Devullu Telugu Movie || Meka Srikanth, Ramykrishnan || Ganesh Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2015
  • Devullu Telugu Movie
    Watch More Latest Movies @
    th-cam.com/users/GaneshVi...
    Movie: Devullu,
    Cast: Nitya, Master Nandan, Meka Srikanth, Prithvi, Raasi, Prudhvi, Allu Ramalingaiah, Radhabai, AVS, Srikanth, Laya, Rajendra Prasad, Suman, Ramykrishnan,
    Director: Kodi Ramakrishna,
    Music: Vandemataram Srinivas,
    Producer: Chegondi Haribabu, Karatam Rambabu,
    Release: 2001.
    Songs:
    1. Shanti Niketan
    2. Nee Prema Kore
    3. Vakratunda Mahakaya
    4.Govinda Govinda
    5. Andari Bandhuvaya
    6. Maha kanaka Durga
    7. Sirula Nosage
    8. Ayyappa Devaya
    9.Mee Prema Kore
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 890

  • @santhusanthosh-re4nd
    @santhusanthosh-re4nd ปีที่แล้ว +54

    దేవుళ్లు పార్ట్ 2 రావాలి అనేవాళ్లు like చెయ్యండి

  • @fadkrishna
    @fadkrishna 2 ปีที่แล้ว +813

    ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే మూవీ దేవుళ్ళు, 2024 లో కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?

  • @fadkrishna
    @fadkrishna ปีที่แล้ว +461

    దేవుళ్ళులను 2024లో మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది మిత్రులారా?

  • @reddappaofficial6705
    @reddappaofficial6705 5 หลายเดือนก่อน +35

    2024 lo Chusina Vallu🙏🥰

  • @yampadamohan1415
    @yampadamohan1415 ปีที่แล้ว +78

    నెలకి ఒకసారి అయిన ఈ మూవీ చూడాలి, అప్పుడే ఇంకా ఈ విశ్వంలో ఇంకా దేవుళ్ళు ఉన్నారు అని గుర్తుంటాది

  • @srinubakka2305
    @srinubakka2305 2 ปีที่แล้ว +323

    రాజమౌళి కూడా ఇలాంటి సినిమా
    తీయలేడు 👌👌కోడిరామక్రిష్ట్న 🙏🙏🙏
    Ji శ్రీరాం అయ్యప్ప

  • @premkumarm2267
    @premkumarm2267 3 ปีที่แล้ว +685

    2021 లో కూడా ఈ సినిమా ని సెర్చ్ చేసి చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @rajeshrajamuri3770
      @rajeshrajamuri3770 3 ปีที่แล้ว +5

      Nenu

    • @reethusree8351
      @reethusree8351 3 ปีที่แล้ว +4

      Nenu kuda

    • @JyothiJyothi-kn7ms
      @JyothiJyothi-kn7ms 3 ปีที่แล้ว +1

      @@reethusree8351. . Z m, . 1

    • @smartmaheshmahesh2697
      @smartmaheshmahesh2697 2 ปีที่แล้ว +1

      @@reethusree8351 hii

    • @skchinna7620
      @skchinna7620 2 ปีที่แล้ว +1

      @@reethusree8351 s.dagjalshfjljadlgflhsjgladljahadkjsaglgjasdkhldhsjsd.gfj
      Afjlhadgldadlajjladsgfhkajlsgaljhfslgaklhdaksjfldljdaflfhalhkajlfjljalfajdajallaf

  • @saidulupalepu8138
    @saidulupalepu8138 2 ปีที่แล้ว +218

    దేవుళ్ళు మూవీ ఎన్ని సార్లు చూసినా చూడబుద్ది అవుతుంది , ఈ మూవీ రాసిన వారికి నా ధన్యవాదాలు 👌👌🤝🤝🤝🤝

