Sri Manjunatha | Full Length Telugu Movie | Chiranjeevi, Arjun, Soundarya | TeluguOne
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
- Sri Manjunatha Full Length Movie Description : There is village called 'Dharmasthali'. There lives a guy called Manjunatha (Arjun) who hates the Lord Shiva (Chiranjeevi) and feels that Lord Shiva is a cheater. There is another beautiful lady Katyayani (Soundarya), who is an ardent devotee of Lord Shiva. This couple meet with each other.
During one night, this couple is forced to stay in a jungle as Katyayani was wounded. Manjunatha fixes her wound. But the village heads pass a judgement that Katyayani is no more a respectable lady and they force her to become a devadasi. Manjunatha marries her to avoid her becoming a devadasi. Katyayani's devotion to Lord Shiva irks Manjunatha. Katyayani gives birth to a kid, with the blessings of Lord Shiva. Even the kid turns out to be a staunch devotee of Lord Shiva. An irked Manjunatha slaps the kid and later on realizes the power of Lord Shiva.
There is king (Ambarish) in that territory who is also a staunch devotee of Lord Shiva and he acquires the kaala gnanam (Knowledge of the time - knowing the future).
Manjunatha visits the Lord Shiva shrine at Dharmastali along with his family. During his visit, a few bad omens occur. The other devotees accuse Manjunatha as the cause. King happens to be there at that place. He asks Manjunatha to prove his innocence by making all the diyas glow again. Manjunatha sings the breathless song (Mayakaya Deepam by Shankar Mahadevan and written by Maharshi Veda Vyasa) and make the diyas glow. Everybody realizes that Manjunatha is a changed man and is a greatest devotee of Lord Shiva.
Manjunatha wants to get himself acquitted of all the sins he has made in the past. He installs a crore of Shiva Lingas in a place (Dharma Sthali). Lord Shiva visits that place in the form of old man asks devotee to give him some food. Meanwhile, old man behaves in such a way that Manjunatah sends him out without offering food. Manjunatha realizes his mistake later. But it was too late.
After few more gripping incidents, the king felicitates the Manjunatha. During that time king realizes that Manjunatha is going to die on that particular day (as king knows kala gnanam).
Will Manjunatha die? Is premature death the presentation he gets for all his devotion toward Lord Shiva? You have to watch this heart-touching climax on TeluguOne to enjoy this 3-hour long devotional film.
తల్లి తండ్రి , భార్య బిడ్డలు, అన్న తమ్ముడు, ఆస్తి పాస్తి ,అని ఇలా ఎన్నో బంధాలను జీవున్ని ఇరుకిస్తావ్.
ఆ చిక్కులన్నీ మృత్యువనే చిన్న స్పర్శతో చటుక్కున తెంపేస్తావు. 🥺🥺
ఆహా... నీకు సాటి నువ్వే లీలామయా...
🌺...🙏🔱ఓం నమః శివాయ🔱🙏...🌺
🔱
🔱
🌺 🙏... 🔱 ...🙏 🌺
మనసుకి హత్తుకునే మాట..
ఏది శాశ్వతం కాదు... అని నిరుపించడానికి ఇంతకన్నా సాక్ష్యం ఉండదు..
ఎవ్వరైనా ఈDilouge దగ్గరఏడవాల్సిందే🥺🥺
ఓం నమః శివాయ 🙏🔱🙏
Chala manchi dialogue anna ❤❤
My favourite dialogue and scene
E లాంటి సినిమా లు రావాలి ప్రతి మహా శివరాత్రి రోజున ఈవి ప్రదర్శనలు చెయ్యాలి ప్రతీ ఒక్క మనసు మారుతుంది ఓం నమః శివాయనమః
Super
Avunu bro...super movie
@@nayakotinaresh512 ex
Yes
Yes
నా మేనకోడలు యక్షిత ప్రాణాలతో తిరిగి ఆరోగ్యం గా, ఆనందం గా, ఇంటికి వచ్చేలాగా ఆశీర్వాదించు శ్రీ మంజునాధ... 🔱🔱🔱
@Krishnamraju Tlis నా కోడలు సంవత్సరం పాప 11-2-2023 శనివారం చనిపోయింది సార్...
