కలికీ పద్యం సీనియర్ DV సుబ్బారావుగారు మాల్కోస్ రాగం అద్భుతమైన ఆలాపన svs productions

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 91

  • @sdevansh5964
    @sdevansh5964 4 ปีที่แล้ว +9

    మీ గానం అద్భుతం అమృతం. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది. మీరు పాడే సమయంలో మేము లేక పోయినందుకు నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. జై డివి సుబ్బారావు గారు

    • @ramuluturka3991
      @ramuluturka3991 3 ปีที่แล้ว +1

      Adbutam ajaramaram aachandra tararkam jai telugu veera jai india

  • @venkatasravanivaddanam7354
    @venkatasravanivaddanam7354 4 ปีที่แล้ว +15

    ఎన్నిసార్లు అయినా వినాలని అనిపించేలా మధుర గానం

  • @bulliyyadasari4931
    @bulliyyadasari4931 4 ปีที่แล้ว +16

    ఈ గొంతు విని ఎన్ని సoవత్సరాలు అయ్యిందో విని హాయిగా ఉంది ,వినిపించిన మీకు ధన్యవాదాలు.

  • @venkataravi8520
    @venkataravi8520 4 ปีที่แล้ว +3

    DV Subbarao gari harischandra నాటకం మా Vizianagaram lo chusanu. అప్పుడు నేను చిన్నవన్ని. వారణాసి ఘట్టం మొత్తం చూసాను. నిద్ర ముంచుకు వచ్చేసేది. ఎంతో ప్రయత్నం చేశాను. విఫలం అయ్యాను. ఇంటి ముఖం పట్టం మా అన్నయ్య, నేను. ఇప్పటికీ బాధ పడుతూ ఉంటాను..ఆయన కాటి శీను చూడలేక పోయినందుకు.

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      Ippudu Chudandi Brother

    • @venkataravi8520
      @venkataravi8520 4 ปีที่แล้ว

      అవునండీ..తప్పకుండా..

  • @kiprasadrao
    @kiprasadrao 4 ปีที่แล้ว +15

    Sr DV గారు మంచిరూపవంతుడు.దయచేసి కాంస్యవిగ్రహ ఫోటోను తొలగించండి చూడలేకున్నాము.మీకుఆయనమీద గౌరవమేవుంటే ఈ ఒక్క పనిచేసి కొన్ని కోట్లమంది అభిమానుల మనసుకు తృప్తి పరచగలరు.

  • @venkithota1034
    @venkithota1034 4 ปีที่แล้ว +16

    ఎంత కష్టమైన పద్యమును కూడా అలవోకగా పాడగలిగే ఒకే ఒక్కడు dv

  • @anilkumar-jd5np
    @anilkumar-jd5np 3 ปีที่แล้ว +2

    ఏమి తెలిసి dislike కొట్టారో. Even God cant create the other persons equal to them. if God want to create again such a marvelous voice he has to give rebirth to Sri D.V.Subba Rao garu.

  • @mallid3938
    @mallid3938 4 ปีที่แล้ว +46

    ఈ మధ్యనే ఓ చిన్న కుర్రాడు ఈ పద్యం విని ఏ మన్నా డంటే,,, ఏమిటి అంట ఆయన బాధ,,, ఓ,,,,, అని కొట్టుకుంటున్నాడు, ఎందుకు? అని, దానికి నేనేమని సమాధానం చెప్పా నంటె,,, పూర్వం, చదువులు తక్కువైన బాగా అర్థం చేసుకునే వారు, ఇప్పుడు డిగ్రీలు చదివినా మీరు అర్థం చేసుకో లేక పో తున్నారట అదే ఆయన బాధ, అని చెప్పా ను

    • @mokshadayinimeesala9214
      @mokshadayinimeesala9214 4 ปีที่แล้ว +4

      మంచి గా సమాధానం ఇచ్చారు

    • @Kotlas7356
      @Kotlas7356 4 ปีที่แล้ว +2

      పట్టాలకు మాత్రమే పరిమితం సార్ నేటి చదువులు అలంకారపురితం.

    • @sandeepnaidusandy4754
      @sandeepnaidusandy4754 4 ปีที่แล้ว

      Anna super ga cheppav

    • @ketanatarajeswararao9981
      @ketanatarajeswararao9981 3 ปีที่แล้ว +1

      Chala chakkaga chepparu andi

    • @Skylab1979
      @Skylab1979 3 ปีที่แล้ว +2

      భలే..చెప్పారండి!.. ఈ తరం కుర్రకారుకు పేపర్ చదవడమే రాదు.

