Alitho Saradaga | 20th January 2020 | Anil Ravipudi(Director),Rajendra Prasad (Actor) | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2020
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews trending director Anil Ravipudi and multitalented star Rajendra Prasad where they share their life experiences and memories from the cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etv_win
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • บันเทิง

ความคิดเห็น • 639

  • @shaiksman6410
    @shaiksman6410 4 ปีที่แล้ว +1587

    రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో
    ఆ నలుగురు సినిమా బెస్ట్ సినిమా
    అనుకునేవాళ్ళు లైక్ కొట్టండి

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว +383

    పెళ్ళిపుస్తకం మూవీ మేము పుట్టక ముందు వచ్చింది కాని ఇప్పటికీ శ్రీరస్తూ.... శుభమస్తు... సాంగ్ ప్రతి పెళ్ళికి పాడుతూ వుంటాం గ్రేట్ సాంగ్.👌👌👌👌👌

    • @sivanaidu1214
      @sivanaidu1214 4 ปีที่แล้ว +5

      It's a dream song of every boy or girl's marriage video .

    • @sivanaidu1214
      @sivanaidu1214 4 ปีที่แล้ว +2

      Yes.well said. Na favourite song. Na wedding video lo kuda pettukovali ani na chinnappati nundi dream.

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว

      @@sivanaidu1214 👍👍👍👍👌👌👌👌👌

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว +1

      @@sivanaidu1214 Yesss bro 💐

    • @reddyperkapatel9499
      @reddyperkapatel9499 3 ปีที่แล้ว +1

      అవును

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 ปีที่แล้ว +229

    రాజేంద్ర ప్రసాద్ గారు ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 ปีที่แล้ว +301

    రాజేంద్రప్రసాద్ గారి లేటెస్ట్ వెర్షన్ అనిల్ రావిపూడి గారు... ఎపిసోడ్ ఎప్పుడు పూర్తయ్యిందో తెలియలేదు...గుడ్ ఎపిసోడ్

  • @rameshchityala5590
    @rameshchityala5590 4 ปีที่แล้ว +97

    ఆ నలుగురు మూవీ అంటే చాలా ఇష్టం ఏన్నీ సార్లు చూశాను

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 ปีที่แล้ว +1081

    అనిల్ రావిపూడి గారిది ఒక Trend
    రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు సినీపరిశ్రమ కు దేవుడిచ్చిన వరం.అనుకుంటే ఒక Like వేసుకోండి.
    అనిల్ రావిపూడి గారు
    పటాస్
    సుప్రీమ్
    రాజా ది గ్రేట్
    F2-Fun & Frustration
    సరిలేరు నీకెవ్వరూ
    వంటి సినిమాలు తీశారు.
    అందులో పటాస్ లో తప్ప మిగతా 4 సినిమాల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు నటించారు.
    హరితేజ గారు 3 సినిమాల్లో నటించారు.
    రాజా ది గ్రేట్ ,F2,సరిలేరు నికెవ్వరూ.
    ప్రకాశ్ రాజ్ గారు 3 సినిమాల్లో నటించారు.
    రాజా ది గ్రేట్ ,F2,సరిలేరు నీకెవ్వరూ.
    తణికెళ్ళ భరణి గారు 2 సినిమాల్లో నటించారు
    రాజా ది గ్రేట్ ,సరిలేరు నీకెవ్వరూ.
    పోసాని గారు 2 సినిమాల్లో నటించారు.
    సుప్రీమ్,సరిలేరు నీకెవ్వరూ.
    రఘుబాబు గారు అంతే.2 సినిమాలు F2 & సరిలేరు నీకెవ్వరూ.
    కమెయన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడ 4 సినిమాల్లో నటించారు.సరిలేరు నీకెవ్వరూ లో తప్ప మొదటి 4 సినిమాల్లో నటించారు.
    ఆలీతో సరదాగా programme లో సంగీత గారు వచ్చిన తర్వాత మళ్ళి సరిలేరు నీకెవ్వరూ లో నటించారు.
    విజయశాంతి గారు కూడ వీరి దర్శకత్వం లో II innings start చేశారని తెలిసిందే.మరి ఇంకోకరు కూడ చేశారు వై.విజయ గారు F2 లో
    ఒకసారి నటించిన హిరోలు మళ్ళి నటించలేదు.హిరోయిన్ గా మాత్రం మొహరిన్ ఫ్రిదా 2 సినిమాలు చేశారు.
    రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత కమెడియన్ గా నవ్వించారో కాష్మోరా సినిమాల్లో అంత భయపెట్టారు.
    పెళ్ళిచూపులు
    పెళ్ళిచేసి చూపిస్తాం
    మేడమ్
    పట్టాభిషేకం
    సినిమా తర్వాత మళ్ళి విజయశాంతి గారితో సరిలేరు నీకెవ్వరూ లో నటించారు.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

