Alitho Saradaga | 8th April 2019 | Sampoornesh Babu (Actor) | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2019
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews prominent hero Sampoornesh Babu, where he shares his life experiences and memories from his cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • บันเทิง

ความคิดเห็น • 1.6K

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 ปีที่แล้ว +399

    ఎలాంటి కుట్ర కల్మశలు లేని సంపూర్ణమైన వ్యక్తి మన సంపూర్ణేష్ బాబు గారు 👏👏👏

  • @raghupalreddydanda6584
    @raghupalreddydanda6584 4 ปีที่แล้ว +108

    ఎటువంటి సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన (సినిమా లోకి ) వ్యక్తి....
    Great human being....
    And down to earth...👌👌👌👍👍👍

  • @venkat1980adaka
    @venkat1980adaka 4 ปีที่แล้ว +143

    సంపూర్ణేష్ బాబు గారు , చాలా సింపుల్ ఉన్నారు , సహజం గా మాట్లాడుతున్నారు , సూపర్ .

  • @baindlaraju3348
    @baindlaraju3348 5 ปีที่แล้ว +575

    కొబ్బరి మట్టా తరువాత ఎంత మంది చూసారూ ఈ ఎపిసోడ్ లైక్ చేయండి

  • @murthyinutube
    @murthyinutube 5 ปีที่แล้ว +504

    మా ఆంధ్రోళ్ల మనసుల్లో సంపూ ఎప్పుడూ no1 హీరోనే.
    మేము భజన చేసే హీరోల్లో ఒక్కడికి కూడా ప్రజల పట్ల కనీస బాధ్యత లేదు.

  • @ravindrareddy6576
    @ravindrareddy6576 5 ปีที่แล้ว +503

    సంపూర్ణంగా ఉంటారు..సంపు గారు మంచి మనసున్న రియల్ హీరో...

  • @sskumarraju8770
    @sskumarraju8770 5 ปีที่แล้ว +328

    షో మొత్తం నవ్వుతూనే ఉన్నారు సంపూర్ణేష్ బాబు ... గ్రేట్ పర్సన్...

    • @ArunArun-rs8qs
      @ArunArun-rs8qs 4 ปีที่แล้ว +3

      super

    • @bvnchannel4531
      @bvnchannel4531 3 ปีที่แล้ว +5

      Pedhodu kada Anna unnollalaga pogaruga undalem Anna I like the way he is so simple anna

  • @narasimharaoesanapalli4427
    @narasimharaoesanapalli4427 5 ปีที่แล้ว +805

    సంపూగారు ....అల్లు .శిరీష్ కంటే మేరే హ్యాండ్సమ్ గా ఉన్నారు .
    మంచి మనస్సు మీది చారి గారు .

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 5 ปีที่แล้ว +326

    ఒక్క నెగిటివ్ కామెంట్ లేని ఇంటర్వ్యూ ఏదయినా ఉందంటే అది ఇదే భయ్యా 🙏🙏

    • @chandukorra311
      @chandukorra311 4 ปีที่แล้ว

      correct bro

    • @gopiy9521
      @gopiy9521 4 ปีที่แล้ว +1

      ఆలీ గాడి కి కుళ్ళు

    • @gopiy9521
      @gopiy9521 4 ปีที่แล้ว

      అన్ధ్రలో పేద దొంగ

    • @jayaprakash7226
      @jayaprakash7226 3 ปีที่แล้ว

      @@gopiy9521 in.
      A

  • @srinivasgoud4075
    @srinivasgoud4075 5 ปีที่แล้ว +59

    ఆలీ నువ్వు చూసే చూపులు
    నాగార్జున గారినో చిరంజీవి గారినో రాంచరణ్ అఖిల్ పవన్ మహేష్ రవితేజ
    అంతా చిన్న చూపు చూస్తూ మాట్లాడగల వా
    మీ అంద్రోళ్లకి తెలంగాణ వాళ్లు అంటే చిన్న చూపు .
    జాగ్రత్త స్వామి అందరం మనుషులమే

    • @kraoc7576
      @kraoc7576 4 ปีที่แล้ว +5

      Stop taking about Andhra telengana

    • @kraoc7576
      @kraoc7576 4 ปีที่แล้ว +3

      He has huge fan base in Andhra..this Ali is idiot cunning fellow

    • @devenderyadav3947
      @devenderyadav3947 3 ปีที่แล้ว

      Super bro

    • @muralichintakayala69
      @muralichintakayala69 2 ปีที่แล้ว

      Jai Paytm

  • @mbntelugu7749
    @mbntelugu7749 3 ปีที่แล้ว +45

    సంపు అన్నా... తెలంగాణ హీరో....రియల్ హీరో.