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 3 ปีที่แล้ว +2

    హరిచంద్ర అంటే తమరే సర్ ఏమా గాత్రం అయ్యా మీ తర్వాత వచ్చిన వారు మీ బాణీలోనే వెళ్తున్నారు వారందరికీ మీరే ఆదర్శం

  • @achari100
    @achari100 3 ปีที่แล้ว +1

    ఇది ఆయన చివరి దశలో పాడినవి. వయస్సులో ఉన్నప్పడి పద్యాలు వింటే అమృతం కురిసినట్టే ఉంటుంది.మా అదృష్టం చిన్నప్పుడు వారి పద్యాలు అతి దగ్గరగా చూస్తూ విన్నాము. ఇపుడు వారి కుమారుడు కూడా తండ్రి ఆస్తిని అందరికీ తమ గానం తో పంచుతున్నారు.

  • @krantikumartalagapu6245
    @krantikumartalagapu6245 4 ปีที่แล้ว +9

    నా చిన్నప్పుడు అందరు కలిసి విన్న పద్యాలు....

  • @tbalakrishna951
    @tbalakrishna951 3 ปีที่แล้ว +2

    స్పష్టంగా విడదీసి చెప్పగల మహానుభావుడు 💐

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 3 ปีที่แล้ว +1

    మహానుభావా మరల మా మధ్య కు ఎప్పుడు వస్తావయ్యా మరల మమ్మల్ని నీ గాత్రంతో ఎవరయ్యా మమ్మల్ని పరవసింప చేస్తారయ్యా

  • @seshagiriannamraju8414
    @seshagiriannamraju8414 4 ปีที่แล้ว +7

    No one replace DV in stage drama of Satya Harichanda narakam in AP

  • @purnachandra3905
    @purnachandra3905 3 หลายเดือนก่อน

    కలికీ...... కలికీ
    రెక్కలురాని పిల్లలన్ సాకన్ గూటిలో.......నుంchi
    మే తలకై 2
    పోతొకచెంత పెంటియొక చెంతన్ పారా........ Niలోన 2
    పిల్లలన్ పామే.....గ్రసియించునో.....
    Leka
    వలలపాలన్ జిక్కునో పుల్గులు
    ఈ ఇలపై 2 ప్రా.......ణులకున్ వియోగమగుచో 2 యెవ్వారికెవ్వారలో

  • @Dasarivenkateswarlu-eo1fl
    @Dasarivenkateswarlu-eo1fl 2 หลายเดือนก่อน

    D V గారి పద్యం ఆలపించిన విధానం వర్ణించే శక్తి నాకు లేదు.కాని నా భూతో నా భవిష్యత్ అని మాత్రం చెప్పగలను.మరో D V గారి కోసం ఎదురు చూస్తున్నాను.అంతకంటే ఏమీ చేయలేం.జాషువా గారి పద్యాలు వీరి నోట వినాలి. మళ్ళీ.

  • @hamaratushara4537
    @hamaratushara4537 4 ปีที่แล้ว +3

    What a devine voice!What a devine poetry!!What a devine effort to upload it!!! May the glory of Telugu padyam long live

  • @sieonuk.8195
    @sieonuk.8195 5 ปีที่แล้ว +7

    Sir, please upload the full episode of Harischandra by Sri DV Subbarao. We will be so grateful. You uploaded in parts. It should be full. Thank you.

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว +2

      It takes more data to upload but we will upload as soon as possible....
      Stay tuned..!!
      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      Visit : www.telugukalalu.in

    • @sieonuk.8195
      @sieonuk.8195 5 ปีที่แล้ว

      @@SVSproductions kaati scene is enough sir. It should be in it's full length. Thank you.

  • @shankaryadav3832
    @shankaryadav3832 4 ปีที่แล้ว +1

    Super dv subbarao sir lezend of Satya harischandra natakam

  • @hazinayak7098
    @hazinayak7098 2 ปีที่แล้ว +1

    D V Subbarao garu Grate in world super wise

  • @karthikkodali2979
    @karthikkodali2979 ปีที่แล้ว

    The Legend only Sr.D.V.S.garu.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      Thanks brother share your friends and family members

  • @syamprasaddasari3545
    @syamprasaddasari3545 4 ปีที่แล้ว +2

    Super...

  • @ramuluturka3991
    @ramuluturka3991 3 ปีที่แล้ว

    Sir what a wonder yavvadu radu enkeppatiniki yenatiki nevu tappa

  • @sambaguduru7775
    @sambaguduru7775 4 ปีที่แล้ว +1

    Wonderful singing and fortunate to hear his voice

  • @yogibabu1194
    @yogibabu1194 5 ปีที่แล้ว +1

    Thank you so much ❤️💕💕 sir

  • @nagarajumotherloveiseverhu1655
    @nagarajumotherloveiseverhu1655 4 ปีที่แล้ว +1

    Super sir

  • @johnlivingston1631
    @johnlivingston1631 4 ปีที่แล้ว +2

    Living legend D.V. Thanks to SVS.

