Prof K Nageshwar Analysis On AP Elections 2024 | ఏపీ మూడ్‌..ఎలా ఉంది? | TDP Vs YCP | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • Prof K Nageshwar Analysis On AP Elections 2024 | ఏపీ మూడ్‌..ఎలా ఉంది? | TDP Vs YCP | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 479

  • @karnatisrinivasareddy160
    @karnatisrinivasareddy160 14 วันที่ผ่านมา +105

    అర్బన్ ఏరియాలో, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఇప్పటివరకు టి.డి. పి. వైపు చూసారు. నిన్న ప్రకటించిన కూటమి మేనిఫెస్టో చూసిన తరువాత, ఇదీ పప్పు బెల్లాల మేనిఫెస్టోనే అని పునరాలోచనలో పడుతున్నారు.

    • @bedampudiramesh6512
      @bedampudiramesh6512 14 วันที่ผ่านมา +1

      Orey jaffa
      Tdp de bagundi ra

    • @nrchalla
      @nrchalla 14 วันที่ผ่านมา +9

      వేరే ప్రత్యామ్నాయం ఏముంది
      జగన్ అంటే మోసం అని తేలిపోయింది
      ఇక మిగిలింది టీడీపీ నే
      నమ్మకం అంటే టీడీపీ
      డెవలప్ అంటే టీడీపీ
      న్యాయం అంటే టీడీపీ
      పోటీ అంటే టీడీపీ
      చెట్లు పాతాలంటే టీడీపీ
      రోడ్డు వేయాలంటే టీడీపీ
      డ్రెయిన్ వేయాలంటే టీడీపీ
      ఇండస్ట్రీ తేవాలంటే టీడీపీ
      ఆదాయం పెంచాలంటే టీడీపీ
      పేదవాడికి నిజమైన సామర్ధ్యం ఇవ్వాలంటే టీడీపీ
      అన్ని కులాలకు అధికారం అందాలంటే టీడీపీ
      మాటలో స్పష్టత పనిలో నాణ్యత అంటే టీడీపీ
      ప్రజలు అంటే ఒక ప్రమ భయం ఉన్న పార్టీ టీడీపీ

    • @phanikumar1417
      @phanikumar1417 14 วันที่ผ่านมา

      Development, investments, industries thevatam telicina party tdp, so don't worry about welfare.

    • @journalistrams6702
      @journalistrams6702 14 วันที่ผ่านมา

      Bokka.welfare...tdp.never do welfare.copying jagan schemes itself jagan won by large margin

    • @narasimhareddy1825
      @narasimhareddy1825 14 วันที่ผ่านมา +3

      @@nrchalla mosam cheyalante CBN, MAMANU VENNUPOTU PODVALANTE CBN, EVADI SANKA NAAKADANIKAINA READY CBN, MUSLIM MINORTIES NI MOSAM CHEYALANTE CBN

  • @koshichaganti3451
    @koshichaganti3451 14 วันที่ผ่านมา +18

    మేనిఫెస్టో అంటే, రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు ఆచరణలో పెడతాము కాబట్టి మాకు ఓటు వేసి
    గెలిపించమని అడుగు తారు.అయితే
    ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వం అనుభవం తో
    చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేశారు, అందుచే తో చంద్రబాబు ను నమ్మడం లేదు. జగన్ విషయంలో మెజారిటీ ప్రజలు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశాడు కాబట్టి నమ్ముతున్నారు. అందుకే వైసీపీ కి ఎక్కువ ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది.

  • @inoluvenkateswarlu9383
    @inoluvenkateswarlu9383 14 วันที่ผ่านมา +74

    జగన్ చెపిండి చేస్తాడు నా నమ్మకం నువ్వే జగన్

    • @nrchalla
      @nrchalla 14 วันที่ผ่านมา

      రాజన్న రాజ్యం అన్నాడు చేశాడు
      రాజన్న రాజ్యం అంటే అంతా దోపిడీ ఏ కదా అదే చేశాడు.
      మెగా dsc చేశాడు మోసం
      మద్యపాన నిషేధం చేశాడు మోసం
      ప్రత్యేక హోదా చేశాడు మోసం
      పోలవరం చేశాడు మోసం
      అమరావతి రాజధాని అన్నాడు చేశాడు మోసం
      CPS రద్దు అన్నాడు చేశాడు మోసం

    • @yourheartk
      @yourheartk 14 วันที่ผ่านมา

      Puku

    • @nkcr521
      @nkcr521 13 วันที่ผ่านมา +1

      Madya pana nishedam cheyakunda election ki vellam annaru danikem cheptaru

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u 13 วันที่ผ่านมา

      ఔను గుళ్ళు కలుస్తాడు రథాలు తగల పెడతారు తిరుమల లో క్రైస్తవులను నిపుతాడు చివరికి పావురాల గుట్ట పాలు అవుతాడు ఒక్కనిజమైన హిందువు కూడా ఓట్ వెయాడు వేస్తే వాడు హైబ్రిడ్ గదే

    • @vinodkiran4685
      @vinodkiran4685 11 วันที่ผ่านมา +1

      Avunavunu liquor ban, vizag steel plant non privatisation, cps radhu, ap state scs, polavaram project completion etc anni chesadu kadha mee 420 Chanchalguda gadu lol 😂😂

  • @nagaiahmacleods
    @nagaiahmacleods 14 วันที่ผ่านมา +48

    Cheppindi cheyyali kani TDP ala cheyyadu.......

    • @subramanyaml3680
      @subramanyaml3680 13 วันที่ผ่านมา +3

      వారం రోజుల్లో CPS రద్దు, ప్రతి సంక్రాంతి DSC, అమరావతే రాజధాని, కేంద్రం మెడలు వంచి హోదా తెస్తా,. చెప్పింది చేశాడా?

    • @puzzle-man
      @puzzle-man 12 วันที่ผ่านมา

      Prajalaku avasaraminavi chesaru .....

