కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్య 💞💞💞💞 నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను 💞💞💞 నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను ఆలోచన కర్త ఆలోచన కర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్య 💞💞💞 నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను 💞💞💞 నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడువని విమోచకూడా విడవని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్య నా జీవితమంతా - జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2) పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా - నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2) నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥
కరుణ గల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్యా
నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా
కరుణగల యేసయ్య
💞💞💞💞
నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను
💞💞💞
నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయేను
ఆలోచన కర్త
ఆలోచన కర్త
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
ఈ జీవితానికి నీవే చాలునయ్య
💞💞💞
నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా
విడిపించావు నన్ను
💞💞💞
నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను
విడువని విమోచకూడా
విడవని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా
కరుణగల యేసయ్య
నా జీవితమంతా - జీవించెద నీ కొరకే
నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో (2)
పిలచిన నిజ దేవుడా… పిలచిన నిజ దేవుడా -
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా (2)
నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
Praise the lord brodher😊 thanks 🙏
Praise the lord 🙏 sister
❤❤
Devudu picture vice City
Mom and Daughter Excellent Singing ❤🎉God bless you more n more for his glory
bless
Dhanya talli god bless you
Super Akka 🎉
Super అక్క 🎉
Excellent sister glory to God
God bless you Blessy garu and dhanya
Excellent singing by mom and daughter God bless you both of you
Praise the Lord akka niku etha chakkani pilaalu karunicharu akka meku God ki sanihithamuga untonaru anduku meku nu deuvdu 🙏🙏🙏akka
Praise the lord Sister garu 🙏🙏🙏Very nice Singing Both of you 👌👌👌👌Glory to God 🙏🙏🙏
Wonder talli god bless you అక్క 🙏🙏🙏👌
Super song by a mother and daughter❤❤❤
Nice song🎉🎉. Praise the lord🎉🎉
Tallini minchina kuturu.amazing
Awesome Dhanya God bless you talli
Vandanalu nice song Akka 🙏🙌🙏
Nice singing paster amma and dhanya
How beautiful it is ❤. On repeated mode
Praise God 🙏
Happy birthday dhanyavaad devudu ninnu enka bahuga vadukovali thalli
GOD Bless You 💖 Dhanya
Praise the lord
Super song God bless you children s❤️❤️❤️🥰
God bless u all
Wonderful singing. God bless the whole ministry for his glory.
God bless you dhanya chakkaga padavu
Nice singing both of you ❤❤❤love you so much siss😘😘😘😘
Excellent singing sister
Praise the lord 🙏
Wonderful Sister. Its nice to see Mom and Daughter combi song. God bless you both.
Excellent song & wonderful singing
Praise the Lord ❤
Glory to God
Chala happy akka me church lo every weak vachi me songs and messages vindam ma janma danyam❤
Super, mire naku inspiration akka, danya ma pilalaki inspiration, naku 3members amayalu valu devuni patalu padalani na asa plz akka prayer cheyandi.
Superrrr n excellent singing 👏👏👏👏 mom n daughter ❤❤
Singing super 😍👏👏👏
Godbless you Dhanya
Nice song 🎵 👌 so cute ❤❤❤❤God bless you both
Very nice singing talent
Glory to jesus wonderful singing
Wow very very nice glory to God
❤❤❤Aman
Tq tq prabhuva tq Jesse's tq daddy 🙏👏
Amazing
Praise God 🙌
Glory to God ❤ Soooper singing ❤love you both ❤️
Excellent performance 👏👏 thanks for the song sang by Nithya and pastor amma garu....💐💐💐💐
She is dhanya
Live lo me song vinadam ma luck akka ❤
👏👏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌ఇద్దరు పాడారా..... అసలు అలా ఉందా వింటుంటే....... ఇద్దరు..... కానీ...... స్వరం ఒక్కటే.............. వినసొంపుగా.........
🙏🙏🙏
🙌🙌🙌🙏🙏
🫶🫶💐💐👌👌👌god bless you ma praise the lord sister mi ku mi family members ki ma ♥️🙏 andi
❤
English lyrics pls sister
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️♥️♥️♥️
💛💛💛💛💛💛💛💛💛💚💚💚💛💛💛💛💛💛💚💚💚💚💚💚
Praise the Lord 🖐️🙏
Praise the lord 🙏🙏