  • @srcreations6552
    @srcreations6552 2 ปีที่แล้ว +177

    2022 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏

  • @it_z_nani6106
    @it_z_nani6106 ปีที่แล้ว +218

    స్వయంగా దేవుళ్ళు అందరిని దర్చించుకున్న ఫీలింగ్ స్వామి చరణం 🖤🙏

  • @duvvakanaresh2705
    @duvvakanaresh2705 3 ปีที่แล้ว +133

    సూపర్ మూవీ ఎక్స్లెంట్ మూవీ
    ఇలాంటి సినిమాలు కోడి రామకృష్ణ ఒక్కరే తీరుతారు. కానీ మన తోటి లేడు ఇప్పుడు. అతని ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటాను. 🙏🙏🙏

  • @srcreations6552
    @srcreations6552 2 ปีที่แล้ว +212

    దేవుళ్ళు మూవీ ఏన్ని సార్లు చూసినా అదే feelling ఉంటుంది 👌👌🙏🙏🙏

  • @naniloverboy1921
    @naniloverboy1921 3 หลายเดือนก่อน +6

    2024 lo chuse vaalu 👍🏻👍🏻

  • @mygodpawankalyan8988
    @mygodpawankalyan8988 2 ปีที่แล้ว +147

    ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టని సినిమా 🙏🙏🙏
    సాంగ్స్ అయితే వేరే లెవెల్ అసలు ...
    మళ్ళీ ఇటువంటి సినిమాలు , పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ....
    🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @sarodelakshminarayana4250
    @sarodelakshminarayana4250 ปีที่แล้ว +35

    చాలా సంవత్సరలు ఆఇంది ఈ సినిమా చూసి మనసు ప్రశాంతం గా ఉంది థాంక్స్ కోడి రామకృష్ణ గారు

  • @_Mochi_88
    @_Mochi_88 ปีที่แล้ว +6

    2023 lo chupinchanu , na kids ki chala baga enjoy chesaru frist time na pillalu , devudi movies chudadam . Chala baga anipinchindi.

  • @anjibabuofficial6899
    @anjibabuofficial6899 ปีที่แล้ว +10

    08/జూలై/2022💐💐💐❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నేను ఈ మూవీ 2002 లో ముంబై లొ చూసా,, శివరాత్రి రోజున మన తెలుగు వాళ్ళు అంత కలిసి టీవి తెచ్చి క్యాసెట్ వేసారు ఆరోజు చూసా మరి ఈరోజు చూసా,, ❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-zb7qg6iu5q
    @user-zb7qg6iu5q 2 หลายเดือนก่อน +2

    మళ్లీ ఈ ఏడాది లో థియేటర్లలో ఈ సినిమా వేయాలి చేసేవారు చాలా మంది ఉన్నారు

  • @lavanpala3916
    @lavanpala3916 ปีที่แล้ว +16

    నా చిన్నప్పుడు ఎక్కువ సార్లు చూసిన సినిమా ల్లో ఇది ఒకటి

  • @mounikapalepu5007
    @mounikapalepu5007 4 หลายเดือนก่อน +7

    2024 lo chusthuñna

  • @arameshramesh5138
    @arameshramesh5138 ปีที่แล้ว +11

    వెరీ వెరీ నైస్ మూవీ
    బంధం గురించి కోడి రామకృష్ణ గారు చాలా బాగా తీశారు సినిమా 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @arjunraj6919
    @arjunraj6919 2 ปีที่แล้ว +13

    எனக்கு இந்த படம் ரொம்ப பிடிச்சிருக்கு தெலுங்குனா இது தான்

  • @venkyvictory2118
    @venkyvictory2118 3 ปีที่แล้ว +115

    Asalu aa feeling super..when god comes near to us without knowing god..but the sense of positive ness is.. blessed..🙏🙏🙏❤️❤️

  • @harishjr-mt2ik
    @harishjr-mt2ik 3 ปีที่แล้ว +118

    2021 lo kuda yavaru chusero like cheskoni

  • @manjeeshsudhaprathap8218
    @manjeeshsudhaprathap8218 3 ปีที่แล้ว +26

    Feel Good Movie
    God is everywhere,,,My home is just 120Km away from Sabarimala,Even from a very conservative hindhu family,not yet visited Shabarimala....
    Because,Thatthwamasi....
    Its You.....

