Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? | Weekly Show With GS | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มี.ค. 2024
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏం తేల్చబోతున్నాయి? వైసీపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? టీటీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ ఎన్నికల్లో ఏఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..
    #andhrapradesh #apelections2024 #weeklyshowwithgs #ysjagan #chandrababu #pawankalyan #narendramodi
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 810

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 หลายเดือนก่อน +253

    నువ్వు చెప్పిన వార్తలు ఎలా ఉన్నాయి అంటే గెలవచ్చు ఒడిపోవచ్చు రావచ్చు లేదా పోవచ్చు అని గోడమీద పిల్ల స్టోరీ ల ఉంది..

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i หลายเดือนก่อน +17

      100 % నిజం అది

    • @harishkrishnaful
      @harishkrishnaful หลายเดือนก่อน +6

      Ade kada polarisation ante

    • @RaviKumar-vq7qm
      @RaviKumar-vq7qm หลายเดือนก่อน +1

      😂

    • @tamatamt
      @tamatamt หลายเดือนก่อน +7

      Evadu sides teesukodu
      Evadu future cheppaledu

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 หลายเดือนก่อน +37

      పరిస్తితి విశ్లేషించడం మీడియా పని...భవిష్యత్ ఊహించడం కాదు కదా బ్రో

  • @SriNivasa2023
    @SriNivasa2023 หลายเดือนก่อน +105

    India లో ఏ యే రాష్ట్రాల్లో ఎంత అప్పులు చేశారు , కేంద్రం అప్పులు ఎంత అనే దాని మీద ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి

    • @rbksingh6164
      @rbksingh6164 หลายเดือนก่อน +1

      కేంద్రం గురించి బిబిసి వాస్తవం మాట్లాడాలంటే
      బిబిసి కి ఉచ్చ పడుతుంది అందుకే కేంద్రం లో వున్న తప్పులు గురించి మాట్లాడదు

  • @siddhu_leo_ap_0724
    @siddhu_leo_ap_0724 หลายเดือนก่อน +86

    గ్రామాల్లో పరిస్థితులపై ఆ గ్రామ సర్పంచులను అడిగితే తెలుస్తుంది.. 😢

  • @veerababu9534
    @veerababu9534 หลายเดือนก่อน +152

    No mega dsc
    No job calendar
    No roads
    No companies
    No development
    No liquor ban

    • @viswakanth9002
      @viswakanth9002 หลายเดือนก่อน +16

      We only want welfare schemes for poor people.... middle class people can leave AP

    • @drshaw157
      @drshaw157 หลายเดือนก่อน +7

      We should remove manifesto from official party website and beg few other parties to join the fight alongside...

    • @viswakanth9002
      @viswakanth9002 หลายเดือนก่อน +6

      @@drshaw157 we should do more debts and internally support BJP, reliance for our own cases support and also take support from other state party TRS

    • @drshaw157
      @drshaw157 หลายเดือนก่อน +3

      @@viswakanth9002 Directly beg bjp for alliance, caste based polarity, entertaining nri, movie based and realtors , funds from central were missing even without spending or transferring to people, acting as a visionary SKILLFULLY...

    • @viswakanth9002
      @viswakanth9002 หลายเดือนก่อน +7

      @@drshaw157 indirectly support BJP, go and fall infront of trs, loot money through liquor ban, raise charges and don't give jobs to people, don't develop state, protect murderer, be shameless and get scoldings from own family members....

  • @xAlanwrekxa
    @xAlanwrekxa หลายเดือนก่อน +176

    Don't want YCP party, need change

    • @trinadhareddys5443
      @trinadhareddys5443 หลายเดือนก่อน +3

      Y

    • @venkatesh7978
      @venkatesh7978 หลายเดือนก่อน +6

      @@trinadhareddys5443meedi AP ayithe ardamavvali

    • @pvij
      @pvij หลายเดือนก่อน +4

      TDP janasena will win

    • @jamirakesh975
      @jamirakesh975 หลายเดือนก่อน +2

      welfare schemes people loki velli poyayi

    • @karanamrajasekhar5173
      @karanamrajasekhar5173 หลายเดือนก่อน +9

      టీడీపీ వచ్చి ఏమి చేసింది అప్పుడు బీజేపీ తో ఉండి ఏమి చేశారు

  • @karthik14yadav
    @karthik14yadav หลายเดือนก่อน +120

    Vote for development

    • @mental9453
      @mental9453 หลายเดือนก่อน +17

      YCP developed state better than TDP. Go around

    • @diva2k9
      @diva2k9 หลายเดือนก่อน +3

      Kutami geliste pawan future CM

    • @ks9072
      @ks9072 หลายเดือนก่อน +2

      @@diva2k9 Lokesh is the CM for sure

    • @drshaw157
      @drshaw157 หลายเดือนก่อน +2

      ​@@diva2k9Less logic, more noise...

