nijame mama entha Mandi pellaina ammaylu nela naakistunaru mogudla tho. ATM machine la vadutunaru husband ni, pleasure ki matram oka low class boyfriend kavali anta. Emaina ante needi naaku saripovatam ledu ani siggu lekunda mokham meede cheptunaru. Asalu veelu ammaylena Ani asahyamga undi. Bari theginchi unaru 90% ammaylu. Nenenduku cheptuna ante ilanti vaalani chala mandini chusanu nenu. Mana Kukatpally ati side aythe 90% chavaleka brathukuthunaru mogavalu
I thought it was Nagarjuna's voice at Siva ani maa close friendu... And in 30 secs, Balu sir surfaced... Shocked, checked the inlay card if it was Nag or SPB Sir.... What a Legend !!! Unbelievable modulation SPB sir... Irreplaceable loss, RIP SPB Sir and thank u so much for making my life more beautiful with ur songs...
Yuva samrat , manmadhudu , King , boss nagarjuna garu Trend setter maa Nanna generation lo and maa generation lo and forever continue definitely . All the best sir
Ee songs gani eppatlo vachintee 100% lo 90% pakka pelli chesukoka povachu brooo😢😢 it's really 1000%true ,pelli chesukunte life untadhi kani mana chethilo undadu😢😢 it's very sad. love u nagarjuna sir❤
Naga chaitanya e song ni serious ga tisukoledu anduke penta ayindi...2 nd son nikhil /akhil serious tisikoni solo ga happy ga unadu with flirting ......😊🎉
నా పెళ్ళికి ఇంకా కొన్ని వారల సమయం మాత్రమే ఉంది ,కానీ అప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి . ఫోన్ కాల్ చేస్తే ఒక బాధా ,చేయక పొతే మరో బాధా . పోని ఈ పెళ్ళి లొల్లి థప్పించుకుంద మంటె ఇంట్లో ఒకె ఒక్క కొడుకును. ఎం చేయాలో అర్థం కకా ఈ బ్రహ్మచారూల పాటలు వింటువున్నను.
Naaa Pelli avvaka mundu e song vini edo stupid song anukunnaaa ...Kani naaa Pelli ayyakaaa e song value enthoooo baagaaa telisindi soo sad mundeee artham chesukunnaaa baagunnu 😩😩😩😩
చిత్రం : మన్మథుడు (2003), రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పల్లవి : ఆ... ఆ... ఆ... శభాష్... సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా ఒరేయ్... వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥ చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంపముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥ చరణం : 1 శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు కాలేజీలో వాడు గ్రీకువీరుడు మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యూ చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తిసామైందిరా కాపురం పెళ్లి క్షమించరాని నేరం॥॥ చరణం : 2 అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్లో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దే శముదురు పెళ్లితోటే పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్కపూట కూడ ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్ర తినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది ఆలి కాదురా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తియోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥
ఆ... ఆ... ఆ... శభాష్... సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా ఒరేయ్... వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥ చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంపముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥ చరణం : 1 శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు కాలేజీలో వాడు గ్రీకువీరుడు మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యూ చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తిసామైందిరా కాపురం పెళ్లి క్షమించరాని నేరం॥॥ చరణం : 2 అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్లో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దే శముదురు పెళ్లితోటే పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్కపూట కూడ ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్ర తినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది ఆలి కాదురా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తియోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥
SPB sir, meer oka legend ... A song aina sare u can match everything.. oka deep love song aina or itlanti song aina ... Hats off sir ... We will miss u forever ❤️❤️❤️❤️❤️
Actual ga e song marriage ki before sangeeth party lo petukuni comedy ga dance lu veystunaru. Kani reality edhi a aane after marriage realize aavutunaru😂
వద్దురా సోదరా పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్ వద్దురా వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి కల్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లొ పడి పెళ్ళి చేసుకున్నాడు కాలేజీ లొ వాడు గ్రీక్ వీరుడు మ్యారేజ్ కాక ముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ ఒన్ మంత్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు బక్క చిక్కి పోయి మంచి లూక్ పోయి పేస్ పాలి పోయి జుట్టు రాలి పోయి ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యు చెప్పాలి యేం కోరిన తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తి సామయిందిరా కాపురం పెళ్ళి క్షమించరని నేరం డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు మాములుగానే వాడు దేశ ముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడ ఉండదనుకుంట కస్సుమనకుండ బుర్ర తినకుండ వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంటపడి తరుముతూనే ఉంటదంట వీధివెంట కోడె నాగు లాంటి వాడ్ని వానపాము జేసింది ఆలి కాదురా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వేస్ట్ అని ఇక సన్యాసమే బెస్ట్ అని కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ
ప్రతి "మొగుడు"కి ఈ పాట విలువ "పెళ్లి" అయినా సంవత్సరనికి తెలుస్తుంది.
