.please keep going.very interesting

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Thanks Andi please support subscribe share 🙏

    • @shashipalreddy6385
      @shashipalreddy6385 5 ปีที่แล้ว

      I am from telagana

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Oh super brother maa videos Telangana vaariki kudaa nacchinanduku naaku chaalaa happy gaa undi please support subscribe share 🙏 brother

  • @kk-yu1bg
    @kk-yu1bg 5 ปีที่แล้ว +2

    మాది తెలంగాణ కని రాయలసీమ అంటే చాలా ఇష్టం

  • @DRBuddiesstudysmart
    @DRBuddiesstudysmart 4 ปีที่แล้ว +1

    Super anna madi chavvaripalle do more videos anna try to make a video on bhanukota All the best anna jai pulivendula

  • @seemasanam7976
    @seemasanam7976 5 ปีที่แล้ว +1

    Kandanalu 👌👌👌👌👌👌👌

  • @degondakumar358
    @degondakumar358 5 ปีที่แล้ว +1

    Annagaru chala baga chalabaga chepputunnaru kani vallato adigi cheppi chandi vati upayogalu eanti ani

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว +1

      Thanks brother thappakundaa next video lo cheppisthaa please support share ur friends

  • @bhagyarani1334
    @bhagyarani1334 4 ปีที่แล้ว

    Chala baga cheparu thatha

  • @vedavathisreenivas5795
    @vedavathisreenivas5795 5 ปีที่แล้ว +2

    Suuuuper tata

  • @kalavathk7375
    @kalavathk7375 ปีที่แล้ว

    idi mana orulone anntlu vund jai hind

  • @bhagyalakshmi7615
    @bhagyalakshmi7615 4 ปีที่แล้ว

    Chala baga chepparu sir

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 5 ปีที่แล้ว +3

    Old is gold

  • @sadasiva999.
    @sadasiva999. 5 ปีที่แล้ว +2

    Krishna reddy masteri opinion to nenu ekibhvistunna👍👍👍

  • @nanivenkateswarulu4757
    @nanivenkateswarulu4757 5 ปีที่แล้ว +2

    Excellent video bro

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 3 ปีที่แล้ว

    Thatha cheppina maatalu Jeevitha sathyalu... Andaru alochinchalsina vishayala... Ah maatalu aavesham tho vacchinavi kaavu... Badha tho vacchina maatalu... Akshara sathyalu... Andaru alochinchali

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 5 ปีที่แล้ว +1

    Very nice

  • @rameshreddy364
    @rameshreddy364 6 ปีที่แล้ว +1

    Chala manchi video Nagesh&Anil bro's .. useful video... good hardwork ... anil Anna nu konchem loud ga matladamanu next time ...🙂

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  6 ปีที่แล้ว

      ramesh reddy thanks anil ki through problem under roju andhuke nenu koddisepu matlaasaanu next baagaa vacchelaa chusukuntaam

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 4 ปีที่แล้ว

    🙏🙏🙏chaala baga చెప్పారు

  • @induriumamaheswari5052
    @induriumamaheswari5052 4 ปีที่แล้ว

    Ma village lo kuda ela animals ni intlone pettukune houses chala undevi na childhood lo....now I'm 23 years. Village anta kalipite old houses max oka 5 to 10 untaye. Chain locking system, granis store cheskodaniki, animals ki gaadipata anni undevi

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 5 ปีที่แล้ว +1

    Thathayah mee matalu👌meeku naa namaskaram 🙏

  • @shanthimohan4379
    @shanthimohan4379 4 ปีที่แล้ว +1

    Salute to principal sir

  • @divyarestaurant5773
    @divyarestaurant5773 4 ปีที่แล้ว

    చాల బాగా చెప్పారు పెదయ్య

  • @atlavenkatamanohara8389
    @atlavenkatamanohara8389 3 ปีที่แล้ว

    Come and visit rajaguruvayur palle, and uppalur, in Muddanur mandal

  • @kavyaregunta1423
    @kavyaregunta1423 5 ปีที่แล้ว +1

    Super Tata👌👌

  • @usharanivemula3055
    @usharanivemula3055 5 ปีที่แล้ว +2

    Edi Manchi aalochana

  • @hasiihasika5108
    @hasiihasika5108 4 ปีที่แล้ว

    Inka ilanti manchi videos cheyandi

  • @ramireddyprasad8906
    @ramireddyprasad8906 5 ปีที่แล้ว +1

    VEMULA(mandalam)
    NAREPALLI (village)
    Oka video shot cheyandi
    Brother.chala vishayalu unnai
    Ma urilo

  • @allinone-mi2fu
    @allinone-mi2fu 4 ปีที่แล้ว +1

    Beautiful house and Rayalaseema yasa matladandi mana language tho ne videos chyandi bro please

  • @abbikuwaitlomyyoutube1365
    @abbikuwaitlomyyoutube1365 5 ปีที่แล้ว +1

    yes brother corret super garndfather

  • @swapnakummarikuntla7180
    @swapnakummarikuntla7180 4 ปีที่แล้ว

    Excellent 👌

  • @srinit6982
    @srinit6982 5 ปีที่แล้ว +1

    Even in Telangana villages, you can find this type of Houses.. Dora gadullu and other rich farmers in the villages have these kind of houses in most of the villages in Telangana too

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Avunu andi.. nenu chusaanu bhuvanagiri lo chaduvukunnappudu

    • @srinit6982
      @srinit6982 5 ปีที่แล้ว

      @@rayalaseemavillageshow043 Most of the Language, Food Habuts and culture of Rayalaseema and Telangana are similar..