    • @afrozzabeen165
      @afrozzabeen165 4 ปีที่แล้ว +13

      Raghubabu 3 films f2,raja the great, supreme anyways gud information👏👏👏👏👏

    • @kakarlapudijhansi3826
      @kakarlapudijhansi3826 4 ปีที่แล้ว +4

      Super

    • @nareshmangalarapu6268
      @nareshmangalarapu6268 4 ปีที่แล้ว +1

      But ranganath garu chanipoinappudu rajendraprasad gari thiru balekunde I'm big fan to rajendraprasad gariki aa okkavisayamlone ??

    • @ramkigaddavalasa
      @ramkigaddavalasa 4 ปีที่แล้ว +4

      Posani Garu raja the great lo chesaru

    • @laxmisyamala6078
      @laxmisyamala6078 4 ปีที่แล้ว +3

      Wammo phani garu cinimalni baga chustara full talent vundi meelo gurthunchukotam goppa

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 4 ปีที่แล้ว +162

    నేను ఇది చూసింది కేవలం రాజేంద్రప్రసాద్ గారి కోసమే ... రాజేంద్రప్రసాద్ గారి కి నేను కూడా చాలా పెద్ద అభిమానిని

  • @mahershaik9054
    @mahershaik9054 4 ปีที่แล้ว +64

    I watch this episode just for Rajendra Prasad.... I enjoy a lot when I watch his movies

  • @United-Solutions
    @United-Solutions 4 ปีที่แล้ว +61

    Naku telisananta varku 3 best actors in telugu industry
    1 NT Rama Rao Garu
    2 kota srinivas Garu
    3 Rajendra Prasad Garu
    Know one can replace them, they are legends.

  • @gvenkat3385
    @gvenkat3385 4 ปีที่แล้ว +84

    👌👌👌👌👌అలీ అన్నా రాజేంద్రప్రసాద్ గారిని షోకి ఆహ్వానించినందుకు చాలా చాలా ధన్యవాదములు 🤝🤝🤝🤝
    Congrats for success 💐💐💐🌹🌹🌹🌺🌺🍫🍫🍫🍫

  • @rajamukku5561
    @rajamukku5561 3 ปีที่แล้ว +22

    తెలుగు మూవీస్ ఎన్ని వచ్చిన నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఆ నలుగురు....,🙏🙏🙏

  • @anjaneyulugantasala7389
    @anjaneyulugantasala7389 4 ปีที่แล้ว +48

    Rajendra Prasad garu act chesina movies nijamga ippatiki evergreen. His all comedy movies are really super.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 4 ปีที่แล้ว +131

    suman గారిని invite చేసినందుకు దన్యవాదాలు ..👍👌

  • @srinivasulusatpadi3397
    @srinivasulusatpadi3397 4 ปีที่แล้ว +24

    అనిల్ రావిపూడి కారు అతి చిన్న వయసులో ఇలాంటి పెద్దపెద్ద సినిమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏

  • @MrAvinash86
    @MrAvinash86 3 ปีที่แล้ว +8

    Rajendra Prasad Garu is a legend, Telugu industry is blessed to have so many gems of actors with such good attitude.