  • @ranimuvvala1469
    @ranimuvvala1469 ปีที่แล้ว +20

    కోడి రామకృష్ణ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @tamim222gmailcotamim8
    @tamim222gmailcotamim8 3 ปีที่แล้ว +19

    I'm Cristian e muvi ante naku chala estam💚💚💚💚

  • @sushma_shree
    @sushma_shree 3 ปีที่แล้ว +37

    రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ..
    అందరి బందువయ్ భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
    అందరి బందువయ భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
    చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
    చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
    కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
    అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
    రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ..
    తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
    తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా
    మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా
    ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా
    అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా
    చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
    నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆనా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ
    సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా
    కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా
    అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
    భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
    భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
    పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
    సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
    పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
    సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో
    రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ ఆ..
    రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
    శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
    ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా
    అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
    చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
    కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
    అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
    ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 3 ปีที่แล้ว +77

    2:20:05 thana bhakthulonarinchu thappulaku thadabadi oka pakka origena Omkara Murthy swamiye Saranam ayyappa.goosebumps asalu.miss you Balu sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrashanthSam..
    @PrashanthSam.. 3 ปีที่แล้ว +99

    Our Telugu film industry feels proud

  • @hermosachica7615
    @hermosachica7615 2 ปีที่แล้ว +20

    Prathi paataki balu garu pranam posaru..na childhood mvi still watching ❤️❤️😊🙏

  • @sunitaprabhu2864
    @sunitaprabhu2864 2 ปีที่แล้ว +23

    2022లో చూసేవాళ్ళు ఒక్కటి కొట్టండి.

  • @allinoneentertainment8223
    @allinoneentertainment8223 3 ปีที่แล้ว +12

    ❤️❤️❤️❤️❤️❤️ superb movie e rojullo elantivi theese vaadu dikkulekapaaye

  • @santoshchowdary9655
    @santoshchowdary9655 3 ปีที่แล้ว +59

    ఓల్డ్ మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ 2020 చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ

  • @barnalisengupta9881
    @barnalisengupta9881 3 ปีที่แล้ว +22

    Though am bengali so dnt undrstnd bt still hav watched this lot of time..nice!

  • @karnamyashodhara7099
    @karnamyashodhara7099 3 ปีที่แล้ว +29

    Devullu telugu movie is the superb movie in our tollywood telugu film industry 👋😀👌👌🍰🍰👍👍🍫⛪🎂🎂🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹💐

  • @Jeevankumar-vb1gq
    @Jeevankumar-vb1gq 3 ปีที่แล้ว +92

    Devudu vachinna prati saari manaku tiliyakundane okka feeling vastundi🙏🙏🙏🙏

  • @swapnasundari5153
    @swapnasundari5153 2 ปีที่แล้ว +6

    సినిమా బాగుననప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలని ఉంది సినిమా అంటే ఇలా ఉండాలి అని నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

  • @WebWizardryVideos
    @WebWizardryVideos 3 ปีที่แล้ว +30

    Never seen this kind of devotional movies now a days thanks for uploading. 💐

  • @vickytippu8118
    @vickytippu8118 2 ปีที่แล้ว +14

    asalu iilanti cinemallu malli malli ravvu... awesome movie in the tollywood industry... Many thanks to the director and writer for this movie.

  • @bhavanin1196
    @bhavanin1196 3 ปีที่แล้ว +45

    i love this movie❤️❤️ my all time favourite 😍😍😍 thank you so much for this awesome movie🙏 got a nice darshan of all the god in single movie feel blessed and when Ayyappa comes that last climax was amazing❤️🙏🙏🙏

  • @universalrana7616
    @universalrana7616 3 ปีที่แล้ว +16

    All tym fav movie appatloney 3 tyms theatre lo chusa ipatki chusina no bore good songs ...

