శర్మ గారు ప్రకటించిన క్రీస్తు సువార్త || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 419

  • @tejeswarekhora508
    @tejeswarekhora508 8 หลายเดือนก่อน +2

    Praise the Lord pastor gaaru ❤❤❤❤❤

  • @TPL2309
    @TPL2309 2 ปีที่แล้ว +8

    ఇంతప్రేమగా చెబితే మారకుంటాడా బంగారు

  • @samuelraju7763
    @samuelraju7763 2 ปีที่แล้ว +45

    అద్భుతమైన వివరణ, వేదాలలో ఉపనిషత్తులలో దాచబడిన, ఉన్నతమైన సత్యాలను వివరించారు, ఎవరినీ నొప్పించకుండా, ఒప్పింప చేసే విధముగా ఉపదేశించిన మీ జ్ఞానం అమోఘం, అద్భుతం.

  • @M.DAVID1144
    @M.DAVID1144 9 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru 🙏🙏

  • @t.moshe.ts6979
    @t.moshe.ts6979 ปีที่แล้ว +7

    బ్రదర్ ఇలాంటి సత్య సువార్తను లోకమంతా ప్రకటించి అనేక నశించిపోతున్నఆత్మలను రక్షించాలి

  • @prasanthivijay387
    @prasanthivijay387 2 ปีที่แล้ว +31

    ఇంత చక్కగా స్పష్టంగా సత్యాన్ని ప్రకటించడంలో మీకు రారు ఎవరూ సాటి రాలేరు ఎవరూ పోటీ ఆమెన్
    బలవంతుని చేతిలో బాణం వలే మిమ్మల్ని సృష్టికర్త అయిన దేవుడు బలముగా వాడుకొను గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @dsamarpan7221
    @dsamarpan7221 2 ปีที่แล้ว +63

    అన్నయ గారు వందనాలు మాకు 7 నెలలు వయస్సు గల కుమారుడు వున్నాడు, అతను పుట్టక మునుపే దేవునికి సమర్పించాలి అని మేము నిర్ణయించుకున్నాము. మేము అనేక పెద్ద పెద్ద సువార్తికులను స్ఫూర్తిగా తీసుకొని వారిలాగా మా కుమారుని పెంచాలి అని అనుకుంటున్నాము. కానీ మీరు చెప్పే సత్యమైన వాక్యం,మీ ప్రేమ,మాట్లాడే విధానం, ఇంకా అనేకమైన సంగతులను మీ వీడియోస్ ద్వారా నేర్చుకొని చూసి ఇప్పుడు మా కుమారుని మీ లాగా పెంచాలని అని అనుకుంటున్నాము. దయచేసి మా కుటుంబంకోసం మా కుమారునికోసం ప్రార్ధించండి.

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 2 ปีที่แล้ว +85

    చాలా బాగా చెప్పారు pastor garu...Bible ని ఒక్కసారి కూడా పూర్తిగా చదవని వారికి మీ బోధలు అర్థం చేసుకొనే విశాల హృదయం ఉండదని నేను అభిప్రాయ పడుతున్నాను ...ఈ విషయంలో పరిశుద్ధాత్ముడే వారికి సహాయం చేయును గాక...🙏🙏🙏

    • @nagarjunmaradana2453
      @nagarjunmaradana2453 2 ปีที่แล้ว

      పరిశుద్దాత్ముడికి ఇగో ఎక్కువ ఏడ్చుకొని ప్రార్థిస్తే కానీ పట్టించుకోడు ,నమ్మకపోతే నరకమే ,విశ్వాన్నే సృష్టించినవాడు లోకంలో ప్రజలను తనవైపు నడిపించుకో లేకపోతున్నాడు

    • @princek9660
      @princek9660 2 ปีที่แล้ว

      Amen

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว

      th-cam.com/video/WrIoxlzmp5Q/w-d-xo.html
      క్రైస్థవ్యములొ కలియుగం ప్రారంభం

    • @atlurigandhi5845
      @atlurigandhi5845 ปีที่แล้ว

      That s your opinion.
      Keep it with you.

  • @prasannap928
    @prasannap928 2 ปีที่แล้ว +70

    Excellent brother... ఇంత ఓర్పు, సహనం, జ్ఞానం ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు వందనాలు.. 🙏🙏

    • @chvijay6807
      @chvijay6807 2 ปีที่แล้ว +5

      ఆ‌‌మేన్.

