మా సైడ్ వాటిని బోడ కాకరకాయ అంటారు.ఏది ఏమైన పట్టణ వాతావరణానికి అలవాటు పడిపోయాం bro మీరు చూపించే ప్రకృతి సూపర్ పచ్చని అందాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది.అలాగే మీరు సాగు చేసే సేంద్రియ వ్యవసాయం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి వీడియోలు మాకు చాలా చాలా చూపించాలని కోరుకుంటున్నాను
అన్నీ ఉన్నా చాలామంది దురదృష్టవంతులమంటారు, ఉన్నదాన్నే అదృష్టంగా భావిస్తున్న నీ నుంచి అందరూ చాలా నేర్చుకోవాలి. ఆకాకరకాయ దుంప చాలా సంవత్సరాలు కాస్తుందంటున్నావు చాలా సంతోషం.
ప్రకృతితల్లి (అడవితల్లి )పట్ల ప్రేమ పెంచే నీ వీడియోలు సూపర్ బ్రదర్. ఆ అందమైన ప్రకృతిఒడిలో నివసించేఅదృష్టం అందరికీ రాదు. నువ్వు అదృష్టవంతుడివి.ఇలాంటివి కంటిన్యూ చెయ్. Best of లక్ 🤗😄👌👍🌷
మాది వడిశ్శా రాష్ట్రంలో పర్లాకెముండి జిల్లాలో ఒక చిన్న గ్రామం,, మీరు చేసే ప్రతి వీడియోలో చూపించే అడవి తల్లి ఇచ్చే ప్రతిఒక్క ఆహారం మా ఊరికి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న,, కొండ ప్రాంతమైన దట్టమైన అడవిలో దొరుకుతాయి బ్రదర్ కానీ వాటి గురించి కానీ వాటిలో ఉన్న ఔసదాల గురించి కానీ పట్టించుకోవడం మానేసం,,, కానీ ఇప్పుడు మళ్లీ మీ వీడియోలు చూసి మా పైన మాకే అసహ్యం వేస్తుంది బ్రదర్,, ఇకపైన అడవి తల్లి ఇచ్చే ప్రతిఒక్క ఆహారాన్ని సంతోషంగా ఆహ్వాదిస్తాం బ్రదర్,,
కొందరు పనికిమాలిన హోం టూర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వీలయితే రాజు గారు మీరు ఆడవి టూర్ చేయండి.... నాకు తెలిసి చాలా మంది వస్తారు మీకు మీ వీడియోస్ అవుతాయి మకు ఆనందం ఆహ్లాదం రెండు వస్తాయి....
ప్రకృతి ఒడిలో ఎంత హాయిగా జీవిస్తున్నారు తమ్ముడు. వైజాగ్ లో వీటి ధర కేజి 300 rupees. నిన్ననే తెచ్చుకున్నాము. కొంచెం చేదుగాఉన్నాయి. చాలా అద్భుతంగా వండావు.మేము ఎన్ని వేసి వండినా బాగోదు.కర్రలు పొయ్యి మీద కూర చాలా బాగుంటుంది
ఈ ప్రపంచ దేశంలో పుట్టినా ప్రతి ఒక్కరూ ఆస్తులు అంతస్తులు సంపాదనలు అంటూ విలవిలలాడుతూ ఉంటారు ఎంత సంపాదన ఎన్ని సిరి సంపదలు ఉన్నా నీలా సంతోషంగా గడిపి ఒక్క రోజు కూడా ఎవరికి దొరకదు నువ్వు ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు ఆ దేవుడు ఆశీస్సులు నీకు నిండు నూరేళ్లు ఉండను గాక 🥰
ఇంత అందమైన ప్రకృతి లో నివసించే అదృష్టం నీకు లభించినందుకు ఎంతో అదృష్టవంతుడుడివి బ్రదర్. ఆ అడవిని చూస్తూనే కడుపు నిండిపోతుంది. నీ వీడియో లన్నీ చాలా బాగుంటాయి. అభినందనలు. 👌👌👌👌👌👍😄
Thank you for giving information about natural vegetables , fruits and medicinal plants in the forest , you are so lucky to live in such a wonderful location. Thank you .
