కొంచం ఓర్చుకో సమస్యలన్నీ తొలగిపోతాయి Sis Blessie Wesly Telugu Christian Message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 1.6K

  • @rajcsk3759
    @rajcsk3759 ปีที่แล้ว +144

    యేసు ఏ నిజమైన దైవం అనుకునేవాళ్లు like me❤

    • @kanakalakshmi2659
      @kanakalakshmi2659 8 หลายเดือนก่อน +2

      వందనాలు ప్రేబు

    • @jyothipalli-6897
      @jyothipalli-6897 8 หลายเดือนก่อน +5

      లైక్ కొట్టనవసరం లేదు ఏసు క్రీస్తు ప్రభువు నిజమైన దైవం

    • @rajcsk3759
      @rajcsk3759 8 หลายเดือนก่อน

      @@jyothipalli-6897 avnu Jyothi...

  • @satyapulapakurasatya7206
    @satyapulapakurasatya7206 ปีที่แล้ว +17

    Devuniki Mahima kalugunu gaka 🙏

  • @barigalakeerthana1019
    @barigalakeerthana1019 ปีที่แล้ว +15

    Thandri prathi bidda ni mi dariki cherchukoni variki maru manasuni dayacheyandi deva😭🙏

  • @ulleddulaanilkumar4316
    @ulleddulaanilkumar4316 ปีที่แล้ว +3

    నాకు అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయండి

  • @AlugolupavaniAlugolupavani
    @AlugolupavaniAlugolupavani ปีที่แล้ว +6

    TQ god praise the lord Akka TQ so much merical jarigindhi

  • @nithyanithya1096
    @nithyanithya1096 2 ปีที่แล้ว +3

    అమ్మ మా కోసం గర్భఫలము కలగలఅనీ ఁపేర్ చేయడీ అల్లు🤚య

  • @rasakatlasrivarshinisriv-pj4er
    @rasakatlasrivarshinisriv-pj4er ปีที่แล้ว +16

    మా అమ్మ కీ గుండె ఆపరేషను జరిగింది
    మా అమ్మ మంచింగా కావాలని ప్రార్దన చేయాలి ని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నా అమెన్
    Praise the lord

  • @bandlabhavanichandrasekhar5132
    @bandlabhavanichandrasekhar5132 ปีที่แล้ว +10

    అమ్మ నేను ఎవనస్తున్ని నేను చేడు త్రోవలో వెళ్తున్నా నన్ను దేవుని మార్గంలో వెళ్ళే లాగా ప్రేయర్ చేయండి

    • @salomichintalapudi1473
      @salomichintalapudi1473 11 หลายเดือนก่อน

      Miku telustundhi kadhaa miru lokanu saram ga unnaru ani danikosam prayer chesukondi try to change u with prayer

  • @shaikbasha6270
    @shaikbasha6270 2 ปีที่แล้ว +2

    Tandri nannu swastaparachandi plz ameeeeeeeennñnnnnn

  • @ravinuthakki5950
    @ravinuthakki5950 ปีที่แล้ว +4

    Devunike Mahima Ganatha Ellapudu Kalugunu Gaka Halleluyah Amen ✝️🙏

  • @AdiAdi-od1yz
    @AdiAdi-od1yz 2 ปีที่แล้ว +1

    Prabhuva neevu. Mechina ammaitho vivaaham jaripinchu

  • @lakshmilakku9929
    @lakshmilakku9929 2 ปีที่แล้ว +21

    అమ్మ మా కోరకు మా కుటుంబం కోరకు ప్రార్థన చేయన్ మరియు నా కొరకు నా పెళ్లి కోరకు ప్రార్థన చేయండి.parise the lord 🙏

  • @bujjibabujalli7610
    @bujjibabujalli7610 ปีที่แล้ว +1

    Praise the Lord ammagaru maabbai bhaskar jeevitam devinidaylo peragani prair cheyandi

  • @HappyCap-sf3bq
    @HappyCap-sf3bq 9 หลายเดือนก่อน +10

    మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి అక్క నాకు నా భర్త కు గొడవలు జరుగుతూ ఉంటాయి నాకు కోపం ఎక్కువ నా కోపం తగ్గేలా ప్రార్థన చేయండి అక్క

  • @gsuvarna8196
    @gsuvarna8196 ปีที่แล้ว +1

    earoju jesus natho direct ga message dwara matladaru entho dairyam thecchukunnanu ea msg valla tq sister praise the lord🙏