    • @devarajc9409
      @devarajc9409 2 ปีที่แล้ว +5

      Amen

    • @sumanbangaram3961
      @sumanbangaram3961 2 ปีที่แล้ว +4

      Chala chakaga ఎక్సప్లనేషన్ చేసారు అన్న గారు 🙏🙏🙏🙏

    • @marykondrukondru7669
      @marykondrukondru7669 2 ปีที่แล้ว +5

      ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అర్ధం చేసుకోవడం అవసరం

    • @leviinstitute-
      @leviinstitute- 2 ปีที่แล้ว

      అసలు వేదం తో పనిలేకుండా వాక్యం చెప్పవచ్చు. మీరెందుకు ఆ గ్రంధాల్లో ఉన్నది చెబుతున్నారు అంటే మీకు బైబిల్ తెలియదు అని అర్థం. సృష్టిని చేసిన వాడు సృష్టి కర్తను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ నుండి ఇలా కూడా చెప్ప వచ్చు కదా?
      th-cam.com/video/DmBAyGiMQhc/w-d-xo.html

  • @manuhor644
    @manuhor644 ปีที่แล้ว +4

    Praise the lord అన్నా..👏👏👏💐💐🎈🎉👍well explanation బాగుంది. ఇంత జ్ఞానం ఇచ్చిన a ప్రభువు కు వందనాలు.. మీ సేవలు ఈ ప్రపంచానికి చాలా అవసరం అన్న.

  • @salmonganikapudi6422
    @salmonganikapudi6422 2 ปีที่แล้ว +27

    మీ భాషా అమోఘం praise the Lord

    • @prasadraju4695
      @prasadraju4695 2 ปีที่แล้ว

      Copied from Ps. Ranjith Ophir

    • @rajakumaritullimelli2288
      @rajakumaritullimelli2288 2 ปีที่แล้ว

      @@prasadraju4695 sir Evarithonu polchaddu.Evari Thumb Impression varide .Ophir garu prathyaskhathalu llo chala nijalunnayi annaru.Anthe kani iddatu assalu Okati kadu.Topic penchakandi.Vandanalu,,,,,,,,🙏

    • @lakshminarayana5146
      @lakshminarayana5146 2 ปีที่แล้ว +1

      @@rajakumaritullimelli2288 Satyameva jeyathe

  • @Aluri-zr1hl
    @Aluri-zr1hl 2 ปีที่แล้ว +9

    Brother చాలా బాగా వివరించారు. చివర్లో, యేసే ఆ యజ్ఞ పశువు అని, భువనపు నాభి వద్ద జరిగిన యజ్ఞం గురించి మరోసారి చెప్పుంటే బాగుండేదనిపించింది. క్షమించాలి, ఒకవేళ నేను సరిగా వినలేదేమో.

  • @Mercyp130
    @Mercyp130 ปีที่แล้ว +3

    మీలాంటి దైవజనుని కలిగి ఉండుట మాకు ధన్యత 🙌🙌🙏

  • @m.prasad1499
    @m.prasad1499 2 ปีที่แล้ว +29

    Praise the lord pastor Garu 🙏🏻 అద్భుతమైన వివరణ👌👌👌💯💯💯🙏🏻

    • @leviinstitute-
      @leviinstitute- 2 ปีที่แล้ว

      అసలు వేదం తో పనిలేకుండా వాక్యం చెప్పవచ్చు. మీరెందుకు ఆ గ్రంధాల్లో ఉన్నది చెబుతున్నారు అంటే మీకు బైబిల్ తెలియదు అని అర్థం. సృష్టిని చేసిన వాడు సృష్టి కర్తను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ నుండి ఇలా కూడా చెప్ప వచ్చు కదా?
      th-cam.com/video/DmBAyGiMQhc/w-d-xo.html

  • @truthab2892
    @truthab2892 2 ปีที่แล้ว +36

    “*తెలియక దేనియందు విశ్వాసముంచి పలికినారో దానినే మీ ముందు ప్రకటిస్తున్నాము*” - well explained
    Thank you brother 😊🙏💥🔥

    • @leviinstitute-
      @leviinstitute- 2 ปีที่แล้ว

      అసలు వేదం తో పనిలేకుండా వాక్యం చెప్పవచ్చు. మీరెందుకు ఆ గ్రంధాల్లో ఉన్నది చెబుతున్నారు అంటే మీకు బైబిల్ తెలియదు అని అర్థం. సృష్టిని చేసిన వాడు సృష్టి కర్తను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ నుండి ఇలా కూడా చెప్ప వచ్చు కదా?
      th-cam.com/video/DmBAyGiMQhc/w-d-xo.html