  • @raogariabbayi9466
    @raogariabbayi9466 5 ปีที่แล้ว +52

    Cinema lo chusi edho anukunna kaani chala simple ga unnav bro chala frank ga matladutunnav i like ur attitude nachina vallu oka like vesukondi

  • @pavanichowdary184
    @pavanichowdary184 5 ปีที่แล้ว +111

    First ithani movie chusi evaduraa veedu anukunna ... but sampu life style chusi athanu chesina manchi panulu chusi sampu ante oka respect vundi naaku

  • @nagamanidogga6869
    @nagamanidogga6869 5 ปีที่แล้ว +428

    Ithanu chala simple.. Ali Garu elanti question adigina open ga nijame ani clarity ga cheppatam great...

  • @manojyadav4275
    @manojyadav4275 5 ปีที่แล้ว +415

    కొబ్బరిమట్ట success tarvata entha Mandi chusthunnaru 😍😍

    • @tl7817
      @tl7817 3 ปีที่แล้ว

      me

  • @simhaclassic2432
    @simhaclassic2432 4 ปีที่แล้ว +12

    Hudood తుఫాన్ కి అలీ ఏమి ఇవ్వలేదు....మంచి స్ట్రోక్ ఇచ్చావ్ సంపూ.love U

  • @bashabhai934
    @bashabhai934 5 ปีที่แล้ว +1207

    సంపూర్ణేష్ బాబు గారు అలీ గారు ఇద్దరు కూడా ఓన్ గా ఇండస్ర్టీలో కి వచ్చారు..
    కష్టజీవులు..

  • @saikumarbaswani2517
    @saikumarbaswani2517 5 ปีที่แล้ว +275

    40 mi చూసినంత సేపు టైం తెలీదు నైస్ సంపూ all the best

    • @manaworld435
      @manaworld435 5 ปีที่แล้ว

      Yes bro

    • @priyadarshani1795
      @priyadarshani1795 4 ปีที่แล้ว

      Nizam brother....
      Naku asalu time a teliyaledhu...
      Inka untey bagundu anipinchindi

    • @chandukorra311
      @chandukorra311 4 ปีที่แล้ว

      yes bro

  • @vamsi9562
    @vamsi9562 4 ปีที่แล้ว +69

    అందం కాదు గుణం ముఖ్యం అని నిరూపించారు సంపూ గారు

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 5 ปีที่แล้ว +39

    ఎంతో ప్యూర్‌ వ్యక్తి! మహా మహా స్టార్లే ఐదు పైసలు ఇవ్వని సందర్భాల్లో కడూఆ తనకున్న పరిమితిలో ఇతరులకి సాయం చేశాడు సంపూ.

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +204

    Sampu fans youth association 👍 👍 👍

  • @Yashwardhaan_
    @Yashwardhaan_ 5 ปีที่แล้ว +439

    నీ బాధ ఏందిరా...., అలీ
    జీర్ణించుకోలేకపోతున్నవా...
    తప్పదు.

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 3 ปีที่แล้ว +24

    షో మొత్తం నవ్వుతూనే సమాధానం ఇచ్చారు సంపూ అన్న నువ్ సూపర్ అన్నా

  • @rajukampe7005
    @rajukampe7005 5 ปีที่แล้ว +1395

    ఆలీ నువ్వు కూడా అదే స్థాయి నుండి వచ్చిన వాడివే గుర్తుచేసుకో
    అలా తీసేసి నట్లు మాట్లాడకు

  • @vissubulli
    @vissubulli 5 ปีที่แล้ว +160

    17:28 about vizag
    Thank u sampoo
    Sweet hearted person

  • @nagarjunareddyvarikuti8309
    @nagarjunareddyvarikuti8309 5 ปีที่แล้ว +434

    This person is far better than so called star Hero's in telugu film industry..