  • @BommeraBaby
    @BommeraBaby 10 หลายเดือนก่อน +10

    అమ్మ నాకు జాబ్ రావాలని నా భర్త మారు మనసు పొందాలని నిజమైన దేవుడు యేసయ్య ప్రార్థించండి ప్లీజ్ అమ్మ ప్లీజ్

  • @bhargavic1593
    @bhargavic1593 2 ปีที่แล้ว +1

    Praise the Lord Amen🙏 na bartha koraku priyar cheyandi amma na barthalo unde chedu thanani thisiveyabadali amma

  • @yerrammayerramma2008
    @yerrammayerramma2008 ปีที่แล้ว +3

    Amen 🙏🙏🙏🙏🙏🙏devaa naa bna naaku anthaa Nv devaa Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏 job life maaku eddarike devaa Jesus🙏🙏🙏🙏

  • @Mr_Bharath143
    @Mr_Bharath143 2 ปีที่แล้ว +2

    Vandana Lakka Maa Kutumbam Kunni samasya untaka Maa koraku play cheyandi Amen message message appunte eminchandi Prisoner Akka

  • @durgadas6366
    @durgadas6366 ปีที่แล้ว +6

    praise the loard అమ్మగారు నా భార్యకు అసల్లు నిద్రరావడం లేదు గత 4 సంవత్సరం ల నుండి కొంచెం నిద్ర వచ్చేలా కొంచెం ప్రేఏర్ చేయండి అమ్మ

  • @yarramsettinani6844
    @yarramsettinani6844 9 หลายเดือนก่อน +2

    Vandanalamma ma peddammai srinagavalli americalo m s aiindamma manchi job vachhunattulu prayer cheyandamma

  • @vanamnagaraju158
    @vanamnagaraju158 2 ปีที่แล้ว +60

    అమ్మ మాకు ఒక సొంత గృహం కావాలి మా కోసం ప్రార్థన చేయండి. 🙏🙏🙏🙏🙏

    • @bhukyaswathi8421
      @bhukyaswathi8421 11 หลายเดือนก่อน

      Work from home 🏡 opportunity don't miss it

  • @aswinimodhugu8767
    @aswinimodhugu8767 2 ปีที่แล้ว +1

    Amen 🙏 thandri..🙇🏼‍♀️

  • @SanthaKumari-dr8md
    @SanthaKumari-dr8md ปีที่แล้ว +3

    వందనాలు sister గారు ఈ రోజు మీరు చెప్పిన మాటలు నా జీవితం లో జరగాలని కోరుకుంటున్నట్లు నా జీవితం గురించి prayer చేయండి వందనాలు వచ్చే నెల 4 వతేదినుంచి8 వ తేదీ వరకు లైబ్రరీ కోర్సు exams ఉన్నాయి నా కోసం ప్రార్థనలు చేయండి వందనాలు

  • @parvathipaaru5859
    @parvathipaaru5859 2 ปีที่แล้ว +1

    🙏 prabhuva Deva Yesaiah thandry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏 naku cancer symptoms Anni poyi normal weight gane avali thandry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Halleluya amen thandry 🙏🙏🙏🙏🙏

  • @alakuntagopi396
    @alakuntagopi396 2 ปีที่แล้ว +15

    గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి మమ్మీ praise the lord amma

  • @BhargaviPagolu
    @BhargaviPagolu ปีที่แล้ว +2

    Na bartha marumanasu pondhi rakshana pondhali yesayya memu iddaram ne seva cheyali yesayya😭

  • @Asha1234Chelle
    @Asha1234Chelle ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼 akka mi kutumbani mi sevanu devudu nuronthalaga vardhilali🙏🏼🙏🏼🙏🏼

  • @ganullasavithri7793
    @ganullasavithri7793 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 sister 🙏 please prayer for my family akka 🙏 Prabhu 🙏 slove my financial problems jesus 🙏 please help me Prabhu 🙏😭 chala chala problems lo unanu Prabhu 🙏 please help me Prabhu 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 please please jesus 🙏😭

  • @A-ZUDAYVLOGS
    @A-ZUDAYVLOGS ปีที่แล้ว +48

    ప్రజలంతా సంతోషంగా ఎలాంటి కష్టాలు లేకుండా, ఆరోగ్యం పుష్టిగా ఉండేలాగా ప్రారదన చెయ్యండి... ఆమెన్ ❤