రాజు బ్రో నాదొక చిన్న సలహా ఎండాకాలం మీ దగ్గర్లో పండ్ల జ్యూస్ చేసే షాప్స్ ఉంటాయి కదా వాళ్ల దగ్గర జ్యూస్ చేయగా పక్కన పెట్టిన విత్తనాలు బత్తాయి నిమ్మ కర్బుజా బొప్పాయి మామిడి ఇలా ఏవి దొరికితే అవి మీ మీ అడవిలో చల్లుతూ ఉండు ఒక్క సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఇంకా బోలెడు పండ్ల మొక్కలు కూడా ఉంటాయి 👍👍
Nagababu meesalaha chala bavundi Ee chanal chuddam first time Naaku chalanachesindiRaju allthe best. 🍒Cheery (vaakkay) super Meevuru peru cheppu. Srikaakulamside avuna . Please reply
Hi brother mee videos చాలా బాగుంటుంది.జాగ్రత్త .ఆ అడవితల్లి మిమల్ని కాపాడుతుంది.చిన్న సాయం చేయండి అడవిలో దొరికే కొన్ని విత్తనాలు మాకు కావలి దయచేసి మాకు పోస్ట్ ద్వారా పంపించండి. వంకాయలు కాకరకాయ కరివేపాకు పసుపు గుమ్మడి బెండకాయ మిరపకాయలు మామిడి పనస అల్లం టమోటా క్యారెట్ బీన్స్ ఇంకా మీకు దొరికే కూరగాయలు. ఇట్లు మీ శ్రేయోభిలాషి MC NANI.
మేము డబ్బులు పెట్టి దుంపలు తెప్పించుకోని మా గార్డెన్ లో నాటుకోని ,వీడియో తీసి youtubeలో పెట్టాము.మీరైతే సహజ సిద్ధఃంగా పెరుగుతున్న వాతావరణం చూపించారు great
Maga paadu kuda kaastaadi sir.... Chaalaa pedda kaayalu kaastaai... Aada paadukante maga paadu kaayallu chaalaa baaguntaai... Kaani anni maga paadulu kaayavu chaalaa rare ga kaastaai
వావ్ సూపర్ నేను మ వేప చెట్టు మీదకి కాకర పదుని వెక్కించ చాలా కాయలు కసింది ఈరోజు మ అమ్మ కూర చేసి పెట్టింది సూపర్ 😋😋😋 ఎంత అయినా సహజం గా పెరిగిన వాటి రుచే వేరు 🤩😍
Hai Rajuuuu, memu ee kaakara kaayalani Bochhu Kaakarakay leda Bonta Kaakarakay ani antaamu ma my Hyderabad lo...... But nee opikaki hatts off ma..... Meeru prakruti biddalu..... Meeru nijanga adrushtavantulu..... Adavi talli biddalainappatiki nee yokka explanation excellent ma.... Neevu vanta chesi tintoovunte naaku naa pedda koduke gurtuku vastaaduma.... Bcz maa pedda babu neelaage opikagaa vanta chesi pedataadu and inchuminchu neelaage tintaadu ma....... Nee way of explanation is awesome ma...... May the Almighty God bless you and your sweet family👪👪👪 abundantly ma..... God bless you naanna... Love❤❤❤ you dear💕💕💕💕💕....
ఆ కాకరకాయ వినడం వరకే ఇంతవరకు చూడ్డం ఇదేమోదటిసారి చెప్పడం చాలా బాగుంది కూర వండటం చాలా simple గా ఉంది తిన్నోళ్ళకే కదా taste తెలిసేది నీవెక్కడ చదువు కొన్నావు ఎంత వరకు చదువుకొన్నావు నేను ట్రైబల్ రెసిడెన్సీయల్ school లో principal గా చేశాను అరకు girls school లో కొంత కాలం పనిచేసాను నా కామెంట్స్ కు replay ఇవ్వగలవు raju
Bro..meku vache like le meru chusukuntunnaru raboye pramadam gurinchi aalochinchandi.. mee vedios chusi mee resoucess pina dadi kachitham ga jaruguthundi..chala kolpotaaru meeru...