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      Yes sir we are thank ful to all our audience

  • @ramaraoyakamuri8272
    @ramaraoyakamuri8272 5 ปีที่แล้ว +3

    DV gari padyam rasa pravaham hats off

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      Visit : www.telugukalalu.in

  • @ambatinagabhushanamyadav175
    @ambatinagabhushanamyadav175 3 หลายเดือนก่อน

    Andhra Tansen D.v garu

  • @allusatish67
    @allusatish67 3 ปีที่แล้ว

    Supar sir

  • @bpybirajurao3630
    @bpybirajurao3630 4 ปีที่แล้ว

    Very nice 👍

  • @sivakumarbora6677
    @sivakumarbora6677 ปีที่แล้ว

    Real ga mimmulanu chudaledu but mi ganam amruta samanam

  • @trinadhdaketi4891
    @trinadhdaketi4891 4 ปีที่แล้ว

    కాటి సీను మొత్తం వీడియో అప్లోడ్ చెయ్యండి plz

  • @sureshsaul8824
    @sureshsaul8824 4 ปีที่แล้ว +1

    The great legendery voice.

  • @andemanojkumar2619
    @andemanojkumar2619 2 ปีที่แล้ว

    lyrics kuda send cheyandi

  • @jayaraml.j.r4280
    @jayaraml.j.r4280 5 ปีที่แล้ว +3

    Nice

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      Visit : www.telugukalalu.in

  • @bedudurusubbarayudu7026
    @bedudurusubbarayudu7026 4 ปีที่แล้ว

    Hatsup sir

  • @ramuluturka3991
    @ramuluturka3991 3 ปีที่แล้ว

    Nataka Ranganiki meru chesina krusi ee taraniki teliyadu telugu jatini nenu korutunna ee ghana ghandharuni gurinchi neti taraniki teliche karyakramalu chepattandi na vanthu patra nenu chepaduta pl

  • @kguravaiah9611
    @kguravaiah9611 3 ปีที่แล้ว

    కమ్మని ఖంటం అండ్ గాత్రం🙏🙏

  • @gopinadhdamerla3473
    @gopinadhdamerla3473 5 ปีที่แล้ว

    Very nice that is dv garu

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      Visit : www.telugukalalu.in

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 ปีที่แล้ว

    D.V.GARU MEERU CHIRANJEEVULU .

  • @venkataramarao6788
    @venkataramarao6788 4 ปีที่แล้ว +1

    Legend

  • @galiramanaiah5978
    @galiramanaiah5978 3 ปีที่แล้ว

    My pravit D.v Subbarao hathmau santi kalagli

  • @thanunivip9451
    @thanunivip9451 5 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @prasadvandrasi7397
    @prasadvandrasi7397 4 ปีที่แล้ว +1

    Rangastala lejand dv sir

  • @srinivasaraopatella1060
    @srinivasaraopatella1060 5 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      Visit : www.telugukalalu.in

  • @moyilisriramulu8009
    @moyilisriramulu8009 4 ปีที่แล้ว +1

    Clarity of Poems

  • @aditya.t1614
    @aditya.t1614 4 ปีที่แล้ว

    Supar

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻
      Visit : www.telugukalalu.in

  • @mulkavenkatreddy1834
    @mulkavenkatreddy1834 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @moyilisriramulu8009
    @moyilisriramulu8009 4 ปีที่แล้ว

    Molkos Raga

  • @thanunivip9451
    @thanunivip9451 5 ปีที่แล้ว

    Kaliyuga hari chandra..

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว +1

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      Visit : www.telugukalalu.in

    • @ismailahamadshaik5456
      @ismailahamadshaik5456 4 ปีที่แล้ว

      I am very lucky

  • @krishnareddy7875
    @krishnareddy7875 5 ปีที่แล้ว

    Really

    • @SVSproductions
      @SVSproductions  5 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻
      Visit : www.telugukalalu.in

  • @ramuluturka3991
    @ramuluturka3991 3 ปีที่แล้ว

    Ooho karana janmuda niki joharu

  • @sandeepnaidusandy4754
    @sandeepnaidusandy4754 4 ปีที่แล้ว

    Kaliyuga harischandrudu never coming soon

  • @bapanaiahmaddisetti216
    @bapanaiahmaddisetti216 5 ปีที่แล้ว +1

    APARAANDHRATHANSHEN

  • @ramuluturka3991
    @ramuluturka3991 3 ปีที่แล้ว +1

    Ohh ghana ghandruda neeku joharlu sr dv ki mundu aa tarvata enkevaru leru enkeppati raru nevu tappa

  • @sadhasivarao938
    @sadhasivarao938 2 ปีที่แล้ว

  • @ramuluturka3991
    @ramuluturka3991 3 ปีที่แล้ว

    Karana janmudu ee gana ghandharvudu

  • @ramachandracharyulu8179
    @ramachandracharyulu8179 ปีที่แล้ว

    Crores of rupees waste.This type of poems are listening is our punyam

  • @gottumukkalaramakrishnamra1266
    @gottumukkalaramakrishnamra1266 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @devabayanaboyani2352
    @devabayanaboyani2352 4 ปีที่แล้ว

    Supar

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SVSproductions
      @SVSproductions  4 ปีที่แล้ว

      ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother
      భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻
      Visit : www.telugukalalu.in

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 ปีที่แล้ว

    🙏🙏🙏