దేవుడు మనల్ని 90's లో పుట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి సినిమాల గీతాలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు వింటున్నందుకు జన్మ ధన్యం అయినట్టు ఉంది.only 90's kids feel this songs
బెల్లంకొండ సురేష్ గారు నిర్మాతగా యస్. గోపాల్ రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో రవితేజ గారి గోపిక గారి అభినయం వర్ణనాతీతం.
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని ||||మన్మధుడే బ్రహ్మను పూని||| దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళలో?- ఇరువు ఓహో ఇది తీపి మీ భాషలో- మధురం మరి చేదు చేదు చేదు- కైకు ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు ఏడే రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో రుజిగల్ ఆరిం నాన్ కడుం ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్ ఎలాం రుజుయు వుండెన్ తరుయు నీ ప్రేమతో నిన్నటిదాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో ఇన్ ముదల్ నువ్వే దిక్కు ఎల్లో గత్తిల్ ఏ మనిషిలాయే నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని అరవై కేజిల చిలిపితనాన్ని. అలుపన్నది ఎరుగని రవితేజాన్ని పెదాలనేమంటారు- చుండు నడుముని- ఇడుప్పు నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు? ఆశ దోశ అమ్ము మిండ మీసా ఏయ్! చెప్పమంటుంటే- చెప్పనా..👄 రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు ఉందో లేదో చూడాలంటే నీ నడుముని వందలకొద్దీ కావాలంట జలపాతాలు పెరిగే కొద్దీ తీర్చాలంటే నీ వేడిని లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు విన్నాను నీ హృదయవాణి వెన్నెల్లో నిన్ను చేరని మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని అరవై కేజీల దుడుకుతనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కోమ్మని..
అది ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు మేము సైకిళ్ల లో ట్యూషన్ మరియు కాలేజీలకు #anantapur లో #tarangini థియేటర్ ఇప్పుడు #త్రివేణి మెగా మ్యాక్స్ ఐయ్యింది అందులో ఈ సినిమా చూసాము, పాత రోజులు గుర్తకొస్తున్నాయి
దేవుడు మనల్ని 90's లో పుట్టించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి సినిమాల గీతాలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు వింటున్నందుకు జన్మ ధన్యం అయినట్టు ఉంది.only 90's kids feel this songs
Avna
Ippudu nee age entha bro
ఇలాంటి పాటలు మళ్ళీ మనం వినలెం 😢 ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ పాటకు
raviteja fan ekkada
@@JogusulochanaSulochanaఅయితే ఏంటిరా కొజ్జా నా కొడకా
Super. Song
వచ్చే 2022 To 23 లో కూడా చూసేవాలు ఒక లైక్ వేసుకోండి ఇలాంటి సాంగ్ మళ్ళీ రాలేవు
i love this song💛💚💙
@@nanijayarajujrnanijayaraju2783 tq thankyou
Lucky 2022 loo neku like kodta kani eppudu kadu
Super song
Nijam andi
ఈ సాంగ్ నచ్చి నా వారు లై క్ వేసుకోండి
నీకా.. సాంగ్ కా బ్రదర్..
బెల్లంకొండ సురేష్ గారు నిర్మాతగా యస్. గోపాల్ రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి స్వరాల వాణి కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా ఉదిత్ నారాయణ్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో రవితేజ గారి గోపిక గారి అభినయం వర్ణనాతీతం.
Okk
@@bomburruraju802 గారు ధన్యవాదాలు.
Super song
@@tirlangirajesh7310 గారు ధన్యవాదాలు.
Ilikeyou
ఈ సాంగ్ 2024 లో వింటునవారు లైక్. వేసుకోండి చూద్దాం ఎంతమంది ఉన్నారో
అప్పుడు heroines బొద్దుగా చాల అందంగా ఉండేవారు,
Ippudu deyyam tattulla untunnaru
Keerthi Suresh,Nithya Menon , Nazriya,Kerala heroeins ilane vuntaru
But Keerthi ippudu deyyam aiyyindi
❤️
Adhi cheppadaniki vachava
@@GangaRam-cs3tn yes
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని
దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళంలో ? ఇరువు .. ఒహొ
ఇది తీపి మీ భాషలో? మధురం
మరి చేదు చేదు చేదు చేదు ... కైక్కు
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
రుజిగల్ ఆరిం నాన్ కన్డు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్
ఏలాం రుజియు ఉండెన్ తరయు నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్
ఏ మనసిలాయో
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల చిలిపితన్నాని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాలనేమంటారు ? చుండు .. నడుముని ? ఇడుప్పు
నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?