నువ్వు లక్కి బ్రో ఎలాంటి పురుగు మందులు మరియు కల్తీ లేని ఆహారం తింటుంన్నావ్...... మేము కల్తీ మరియు పూర్తిగా పురుగు మందులతో తయారైన(పండించిన) ఆహారం తీసుకోవడం వల్ల రోగాల బారిన పడుతున్నాము....
పూలల్లో కూడా పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ చెట్టుకు పువ్వులు లేకుండా కాయలెలా వస్తాయో ఇవే విచిత్రాలు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
మంచి మాట చెప్పావ్ తమ్ముడు డబ్బు ఆస్తి లేకున్నా మాకు ఈ అడివి ఉంది అని 👍
"వృక్షో రక్షతి రక్షతః"
Genuine ga comment chesaru super
కానీ అతడు చూపించిన తీగ ఆకాకరకాయ కాదు గమనించండి
అడవి ఉంటే అమ్మ ఉన్నట్లే
ఈ ప్రకృతి మనందరిదీ కాపాడుకుందాం
హలో రాజు ప్రకృతిని ప్రకృతిని ఆస్వాదిస్తూ మాకు తెలియజేస్తూ సింపుల్ గా కర్రీస్ తయారు చేస్తూ మాకు నోరూరిస్తూ చాలా అద్భుతంగా చేస్తున్నావయ్యా వీడియోస్
Yes
@@theetlasandhya7124 yes
Anna
Dayachysi vallani
Video bleer chyvadhine chypu anna
మా సైడ్ వాటిని బోడ కాకరకాయ అంటారు.ఏది ఏమైన పట్టణ వాతావరణానికి అలవాటు పడిపోయాం bro మీరు చూపించే ప్రకృతి సూపర్ పచ్చని అందాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది.అలాగే మీరు సాగు చేసే సేంద్రియ వ్యవసాయం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి వీడియోలు మాకు చాలా చాలా చూపించాలని కోరుకుంటున్నాను
పోరా
Super comment
Super
Agakarakaya maku telusu
Same, memu kuda boda kaakarakaya antaamu
ప్రకృతిలో ప్రకృతితో కలిసి జీవించే అవకాశం కొంతమందికే వస్తుంది.
Avunu correct ga chepparu
తెలంగాణా లో.. ఆ కాకరకాయను బోడకాకరకాయ అంటారు.. Yes సూపర్ గా ఉంటుంది.. కర్రీ 👌👌
Yes bro
అవును
Avunu bro
ha Avnu bro masth untadi
Avunu Manam boda kakara Kaya antam nenu kuda ts
భగవంతుడిసృష్టి ఎంత అద్భుతం!! అడవితల్లి ఒడిలో స్వచ్ఛమైన జీవితం గడుపుతున్న మీరు ధన్యులు!!
తమ్ముడు నీ వీడియోస్ TH-cam లోనే చాలా డిఫరెంట్ చాలా బాగుంటాయి. అడవి కాకర కాయకి దుంపలు ఉంటాయని ఇప్పటివరకు తెలియదు.
Chala baga untadhi curry
Aakakara, or boda kskaraku dumpa vuntundi.oka farmer post chesadu
naku telusu chettu veru dumpa untadi dumpanu thati kallu leda mathu paniyam lo kaluputharu ani vinnanu .
అన్నీ ఉన్నా చాలామంది దురదృష్టవంతులమంటారు, ఉన్నదాన్నే అదృష్టంగా భావిస్తున్న నీ నుంచి అందరూ చాలా నేర్చుకోవాలి. ఆకాకరకాయ దుంప చాలా సంవత్సరాలు కాస్తుందంటున్నావు చాలా సంతోషం.