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว

      Yes brother please support subscribe share 🙏 brother

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 5 ปีที่แล้ว

    Well said peddayana.

  • @SJLakshmiTeluguVlogs
    @SJLakshmiTeluguVlogs 5 ปีที่แล้ว

    Nice video

  • @degondakumar358
    @degondakumar358 5 ปีที่แล้ว +1

    Anna ippatlo ilanti illulu kattevaru unnara plezzzzz cheppandi bro

  • @roopasriroopasri4438
    @roopasriroopasri4438 5 ปีที่แล้ว

    Chala bagundhi

  • @sadasiva999.
    @sadasiva999. 5 ปีที่แล้ว

    Bagundi narration baga prepare avute inka baguntundi

  • @surabhi.lakahmikumar4192
    @surabhi.lakahmikumar4192 4 ปีที่แล้ว

    Krishna Reddy master Gari maatalu aanimutyalu Yee generation vaallu vinalsina maatala mutyaalu

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 3 ปีที่แล้ว

    Alanaati seema vaibhavam... Chala goppadhi

  • @navengorrepally771
    @navengorrepally771 5 ปีที่แล้ว

    Hi I'm Telangana
    Good story

  • @ramanjanchityala6866
    @ramanjanchityala6866 5 ปีที่แล้ว

    Super

  • @syedannu6252
    @syedannu6252 3 ปีที่แล้ว +1

    Anna Mari Ghani Kurnool na Kurnool district

  • @sucharithavalipireddy5153
    @sucharithavalipireddy5153 5 ปีที่แล้ว +2

    Maa village

  • @deepthidipu5281
    @deepthidipu5281 5 ปีที่แล้ว +3

    No words inta Manchi house ni vadili Hyderabad lo America lo iruku ildalo picholda Laga untunnaru picholdu valdu

  • @indhu6203
    @indhu6203 5 ปีที่แล้ว

    Rolu rokali okkate telusu chala bavundi video iam not from rayalaseema okebasha ayana enta teda vundi.elanti house akkada chudaledu

  • @sravann1114
    @sravann1114 5 ปีที่แล้ว +6

    Kadapa ante telsuthadi....ysr Kadapa endhi

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 ปีที่แล้ว +3

      లేదు మిత్రమా.. జర్నలిజం రూల్స్ ప్రకారం ప్రభుత్వం గెజిట్ లో ఏ పేరు ఉంటుందో అది మాత్రమే చెప్పాలి.. అందుకే అలా చెప్పడం జరిగింది.. please support subscribe share

  • @balakrishnabalu5230
    @balakrishnabalu5230 3 ปีที่แล้ว

    Rayalaseema Rathanalaseema

  • @lazydesi1808
    @lazydesi1808 4 ปีที่แล้ว

    Prati illu alagae vuntadi in my kurnool district ... Konni peddavi konni chinnavi ante teda ..

  • @RRMCHANNEL
    @RRMCHANNEL 5 ปีที่แล้ว

    Good vedio bro

  • @sekhardantu913
    @sekhardantu913 5 ปีที่แล้ว

    Good from Amarrvathi AP

  • @gvramesh2235
    @gvramesh2235 4 ปีที่แล้ว

    Aa sthambalu thayaru chesinadi " Rose Wood " tho....

  • @RajeshRajesh-kk4xb
    @RajeshRajesh-kk4xb 5 ปีที่แล้ว +1

    Vastavam chepparu tata

  • @saipraveenmoturi3998
    @saipraveenmoturi3998 4 ปีที่แล้ว

    Maadi rayalaseeme ,

  • @goodsoul_07
    @goodsoul_07 5 ปีที่แล้ว +1

    Inti ninda tellu , pamulu kuda undevi. Weekly ok pamu kanipinchedi

  • @shivashankar9265
    @shivashankar9265 4 ปีที่แล้ว

    Sir mi battalu cala tellaha unnaye ala sir

  • @manjulacattamanchi7184
    @manjulacattamanchi7184 5 ปีที่แล้ว +6

    Nanaganna naa rayalaseema ippudu raallaseema iyindi

  • @shivashankar9265
    @shivashankar9265 4 ปีที่แล้ว

    Sir bags matladaru,namaskaram sir

  • @rajendra9653
    @rajendra9653 6 ปีที่แล้ว +5

    nanuganna naa talli rayalaseema pulivendla seema

  • @subramanyamkanamaluru1822
    @subramanyamkanamaluru1822 4 ปีที่แล้ว

    Peddayana correct GA cheppinaru.

  • @ashokreddy1326
    @ashokreddy1326 4 ปีที่แล้ว +2

    Reddy vibhavam... maa illustration kuda ila untundi

  • @thanasvichowdary
    @thanasvichowdary 5 ปีที่แล้ว +1

    Intlo evaru vundara

  • @yaswanthreddy7744
    @yaswanthreddy7744 6 ปีที่แล้ว +5

    edhi ma village aa