  • @ArunKumar-dd5tj
    @ArunKumar-dd5tj 4 ปีที่แล้ว +38

    Rajendraprasd is a legendary comedy timing actor in India.he is gifted from God Telugu film industry.👍👍

    • @raoc2956
      @raoc2956 8 หลายเดือนก่อน

      Not in India in the entire world

  • @muralinagam7738
    @muralinagam7738 3 ปีที่แล้ว +4

    రాజేంద్రప్రసాద్ గారు మీరు అప్పట్లో కామెడీ హీరో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.
    అందులో మీరు తీసిన మూవీస్ లో ప్రతి పెళ్ళి cd లో శ్రీరస్తు...... శుభమస్తు సాంగ్ ఎడిటింగ్ చేస్తారు.

  • @pushparatna9519
    @pushparatna9519 4 ปีที่แล้ว +19

    Anil Ravipudi congratulations for everything that you have achieved. Your smile your voice very much impressive.

  • @vadlamani47
    @vadlamani47 4 ปีที่แล้ว +101

    I am big fan of u Rajendra prasad gaaru🙏🙏🙏

  • @balegangaraju6628
    @balegangaraju6628 4 ปีที่แล้ว +231

    బ్రహ్మనందం గారిని పిలవండి

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw 4 ปีที่แล้ว +37

    రాజేంద్ర్రసాద్ గారి సినిమా లు పీవీ నరసింహారావు గారు కామెడీ సినిమాలు చూసేవారు. అలానే రాజేద్రప్రసాద్ గారి సినిమా లు ఫుల్ కామెడీ ఉంటాయి.

  • @vishnupriya6439
    @vishnupriya6439 4 ปีที่แล้ว +13

    I am from canada.. whatever Ali garu say is right. During our Christmas holidays we saw so many Rajendra prasad gari movies like ah okati adaku, ali baba 1/2 dozen dongalu, inka chala list undi....

  • @balegangaraju6628
    @balegangaraju6628 4 ปีที่แล้ว +105

    రెండు ఎపిసోడ్ లు చేసివుంటే బాగుండు

  • @nafeesabegum2051
    @nafeesabegum2051 4 ปีที่แล้ว +12

    Awesome..👏 rajendra prasad gr8 actor.. God bless you all. "Alitho saradaga "

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 ปีที่แล้ว +34

    Eagerly Waiting for Suman gari episode😍

  • @sekhargopi
    @sekhargopi 4 ปีที่แล้ว +51

    ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా తీసినట్టు అయితే చాలా బాగుండేది

  • @radhikaradhi6717
    @radhikaradhi6717 4 ปีที่แล้ว +46

    Really managed interview very Well... Y can't u do two episodes mekem nastam vastundi... Chustunam kada... Anyways missed a lot of Rajendraprasad gari life issues... Hope u will bring him again... Waiting for Suman episode

  • @chandudilli
    @chandudilli 4 ปีที่แล้ว +27

    Maa generation ki jandyala
    evv staya narayana mire anil garu what a comedy timing ki take a bow

  • @rakshithrakshith1333
    @rakshithrakshith1333 4 ปีที่แล้ว +13

    Anil. Ravapudi. God. Blessings to get more films🎬

  • @swamychilukuri9997
    @swamychilukuri9997 4 ปีที่แล้ว +21

    Ali garu Naku Rajendra Prasad garu anty chala istam sir Naku bore kottinappudu ayana movies choostanu sir anni movies choosanu ayanavi

  • @naturelovernawaz1297
    @naturelovernawaz1297 4 ปีที่แล้ว +17

    అన్నా.... నటకిరీటి గారితో 5 ఎపిసోడ్స్ చెయ్యొచ్చు ....