    • @subramanyaml3680
      @subramanyaml3680 12 วันที่ผ่านมา +1

      @@puzzle-man ఎన్నికలముందు వాగ్దానం చేసేటప్పుడు తెలియదా ఇవి అవసరమా లేదా అని?

    • @vinodkiran4685
      @vinodkiran4685 11 วันที่ผ่านมา

      ​@@puzzle-manante prajalaki polavaram, liquor ban, cps radhu, every year job calendar, ap state scs etc ivi avasaram ledhu antav 😂 em brain ra illiterate paytm pappa ga

  • @krnreddy3795
    @krnreddy3795 14 วันที่ผ่านมา +54

    మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటయ్యండి అని దమ్మున్న మగాడు జగన్
    నేను 58 నెలలు పాలించిన స్టేట్ ఖర్చు తో సహా చెప్పిన మగాడు జగన్

    • @nkcr521
      @nkcr521 13 วันที่ผ่านมา

      Narasura charitra ani rayinchi babayi ni champina magadu kuda Jaganee

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 14 วันที่ผ่านมา +63

    జగన్ అన్న చెప్పింది చేస్తారు మా నమ్మకం నువ్వే జగన్..జగన్ ఆన్న కే వోట్ ❤❤❤❤❤❤❤❤❤

  • @inoluvenkateswarlu9383
    @inoluvenkateswarlu9383 14 วันที่ผ่านมา +57

    నాగేశ్వరావు గారు ఏపీలో జగన్ సూపర్ నెక్స్ట్ కూడా సీఎం ఏపీ జగన్

    • @dineshreddy4410
      @dineshreddy4410 13 วันที่ผ่านมา

      మీ msg నాగేశ్వరావు గారు చూస్తారా

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 14 วันที่ผ่านมา +79

    పేదలు గెలవాలి అది జగన్ తోనే సాధ్యం అవుతుంది

    • @chandrasekhar9505
      @chandrasekhar9505 14 วันที่ผ่านมา +1

      ఇంకా పేదలు ఎంత కాలము ఉంటారు సోదరా. మరి 5 సంవత్సరాలనుండి జగన్ వారిని లక్షాది కారిని ఎప్పుడు చేస్తాడు. ఉచితంగా ఇచ్చినంత వరకు అలానే ఉంటారు వాడు సంపాదించడము నేర్పితే బాగు పడతాడు. లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు.

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u 14 วันที่ผ่านมา

      Burrah లో పేద ఎప్పటికీ పేదనే

    • @brahmaiahvallepu525
      @brahmaiahvallepu525 13 วันที่ผ่านมา

      Kula pichi

    • @SurprisedFireflies-ef3ph
      @SurprisedFireflies-ef3ph 13 วันที่ผ่านมา

      రాష్టం పేదరికం లో నెంబర్ 1 గా మారిపోతుంది.
      కాలితి మందుకు,
      గంజాయి కీ,,
      దోపిడీ లకి,,
      అపులకి.
      నెంబర్ 1 అవుతుంది

  • @gopinadh9629
    @gopinadh9629 14 วันที่ผ่านมา +53

    Jagan will win with huge majority

  • @nsbabu4172
    @nsbabu4172 14 วันที่ผ่านมา +6

    ఈ విశ్లేషకుల మాట జనాల్లో ఎంత మంది వింటారు? ఈ సర్వే ఉందా? వీళ్ళు కేవలం తామే మేథావులమనే భ్రమలో బ్రతికే వారు. ఇలాంటి వారు సమాజంలో అనవసరం

  • @srinivasarajendrayechuri1074
    @srinivasarajendrayechuri1074 14 วันที่ผ่านมา +15

    Super analysis by nagewar sir

  • @chilukalareddy3374
    @chilukalareddy3374 14 วันที่ผ่านมา +15

    Super analysis

  • @krnreddy3795
    @krnreddy3795 14 วันที่ผ่านมา +68

    కలలు కానొద్దు bro వచ్చేది వైసీపీ 1000% జై జగన్ విజన్ this ap సీఎం జగన్

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d 14 วันที่ผ่านมา +2

      inka nidra levaleda, after june 4 th nuvvu tv off cheyaku, me anna votami chudali kada nuvvuu, sakshi channel matrame choose nelati variki ground reyality ardham kadu.

    • @sambavyatha
      @sambavyatha 14 วันที่ผ่านมา

      Pagati kalalu

    • @sambavyatha
      @sambavyatha 14 วันที่ผ่านมา

      Jai tdp

    • @nagendravlogs7344
      @nagendravlogs7344 14 วันที่ผ่านมา

      Ee lokam lo unnau Reddy ground lo TDP Strong undi eppudu

    • @nkcr521
      @nkcr521 13 วันที่ผ่านมา

      Me capital enti reddy garu

  • @narendranadreddychintalapu2916
    @narendranadreddychintalapu2916 14 วันที่ผ่านมา +37

    Tdp manifesto implement chesthe financial paralysis vasthundi 💯

    • @narendranadreddychintalapu2916
      @narendranadreddychintalapu2916 14 วันที่ผ่านมา

      @@Pharma-chronicles Mee pichi kamma medhavi Jaya prakash narayana cheppina matale ivi .....
      Financial paralysis anta... Evevo cheptharu srilanka antaru , Zimbabwe antaru... Malli Ave schemes meeru inka ekkuva dabbulu istham antaru...
      Volunteer lu thalupulu kodatharu , ammayilani kidnap chesthunnaru, kapuram lo chichu peduthunnaru antaru malli volunteer laki 10,000 istham antaru.🙏 Goppollu medhavulu ra Swami..😂😂😂😂

    • @nagr
      @nagr 14 วันที่ผ่านมา

      @@Vin-cv6qnPulka neeku asalu manifesto chadavatam vasthe TDP manifesto chudu okasari janalu navvukuntunnaru 😂😂😂😂

  • @vanireddy4089
    @vanireddy4089 14 วันที่ผ่านมา +13

    One man army ys Jagan ❤❤❤ gelupaina ..otamaina ..jagan thone

  • @saikarunyakarunya8219
    @saikarunyakarunya8219 14 วันที่ผ่านมา +15

    చంద్రబాబు నాయుడు నమ్మలేము నమ్మదగ్గ వ్యక్తి కాదు

    • @bheesettisrinu3661
      @bheesettisrinu3661 11 วันที่ผ่านมา

      జగన్ కి ఓటు వెయ్. నోట్లో మొడ్డ పెడతాడు తిందువు గాని

    • @prasanthm5807
      @prasanthm5807 10 วันที่ผ่านมา

      Adukkuni tinu family tho road meeda ayithe

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 14 วันที่ผ่านมา +32

    ఎన్ని ప్రశ్నలు అడుగుతారు బాబు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారే ఈ సారి ముఖ్యమంత్రి. 153 సీట్స్ గ్యారెంటీ. ప్రస్తుత 151+కుప్పం+హిందూపూర్.