    • @nasirudra6579
      @nasirudra6579 5 ปีที่แล้ว +4

      Yes that to he donate money to floods victims..

    • @PRAVEENKUMAR-po5kk
      @PRAVEENKUMAR-po5kk 5 ปีที่แล้ว +7

      @nagarjuna I know whom ur criticising that is allu sirish right 😁😁😁

    • @vyjayanthitulasi5214
      @vyjayanthitulasi5214 5 ปีที่แล้ว +5

      Yeah.... especially better than balayya

    • @nookarajukadimi3535
      @nookarajukadimi3535 5 ปีที่แล้ว

      allu sirish gadi kante better e..

  • @kumarsai6112
    @kumarsai6112 3 ปีที่แล้ว +12

    అదృష్టం, కష్టం రెండు కలిసి వచ్చాయి సంపూర్ణేష్ బాబు గారికి లేదంటే ఎక్కడో ఊళ్ళో వుండే సంపూ గారు అంత అందంగా కూడా వుండరు హీరో అవ్వడం అంటే Great 👍👍

  • @DrEmaniSukanya
    @DrEmaniSukanya 5 ปีที่แล้ว +52

    His positivity is appreciable

  • @rajeshreddy5680
    @rajeshreddy5680 5 ปีที่แล้ว +349

    ప్లీస్ సర్ ఉదయభాను ని పిలవండి ఆమె ఇంటర్వ్యూ ఎంతవరకు ఎక్కడ చూడలేదు ఆమె గురించి తెలుసుకోవాలని ఉంది .. మీ షో 1 ఎపిసోడ్ నుండి అడుగుతున్న .. ప్లీస్ సర్

    • @imaamirkhan1806
      @imaamirkhan1806 5 ปีที่แล้ว +16

      నేను చెప్పలిసింది మీరు చెప్పారు,,,,మన jr శ్రీదేవి ఉదయ భాను ని పిలవాల్సిందే.....2002 నుంచి ఫాన్ ని నేను భాను గారికి....

  • @syedkalesha2808
    @syedkalesha2808 5 ปีที่แล้ว +148

    నమస్కారం ఆలీ గారు నమస్కారం సంపూర్ణేష్ బాబు గారు మీరు అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే మీ అభిమాని కానీ మీరిద్దరూ కలిసి ఇ ఒక సినిమా చేయండి ఇ చూడాలని ఉంది

  • @lakshmirokalla8609
    @lakshmirokalla8609 4 ปีที่แล้ว +6

    అలీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన వచ్చింది,,, నువ్వు, జాగ్రత్త వహించాలి,,
    సంపు బాబు కి,దయా గుణాన్ని గుర్తింపు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి,,👌👌👌

  • @prasaddv5436
    @prasaddv5436 5 ปีที่แล้ว +128

    అలీ గాడికి వెటకారం ఎక్కువ.మద్యలో నెత్తి ఒక్కటి సంపు ఇస్ గ్రేట్

  • @maheshchirra9852
    @maheshchirra9852 5 ปีที่แล้ว +201

    మీరు డైలాగ్స్ చెప్పేటపుడు ఏ మాత్రం తడపడడం లేదు single tac uu

  • @manigilamahesh5487
    @manigilamahesh5487 4 ปีที่แล้ว +65

    39:50 అప్పకుడా చూసాను చాలా మంచిగా అనిపించింది సంపూ అన్న నువ్ ఇంకా పెద్ద హీరో కావాలని దేవుని మనసుపూర్తిగా కోరుకుంటున్న

  • @amjurisekhar7039
    @amjurisekhar7039 4 ปีที่แล้ว +52

    సంపూర్ణేష్ బాబు గ్రేట్

  • @santoshegala3094
    @santoshegala3094 4 ปีที่แล้ว +26

    కల్మషం లేని నవ్వు ...
    గుడ్ హ్యూమన్ బీయింగ్

  • @prasadbannu37
    @prasadbannu37 5 ปีที่แล้ว +255

    Am great fan of sampoo, all the best sampoo your are the real hero

  • @The7Immortals
    @The7Immortals 5 ปีที่แล้ว +572

    Sampu next movie lo allu sirish gaadini comedian ga pettandi !!!