నిజం అనే వాళ్ళు ఒక లైక్ వేయండి 👍
buahhh😂😂😂😂😂
Emo enka single nennu
Maghadika kadhu ammai ke kuda anipisthundhi ✨ vadhura sodhari palli anta nurala manta ra Ani ✨
@@tatasastry1398 VADHU RA SODHARA
😂😂😂
పెళ్లి జీవితానికి ఒక వరం... కానీ నేటి కాలంలో ala లేదు అందుకే ఈ సాంగ్స్ పెళ్లి కానీ వాళ్లకు అంకితం
nijame mama entha Mandi pellaina ammaylu nela naakistunaru mogudla tho. ATM machine la vadutunaru husband ni, pleasure ki matram oka low class boyfriend kavali anta. Emaina ante needi naaku saripovatam ledu ani siggu lekunda mokham meede cheptunaru. Asalu veelu ammaylena Ani asahyamga undi. Bari theginchi unaru 90% ammaylu. Nenenduku cheptuna ante ilanti vaalani chala mandini chusanu nenu. Mana Kukatpally ati side aythe 90% chavaleka brathukuthunaru mogavalu
@@meghanachauhan9380 Okok
i love u
Shapam
❤❤❤❤❤
2023 లో కూడా వింటున్న వారు వేసుకోండి ఒక 👌కు
😂😂
2023 kadu 2053 lo kuda vintaru
E song my friend marriage lo song
My friend marriage ki dance practice strt
@@laxmanchintu2680qqqqqqqqqqqqq.,,,, s 9.
I thought it was Nagarjuna's voice at Siva ani maa close friendu... And in 30 secs, Balu sir surfaced... Shocked, checked the inlay card if it was Nag or SPB Sir.... What a Legend !!! Unbelievable modulation SPB sir... Irreplaceable loss, RIP SPB Sir and thank u so much for making my life more beautiful with ur songs...
Song Vinte Stress Pothundhi Annavallu ok like ❤
Who's watching after దానియేలు పెర్ఫార్మెన్స్ in సరిగమప....చాలా బాగా పాడాడు....😊👌👍
Me
me too full njoy
Me
Me also
Me
2024 లో కూడా వింటు వారు వేసుకోండి ఒక 👌కు
Friend marriage vundi padudam anukuntunna..
@@shivareddi777 paadu bro
1:10 the visualisation of flowers as prison bars was just brilliant. Vijaybhaskar Reddy was one heck of a director, with Trivikram by his side!
Nice song
Good observation
@@rameshbhargavrayudu4297 llllllllll
lllll
.. Ll
Absolutely.
Great observation skills
2024 lo vitunna varu like 😂😂
all time hitt mavaaa😅
భార్య బాధితుల నేషనల్ గీతం
Yuva samrat , manmadhudu , King , boss nagarjuna garu Trend setter maa Nanna generation lo and maa generation lo and forever continue definitely . All the best sir
Liked ur words but like for sachin profile... Brother keep it up
Mee too
అందుకే నేను పెళ్లి చెసుకొలెదు. నేను నా జీవితాన్ని చాల చాలా ఎంజాయ్ చేస్తున్న
Super bro..Stay strong..😊
@@naveenroyal నిజానికి పెళ్లి కంటే దరిద్రమైన సంస్కారం జీవితం లో ఇంకొకటి ఉండదు బ్రో
@@dailygyan2771 అవును బ్రో..ఎందుకు పెళ్లి హాయి గా సోలో గా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు..
2020, Covid-19 lo chusina vaalu oka like veskondhi.
Y
Em cheskuntavu like veste
Velli Hussain sagar lo chavu
@@ksuresh1655 emundhi bajjilu vesukuntadu
2021 covid lo chustunnam
37 still single . thondra lo world tour veldam anukuntuna 😂😂😂😂
Without marriage full freedom happiness
House office and outside free life
Lucky boy
Super broo నువు సోలో లైఫ్ a so better
very good... i am also 31 single
Wonderful modulation by Legendary SPB garu..,,feels just like King Nagarjuna’s singing!
