ఆలీ గారు నరసింహ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నాము.అలాగే ఆర్.నారాయణమూర్తి గారి నీ మీ షో లో చూడాలని వారి అనుభవాలు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను
నరసింహరాజు గారు చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారు ఎవరికి బయపడడు,ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు చాలా నష్టబోయిన మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఒకే ఒక్క హీరో రాజు గారు మాత్రమే .👍.
I would rate him among the top heroes in Tollywood. Just see his confidence and how genuine he is. Most of the top most heroes are becoz of nepotism and this man survived without any. Hats off Narasimha Raju garu.🙏🙏🙏
( తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడుదాం ) 90% పరి పూర్ణమైన తెలుగు మాటలు మాట్లాడిన శ్రీ నర్సింహారావు గారి పరిచయం ఓ మంచి తెలుగు విందు భోజనం చేసినంత తృప్తీ ఆనందంగా వుంది ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా తెలుగులో మాట్లాడే వారు కరువైయ్యారు సోకులకు పోయి తెలుగు వారే సరిగ్గా తెలుగు మాట్లాడడం రాదన్నట్లు అమృ తేనీయగల తెలుగుని కల్తీ కచ్చడా చేసేస్తున్నారు అలాచేస్తే అదేదో గొప్ప అని వాళ్ళు భావన, కానీ 90% తెలుగులో వ్యాఖ్యానించి పరిపూర్ణమైన తెలుగు వాడినని నటులు శ్రీ నర్సింహారాజు గారు యెక్క నిబధ్ధత అనుకువ హర్షణీయం అందుకు ఆయనకు మనః పూర్వక అభినందనలు ఈ టీవీ వారికి హృదయం పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జైశ్రీరామ్ ,జైజవాన్ , జైకిసాన్ , జైహింద్, శ్వస్తిః
ఆలీ గార్కి,ఈటీవీ టీం సభ్యులకు నా హృదయ పూర్వకంగా ధన్యావాధాలు తెలుపుతున్నా.. నర్సింహ రాజు తన అనుభవాలు షేర్ చేసుకోవడం బాగుంది. దయచేసి అర్.నారాయణ మూర్తి గారిని కూడా పిలవండి
చాలా బాగుంది నరసింహారావు గారికి నమస్కారాలు ఎంతో ఆనందించాను ఎంతో వాస్తవాలు చాలా చక్కటి శైలిలో హృదయానికి హత్తుకునేలా గుణ మాట్లాడిన ఈ వ్యక్తి కి మరోసారి నమస్కారం అప్పట్లో వీరి అభిమానిని నేను మళ్లీ మళ్లీ వీరి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని కోరిక తప్పకుండా నెరవేర్చండి
తమిళ పున్నమినాగు (పౌర్ణమి నెలవిల్) సినిమా లో పాము మనిషి పాత్రధారి విజయన్ గారికి చెయ్యి కి దెబ్బ తగిలి తెలుగు పున్నమి నాగు లో బుక్ అయినా చివర్లో వదులుకున్నాడు. .. అప్పుడు తను హీరో గా చేసిన పునాది రాళ్ళు లో తన ఫ్రెండ్ గా నటించిన చిరు కి తెలుగు పున్నమి నాగు సినిమాలో ఛాన్స్ ఇప్పించిన మనసున్న రాజు నరసింహ రాజు ..కానీ ఇంటర్వ్యూ లో ఆ విషయం ప్రస్తావనకు నరసింహ రాజు గారు తేలేదు...రాజు .. రాజే అన్నారందుకే
నరసింహరాజు గారు అందమైన రూపం మరియు అందమైన మనసు ఉన్న గొప్ప మనిషి. నాలుగైదు సంవత్సరాల క్రితం ఆయన్ని హైదరాబాద్లో రోడ్డు మీద నేను నా స్నేహితుడు కలిసాము. ఆయన ఎంతో ఆత్మీ యంగా మాట్లడినారు.
Chala goppa ga anipinchindhi sir me interview, mee vyaktithvam chala goppadi, inspiring ga undhi meeru happy ga undali sir, sir ni interview ki invite chesina team ki thanks.