  • @harathithamas9814
    @harathithamas9814 ปีที่แล้ว +2

    Priase the lord pastergaru 🙌🙌maakutabam kosam prayar chiyadi amma 🙌🙌

  • @valtetichandrakala9214
    @valtetichandrakala9214 2 ปีที่แล้ว +58

    మా కుటుంబాల కోసం ప్రార్ధన చేయాలి అని హృదయ పూర్వకంగా కోరుతున్న మేడమ్ price the lord 🙏 🙌

    • @MadisetyChendrakala
      @MadisetyChendrakala ปีที่แล้ว

      Chandrakala

    • @SandhyaSulochana-l7j
      @SandhyaSulochana-l7j ปีที่แล้ว

      S​@@MadisetyChendrakala

    • @bujjibujji8617
      @bujjibujji8617 14 วันที่ผ่านมา

      అమ్మ మా కుటుంబం లో ఎదో ఒక గొడవ కలహాలు నాకు ఆరోగ్యాసమస్యలు ma ఇల్లు మధ్యలో ఆగిపోయింది నాభర్త బయిట వున్నాడు మా కుటుంబం చేదిరి పోయినది మా కొరకు ప్రార్థన చెయ్యండి అమ్మ ఆమెన్

  • @jeevanajyothiofficial1662
    @jeevanajyothiofficial1662 2 ปีที่แล้ว +422

    Amma అదేవిధంగా మాకు గర్బఫలం కొరకు ప్రార్థించండి.12 years అయింది మాకు మరేజ్ ఐ 🙏 Praise the lord amma 🙏

    • @kavyamaniga9907
      @kavyamaniga9907 2 ปีที่แล้ว +11

      Kkk

    • @mmmm8kkkk89
      @mmmm8kkkk89 2 ปีที่แล้ว +4

      @@kavyamaniga9907 5سش

    • @daviddev8048
      @daviddev8048 2 ปีที่แล้ว +1

      God bless you

    • @badvelibindu1762
      @badvelibindu1762 2 ปีที่แล้ว +9

      Naku 5,. Years aindi andi waiting for pregnancy.

    • @Navya85
      @Navya85 2 ปีที่แล้ว +7

      Praise the lord neeku thappakunda pillalu kalagalani devunni parthistunam 🙏

  • @VelpuriNagavaralakshmi
    @VelpuriNagavaralakshmi 4 หลายเดือนก่อน +1

    prise the lord amma makosam pryyar chyandi

  • @PaddapangaVeerababu-pk5eo
    @PaddapangaVeerababu-pk5eo 11 หลายเดือนก่อน +5

    మా కష్టాలు పోవాలని మాకొరకు ప్రార్ధన చేయండి 🙏🙏

  • @mandhapogurajesh2477
    @mandhapogurajesh2477 2 ปีที่แล้ว +1

    Praise the Lord Akka naku muguru adapilalu andharu nanu ma varini chulakanaga chusthunaru Chala badaga vundi Akka

  • @polammaavala
    @polammaavala ปีที่แล้ว +6

    అమ్మఅదేవిధంగా గర్భఫలం కొరకు ప్రార్థన

  • @chinnik.4872
    @chinnik.4872 5 หลายเดือนก่อน +3

    దేవా నా జీవితంలో అద్భుతం చెయ్యండి 😭🙏🙏🙏

  • @lakshmaiahvemula5989
    @lakshmaiahvemula5989 2 ปีที่แล้ว +37

    Praise The Lord Sister మా కుటుంబంలో శోదన నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి అమ్మ

  • @dilleshrao5491
    @dilleshrao5491 2 ปีที่แล้ว +61

    నా భర్త చెడు వ్యసనం బానిస అవుతున్నాడు అక్క మంచిగా మారి మా పట్ల మంచిగా ఉండేలా ప్రార్ధన చేయండి🙏🙏🙏🙏

    • @haripriyaharipriya8862
      @haripriyaharipriya8862 2 ปีที่แล้ว

      Na bartha maralani prayer cheyandi pls.. Chedu vyasanala nundi vidudhala pondhalani cheyandi prayer 🙏🙏🙏🙏🙏