@@suryachandu2806 no spb sir sung
@@Goldenstardiya ledhu..spb gare
Me too
Ee songs gani eppatlo vachintee 100% lo 90% pakka pelli chesukoka povachu brooo😢😢 it's really 1000%true ,pelli chesukunte life untadhi kani mana chethilo undadu😢😢 it's very sad. love u nagarjuna sir❤
Enni years inaa kuda ee song echae wibe aaa veruuu ♥️🔥
Years just a matter but this song is fact
2020 lo chusi valu like vesukondi
Y
Me boss
Enduku paper lo veyisthava cheppu bro
@@ksuresh1655 kk
@@mistervenkat jk
Who watching 2019😁vadhu ra sodha ra
Mohan Krishna I’m
It's me
Me
Me
S
మీరు పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఈ పాట వినండి
Na marej roju vasthe ma amma akka anna vallu tv pleg pekesaru .....
@@nandhannayak8300 😆😆😆😆
@@nandhannayak8300 😀😂😂
😀😀😀
Devudaaa
భక్తిని రక్తిని సమానంగా పండించగల దిట్ట నాగార్జున-నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎊🎉🌠🌌🎇🎆
ఇందులో ఒకటి గుర్తొచ్చింది ఎందుకంటే పెద్దలు చూసిన మ్యారేజ్ చేసుకోవాలి మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అందుకు నాగార్జున సూపర్ గా చెప్పారు
Train niku eduru vachina nikey risk and train ki nuvu eduru vellina nikey risk 😅
❤❤❤❤ 2:39
£4£%&‰55%%#&55
Pallu ralataniki ye rayi aithe entiii
Naga chaitanya e song ni serious ga tisukoledu anduke penta ayindi...2 nd son nikhil /akhil serious tisikoni solo ga happy ga unadu with flirting ......😊🎉
Etuvanti modulations SPB sir ki matrame vachu👌🏼..
Proud to have such person in TFI
నా పెళ్ళికి ఇంకా కొన్ని వారల సమయం మాత్రమే ఉంది ,కానీ అప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి .
ఫోన్ కాల్ చేస్తే ఒక బాధా ,చేయక పొతే మరో బాధా . పోని ఈ పెళ్ళి లొల్లి థప్పించుకుంద మంటె ఇంట్లో ఒకె ఒక్క కొడుకును. ఎం చేయాలో అర్థం కకా ఈ బ్రహ్మచారూల పాటలు వింటువున్నను.
Batchelor life is best hit like who watching 2019 👍👍👍 vadhu
Batchelor life Is best hit like you love it...👍👍👍
Yes
Correct pelli tarvata telisindhi life afa chekkalo poka chekka ayipotadi ra baby naligi potam
Yes
Yes bro 😂
"పెళ్లి చేసుకోవడం,సూసైడ్ చేసుకోవడం"ఈ రెండూ ఒకటే..
🥵🥵
Both sides
అమ్మాయి ల కూడా అంతేగా...
Nice bro
Married guys situation 😂😂😂😂think about once sorry includes me as well
20+ and still singles unte like 😂.
25+ vunnam arusthunama 😀😂
@@uvcreations1466 wah
@@uvcreations1466 😂😂
Mari 20+yenti bro 25+ ani pettu
20 ki underware ki andhulo anaconda ki Theda thelvadhu
28+ pettu
రోజుకి ఒక్కసారైన వినలనిపిస్తుంది
Its my fuechur
Nuvu cheppite vinaledu boss eppudu dola teeripotondi
Why what happened to life
😀😀😀
😁
Antha ledhuley just song adhi anthe
@@divyaideastips5838
Antha ledu lay just comment nidhi anthey.
Naaa Pelli avvaka mundu e song vini edo stupid song anukunnaaa ...Kani naaa Pelli ayyakaaa e song value enthoooo baagaaa telisindi soo sad mundeee artham chesukunnaaa baagunnu 😩😩😩😩
Ayyo papam
Rajesh Palla 😂😂😂😂
It’s not a song it’s true life story don’t marry be happy
Same feeling bro
Avnaa naku inkaa mrgee kalee but ontri life enjy mrge ayyakaa west lifee
చిత్రం : మన్మథుడు (2003),
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
ఆ... ఆ... ఆ... శభాష్...
సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా
ఒరేయ్... వద్దురా సోదరా...
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా
ఆపుకోలేని ఈ తొందర
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥
చరణం : 1
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ
బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే
తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం
పెళ్లి క్షమించరాని నేరం॥॥
చరణం : 2
అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దే శముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల
కలిగించింది భక్తియోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥
ఆ... ఆ... ఆ... శభాష్...
సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా
ఒరేయ్... వద్దురా సోదరా...