    • @puttasatish9568
      @puttasatish9568 14 วันที่ผ่านมา

      Pulivendula. Tdp packka syaco chanchaguda

    • @nkcr521
      @nkcr521 13 วันที่ผ่านมา

      Me capital ento cheppandi reddy garu…151 ki capital ledu

    • @EKrRangoli
      @EKrRangoli 13 วันที่ผ่านมา

      ​@@nkcr521
      Entha vasthai chowdara neeku

    • @brahmaiahvallepu525
      @brahmaiahvallepu525 13 วันที่ผ่านมา

      Kula pichi

    • @rahulgovardhan697
      @rahulgovardhan697 13 วันที่ผ่านมา

      😄😄😄

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 14 วันที่ผ่านมา +17

    జగన్ అభివృద్ధి,సంక్షేమం రెండూ అద్భుతంగా చేశాడు, ఇంతకు మించి ఎవరూ చెయ్యలేరు

  • @narendranadreddychintalapu2916
    @narendranadreddychintalapu2916 14 วันที่ผ่านมา +37

    Where is development ❓
    4 ports, 17 medical colleges, 3 industrial corridors, 10 fishing harbours, 45000 schools, 20 lakh houses, 15000 village secrateriats, 10,000 health clinics, 10,000 rbk , 2,30,000 jobs , 1 lakh crores investment, 160 companies, 3.9lakh msme companies.
    Veligonda project,
    Polavaram project lo spillway, spillchannel, approach channel, 48 gates, upper and lower coffer dam, gap 3 concrete dam, power project lo 12 tunnels complete chesindi jagan govt 🔥.
    Udhanam water project,
    Ambedkar statue of social justice, Krishna retaining wall, gannavaram, rajamandry airport New terminal,
    Bhogapuram international airport. Nakkapalli bulk drug park , tribal University 💯

    • @nareshislavath5837
      @nareshislavath5837 14 วันที่ผ่านมา +6

      Very good information
      Jai jagan.....

    • @srinivasuluparvatala6939
      @srinivasuluparvatala6939 14 วันที่ผ่านมา +4

      You are great bro..why ysrcp people are not projecting the developmental aspects and employment generated.
      In the Nellore district, he completed two barrages on the penna river for which the foundation stone laId by the great YSR.
      Apart from this, the longest twin flyover is built in the Nellore town..
      My mother gets pension delivered at home by a Muslim girl volunteer on the 1st of every month. She wants to vote for Jagan but she is very old aged, staying with me at Hyderabad.
      I want Jagan to win this election.

    • @nkcr521
      @nkcr521 13 วันที่ผ่านมา

      Where is capital cheppandi copy paste tarvata cheddam…
      Illu ikkade annaru dani prastavane ledu e sari

    • @narendranadreddychintalapu2916
      @narendranadreddychintalapu2916 13 วันที่ผ่านมา +1

      @@nkcr521 cbn capital kattaledu , schemes ivvaledu mari money motham ekkadiki poyayi... Malli 4 lakhs crores appulu ela chesaru ?
      Ippudu TDP manifesto chusthunte super 6 isthe capital kattadaniki , development cheyyadaniki dabbulu miguluthaya???💯🙏be neutral and give me answer

    • @Jaganannaagain
      @Jaganannaagain 13 วันที่ผ่านมา

      ​@@nkcr521no need for any caste capital

  • @saikarunyakarunya8219
    @saikarunyakarunya8219 14 วันที่ผ่านมา +7

    జగన్ విషయంలో నమ్మాల్సింది ఒకటే చెప్పిందంటే చేస్తాడు అంతే

    • @bapanaiahpemmasani7105
      @bapanaiahpemmasani7105 14 วันที่ผ่านมา

      నిజమే. మధ్య నిషేధం, cps రద్దు, పోలవరం పూర్తి, జాబ్ క్యాలెండర్... ఇలా అన్ని చేశాడు.

    • @Jaganannaagain
      @Jaganannaagain 13 วันที่ผ่านมา

      ​@@bapanaiahpemmasani7105600 హామీలు ఇచ్చి మేనిఫెస్టో డిలీట్ చేసినోడిని నమ్మాలా. మీ కమ్మోలు కె బొల్లోడు నచ్చేది

  • @sreeramp8663
    @sreeramp8663 14 วันที่ผ่านมา +4

    మద్యనిషేధం, CPS రద్దు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ వంటి వాటిల్లో జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మగాడు