  • @YoursTeluguLawyer
    @YoursTeluguLawyer 2 ปีที่แล้ว +1

    Intlo vallu preminchina vallu pattinchukodam ledu ani badha tho naligipothu vundi jeevitham ade badha lo e vakyam open chesanu endukooo e roju devudu Mee dwara natho matlaadadu…. And yes he is there for me and yes they are not caring home but Christ is there to take care of me 🙏🏻 Amen

  • @dr.p.madhavi1920
    @dr.p.madhavi1920 ปีที่แล้ว +4

    Maa husband Ku eye surgery done two wks back...pray for his clear eye sight...praise the lord

  • @pusammariyamma8578
    @pusammariyamma8578 2 ปีที่แล้ว +2

    Halleluya,

  • @sravanimaram1020
    @sravanimaram1020 ปีที่แล้ว +3

    Correct time lo naku e vakdhanam vachindhi thandri
    Naku ni medha nammakam undhi thandrii
    Na yandhuu nivuuuu unav tandriii ,amen❤
    ❤❤❤❤❤🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BommeraBaby
    @BommeraBaby 10 หลายเดือนก่อน +6

    Amma naku job kosam ravalani ప్రార్థన చేయండి ఖమ్మం నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయండి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయి లాగున ప్రార్థించండి ప్లీజ్ అమ్మ ప్లీజ్

  • @nagarajubojja
    @nagarajubojja 2 ปีที่แล้ว +1

    నా పెద్ద కుమారుడికి మాటలు రావటలేదు కోచే ప్రేయర్ చేయండి

  • @KalyaniChoppalla
    @KalyaniChoppalla ปีที่แล้ว +6

    Save me Jesus please 🥺 యేసయ్యా నాకు వున ప్రతి ప్రోబ్లం తిరిపోయిల చూడండి దేవ ప్లీజ్ యేసయ్యా నేను 10 పస్ అవెల చూడండి దేవ ప్లీస్ 😔😔

  • @TellamAmala-qw5vk
    @TellamAmala-qw5vk ปีที่แล้ว +5

    Praise the lord sister na name maheswari madhi Bhadrachalam nennu విజయవాడలో నర్సింగ్ చేస్తున్నాను మా నాన్న మారాలని ప్రార్థన చేయండి రోజు తాగుతాడు తాగుతూ ఇంటికుడా రాడు మములను పటిచుకొడు దయసేసి మా నాన్న కోసం ప్రార్థన చేయండి sister'😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐🛐

  • @SasikalaGuttavelli
    @SasikalaGuttavelli 8 หลายเดือนก่อน +2

    Praise the lord blessi akka

  • @sreshtaavulakeerthana4949
    @sreshtaavulakeerthana4949 2 ปีที่แล้ว +8

    Praise the lord sister...
    నా భర్త నన్ను నా బిడ్డను మానసికంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నాడు. స్నేహితుడి భార్యతో అక్రమసంబంధం పెట్టుకుని ముగ్గురూ కలిసి ఓ బిడ్డను కన్నారు. మాకు విలువలేకుండా మాట్లాడుతున్నారు. నా భర్త మార్పు కోసం ప్రార్ధించండి. ఇప్పుడు నేను గర్భవతిని. మగబిడ్డ కొరకు ప్రార్డించండి.🙏🙏🙏🙏

    • @akhilkirankiran9831
      @akhilkirankiran9831 2 ปีที่แล้ว +1

      Life change sister no pbm 🙏🙏

    • @gubbalalokesh
      @gubbalalokesh 9 หลายเดือนก่อน +1

      Your problem ki solution okkate
      Prayer prayer Prayer

  • @babykumare9800
    @babykumare9800 9 หลายเดือนก่อน +2

    మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించే నాన్నగారు నా భర్త మారాలని నా కుటుంబ దేవుడు సహవాసం చేయాలని నా కుటుంబం దీవించాలని ప్రార్థన చేయండి అమ్మగారు

  • @lakshmaiahpaleti8670
    @lakshmaiahpaleti8670 2 ปีที่แล้ว +16

    praise the lord SISTER
    today promise of god message i received and blesses in my life
    Thank you jesus
    glory to god

  • @tirupathimandangi2875
    @tirupathimandangi2875 8 หลายเดือนก่อน +3

    ప్రైస్ థి లార్డ్ సిస్టర్ నా కుమార్తె 10 వ తరగతి 543 మార్కులు వచ్చాయి అందుకు దేవునికి వందనాలు మేము.S.C. caste .దేవుని చిత్తమైతే IIIT సీటు రావాలని ఆశ పడుతున్నము కావున దేవుని చిత్తం కొరకు ప్రార్ధంచండి సిస్టర్.