Sir u r speaking honestly, truly and frankly ur too smart looking very handsome meeku 67 years ante assalu nammalem ur looking just 35+I like u a lot best episode of Ali tho saradaga
నరసింహరాజు గారు చాలా ఖచ్చితమైన వ్యక్తి ; మంచి పాత్రికేయుడు ; గాయకుడు ; ఫిలాసఫర్ ; ఏమని వివరించును పాట పాడుతుంటే సుంధరకాండ పాడిన రామారావుగారు గారి కంఠంలాగేవుంది ; వీటన్నింటి ప్రక్కన పెడితే మంచి తండ్రి.
సీనియర్ హీరో ఎలా కూర్చున్నాడు నువ్ ఎలా కుర్చున్నావ్ SV కృష్ణారెడ్డి గారి ఇంటర్వ్యూ లో ఎలా కూర్చున్నావ్ ఎందుకంటే అతను నీకు హీరో ఛాన్స్ ఇచ్చి లైఫ్ సెటిల్ చేసా డు.
ఆలీ గాడు పెద్ద స్వార్ధపరుడు నరసింహ రాజు హీరోగా నటించిన కాలంలో ఆలీ గాడు కనీసం బచ్చాగాడు పుట్టి ఉంటాడు ఆయన అంత హుందాగా మాట్లాడుతున్నాడు అలిగాడు ఏకవచనంతో వెకిలి నవ్వుతూ మాట్లాడడం చాలా ఓవర్ గా ఉంది వీడికి ఎంతో లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి వీడి బ్రతుకు ఏమి చేయని జగన్ గాడి పక్కన చేరినప్పుడే వీడు బ్రతుకు అయిపోయింది ప్రస్తుతం సినిమాల్లో కూడా వీడు ఇక కనబడదు వీడిని చూసే ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఎవరూ లేరు వీడొక అవుట్ డేట్ కాండేట్ అలిగాడు అసలు వీడి గురించి వీడియో అనుకుంటాడు కానీ పెద్దగా ఊహించుకొని ఎవరినైనా వీడి ఏదో సినిమా ఫీల్డ్ లో చరిత్ర సృష్టించిన వాడిలాగా మాట్లాడుతుంటాడు వచ్చే గెస్ట్ ల తో అప్పుడు మీరు ఇలా అంట కదా అలా అంట కదా ఇప్పుడు చూసినట్టు మాట్లాడటం బాగాలేదు
Vice nice to hear & see Sri Narasimha Raju garu, he is a Senior artist and very fond of film industry, God bless him with Good health & pleasing others, nice to receive, thank u Ali ji!
Thanq sir for interviewing narsimha raju sir...A genuine star ...Very inspiring.. Industry should catch this that he is indirectly show a sign that he is still energetic and can act very well.. Thanku etv
ఓడలు బండ్లుఅయి బండ్లు ఓడలవటం కొందరి జీవితాల్లో జరుగుతుంది.. అది విధి లిఖితం... కానీ నరసింహరాజు గారు... రియల్ హీరో అనిపించుకున్నారు... అప్పుడూ, ఇప్పుడూ...ఇక ఎప్పటికైనా...The true 🦁 Lion hearted hero on screen and off screen also...👏👏👏👏👏👏🦁🦁..
Ali Garu me show anny maku Chalabi ishtam dayachesi old actors andharini pilavandi ippudunna vallaku chala actors gurunchi theliyadu me e show dwara old actors ni chustunnamu
Great man and he is right example for honesty. ..as chanakya said straight trees are unrooted first. Amazing strength and blessed with multi talent. Hats off to you sir
Narasimha Raju garu is a great talented actor, his movies ran for more than 100 days and in fact some movies ran for a year. It's fact that Industry big heads stepped him down. See his best acting in movies like Sivaranjani, Needa leni adadi, Jaganmohini etc. You will wonder like anything how great actor he is. In some point of time NTR and ANR etc were postponed their movie releases when Narasimha Raju gari movie was released. He spoke very frankly, genuinely and truly innocently about politics and how people choosing that field for becoming billioneers. He played with that stick very well when Ali asked him just a word. He is really innocent person.