    • @diva2k9
      @diva2k9 หลายเดือนก่อน

      @@drshaw157 future CM .. what I mean post 2024 andi.

  • @kakani567
    @kakani567 หลายเดือนก่อน +77

    6 సీట్లు.. రౌడీ మామూలు ఇచ్చారు ..
    రౌడీ మామూలు కి లాజిక్ ఏమీ ఉండదు...
    ఇవ్వక పోతే కేజ్రీ లా ....
    అది సంగతి

    • @sivaramakrishnapotla3721
      @sivaramakrishnapotla3721 หลายเดือนก่อน

      Super Chepparu. Don support kosame ala chesaru.

    • @MrGanilkumar
      @MrGanilkumar หลายเดือนก่อน +4

      Jagan full state new mamulu icharugaa 5 years loo

  • @yanamadalaprasad
    @yanamadalaprasad หลายเดือนก่อน +11

    పెట్రోల్ నుంచి బస్ చార్జీల నుంచి ఇసుకనుంచి కరెంటు మీద వచ్చే ఛార్జింగ్ నుంచి మద్యం నుంచి వచ్చే డబ్బులతోనే ఈయన సంక్షేమ పథకాలు అనేది నడిపించవచ్చు అప్పులతో ఎంతో కొంత డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు కానీ అటువంటిది ఏమీ చేయలేదు.మీరు చెప్పేది అందరూ ఎట్లా ఉందంటే ఇంతకుముందులో గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ లు కూడా ఇంత సంక్షేమం చేయకుండా ఈయన ఒక్కడే ఎంత సంక్షేమం చేస్తుంది అన్నట్లుగా ఉంది ఇంతకుముందు గవర్నమెంట్లు డైరెక్ట్ డబ్బులు ఇవ్వకుండా వేరే రూపాల్లో సంక్షేమాలు చేశారు అన్నా క్యాంటీన్స్ అయితే నేమి వేరే వేరే ఇతర సబ్సిడీ లేతేనేమీ ఇంప్లిమెంటేషన్ ఉంటూనే డెవలప్మెంట్ చేశారు

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n หลายเดือนก่อน +55

    ఈసారి గాని జగన్ గెలిచిన చో రాష్ట్రం గురించి మరచిపోవలసిందే నని ప్రజలు అనుకుంటున్నారు

  • @SSTVNEWSNEWS
    @SSTVNEWSNEWS หลายเดือนก่อน +10

    BBC మార్కు విశ్లేషణ లా లేదు

  • @sangarshana8357
    @sangarshana8357 หลายเดือนก่อน +47

    విశ్లేషణ కూడా polarise చేసారు😄
    జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు..?

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +3

      Vallu bjp laaga aata lo aratipandu lo bro😂😅

    • @Sivaji899
      @Sivaji899 หลายเดือนก่อน +1

      ఆంధ్రాలో ప్రజలు మోయ లెంతగా పెరిగిన ఇంటి పన్నుల గురించి చెప్పండి...ఏటా 2లక్షల b tech,m. tech,తదితర కోర్సు లు పూర్తి చేసి ఇక్కడ ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలస పోతున్నారు గదా ..దాని గురించి చెప్పండి..ఇలా మీరు ఆంధ్రా నష్ట పోతున్న దాని గురించి ఎన్నో చెప్పచ్చు

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +2

      @@Sivaji899 aaa jagan ki venuka nunchi Modi support ee 5 years full ga undhi. Adhi AP people andariki telusu. Mana AP nastapovadaniki jagan,Modimedia iddaru reason ye.