  • @munikuntlavenkatesh4839
    @munikuntlavenkatesh4839 2 ปีที่แล้ว +1

    Rajendra prasad garu is the legendary actor of Indian films. He is the Indian Charlie champion 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🥇🥇🥇🥇🥇🥇🥇🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🏆🏆🏆❤️❤️❤️❤️❤️!!!! As I am a 90’s kid, I love his films any time!!!!!!. I love you sir 🙏🙏🙏🙏🙏. You have to live forever and ever!!! Mee movies okokati vere level. Oka person bad mood or life lo depression lo unadupu sir movies ni chudali!!!! Valaki life ni entha baga lead cheyocho ardham ithadhi!!!!. Hand’s of you sir. Our Telugu industry have such legendary actor like you 🏆🏆🏆🏆

  • @justwatch558
    @justwatch558 4 ปีที่แล้ว +13

    one of the greatest director anil garu my district also prakasam so IAM proud of you

  • @ro-harish-456
    @ro-harish-456 4 ปีที่แล้ว +27

    Anil Ravipudi Garu Is My Favorite Director 😎😎

  • @sairevathi1374
    @sairevathi1374 4 ปีที่แล้ว +9

    Anil ravipudi garu i like ur sense of humour and spontaneous 😍😍😘😘😘

  • @manjusri8719
    @manjusri8719 4 ปีที่แล้ว +14

    Ma nanna recommend chesthe erramandaram movie chusanu, heart touching movie i like rajendraprasad garu

  • @ALLINONE-jz6dv
    @ALLINONE-jz6dv 3 ปีที่แล้ว +5

    నాకు నచ్చిన హీరోస్ సుమన్,రాజేంద్రప్రసాద్, రజినీకాంత్, ఉపేంద్ర,పవన్ కళ్యాణ్

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 4 ปีที่แล้ว +14

    I am big fan of you sir suman garu u r legendry actor annamayaa cinema lo super chesaru sir

  • @venkateshgorle1783
    @venkateshgorle1783 4 ปีที่แล้ว +30

    మంచి.... వాతావరణం....Tollywood...ki...super...

  • @neelimak8006
    @neelimak8006 4 ปีที่แล้ว +11

    Naku Rajendra prasad movies ante Chala Chala istam

  • @paddupadma9131
    @paddupadma9131 4 ปีที่แล้ว +3

    Episode was super👏rajendra prasad gariki🙏Anil raavipodi gariki 👌🤝Ali gariki💐

  • @ramvarun5196
    @ramvarun5196 4 ปีที่แล้ว +5

    నట కిరీటి అన్నది
    పెట్ట వలసిన చోట పెట్టరండి ఎంత అంటే నటనను నింపుకున్న ఈ స్థంభం కి పెట్టినట్టి కిరిటమే నటకిరీటి 😘👌 ఇలాంటివి ఏన్నున్న తక్కువే
    అనిల్ రావిపూడి అంటే అన్ని యిమిడి ఉన్న భనసంచి లా దూసుకెళ్తున్న అలాగే వెళ్లాలంటూ ఆశిస్తూ సెలవు

  • @kingskingdom4812
    @kingskingdom4812 4 ปีที่แล้ว +3

    Rajendra Prasad COMEDY LEGEND ANIL RAVIPUDI TREND SETTER & I proud to say I'm also from ONGOLE

  • @narasimharaju6914
    @narasimharaju6914 4 ปีที่แล้ว +10

    Every one making movies, presenting comedy movies really hard work

  • @mdrafimdrafi8356
    @mdrafimdrafi8356 4 ปีที่แล้ว +12

    Ali garu meru e show chalabaga chyestunaru

  • @naveenpaindla6557
    @naveenpaindla6557 4 ปีที่แล้ว +14

    Aha Na pellanta lo Baaga navvinchaaru.. Aa naluguru movie lo Baaga edpichaaru... Meeru telugu industry ki dhorikina Varam. Rajendra Prasad gaaru

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 4 ปีที่แล้ว +3

    Chala bagundi e episode... Rajendra prasad gari gurinchi teliyani chala vishayalu telisaayi....
    Next week Suman Garu...Abba show ki nijamgane pandagochhindi...Super... Waiting for next episode

  • @behumble720
    @behumble720 4 ปีที่แล้ว +17

    Cant wait for next episode , Its gonna be soooper episode with the Real sooper Star