  • @SatishMic
    @SatishMic 2 ปีที่แล้ว +59

    వందనాలు అన్న గారు,
    దేవునికి మహిమ కలుగును గాక!
    చీకటిలో ఉన్న వారు అనేక మంది మీ వాక్యం ధ్వర వెలిగించబడుదురు గాక, ఆమెన్

    • @nagarjunmaradana2453
      @nagarjunmaradana2453 2 ปีที่แล้ว

      మీరు వెలగుకోరా

    • @leviinstitute-
      @leviinstitute- 2 ปีที่แล้ว

      అసలు వేదం తో పనిలేకుండా వాక్యం చెప్పవచ్చు. మీరెందుకు ఆ గ్రంధాల్లో ఉన్నది చెబుతున్నారు అంటే మీకు బైబిల్ తెలియదు అని అర్థం. సృష్టిని చేసిన వాడు సృష్టి కర్తను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ నుండి ఇలా కూడా చెప్ప వచ్చు కదా?
      th-cam.com/video/DmBAyGiMQhc/w-d-xo.html

    • @lakshminarayana5146
      @lakshminarayana5146 2 ปีที่แล้ว

      @@nagarjunmaradana2453 velugu ante yentandi cheppandi brother nenu Satya nair please cheppandi

    • @nagarjunmaradana2453
      @nagarjunmaradana2453 2 ปีที่แล้ว

      @@lakshminarayana5146 మనకి ఉన్న జ్ఞానాన్ని మనం వెలుగు తో పోల్చుతాం మనకు ఉన్న అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం ,మీరు ఏదో ఒక దేవుడ్ని నమ్ముకొని ఆ దేవుడికి సంబంధించి ఒక మత గ్రంధం లో వాక్యం జ్ఞానం అనుకుంటే పొరపాటే ,మత గ్రంధం మనిషి మంచి మార్గం లో నడవడానికి వ్రాయబడ్డాయి ,కానీ వాటిలో దేవుడ్లని మన గొంతెమ్మ కోరికలు తీర్చు కోవడానికి నమ్ముతున్నాం ఏ దేవుడ్ని నమ్ముకున్న వారికీ ఐన మంచి జరుగుతుంది ,చెడు జరుగుతుంది ,మంచి జరిగితే దేవుడి చిత్తం లేకపోతె ఎదురు చూస్తారు ఇంకా లేకపోతె మతాన్ని మారుస్తారు ,సృష్టిని చేసినవాడు దేవుడు ఐతే ఆ సృష్టిని చేసేవాడికి మనం నమ్మే గొంతెమ్మ కోరికలు స్వస్థతలు చేసే దేవుడికి సంబంధం లేదు ,మనం ఒక మతానికి కట్టుబడితే మతాన్ని సమర్థిస్తూ వేరే మాటలలో తప్పులు వెతుకుతూ అసహనం తో ఉంటాం తప్ప మన మనసుకు ఆనందం రాదు ,మీ దేవుడ్ని నమ్ముకొని మంచి పనులు చేస్తూ నలుగురికి ఉపయోగపడితే మీరు వెలుగులో ఉన్నట్టే ,కిరణ్ పాల్ ఒక దేవుడ్ని అందరికి అతనే నిజదేవుడు అని చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉంటె అది వెలుగు కాదు

    • @lakshminarayana5146
      @lakshminarayana5146 2 ปีที่แล้ว

      @@nagarjunmaradana2453 Shakthi ni batte devudu aa devude andakaaram nundi veluguloniki nadipinche devudu ani thelusukunnaru v k p sir ade bhodithunnaru ani memu grehinchamu w c m chudakamundu maku konchame thelusu Bible lo jhnanam enede ledantara? Yesu lo shakthe ledantara ? Vaakyaanni deeksaga chadivi antharaardam grehisthe thappudu yemi kaadukada brother

  • @chandrakalamarasu5603
    @chandrakalamarasu5603 9 หลายเดือนก่อน +2

    Bradhar devunivalana pondhina maha gnam prachuristhunnaru🙏🙏🙏

  • @rajeshwaritapatla9594
    @rajeshwaritapatla9594 2 ปีที่แล้ว +3

    Sir I'm u r fan very fine messages TRUE takeing

  • @swamyirekulla1218
    @swamyirekulla1218 2 ปีที่แล้ว +5

    అన్నా ఆయా ప్రాంతాల్లో ని సమస్త మత గ్రంథాలలో ఉన్న ఆ పరమతండ్రి యొక్క లక్షణాలు ఉన్నవారు ఒక్క యేసు క్రీస్తు 🙏🙏🌹🙏🌹🙏