ఆశ దోశ అమ్ము మిండ మీస
ఏయ్ చెప్పమంటుంటే ... చెప్పనా
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి ... వెన్నెల్లలో నిన్ను చేరనీ
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల దుడుకుతన్నాని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని
మీ స్నేహగీతం
Q
🙏
👌👌
మనసు బాగోనప్పుడు ఇలాంటి songs వింటుంటే ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి, 💖💖💖
Hhkhhkhk Hhhhlkk KLHKKHHKLH hkkhkhkhkhhlhkkhhhhh
@@malaihv2058 by MMC CVV xzßby Ch by Ch guy t c cc type CV a ytygyvvgvv
G8
డిగ్రీ లో నా లవర్ gurthu vastundhi
కాక ఏ రోజులు
😎😎😎అసలు ఈ సాంగ్ సూపర్.... ఈ పాట వింటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.... ❤️❤️❤️
Super
కక
@@mudedlavijaykumar8869 క
(
@@mudedlavijaykumar8869 కక
Inka 2024 lo choostara evarina
Yes bro old is gold
Song enni sarlu vinna choosina bore kotadu antha manchi song ❤
Inka 2024 raledu raa pukaa
From future: yeah bro😂😂
Nen daily bro 😅😅yr ki 365 days chusta
Song vittu comments chadive vallu oka like vesukondi chudam antha mandi unnararo 😁😄😁😄😁
Enna bro tamil aa??
@@Harryrubens Telugu bro
Super song
@@Sanjay_gantela0202 pp
@@vatambetiprasanthi119 hijj peashanthi
Raviteza.....really ...greate.... without any support from anybody....
Really greate
ఈ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్స్. మనసు ప్రశాంతంగా ఉంటుంది 👌👌👌
Now 2024 🎉 24th March avarina chustunnara❤❤❤❤❤❤❤❤❤❤
RAVI TEJA IS EVERY GREEN STAR....💓💓💓💓💓
రెండో మూడో కావాలమ్మ భూతద్దాలు......లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు
ఆరోజుల్లో ఈ లైన్స్ వింటూండగా పెదాలపై చిరునవ్వు
అవును కదా
@@duvvudhanalakshmi695 s
Yes brother
ఈ పాటను ఉదిత్ నారాయణ్ తెలుగు బాగా ప్రాక్టీస్ చేసి పాడారు. పరాయి భాషలో పాడుతున్నప్పుడు శ్రోతలకు ఆ ఫీలింగ్ రాకుండా జాగ్రత్తపడ్డారు. Super..
Ede padindi saandeep
Padindi udit narayan kadu 😂 , Sandeep aditya
Udit narayan kadu
Avuna...😲😲
Mbraju
Old is not old
old is ever gold ❤❤❤❤❤❤
ఈ song నాకు కూడా చాలా యిష్టం మిలొ ఎంత మందికి 👌👌👌👌👌👌💖💖
ఆ సాహిత్యం and ప్రాస super
MO q
Super
Bro
Music నచ్చింది అనుకునే వారు ఒక like వేసుకోండి
Neekendhuku kottali like
@@GangaRam-cs3tn నిన్నెవడు అడిగాడు రా
ఇప్పటికీ 200 సార్లు ఈ పాట విన్నాను.అయినా బోర్ కొట్టడం లేదు.what a lovely song...
వామ్మో ఏం సాంగ్ రా బాబోయ్ ❤️❤️❤️❤️❤️
Mool
Telugu song andi...🤭😜😀
@@lakmilakmi5155 Hi andi
@@lakmilakmi5155 Tv chustunnam andi
@@lakmilakmi5155 Meeru em chestunnaru
ఆరే రుచులే అనుకున్నానే మొన్నటి వరకు 7 డో రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో సూపర్ ...
ఈ మధ్య ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుందేట్రా నాయన
Lyrics,singers,MM Keeravani music 👌👌
ఒక్కోటి ఒక్కో డైమండ్ 💎
Old is gold ane varu oka like veyandi
NTR.old song.super.hit
Hi superstar Krishna old songs coming
Hi friends
Hi
Supar
Correct Madam
ఈ పాట యెన్ని సార్లు విన్ననో అయినా కూడా బోర్ కొట్టదు bro.super music
ఈ సాంగ్ బస్సులో వింటూ వెళితే అ మజాయే వేరు.
Nen kuda 10/2/2020 1:56pm ki chusanu bro
Spr
Spr bor
Mallenogurai369,monthsago
S
నా లైఫ్ కీ ఇ సినిమా కీ దగ్గర సంబంధం ఉంది, నాకు అలానే లవ్ స్టోరీస్ ఉన్నాయ్, కానీ నా లైఫ్ లో మర్చిపోలేక పోతున్న ఎప్పటికి ఆ అమ్మాయిని 😭😭
వందేళ్లు అయిన గుర్తుండిపోయే పాట.... పాటల్లో ఆణిముత్యం ఈ పాట.