ప్రకృతితల్లి (అడవితల్లి )పట్ల ప్రేమ పెంచే నీ వీడియోలు సూపర్ బ్రదర్. ఆ అందమైన ప్రకృతిఒడిలో నివసించేఅదృష్టం అందరికీ రాదు. నువ్వు అదృష్టవంతుడివి.ఇలాంటివి కంటిన్యూ చెయ్. Best of లక్ 🤗😄👌👍🌷
మాది వడిశ్శా రాష్ట్రంలో పర్లాకెముండి జిల్లాలో ఒక చిన్న గ్రామం,, మీరు చేసే ప్రతి వీడియోలో చూపించే అడవి తల్లి ఇచ్చే ప్రతిఒక్క ఆహారం మా ఊరికి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న,, కొండ ప్రాంతమైన దట్టమైన అడవిలో దొరుకుతాయి బ్రదర్ కానీ వాటి గురించి కానీ వాటిలో ఉన్న ఔసదాల గురించి కానీ పట్టించుకోవడం మానేసం,,, కానీ ఇప్పుడు మళ్లీ మీ వీడియోలు చూసి మా పైన మాకే అసహ్యం వేస్తుంది బ్రదర్,, ఇకపైన అడవి తల్లి ఇచ్చే ప్రతిఒక్క ఆహారాన్ని సంతోషంగా ఆహ్వాదిస్తాం బ్రదర్,,
కొందరు పనికిమాలిన హోం టూర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వీలయితే రాజు గారు మీరు ఆడవి టూర్ చేయండి.... నాకు తెలిసి చాలా మంది వస్తారు మీకు మీ వీడియోస్ అవుతాయి మకు ఆనందం ఆహ్లాదం రెండు వస్తాయి....
ప్రకృతి ఒడిలో ఎంత హాయిగా జీవిస్తున్నారు తమ్ముడు. వైజాగ్ లో వీటి ధర కేజి 300 rupees. నిన్ననే తెచ్చుకున్నాము. కొంచెం చేదుగాఉన్నాయి. చాలా అద్భుతంగా వండావు.మేము ఎన్ని వేసి వండినా బాగోదు.కర్రలు పొయ్యి మీద కూర చాలా బాగుంటుంది
Isaiah(యెషయా గ్రంథము) 41:19,20
19.చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.
20.నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.
దేవుడు నిన్ను దీవించును గాక....బ్రదర్....✝️🛐✌️
కొండ దొర కి ఆ కొండ ను ఎవరు చేశారో తెలియ చేశారు.... దెేవుడు నిన్ను దీవించు ను గాక
Praise The Lord 🙏 Brother
@City Talks నువ్వు కూడా మారు సోదరా...
@@rajuvurukuti1229 నువ్వు DP పెట్టావే ఆయన గురించి కొంచెము మాటాలాడుకుందామా...
Illaloki matrame kakunda coment section kuda doori pracharam chestunnaranamata e madhya
ఈ ప్రపంచ దేశంలో పుట్టినా ప్రతి ఒక్కరూ ఆస్తులు అంతస్తులు సంపాదనలు అంటూ విలవిలలాడుతూ ఉంటారు ఎంత సంపాదన ఎన్ని సిరి సంపదలు ఉన్నా నీలా సంతోషంగా గడిపి ఒక్క రోజు కూడా ఎవరికి దొరకదు నువ్వు ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు ఆ దేవుడు ఆశీస్సులు నీకు నిండు నూరేళ్లు ఉండను గాక 🥰
హాయ్ తమ్ముడూ చాలా బాగుంది వీడియో మంచి సమాచారం అందించారు ప్రకృతి అందాలను ఆగాకర పూర్తి వివరాలు అందించావు అభినందనలు మీకు 💐💐
ఇంత అందమైన ప్రకృతి లో నివసించే అదృష్టం నీకు లభించినందుకు ఎంతో అదృష్టవంతుడుడివి బ్రదర్. ఆ అడవిని చూస్తూనే కడుపు నిండిపోతుంది. నీ వీడియో లన్నీ చాలా బాగుంటాయి. అభినందనలు. 👌👌👌👌👌👍😄
Thank you for giving information about natural vegetables , fruits and medicinal plants in the forest , you are so lucky to live in such a wonderful location. Thank you .