  • @raisidamgoryakumar7991
    @raisidamgoryakumar7991 ปีที่แล้ว +1

    Super super iyya🙏🙏🙏🙏🙏

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 2 ปีที่แล้ว +3

    Yagnam ayyindi Jesus Christ loka kalyanardam

  • @bhimavarapuvijaya549
    @bhimavarapuvijaya549 2 ปีที่แล้ว +12

    🙏 ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి చాలా బాగా చెప్పారండి యజ్ఞం గురించి 👌మహా దేవుడే ఇలా కేతెంచి యజ్ఞ పశువు గా వధ పొందాలని కాళ్ళ లోన చేతులలో మూడు మేకులు ఉండాలని ✝️ శిరము పైన 7 ముళ్ళ గాయాలు పొందాలని బ్రాహ్మణులే పలికిన ఆ వేద సత్యం 🔥 క్రీస్తు లో మాత్రమే నెరవేరింది కనుక వేదాలలో కూడా క్రీస్తు గురించిన పోలికలు ఉన్నాయి 🙋‍♀️ దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @djbabu4025
    @djbabu4025 2 ปีที่แล้ว +29

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్

  • @maheshjannath6810
    @maheshjannath6810 ปีที่แล้ว +1

    Excellent

  • @muvvalahepsiba5250
    @muvvalahepsiba5250 ปีที่แล้ว +2

    ప్రై ది లార్డ్ అన్నయ 🙏 దేవునికే మహిమ కలుగును గాక ఎవరిని నొప్పించకుండ ప్రేమ 'సహనం ' ఓర్పుతో వాళ్ళు ఆలోచించేటట్లు చాలా బాగా వివరించారు అన్నయ 🙏🙏

  • @VarahalaraoGantla
    @VarahalaraoGantla 6 หลายเดือนก่อน +1

    Prais the lord ayyagaru😊😊😊😊😊

  • @rajagopalgorikapudi1493
    @rajagopalgorikapudi1493 2 ปีที่แล้ว +8

    అయ్యా మీకు ప్రభువు నామమున నిండు వందనాలు ప్రభువు మీకు అనుగ్రహించిన జ్ఞానము, సహనము, ఓర్పు ఆసక్తిని బట్టి దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారికి కృతజ్ఞతా స్తుతులు 🙏🙏🙏.
    మరొక మారు మీకు నిండు వందనములు 🙏🙏🙏.

    • @konidalaraju2667
      @konidalaraju2667 2 ปีที่แล้ว

      అయ్యా రాజగోపాలరావు దేవాది దేవుడు ఎవరుతెలుసా? మీకు తెలియకుండా చెప్పవద్దు ? దేవాది దేవుడు ''''''''యెహోవా దేవుడు ''''''''''
      యేసుక్రీస్తు దేవుడు కాదు నీకు ఇష్టం మైతే నీకు నచ్చితే దేవాది దేవుడు అవుతాడా???
      ఎప్పుడు అయినా కొత్త నిబంధన చదివినవా. ఒకేసారి చదువు????? Matthew(మత్తయి సువార్త) 7:21,22,23
      21.ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని '''''''''''(పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. )
      22.ఆ దినమందు అనేకులు ''''''''(నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
      23.అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. Luke(లూకా సువార్త) 18:18,19
      18.ఒక అధికారి ఆయనను చూచిసద్బోధకుడా, (బోధకుడు )నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను.
      19.అందుకు యేసునేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే (యెహోవా దేవుడు ఒక్కడే )తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. John(యోహాను సువార్త) 4:19
      19.అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.(ప్రవక్త యేసుక్రీస్తు అని ) John(యోహాను సువార్త) 15:1
      1 Timothy(మొదటి తిమోతికి) 2:5
      5.దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. (ఎక్కడ యేసుక్రీస్తు నరుడు అంటా?? దేవుడు కాదు )
      1.నేను నిజమైన ద్రాక్షావల్లిని,(నిజమైనద్రాక్షావల్లిని అంటే ప్రవక్త అని అర్ధం )నా తండ్రి వ్యవసాయకుడు. ( వ్యవసాయకుడు అంటే దేవాది దేవుడు అని అర్ధం ఈ భూమికి యజమాని ). John(యోహాను సువార్త) 16:5,10
      5.ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు(యెహోవా దేవుడు )వెళ్లుచున్నాను నీవు ఎక్కడికి వెళ్లుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని
      10.నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు,

    • @iswaryajujjuvarapu2551
      @iswaryajujjuvarapu2551 2 ปีที่แล้ว

      అయ్యా కామెంట్ పెట్టిన వారు మరొక సారి బైబిల్ ను చక్కగా అర్థవంతంగా చదువుకొనండి.