  • @Eswararaooo
    @Eswararaooo หลายเดือนก่อน +61

    VOTE FOR CBN PAWAN

  • @g.skumar5000
    @g.skumar5000 หลายเดือนก่อน +14

    Land grabbing is major issues now
    How to put jagan photos on my land && passbooks
    No development last five years best example guntur channel expansion

    • @AGS_303
      @AGS_303 หลายเดือนก่อน +1

      True bro our lands his photos

  • @yanamadalaprasad
    @yanamadalaprasad หลายเดือนก่อน +8

    ఇంకా పెన్షన్లు అంటారా 200 నుంచి 1000కొచ్చింది 1000 నుంచి 2000 చేశారు కాబట్టే తర్వాత ఈ గవర్నమెంట్ అనేది 250 పెంచుకుంటూ వెళ్ళింది ఆ లెక్కన చూసుకుంటే ఈ గవర్నమెంట్ కంటే కూడా పోయిన గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది కానీ తెలియని వాళ్ళు మీ లాంటోళ్లు కూడా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు

  • @diva2k9
    @diva2k9 หลายเดือนก่อน +17

    బీబీసీ తెలుగు గ్రౌండ్ రియాలిటీ ని విస్మరిస్తోంది. నలుగురు సానుకూల మిత్రులతో మాట్లాడి ప్రత్యేక కథనాలు ఎలా ఇస్తారు?

    • @Ramakrishna-or6ms
      @Ramakrishna-or6ms หลายเดือนก่อน

      ఈ అనుమానం చాలా మందిలో ఉంది, etv news అప్పచెపుతున్నారు🤔​@@DigitalCreater-kr6ey

  • @vrajesh3616
    @vrajesh3616 หลายเดือนก่อน +48

    Jagan is not fit for create but for destroy ...that's it

    • @tejamk
      @tejamk หลายเดือนก่อน +3

      Exactly.. 😂

    • @realtalks9472
      @realtalks9472 หลายเดือนก่อน +7

      Bramaravathi is not suitable ...for capital ..., vizag is ther

    • @tejaone9525
      @tejaone9525 หลายเดือนก่อน

      ​@@realtalks9472 avuna why not kurnool rayalaseema odda, kostha odda ycp ki erri pukula ycp vallu vizag lo enni seats ochayi 😂😂 vizag vallau assalu nammaru veedini

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 หลายเดือนก่อน

      ​@@realtalks9472 ఏ చట్టం ప్రకారం నువ్వు Vizag capital అని చెప్పావు???
      మీ జగన్ "మూడు రాజధానులు" బిల్లు వెనక్కు తీసుకున్నాడు కదా. మళ్ళీ ఏ బిల్లు పెట్ట లేదు కదా.

  • @ganeshkumar282
    @ganeshkumar282 หลายเดือนก่อน +3

    *Thank you, all this points already discussed in professor nageswaro sir channel*

  • @dsg4750
    @dsg4750 หลายเดือนก่อน +24

    2024 Elections - Tuglak Money vs Public Maturity... Let's see who will win..?

    • @singamanil
      @singamanil หลายเดือนก่อน +1

      Tuglak Money = our money 😊

    • @venkatesh73199
      @venkatesh73199 15 วันที่ผ่านมา

      Paavala

  • @MCT-xw2oz
    @MCT-xw2oz 9 วันที่ผ่านมา

    Though I have been following BBC original channel for couple years for authentic information and especially documentaries, this is the first time I watched BBC Telugu channel. I am surprised to that the content in this channel is so substandard.

  • @youcansm
    @youcansm หลายเดือนก่อน +8

    Election decides If AP beats Bihar or not 😂😂😂. Enjoy

    • @venkatesh73199
      @venkatesh73199 15 วันที่ผ่านมา

      If cbn win another ap will become another bihar😂😂😂😂😂😂😂😂

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 หลายเดือนก่อน +21

    TDP-JSP will win.

  • @refreshjavabysaikaruturi
    @refreshjavabysaikaruturi หลายเดือนก่อน +5

    Nara Chandra Babu Naidu Ane nenu

  • @suryakiran4490
    @suryakiran4490 หลายเดือนก่อน +23

    మూడు సవత్సరాల కాలంలో ఎన్ని చేసాయాలి

    • @TEMPERL-id2kq
      @TEMPERL-id2kq หลายเดือนก่อน +1

      3 year ki saripoyela cheyochhu andi ..asalu cheyakunda undakudhu pls meru Sakshi channel nundi bayataku randi

  • @nivasindian
    @nivasindian หลายเดือนก่อน +2

    ఉచితాలు మాత్రమే ఎప్పుడు గెలుపును ఇవ్వలేవు... ఖచ్చితంగా కూటమి మాత్రమే గెలుస్తుంది....