Genuine ga chepparu
Nice
చాలా అద్భుతంగా చేస్తున్నావు 👌👌
చాలా బాగా వుంటుంది కర్రీ వర్షా కాలంలో మాత్రమే దొరుకుతాయి nice వీడియో రాజు భాయ్
Life integrated with nature is a luxury. You are blessed brother and you are a blessing to many. Great going God bless
చాల బాగుంది 👌👌👌👏👏👏
Chala bagundi naanna
Boda kakara kayalu chinnapudu vellevallam chetlu podalloki, techi amme vallam really super vedio bro (good memories)😀
ఎం వంద రా బాబూ, కిలో రెండు వందలు, నువ్వు ఆ తుప్పల్లో తిరుగు తున్నా వ్, చాలా జాగ్రత్త
My favorite vegetable curry bro thank you n God blessed your hard work
మీరూ అదృష్టవంతులూ బ్రో
రా నీకు అడవిలో ఇల్లు ఇప్పిస్తా నువ్వు కూడా అదృష్టవంతుడు అవుదువు గాని...
🥰
తెల్లారి లేచి తినటానికి ఏమి కావాలో వెదుకులాట సరిపోతుంది..
ఆగాకర గురించి బాగా చెప్పావు.. కూర వండి చూపిస్తున్నావు.. చాలా కష్టపడుతున్నావు.
రాజు బ్రో నాదొక చిన్న సలహా ఎండాకాలం మీ దగ్గర్లో పండ్ల జ్యూస్ చేసే షాప్స్ ఉంటాయి కదా వాళ్ల దగ్గర జ్యూస్ చేయగా పక్కన పెట్టిన విత్తనాలు బత్తాయి నిమ్మ కర్బుజా బొప్పాయి మామిడి ఇలా ఏవి దొరికితే అవి మీ మీ అడవిలో చల్లుతూ ఉండు ఒక్క సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఇంకా బోలెడు పండ్ల మొక్కలు కూడా ఉంటాయి 👍👍
Nagababu meesalaha chala bavundi
Ee chanal chuddam first time
Naaku chalanachesindiRaju allthe best. 🍒Cheery (vaakkay) super
Meevuru peru cheppu. Srikaakulamside avuna . Please reply
@@kalayamijala4343 తునికి 15 కి.మి అంట
నువ్వు కొండదొరాకాదు తమ్ముడు తెలివి దొర తమ్ముడు నీ నుంచి మేము ఎన్నో నేర్చుకోవాలి
మీకు ప్రోత్సాహం ఇస్తున్న వారికి మీ కెమెరామెన్ కి మీకు అభినందనలు ప్రకృతితో మమేకమైన మీ జీవితం ఇంకా వర్ధిల్లాలి
Hi brother mee videos చాలా బాగుంటుంది.జాగ్రత్త .ఆ అడవితల్లి మిమల్ని కాపాడుతుంది.చిన్న సాయం చేయండి అడవిలో దొరికే కొన్ని విత్తనాలు మాకు కావలి దయచేసి మాకు పోస్ట్ ద్వారా పంపించండి.
వంకాయలు
కాకరకాయ
కరివేపాకు
పసుపు
గుమ్మడి
బెండకాయ
మిరపకాయలు
మామిడి
పనస
అల్లం
టమోటా
క్యారెట్
బీన్స్
ఇంకా మీకు దొరికే కూరగాయలు.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
MC NANI.
Very interesting babu and nice curry. All the best and we want more videos like this 💐💐💐💐
మేము డబ్బులు పెట్టి దుంపలు తెప్పించుకోని మా గార్డెన్ లో నాటుకోని ,వీడియో తీసి youtubeలో పెట్టాము.మీరైతే సహజ సిద్ధఃంగా పెరుగుతున్న వాతావరణం చూపించారు great
Elanti vallani encourage cheyandi
హలో కేడిఆర్ నాకిష్టమైన వెజిటేబుల్ ఆ కాకరకాయ ఈరోజు చూపించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు
1:45 మగ పాదు పనికి రాదు కానీ తీసేయకుడదు ఎందుకంటే అడపాదు కు పనికి వస్తుంది👌. ఏదైనా అడ మగ వుంటేనే బాగుంటుంది అనే డైలాగు 👌👌👌😀😀😀
Maga paadu kuda kaastaadi sir.... Chaalaa pedda kaayalu kaastaai... Aada paadukante maga paadu kaayallu chaalaa baaguntaai... Kaani anni maga paadulu kaayavu chaalaa rare ga kaastaai
నువ్వు super తమ్ముడు ❤
Very nice 👌 Happy to see rare variety. Nice work 👏
Hi Meru Chala manchiga
Explan chesunadhuku Danyavadhalu Meru chadukunaru
Me Explaination Educate year
superb videos bro we all support you carryon and show the naturals of forest
Dear sri Raju garu, good vedio on Aakaakara kaaya, namasthe, pl.post
More vedios on forest produce. Thank you,sir
మా ఊర్లో అయితే బొంత కాకరకాయ అంటారు 🤷♂️
Aa kakaraaa fevourate..ikkada hyd lo 150 kg ..meeru sahajanga panta choosthunnaru thank u for showing 👍
God bless you Raju 👏👏👏
రాజు వీడియోస్ బాగున్నాయి.చాలా కష్టమైన వీడియో చేస్తున్నారు.ప్రాంతం సందర్షించాలని ఉంది.