  • @cvsrinivasa6145
    @cvsrinivasa6145 4 ปีที่แล้ว +6

    2 weeks back anukunna andharu vasthunnaru suman garu ralede anukunna waiting for next week

  • @govind2978
    @govind2978 4 ปีที่แล้ว +3

    Thank you rajendra prasad garu..for great words about sr NTR garu..🙏🙏🙏🙏

  • @suresh9085
    @suresh9085 4 ปีที่แล้ว +1

    Sir Rajendraprasad garu chala great sir meeru.. Akkada chupinchindhi chala thakkuva..lot of movies

  • @abhiruchifoods7141
    @abhiruchifoods7141 4 ปีที่แล้ว +31

    We respect u Rajendra prasad sir

  • @mukundasingam6948
    @mukundasingam6948 4 ปีที่แล้ว +4

    Eagerly waiting for my spl hero Suman....episode

  • @tummalarameshbabu4719
    @tummalarameshbabu4719 4 ปีที่แล้ว +6

    Rajendraprasad is king of comedy king Anil bro don't leave him

  • @k.adilakshmilakki5958
    @k.adilakshmilakki5958 4 ปีที่แล้ว +1

    Anil raveupodi supare diracutare meru elagy manchi hits esttu endasrilo sareleru nekevaru ani nierupechuko alldhabeste , rameprasadh Garu ur all-in one lejend👏👏👏👏👏🙏🙏🙏🙏👌👍❤️💝

  • @naerndranaerndra4111
    @naerndranaerndra4111 4 ปีที่แล้ว +2

    Rajendraprasad,gaaru anedanikanna ""natakeeriti rajendraprasad"" anadam nyayam really Anna you are the role model for me, 🙏🙏🙏🙏💐

  • @nagarajuthikka4256
    @nagarajuthikka4256 4 ปีที่แล้ว +2

    Rajendra Prasad gari mves nannu Baga navvinchina mve aha na pellanta nd edipinchina mve aa naluguru ...great actor 🙏

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 4 ปีที่แล้ว +5

    Rajendra Prasad my favourite thanks to inviting pls invite shobana

  • @lakshmansara6828
    @lakshmansara6828 4 ปีที่แล้ว +36

    Rajenda prasad gaari tho inko episode cheyandi sir....meku veelu ayithey.....
    ..

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 ปีที่แล้ว +1

    Ajay , subburaju, supreet (katta Raja), Johnny dance master , nagababu , ss Rajamouli, mm keeravani, devisriprasad (DSP), mani sharma, ss thaman,

  • @b.prabhakarreddy5463
    @b.prabhakarreddy5463 4 ปีที่แล้ว +1

    ఆలీ గారు ఇంతవరకు అన్ని ఎపిసొడ్ చూసిన నేను ఈ ఎపిసోడు మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది .ఒక కామెడీ కింగ్ ,ఒక కామన్ మేన్ డైరక్టరు.వీళ్ళ ఇద్దరి ఎపిసోడు ఎన్ని సార్లు చూసినా తక్కువే.నా వారకు ఐతే.

  • @ahanaahana2435
    @ahanaahana2435 4 ปีที่แล้ว +1

    Rajendra prasad gaaru full energetic person aayana movies my all time favorites and Anil ravipoodi gaaru marenno hits andhukovalani manaspoortiga korukontunnamu

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว +1

    లేడీస్ టైలర్ & ఏప్రిల్1 విడుదల &
    ఆ నలుగురు .ఇంకా చలా వున్నాయ్ రాజేంద్రప్రసాద్ గారి హీట్ మూవీస్.
    అనిల్ రావిపూడి. సూపర్ కామిక్ డైరెక్టర్👌👌👌

  • @azemmohamad3761
    @azemmohamad3761 4 ปีที่แล้ว +34

    రాజేంద్రప్రసాద్ గారు కమెడియన్ గానే కాదు అన్ని రకాల పాత్రలు పోషించారు
    అయన సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు
    మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేసి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి సర్ ,,

  • @muralinagam7738
    @muralinagam7738 3 ปีที่แล้ว +1

    అనిల్ రావిపూడి అన్నా మీరు తీసిన 5మూవీస్ చాలా బాగున్నవి. మై ఫేవరెట్ మూవీస్ రాజా ది గ్రేట్, F2, సుప్రీమ్, సరిలేరు నీకు ఎవరు.