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g 14 วันที่ผ่านมา +11

    మోసం! మోసం! మోసం!
    చంద్ర బాబు పదవి కోసం ఎంత ఆకలిగా ఉన్నాడో ఈ మేనిఫెస్టో చెబుతుంది. ఎట్లాగైనా తమ్మిని బిమ్మిని చేసైనా, ఏ మాయ మాటలు చెప్పైనా అధికారం లోకి రావాలని చేస్తున్న ప్రయత్నం. ఈ మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రం మట్టాష్ అసలు చేయక పోతే ఆంధ్రప్రజ లకు మోసం. ప్రజలను మోసం చేసే వాళ్ళను, కుల రాజకీయాలు చేసే వాళ్ళను, తరిమి కొట్టండి. దొంగ మాటలతో ప్రజలని మోసం చేసే వాళ్ళని, వాళ్ళ మానిఫెస్టోని సమర్ధించడానికి, కాస్తచదువుకున్న వాళ్ళు సిగ్గు పడాలి, సార్! ఈ మానిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, ఎవరికైనా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేస్తుంటే అతన్ని సమర్ధిస్తున్నారా? ఎటు పోతుంది మన రాష్ట్రం? 2014 టు 2019 లో చంద్రబాబు చేయని హామీలను అడగకుండా, జగన్ మోహన్ రెడ్డి అమలు చేయని హామీలను అడుగు తున్నారు. కరోనాలో పోయిన రెండేళ్లు ఎవరు లెక్క పెడతారు? ఆలోచించండి.🙏

  • @luckydropsboreholes383
    @luckydropsboreholes383 14 วันที่ผ่านมา +17

    Ysrcp will win minimum 130seats

  • @sreeramp8663
    @sreeramp8663 14 วันที่ผ่านมา +2

    కె.నాగేశ్వర్ గారు మీరు మాట్లాడిన విధానం మీపై గౌరవం తగ్గించేలా ఉంది. జగన్‌ పట్ల మీకు వాత్సల్యం అర్థమైంది

  • @madhavarao6184
    @madhavarao6184 14 วันที่ผ่านมา +5

    టైట్ లేదు లూజు లేదు.... నాగేశ్వర వచ్చి చూడు... జగన్ మాటలు గులక రాయితోనే పోయింది.... ఎక్కడ వున్నావు neevu😂.

  • @DishaaTheMehboob
    @DishaaTheMehboob 14 วันที่ผ่านมา +4

    *Hello ప్రొఫెసర్ గారు TUFF గా వుండదు. ఈజీ గా జగన్ గెలుస్తారు. నా కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ప్రొఫెసర్ గారు అండ్ కూటమి గ్యాంగ్.*

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 14 วันที่ผ่านมา +18

    Ycp win 120+ seats

  • @user-sd2ly5hr5c
    @user-sd2ly5hr5c 14 วันที่ผ่านมา +6

    Jagan need for AP

  • @SriNivasa2023
    @SriNivasa2023 14 วันที่ผ่านมา +11

    చాలా మంది AP లో పర్యటించకుండా ఇక్కడ రోడ్లు లేవు అని అనుకుంటారు అదే ప్రచారం చేస్తారు. కానీ AP లో Karnataka, Tamil Nadu State ల కంటే బావున్నాయి

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 14 วันที่ผ่านมา +3

    జగన్ లాగే చేస్తాం అంటే ఎవడూ చంద్రబాబు కి ఓటు వేయడు.అలవోకగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు అందుకే క్రిడిబిలిటీ లేదు

  • @srr.reddyreddy1492
    @srr.reddyreddy1492 14 วันที่ผ่านมา +4

    Next CM జగన్ 👍

  • @ramanareddy4327
    @ramanareddy4327 14 วันที่ผ่านมา +25

    జగన్, విజయం సాధించింది తీరుతాడు, జగన్ మోహన్ విజయం ను, ఎవరుఆపలేరు

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 14 วันที่ผ่านมา +4

    95-125 seatlu jagan ku vache avakasam undi

  • @madhavarao6184
    @madhavarao6184 14 วันที่ผ่านมา +4

    100% పక్కా. టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.... కళ్ళు తెరిచి చూడండి...😂😂😂

    • @abdulazeez6078
      @abdulazeez6078 14 วันที่ผ่านมา

      Enno days ledhu. Wait and watch 😂😂

    • @anji090
      @anji090 14 วันที่ผ่านมา

      CBN manifesto chustey assalu adi Ela possible avutadi oka common man alochinchina ardam avutundi adi just adhikaram kosam matramey tarvata as usual mosam cheyyadam CBN ki alavatu kaani isari CBN ki vote vestava ani pillodini adigina no chebutadu endukantey janalu credibility person ni nammutaru donga baba Lani kaadu my vote to fan..I am a common man not supporting particular party CBN manifesto chusaka decided to vote for Fan

  • @TeepireddyIndrareddy
    @TeepireddyIndrareddy 14 วันที่ผ่านมา +5

    Pakka jagan gelusthundu💪

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 14 วันที่ผ่านมา +2

    జగన్ చాలా కాన్ఫిడెన్స్ లీడర్షిప్ గ్రేట్...ఒక నాయకుడు అధినేతకు ఉండవలిసిన లక్షణాలు ఉన్నాయి ఆ స్టామినా ముందు చంద్రబాబు సరిపోడు

  • @Prince_45
    @Prince_45 14 วันที่ผ่านมา +6

    Credibility matters...

  • @jsnmurthy47
    @jsnmurthy47 14 วันที่ผ่านมา +16

    ఓన్లీ జగన్ నమ్మకం

  • @rrr2939495969
    @rrr2939495969 14 วันที่ผ่านมา +2

    జగనన్న చెప్పాడు అంతే చేస్తాడు జగన్ అంటే నమ్మకం జగన్ అంటే నిజం జగన్ అంటే ఆత్మ గౌరవం జగన్ అంటే నీతి నిజాయితీ SBR

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 14 วันที่ผ่านมา +3

    బాబు వస్తే జాబ్ వస్తుంది అని లోగడ చెప్పలేదా?కనీసం టీచరు పోస్టులు కూడా భర్తీ చేయలేదు. 14సం.లు ముఖ్యమంత్రి చేశారు. కేరళ తో పోలిస్తే అన్ని పెరామీటర్లలో ఎ.పి.వెనుక బడ ఉంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం తెదపా, వైకాపా రెండింటి లో ఉన్నది. చంద్రబాబు మాటలు నమ్మలేం. ఉచితాలు తలకు మించిన భారమంటూనే తను అధికారం లో కొస్తే ఉచితాల కోసం ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తానంటున్నారు.ఇటువంటి మోసపు మాటల వలన మధ్యతరగతి ఓట్లు కూడా పడవు...

