AndhraPradesh: ఏపీ రాజధాని చుట్టూ పదేళ్లుగా సాగుతున్న గ్రాఫిక్స్ రాజకీయంపై విశ్లేషణ | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 7 มี.ค. 2024
- ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అందులో ఈ గ్రాఫిక్స్ పాత్ర కూడా తక్కువేమీ కాదు. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో జనాల్ని మభ్యపెట్టారని ఆరోపించే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక గ్రాఫిక్ వదిలారు. ఆంధ్రుల రాజధాని బొమ్మల కథపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్లి వీక్లీషో విత్ జీఎస్‌లో..
#AndhraPradesh #Amaravathi #Visakhapatnam #WeeklyshowWithGS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
BBB : ఆంధ్రుల రాజధాని బొమ్మల కధ అయితే అందులోని ప్రజలు తోలు బొమ్మలు...😞😞😞
THIS WAS BIGGEST SAD REALITY...😢😢😢
Tolu bommalu kaadu konda gerrelu
@electricvideos7681 nikenni paisal ichinaru bro prathi dhantla dhuri idhe comment pedthunav 😂😂
@@shabbirbaig696😂😂
@@shabbirbaig696 bollodu new recuit paytm bacha ke echinatha e pary eavadhu
Meamu tholu bommalu aitta neyu keelu bomma
మొత్తానికి ప్రజల కి బుద్ధి లేదు అని బాగా చెప్పారు 😂😂😂
అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభం చే చి అన్ని రకాల గాను అభివృద్ధి కార్యక్రమాలు బాబు గారు నిర్మించారు.
@electricvideos7681 Mari jagan chesindhi mosam kadha
@electricvideos7681
నువు ఎందుకు పే టి యం కోసం పని చేస్తున్నావు 😮కష్ట పడి పని సంపాదించు కో!!!లేక పోతే చివరకు ముష్టి కూడా వేయరు నీకు!!!
@@thisislifewithhemanth4962 kadhu
Amaravati ni maha nagaram kakunda oka normal capital ga chesi ippudu vunna vizag lanti cosmopolitan cities meda focus peditae bagunnu.
Jagan spoiled everything in ap
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది వీళ్ల రాజకీయాలు
Vizag prajalu navvutunnaru ithani designs chusi…
Okappudu graphics ani ithane kotta graphics tho vachadu..
Vallu kaneesam foundation anna vesaru…
@electricvideos7681కోడి కత్తి గ్రాఫిక్స్
@electricvideos7681తమరి చదువుకునే కాలంలో.. ఆడుకునైనా ఉండాలి.. లేక ఆ చదువు ఆలోచనా శక్తినైనా ఇచ్చుండకపోవాలి..
పోనీలే ఆలస్యం ఏం లేదు... రోజూ దాల్చినచెక్క తిను. ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో..
May god bless you...
@@nkcr521 vizag lo unnolaki ani telusu pacha bollodi kamaramathi
graphics, rushikonda gundu ani bollodi paytm kolla pukaru.
rusikonda buildings ready ayyaja
pacha dramma party cout lo case lu
evadi ki teliyadhu bollodi boomboom pracharalu.
bollodu jail ki velthe 3000 mandhi poyyara ??? edo vallani adhukunatu
show chesaru 4,5 illaku poyye
dukanamu bandhu
@electricvideos7681 ఏమన్న సెప్పండి బ్రొ..ఈ నాలుగేళ్ల దరిద్రమయిన పరిపాలన కన్నా పింక్ డైమండ్ కథే బాగుంది బ్రో.
భక్తి సిద్దాంతం చాలా బాగా చెప్పారు ❤
వాస్తవంలో కంటే ఊహల్లోనే జీవితం హాయిగా ఉంటుంది. అందుకే.
మాట తప్పే అందరి మెడలు కూడ తిప్పే మన జగనన్న 😮😮😮😂😂😂
Hyderabad best bro adhi kuda telugu varidhe ga inkem badha?ilanti vallu kulala pichi valla pottal nimpukotaniki rajadhani antu rashtranni appula palu chesthunnaru😢😢iddharu alage unnaru both cbn and ysr better jobs kosam hyd or vizag velthene baundhi
@@dryash866
@@dryash866 Jagan elections vachayi kabatti chepthunnadu cbn eppati nuncho chepthunnadu bro. Cbn atu vaipu adugulu kooda vesaadu kani jagan button nokkadam tappa em cheyyaledhu..