    • @konidalaraju2667
      @konidalaraju2667 2 ปีที่แล้ว

      @@iswaryajujjuvarapu2551 ఎలా మీరు ఒకసారి చెప్పడి ???? ప్రవక్తలు అందరూ యెహోవా దేవుడు అని చెప్పేరు? పాత నిబంధన అంతా యెహోవా దేవుడే నిజమైన దేవుడు వ్రాయబడినది???? కొత్త నిబంధనలో. యెహాను గారు కూడా చెప్పేరు యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పినాడు యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తం చేయండి నా తండ్రి నిజమైన వ్యవసాయడు చెప్పినాడు యెహోవా దేవుడు పంపితేనే నేను వచ్చెను నాంతటా నేను రాలేదు అని యేసుక్రీస్తు చెప్పేడు ఈయన దేవాది దేవుడు అయితే ఈయనను మరో దేవుడు ఎందుకు పంపినాడు ఈయనే దేవుడు కదా కనుక ??????మీరు దేవుడు కానీ దేవుడు నమ్మిది కాక మమ్మలిని కూడా నమ్మటారా???? కొంచెం ఉంటాలి

    • @konidalaraju2667
      @konidalaraju2667 2 ปีที่แล้ว

      @@iswaryajujjuvarapu2551 ఏ బైబిల్ లు నాకు తెలిసి పాత నిబంధనలు ప్రవక్తలు చే వ్రాయబడినది 100%1000%నమోచ్చు కొత్త నిబంధన ఏ ప్రవక్తలు వ్రాసినారు??? యేసుక్రీస్తు 4 సువార్తలలో ఇలాగా ప్రసంగించాడు యెహోవా దేవుడు గురించి??? యెహోవా దేవుడు నిజమైన దేవుడు,నా తండ్రి చిత్తప్రకారం చేయండి, నా తండ్రి నిజమైన వ్యవసాయడు, ఆయన పంపితేనే నేను వచ్చినాను నా అంతట రాలేదు అని చెప్పినాడు????అయన చెప్పిన వాక్యములు ప్రక్కన పెట్టి మీరు ఈయనే దేవుడు చెప్పుతున్నారు అది ఎంత మాత్రము నిజము???? అపొస్తులు పౌలు వ్రాసినయి అన్ని పత్రికలు ఆయనే చెప్పేడు పత్రికలు అని కానీ మీరు బైబిల్ అంటున్నారు

    • @lakshminarayana5146
      @lakshminarayana5146 2 ปีที่แล้ว

      @@konidalaraju2667 devudu pampithe vachina vaarime manamandaramu kaani manamelanputtamu devudu parishudhathma Shakthi dwara parishudha maanavuluga vachina Yesu baliyagam kosame vacharu devuni cherukune prenarika Yesu lo petti pampina devuni aathma kaarryaam pariseelisthe ardamavuthundi parishudha sthalamunaku manamu vellina tharuvaatha yese saaksam cheppali akkada manayokka aathma sthithi yidi devude mana mano nethralu theripinche pani yesulo vuncharu devude andakaaram lo vunna manaku ardam kaatledu anduke anardalu jhnanamu sampadinchivaadu danyudu father son holy spirit lo jeevinchi vunna devuni prenalika yidi brother nithyamu jaripisthune vunnadi kooda devude Shakthini gamanichandi Yesu samaadi kaaliga yendukundi maranam devudu ki ledukanuka devuni sarupyam lo vachina yesulo kooda ledu Shakthini batte devudu kaani anusula jhnanam tho Bible ni vakreekarinchia mathrana devuni Shakthi thaggede ledu gamanichagaru amen

  • @gorekaranand6747
    @gorekaranand6747 2 ปีที่แล้ว +4

    Excellent అన్నగారు...బాగా వివరంగా చెప్పారు.