@@SIVA-ww1rr Very Sad Sir , A shivayya dagara ki vellipoiendha
భయపడకండి కచ్చితంగా ప్రాణాలతో సేఫ్ గా తిరిగి ఆరోగ్య గా ఇంటికి వస్తుంది
@@SIVA-ww1rrina
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఓం నమశ్శివాయ
Really....చాలా మంచి మూవీ సాక్షాతూ. శివుని లీలలు చూసినట్టు ఉంది ఈ మూవీ వల్ల....సౌదర్య గారు, అర్జున్ గారు, చిరంజీవి2గారు, మీన గారు, all సూపర్
ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని ఇంకా రావాలని దేవుని కోరుకుంటూ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఇప్పటికే కాదు ఎప్పటికీ అయిన ఇది THE BEST MOVIE ఇది "మహా శివుడు" ఉన్నడు అనడానికి ఈ సినిమా నిదర్శనం
ఓం నమశ్శివాయ
Yes it's true 👍 om namah shivaya 🌷🌹🌷🌹
hara hara mahadeva shambo shankara namah shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@kbeerappa8139 ppppppppppppppppppppppppppppppppppppppppp
S,v@@kbeerappa8139
చాలా అద్భుతంగా ఉంటాయి శివ లీలలు అంటే ఏమిటో అనుకునేవాడిని.., కానీ ఈ సినిమా చూశాక నా జీవితంలో జరిగిన ఘటనలన్నీ అన్వయించుకుంటే చాలా ఆశ్చర్యం, భావోద్వేగం కలుగుతుంటుంది. 🙏
Me too really
మహానటి సౌందర్య గారు ఫ్యాన్స్ ఒక్క లైక్ కొట్టండి
Love
Ph udzxbnhcR
Phwhfaeq Malayalam song Odia album song of poleramma song pu
Very good movie
❤
2024 shivaratri roju chuse vallu oka like veskondi😊
El❤❤😊❤gwwwwww 🎉
😊😊😊
E movie 2025 lo kuda chustamu Ane vaalu oka like vesukondi
కళ్ళమంటి నీళ్ళు రాకుండా ఎవ్వరికీ ఉండకపోవచ్చు ఈ సినిమా చూస్తున్నపుడు great movie music 🎶 🎵 next level soudarya arjun acting చెప్పలేనిది చిరు శివుడు రూపంలో జినమైన రూపం 🙏🙏🙏
Chiranjeevi perfect has lord Shiva 🙏🙏🙏🙏
ఈ సినిమా చూస్తే ఎంతటి నాస్థికులైన భక్తులు కవల్సింధె "ఓం నమః శివయ నమః"
Om, Nashivaya🙏🙏
Superhai
👍🙏🙏
@@karthikkarthik8758 +91 91771 12715
@@domakomdasrikanthdomakonda3222 om namasivaya
ఈరోజు అనగా 08-03-2024 మహాశివరాత్రి రోజు చుసిన వారు లైక్ వేసుకోండి.... ఓమ్ నమఃశివాయ 🙏🏻
Om namah shivaya
Om namah shivaya
Jagaram chestunna ippudu movie chudadam start chesa 😊😊
Same bro hifi@@Venkey...Chinna
😂
ఈ జనరేషన్ ఈ సినిమా డియేటర్ రీలిజ్ అయితే ఎంత మంది చుాస్తారు 🤔🤔
Super bro
నేను చూస్తాను
100cr chustaru
E రోజులో ఇటువంటి సినిమాలు రావాలంటే చాలా కష్టం ఒకప్పుడు ఈ మూవీస్ అంటేనే హిట్ చాలా భక్తిగా చాలా ప్రేమగా తీసిన మూవీస్ ఇవన్నీ. ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కుర్రోడు పాడు చేసే మూవీస్ ఇటువంటి మూవీస్ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను ఈ మూవీ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి 2022లో చూసినవారు కూడా
2022-23 లో ఈ సినిమా చూసిన వాళ్ళు 🙏❤హర హర మహాదేవ శంభో శంకర 🙏ఓం నమఃశివాయ 🙏ఓం శ్రీ మంజునాథాయా నమః🙏ఓం శ్రీ రాజ రాజేశ్వర స్వామియే నమః🙏🙏🙏🙏🙏
15-8-2022
18-10-2022
2023
@@Repatikosam07 same
❤❤
😊@@Nanda-xs7cd
సినిమా కన్నడంలో తీసినా కూడా,,,, సౌందర్య ,అర్జున్ కన్నడి కులే అయినా కూడా తెలుగులోనే బాగుంది.