నీవు సూపర్ తమ్మడు 🙏🙏🙇🙇🥰🙇♀️👍👏
Scooter 🛴🛵 undi akkada ...
Nijanga thammudu manchi aharam manchi arogyam danni minchina kotlu enduku msnchi manasu chalu haiga undadamiki thank you for your videos take care. ♥
మీ ఊరి పేరు, మండలం పేరు, చెప్పండి రాజు గారు... 💞
Village name pukunakinapalem
City vizag
Chideka village
Near Tuni
Anakapalli district
Andhra Pradesh
వావ్ సూపర్ నేను మ వేప చెట్టు మీదకి కాకర పదుని వెక్కించ చాలా కాయలు కసింది ఈరోజు మ అమ్మ కూర చేసి పెట్టింది సూపర్ 😋😋😋 ఎంత అయినా సహజం గా పెరిగిన వాటి రుచే వేరు 🤩😍
Super nature br keep rocking if possible will u able to send the akkakarakaya dumpa for us
తమ్ముడు నువ్వు అడవిలోకి వెళ్లినప్పుడు జాగ్రత్త ఆ కాకరకాయ నాకు తెలుసు చిన్న 👌👌👌
Praise the Lord God bless you and your family
Bad comments leni oke oka you tuber mana konda dora raju garu ❤❤❤❤🎉🎉🎉🎉🎉
సూపర్ మీరు బాగా చెప్తున్నారు మై ఫేవరెట్ కర్రీ 👍👍👍
Bale ga matladuthunav tammudu. Poyya bale bagundi. Matti ginne lo vanta bagundi.Elanti vedios inka cheyu.
God bless you and your cemera man ❤️❤️❤️
Hi raju nature ni kapadalani melanti vaari valla aina murkulaki ardhamauthundhi,very simple life,nature eppudu neeku thodundalani korukuntunnanu
Angarukayalu super taste avi
నువ్వు చాలా అదృష్టవంతునివి రాజు...సూపర్
Very nice Tammudu,you are so lucky to enjoying nature
Hii
Hai Rajuuuu, memu ee kaakara kaayalani Bochhu Kaakarakay leda Bonta Kaakarakay ani antaamu ma my Hyderabad lo...... But nee opikaki hatts off ma..... Meeru prakruti biddalu..... Meeru nijanga adrushtavantulu..... Adavi talli biddalainappatiki nee yokka explanation excellent ma.... Neevu vanta chesi tintoovunte naaku naa pedda koduke gurtuku vastaaduma.... Bcz maa pedda babu neelaage opikagaa vanta chesi pedataadu and inchuminchu neelaage tintaadu ma....... Nee way of explanation is awesome ma...... May the Almighty God bless you and your sweet family👪👪👪 abundantly ma..... God bless you naanna... Love❤❤❤ you dear💕💕💕💕💕....
Nice raju. Nee area chala baagundhi. I like that weather. Thank u. Keep rocking
Thanks bro
తమ్ముడు ఆ కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను కువైట్లో ఉన్న ఇక్కడ తినలేను కానీ నువ్వు వండిన కూర చూస్తే ఇండియా గుర్తుకు వచ్చింది
చదువు cantineu చెయ్యి తమ్ముడు... future బాగుంటాది....