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా
ఆపుకోలేని ఈ తొందర
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥
చరణం : 1
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ
బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే
తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం
పెళ్లి క్షమించరాని నేరం॥॥
చరణం : 2
అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దే శముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల
కలిగించింది భక్తియోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥
❤
Super annayya
Gq
❤
మంచిగా చేపిండు నాగార్జున sir
కానీ వినలేదు
ఈ సాంగ్ కి 100 కి 200 marks ఎసిన తప్పులేదు
30 weds 21 chusaka e video chusinavallu like cheyyandi.
Chalaaa baa chapparu... Inspiring by real incidents ani mention chesuntey Inka bagundedhi
Single 90kids plz attendence here😅😅😅
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్.....దీన్ని అందరూ నాగార్జున గారు చెప్పరనుకుంటారు అందరూ...కానీ అది కూడా spb గారే పాడారు
Spb ఒక్కో యాక్టర్ కి ఒక్కోలా పాడతారు . అదే ఆయన గొప్పతనం. అది ఆ యాక్టరే పాడినట్టు అనిపిస్తుంది. మిమిక్రీ చేస్తూ కూడా చాలా పాటలు పాడారు
❤❤❤❤
SPB sir, meer oka legend ... A song aina sare u can match everything.. oka deep love song aina or itlanti song aina ... Hats off sir ... We will miss u forever ❤️❤️❤️❤️❤️
Nagarjuna garu Chala advance ga alochinchi eh song tisaru.
ఈ song విలువ ఇప్పుడు తెలుస్తోంది bhayya😢😢😢
నాకు పెళ్ళి ముందు ఎవరూ చెప్పలేదు.... ఇప్పుడు తెలుస్తోంది ఈ పాట అర్థం
Naaku teleyadhu bro
@@naveennani1226 j
😄😄😄😄😄
@@skkarimunneeshabhegam5663helloo ur from
Memu ma family tho oka marriage ki vellamu ha pelli lo e song suddenly play chesaru ha time lo akada una vallu andharu okatey navulu... 😂🤣😂🤣😁
Spb garu eh hero ki paadthe ah hero paadinatte untadhi..👌👌
పెళ్ళిలో ఈ సాంగ్ పెట్టీ డాన్స్ వేస్తే ఆ కిక్ వేరు.
Siva ani naa close friend aney words SP garu nag ni baaga imitate chesaru
E song sarigamapa lo chusina tarvatha ekkada chusina varu oka like veyandi
Kompa munchesthundhi ra apukoleni ah thondara 💫👌
I didn't understand a single word of Telugu in this song but I enjoyed this song😂😂😂, amazing........ and Nagarjuna 's expressions are just 😍😍 awesome
From ?
@@avinashlella67 what??
@@chahatgupta7034 U said I didn't get a single word of Telugu .. ur a Telugu person or not I'm asking .. if not ur from which State bro
@@avinashlella67 I am from Delhi....but I am big fan of Nagarjuna sir
@@chahatgupta7034 Nice bro 👍
Brathiki vunnantha varaku vintune vunta 👌👌👌
I am 23+ but still I am single next MA chesta job kodata full ga enjoy chesta anada pillalu yevarina unte thattatha teesukunta 😁😁😁🥰
Good Job 🤘👍
My wife still listening and she is hurting me like she likes this song and singing......... Power of this song💥
2024 lo vintunnavallu like
పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటాదో ఒక పాట తో చెప్పేశారు 😄😄😂
Who came after Knowing SPB sang this..and he is no more now
IAM HEARING IN 2024 ALSO ...IS ANYONE ELSE???