లెక్కకు మించి జరగాలమ్మా మొదటి రాత్రులు
@@srinuvasuganta4860 😜😜😜
@@rajanich8260 hai sir how r u I like this song nice sir
@@bhumikadhondapati4805 hii bhumi
Nice bro
@@srinuvasuganta4860 😆😆😆
Most liked song for ever....💖
0:17-0:28 Gopika smile was very Sweet.. 🌷🌷🌷
Yes
1
నిజమైన ప్రేమకు లే నిజంగా ఈ సాంగ్ ని ఎంజాయ్ చేస్తారు 👌👌👌🌹🌹🌹
ఈ పాట అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఫెమస్ సూపర్ సాంగ్🌹🌹💕💕💕💓💓💓💖💖💖💖
ఇలాంటి మూవీ ఈ రోజుల్లో రిలీజ్ ఐతే అందరు conntect అవుతారు.. feel good love story ...
ఈ సినిమా చూస్తానసేపు మన గతం లో జరిగిన ప్రేమ సానివశాలు ఆ మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయ్ ,😍🙄😯😛
Those days Ravi Teja movies anni hit movies.comedy chala bagundedhi.eppatiki chudalani pisthadhi.school days memorable.miss those days.
ఈ సినిమా లోని పాటలే కాదు సినిమా కూడ అద్భుతం
Gopika kosam song chusevallu oka like veskondi
2020 lo chudaboyevallu like cheyandi
Me
...
Me corona holiday
Ni openion cheppara houle
@@vishwayadhav7384 houle antunnav em ra boshdike..
2021 జనవరి లో చూసే వాళ్ళు లైక్ చేయండి
Y
@@anumandlahimabindu5239 inka ee song enthamandi chustunnaroo ani
@@kanajam4549 hii Indira my name satish ur from
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాన్ని
అయిదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని ||||మన్మధుడే బ్రహ్మను పూని|||
దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళలో?- ఇరువు ఓహో
ఇది తీపి మీ భాషలో- మధురం
మరి చేదు చేదు చేదు- కైకు
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు
ఏడే రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
రుజిగల్ ఆరిం నాన్ కడుం ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్
ఎలాం రుజుయు వుండెన్ తరుయు నీ ప్రేమతో
నిన్నటిదాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్ ముదల్ నువ్వే దిక్కు ఎల్లో గత్తిల్
ఏ మనిషిలాయే
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల చిలిపితనాన్ని.
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాలనేమంటారు- చుండు
నడుముని- ఇడుప్పు
నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?
ఆశ దోశ అమ్ము మిండ మీసా
ఏయ్! చెప్పమంటుంటే- చెప్పనా..👄
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్దీ కావాలంట జలపాతాలు
పెరిగే కొద్దీ తీర్చాలంటే నీ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరక చెయ్యాలంటే మధుర యాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లో నిన్ను చేరని
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజీల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కోమ్మని..
Thank u brother for lyrics
Super
Super song
Thanks so much for all
Awesome
What a lovely song ❤️... Can't express in words. Awesome lyrics and both expressions are so beautiful...
Addicted ❤️❤️❤️
All time Ever green heart touching movie...acting Everest mass maharaaj Raviteja 🙏🙏🙏
❤ Avinash hansika sonu kumar humsafar jodi rishta milade banade zindagi mein 🎉😊
2019 December lo vinna vallu like hear
Super brother
Nenu
ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తూ ఉంటుంది సాంగ్ మై ఫేవరెట్ సాంగ్ మూవీ కూడా సూపర్
Alupannadi erugani ravi tejanni......i love u sir.....im big fan of u.....
Ee patta vuntu manchiga padukovachu
2020 lo chusevallu like here
hi
hi u so beautiful
Thq
Especially that Malayalam lyrics super
E paata vinalante vantariga and freega unnappudu ear fones pettukoni vinte a kikke verappa
Yaami seppavu abbhaaa.... 👍
సూపర్ గా చెప్పావ్ అన్నా
@@sureshroshan2 yes bro
Am cheppenav abba suppar❤❤❤❤❤
I Will Do That
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని😍😍
2019 lo chusevalu like cheyandi
Ravi S l
No
Ravi S cu
Super sweet song
Now iam watching
@@p.karuna4077 hi
My favorite song chala ishta chalasarlu vuntanu asalu bore kottadhu
Beautiful this song🎶
Olive u
Beautiful song...❤
ravetheija fans vuntei liks veisukondi plz
okay
gollaharikumarnaidu gollaha
Ravi Teja natural actor and dancer 😘
ఈ సాంగ్ లో నటించిన హీరోయిన్ టాప్
Hi
Yes I love gopika while clg days
గోపిక నవ్వు
కైకుః
Super
కీరవాణి గారు composition super
Super song nachina vareki like vesukondi
Supar
2021 lo chusina vaallu like cheyyamdi
the lines " 50 kejila mandharanni and 60 kejila chilipi thanaani" are superb... excellent.. paaduthunte vachhe kick super
Raviteja anna,Gopika gari expressions nice.......