  • @prakashagencies9541
    @prakashagencies9541 3 หลายเดือนก่อน +1

    అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆశీర్వాదాలు ఇదే బోధ అంతేనా సహోదరి కొద్దిగా మార్చండి

  • @kirankumarkiran2379
    @kirankumarkiran2379 11 หลายเดือนก่อน +2

    Amen❤❤

  • @rayanarajesh3787
    @rayanarajesh3787 2 ปีที่แล้ว +4

    అమ్మ మాకు మంచి గర్భఫలం దయచేయలేక ప్రార్థించండి తల్లి

  • @gorliegopi9339
    @gorliegopi9339 ปีที่แล้ว +1

    Thanku mam

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 ปีที่แล้ว +5

    వందనాలు అన్నయ్యగారు మా కుటుంబం కొరకు నా కూతురు ప్రిన్సీ ఆరోగ్యం కొరకు మంచి జ్ఞానము కొరకు నా భర్త మారాలి దేవుని సన్నిధికి రవళి.నాతో మాట్లాడాలి

  • @Telugustories7777
    @Telugustories7777 8 หลายเดือนก่อน +5

    Amen yasayya pandu ki swastatha ivvu yasayya amen plz kavitha ki swastatha ivvu yasayya amen plz 🙏🏿 lanky ki swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen plz swastatha ivvu yasayya amen 🙏🏿

  • @deepikachitty5435
    @deepikachitty5435 9 หลายเดือนก่อน +1

    Thank you Jesus
    Prise the lord
    Amen Prabhu

  • @yadaiahyadaiah575
    @yadaiahyadaiah575 10 หลายเดือนก่อน +8

    Ma daddy ki full apulu vunai mam please 🥺 ma daddy kosam preyar cheyandi ma daddy apulu thirusthadu devudu 😭😭😭

  • @annieshanti3255
    @annieshanti3255 8 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యూ ❤

  • @princemarketing007
    @princemarketing007 ปีที่แล้ว +3

    నా కుమార్తె శోబిత కి నిన్ననే ప్రెగ్నెన్సీ కన్ఫ్రం అయ్యింది ప్రేయర్ చేయండి

  • @SureshV.Suresh-bo6ey
    @SureshV.Suresh-bo6ey 6 หลายเดือนก่อน +1

    వందనాలండి అమ్మగారు
    నేను అప్పులు బాధల్లో బాగా ఇబ్బంది పడుతున్న అమ్మగారు కుటుంబానికి ఊరికి ఊరి చివర ఎక్కడో బతుకుతున్నానండి
    నా కుటుంబాన్ని కలుసుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను వేలవేల వందనాలు ఆమెన్

  • @pkamalesh2079
    @pkamalesh2079 2 ปีที่แล้ว +5

    Praise. The lord. Sister .🙏.Kamalesh.. B.parmasiy.4yr..stady. Lo. Mache. Jyanam...thelivithetalu.. Mata. Venali..Mache. Health.. Chedu Alavatuluki..duram..fds..taggupu..weekly..Charch..ki..Ravali..Eka..Eka..Visavasamlo..balapadali... Kamalesh...🙏🙏🙏

  • @TaiNarendra
    @TaiNarendra หลายเดือนก่อน +2

    అక్క మాది గుంటూరు జొన్నలగడ్డ అక్క
    నాకోసం ప్రార్థన చెయ్ అక్క చాలా కష్టాల్లో ఉన్నాను 😭😭😭😭😭🙏🙇‍♀️🙇‍♀️

  • @swathirekhala4639
    @swathirekhala4639 2 ปีที่แล้ว +19

    When I saw the title ,I feel God said to me.the title touch my heart.i am waiting for that moment plzzzz prayer akka for my software job 🙏🙏🙏.I believe in the name of god 🙏🙏🙏🙏🙏🙏

    • @meghamalakota8182
      @meghamalakota8182 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪

    • @YoursTeluguLawyer
      @YoursTeluguLawyer 2 ปีที่แล้ว

      Everything will be ok maaa always pray❤

  • @bhagyalakshmik5904
    @bhagyalakshmik5904 2 ปีที่แล้ว

    Amen Deveni Mamema Kalugunu Ka Hallelujah Amen 🙏🌹🙏🌹🙏💯💯💯💯💯💒💒💒💒💒🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @pavipavithra7521
    @pavipavithra7521 ปีที่แล้ว +7

