Hi Ram garu మీరు వాళ్ల తో మాట్లాడే విధానం సూపర్ పెద్దమ్మ చేసిన వంట సూపర్ మీరు చెప్పిన ఇల్లులు ఇరుకు మనసులు విశాలం అనే మాట హార్ట్ టచ్చింగ్ మీ మాటలకు నవ్వుకుంటు చూశాను super video Ram garu
గిరిజనులు అడవిని ఆవాసముగా చేసుకుని సాధారణ జీవితాన్ని గడుపుతూ ప్రకృతి అందాల మధ్య ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతున్నారు గిరిజనులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వారు నివసించే ప్రాంతంలోనే కొన్ని నమూనా గృహములను నిర్మించి పట్టణ ప్రాంత ప్రజలకు అక్కడ ఉండే అవకాశాన్ని కల్పించాలి. గిరిజన ప్రాంత ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలి ప్రభుత్వం వారు టూరిస్టు సెంటర్లుగా గుర్తించి గిరిజనులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ వారి జీవన విధానాన్ని ప్రోత్సహించాలి అడివి ప్రాంతంలోనే ప్రకృతి అందాలను పట్టణ ప్రాంత ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వీడియో చిత్రీకరణ చేసి గిరిజన బిడ్డల జీవన సైజుని సమాజానికి అందిస్తున్నందుకు మనః పూర్వక అభినందనలు
Nice video sir... నిజంగ గిరిజనుల మనసూ చాలా విశాలమైనది సార్... మీరు పెట్టిన tribal mirror name మన ఛానల్ కు బాగా సెట్ అవుద్ధి సార్... మనిషి తన ఫేస్ ని అద్దం లొ చుసుకున్నట్లే మన ఛానల్ లో గిరిజనుల జీవనవిధనం అద్దం పెట్టినట్టు కనబడుతోంది సార్... Thank you ❤
Hi ram garu. Peddamma aa vayasu lo kuda kashtapadam chusthunte konchem happy, konchem sad anipinchindhi. chala kashtapaduthunnaru. Mi video chala bagundhi ani prathi sari chepthunte casual ga chepthunnanu anukuntaremo kani miru chese prathi video chala baguntundhi ram garu
Video starting lo music , tribal mirror Ane peru anni bagunnai. MEEKU, ma annayya ki yeppudu thindi dhyase ne 🤣🤣🤣. Yeppudo vizag ravali.panulu vunnai.appudu Mee vantalu Ruchi chusta. Kaani mixi lu , gas stove lu use cheyyakunda ilage rotlo, kattela poyyi meeda vanta Cheyyaali.appude thinta LEKAPOTHE thinanu.
Thank you వాణి గారు..మీరు నన్ను కలుస్తాను అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవు తాను..మీరు ముందే Vgon...నేను ,నా neatness మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్తాను ఏమో...ఐనా పర్వాలేదు..మీకోసం కొత్త మట్టి కుండలు కొని,.అడవి ఆకులు వండి పెడతా...త్వరగా రండి ma'am.. mylurams 24insta లో టెక్స్ట్ చెయ్యండి..
@@TribalMirror cheppaaga memu only WhatsApp MAATHRAME use chestam. No insta, no face book. Yeppudu vastano teliyadu kaani asalu ki vizag lo panulu vunnayyi. TH-cam lone MSG pedathale.
Ram garu emi cheppali?mee videos anni chusamu. AA giriputrula lifestyle vari svachamaina manasu ardam ayyimdi. British vari weapons ki bayspsdakunda alluri variki andagaa nilicharu oka district tho alluri variki Kirti kiritam icharu.hats off to all....manchi video.nature ni neet ga present chestaru.... God bless u Ram garu n best of luck....... vijayalakshmi
అయ్యో..దివ్యగారు చాలా మంది అడుగుతారు ఈ question... కానీ పెట్టండి నాకు అని అడగాలి అంటే మొహమాటం..ఒక ఊరిలో వీడియో తీస్తూ పోతాను..ఎది కనిపిస్తే అదే.షూట్ చేస్తుంటాను..పలకరిస్తాను..కొందరు ఆప్యాయంగా మాట్లాడతారు..కొందరు భయపడతారు .కొందరు నన్ను బయపెడతారు...వాళ్ళు నాకోసం వండరు కదా..అలాగే ఈ గురుగురా వీడియో చేసేటప్పుడు నాకు చాలా ఆకలి వేసింది..morning ఒక దోసె తిన్న..సాయత్రం వరకు ఆకలి..ఎవర్ని అడగలేను .వాటర్ తో manage చేశా..ఉండలేక పనసపిక్కలు కాల్చి ఇమ్మంటే ఇచ్చారు..తినేసా.. ఏవేవో చెప్పేశా..ఏమి అనుకోకండి.