  • @harikrishnahari2457
    @harikrishnahari2457 หลายเดือนก่อน +7

    Ap lo dsc,ap police, group 2 notifications chala dharunammmm

  • @Vishal7T
    @Vishal7T หลายเดือนก่อน +4

    అధికార దాహం, ప్రకృతి వనరుల అక్రమ దోపిడి, మద్యం, contracts, రియల్ ఎస్టేట్ hype ద్వారా వచ్చిన నల్ల ధనం, హవాలా, పాలనలో అవినీతి, బంధు ప్రీతి, ఇతర వివిధ చట్టవిరుద్ధ, అన్యాయ విధానాల ద్వారా సమకూరిన అంతులేని సంపదలు, వాటిని కాపాడుకోవటానికి వివిధ పార్టీలలో చేరి, మీడియా సంస్థలను manage చేసి అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించే వ్యక్తుల సమూహామైన రాజకీయ పార్టీలను, వాటి నాయకులను సామాన్యులు అనబడే అసామాన్య voter లు నిశితంగా పరిశీలుస్తున్నారు, వారిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు, ఆంధ్ర ప్రజలు మరింత పరిణిత ప్రజాస్వామ్య తీర్పు ఇవ్వబోతున్నారు

  • @brchowdhary3910
    @brchowdhary3910 หลายเดือนก่อน +5

    Sir, BBC ni kuda ellow media anta remu, what you said is true ❤️💐

  • @gollababub9080
    @gollababub9080 หลายเดือนก่อน

    Sir-your speech about politics in ANDHRA is exllent thanq you sir---

  • @anantharamm7917
    @anantharamm7917 หลายเดือนก่อน +5

    ఇది సక్సెస్ అయితే చాలా స్టేట్స్ freebies అమలు చేస్తాయి

  • @jaikumar-fh1hl
    @jaikumar-fh1hl หลายเดือนก่อน +3

    In this situation, We want a true & new leader, please choose new leader for AP

  • @satyanarayana-vz7tq
    @satyanarayana-vz7tq หลายเดือนก่อน +17

    ఆంద్రప్రదేశ్ లో జనసేన టీడీపీ దే విజయం

  • @harikrishna3258
    @harikrishna3258 หลายเดือนก่อน +5

    People are looking for change this time

  • @SantoshKumar-sd2ci
    @SantoshKumar-sd2ci หลายเดือนก่อน +48

    Bye bye jagan

  • @suresh3331
    @suresh3331 หลายเดือนก่อน +3

    Good analysis

  • @rangaraju1233
    @rangaraju1233 หลายเดือนก่อน +3

    పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు

  • @vandheBharath
    @vandheBharath หลายเดือนก่อน +2

    కాబట్టి కూటమి దే గెలుపు...

  • @raobk7605
    @raobk7605 หลายเดือนก่อน

    Well good information sir

  • @user-cs4kf7lm2s
    @user-cs4kf7lm2s หลายเดือนก่อน +3

    బ్రో గుర్తుపెట్టుకో నీకు గ్రౌండ్ రియాలిటీ తెలీదు నీ ప్రెజెంటేషన్ బట్టి after election results nenu edhe comment kindha నీకు కౌంటర్ eshtha wait

  • @user-fq2kd1rd3k
    @user-fq2kd1rd3k หลายเดือนก่อน

    Can you show the videos of your assessments especially regarding lorries carrying sand etc

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 หลายเดือนก่อน +2

    ఆంద్ర ప్రదేశ్ లో ఏపార్టీ కి ఓటు వేసినా బిజెపి కి వెలుతుంది.సో ఓటు ఎవరికి వేయాలి అనే సందేహం తో అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.

  • @rameshbabusingampalli7226
    @rameshbabusingampalli7226 หลายเดือนก่อน +3

    ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు.మీరు చెప్పింది వాస్తవం.

  • @kranthikumar8356
    @kranthikumar8356 หลายเดือนก่อน

    Super good explanation sir....

  • @bujjyboddu6218
    @bujjyboddu6218 หลายเดือนก่อน +23

    EVM ల ఆటగాడితో ఉంటే గెలుస్తామని 2019 ఓడించాడుగా , అందుకే పొత్తు.

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 หลายเดือนก่อน +8

      అలాగైతే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Mari 15 states lo bjp Ela win ayyindhi?​@@srinivasaraoadari434

    • @bskm5322
      @bskm5322 หลายเดือนก่อน +1

      ​@@srinivasaraoadari434vadu gorre

    • @bujjyboddu6218
      @bujjyboddu6218 หลายเดือนก่อน

      @@srinivasaraoadari434కెసీఆర్ ను ఓడించటానికి తెలంగాణా లో గెలిపించింది.

    • @bujjyboddu6218
      @bujjyboddu6218 หลายเดือนก่อน

      @@bskm5322 jest like you .

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 หลายเดือนก่อน +20

    వైసీపీ లో ఉన్న యువ నాయకులు 90% గుండాలే....