ఓం నమః శివాయ...
Emi kannada lo bagoleda movi ashok garu
మహా శివరాత్రి రోజు ఈ సినిమాని ఎంత మంది చూస్తున్నారు🙏🌃🙏
Nenu kuda chusthunanu
Nenu kuda chusthunna... Om namah shivaya..🙏🙏🙏
Mem chusthunam
Nenu kuuda chusaanu 🙏🙏🙏
@@himabindhubindhu1972 👍
మెగాస్టార్ గారిని శివుడిగా చూపించినందుకు రాఘవేంద్రరావు గారికి ధన్యవాదములు
Athanu ninjanga shivude
Shem to bro
2023 మహా శివరాత్రి రోజున ఈ సినిమాని ఎంత మంది చూస్తున్నారు ఓం నమో శివరుద్రాయ 🙏🌌📿🕉️🙏
Ee movie antha madhi ke estamu like cheyadi
Hai how ru
😊😊
2021 లొ చూసినా వాళ్ళు like కోటీడీ
2023 August.... Bro
డిస్లైక్ కొట్టిన దేవుడి బిడ్డలను కూడా మంచిగా చుడు మంజునాథ🙏 ముఖ్యంగా వాళ్ళ మానసిక స్థితి బాగుండేలా చూడు స్వామి
Nuvvu super bro
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
గొర్రెలు మారవు అన్నా. ఇంకా వేరే దేశం గొర్రెలన్న ఆలోచిస్తున్నాయి. కానీ మన గొర్రెలు మారావు.
@@sureshnicky8592 మన వాళ్ళు గొర్రెలు కాదు బలి పశువులు ఎప్పటికైనా పాపం పడుతుందేమో అని ఎదురుచూస్తున్నారు ఈశ్వరుదే ఆలస్యం వీళ్ళకి శిక్ష వేయడంలో ఆ ముచ్చట కూడా మన చూస్తాం 😀😀
Nice
Most underrated claimax among the Devotional movies.
Hamsalekha Music and Actors excellence took it to another level🔥🔥🔥.
Chiranjeevi is perfectly born to play Lord Shiva character ❤️🔥
Tollywood lo shivudu character ante chiranjeevi Ani gurthu chesa movie😍
Jai Chiranjeeva Tanx brother
Exactly Brother I feel Chiru sir is real shiva Everytime I watching this movie everytime I feel mind blowing🤯 acting by chiru sir kannada &telugu ಎರಡು ಬಾಷೆಯಲ್ಲಿ ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿ ಬಂದ ಚಿತ್ರ From Karnataka I Like Chiru sir , ಚಿರು ಸರ್ ತೆಲಗು ಯಾವ ಸಿನಿಮಾನು ನೋಡಿಲ್ಲ ಆದ್ರೆ ಈ ಸಿನಿಮಾಗೆ ಮಾತ್ರ All time fan of Chiru sir❤
Ekada Koda fans godava le na , nduke papala India ieyndhi , Balayya enti mari akhanda , apandi ra chiru anta Balayya anta , shivayya dagara ki vachi , chiranjeevi antaniki siggu ga ledhu
మరణం గురించి చాలా విషయాలు ఒకే ఒక్క పాట లో చాలా బాగా చెప్పారు
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు సర్వం శివమయం
హిందూ ముస్లిం అన్నదమ్ములు
Om namashivaya 🙏🙏🙏🙏🙏
@@saikrishnapokala1609 The à
Ne akka unte turukodi ecchi pelli cheyyu ra sale
🙏🙏🙏🙏🙏
ఈ. మ్యూజిక్. హంస లేఖ గారికి.
ధన్యవాదాలు.
శివుడు వున్నడు ఇది నిజం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, వస్తూనే ఉండాలి, ఓం నమః శివాయ 🙏
Megastar is perfectly look like lord shiva
Who is watching in 2019???