Hiii Rukmini
I have watched this song countless times, lekkaku minchi chusyanu.......
Such beautiful lyrics, even though I am from Karnataka I love telugu....
Send in kannada this song meaning
ಕನ್ನಡದಲ್ಲಿ ಕಳಿಸಿ ಈ ಹಾಡಿನ ಅರ್ಥ
Excellent 👌 Music by legendary Keeravani sir
In telgu good songs are very less..
@@pradeepkumar-tc5um ye brand thaaguthavo chepu thamudu..Mari intha kick ekki em matladthhnavo ardham kaledhu 🙄😂😂
అది ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు మేము సైకిళ్ల లో ట్యూషన్ మరియు కాలేజీలకు #anantapur లో #tarangini థియేటర్ ఇప్పుడు #త్రివేణి మెగా మ్యాక్స్ ఐయ్యింది అందులో ఈ సినిమా చూసాము, పాత రోజులు గుర్తకొస్తున్నాయి
Premam movie kanna ide super untadi
Hi
@@nagammasurendra4714hai
The most memorable childhood love . excellent song 🥰❤️
2010..-2019 vareku e song chustuna.. Epodu bore kotla... 😍😍
Sp
Gopika is so beautiful ❤️
ఈ పాట నేను ఆటోలో రిపీట్ రిపీట్ చేస్తూ వినేవాడిని
2023 kuda vintuna anta bagundi song 😘😘😘😘
Saaree lo వుంటే ఆ అందమే వేరు Mari aa andamlo dance super
Aa dance ippudu raavadam ledu
మానవ జన్మ దేవుడిిచ్చిన వరం,, అద్భుతం
Gopika superb natural beauty
Super song .Hats off to Keeravani
❤❤❤ super song 👌👌👌👍❤❤❤ great 👍🙏🙏🙏💐
I అమ్మాయి చాల అందముగా వూంటాధి
Gopika smile beautiful
Girish
th-cam.com/channels/U2v5_Gz6kWGTx7x54y56Sg.html
P
Ravikumar chp super👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Ravi teja garu great hero ❤
మాస్ మాహారాజ్ .....😍👌👌👌👌
రవితేజ గారు కష్టపడి వచారు
Happy New Year all of you... Who is watching this song in 2020🙏🙏🙏😍😍😍😍👌👌👌👌👍👍👍👍
Hii
Elanti songs ravu epudu asalu ❤🎉
I love this song ❤❤❤
I love this song ❤️❤️
Anni sarlu chusina , vinna thanivi theeradhu e song♥❤❤❤💞
2019 December lo chuse vallu like vesukondi
Just addicted from kerala🥰🔥 tnq muba ...
Most wlcm🥰🥰😆
@@ikonmubarak6257 🤣🤣
@@ahanafathi1266 😎
Excellent 👌 Music by legendary Keeravani sir
Generations may change but not the romantic feel in this song forever
Mundhu nuvu English nundi mathru bhasha telugu ki change avu thalli ..
@@pavansiripudi5262 English : aanglamu
Change : maarpu
First correct them
Do you feel all Telugu listener's mother tongue is Telugu?
First learn that, what to speak where.
Kudos to ur sense and knowledge capabilities!
@@pravallikae9151 nannu correction cheyadam kaadhu..mana mathru bhasha telugu lo maatladu mundhu..anthakante goppa kaadhu English,hindi nannu correct chesebadhulu nuvu maatladu telugu lo
@@pravallikae9151 nakoka anumanam...ipudu intlo me Amma,nanna gaarini, kattukunna athanni kuda madhyalo vadhilesthava... English vachaaka Telugu vadhilesinattu..? 🤔
Gopika 😍 long hair ❤️
Old songs very beautiful 😘✨🥰
ఈ సినిమా super అన్ని songs చాలా సార్లు విన్నాను. ఒక్క పాట తప్ప Sad song ( Love Failure Ravi తేజ Song)
Hats off ravi once u r rejected by ur voice later u r a history by the same voice and ur “attitude “
Raviteja anna super
@@sudaganiparamesh841 7y6uh
సూపర్ సూపర్ నాకి పాటకి లిరిక్స్ పంపించరా ప్లీజ్
Thank you so much madam
நல்லா இருக்குது இந்த பாட்டு இந்தப் பாடல் இசை அருமை 2022 👍👍👍
Autograph tamil manasukullae super ❤
@@VigneshVignesh-vg6kh ❤️
nice song , raviteja performed well dance in it with lovely expressions
My fevoret song all time.. I love keeravani garu music.. 💚
Favourite*