  • @RavikumarKusini
    @RavikumarKusini 7 หลายเดือนก่อน +1

    God bless you annagaru ✝️✝️✝️✝️✝️✝️ amen

  • @chittibabuvemula9097
    @chittibabuvemula9097 2 ปีที่แล้ว +4

    ఒక హైదరాబాద్ సతీష్ కుమార్ అయగారికి .చిలకలూరిపేట షాలేంరాజ్ అయ్యగారికి. ఇచ్చిన ఓర్పు. సహనం. సమాధానం దేవుడు మీకుకూడా ఇచ్చాడు అన్న. 👏👏ఇలాగే.అనేక అంశాలతో. ఆత్మ దేవుడు. మిమ్మునుకూడా వాడుకొని. మీసంఘన్ని అభివృద్ధి చేయునుగాక aamen ఆమెన్ 👏👏🙏🏼🙌

  • @kondalaraourukuti2592
    @kondalaraourukuti2592 2 ปีที่แล้ว +2

    annaya super 👌 👍 Melante Varu elokamlo avatar annaya

  • @tirukotiradhakrishnansuraj1613
    @tirukotiradhakrishnansuraj1613 ปีที่แล้ว +1

    Vedaalalo unnavi cheputhune Christ te devudu lokarakshakudu antunnaru. Mre theliviki maa joharlu..

  • @raju7483
    @raju7483 2 ปีที่แล้ว +2

    చాలా అర్ధవంతంగా ఆధారాలతో సహా నిరూపించి క్రీస్తు ప్రేమను కనుపరుస్తూ ఎదుటివారు ఆలోచించే విధంగా మాట్లాడారు ఇలా మాట్లాడితే మన హిందవ సహోదరులు కూడా ఆలోచించగల్గుతారు అర్ధంచేసుకో గల్గుతారు దేవుడే మిమల్ని వాడుకుంటున్నాడు ధరణిని ఒక్కటి చేయడానికి దేవుడు మీకు తోడై ఉండును గాక... ఆమెన్

  • @maheshjannath6810
    @maheshjannath6810 ปีที่แล้ว +1

    Praise the lord anna

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 2 ปีที่แล้ว +4

    వందనాలు బ్రదర్ 🙏 ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ 👍🙌🏻

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qn 2 ปีที่แล้ว +2

    Meelanti gnanulu devuni pratinidhiga unnanduku vandanalu brother.

  • @Jw77740channel
    @Jw77740channel 2 ปีที่แล้ว +13

    Praise God

  • @psuribabu3088
    @psuribabu3088 2 ปีที่แล้ว +10

    Praise the lord brother thank you Jesus

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 2 ปีที่แล้ว +3

    If bangaraya Sharma comes out of his obligation of his practices, he will.surely FIND THE SAVIOUR LORD JESUS CHRIST. Amen !!! Pray that he finds:
    THE WAY
    THE TRUTH
    THE LIFE -- LORD AND SAVIOUR !!!

  • @rajendraprasadbabu5820
    @rajendraprasadbabu5820 2 ปีที่แล้ว +4

    Good explanation brother
    God bless you.

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 ปีที่แล้ว +2

    Praise the Lord bro .godblsyou. wcmallmins. Devanekemahima

  • @johnforchristkvp3953
    @johnforchristkvp3953 2 ปีที่แล้ว +4

    అన్న మీరు సూపర్ అన్న ఇంత చక్కగా అర్థం గా చెపుతారు god bless you anna

  • @manojkk6890
    @manojkk6890 2 ปีที่แล้ว +2

    Amen amen amen

  • @raghukothapalli8
    @raghukothapalli8 2 ปีที่แล้ว +13

    wcm కిరణ్ పాల్ అన్నయ్య ద్వారా దేవుడు ప్రపంచానికి తెలియచేస్తున్న ఆలోచనలో గొప్పదైనా వక విధానం "ప్రేమతో ఎదుటి వారికి సమాధానం చెప్పటం 💓💓💓"ఈ విధానం ప్రతి మనిషికి రావాలి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు త్వరగా ఈ విధానం నేర్చుకోవాలని దేవుడిని ప్రార్ధిదాం, ఇంత ప్రేమను మాకు నేర్పిస్తున్న wcm కిరణపాల్ అన్నయ్యకి 🙏🙏🙏వందనములు💓💓💓

  • @jeevanstudio6702
    @jeevanstudio6702 2 ปีที่แล้ว +5

    వందనాలు అన్న గారు,
    దేవునికి మహిమ కలుగును గాక!

  • @godfather6120
    @godfather6120 2 ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్ వందనాలు అండి మీరు వాక్యాలు ఉన్నట్టుగా చెప్పాలని దేవుని గ్రంథాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 ปีที่แล้ว +4

    Well explained.