  • @samuelpadal2317
    @samuelpadal2317 14 วันที่ผ่านมา +1

    యువత అడుక్కునే వాడిగా ఉన్నంత కాలం పాలకులు పంచదార వేస్తారు.ఈ పంచదార మన ఎంటిదని గ్రహించాలి.

  • @krnreddy3795
    @krnreddy3795 14 วันที่ผ่านมา +25

    మరి 14 ఇయర్స్ నేను చేసింది చూసి ఓటు వెయ్యండి అనే దమ్ము లేక అందరితో కలిసి వస్తున్నారు అంటేనే అర్థం అయ్యింది ఇంకా నావల్ల కాదు నేను గెలవలేను అని ఓకే bro వెయిట్ మే 13 🎉

    • @krishnareddy-lk2ml
      @krishnareddy-lk2ml 14 วันที่ผ่านมา

      Chi

    • @karthikv2254
      @karthikv2254 14 วันที่ผ่านมา

      14 years lo aayana em chesaro Hyd lo brathukuthunna mana AP vallani adagandi cheptharu.
      Dhesam dhati NRI luga settle ayina entho mandhi IT professionals ayina Telugu vallani adagandi cheptharu.
      Dabbu mushti vesi aayana prajalani mabhyapettadam kante, vaalla kaalla midha vaalle nilabadi garvamga brathike dhairyam ichadu.
      Adhi chalu. Oka nayakudu yuvathaki ivvalsina bharosa adhi.
      Bahusa miku alantivi kanipinchavu. Account loki dabbulu vesi, electricity charges and local taxes penchesi janalatho aadukunte chalu, alantollu goppavallu miku.

  • @user-ct7if1ej7j
    @user-ct7if1ej7j 14 วันที่ผ่านมา +10

    Jagan గెలుస్తారు గెలవాలి కూడా

  • @commonman8229
    @commonman8229 14 วันที่ผ่านมา +7

    2014 లో కూడా ఇలానే చెప్పి ఏమి చేయలేక పోయారు. మళ్ళీ మోసం చేయటానికి అదే గుంపు వచ్చింది.... నిన్ను నమ్మం బాబు.. 😂🙏🙏🙏

  • @user-fl7hf1cy6y
    @user-fl7hf1cy6y 14 วันที่ผ่านมา +1

    No corruption in Andhra Pradesh or not no liquor scam,no sand scam so well developed Andhra so many companies well developed roads are there Andhra

  • @user-yf1ys2ee4s
    @user-yf1ys2ee4s 14 วันที่ผ่านมา +4

    Good analysis sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 14 วันที่ผ่านมา +2

    ఎన్ని రకాలుగా విశ్లేషణ చేసినా.జగన్ గారి పరిపాలన పట్ల మెజారిటీ పేద ప్రజలు అనుకూలంగా వున్నారనే ది వాస్తవం.కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే

  • @madhavarao6184
    @madhavarao6184 14 วันที่ผ่านมา +2

    తొందర ఎందుకు టీడీపీ వస్తుంది కదా,...

  • @phanirajanala9940
    @phanirajanala9940 14 วันที่ผ่านมา +3

    జగన్ గెలుస్తాడు, హైదరాబాద్ కాంగ్రెస్ అభివృద్ధి జరిపింది, బొల్లి సైబర్ టవర్ అంటే స్తూపం కట్టి భూములు కబ్జాలు, allotment, జైభేరి, బిల్లీ రావు IMG భారత్ కేసులు ఇంకా స్టే మొన్న తీర్పు అరెస్ట్ చేసి అమలు చేయండి అంటే 3నెలలు దాటింది, స్టాంప్ కుంబకోణం కృష్ణ యాదవ్ ముద్దాయి 1,2 బొల్లి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్నీ మరుగున వున్నాయ్ ఇదే అమరావతి లోకూడా చేసాడు అబద్దాలు వాళ్ళ కులం పిల్లలు తెలియక గోల, అల్లరి కులం కమ్మ తప్ప లేదు ఏమి

  • @RamKrishnamurty
    @RamKrishnamurty 14 วันที่ผ่านมา +10

    ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు
    అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది
    అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు
    మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది
    అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు
    విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది
    అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు
    విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది
    అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు
    విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది
    యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు
    'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
    😂
    ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు
    నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. ప్రతీ వ్యక్తి మీద 3లక్షలు అప్పు పెట్టి జీవితాలు, రాష్ట్రని నాశనం చేసాడు. ఇటువంటి దరిద్రుల సలహాలు వల్ల రాష్ట్రము నాశనం అయింది.

    • @RamKrishnamurty
      @RamKrishnamurty 14 วันที่ผ่านมา

      నరసింహ రావు వైసీపీ paid ఆర్టిస్ట్

    • @kazanagamani5651
      @kazanagamani5651 14 วันที่ผ่านมา

      Murthy gaaru appula lekka choodandi:
      Public debt
      2014 2019 2024
      118050 264452 490000
      3500
      267952 deeniki revaluation cheyyandi 6.88 pc tho cheyyandi
      2014 2019 2024 118050 164645
      264952 373713
      Fresh debts yenta
      2014-19 2019-23
      103307 117300