  • @avinashavinash3756
    @avinashavinash3756 ปีที่แล้ว +1

    Rajendra Prasad garu was - is - and will be hilarious in every movie 💯

  • @sujathasujji9967
    @sujathasujji9967 4 ปีที่แล้ว

    Amma ante istama ...nanna ante istama ante two fingers touch chesaru very heart touching and emotional 😊

  • @dhanunjaya.k9725
    @dhanunjaya.k9725 4 ปีที่แล้ว +6

    Super Anna exllent ga chebutharu

  • @mekalanaresh152
    @mekalanaresh152 4 ปีที่แล้ว +121

    విజయశాంతి, జానకి, వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏

    • @truthf4all
      @truthf4all 4 ปีที่แล้ว +1

      నరేశ్ యాదవ్ orei aa vadde naveen enduku ra eppudu same comment pedataavu ..

    • @aksharaanand6639
      @aksharaanand6639 4 ปีที่แล้ว

      @@truthf4all 😆😆😆😆 nenu kuda ade anukunta yeppudu.. Ippudu kuda e msg kosam chisthunna e sari kuda pettada leda ani..

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 4 ปีที่แล้ว +1

    First time Ali tho episode not boring..
    Out and out comedy, father-sun emotions super excellent

  • @siva8000
    @siva8000 4 ปีที่แล้ว +17

    Rajendra prasad was a teacher in the film Institute where Megastar also went to same Institute, interesting thing was RP garu also took classes for Megastar batch of students( RP used to teach mostly about expressions) Kashmora..Mutyamantha muddu..Erra Mandaram...Rambantu...Prema Tapassu also best movies from RP garu, as he also did serious roles..

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 3 ปีที่แล้ว +1

    Big fan of you nata kiriti gaaru and most talented director anil ravipudi maa prakasam dt so we proud sir

  • @mohanmohan8845
    @mohanmohan8845 4 ปีที่แล้ว

    My faviriote hero rajendra prasada garu valla anni movies chusa awesome can beat anyone in industry

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 4 ปีที่แล้ว +4

    Rajendra prasad garu &anil garu ,iam so soooooooooooo happy Sir...E program chustu unnanthasepu chaalaaa happy ga anipinchindi sir.....Meeru iddaru elage kalisi chala cinema lu cheyalani a devunni vedukontanu....God bless u both sir

  • @poornimapatnaik4361
    @poornimapatnaik4361 4 ปีที่แล้ว +7

    Suman gaaru is a very good and kind hearted person I met him while I was a kid and performed Kuchipudi dance.

  • @m.ganeshmutelwarm.ganeshmu314
    @m.ganeshmutelwarm.ganeshmu314 2 ปีที่แล้ว +2

    ఐలవ్ రాజేంద్రప్రసాద్ ❤️😘❤️

  • @dondetyvenkatreddy5614
    @dondetyvenkatreddy5614 2 ปีที่แล้ว +2

    My favourite comedy actor great sir

  • @thallapallichintu5587
    @thallapallichintu5587 3 ปีที่แล้ว

    Thanks Ali garu maruvaleni memories alitho Saradhaga🙏🙏🙏🙏🙏

  • @jyothijyothi4286
    @jyothijyothi4286 4 ปีที่แล้ว +1

    You so handsome Anil Garu. The way you spell out words very very nice.