  • @kuykui-4547
    @kuykui-4547 ปีที่แล้ว +1

    అన్నా మీకు మావందనాలు మీరు చాలామంచి విశాల మాటలతో మాట్లాడుతున్నారు ఇటువంటి మాటలు మాకు చాలా మంచిగా వున్నాయి మీమాట ధ్వారా నాకు అనేకమంది మనుసులు మారగలరని నాకుంది మీవాక్యం నాకుచాలాబాగా నచ్చింది ప్రతి రోజు మీ వీడియోస్ సుష్తున్నాను మకొరకు ప్రార్ధన చేయండి మీకు నావందనాలు

  • @laxmimindi7429
    @laxmimindi7429 2 ปีที่แล้ว +7

    Praise the lord brother God bless you brother 👌👌👌👌👌excellent brother 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sathwikgoudsathwikgoud6228
    @sathwikgoudsathwikgoud6228 2 ปีที่แล้ว +3

    Annayya prise lord

  • @SathiRithisworld1680
    @SathiRithisworld1680 2 ปีที่แล้ว +7

    Praise the lord annayya 🙏🙏🙏🙏🙏

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 2 ปีที่แล้ว +3

    You have proved to be a real messenger of god brother. Praise the lord.

  • @sunithagorre264
    @sunithagorre264 2 ปีที่แล้ว +8

    Praise the Lord Annaya👍

  • @verpulajaison116
    @verpulajaison116 2 ปีที่แล้ว +4

    Very well spoke, Brother....
    May, "GOD BLESS YOU"

  • @govindukatta1062
    @govindukatta1062 ปีที่แล้ว +1

    Praise the Lord Jesus Christ

  • @rameshkunchangi354
    @rameshkunchangi354 2 ปีที่แล้ว +4

    Thanks Annaya 😭😭😭 na fell me voice lo chepparu

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 2 ปีที่แล้ว +8

    Praise the Lord Brothar's

  • @lefchurchtirupati7915
    @lefchurchtirupati7915 2 ปีที่แล้ว +9

    God Raised another Paravasthu .

  • @rachelshermila4209
    @rachelshermila4209 2 ปีที่แล้ว +2

    Baga chepparu brother

  • @chgopaiahchrisgopaiah7279
    @chgopaiahchrisgopaiah7279 2 ปีที่แล้ว +4

    Exlent msg sir praise the Lord brother

  • @kolludurga5567
    @kolludurga5567 ปีที่แล้ว +1

    Aman 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gunturichandu7639
    @gunturichandu7639 2 ปีที่แล้ว +1

    అ దేవుని కృప నీకు ఎల్లప్పుడూ దయచేయును గాక ఆమెన్ 🙏🙏

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 2 ปีที่แล้ว +8

    Glory to God 🙏

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 2 ปีที่แล้ว +5

    Vanthanalu brother 🎤👌🙏

  • @shaiksubhani1766
    @shaiksubhani1766 8 หลายเดือนก่อน

    Jareena banu praise the lord 🎉🎉🎉🎉🎉🎉🛐🛐🛐🛐🛐🎉🎉🎉🙏🙏🙏

  • @shalomchurchministries636
    @shalomchurchministries636 2 ปีที่แล้ว +3

    Anna full clarity yichinandhuku naa hrudayapoorvaka vandanalu❤️❤️God bless you anna🙏🏼

  • @atramarjun8525
    @atramarjun8525 2 ปีที่แล้ว +5

    God messages

  • @ramavathbalakrishna4941
    @ramavathbalakrishna4941 2 ปีที่แล้ว +5

    Praise the lord good message god bless you 🙏🙏 🙏 🙏 🙏

  • @katruprakash7368
    @katruprakash7368 2 ปีที่แล้ว +5

    Thank you brother

  • @Anthammas
    @Anthammas 2 ปีที่แล้ว +2

    Super paster ayya

  • @davidpeetha9753
    @davidpeetha9753 2 ปีที่แล้ว +3

    God is great

  • @yohan9197
    @yohan9197 2 ปีที่แล้ว +4

    Praise the లార్డ్ annya chalaa baga vivaricharu

  • @pulivarthijohn8421
    @pulivarthijohn8421 2 ปีที่แล้ว +2

    Vandanalu brother. Great message to all. Praise the Lord

  • @samuelpaul135
    @samuelpaul135 2 ปีที่แล้ว +1

    God bless you anna

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 hallelujah God bless you pastor and God bless to all members God bless to all brathars and sisters God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all amem

  • @sagarchinnu7534
    @sagarchinnu7534 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏💐👍👍

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 ปีที่แล้ว +3

    God bless you sir amen amen 👏👏🙏🙏🙏🙏

  • @chavakularamakrishna7680
    @chavakularamakrishna7680 2 ปีที่แล้ว +3

    Praise the lord pual garu 👌🙏🙏🙏🙏🙏👌🤲🤲🤲🤲🤲👏👏👏👏👏👏👏super sir

  • @gaddamvenkat2354
    @gaddamvenkat2354 2 ปีที่แล้ว +7

    Praise the Lord.