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 ปีที่แล้ว +4

    ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్

  • @karnamyashodhara7099
    @karnamyashodhara7099 2 ปีที่แล้ว +22

    S. P. Balasubrahmanyam garu sir telugu songs are superb to hear in the devullu telugu movies and we all Indian citizens really want to pray to God that God may bless our tollywood telugu favorite singer s. P. Balasubrahmanyam garu sir his departed body soul rest in peace in heaven also from your fan 👋😭😭😭😭🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐

    • @karnamyashodhara7099
      @karnamyashodhara7099 2 ปีที่แล้ว

      Thank you so so much you tube channel viewer for liking my excellent comments stay blessed and stay safe, take care, jai hind, good night and bye and once again happy all the puja festival of this year 2022 celebrated in our country India to you and your family from me you tube channel viewer also okay 👋😀👏🍫🍫🎉🎉🎁🎁📺📺🍧🍧🍩🍩⛪⛪😇😇👍😇👌🎂🎂🍰🍰🇮🇳🇮🇳🙏🙏🌹🌹💐💐

    • @sandhya3769
      @sandhya3769 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🙍🙍🙍🤦🏻🤦🏻🤦🏻🤦🏼🤦🏼🤦🏼🤦🏼🤦🏿‍♀️

  • @Harishgoud369
    @Harishgoud369 3 ปีที่แล้ว +30

    Anni dhevullu oka yethu climax ayyappa swamy scene oka yethuu super movie

  • @Nagaraju-mv3oq
    @Nagaraju-mv3oq 2 ปีที่แล้ว +57

    కోడి రామకృష్ణ కి ధన్యవాాదలు🤚✋

  • @yampadamohan1415
    @yampadamohan1415 ปีที่แล้ว +6

    ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తి బయటకు రావాలి అంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి బోధనలు వినిపించాలి, కానీ వాళ్ళు ముందే గొడవపడి వాళ్ళను ఏడిపించకూడడు.

  • @devuduchelluri6106
    @devuduchelluri6106 2 ปีที่แล้ว +80

    Highlight of the songs in the movie songs nachinna Vallu like cheyyandhi

    • @venkatpingala803
      @venkatpingala803 2 ปีที่แล้ว

      🥰🥰😍🤩🧑‍🤝‍🧑

    • @shivastar3741
      @shivastar3741 2 ปีที่แล้ว +1

      I like this movie I watch many times

    • @manojmanyam244
      @manojmanyam244 2 ปีที่แล้ว

      All songs are ......... ❤️

  • @m.chandrika7087
    @m.chandrika7087 ปีที่แล้ว +10

    2022 lo kuda ee cinema ni chustunamu Inka yenni years ayina ee cinema evergreen 🙏🙏🙏🙏

  • @hrjrjidifl8210
    @hrjrjidifl8210 3 ปีที่แล้ว +28

    What a wonderful movie chusinanta shepu 😅😅😅😅kannillu vasthune vunnayi super movie 👌👌👌👌

  • @altahussainaskar8690
    @altahussainaskar8690 3 ปีที่แล้ว +18

    Elanti cinema e rojulu ravali apudu andaru manchi darilo nadustaru please🙏 dayschesi elanti cinema tiyandi dairctors

  • @abhirecipesandideas4558
    @abhirecipesandideas4558 ปีที่แล้ว +10

    ippatiki 2022 lo ee cinema chusevallu unnara??? nenu seeing 😎😎

  • @rrabbykumar8443
    @rrabbykumar8443 3 ปีที่แล้ว +25

    Owsm movie totally hearttouching story ...✌🤞🙂👏👏
    This story not like reels it's a real life ...

  • @sairenur9768
    @sairenur9768 2 ปีที่แล้ว +19

    Have seen about half of the movie till now - at Bhadrachala Ramar temple now. I am putting myself in the character of the kids, and enjoying every darshan. Specifically, ee Ramayya mana Annayya! Chaala santhosham. May the producer, director and the whole team be blessed for ever.