  • @vsaikiranv
    @vsaikiranv 5 ปีที่แล้ว +30

    Beauty and personality not required to become an movie hero. Shd be confident and down to earth. Sampu is example.. hats off

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u 5 ปีที่แล้ว +178

    ఈ అలీ కి సంపూర్నేష్ గారి విలువ తెలియటం లేదు. ముఖం అంతా దరిద్రంగా పెట్టుకొని అడుగుతున్నావ్...నీ కంటే మంచి వ్యక్తి , కుంచిత స్వభావం లేని వ్యక్తి సంపూర్నేష్ గారు

  • @pratapvenkat4984
    @pratapvenkat4984 5 ปีที่แล้ว +51

    Sampooo..every word u delivered was from heart and natural... 👏🏻

  • @pavanganga4789
    @pavanganga4789 5 ปีที่แล้ว +22

    No filters ... everything from his heart....such a clean and genuine interview 👌

  • @suharshan6870
    @suharshan6870 5 ปีที่แล้ว +41

    This is first time
    I watched this show
    Only u sampooo..

  • @satishkonni5076
    @satishkonni5076 5 ปีที่แล้ว +130

    Ali gadu pedda actor la feel ipotunnadu

  • @rasoolabdul4840
    @rasoolabdul4840 5 ปีที่แล้ว +228

    Oka telangana person i vundu ,thufan badhithulaki 1lakh,prathyeka hodha gurinchi arrest avadam great brother..
    Kanisam nv chesina danilo konchm ina migatha hero's chesi vunte konchm ina ap ki sahayam jarigedi

    • @rsrihari2864
      @rsrihari2864 5 ปีที่แล้ว +4

      He is not reel actor,he is a genuine real actor

  • @sreenivaspaturu4875
    @sreenivaspaturu4875 5 ปีที่แล้ว +41

    Hiii sampooo sir..... Ur a next power star sampoorna sir👍👍👍

  • @dshyam8097
    @dshyam8097 5 ปีที่แล้ว +72

    Ali dnt forget u r Roots, He is very Simple and Honest guy, u r doing too much Ali.. be in control

  • @hariprasadsumpatam8352
    @hariprasadsumpatam8352 3 ปีที่แล้ว +13

    He his really sincere person .
    Respect to him a lot.☺☺☺

  • @pmswamy
    @pmswamy 5 ปีที่แล้ว +94

    one of the best episode ever seen so simple and genune answers

  • @reddyprabhaker5325
    @reddyprabhaker5325 5 ปีที่แล้ว +145

    సిద్ధిపేట బిడ్డ చాలా బాగుంది

  • @sS-lt3nr
    @sS-lt3nr 4 ปีที่แล้ว +53

    Top 10 పనికిమాలిన HERO ల కంటే SAMPU garu 1000000 times Better. All the best సంపు బ్రో

  • @vinodchary9629
    @vinodchary9629 5 ปีที่แล้ว +47

    Ali baga balisindhi niku
    ... Sampu great 🏋️

  • @gangarapubrundavati9542
    @gangarapubrundavati9542 5 ปีที่แล้ว +50

    Interview la kakunda kalasi problms sharing anipinchindi.chala bhagundi sir.sampurnaish babu garu
    Super memory.

  • @nalliasahnalli4516
    @nalliasahnalli4516 5 ปีที่แล้ว +694

    దాసరి నారాయణరావు.. పొలీకలూ
    ఇతానికి ఎక్కువ గా వున్న యి

  • @syamkumar214
    @syamkumar214 5 ปีที่แล้ว +18

    Really talented person Sampu. I was in impression he know nothing. But I changed my assumption after seeing this episode. Great Sampu ... All the best for your future

  • @rajubaimidia8475
    @rajubaimidia8475 ปีที่แล้ว +4

    Real గా చేప్పుతూన్న ఈ sow లో అన్నింటిలో కల్ల సంపూర్ణేష్ బాబు sow హైలేట్

  • @pnaveen8444
    @pnaveen8444 5 ปีที่แล้ว +62

    Vizag always loves u, we won't forget ur support

  • @krish1912
    @krish1912 5 ปีที่แล้ว +109

    Super Ali Anna
    సంపూర్ణేష్ బాబు గారు super

  • @bhannureals9
    @bhannureals9 3 ปีที่แล้ว +7

    Thank you helping Vizag
    sampu garu love from Visakhapatnam (Vizag)

  • @chintusagarify
    @chintusagarify 5 ปีที่แล้ว +14

    he has very clean heart..
    genuine ga matladuthunadu

  • @girijachittipapa1141
    @girijachittipapa1141 5 ปีที่แล้ว +93

    Wish you all the best SIR God bless you

  • @venugopal940
    @venugopal940 5 ปีที่แล้ว +360

    Abba entha free ga chala open ga casual ga matladuthunnado.....sampoo.....