Monna same BBC vaallu tirupathi side oka vullo roads balevu ani oka vedio pettaru dantlo oka mahila maaku sree city daggar lo vundhi Job chesukotaaniki vellalante roads balevu ani cheppindhi.
A sri city kooda Cbn a petaadu. Ippudu akkada atleast kontha mandhikaina upaadhi vastundhi.
Jai jalagan. Malli gilipinchi inko chance ivvabdi😂😂😂
@@missiles1993 alage chepthar bro iddharu dochukune vare kakapothe koncham yekkuva thakkuva anthe thappithe iddharu okate rajadhani antoo govt ichina dabbulani cbn dobbi oka 2,3 buildings kattinattu chubinchadu manaki nijaniki bjp tdp ni special package ivvakunda konni dabbulichi silence chesindhi
@@dryash866 avuna bro andhukena 2019 elections lo cbn modi ni tittadu. Dabbulichi mari tithichukunnadu modi thatha. Andharu tinevalle bro kaani dantlo kunchemaina manaki karchu chestunnaru kadha. Ala chesevallalo evari model bavundhi. Button nokke model aa edho oka chota capital pettali ane model aa.
Cbn kooda button nokkadu 2019 mundhu. And jagan kooda companies teesukuravadaaniki try chesaadu. Kani valla main model matram ivi jagan buton nokkudu, cbn capital, companies antaadu. Edhi kavalo maname decide chesukovali.
Monnane evado okkadu rajadhani annam pedutundha annadu. Telegana revenue hyd percentage entho a waste gaadiki tqeleedhu anukunta.
ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని గ్రాఫిక్స్ లోనే చూసుకోవాలి
రామ్మోహన్ గారూ! వీళ్ళ వాలకం ఆడలేక మద్దెలోడు అన్న చందంగా వుంది. వీళ్ళ దృష్టిలో ప్రజలు ఒట్టి వెఱ్ఱిదద్దమ్మలు పిచ్చోళ్లకింద లెక్క. పోయేకాలం దాపురిస్తేనే ఇటువంటి ఆలోచనలు బుర్రలోకొస్తాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ క్రొత్త, కొంగ్రొత్త సరిక్రొత్త గ్రాఫిక్స్ తో సినిమా చూపించాలనేది వీళ్ళ అత్యుత్సాహ పరాకాష్ట. వీరి తీరు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ సామెత గుర్తుకొస్తుందికదా!.
ఇన్నాళ్లకు బిబిసి ఒక నిజాన్ని చెప్పింది
S
Is BBC a new yellow channel? Case lu vesi rajadhani apundhi, upper sabha lo evaru bill ni aaparo😂
@@SampangiBharat.. Nore. Meoi.
సత్యాన్ని సూటిగా... సుత్తి లేకుండా చెప్పారు సార్... 100% I agree with you sir👍👍🙏
what you said s absolutely RIGHT.
Dear bbc adhi graphics kadhu ra Nayana CBN create architectural design and planning of amaravati e 5 CBN undi unte amaravati complete ayyedhi
First 5 years lo 50% aina complete chesi unte e 5 years koodaa unde vadu.
@@rajeshinterpretations50% aindhi bro roads master plan shape kuda aindhi
@@rajeshinterpretations 5 years ekkada undi amaravati master and land allocation ne chala time patindhi.
Max 2 to 2.5 years anthy andulo state Koda bagane develop chesadu Amaravati ani vere cities ni vadileyaledu
ఒక్క గుమ్మానికి ముగ్గ పెట్టనొడు మూడు గుమ్మా లకు రంగులేస్తా అన్నట్టు.
Ade gummam vunte ga muggu pettadaniki so 3 old gummalaki rangulu vestunnadu
@@pavanreddy3367
@@pavanreddy3367poni old gummallo deniki vesaadu me yeddi reddy 😂😂?
@@pavanreddy3367 bro reply bro?
@electricvideos7681 అన్నియ్య కి courtlu కొత్త కాదు. వైజాగ్ వెళ్ళడానికి కూడా courtlu, case అపాయా. నీలాంటి ఎర్రిపప్పులు ఉంటే జగన్ లాంటోడు అలానే చేస్తుంటాడు. బుర్ర తక్కువ.... 🤣🤣🤣🤣
Super analysis Sir,
మన ఆంద్రప్రదేశ్ అన్నా,
రాజధాని అన్నా ఏడుపు వస్తుంది
Ramohan sir is 100% correct said
Good analysis sir
AP people need free money in the name of schemes only, CAPITAL not required
Yes we required poor people welfare schemes, what for capital only conducting assembly. If you see ap, somany well known cities are there like vizag,kakinada, rajamundry,vijaywada,guntur,tirupati,Nellore, kurnool etc.we don't need mega capital city we need overall development of ap.