Yes man 🤗
I'm all so
I am ram
Me
Me
మరణం గురించి ఏమాత్రం తీసిపోదు అంటూ తన రహస్య మరణము సహజం
అర్జున్ షూనం గా చేపడుతున్న నైస్ సూపర్
We can't understand your comment.
first try to write comment
without mistakes.
All the best 👍👍👍
Chiru as lord shiva🙏👌👏perfect choice arjun,soundarya performance 👌👌👌👌👌
S Anna 🙏🏻 chiru suprrrrrrr 🙏🏻
G
Haman
2021 లో కూడ ఈ సినిమా కి ఉన్న ఫేమ్ తగ్గలేదు... జై మంజునాథ.. 🙏
2021 లో ఈ మూవీని ఎంతమంది చూశారు
2020లో చూసే వాళ్ళు లైక్ వేసుకోండి
.
.
My
Today also iam watching this movie
@@narasimhamurthygavarssani2388 r
Karthikeya
Why we should like
Thalli,thandri,bharya,bhartha,aasthi,pasthi lu madya jeevini puttisthaavu..mruthyuvu ane okka matathoo aa bandhanne thenchesthav..superb emotional 😒😒😒
లోక కల్యాణ౦ మంజునాథుడు జననం జరిగింది ఈ కలియుగంలో మనుషులను మార్చటానికి ఇలాంటి మూవీలు ఇ౦క ఎన్నో రావాలి
మంచి భక్తి రస చిత్రం Chiranjeevi గారు అర్జున్ గారు సౌందర్య గర్లా నటన అద్భుతం
okka sari chusthe enka chudali anpishthndi elanti movie enka yapudu radu om nama shivaya🙏🙏🙏
U r right bro
Avunu antha aa sivayya leela🙏🙏🙏
Avunu bro
Kannada movie power bro 😎😎😎😎
Lol
Kannada is the original movie..
Thanks to Telugu audience also
Love from karnataka
But director was of telugu industry and Even lord shiva and many workers of this movie
@@sanjaysridhar1057 yes but they did Kannada movie. That is appreciable
@@sagarsakkathstudio7129 yess
South cinema
We are all single God's Creation . He is everywhere. If you belive in him, then you can't say above lines to be false. Or else atleast you will believe that you are humans then don't fight as we are single humans.
Antha eswara leela. Antha okate daivam . Andari thandri okkalle . Andariki devudu okkare . Manam antha valla vallam.
చావు నేనుండగా రాలేదు అది వచ్చినప్పుడు నేనుండను అట్టి చావుకి నేను భయపడను
chala baaga chepparu shiva
Shivaratri roju chuse vallu hit like❤🙏
ఈ రోజు అనగా 8/3/2024 మహాశివరాత్రి రోజు చూసిన వారు లైక్ చెయ్యండి...... ఓమ్ నమః శివయ్య🙏❤️
ఎంత గొప్ప సినిమా 🙏🙏🙏🙏 సర్వం శివమయం ఓం నమః శివాయ
95% of Artists of this movie is belongs to Kannada Industry. So literally it's a Kannada movie and Telugu poeple accepted this film very well.
But dairecter Telugu varu movie tisindi Telugu varu meghastar chiru garu unaru adi chalu .enka soundarya mam meena mam Telugu variki telusu
@@srimoulipatan1615Actress Soundarya is belongs to Karnataka & her mother tongue is Kannada......apart from 3-4 members all artist (Not so big role except Chiranjeevi), locations is from Karnataka so I told it's Kannada movie.
yea it was kartnaka movie
Actually this movie was flop in telugu
We don't care of which state the actors belong we want the hystory what happened and glory of parameswara 🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶಂಭೋ ಶಂಕರ ಹಾರ ಹಾರ ಮಹಾದೇವ ಓಂ ಶ್ರೀ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ ನಮಃ
08-03-2024
మహాశివరాత్రి అని వచ్చావా
రా కలిసి చూద్దాం
Shivaratriki e movie chuse vallu okka like veskondi... 🙏
old getup lo chiru acting superb...thats y he called megastar...