  • @iamgeethareddy
    @iamgeethareddy 2 ปีที่แล้ว +5

    Anni sarlu chusina boor kottadu devullu movie 🙏🙏🙏

  • @venkateshmuppri6103
    @venkateshmuppri6103 ปีที่แล้ว +1

    కోడిరామ కృష్ణ లాగ సినిమా తీసేయ్ మగాడు మొనగాడు ఇంకా పుట్టలేదు మల్లీ పుట్ట డు మిస్ యూ సార్

  • @pogulaaravind3169
    @pogulaaravind3169 4 หลายเดือนก่อน +2

    Watching In 2024 ❤ All Time Favourite Movie 😊

  • @dharavathuprasad7103
    @dharavathuprasad7103 2 ปีที่แล้ว +5

    Asalu em undhi movie anni devulu ni chupincharu super movie 🙏🙏🙏🙏

  • @cutecrazyworld
    @cutecrazyworld 3 ปีที่แล้ว +42

    i don't have words for this amazing movie..................i love this movie

  • @DKaal2359
    @DKaal2359 3 ปีที่แล้ว +20

    What a wonderful Film, evergreen 🙏🙏🙏

  • @sagardhotre9848
    @sagardhotre9848 2 ปีที่แล้ว +45

    My grandmother used to show us this movie in our childhood ❤️ remember those days 🤩

  • @nitheeshyennampelly4574
    @nitheeshyennampelly4574 ปีที่แล้ว +10

    Takes me back into my childhood memory :)

  • @kumarlisetty4850
    @kumarlisetty4850 3 ปีที่แล้ว +17

    Who else watched this. Like vesukondo
    Hope aSS DEVULLU andaru corona nunchi andarni kapadali🙏

  • @shantiganesh6211
    @shantiganesh6211 3 ปีที่แล้ว +47

    Super bakti songs sung by spb. Ever green songs equal acting by big hero

  • @Ansar2001
    @Ansar2001 2 ปีที่แล้ว +14

    Intha manchi movie ki dislike chesinavadu yavadu ra RIP for dislikers 😄

  • @suhasinipriya7507
    @suhasinipriya7507 3 ปีที่แล้ว +26

    Amayakatvam tho kudina bhakti a bhakti ke kadali vachina bhagavantudu, bhaktudini gelipinchi tanu oodi gelichae okae oka person Daivam andulone anandanni vetukkune vaaru Devatalu 🙏🙏🙏🙏🙏

  • @kamalakarreddy352
    @kamalakarreddy352 2 ปีที่แล้ว +8

    Swamiye Sharanam Ayyappa 🙏🚩

  • @rajeshandugula
    @rajeshandugula ปีที่แล้ว +5

    Evergreen movie 🎥 how many times i was watched but still I feel like watch again & again. Songs ayite no words, ever green songs 👌🏻

  • @satishchanti5583
    @satishchanti5583 ปีที่แล้ว +1

    2000లో ఈ మూవీ చూసినవారు లైక్ కొట్టండి

  • @aggusbaby
    @aggusbaby 4 หลายเดือนก่อน +2

    2024 lo eeroju 2yrs tharwatha malli choosthunna. First nunchu last varaku goosebumps theppinche dialogues, scenes❤. Thanku kodi sir❤. Om sarva devathaya namo namaha 🙏🙏🙏🕉🕉🕉🚩🚩🚩🚩🕉🕉🕉🙏🙏🙏🙏

  • @pattikondajanardhan3607
    @pattikondajanardhan3607 2 ปีที่แล้ว +2

    గుడ్ మూవీ

  • @vemireddyreddy77
    @vemireddyreddy77 3 ปีที่แล้ว +17

    1:08:58 what a tone spb sir..

  • @mmahabaleshwara8144
    @mmahabaleshwara8144 2 ปีที่แล้ว +10

    Hindu dharm Jai Hind Jay Shri Ram

  • @x_mr_arvind_x
    @x_mr_arvind_x 3 ปีที่แล้ว +26

    Sawmi saranam ayyappa 🙏🙏

  • @jendapaikapiraju2680
    @jendapaikapiraju2680 3 ปีที่แล้ว +8

    Johar kodi Ramakrishna ✊✊

  • @josh-sj9om
    @josh-sj9om 3 ปีที่แล้ว +19

    adbhutham anthe.climax lo ayyappa swamy ravadam .nasthikudiki kuda oka feel iche movie