    • @jayakiran5237
      @jayakiran5237 หลายเดือนก่อน +8

      అదే వైసిపినాయకులు టీడీపీలో చేరితేఅద్భుతమైన నాయకులు నీతికలిగిన నాయకులువిజన్ ఉన్న నాయకులు అయిపోతారు

    • @AGS_303
      @AGS_303 หลายเดือนก่อน

      Ycp party is only for rowdies anthee vere valu raru

    • @cherukumallidurgaprasadpra7693
      @cherukumallidurgaprasadpra7693 หลายเดือนก่อน

      ఇది నిజం

  • @sujatha2510
    @sujatha2510 หลายเดือนก่อน

    Excellent analysis sir 🙏

  • @manikantmanoharkapuganti1779
    @manikantmanoharkapuganti1779 24 วันที่ผ่านมา

    super good analysis giving an abstract ground report and letting the viewer decide. true meaning of journalism

  • @raghuramireddypoli6498
    @raghuramireddypoli6498 หลายเดือนก่อน +5

    What about Chandra babu comment on JONNALAGADDA MLA candidate
    Pls Express your view of BBC

    • @cherukumallidurgaprasadpra7693
      @cherukumallidurgaprasadpra7693 หลายเดือนก่อน +2

      పెత్తం దారులు వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే వారికి టికెట్స్ ఇప్పించుకొని పెత్తనం చేస్తారు అని మీనింగ్ ఈ 5ఇయర్స్ లో జరిగింది అదేగా

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 หลายเดือนก่อน +15

    Report lo clarity ledu... Tell the facts and it's damage to society... Your report is presenting Jagan as innocent person...

  • @majjivasudevarao8371
    @majjivasudevarao8371 หลายเดือนก่อน

    Good analysis sir

  • @danielsamuel5500
    @danielsamuel5500 หลายเดือนก่อน +6

    In ycp government no job calendar

  • @SathishKumar-rj6fn
    @SathishKumar-rj6fn หลายเดือนก่อน +1

    Correct Analysis

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 หลายเดือนก่อน

    Good analysis.🙏

  • @bnbankuru1576
    @bnbankuru1576 หลายเดือนก่อน +1

    Excellent విశ్లేషణ

  • @nnaresh1304
    @nnaresh1304 หลายเดือนก่อน +7

    Worst governance, CBN should be back to fix the state

  • @bhavanikumar9513
    @bhavanikumar9513 21 วันที่ผ่านมา

    excellent and systematic analysis.
    No hype, no emotions.
    No polarization, only placing of facts in detail.
    Maintaining BBC mark quality.

  • @yogiswamy9740
    @yogiswamy9740 หลายเดือนก่อน

    👍

  • @stevardhemchand3561
    @stevardhemchand3561 หลายเดือนก่อน +1

    Brother you didn't mention PK sir , he is playing the key role in this election .

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 หลายเดือนก่อน +2

    మళ్ళీ వైసీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూత్ మొత్తం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిందే..నో డెవలప్మెంట్, నో ఇన్వెస్ట్మెంట్స్, నో రోడ్స్😢

  • @yanamadalaprasad
    @yanamadalaprasad หลายเดือนก่อน +1

    మిగతా గవర్నమెంటు కంటే కూడా ఈ గవర్నమెంట్ ఏ మనీ అనేది చాలా వేస్ట్ చేసింది కలర్స్ వేయడం అయితే నేమి రేషన్ వెహికల్స్ పెట్టి బజారులో అందర్నీ క్యూ నుంచో పెట్టి రేషన్ ఇవ్వడం అయితే నేమి టిడికో విల్స్ లో పర్సనల్ మీద లోన్ ఇప్పించి త్రీ ఇయర్స్ అవుతుంది. ఇప్పటికే ఆ ఇల్లు కూడా ఎండ్వర్ చేయలేదు లోన్ మీద వచ్చిన డబ్బుల్ని వాడి కూడా ఇంకా సదుపాయాలు కల్పించలేదు. అటువంటి వీళ్ళని ఇంకా హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు మల్లి వీళ్ళు కూడా పోయిన గవర్నమెంట్ గురించి చెప్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ మాదిరిగా లాగానే తప్పులు చెయ్యరు ఈయన కొత్తగా వచ్చిన నాయకుడు కాబట్టి వాళ్ల మాదిరిగా కాకుండా ఇంకొంచెం వేరే విధంగా పరిపాలిస్తాడు అనుకున్నాం కానీ వాళ్ళ కంటే ఎక్కువ తప్పులు చేస్తూ ఏదో కొన్ని కొన్ని బైటికి కనిపించేటట్టు బటన్ నొక్కుతున్నారు. తప్ప రియాల్టీ గ్రౌండ్లో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అనేది లేదు.