Arjun better than chiranjeevi
YOU 7y
9999
Mahapraanadeepam absolutely fantastic lyrics by vedavyasa Garu awesome music by Nadha Bramha hamsalekha garu and great singing by shankar mahadevan Garu
Great acting by chiru arjuna
Megastar chiranjeevi is a Lord Shiva 🇮🇳
ప్రతి ఒక్క భార్య భర్త చూడాల్సిన సినిమా ఓం నమశ్శివాయ
అభినవ సావిత్రి అయిన మన సౌందర్య నటన ఈ భక్తి రసాత్మక చిత్రం ఒక ఆణిముత్యం అని చెప్పక తప్పదు!!
Yes
No dought
Soundarya forever
Malli ala e generation lo evarina unnaro chepadhi friends #nandhucreations
Yes
శివుడు ఉన్నాడు అంటే నిదర్శనం ఈ సినిమా
Avunu
😍😍😍😍😍😍😻😻😻😻💞💞💖💖💖 😍😻😍😻😍😻😍💞💖😻😻😍💞😻😍💞
00T
Avnu I agree with you
Уё
I saw this movie in 3yrs old... Now am 25 still am watching this movie.... All this of lord Shiva.... OM NAMA SHIVAYA HARA HARA SHIVA SHAMBO SHANKARA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a combo of 3 actors chiru sir, saundarya ma'am, Arjun sir... What an acting by them🙏🙏🙏
ambresh sir also
#HappyShivaratri 🙏
Naa Favorite Actor #chiranjeevi #Shivudu Gaa Actress #Saundarya #Bakturalu Gaa
Brilliant Movie 🙏
ఈ మూవీ లో అన్నయ్య చిరంజీవిని అన్న శివుని పాత్ర లో చూస్తుంటే చేతులెత్తి పాదవి వందనం చేయాలని పిస్తుంది
ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షస్తుంది
ఓం నమః శివాయ
ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻... ఇప్పుడు ఈ మూవీ చూసేవాళ్ళు ఒక్క like evvandi
Movie team approached Rajanikanth sir for lord Shiva character but he rejected later they went to Chiranjeevi Sir and he Impressed gave call sheet for this movie ... Now nobody can't imagine other hero's for lord Shiva character... And its planned releases in only Kannada because other state people no much known about Sri Dharmasthala Manjunatha temple later they decided to release this movie in Telugu also .
I see myself in Soundarya I love shiva if
U love god shiva drop a like
Hello
Om namaha shivayya
In 2020 also
Overacting oddhamma..
మై ఫేవరెట్ యాక్టర్ మహానటి సౌందర్య గారు ఐ మిస్ యు సౌందర్య గారు
Om namashivaya
My favorite heroine Sowndarya
om namo sevaiah
om namo sevaiah
same to you
చిరంజీవి గారు పౌరాణికాలు చేయలేదు అని అనుకున్న వారికీ ఈ సినిమా ఒక గిఫ్ట్ పెర్ఫెక్టుగా సరిపోయారు శివుని వేషం లో, సౌందర్య గారు అర్జున్ గారు కూడా సూపర్ గా యాక్ట్ చేశారు
Super acting soundarya
Last 50 minutes movie best devotional movie chusthunnatha sepu sivayya dhaggare vunnattu vuntundhi
నువ్వే లేవు అనే నాకు...
నువ్వే అంతా అని ఆమెతో ముడి వేశావు...
నీకు సాటి నువ్వే లీలమయా...🙏🙏🙏
Bhaskar Kavuluri
Hai bhashkar bayya super nuvvu loka bakutudavi
Om nama shivaya
Hara hara mahadeva shambo Shankara
Avnanna...
నాకు చాల బాగా నచ్చినా సినిమా ,
Mula Vasudevarao ambareesh badulu nbk chesthey bavundu and ambareesh done good
నాకు కూడా నచ్చిన సినిమా
This movie is dubbed to kannada
Thanks to chiranjivi sir to acted in original kannada movie..so down to earth.
It was simultaneously shot in both telugu and kannada bro it's can't be kannada movie or telugu movie it's bilingual movie....
@@harikishorenaidu9939 that is why I am thanking him...
@@harikishorenaidu9939 really? Just look at the lip sink, it doesn't match telugu language, it matches only in kannada, which means the movie is shot only in kannada that's why it's a kannada movie.