    అక్క మా ఇంట్లో శాంతి కలగాలని ప్రార్థించండి
    మా మొక్క చదువులో మంచి ఫలితాలు వచ్చేలా ప్రార్థించండి అక్క

    • @Dnoorjahan-ey1sn
      @Dnoorjahan-ey1sn 9 หลายเดือนก่อน

      Amma garu na Chelli kosam prardana cheyandi AME kotombamlo chala sodanalu thana bartha athha mama garu chala kasta peduthu nnaru pleeg valla kosam vallu marula ga machelleli jivitham bagupadu laga prardana cheyandi pleez amma

  • @MallapudhanarajMdhanaraj
    @MallapudhanarajMdhanaraj หลายเดือนก่อน

    మా కుటుంబం దేవుని మందిరంలో. ఎదగాలని 🙏 చెయ్యండి సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆ శిర్వదం పొందాలి

  • @MarkapudiNagendrababu
    @MarkapudiNagendrababu ปีที่แล้ว +4

    అమ్మ నాకు హెల్త్ బాగోవడం లేదు ప్రార్దన చెయ్యండి అమ్మ ప్లీస్ 🙏😥😥

  • @prasannavootukuri1250
    @prasannavootukuri1250 ปีที่แล้ว +2

    Amen

  • @qatarqatar5498
    @qatarqatar5498 2 ปีที่แล้ว +19

    అవును అక్క నేను నా ఆశలు అన్ని కోల్పోయిను కానీ దేవుడు ఇప్పుడు నా పట్ల తండ్రి కి తలంపులు నెరవేర్చున్నారు ఆమెన్

    • @CharanTeja-z4v
      @CharanTeja-z4v 6 หลายเดือนก่อน +1

      Hii akka na bartha dhurang pani chesthunadu

    • @CharanTeja-z4v
      @CharanTeja-z4v 6 หลายเดือนก่อน

      Enti dhagranuchi veli night' vachesala

    • @CharanTeja-z4v
      @CharanTeja-z4v 6 หลายเดือนก่อน

      Pradhan cheyi akka

    • @CharanTeja-z4v
      @CharanTeja-z4v 6 หลายเดือนก่อน

      Peru varaprasad

    • @CharanTeja-z4v
      @CharanTeja-z4v 6 หลายเดือนก่อน

      Family members naku edharu Kumar ull

  • @ARCHANASILIVERU
    @ARCHANASILIVERU 7 หลายเดือนก่อน +2

    Amma maku appulu theralaya makosam prayer cheyandi😭😭😭😭😭😭

  • @Priyabanoth
    @Priyabanoth 2 ปีที่แล้ว +7

    Praise the lord yessayya,amen.

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 ปีที่แล้ว +4

    Praise the Lord sister please pray for me naku kuda 2nd baby kavali anukutunanu babu kavali anukutunanu kani na bartha natho mataladamledu ayana marali ani natho mataladali nannu ardamchesukovali na bartha nenu devunilo edagali na bartha devunisaniki ravali na kumarthy koraku preyar cheyandi sister ipudu nenu kuwait lo work chestunanu ontari jeetham baranchilekapotunanu natho mataladali na bartha please 🙏 😢😢pray for my family 🙏

  • @tganesh5537
    @tganesh5537 ปีที่แล้ว

    Praise the lod ma family koraku praise cayadi please amma ma family adaru divuni namali ani praise cayadi

  • @tabithajohn5205
    @tabithajohn5205 2 ปีที่แล้ว +7

    Praise God.... God is speaking to me directly by u sister

  • @bodapatimeghana862
    @bodapatimeghana862 2 ปีที่แล้ว

    Ma annaya job kosam ma family prayer lo undela pray cheyandi all tq ma grate msg

  • @bml__boys
    @bml__boys 2 ปีที่แล้ว +8

    Amen tq Jesus 🙏🙏🙏🙏🙏🙏

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 ปีที่แล้ว +9

    Praise the Lord Nana God richly bless u and your family and your ministry abundantly Amen Amen Amen🙏🙏🙏

  • @mandhapogurajesh2477
    @mandhapogurajesh2477 2 ปีที่แล้ว

    Naku mere inspiration Akka Nenu devunilo konasagali namakanga jevinchali makosam prayer cheyandi