  • @sudheerpedapudi900
    @sudheerpedapudi900 หลายเดือนก่อน +32

    No Maga DCS...

    • @AGS_303
      @AGS_303 หลายเดือนก่อน +4

      No job calendar 😢

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 หลายเดือนก่อน +1

      No capital 🥲

    • @AGS_303
      @AGS_303 หลายเดือนก่อน

      @@sivamohanvarma8737 ala chapu kuntu pothay chala unayi ley mana AP valu marali

    • @andhracuisine52
      @andhracuisine52 หลายเดือนก่อน +1

      ​@@sivamohanvarma8737 Bhayya oka vishayam cheppu CBN cm ithe Amaravati development ani start chesthadu jobs ventane 2026 lo echesthada?? Poni Govt jobs esthada ante mana state lo maha ithe 50k ledha 1L jobs varaku release chesina motham valla caste la estharu. Mari miginila vallu citys lo ledha towns lo private jobs a cheyali. Okasari think chey bro Amaravati location lo Saggu bhoomulu unai vatini tisesi building lu kadithe janalaki food ala vasthadhi bro Inka future lo banglore lagane water kuda dorakadhu.

    • @andhracuisine52
      @andhracuisine52 หลายเดือนก่อน +2

      ​@@AGS_303Nuvvu kuda nee thinking ni marchukovali. AP GDP rate chudu bro Naku jobs a kavali ante ala vasthai. State separate ayinappudu developed city oka vizag matrame undhi Inka private jobs ravali ante 1 year ledha 2 years lo iepodhu ga. CBN vasthe first chesedhi govt schools lo eng medium tisesthadu ndhukante Naraya schools lo mari janalu join avvaliga Danni sommu cheskovali ah naraya gaditho kalisi motham banks full cheskodaniki. Iena common sense tho alochinchandi anthe gani development ledhu capital ledhu ante okesari Anni jarigi povvu.

  • @team_ysjm
    @team_ysjm หลายเดือนก่อน +13

    Rip bodi😢 aa mundakoduku valley AP ila aindhi

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Ippudu kotha avatharam ethaaru mana Modimedia garu. CBN ichina seats lo poti chesthunnaru.

  • @kumarthanniru6684
    @kumarthanniru6684 หลายเดือนก่อน +17

    మీరు చెప్పిన విశ్లేషణలో ఈ రాష్ట్రంలో వైసిపి మరియు టిడిపి మాత్రమే అధికారాన్ని చలాయించ గలుగుతాయి .అయితే జనసేన పార్టీ మాటలకే పరిమితం అవుతుందా..పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడలేరు.చివరికి పవన్ పరిస్థితి ఎలాగ మారుతుందో... 😮

    • @michaelceasar
      @michaelceasar หลายเดือนก่อน +5

      Glass sink lo untey manchidhi

    • @mikem8037
      @mikem8037 หลายเดือนก่อน +6

      PK గాడు తనకు తానే ఆట లో అరటి పండు అని డిసైడ్ అయ్యాక ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఒక మేజర్ ఫ్యాక్టర్ కాని వాడి గురించి ఎవరైనా ఏం చెప్తారు.

    • @diva2k9
      @diva2k9 หลายเดือนก่อน +1

      Need not worry. Kutami gelavaale gaani.. pavan ki bangaaru baate!

    • @mikem8037
      @mikem8037 หลายเดือนก่อน

      @@diva2k9 కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం అసలు ఉందా అనేదే పెద్ద ప్రశ్న.

  • @lokeshankamreddi1626
    @lokeshankamreddi1626 หลายเดือนก่อน +21

    Bhoom bhoom bear kavalaa😂

  • @subhanishaik4102
    @subhanishaik4102 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 หลายเดือนก่อน +5

    BJP jagan tho vundho, TDP tho vundho ardam kaani paristhithi..
    Ilanti situation lo BJP ki vote transfer avvadu, Andhra lo okati rendu seat lu gelava vachhu anthe..

    • @praneethjayasimha5943
      @praneethjayasimha5943 หลายเดือนก่อน

      lol bjp vote veyyaka pote, psycho jagan ae malli vastadu

  • @yanamadalaprasad
    @yanamadalaprasad หลายเดือนก่อน

    👍 ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే ఉంది మొత్తం మన ఆంధ్ర పరిస్థితి .