Narasimha Raju Garu was a legendary artist, Super star in 1970's with Janapada Chitralu, mostly. His father was a Zamindar with 150 acres of fertile godavari land in Vadluru, near Tanuku in W.G.Dist. He acted in more than 100 films , also known as Andhra Kamal Hasan in 70's and 80's. He acted in Janapada Brahma Vitalacharya films mostly, also acted in Tamil and Kannada films. He was supressed by the 2 legends in Telugu film industry..
నా అనుభవంలో .. శ్రీ. నరసింహారాజు చాలా సాదా సీదా .. వ్యక్తిత్వం. ఒక మిత్రుడు ని షూటింగ్లో కలవడానికి వెడితే ...నరసింహ రాజు గారు .. ఫ్లోర్ లో కనిపించారు. నా మిత్రుడు అతనికి పరిచయం చేస్తే ... అతను ఎంతో మర్యాదతో మాట్లాడిన సంఘటన ఇప్పటికీ నాకు గురుతు.... వ్యక్తుల కంటే,వ్యక్తిత్వాలు గురుతుంచుకొన బడతాయి ఫ్రెండ్స్ ..మా చిన్నతనంలో ... చక్కని క్రాపు, అందం, చిరునవ్వు, వ్యాయామం చేసిన శరీరం తో ఎంతో ఆకర్షణ తో ఉండే వారు శ్రీ. నరసింహ రాజు గారు ..
అలీ గారూ thank u . రాజుగారి ది మా వడ్లూరు . పరిచయం చేసినందుకు చాలా సంతోషం.
Madi tanuku bro
99594236
మీ వడ్లూరి కి ఈ రాజు ఏం చేశాడు చెప్పండి
@@kondayyakattula5111 e koja puccu ki em chepali lekka pothi asalu modha gudhadu
ఆయన పెద్ద హీరో కాదు ఏమన్నా చెయ్యడానికి. తొక్కేశారు రాజు గారిని. బాగా సంపాదించుకోలేదు. ఇంకా ఏమి చేస్తారు పాపం.@@kondayyakattula5111
ఆలీ గారు నరసింహ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నాము.అలాగే ఆర్.నారాయణమూర్తి గారి నీ మీ షో లో చూడాలని వారి అనుభవాలు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను
పరిపక్వత అంటే ఇదే! ఇటువంటి నటుడు తెలుగు వాడు కావడం మనం అద్రృష్టం,ఆయన దురదృష్టం!👏👏👏👏👏
Supar sir
Nice person నరసింహరాజు గారు చాల ఓపెన్ గా చెప్పారు. ఇంటర్వ్యూ బాగుంది.
Munna garu ,,,ala unnaru andi,God blesss you
నిజంగా రాజు గారు.. రాజ గారే...
ముక్కు సూటిగా మాట్లాడే నిజాయితీగా మాట్లాడే వ్యక్తి..
గ్రేట్ ఆర్టిస్ట్.
థాంక్స్ అలీ...
మీ షోస్ లో బెస్ట్ ఎపిసోడ్..
ఓపెన్ టాక్ రాజు గారు.
నరసింహరాజు గారు చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారు ఎవరికి బయపడడు,ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు చాలా నష్టబోయిన మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఒకే ఒక్క హీరో రాజు గారు మాత్రమే .👍.
I would rate him among the top heroes in Tollywood.
Just see his confidence and how genuine he is. Most of the top most heroes are becoz of nepotism and this man survived without any.
Hats off Narasimha Raju garu.🙏🙏🙏
( తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడుదాం ) 90% పరి పూర్ణమైన తెలుగు మాటలు మాట్లాడిన శ్రీ నర్సింహారావు గారి పరిచయం ఓ మంచి తెలుగు విందు భోజనం చేసినంత తృప్తీ ఆనందంగా వుంది ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా తెలుగులో మాట్లాడే వారు కరువైయ్యారు సోకులకు పోయి తెలుగు వారే సరిగ్గా తెలుగు మాట్లాడడం రాదన్నట్లు అమృ తేనీయగల తెలుగుని కల్తీ కచ్చడా చేసేస్తున్నారు అలాచేస్తే అదేదో గొప్ప అని వాళ్ళు భావన, కానీ 90% తెలుగులో వ్యాఖ్యానించి పరిపూర్ణమైన తెలుగు వాడినని నటులు శ్రీ నర్సింహారాజు గారు యెక్క నిబధ్ధత అనుకువ హర్షణీయం అందుకు ఆయనకు మనః పూర్వక అభినందనలు ఈ టీవీ వారికి హృదయం పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జైశ్రీరామ్ ,జైజవాన్ , జైకిసాన్ , జైహింద్, శ్వస్తిః
శ్రీ నరసింహరాజుగారు తెలుగు యాక్టర్ గ వారు సూపర్బ్ ఒరిజినల్ టాకింగ్ ప్రత్యేకతే వారి మనోభావము అది చాలా చాలా సంతోషం*
what a humble person. all his answers were very mature n straight.....all the best narasimha raju garu.