2021 ఈ మూవీ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోడి
E movi e prapancham vunde varaku chudali om namah sivaya 🙏🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర...
ఓం శ్రీ మంజునాధయ నమః...
Raghavendra rao sir mee tharuvaatha evarina eelanti cinemaalu thiyanlanti
What a movie and direction excellent and musicalso
నేనంటే ఎవరో కాదు కనీసం నుదిటి రాత కూడా లేని ఓ బిచ్చగాడిని....
Thanks to everyone who has a lot more than h tunvd h ,khuklkjhgttuoplhgde
The other thing is that the information you provide me with the following link from the list below
451958
FHUEMOVIP the UK and Ireland and Wales kigshthek ufthjfukkuftu the best way huiytykkh
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏శ్రీ శైల మల్లికార్జున స్వామి దేవాలయం ఓం నమః శివయ్య 🙏🙏🌹🌹💐💐🌺🌺🌼🌼🌷🌷💝
ఈ సినిమా చుసికొలిదే చూడాలనిపిస్తుంి మై ఫేవరెట్ మూవీ,🙏🙏 హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ
నాకు దీపాలు వెలిగించిన పాట సూపర్
Chiranjivi haru perfect for lord shiva👌
04/3/2019.మహా శివరాత్రి శుభాకాంక్షలు
మీ. రామడుగుభాస్కర్💐💐💐💐💐💐
Y the co
8/3/2024 mahasivaratri shubhaakaankshalu
Cinema chala bagundee 🤩❤️🔥🔱
Om namah shivaya 🙏
2021 lo chusina vallu like cheyyandi... My fevarate movie... Hari hara mahadev shambo shankara..
Chirangivi in old get up Superb, oooomm nama shivaya
నీకు సాటి లేరు శంకర. శివ శంకర👍👍👍
3¥")"
Super movie om namosivaiaha Siva om Shankar
I love dis movie
Indubitably the best performance of Soundarya
Om namah shiya
Om namah shiya
Om namah shiya🙏🙏🙏🙏
Om Namah Shivaya 🙏🙏🙏
Asala ee movie enni sarlu chusina, kottagane untudi, the choice of songs, BGM, potrayal of characters and actors action at best all at one place.
Enni sarlu chusina malli malli chidalanipinche cinema thank you director gaaru intha manchi movie thisinandhuku ❤
స్వాగతమయ్య ఓ యమరాజ
Mind blowing lyric
21:40 to 22:10 akila kshetra lu thiragadam kanna sakala thirthalalonu munagadam kanna akali tho unna vadiki entha annam pettadam lonay anandham undhi
01:36:56 to 1:45:38 is heart touching scene
Thank you RANGAVENDRA RAO garu
Asalu intha manchi movie ee world lone ledu om namah shivaya
🕉️🙏Shivayya thandri nak e kastam lekunda chudu swamy❤☘️ antha manchiga jaragali thandri na hasbend manchiga🔱🙏 kavali kopam undaddu ma intlo antha manchiga jaragali karuninchu shiva om namah shivaya
😌😌😌
Very very very great and meaning full movie
Love u lord shiva
Om nama shivaya🙏🙏🙏
King Of Indian Cinema
Mega Star Only
The legend justified his name 'Siva Sankara' Vara Prasad
2023 -2024 ఈ మూవీ ఎవరూ చుసరొ లైక్ కోటండి....💜💜❤️🕉️🕉️🦋🦋
ఈ సంవత్సరమే కాదు... ఏ సంవత్సరంలో అయినా చూడదగిన చలన చిత్రం ఇది.
ఓం నమః శివాయ
శివాయ గురవే నమః
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Really సౌందర్య mam super acting❤
భారవి కథకు అర్జున్ ప్రాణం పోసాడు శివుడిని మెప్పించినాడేమో
Om dharmasthala manjunathaya namha.....thanks for lyrics wrighter and story of kannada..
becz of music dirctor is musician and also he is great lyricist
Amazing Movie & Every green in Film Industry ..... Jai Sri Manjunatha ....
Suman Akula 4
.
Anni sarlu chusina malli malli chudali ani anipistundi om namah shivaya 💖
మనసుకి ఆధ్యాత్మిక దైవ చింతన కలుగుతుంది ఈ సినిమా చూసినప్పుడు