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 หลายเดือนก่อน +1

    చక్కని విశ్లేషణ. అయితే ఏ పార్టీ కూడా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి రాకూడదు.

  • @HolygodLove
    @HolygodLove หลายเดือนก่อน +2

    Below 1% voting BJP Party in AP, but Got 25 Loksbha seats

  • @yanamadalaprasad
    @yanamadalaprasad หลายเดือนก่อน +1

    ఇంకా వాలంటరీ వ్యవస్థ అంటారా ఇంటికొచ్చి ఓన్లీ ఒక పెన్షన్ తప్ప మిగతావన్నీ సచివాలయాలు వచ్చిన తరువాత ప్రతి ఒక్కటే సచివాలయం దగ్గరికి వచ్చే పని చేసుకోండి అనే పరిస్థితి ఉంది.

  • @knkumar4673
    @knkumar4673 หลายเดือนก่อน +3

    నిష్కర్షగా నిజాలను వెలిబుచ్చినట్లు అనిపించటం లేదు

  • @RaghavendraraoTummala
    @RaghavendraraoTummala หลายเดือนก่อน

    😊

  • @ChandraShekhar-vh6pq
    @ChandraShekhar-vh6pq 29 วันที่ผ่านมา

    Analysis is well balanced

  • @ungutur
    @ungutur 23 วันที่ผ่านมา

    Excellent unbiased THE only pprogram

  • @pdprasad1266
    @pdprasad1266 หลายเดือนก่อน

    బా చెప్పారు... 👏🏻👏🏻👏🏻

  • @satyanarayanamoravineni4650
    @satyanarayanamoravineni4650 หลายเดือนก่อน +6

    Analysis not reasonable..please kindly go to people and find their pulse.

  • @user-jg8xn4to9p
    @user-jg8xn4to9p หลายเดือนก่อน +7

    KONNI SUBJECTS GENUINE GA CHEPTHAVU ,POLITICS KI VACHESARIKI BIASED ANALYSIS ISTHAVU ENDUKO

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey หลายเดือนก่อน +3

      BBC under etv ramoji rao

    • @mr.cerebro4448
      @mr.cerebro4448 หลายเดือนก่อน

      Bro.. TDP potthu ki vellindi.. Modi em pattinchukoledu, Jagan ni vimarsinchaledu ani chepparu.. adi vinaleda?

  • @skay3223
    @skay3223 หลายเดือนก่อน

    Very realistic analysis

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 13 วันที่ผ่านมา +1

    2019 ఎన్నిక నిజంగా జగన్ కి ఉన్న బలం
    తెలిపింద?
    అదే నిజమైతే.... అధికారుల నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు అని Jagan ఎందుకన్నారు ఈమధ్య?
    ఎన్నిక సజావుగా గా జరుగుతుంది అనే నమ్మకం లేదు అని ఎందుకు అన్నారు?
    2019 ఎన్నిక లో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండేవి.... ఉద్యోగులు రెండు చేతుల తో ఓట్లు గుద్ది ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అని ఎందుకు అన్నారు?
    అంటే రిగ్గింగ్ జరిగిందా?

  • @Digitaluday6054
    @Digitaluday6054 หลายเดือนก่อน

    Yes nijame sir

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 หลายเดือนก่อน +5

    Telangana is safe from these joking politics., That is why we struggled for our state.

    • @venkatesh2535
      @venkatesh2535 หลายเดือนก่อน +2

      Once u see village's of both states then after talk about andhra
      Andhra villages is more develop with comparing to telangana

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 หลายเดือนก่อน

      ​@@venkatesh2535
      Developed ? What way???
      Roads?? It is TDP that put 25000 km CC roads under NREGA

    • @Vasukrishna787
      @Vasukrishna787 หลายเดือนก่อน

      😂😂😂 NREGA centrally sponcered scheme ra bachha😂​@@rajyalakshmimalempati2989

  • @samueljordan4965
    @samueljordan4965 9 วันที่ผ่านมา

    Excellent

  • @Traveling12345
    @Traveling12345 หลายเดือนก่อน +16

    Nota ki jai

    • @kovvuriGopalKrishnaReddy
      @kovvuriGopalKrishnaReddy หลายเดือนก่อน

      No use of NOTA, nota ki no powers

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 หลายเดือนก่อน +1

      Nota కి పవర్ లేదు..ఎక్కువ నోట కే వచ్చినా ఎలక్షన్ cancel చేసే ఆప్షన్ లేదు

    • @Lazypersonn
      @Lazypersonn หลายเดือนก่อน

      Nota ki vese badulu intlo kurchoni pakodi tinu. Nenu kuda vote veyyatla.