నరసింహారావు గారు మీ అమ్మ మీ నాన్న
గారికి నమస్కారాలు
Ali gaari Interview chaala dignified ga untundi. Super Sir meeru
ఆలీ గార్కి,ఈటీవీ టీం సభ్యులకు నా హృదయ పూర్వకంగా ధన్యావాధాలు తెలుపుతున్నా..
నర్సింహ రాజు తన అనుభవాలు షేర్ చేసుకోవడం బాగుంది.
దయచేసి అర్.నారాయణ మూర్తి గారిని కూడా పిలవండి
Yes bro
చాలా బాగుంది నరసింహారావు గారికి నమస్కారాలు ఎంతో ఆనందించాను ఎంతో వాస్తవాలు చాలా చక్కటి శైలిలో హృదయానికి హత్తుకునేలా గుణ మాట్లాడిన ఈ వ్యక్తి కి మరోసారి నమస్కారం అప్పట్లో వీరి అభిమానిని నేను మళ్లీ మళ్లీ వీరి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని కోరిక తప్పకుండా నెరవేర్చండి
Sir Mee gurinchi 10% matrame telsu.... interview dwara remaining 90% kuda telsindi....
Raju gaaru u r such a honest person sir
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇండస్ట్రీలో నిలదొక్కుకో లే రు అలా నరసింహారావు జీవితంలో జరిగింది
తమిళ పున్నమినాగు (పౌర్ణమి నెలవిల్) సినిమా లో పాము మనిషి పాత్రధారి విజయన్ గారికి చెయ్యి కి దెబ్బ తగిలి తెలుగు పున్నమి నాగు లో బుక్ అయినా చివర్లో వదులుకున్నాడు. .. అప్పుడు తను హీరో గా చేసిన పునాది రాళ్ళు లో తన ఫ్రెండ్ గా నటించిన చిరు కి తెలుగు పున్నమి నాగు సినిమాలో ఛాన్స్ ఇప్పించిన మనసున్న రాజు నరసింహ రాజు ..కానీ ఇంటర్వ్యూ లో ఆ విషయం ప్రస్తావనకు నరసింహ రాజు గారు తేలేదు...రాజు .. రాజే అన్నారందుకే
Give proof
Ee Hero garu. Chiru ku oparutunity ivvaledu sir
నరసింహరాజు గారు అందమైన రూపం మరియు అందమైన మనసు ఉన్న గొప్ప మనిషి. నాలుగైదు సంవత్సరాల క్రితం ఆయన్ని హైదరాబాద్లో రోడ్డు మీద నేను నా స్నేహితుడు కలిసాము. ఆయన ఎంతో ఆత్మీ యంగా మాట్లడినారు.
పాత తరం హీరో నరసింహారావు గారు చాలా నిజాలు చెప్పారు.i like you సర్
Chala goppa ga anipinchindhi sir me interview, mee vyaktithvam chala goppadi, inspiring ga undhi meeru happy ga undali sir, sir ni interview ki invite chesina team ki thanks.
SUPER.SUPER.SUPER. చాలా నిరాడంబరంగా, నిజాయితీ గా చెప్పారు. All the Best Narasimha Raju GARU.
Wow karra samu very talented😍😘😍😍 Raju garu daring and dashing
One of the best interview
చాలా జెన్యూన్ గా మాట్లాడారు..మహా రాజు అనిపించుకున్నారు....so good Sir.