    • @Jaganannaagain
      @Jaganannaagain 13 วันที่ผ่านมา

      చంద్రబాబు 14 ఏళ్ళులో ఎం చేసాడు

    • @Jaganannaagain
      @Jaganannaagain 13 วันที่ผ่านมา

      Development done by YS Jagan government in Andhra Pradesh in 5 years!👇🏻
      -17 new medical colleges 🏥
      -10 fishing harbors 🎣
      -4 ports ⚓️🚢
      -02 Airports ✈️
      -15,000 Secretariats🏛️
      -10 thousand farmer assurance centers 🏡
      -10 thousand village clinics 🩺
      -542 Urban Health Centers 🩺🏥
      -Establishment of 1126 PHCs 🏥
      - 31 lakh house tracks 🏘️
      -22 lakh Pakka houses 🏠🏘️
      16,000 crores to change the shape of Sarkar schools
      - Construction of 17,230 km of roads 🛣️
      -2.65 lakh volunteers for home services
      -AP is in the top 10 in terms of per capita income
      - AP ranks No.1 in GSDP growth rate
      - Top in Ease of Doing Business
      - AP is among the top 6 in agriculture growth rate
      -2.5 lakh MSMEs
      -AP is among the top 3 in industrial growth rate
      - Helped 52 lakh people through Ritu Bharosa
      - 2 crore people treated with family doctor
      -Safety of 1.25 crore sisters and brothers with Disha app
      - 37.53 lakhs for solving the problems of assigned lands
      -Proprietary rights for 2 lakh dot lands
      - Free crop insurance for 54 lakh people
      - Construction of infrastructure in hospitals with 16 thousand crores
      This is Jagananna's development in 5 years...☝🏻

    • @Jaganannaagain
      @Jaganannaagain 13 วันที่ผ่านมา

      Investments made during Jagan's reign, these are the only ones that have been completed...
      Aditya Birla (Near Tuni) - 2500 Cr
      Aditya Birla (Kadapa) - 1100 Cr
      Amber - 250 cr
      Amul. - 500 cr
      Apache - 750 CR
      Apollo Research Center -- 500 Cr
      ATC Tires (Yokohama) - 2350 CR
      Aurabindo kakinada Pharma - 2000 cr
      Blue Star AC -- 550 cr
      Dixon -- 300 cr
      Elista TV Monitor -- 300 Cr
      Foxlink - 1050 cr
      Havells -- 450 cr
      Hilltop footwear - 700 cr
      Indus Gene - 650 Cr
      Infosys - 1000 cr
      ITC. - 200 cr
      Kia - 500 CR
      Kimberly Clark -- 800 Cr
      Lloyd TV -- 300 cr
      Lyfius Pharma -- 1900 cr
      Munoth -- 800 cr
      Nilkamal -- 425 Cr
      Panasonic - 300 cr
      Ranstad IT -- 100 Cr
      Saint Gobin -- 2000 Cr
      Smart DV -- 100 cr
      Sunny Optech -- 280 cr
      TCL. --1230 Cr
      Tech Bulls -- 350 cr
      Vizag Millennium Tower 2 -- 1000 Cr
      Triveni Glass -- 1000 Cr
      Vizag International Cruise Terminal -- 100 Cr
      Wipro --- 1100 Cr
      XT Global Infotech -- 800 Cr
      #YSRCPAgain2024. #YSJaganAgain2024

  • @kesavanaidu5435
    @kesavanaidu5435 14 วันที่ผ่านมา +27

    🎉మోసలా బాబు

    • @prasadbolla4579
      @prasadbolla4579 14 วันที่ผ่านมา +1

      Tuglak 😂

    • @MrChandrakt
      @MrChandrakt 14 วันที่ผ่านมา +1

      @@prasadbolla4579eliminati lokesh

    • @prasadbolla4579
      @prasadbolla4579 14 วันที่ผ่านมา

      @@MrChandrakt avinash😀

    • @MrChandrakt
      @MrChandrakt 14 วันที่ผ่านมา

      @@prasadbolla4579 doll capital in brahmani hole 😍

    • @prasadbolla4579
      @prasadbolla4579 14 วันที่ผ่านมา

      @@MrChandrakt prabhas

  • @koshichaganti3451
    @koshichaganti3451 14 วันที่ผ่านมา +2

    అమరావతి కి భూమి సేకరించి రాజధాని కడతాము అన్నట్లు, హైదరాబాద్ రాజధానిగా భూమి సేకరించి కొత్తగా చంద్రబాబు నిర్మించ లేదు.అలా నిర్మిచి హైదరాబాద్ అభివృద్ధి చేసివుంటే చంద్రబాబు ను
    మెచ్చు కోవచ్చు.కాని నిర్మాణం లో ఉన్న పట్టణాన్ని అభివృద్ధి చేయడం సులువు చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి చేశారు అనడంలో రహశ్యం ఇదే, అందుకే జగన్ నిర్మాణం లో ఉన్న
    విశాఖపట్నం రాజధాని చేయాలని నిర్ణయించారు అందువల్ల తొందరగా ను,తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేసుకోవాలి.ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల బట్టి.

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 14 วันที่ผ่านมา +2

    CREDIBILITY IS MOST IMPORTANT THAN MANIFESTO. SO MR.YS JAGAN IS A TRUSTBLE ND ALSO CREDIBILITY LEADER.

  • @nanisyamala9056
    @nanisyamala9056 14 วันที่ผ่านมา +5

    Sir ee comment meeru chadavali please, employees emi antunnaru ante ycp kanna tdp ekkuva freebies istam antunnaru kadaa meeru mari freebies ki opposite kadaa ani adigithe chandrababu cheppinavi cheyadu ade ma nammakam antunnaru😮

  • @kandalasrini
    @kandalasrini 14 วันที่ผ่านมา +3

    Jagan schemes to Ap srilanka avutundi Anna CBN epudu em avutundi Zimbabwe na

  • @ValamValamjagan-gd5mk
    @ValamValamjagan-gd5mk 14 วันที่ผ่านมา +2

    It will compulsory win 2024, Next form YSRCP, next C.M. Y.S. Jagan

  • @hhfhkfkfjtjrhrhrh
    @hhfhkfkfjtjrhrhrh 13 วันที่ผ่านมา +2

    జీవితంలో ఒక్కసారైనా ప్రీ పోల్ సర్వే చెప్పు…ఎంతసేపు ఒక్కటే పురాణం కాకుండా

    • @theindependent1922
      @theindependent1922 13 วันที่ผ่านมา

      ఇక్కడ గ్రౌండ్ లో తిరుగుతున్న వాళ్ళకే పూర్తిగా అర్థం కావటం లేదు , ఇతనికి చూపు లేదు వేరే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి హైదరాబాద్ లో కూర్చుని చెబుతన్నాడు . తెలంగాణ ఎలక్షన్ టైం లో చూశా గోడ మీద పిల్లి లాగా కూర్చుని విశ్లేషణ చెయ్యటం తప్ప రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేక పోయాడు