ఆంధ్ర వాళ్ళు అంద్రులు అయిన్నారు ఉత్తమ నాయకులను ఎన్నో కోలేక పొయిన్నారు
Ikkada unnadi Jagan okkade. Migilina vallu antha parayi valle.. Carona time lo chusam memu.. Valasa nayakulu Antha valla sontha state ki paripoyaru.
ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పేది ఒక్క bbc నే సమ్మర్ వస్తుంది కరెంట్ బీల్స్ బాదుడే బాదుడు ఏకువ బిల్ వస్తె రేషన్ పెన్షన్ లేపేతరు జాగర్త అన్ని పెంచేశారు మందు రేట్ లు పెంచేశారు బడేస్తునడు జలగ మెడలు వాంగుతునై గానీ స్టేటస్ రాదు ఈ దరిలో cbn బెటర్ అసలు జగన్ నెగ్గడనికి కారణం ఒక్క ఛాన్స్ అంతే ఒక్క ఛాన్స్ అయిపోయింది నిలబెతుకొలేకపోయాడు
😂😂😂😂😂@electricvideos7681
సార్ ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడుతుంది?
పుట్టిన పిల్లవాడికి కూడా ఈరోజుల్లో జెండాలు పట్టిస్తున్నారు, మన కులం జెండా అని. చదువుకున్న ఏమైనా మారతారు అనుకుంటే వాళ్లే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇలా ఉంటే ఎప్పటికీ బాగుపడుతుంది సార్ ఈ సమాజం?
Very good information
Kodi katthi towers idi 😂😂😂
It's మడత కాజా😂
It's Roja kaja
@electricvideos7681కోర్టులను ఒక నేపంగా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. DSC notification లో కూడా కావాలనే రూల్స్ కి విర్రుడం గా ఇచ్చి కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది.
అంతా జగన్నాటకం.
@electricvideos7681కోడి కత్తి జగన్, జనపల్లి శ్రీనివాసరావు.
@electricvideos7681nuvvu Paytm gadivi kadaaa
భక్తి అటువంటిది
Best documentary in this decade
సూపర్ న్యూస్ సర్ మీ న్యూస్ ప్రజెంటేషన్ చాల బాగా ఉంటుంది love 💕 BBC Good Information
Correct ga chepparu sir.
Thanks for telecasting the truth!
Good message thanks ❤
ఇంకో సారి అన్న అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పులివెందుల కి మారుస్తాడు ....😂😂😂
మంచి విశ్లేషణ చేశారు. వాస్తవిక వస్తుగత విశ్లేషణ. ఆంధ్రుల విషాద అంతులేనికథ. ఎడిటర్ రామమోహన్ గారికి అభినందనలు.
GS always support CBN
Adey gs garu.... Ycp party nee praise cheysina vallu unnaru...
I support CBN vision. Without that we can’t achieve anything. Jagan is just a corrupted politician and a fraud
But cbn vision needs 5lakhcr ...Vizag needs 10kcr
@@realtalks9472 they why people dont ask him vizag as a capital. Instead proposing three areas and now we don't have one capital.
Did Cbn told he will built whole city from starting to end in 5years. He will name a city he will build some infrastructure. Later it will attract some investements which will generate revenue and further expands in its own way.
Why dont you ask to name vizag. Dont say foolish answer like decentralization.
Cbn also tried to decentralized the investements. He started medical hub in vizag. We started manufacturing hub in sricity near to tirupathi. Atleast started and took some steps.
Any company when they are coming to sell their goods they want one big city where people with good earning who can spend their money to buy items.
Eg) malls, hotles, services, educational institutions etc. And following to this infrastructure builders, transport facilitators.... So on
If you name three then how can they decide which city to invest in a state where revenue is like a middle class.
We r not rich state. Our gdp is a middle class gdp. TN, Telangana and karnataka, maharastra are rich. Look them first they have one big capital and now they are developing 2nd tier cities
పంట పొలాలను నాశనం చెయ్యడం విజన్ 😂😂😂😂😂😂.