ఇక ఈ కొమ్ముల కూర గతంలో బాగ తినే వాళ్ళం..ఇప్పుడు కొంచెం.బిజీ ఐపోయి అడవులకు వెళ్ళలేక పోతున్నాము. ఇలా వీడియోస్ కి వెళ్ళినప్పుడు ఇవి తెచ్చుకుంటున్న కూడా..బాగుంటాయి..
Hi Ram garu మీరు వాళ్ల తో మాట్లాడే విధానం సూపర్ పెద్దమ్మ చేసిన వంట సూపర్ మీరు చెప్పిన ఇల్లులు ఇరుకు మనసులు విశాలం అనే మాట హార్ట్ టచ్చింగ్ మీ మాటలకు నవ్వుకుంటు చూశాను super video Ram garu
చాలా థాంక్స్ అండి..
@@TribalMirror0:53 TV in 1:00
Nice talking brother ❤❤❤❤❤
Village Ante Chala Istam Kani. Citylone ma poorvikulu.village life.very very good life.
గిరిజనులు
అడవిని ఆవాసముగా చేసుకుని సాధారణ జీవితాన్ని గడుపుతూ
ప్రకృతి అందాల మధ్య ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతున్నారు
గిరిజనులను ప్రోత్సహిస్తూ
ప్రభుత్వం వారు నివసించే ప్రాంతంలోనే
కొన్ని నమూనా గృహములను నిర్మించి
పట్టణ ప్రాంత ప్రజలకు
అక్కడ ఉండే అవకాశాన్ని కల్పించాలి.
గిరిజన ప్రాంత ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలి
ప్రభుత్వం వారు
టూరిస్టు సెంటర్లుగా
గుర్తించి గిరిజనులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ
వారి జీవన విధానాన్ని
ప్రోత్సహించాలి
అడివి ప్రాంతంలోనే ప్రకృతి అందాలను
పట్టణ ప్రాంత ప్రజలకు
తెలియజేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం
వీడియో చిత్రీకరణ చేసి గిరిజన బిడ్డల
జీవన సైజుని సమాజానికి అందిస్తున్నందుకు
మనః పూర్వక అభినందనలు
Vintha anubhuti memu chudaleni pranthalu vishayalu chupiencharu tq
👌👌👌నీ వీడియో చాలా బాగున్నాయి అమ్మ
Chaala beautiful chaala kastam chaala nechural inkaa chaala chaala chaala nechur
Super anna meru
Nice video nanna
Nice video sir... నిజంగ గిరిజనుల మనసూ చాలా విశాలమైనది సార్... మీరు పెట్టిన tribal mirror name మన ఛానల్ కు బాగా సెట్ అవుద్ధి సార్... మనిషి తన ఫేస్ ని అద్దం లొ చుసుకున్నట్లే మన ఛానల్ లో గిరిజనుల జీవనవిధనం అద్దం పెట్టినట్టు కనబడుతోంది సార్... Thank you ❤
Wow vinnu. ... నేను కూడా tribal mirror గురించి అదే అనుకున్న...
Chala bagundi
Girijeevithalu chakkaga chupincharu
Hi ram garu. Peddamma aa vayasu lo kuda kashtapadam chusthunte konchem happy, konchem sad anipinchindhi. chala kashtapaduthunnaru. Mi video chala bagundhi ani prathi sari chepthunte casual ga chepthunnanu anukuntaremo kani miru chese prathi video chala baguntundhi ram garu
Intha dattamaina adavulu, thotalu Naku bhale istam
Super
వందనం సోదర
నమస్తే అండి
Hairam chinavadaina reality nachurni chusanu thanks nanna
Nice brother chalabaga chupincharu
Thank you రాధ
Good bro
Bhagundhi ramugaru
Super Anna
👌
Hai friend Naku chala ishtam Naku panpenchu friend.kkd
Chalabagundi
Thank you అండి
Hai anna super video.. Big fan of u Anna 🌹
Hi చెల్లి... థాంక్స్..
❤❤❤❤❤❤❤
Kaaram petukune vidanam bavundi
ఈ వేదురు చేట్లు మా పొలంలో కూడ ఉన్నాయి కానీ ఇవి తింటారాణి తెలి యాదు ramugaru
ఒక్కసారి try చెయ్యండి...