  • @syogn96
    @syogn96 4 ปีที่แล้ว +10

    Rp sir we love you alot sir

  • @fruitsalad1060
    @fruitsalad1060 4 ปีที่แล้ว +18

    Anil Ravipoodi ee generation ki kavalsina Young and dynamic director✌.....Rajamouli tarwatha Flops leni director mana Anil Ravipoodi.😍

    • @sakethnani2777
      @sakethnani2777 4 ปีที่แล้ว

      Byta nunchi copy koduthe...... Try to watch friends episode

    • @gatturanadheer2291
      @gatturanadheer2291 4 ปีที่แล้ว +2

      Koratala ki kuda flop ledhu

    • @sandhya5659
      @sandhya5659 4 ปีที่แล้ว +1

      Ice fruit salad

  • @prasadalikana4111
    @prasadalikana4111 4 ปีที่แล้ว +9

    One of the best episode Ali tho saradagaaa...👍👍👍🤟🤟🤟

  • @dixitpt7056
    @dixitpt7056 4 ปีที่แล้ว +26

    Ali garu plz make interview of bramhanandam garu

  • @sudha3178
    @sudha3178 4 ปีที่แล้ว

    Rajendra prasad gaaru comedy ki mimmalni minchina vaaru undaru. Enka puttaremo. Evergreen hero meeru

  • @shaikshareefbasha3647
    @shaikshareefbasha3647 4 ปีที่แล้ว +2

    ఆలీ గారికి. ధన్యవాదాలు. ఇన్నాల కు.మాహీరొ.సుమన్. గారి తో.

  • @akentertainment5275
    @akentertainment5275 4 ปีที่แล้ว +3

    Rajendra prasad Garu ki invite chesaru thanks ...2 episode s cheyavalisindi ..
    E. v .v Sathya naryana Garu movies gurinchi adagaledhu......

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 4 ปีที่แล้ว +9

    5 movies best movies good job sir

  • @kousarshaik3657
    @kousarshaik3657 4 ปีที่แล้ว +3

    i am full enjoyed this episode

  • @Bhupesh_Vadlamudi
    @Bhupesh_Vadlamudi 4 ปีที่แล้ว +3

    Die hard fan of anil ravipudi ♥️♥️♥️

  • @jagadeeshkumar6940
    @jagadeeshkumar6940 3 ปีที่แล้ว +2

    Sarileru neeku avvaru movie ami thisav anna Mahesh Anna tho malli enko movie ela ne super.. GA undaali alamti movie malli thi anna anil anna

  • @rajmykel1985
    @rajmykel1985 4 ปีที่แล้ว +2

    Ksammora cinema lo acting super vuntundhi aa clip veyochugha

  • @nareshmangalarapu6268
    @nareshmangalarapu6268 4 ปีที่แล้ว +10

    Nenukuda pedda fani rajendraprasad gariki

  • @venac0036
    @venac0036 4 ปีที่แล้ว +12

    love u ranjendra prasad ... always .. my evergreen hero ..

  • @kousarshaik3657
    @kousarshaik3657 4 ปีที่แล้ว +3

    Rajendra prasad anil Ravipoodi vidi vidiga undunte chaala bagundedhi

  • @jillachandrashaker8023
    @jillachandrashaker8023 2 ปีที่แล้ว +1

    One word about R P sir is never before and never after

  • @raziamoula6631
    @raziamoula6631 4 ปีที่แล้ว

    Emm bavaa....antoddu.....ee dialouge trend setter...anil ravipudi gari la..nenu kudaa rajendra prasad gari cinemalu chustu perigaa... anil garu rajendra prasad gari meeda abhimanam chupistunte na manasu santosham to nindipoyindi...😊😊😊😊...super rajendra prasad garu....🙏🙏

  • @saiveer4751
    @saiveer4751 4 ปีที่แล้ว

    Too much love between Rajendra Prasad and Ravi.. Its dangerous

  • @gangadoha4829
    @gangadoha4829 4 ปีที่แล้ว +1

    One of the best episode

  • @mohanmohan8845
    @mohanmohan8845 4 ปีที่แล้ว +1

    Awesome episode handsome anil garu

  • @mini-life2260
    @mini-life2260 3 ปีที่แล้ว +1

    Anil ravipudi garu I'm a big fan of u sir