@@Monishjaggu adhe panta market pedithe evadu konadu. Gittu baatu dara adigithe ivvadu. Yeruvulu, purugu mandhula ratelu istam vachinattu penchithe evadu adagadu. Adhe raithu vaadi polam ammukunte meeku yekkado kaludhi 😂😂😂. Enthamandhi e generation lo krishna delta lo vyvasayam cheyyadaaniki ready ga vunnaru
@@Monishjaggu adhe ma jalaganna pachani rushikondaki gundu kottina. Ekkadiki pothe akkada chetlu narikina no objection 🔥🔥. Inthaki rushikondaki green mat endhuku kapparu?
Excellent analysis 👍
చాలా బాగా చెప్పారు. విశ్లేషణ బాగుంది ఆంధ్రప్రదేశ్ ఖర్మ ఇద్దరూ ఇద్దరే మన దరిద్రానికి బాగాదొరికారు ఈ జగన్, చంద్రబాబు.
ఎందుకు బాబు గారి గురించి! Amaravati వెళ్లి చూడవచ్చు..
💯💯💯🤦♂️
జగన్ బెస్ట్, జగన్ నీ ముందుకు పోకుండా కోర్టులకు వెళ్లి విసిగిస్తున్నరు..
@@sattamatkaformulas6727 జగన్ సీఎం అవ్వక ముందు నుంచి courts కి పోతున్నాడు. అన్న కి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు 😂 🔥🔥
సూటి గా సుత్తి లేకుండా...GS sir..❤
TS PEOPLE : manaki nduku theee.. skip
Sir, when CBN unveiled vision 2020 for Hyderabad in 1999, did you feel all these are graphics then? Amaravathi is a greenfield city. For any construction you go with blueprints. CBN showed graphics. But how much work has been done? For any major work initial planning and architecture takes long time. If you remember Karakatta Kamalahasan filed a case. Until in 2017 NGT gave clearance constructions did not start. Once it started you could see 4 line road construction, foundation for new assembly, 80% finish of MLA quarters and Judge quarters. Rome is built overnight? The coat you are wearing do you know how much time it took for stiching? It at least must have take few hours. Thats just for your jacket. When you are talking about the city it will take years. During CBN time smart city work was going on. All was stopped. Had it been continued by now we would have seen some development with Central government offices and movement of people. World is not setup overnight.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు విఫలం కావడానికి ప్రధాన కారణం కుల ఆధిపత్యం. వారు కమ్మ వారి కులాన్ని మరియు రెడ్డిని వారి కులం గురించి మాత్రమే పట్టించుకుంటారు, మిగిలిన వారు అసంబద్ధం. వారు నష్టాన్ని అంగీకరించవలసి వచ్చింది.
మానవతా ప్రాతిపదికన ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడే సుస్థిర పాలన సాగుతుంది.
Exactly
BBC one and only one Unbiased news channel
ప్రజాస్వామ్య పరిరక్షకులను నిద్రలేపే పవర్ ఫుల్ విశ్లేషణ
Graphics are meant for planning and motivating the People of State along with investors across globe. Nobody gives a job wihtout qualification and traingss. And in the same way nobody invest in a place without showoff on forecast. For building a 1200sft home it will take around 9 months. So building a capital to accommodate the present era needs will be a continuous process. At present all the buildings needed to run the govt are 100% available in the people's capital Amaravati starting from 2015 onwards. It keeps mproving over the period.... all the graphics will turn to reality in a decade.
అదిరింది అన్న
Janam verri pappalu anukuntunnadu jagan
It's really 😂😂
Already erri pappalanu chesadu CBN
@@arjunkrishna3412 telusu ra ycp 🐏
Video malli chudu brain tho
యదార్థమైన వివరణ.
Well said Editor gaaru
CBN : Graphics
Jagan : Ultra Graphics
Graphics చాలా బాగున్నాయి.
ఇద్దరు leaders కి నిబద్దత లేదు.
ఇద్దరు కూడా సెంట్రల్ నీ question చెయ్యరు.
ఇద్దరు కూడా హక్కుల కోసం పోరాడరు.
Good job sir ❤❤❤❤
3 capitals is now a liquor brand ,
Veedi siddham lo na fanu
Well said sir.
This excellent analysis for ap polytics.
ఇంత మంచిగా, వివరంగా వివరించిన వారిని ఇప్పటి వరకూ చూడలేదు ❤❤❤
Sir,మంచి విశ్లేషణ చేశారు మీకు అభినందనలు
Next level analysis
Jagan inka gelvadu vadi akari rojulu..... let him enjoy with some fiction...