  • @agricultural.andhra999
    @agricultural.andhra999 13 วันที่ผ่านมา

    లైఫ్ లో ఫస్ట్ టైమ్ ప్రభుత్వ ఉద్యోగులు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటా.ప్రతీ నేల జీతం కావాలో లేదా మూడు నాలుగు నెలలకి ఒక్కసారి జీతం కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది

  • @redstar3376
    @redstar3376 14 วันที่ผ่านมา +6

    రెండు పార్టీలు మధ్య పోటా పోటీగా ఉంది ,గెలుపు కొంచెం NDA వైపు మళ్ళుతున్నట్లు అనిపిస్తుంది

  • @ambulikithkumarreddy54ambu85
    @ambulikithkumarreddy54ambu85 14 วันที่ผ่านมา +3

    Jaii jagan ❤

  • @user-iy5px5up7e
    @user-iy5px5up7e 13 วันที่ผ่านมา

    అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేస్తేనే 151 వచ్చింది ఈసారి 40 కన్నా ఎక్కువ రాదు

  • @jagadeeshwarburugula6179
    @jagadeeshwarburugula6179 3 วันที่ผ่านมา +1

    Analysis on point 🔥🔥🔥

  • @satyanarayanacharyulu8777
    @satyanarayanacharyulu8777 14 วันที่ผ่านมา +1

    మీ వ్యాఖ్యానాలు పై వెగటు పుడుతోంది.

  • @rameshbabubhaskara3571
    @rameshbabubhaskara3571 14 วันที่ผ่านมา +2

    Todudomgala party means TDP.chesedi emi ledu.Dochukovadam tappa.

  • @prasannaartandcraft7959
    @prasannaartandcraft7959 14 วันที่ผ่านมา +2

    పథకాలు పనిచెయవు

  • @nanisyamala9056
    @nanisyamala9056 14 วันที่ผ่านมา +2

    Roads balekapothe pracharaniki thirugurhunnaru oka photo theesi pettandi please prajalaki nyayam nijam thelustundi

  • @mantrinagabhushanarao1582
    @mantrinagabhushanarao1582 14 วันที่ผ่านมา

    కచ్చితంగా ఈ ఎన్నికలు లీడర్ యొక్క confidence, non confidenc కి మధ్య జరుగుతున్నాయి......

  • @voice5950
    @voice5950 12 วันที่ผ่านมา

    నా బిడ్డ జలగ కు మద్దతు గా రూపాంతరం చెందిన కుటిల రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ కు అభినందనలు 😮

  • @krishnachaitanyatsm18
    @krishnachaitanyatsm18 12 วันที่ผ่านมา

    Nageshwar Rao roasts the anchor 😂
    Very good interview of Nageswara Rao after long time !!

  • @therealfacts8549
    @therealfacts8549 14 วันที่ผ่านมา +3

    Jai Jagan

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 14 วันที่ผ่านมา +1

    During jagan regime need show all developments like ports fishing barber industry hospitals no body can do like jagan

  • @sadashivan89
    @sadashivan89 13 วันที่ผ่านมา

    రవి టీవీకి, ఆ ఎంకర్కి టీడీపీ వైపు మొగ్గు చూపాలి అని పడే పడే అడిగుతున్నారు మీరు ఎన్ని సార్లు చెప్పినా డాక్టర్ నాగేశ్వర్ సార్.. 😊😊😊😊 .

  • @theindependent1922
    @theindependent1922 13 วันที่ผ่านมา +1

    TDP alliance coming with minimum 108 seats.

  • @chandrasrinivasarao
    @chandrasrinivasarao 14 วันที่ผ่านมา +1

    ప్రొపసర్ T D P కి అనుకూలం గా వుంటుంది విశ్లేషణ

  • @theindependent1922
    @theindependent1922 13 วันที่ผ่านมา

    ఇక్కడ గ్రౌండ్ లో తిరుగుతున్న వాళ్ళకే పూర్తిగా అర్థం కావటం లేదు , ఇతనికి చూపు లేదు వేరే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి హైదరాబాద్ లో కూర్చుని చెబుతన్నాడు . తెలంగాణ ఎలక్షన్ టైం లో చూశా గోడ మీద పిల్లి లాగా కూర్చుని విశ్లేషణ చెయ్యటం తప్ప రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేక పోయాడు

  • @sumanpampana4441
    @sumanpampana4441 14 วันที่ผ่านมา +2

    పప్పుబెల్లాలు పంచుతున్నారు జగన్ అన్నారు .ఇపుడు సున్నండలు పంచుతాం మేము వస్తే అంటున్నాడు cbn 😅😅😅😅😅

  • @satyanarayanapvv6646
    @satyanarayanapvv6646 14 วันที่ผ่านมา +2

    Jai jagan

  • @ramachandraraobhandaru2081
    @ramachandraraobhandaru2081 14 วันที่ผ่านมา +3

    నాగేశ్వర్ గారు వారి వీడియో చూడక ముందే వారి సాఫ్ట్ కార్నర్ ఎటు ఉంది అని చెప్పే స్టేజ్ కు వచ్చింది .హృదయాంతరాల లో వారికి జగన్ పట్ల soft corner ఉన్నది .99 టీవీ ,
    ఆర్టీవీ రెడీ గా వారికి దొరికినవి .