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 หลายเดือนก่อน +5

    Meeru ycp minus lu cheparu kani opposition party gelichey plus points chepaledu , meeku kutamivipu moggu vundi ani clear telusuthundi , kani cbn kuda chala welfare schemes pettaru vati pi clarity ledu

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey หลายเดือนก่อน +1

      Vidu ex etv reporter from dramoji rao yellow media

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 หลายเดือนก่อน

      ​@@DigitalCreater-kr6ey eppudu Jagan ni pogadali...mi laga banisatwam cheyala andaru....cheppina dantlo tappu point em undi ra banisa nayala

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 หลายเดือนก่อน +1

    Youth 100 percent with tdp cutting across caste reagion 😊

  • @venunallabothula5663
    @venunallabothula5663 หลายเดือนก่อน

    Good journalism

  • @yarramjaganmohan
    @yarramjaganmohan หลายเดือนก่อน

    విశ్లేషణ వాస్తవికంగా, నిష్పాక్షపాతంగా ఉంది 👍

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 หลายเดือนก่อน

    B bright the Candidates.

  • @kommagopichand
    @kommagopichand หลายเดือนก่อน +1

    Just like previous elections
    Can you dare interviewing YSJ this time ?

  • @arasadasankarrao1066
    @arasadasankarrao1066 หลายเดือนก่อน +1

    BBC is 100% correct but
    Youer jeounilsam favover
    Of YCP truth are wraong

  • @nalajalaprasanna6189
    @nalajalaprasanna6189 หลายเดือนก่อน

    oka 40 years leader krishna river ki flood control ki reterning wall construction cheyalaka poyadu , udhanama kidney failure issues solution ladhu , ports development , fishing harbour construction ladhu , agriculutre famers ki crop failure input subside ladhu , homeless people land distribution , medical collleges , english medium education , ambulances of both human and animal

  • @VENKY993
    @VENKY993 หลายเดือนก่อน

    I think Alliance Will win @ Andhrapradesh ✅

  • @ranimoka6655
    @ranimoka6655 หลายเดือนก่อน +3

    మీరు క్యాస్ట్ గురించి చెప్పలేదు అది లీడ్ రోల్ ప్లే చేస్తుంది AP లో

    • @Ramakrishna-or6ms
      @Ramakrishna-or6ms หลายเดือนก่อน +1

      అదీ చాపనక్కలేడు బ్రో , చప్పకనే చెపుతున్నాడు, etv 2 aney.

  • @VarshithVinod
    @VarshithVinod 24 วันที่ผ่านมา

    Anna Mee analysis chala bagutndhi

  • @4u977
    @4u977 หลายเดือนก่อน +1

    ఇది... ఎటూ తెల్చని విశ్లేషణ..
    జనం fix అయ్యారు.😂

  • @Renusri12
    @Renusri12 หลายเดือนก่อน

    అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలవవచ్చు అని చక్కటి అనాలిసిస్ ఇచ్చారు sir🙏👏

  • @BSK-PSPK
    @BSK-PSPK หลายเดือนก่อน +1

    In this video you didn't talked about jenasena atleast 10 seconds..May we know the reason

  • @gopi268
    @gopi268 หลายเดือนก่อน +1

    I have respect on BBC. After seeing these kind of biased videos I am loosing hopes and respect on BBC.

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 หลายเดือนก่อน

    10:20 true. Ambition is important

  • @sumanthgorantla8138
    @sumanthgorantla8138 หลายเดือนก่อน

    Demerits:
    1. Social Media Abusive
    2. Exponential Increased Electrivity CHarges
    3. Arogyasri Not Working
    4. Increase in RTC charges only(No Improvement in transportation)
    5. No Job Calenders
    6. Only Govt. who didn't layed roads
    7. No interest in bringing/developing infrastructure to support Industries or IT companies
    8. Increased cost of living
    9. Unhealthy political atmosphere
    10. Recently Law and order issue especially in top level of the hirearchy(Proven during the Modi's meeting in Palnadu DT.)

  • @Sree-rm3ds
    @Sree-rm3ds หลายเดือนก่อน

    Sir,
    Not given enough negative impact on Jagan.
    Try to upload better Vedios for our party TDP.
    Your are doing Good job in injecting negativity on Jagan. Your earlier Job @ ABN gives a good stream in this work.
    Thanks to BBC FOR SUPPORTING US .JAI TDP JAI BBC