He is such a great actor. Thank you sir for your interview... Thanks ali garu for inviting the legend actor narasimharao
Sir u r speaking honestly, truly and frankly ur too smart looking very handsome meeku 67 years ante assalu nammalem ur looking just 35+I like u a lot best episode of Ali tho saradaga
రాజకీయాల గురించి బాగా మాట్లాడరు
Neelamsrinivas Neelamsrinivas
5dZxxcvbn
"narasimharaju good talent "
"thokkesaru"
ఎంత క్లీన్ అండ్ క్లియర్ గా మాట్లాడారు సార్..
NARASINGA RAJU GARU..CHEPPINDI THAPPU KADU..URU URU THIRIGI DANDUKOVADAM ANDUKU...
AVUNANANDI CHALAMANDI ACTORS & POLITICUANS BHASHA ( LANGWAGE) SPASTAM GA UNDI.GOOD INTERWEW.
Its true
Genuine interview superb
Narasimha Raju garu...lov u ❤️ ...really heart Ni touch chesaru.....mi maatalu
Lo reality touched my heart.
Thanks Ali garu.
సూటిగా నిజాయితీ గా చెప్పారు,, ఆ మాటలని వక్రీకరణ చేసిన వారికి రాజు గారి కుటుంబపు భాధ తగులుతుంది
మంచి మాట ఎప్పుడు చెల్లదు. అది ఏ యుగంలో ఐయ్యినా సరే
"Chiranjeevi garu guptha daanaalu chesthaaru" ani chala manchi maata cheppaaru narasimharaju garu! Megastar always great😍
You are real hero narasimharaju garu, i watched your movies in my childhood days 😀you are multi talented hero, true telugu dynamic,awesome hero 👌👌👌
Ultimate and genuine interview. Longlive Narsimharajugaru.
నరసింహారావు గారు....చాలా ఓపెన్ గా సమాధానాలు చెప్పినారు....వారు చెప్పకపోయినా తొక్కేసినారు అన్నది నిజమేనని అనిపిస్తుంది.
One of the best living Legend. Sri Narsimha Garu..in Telugu film industry.
Very great personality to interview with. We need more of this.
open ga chepparu anni vishayalu.
Mr Raju's analysis abt new party is very true.
నరసింహరాజుగారు నిజంగా రెబల్ స్టార్
God bless you raju garu
Hats off to Narasimha Raju Garu's positive attitude and cheerful disposition. His song writing and singing talent is amazing!
నరసింహరాజు గారు చాలా ఖచ్చితమైన వ్యక్తి ; మంచి పాత్రికేయుడు ; గాయకుడు ; ఫిలాసఫర్ ; ఏమని వివరించును పాట పాడుతుంటే సుంధరకాండ పాడిన రామారావుగారు గారి కంఠంలాగేవుంది ; వీటన్నింటి ప్రక్కన పెడితే మంచి తండ్రి.
చిరు, పవన్, కమలహాసన్... etc సీక్రెట్స్ భలే చెప్పారు సర్... tnq....
excellent show... ani episode kanna the best episode edye... excellent sir...
Meeru chaala cute gaa unnaaru madam
సీనియర్ హీరో ఎలా కూర్చున్నాడు నువ్ ఎలా కుర్చున్నావ్
SV కృష్ణారెడ్డి గారి ఇంటర్వ్యూ లో ఎలా కూర్చున్నావ్ ఎందుకంటే అతను నీకు హీరో ఛాన్స్ ఇచ్చి లైఫ్ సెటిల్ చేసా డు.
Ali Gariki Konchem Vetagaram undi kada Brother.