  • @raithuanna767
    @raithuanna767 14 วันที่ผ่านมา +1

    Good aenalises

  • @zamindarccdb7015
    @zamindarccdb7015 13 วันที่ผ่านมา

    Paid sir is questioning 2014 to 2019 but jagan also promised capital in amravati , he is not questioning what jagan did for amaravathi

  • @Rockeyravula
    @Rockeyravula 14 วันที่ผ่านมา +3

    ఎలాంటి కుహనా పేటీఎం మేధావిలు , ఛానెళ్లు కూటమి గెలుపు ని ఆపలేరు. వైసీపీ కి 35 కంటే ఒక్క సీట్ , అది కూడా కర్నూలు , కడప , విజయ నగరం లో వస్తాయి .. కోస్తా , ఆంధ్ర మొత్తం కూటమి క్లీన్ స్వీప్ , వైసీపీ కాపు నాయకులందరూ ఓటమి పాలు అవకటం ఖాయం

  • @ravurisrinivasarao1207
    @ravurisrinivasarao1207 14 วันที่ผ่านมา

    Independence 75 years taruvata kuda pedalu vunnarante mana democracy ki siggu.

  • @gandrothulaveerraju8136
    @gandrothulaveerraju8136 14 วันที่ผ่านมา +1

    మళ్ళీ జగన్ cm

  • @kalurijayanna7312
    @kalurijayanna7312 12 วันที่ผ่านมา

    Uchithanga thinadam kadu kastapadi manchi gov ksvalani
    Korukondi

  • @mallareddykatukuri8645
    @mallareddykatukuri8645 14 วันที่ผ่านมา

    హామీల అమలు విషయంలో జగన్ ను నమ్ముతున్న మెజారిటీ ప్రజలు బాబు ను నమ్మడం లేదు

  • @madhavareddylokesh649
    @madhavareddylokesh649 12 วันที่ผ่านมา

    Alexa - Where is my pension 😂😂😂

  • @gangireddymallangi5189
    @gangireddymallangi5189 14 วันที่ผ่านมา +2

    Ycpwin.jagancm.

  • @gangadharreddy3613
    @gangadharreddy3613 14 วันที่ผ่านมา +118

    ఎవరు ఎన్ని చెప్పినా 2024లో మరల ఒకసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుంది జగనే మరల ముఖ్యమంత్రి అవుతారు కనీసం 125 సీట్లతో జగనే మరల అధికారంలోకి వస్తాడు

    • @prasadgopi6931
      @prasadgopi6931 14 วันที่ผ่านมา +5

      Yes

    • @bedampudiramesh6512
      @bedampudiramesh6512 14 วันที่ผ่านมา +11

      Ne mokam

    • @RK-wf7re
      @RK-wf7re 14 วันที่ผ่านมา +8

      అవునా రెడ్డి??

    • @user-gy5ww4yz2s
      @user-gy5ww4yz2s 14 วันที่ผ่านมา +5

      Whatever you says 2024jagananna once more jai jagan jai jai ysrcp 👄 👌 🙏

    • @rajucivil79
      @rajucivil79 14 วันที่ผ่านมา +8

      😂😂😂😂 by bybybybybyby jagan anna pakka

  • @zamindarccdb7015
    @zamindarccdb7015 13 วันที่ผ่านมา

    Paid sir jagan also promised amravathi capital in 2019 why you don’t question him paid sir tell your payment details

  • @user-wk1zb1ht9i
    @user-wk1zb1ht9i 14 วันที่ผ่านมา +2

    Jagan ap king f

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 14 วันที่ผ่านมา

    సార్ మీరు ఆల్కహాలు ప్రభుత్వమే దాంట్లో గురించి గానీ గంజాయి అలవాటు విస్తృతంగా ఉండటానికి గాని ఈ ప్రభుత్వ హయాంలో మీ దృష్టికి ఏమి రాలేదా ఆ ప్రభావం ఎప్పుడు కూడా మీ కామెంట్స్ లో ఉన్నట్టుగా కనిపించట్లేదు

  • @sarojaarigenapalli637
    @sarojaarigenapalli637 14 วันที่ผ่านมา

    20 లక్షల ఉద్యోగాలు కాదు అమరావతి ని singapoor కు అమ్ముతాడు
    బాబు నాయుడు

  • @gopikrishna9279
    @gopikrishna9279 10 วันที่ผ่านมา

    గెలిచేది ఎవరో ఎలాగూ తెలుస్తుంది కొద్ది రోజులలో! కానీ మీ జగన్ పక్షపాత వైఖరి స్పష్టంగా కనబడుతోంది! ఇది మీ క్రెడిబిలిటీ కి పెద్ద దెబ్బ!

  • @madanmeelan1351
    @madanmeelan1351 14 วันที่ผ่านมา

    Replace your audio engineer immediately

  • @giribabu1509
    @giribabu1509 13 วันที่ผ่านมา

    జగన్ మోహన్ రెడ్డి చెప్పారు అంట చేస్తారు

  • @madhavarao2692
    @madhavarao2692 13 วันที่ผ่านมา

    I opined that YSRCP will definitely win 146 seats minimum

  • @msrinu7436
    @msrinu7436 14 วันที่ผ่านมา +10

    చంద్రబాబు చెప్పింది చెయ్యరు
    ప్రజలు నమ్మరు

  • @duggempudihrithvik7381
    @duggempudihrithvik7381 14 วันที่ผ่านมา +4

    Jai Jagan 💯💯 win once again CM Jagan💪💪💪

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t 14 วันที่ผ่านมา +1

    Babu.gaadu ఏమైనా చెపుతారు..అధికారం రాగానే ప్లేటు ఫిరాయించాడు. గతం అదే జరిగింది..ఎపుడైనా అదే జరుగుతుంది. చచ్చేవరకు నిజం మాట్లాడేది లేదని, కుట్రలు,కుతంత్రాలు చేయకుండా ఒక రోజు కూడా ఉండనని తల్లి మీద ప్రమాణం చేసిన చరిత్ర హీనుడు..వాడి మాటలు నమ్మి ఓటు వేసి అధికారం ఇస్తే ప్రజలకి ఆత్మహత్యా సదృఢమే..రు

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 14 วันที่ผ่านมา

    మా మూడ్ మీకు ఎలా ఎలా తెలుసబ్బా 🎉🎉🎉