Pelliki mundu e song comedy ga chusa eppudu serious ga chustunna.😞
Actual ga e song marriage ki before sangeeth party lo petukuni comedy ga dance lu veystunaru. Kani reality edhi a aane after marriage realize aavutunaru😂
today october-2-2021 After chay Sam devorce 💥💥 situation ki suite ayye song 😂😂
Nag sir Veela divorce 2002 lone predict chesaru 😂😂😂
🤣🤣🤣🤣
వద్దురా సోదరా పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్
వద్దురా వద్దు
వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా
డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లొ
పడి పెళ్ళి చేసుకున్నాడు
కాలేజీ లొ వాడు గ్రీక్ వీరుడు మ్యారేజ్
కాక ముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ ఒన్ మంత్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు
బక్క చిక్కి పోయి మంచి లూక్ పోయి
పేస్ పాలి పోయి జుట్టు రాలి పోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటె తను
దేవి దాసు కావడం వల్ల అంటు
గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే తనకి ఐ లవ్ యు చెప్పాలి
యేం కోరిన తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తి సామయిందిరా కాపురం పెళ్ళి క్షమించరని నేరం
డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ
అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు
మాములుగానే వాడు దేశ ముదురు
పెళ్ళితోటె పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్క పూట కూడ ఉండదనుకుంట
కస్సుమనకుండ బుర్ర తినకుండ
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంటపడి
తరుముతూనే ఉంటదంట వీధివెంట
కోడె నాగు లాంటి వాడ్ని వానపాము జేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే వేస్ట్ అని ఇక సన్యాసమే బెస్ట్ అని
కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా
డోంట్ మ్యారి బి హ్యాపీ డోంట్ మ్యారి బి హ్యాపీ
I am here after Spb gari death....what an experiments he did with this song what a variations ....salute sir rip
🙏🙏
2024 like👍
sir meru ALways manmadudu sir... i am also like that u only.. thank u ANR sir to give like that of hero to us
Pelli chesukonee prati vadu choodalsina video......it's evergreen 😍😉😊😊
E song pelli chesukunna vallakosam
nenu matram every romantic song tarvata vintanu 😏😂
Inka evvaraina singers unte maga vallu kosam support ga songs padandi Ra Babu
Pelli antey waste , single , bachelor , solo life best forever....dont go rey.....plzzzz.....
Pilla 💁Vodhu Pelli Vodhu 🎆 Bayya
2:26 to 3:15 ippudu Ee song vintunte naaku naga Chaitanya gurtuku vastunnadu
Yes it's perfect
Balu sir miss you 😭😭😭😭
Dsp music and Balu sir voice 🙏🙏🙏🙏🙏. Any 2021 seeing this song
Okappdu Eee song vini navvukune Vanni 😂😂 kani naki pelli ayyaka eee song vintunte enduku cheskunna ra pelli anpisthundi 🥹
dont marry....celeberate everyday as festival
HARSHA
+Mage Power Narendra hai
HARSHA Nijam cheppvu bayya 😂
Correct Anna
Correct anna
Who came here after watching "no Pelli daan thalli" 😂 ..this is Still the masterpiece for Solo guys
@@chadavarupusujetha9442 soadari?
th-cam.com/video/Qh_hL3q5_24/w-d-xo.html
Iiiiiiii
yes
💪💪💪 SINGLE LIFE IS BEST
Evadikyana after marriage eee song value telisudndi
Writer ki na satkoti vadanallu
Don't marry be happy 😁😊 its absolutely correct✔✔ 😂😂😂
Marriage mida intrest leni valu vunnara😊
🤚🏼
2024 Lo chusithey one like please
voddhura Babu manuku nduku ra pelli .... gud suggestions by king
pelli ante nurella manta ra.👍
Chebutundi rendu pellelu chesukuna nagaruna GARU 🙏🏻🙏🏻😂 2:14
E song 1990 lo vachi unte bagundu ...jivitham chala bagundedhi ..
Nags eyes blink was awesome.... . When malligadu was going to kasi. ..
Very enthusiastic and energetic song from my childhood time onwards.I really enjoy this song forever.
Hats off to Nagarjuna sir
intlo matches chustha anaru andhuke vallaki vinapadali ani e song petta
😂😂😂
90's kids ki attendance ikkada 😁😁
Re release roju theatre lo ladies face s chudali e song time lo 😅😅😅😂😂
who wrote this song he is experience life
Haha sirivennela sitharama shasthri garu rasaru....
Freedom vundadhu..... Nothing is above Freedom ...... Don't Marry be Happy.....andaru Pelli chesukovali ani rule ledu
❤️❤️❤️❤️❤️💛💛💛💛💙💙💚💚💚💜💜💜🧡🧡🧡💙💙
Who came after Daniel performance in saregamapa
It's me 😀
ఏవైనా వింటున్నారా BABY MOVIE చూసినా తర్వాత SAME ఇలాగే ఉంది
Ee song vinna tarvatha yevaru pelli chesukokandi bhayya....
Any one in 2024 --------------------Here ❤
Pelli cheskovalanna sambandham dorakka ee song tho satosfy ivve vaalu like please.
Nijamani feel ayyevallu like kottandi
This song dedicated to only singles
Singles unte like cheyandi
Ee song baalu gaaru paadara.. super sir.. 😭😭😭😭😭💜💜💜💜💜
Pelli chesukoni life time miss chesukunnavalu like cheyyani annaaa❤❤❤❤😂
Ani generation vachina al time fav song nd don't fall in love . Just be happy 😊 single life king life