సూపర్ రాంబాబు గారు
నమస్తే అండి..ఈ మధ్య touch లో లేరు.. ఎలా ఉన్నారు sir
@@TribalMirror ఈ మద్య ఆరోగ్యం బాగోలేదు రాంబాబు గారు ఇప్పుడు ఒకే అమ్మ గారిని అడిగినట్లు చెప్పవలెను
మీ వాయిస్ నాకు నచ్చుతుంది
మీ ఆరోగ్యం జాగ్రత్త sir... అమ్మ కూడా బాగుంది..thank you so much sir for your support
సూపర్ వీడియో అన్న 👌👌👌
Thank you తమ్ముడూ
❤❤❤❤😊😊
Illu chinnadina manasulu visaalam kada
Video starting lo music , tribal mirror Ane peru anni bagunnai. MEEKU, ma annayya ki yeppudu thindi dhyase ne 🤣🤣🤣. Yeppudo vizag ravali.panulu vunnai.appudu Mee vantalu Ruchi chusta. Kaani mixi lu , gas stove lu use cheyyakunda ilage rotlo, kattela poyyi meeda vanta Cheyyaali.appude thinta LEKAPOTHE thinanu.
Thank you వాణి గారు..మీరు నన్ను కలుస్తాను అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవు తాను..మీరు ముందే Vgon...నేను ,నా neatness మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్తాను ఏమో...ఐనా పర్వాలేదు..మీకోసం కొత్త మట్టి కుండలు కొని,.అడవి ఆకులు వండి పెడతా...త్వరగా రండి ma'am..
mylurams 24insta
లో టెక్స్ట్ చెయ్యండి..
@@TribalMirror cheppaaga memu only WhatsApp MAATHRAME use chestam. No insta, no face book. Yeppudu vastano teliyadu kaani asalu ki vizag lo panulu vunnayyi. TH-cam lone MSG pedathale.
Ok అండి..
❤
Ram nwu grete
బాగుందండి వీడియో రామ్ మీరు ఏం చేస్తూఉంటారు?
Ram garu emi cheppali?mee videos anni chusamu. AA giriputrula lifestyle vari svachamaina manasu ardam ayyimdi. British vari weapons ki bayspsdakunda alluri variki andagaa nilicharu oka district tho alluri variki Kirti kiritam icharu.hats off to all....manchi video.nature ni neet ga present chestaru.... God bless u Ram garu n best of luck....... vijayalakshmi
Thank you ma'am.
HI RAM GARU ❤ VAAMO AA PEDHAAVIDA KI ENTHA ENERGY UNDHI AA AGE LO KUDA VIDEO SUPERB AVIDA CUT CHESINA STICKS BAMBOO NA TRIBAL MIRROR ADHIRIPOYINDI
Thank you for. Tribal mirror
Yes అండి...అవి babooshoots
Meeru kuda test cheyali kada
Videos baguntay but meeru tast chayyaru emduku
అయ్యో..దివ్యగారు చాలా మంది అడుగుతారు ఈ question... కానీ పెట్టండి నాకు అని అడగాలి అంటే మొహమాటం..ఒక ఊరిలో వీడియో తీస్తూ పోతాను..ఎది కనిపిస్తే అదే.షూట్ చేస్తుంటాను..పలకరిస్తాను..కొందరు ఆప్యాయంగా మాట్లాడతారు..కొందరు భయపడతారు .కొందరు నన్ను బయపెడతారు...వాళ్ళు నాకోసం వండరు కదా..అలాగే ఈ గురుగురా వీడియో చేసేటప్పుడు నాకు చాలా ఆకలి వేసింది..morning ఒక దోసె తిన్న..సాయత్రం వరకు ఆకలి..ఎవర్ని అడగలేను .వాటర్ తో manage చేశా..ఉండలేక పనసపిక్కలు కాల్చి ఇమ్మంటే ఇచ్చారు..తినేసా..
ఏవేవో చెప్పేశా..ఏమి అనుకోకండి.
Where r u from brother nice video
మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, rajavommangi మండలం, కొండపల్లి గ్రామం..అండి.. ఆంధ్రా..
In Hyderabad kg 30000/ rams
Mamundu.kasta.taste.cheyandi
కొత్త వాళ్ళు కదా..మొహమాటం..కొన్ని చోట్ల వారే తినమంటారు..అప్పుడు తింటాను..
ఇక ఈ కొమ్ముల కూర గతంలో బాగ తినే వాళ్ళం..ఇప్పుడు కొంచెం.బిజీ ఐపోయి అడవులకు వెళ్ళలేక పోతున్నాము. ఇలా వీడియోస్ కి వెళ్ళినప్పుడు ఇవి తెచ్చుకుంటున్న కూడా..బాగుంటాయి..
తమ్ముడు కొమ్ములు దొరికితే మాక్కూడా పంపించు.
Annayya mi number kavali please annayya
👌