Ala avali ante Vote for cycle glass Lotus
రాజధాని అంటే 5సంవత్సరాలకో 10సంవత్సరాలకో పూర్తి కాదండి
ప్రపంచం లో ఉన్నా రాజధాను లను గమనించండి
భవిష్యత్ తరాల కోసం రాజధాని
మన నాయకుల మీద.. మన మనసుల్లో మాటను చెప్పగలిగారు.🙏
You sia rightly sir …..voters should realise the actuals and vote ….thanks 100%
Sir miru excellent ga cheparu
GS garu Very gutsy as always 🔥
రాజకీయ పక్కనపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్
Neutral point of view 👍
First neutral channel in media history. Complete honest review sir.
Well said sir..
Sir mee voice clarity super. Cheppe vidhanam simply super 👍🙏
CBN గారు 100℅ చెయ్యవలసింది చేసారు. ఆయన ఆదికారం లోకి వచ్చేసరికి పరిస్తితి ఏంటి. జీరో నుండి మొదలుపెట్టారు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చారు అదే సమాయంలో సంక్షేమం కూడ చేసుకుంటూ వచ్చారు. ఒక్కసారి CBN సమాయపాలన జగన్ సమాయపాలన చూసి ఆలోచించండి మీకే అర్దం ఆవుతుంది. మాట తప్పి మడమ తిప్పి కూలలను రేచగొట్టి రాజ్యాంగాన్ని అవహేళన చేసి ప్రజలను బానిసలు గా చేసి ప్రశ్నిస్తే హింసించి వేదించి అబద్దాలు చెప్పి అయిదేళ్ల కాలం లో నీరంకుశంగా వ్యవహరించి రాష్ట్రం పరువు తీసి నవ్వులపాలు చేసారు.
Super analysis. 🙏
తుగ్లక్ దిగి పోతే గాని రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు
దించేవాడు దేవాన్స్ 😂😂😂😂
Mangalagiri Govt Lands lo Kaavalsina Buldings Construct chesi,,,like Aims instute....VijayWada ni Greater City ga Upgrade chesunte Hyd kante Better City Redy ayyedhi AP ki !!!!
Vijayawada oka side gannavaram oka side IBM oka side mangalagiri ade side Guntur.
Area already developed manchi roads vesthy challu
స్టూడియో ఏకడో చెప్పండి.......
😂😂
Address pettu
బిబిసి తమ స్టాండ్ మార్చుకొంటున్నట్లు ఉంది.
Nice analysis, people has to understand the situation and accordingly,they need to choose their vote.....
well said ashaya karamga undhi AP lo ippudu
Super sir 🎉
Based on your speech you are a neutral man , keep rocking Anna🎉🎉🎉🎉
Bbc chala Baga chepperu
ఆంధ్ర లో ఉద్యోగాలు, పెట్టుబడులు రావాలంటే మార్పు రావాలి
మా జగన్ అన్నకి విజన్ ఏమీ ఉండదు. అనవసరమైన ఆరోపణలు చేయద్దు. బాబుని ఏడిపించడం. ఏపీ నీ అప్పులపాలు చేయడం మా అన్న లక్ష్యం.
Super sir
Jagan is only given concent for Vijayawada. Please remember.
Jai amaravathi
👌
Sensible news
సూపర్ విశ్లేషణ
ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ నుండి ఆశిస్తున్నాం.
Nice video!
మీ విశ్లేషణ బాగుంది Sir 😮😮😮
First time i appreciate bbc news
రాజధాని.. అంతులేని కథ..🤝👌
Good Title for Andhra people
Honest thoughts ❤
Based on your speech you are a neutral man , keep rocking Anna
Nijam cheperu
Andhrula rosham chinipoindhi andhra bank close steel plant close no special status no special package for rayalseema no railway Jone still two main parties supporting unconditional to bjp no body have guts to ask
Graphics lo una laga kakapoyina atleast amarvathi work start iyandhi
Major hurdle is land issue past govt crossed that hurdles unfortunately next will not continue it and it's version
Jalaganna
Sir... graphic s కి లోన్ కాని, తాకట్టు కాని పెట్టుకొని బ్యాంకో ల్లు దగ్గర డబ్బులు ఇప్పించగల రా... సారు.
Jalaga already Ave graphics ni thakattu petti dabbulu already teesukostunnadu kada bro...
100% నేను ఇదే చెప్పాలి అనుకున్నా, నా వాయిస్ ను చెప్పినందుకు ధన్యవాదాలు.