Earning while learning
Super nanna chala bhaga chestunnav vedios madi yelamanchili aruku tribles vedio choosi manaside kuda yevaraina teeste bhagunnu anukunna neevu chestunnaduku chala happy ga vundi👍👌💐🥰
ఆ కాకరకాయ వినడం వరకే ఇంతవరకు చూడ్డం ఇదేమోదటిసారి
చెప్పడం చాలా బాగుంది కూర వండటం చాలా simple గా ఉంది
తిన్నోళ్ళకే కదా taste తెలిసేది
నీవెక్కడ చదువు కొన్నావు ఎంత వరకు చదువుకొన్నావు
నేను ట్రైబల్ రెసిడెన్సీయల్ school లో principal గా చేశాను
అరకు girls school లో కొంత కాలం పనిచేసాను
నా కామెంట్స్ కు replay ఇవ్వగలవు raju
Aruku lo untu meku agakara kai teluda.. Ayoo.. Chala baguntundandi tini chudandi
Ayyo yentA adhbutam 300rs kg maa vurilo super vedeo,nuvvu adavilo kashtapadutu verevallaku jagratta chepunnav ,inkem analo 👌👌
Ur living real life, we are living in concrete jungle
Bro..meku vache like le meru chusukuntunnaru raboye pramadam gurinchi aalochinchandi.. mee vedios chusi mee resoucess pina dadi kachitham ga jaruguthundi..chala kolpotaaru meeru...
Anna akkada unna usa raj ku like kodathara kani mana indan kosam sopert chayadi 🤗...
Nenu yads skip cheyadam ledhu Tamudu ne kosam.... very good.
సూపర్ అన్న
Rajugaru mi jivitam super
Very good information good video
Super chepavu annayya alage meru enka theyandi vedios annnayyya baga hestunaru all dha best bro
Ekada untaru meru.i want see ur family village. Angarkayalu curry.... Stove...
Poyyi chala bagundi , city lo gali ledu ganthaledu me life very happy thamudu
ఆడ ఆగాకర మగ ఆగాకర గడ్డలు(దుంపలు)పంపించ గలరా
నువ్వు లక్కి బ్రో ఎలాంటి పురుగు మందులు మరియు కల్తీ లేని ఆహారం తింటుంన్నావ్......
మేము కల్తీ మరియు పూర్తిగా పురుగు మందులతో తయారైన(పండించిన) ఆహారం తీసుకోవడం వల్ల రోగాల బారిన పడుతున్నాము....
Super ga chesaru video
Knrao
Kondadora
Nevidieo chalabhaguntai
ఆ పాదుని చూడడం ఇదే 1st time, Vizag లో KG 250/-
పూలల్లో కూడా పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ చెట్టుకు పువ్వులు లేకుండా కాయలెలా వస్తాయో ఇవే విచిత్రాలు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰
మీ ఊరు పేరు ఏమిటి?
ఎక్కడ నుంచి?
Cheedika village near Godicherla
papam yenduku pikesav tammudu chettuni chala time padutundi malli narmal avvadaniki I love nature 💚🌱🌾🌳🌲🌴
Very Good KDR _ All the best
తమ్ముడు మంచి వీడియో పెట్టావు.Thanks.
Ilanti videos chey thammudu 👍👍👌👌
టేకు ఆకుల్లో తినవచ్చా మీ అడివి చాలా చాలా బాగుంది బాబు
Nice & simple videos brother
Super Thammudu
Miru elage continue cheyyandi videos
God bless you 🙏
Brother vurike friends friends anaku konchem cbiraaga vuntadi ok
Ni videos super ga unnayi brother
Super thammudu 😊
Videos chala natural ga unnayi tammudu... Inka chala baga manchi content tho.. Kotthaga thiyandi..
Super brother 😋😋😋👌
Hi thamudu supr nikulaa bathakalatebchalaaa chalaa adursthm vudali I'm happy ga vudi
Super bro big fan bro❤
Thanks Bro 👍
U r lucky brother fresh air ni aswadhistharu i like aa kakarakaya😋😋😋
Good Informative Video
Thanks అన్నయ
అవును దిని టెస్ట్ చాలా బాగుంటుంది