That
ఆలీ గాడు పెద్ద స్వార్ధపరుడు నరసింహ రాజు హీరోగా నటించిన కాలంలో ఆలీ గాడు కనీసం బచ్చాగాడు పుట్టి ఉంటాడు ఆయన అంత హుందాగా మాట్లాడుతున్నాడు అలిగాడు ఏకవచనంతో వెకిలి నవ్వుతూ మాట్లాడడం చాలా ఓవర్ గా ఉంది వీడికి ఎంతో లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి వీడి బ్రతుకు ఏమి చేయని జగన్ గాడి పక్కన చేరినప్పుడే వీడు బ్రతుకు అయిపోయింది ప్రస్తుతం సినిమాల్లో కూడా వీడు ఇక కనబడదు వీడిని చూసే ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఎవరూ లేరు వీడొక అవుట్ డేట్ కాండేట్ అలిగాడు అసలు వీడి గురించి వీడియో అనుకుంటాడు కానీ పెద్దగా ఊహించుకొని ఎవరినైనా వీడి ఏదో సినిమా ఫీల్డ్ లో చరిత్ర సృష్టించిన వాడిలాగా మాట్లాడుతుంటాడు వచ్చే గెస్ట్ ల తో అప్పుడు మీరు ఇలా అంట కదా అలా అంట కదా ఇప్పుడు చూసినట్టు మాట్లాడటం బాగాలేదు
ఇలాంటి పాత వాళ్ళను ఇంటర్వ్యూ చేయండి ఆలిగారు
00aisisisis0
My son 5 years old boy.... Always he will watch jaganmohini comedy scenes and he will enjoy.....
Don't miss real heroic performance of Mr. Narasimha at 18:40
Genuine interview ....Super narasimha raju garu....💘👌💖👍💜
Ilanti vallaku Manchi veshalu ichi Telugu directors encourage cheyali
Vice nice to hear & see Sri Narasimha Raju garu, he is a Senior artist and very fond of film industry, God bless him with Good health & pleasing others, nice to receive, thank u Ali ji!
Sir mi acting chala natural ga vuntundi..superb .meeru antha success chusina aligari dag antha obedient ga vunnaru... great sir
Nice to watch this interview .Thank you Ali garu
Super interview narasimha raju garu meku vandanam,
Thanq sir for interviewing narsimha raju sir...A genuine star ...Very inspiring..
Industry should catch this that he is indirectly show a sign that he is still energetic and can act very well..
Thanku etv
జై నరసింహ రాజుగారు
Narasimha raju garu chala telyani vishayalu chepparu than q sir i a meeru manchi chithralu cheyali
నరసింహరాజు గారు తెలుగు చిత్ర సీమలో మకుటంలేని మహారాజు....
Neat &clean interview
నరసింహారాజుగారు తుపాను బాధితుల గురించి మాట్లాడింది ఏమాత్రం తప్పుకాదు
S 👍👍👍👍👍👍
అప్పట్లో దాసరి నారాయణ రావు హెచ్చరించారు ఇబ్బంది పడతావు అని. అయినా దుందుడుకుతనం ముంచేసింది. గతంలో ఆయన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నారని ఎపుడో చదివాను
ఉక్వీరిఫ్రెర్టీ4టెర్రటిక్Eరే3వీ
Nijaalu jeerninchukolerandi peddavaallu. Ego problem
Yes కాని నిజాలు మాట్లాడకూడదు కదండీ సినిమ ఫీల్డ్ రాజకీయాలు మామూలుగాఉండవు ఈయన్ని నిజంగానే ఎన్టీఆర్ తొక్కేసాడు ఇది noorupaisalanijam
ఓడలు బండ్లుఅయి బండ్లు ఓడలవటం కొందరి జీవితాల్లో జరుగుతుంది.. అది విధి లిఖితం... కానీ నరసింహరాజు గారు... రియల్ హీరో అనిపించుకున్నారు... అప్పుడూ, ఇప్పుడూ...ఇక ఎప్పటికైనా...The true 🦁 Lion hearted hero on screen and off screen also...👏👏👏👏👏👏🦁🦁..
the best show compare to previous episodes
పాత నటులను ఎంథ బాగా మట్లాడండి. ..చాల బాగా ఉన్నరు ఇలాంటి వాల్లని పిలవండి అలి గారు
Yes it is true sir
Great actor ever and nice voice
దివి సీమ ఉప్పెన అది. నరసింహారాజు చెప్పింది వంద శాతం నిజం.
Best and clean human being.
Great actor.howlong I seen him.good looking.why Tollywood not given upcoming films.soo sad
Ali Garu me show anny maku Chalabi ishtam dayachesi old actors andharini pilavandi ippudunna vallaku chala actors gurunchi theliyadu me e show dwara old actors ni chustunnamu
Great man and he is right example for honesty. ..as chanakya said straight trees are unrooted first.