  • @dpradeep1996
    @dpradeep1996 3 ปีที่แล้ว +19

    Jai Durgamma
    Om namah shivaya
    Om namo naryana

  • @kajolqueen2840
    @kajolqueen2840 3 ปีที่แล้ว +15

    My favourite singer sp Balasubrahmaniam garu foreverrrrrr super acting

  • @akhilasongslover8354
    @akhilasongslover8354 2 ปีที่แล้ว +5

    Ennenno goppa goppa movie thigagalige talent kodiramakrishna gariki vunnai we miss you sir

  • @Helpinghandrises
    @Helpinghandrises 5 หลายเดือนก่อน +2

    E movie theatre lo re release avvalani korukuntunna

  • @josh-sj9om
    @josh-sj9om 3 ปีที่แล้ว +34

    2:19:37 nunchi aah music aah shot division asala matallev climax hype ki ayyappa swamy ravalani design cheyadam highlight anthe .jai matha

  • @unemployee6836
    @unemployee6836 ปีที่แล้ว +2

    21 Jan 2023...iam watching...it gives positive energy I watching it since 2020 every month once atleast

  • @chirraprasad644
    @chirraprasad644 2 ปีที่แล้ว +10

    Great movie 🙏🙏

  • @santhoshirupadevisanthoshi6762
    @santhoshirupadevisanthoshi6762 2 ปีที่แล้ว +11

    Kodi rama Krishna garu ki thanks for this wonderful movie experience can't express in words

  • @MaheshM-zi7np
    @MaheshM-zi7np 8 หลายเดือนก่อน +1

    2023 లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి

  • @marrimanikanta6415
    @marrimanikanta6415 ปีที่แล้ว +3

    All most anni songs bagunna oke. Oka cinema ayyappa devayanamaha song ayethe mind blowing

  • @sureshbyneni1891
    @sureshbyneni1891 ปีที่แล้ว +1

    Ee movie lo children's super gaa natinchesadu main aa Babu jeevenchesadu superb

  • @jeniallu6850
    @jeniallu6850 2 ปีที่แล้ว +6

    Superb 🙏🙏

  • @sanduvaraprasad6449
    @sanduvaraprasad6449 3 ปีที่แล้ว +32

    Super movie elanti movie s elanti kalamlo evvaru tiyyalaru
    🙏🙏🙏

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 ปีที่แล้ว +4

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annavarapuganeshkumar9540
    @annavarapuganeshkumar9540 2 ปีที่แล้ว +8

    The great Director of kodi Ramakrishna...

  • @kambativijaykumar6485
    @kambativijaykumar6485 ปีที่แล้ว +1

    Swamy Saranam Ayyappa Saranam

  • @ranimuvvala1469
    @ranimuvvala1469 ปีที่แล้ว +1

    సూపర్ మూవీ

  • @afrinc4890
    @afrinc4890 8 หลายเดือนก่อน +3

    Whenever saw this film Always Tears in Eyes

  • @trendsphotography2303
    @trendsphotography2303 2 ปีที่แล้ว +5

    Devudu anina thalli thandrula premanu korukunttadu.

  • @Helpinghandrises
    @Helpinghandrises 11 หลายเดือนก่อน +1

    Naaku e movie enni sarlu chusina old days ki vellina feeling vastadhi music director gaariki padabi vandanalu

  • @kalyanidurgaworld_
    @kalyanidurgaworld_ 2 ปีที่แล้ว +4

    2022 lo kuda e cinema chustunnavaru oka like veskondi

  • @saibasha1758
    @saibasha1758 ปีที่แล้ว +2

    My chyldhood movie good story i like this movie Tnqu Kodiramakrishna sir we missu sir your direction in every movie x lent 👍👏👏

  • @ss1457
    @ss1457 2 ปีที่แล้ว +10

    Awesome movie. Felt as if seen gods🙏🙏

  • @srilaxmi600
    @srilaxmi600 ปีที่แล้ว +2

    Super chala bagundhi movie