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 2 ปีที่แล้ว +2

    Amen Amen Amen 🙏 🙏🙏

  • @saiboinasrinivas7567
    @saiboinasrinivas7567 2 ปีที่แล้ว +6

    Praise the lord Amen
    God bless you Annaya

    • @leviinstitute-
      @leviinstitute- 2 ปีที่แล้ว

      అసలు వేదం తో పనిలేకుండా వాక్యం చెప్పవచ్చు. మీరెందుకు ఆ గ్రంధాల్లో ఉన్నది చెబుతున్నారు అంటే మీకు బైబిల్ తెలియదు అని అర్థం. సృష్టిని చేసిన వాడు సృష్టి కర్తను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ నుండి ఇలా కూడా చెప్ప వచ్చు కదా?
      th-cam.com/video/DmBAyGiMQhc/w-d-xo.html

  • @isaactaneti5551
    @isaactaneti5551 2 ปีที่แล้ว +6

    Thank u kiran Paul garu

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 2 ปีที่แล้ว +1

    Anna meru Lekapote Satyam marugai undedhi. I thank God Always because of you 🙏🙏🙏

  • @bhaskraraosiripurapu8763
    @bhaskraraosiripurapu8763 2 ปีที่แล้ว +3

    god bless you

  • @prashanthmadhary4950
    @prashanthmadhary4950 2 ปีที่แล้ว +4

    Praise the Lord bro,very good message by you,🙏🙏🙏👌👌👌👍👍👍👏👏👏

  • @salmankottessc1600
    @salmankottessc1600 2 ปีที่แล้ว +3

    Excellent explanation bro.... God bless you....

  • @wcmsomu2621
    @wcmsomu2621 ปีที่แล้ว +1

    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజర్వేదం 23వ అధ్యాయం 17 వ మంత్రం
    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజర్వేదం 23వ అధ్యాయం 60 వ మంత్రం
    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజర్వేదం 23వ అధ్యాయం 59 వ మంత్రం
    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజర్వేదం 31 అధ్యాయం 18 వ మంత్రం
    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజర్వేదం 17 అధ్యాయం 31 వ మంత్రం

  • @wcmsomu2621
    @wcmsomu2621 ปีที่แล้ว +1

    శ్రీమదాంధ్ర వచన శుక్ల యజర్వేదం 23వ అధ్యాయం 60 వ మంత్రం

  • @ananddara8728
    @ananddara8728 2 ปีที่แล้ว +7

    Praise the lord brother

  • @srinujalli2409
    @srinujalli2409 2 ปีที่แล้ว +4

    God bless you brother 🙏🏻🙏🏻

  • @devadasudomasani784
    @devadasudomasani784 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @marellaramtej6872
    @marellaramtej6872 2 ปีที่แล้ว +4

    Pride the Lord thank you brother

  • @kumarnakka8466
    @kumarnakka8466 2 ปีที่แล้ว +2

    Super message

  • @chandramoulihanumakonda1015
    @chandramoulihanumakonda1015 2 ปีที่แล้ว +2

    Marvellous. Hats off to you.

  • @gandhamrajeswari3227
    @gandhamrajeswari3227 2 ปีที่แล้ว +3

    Excellent message

  • @ChinnaRaja-qg5uv
    @ChinnaRaja-qg5uv 2 ปีที่แล้ว +4

    Praise the lord brother God bless you

  • @rayuduavinashabhi7787
    @rayuduavinashabhi7787 2 ปีที่แล้ว +4

    Price the Lord Annaya 8

  • @Rani_barla
    @Rani_barla 11 หลายเดือนก่อน

    Kiran paal ayyagaru meeru enka jejusu thandrini jannalaki vivaramga cheputhunaru devudichina Greenacres meku devudichenu

  • @ratnamala7948
    @ratnamala7948 2 ปีที่แล้ว +2

    Praise the Lord brother... Wonderful words and wonderful explanations...

  • @mbnaidu2963
    @mbnaidu2963 2 ปีที่แล้ว +5

    Meru cheppindi nijame(satyam )adhi variki telusu .kani varu vappukoru.ala vappukunte varu esamajam lo thiragaleru..varu sariranusarulu