  • @padapudiprameela3569
    @padapudiprameela3569 2 ปีที่แล้ว +4

    Sister praise the lord

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 ปีที่แล้ว +2

    Praise the Lord sister devudu chesy karyalu chala gopavi sister 😢plzzzzzzz 🙏 na vishyamlo kuda devudu goppa karyam cheyalani korukutunanu 😢plzzzzzzz 🙏 pray for my family na bartha natho mataladali 😢nenu devuni meeda adarapadutunanu sister devuni karyam chudalani ashisthunanu ayanaku asadyam ayinadi edi ledu kada plzzzzzzz pray for my family pray for me 🙏

  • @kolukulurisoundarya6820
    @kolukulurisoundarya6820 2 ปีที่แล้ว +6

    Praise the lord sister my name is Soundarya sister naku good life partner kosam alage govt job kosam prayer cheyandi akka

  • @srinivasuchallabattula282
    @srinivasuchallabattula282 2 ปีที่แล้ว

    Akka korukova Ila lokamlo manchi peragali cheduthagali andaru bagundali

  • @pravallikalenin1758
    @pravallikalenin1758 ปีที่แล้ว +7

    దేవుని నామములో అందరికీ వందనాలు 🙏🙏

  • @NavyaNallagorla
    @NavyaNallagorla 2 หลายเดือนก่อน +1

    M3 pass avali thandri alagey 3-1 sem ani exams manchiga rasey ganani prashadinchamani pardisurtunanu thandri amen amen amen.

  • @sulochanakakirala184
    @sulochanakakirala184 2 ปีที่แล้ว +4

    వందనాలు అండీ🙏🙏🙏

  • @sankarkarnakota7677
    @sankarkarnakota7677 ปีที่แล้ว

    Thanks sister'దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @RaviKumar-zt9sq
    @RaviKumar-zt9sq ปีที่แล้ว +9

    Praise the lord my Jesus chirst ✝️🙏♥️

  • @namalavijaya-c3i
    @namalavijaya-c3i 2 หลายเดือนก่อน

    Yessaya please 😭 niku vandhanalu ayya Deva yessaya nannu divinchandi yessaya please 😭 nannu kashaminchandi Deva yessaya please 😭 AMEn amen amen amen amen amen

  • @sandhyachintakayala6899
    @sandhyachintakayala6899 2 ปีที่แล้ว +10

    Praise the lord akka

  • @saradapalaparthi4784
    @saradapalaparthi4784 ปีที่แล้ว

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏 maa kutumbam kosam prayer cheyandi devuniki mahima kalugunugaka naku devuniyandu yeka manacu kaligela nannu siddaparachandi naa biddalapi nee krupa kapudala dayacheyandi sramala nundi appula nundi mammunu vidipinchaadi naabharthaki paripuurna aarogyam dayacheyandi naa bharta ku moorkatwamu teeciveyandi please yesaiah neeve naaku aadharamu naa kosam okka supervisor post siddamuga unchavani nammutunnaanu naa dukkadinamulanni samaptamu cheyapotunnanduku ganu neeku velaadi vandanamulu yesaiah neeve naaku aadharamu ee problems anni teeripoyenduku prayer cheyandi please 🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️

  • @r.hymavathihyma720
    @r.hymavathihyma720 2 ปีที่แล้ว +5

    Praise the lord sister plz pray for my spiritual life and govt teacher job and mrge and health and my family problems and my father mother sisters health problems and maa elder sister's name vishranthi joint pain's chala suffer avuthunnadhi please prayer cheyandi and my parents rakshana pondhukovalani please prayer cheyandi and my younger sister's name baby please pray for job and mrge

  • @jyothit6292
    @jyothit6292 ปีที่แล้ว

    Prayer for me ...praise the lord ammagaru.......

  • @karthikyalla9266
    @karthikyalla9266 2 ปีที่แล้ว

    Myay god bless you sister plz pray for me and us

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 2 ปีที่แล้ว +9

    Praise the Lord sister garu
    SISTER garu please pray for my son Chaitanya Marisetti to get good life partner as per God's will at an early date

  • @unkown8426
    @unkown8426 2 ปีที่แล้ว

    Plzz pray for all people's well amen

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 2 ปีที่แล้ว +6

    Praise the lord
    Amen