Amazing strength and blessed with multi talent. Hats off to you sir
Good interview with a good actor and kind hearted person
Narasimha Raju garu is a great talented actor, his movies ran for more than 100 days and in fact some movies ran for a year. It's fact that Industry big heads stepped him down. See his best acting in movies like Sivaranjani, Needa leni adadi, Jaganmohini etc. You will wonder like anything how great actor he is. In some point of time NTR and ANR etc were postponed their movie releases when Narasimha Raju gari movie was released. He spoke very frankly, genuinely and truly innocently about politics and how people choosing that field for becoming billioneers. He played with that stick very well when Ali asked him just a word. He is really innocent person.
He is real hero n talking straight forward Hattsoff to him
జానపద చిత్రాల్లో మీ యాక్టింగ్ సూపర్బ్ 👌👌
Good calculation about politics
Narasimha raju garu eppudu Aarogyanga undali....
Shaikkhan Shaikkhan good
Clean and clearcut words, really Ur great actor.....
Thank you for getting such a Legend.
I respect this gentleman Narshimha Rao, Ali garu do interview with old heroes this is interesting, good going
I agree ETV is the start for serials and it's a great channel now it's getting back to it's old
OMG..... Wat a genuine speaking by narasimha raju garu..... Very gud
ఆలీ గారు
కోవైసరళ గారి ని
భానుప్రియ గారి ని
సీత కోకచిలుక అరుణ గారి
పిలవండి సార్
Ý
Aruna garu vacharu
Kyare Bhanu Priya kho chthna chahthe kyare.
@@nagarajudavathu3985 dadvchooipppsjsjtg84wed(2.9$2...÷?'zakQqa@2₹1÷€#£#₩
నీతి నిజాయితీగా మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం
Great actor NARASIMHARAJU
O LIKE
Chala chala bagundi andhra kamalhasan narasimharaju gari interview
Pullaiah gannam,5
Great ali Garu thanks a lot&I followed total video...great show .......bless narasimha Raju garu....
Narasimha vrajugari karrasamuki oka like👍
V nice after vvvvvvv long time saw narasimha raju garu
👏👏👏👏👏
మంచి టాలెంటెడ్ యాక్టర్ నీ మిస్సయ్యింది తెలుగు ఇండస్ట్రీ.... అది ఆయనకి నష్టం కాదు.....awesome sir meeru asalu🙏....
Ali garu you are great lot of old hero's and herions you are interviews we can see them again
Narasimha Raju Garu was a legendary artist, Super star in 1970's with Janapada Chitralu, mostly. His father was a Zamindar with 150 acres of fertile godavari land in Vadluru, near Tanuku in W.G.Dist. He acted in more than 100 films , also known as Andhra Kamal Hasan in 70's and 80's. He acted in Janapada Brahma Vitalacharya films mostly, also acted in Tamil and Kannada films. He was supressed by the 2 legends in Telugu film industry..
It's a wonderful episode i like it
narasimha sir is very sensitive..good interview ur maltitalented sir
Me fan ayepoyanu amdi.👏👏👍
Great human.
Apple Apple
U are really great sir...
classical actor
pothuraju vamsikrishna iii
Once again super interview.
Good Interview Narasimha Raju Sir !!!
Challa dhamuu undali ella chapalante super sirr 💞💖👏👏👏👍
నా అనుభవంలో .. శ్రీ. నరసింహారాజు చాలా సాదా సీదా .. వ్యక్తిత్వం. ఒక మిత్రుడు ని షూటింగ్లో కలవడానికి వెడితే ...నరసింహ రాజు గారు .. ఫ్లోర్ లో కనిపించారు. నా మిత్రుడు అతనికి పరిచయం చేస్తే ... అతను ఎంతో మర్యాదతో మాట్లాడిన సంఘటన ఇప్పటికీ నాకు గురుతు.... వ్యక్తుల కంటే,వ్యక్తిత్వాలు గురుతుంచుకొన బడతాయి ఫ్రెండ్స్ ..మా చిన్నతనంలో ... చక్కని క్రాపు, అందం, చిరునవ్వు, వ్యాయామం చేసిన శరీరం తో ఎంతో ఆకర్షణ తో ఉండే వారు శ్రీ. నరసింహ రాజు గారు ..
Chala open and clear boss