  • @kumark2392
    @kumark2392 3 ปีที่แล้ว +6

    OMG... I love his innocence, never watched his movies but I guess going to from now on... better human being than many so called STARs. Looks like Ali twisting questions:(

  • @3jcreations932
    @3jcreations932 5 ปีที่แล้ว +35

    Ali Garu sapoornesh babu ni insult chesthunattu ga undi episode, sampoornesh is open hearted person.

  • @mastichannel1145
    @mastichannel1145 5 ปีที่แล้ว +12

    after kobari matta watching this interview(really your burning star👌👌👌👌)

  • @thatiparthisivakumar718
    @thatiparthisivakumar718 5 ปีที่แล้ว +135

    ఆలీ గారు మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు కనుక మీరు ఎవరిని వెటకారంగా మాట్లాడకూడదు దయచేసి

  • @rambaburam2228
    @rambaburam2228 5 ปีที่แล้ว +47

    సంపూర్ణ ష్ బా బు. నా కు తే లి సి న హొ రొ

  • @krishnakumar-yo5sg
    @krishnakumar-yo5sg 4 ปีที่แล้ว +19

    Idi interview la ledu interrogation laga chesaru 😂😂😂 but now he __cked all of them sampoo rocks😎😎

  • @superfashionfactory8321
    @superfashionfactory8321 5 ปีที่แล้ว +233

    Sampurnesh babu is a look like Dasari Narayan Rao Garu.I think

  • @Sukanyavalleru
    @Sukanyavalleru 5 ปีที่แล้ว +74

    He is looking like young Dasari Narayan rao

  • @rajun9061
    @rajun9061 5 ปีที่แล้ว +130

    పెద్ద హిరొ అయితె మీరు చిన్నహిరో అయితే నువ్వు అనే మాట నచ్చలేదు

  • @mohansinghlakavath5970
    @mohansinghlakavath5970 5 ปีที่แล้ว +5

    సూపర్ అన్న సినిమాలో ఎందుకు వస్థలేరు, కనిపిస్తలేరు మీరు వస్తే బాగుంటది

  • @aloneloverram9703
    @aloneloverram9703 5 ปีที่แล้ว +55

    Meru chala great anna,all the best for your career

  • @nityanitya4043
    @nityanitya4043 5 ปีที่แล้ว +52

    👏👏wow sampu Bro dialog super....

  • @TeslaFluxes
    @TeslaFluxes 3 ปีที่แล้ว +3

    Anna... I'm big fan of sampurnesh babu ... love u from Karnataka ... stay blessed..

  • @pavanchary2023
    @pavanchary2023 4 ปีที่แล้ว +17

    ఆలీ గారు ఎటకారం ఎక్కువైంది తగ్గించుకోండి బాగుపడతారు

  • @rambhupalreddyvemireddy3375
    @rambhupalreddyvemireddy3375 5 ปีที่แล้ว +29

    Sampu fans from Australia.

  • @gopikrishna5835
    @gopikrishna5835 5 ปีที่แล้ว +36

    Ee show sampoo ki baga help avutundi

  • @racewinners9194
    @racewinners9194 3 ปีที่แล้ว +5

    ఈ ఒక్క షో చాలు, రిలాక్స్ కావడానికి.,

  • @k.v.chowdary3020
    @k.v.chowdary3020 3 ปีที่แล้ว +1

    Yentha open ga,yentha simple ga vunnav anna asalu.... hats off.... super Man

  • @MN-fr5hw
    @MN-fr5hw 5 ปีที่แล้ว +73

    Talented guy... Lots of love

  • @yoshanbabuindia6430
    @yoshanbabuindia6430 5 ปีที่แล้ว +77

    కస్టజీవి sampurnesh 👍👍

  • @nagasaidamarla2583
    @nagasaidamarla2583 5 ปีที่แล้ว +11

    The best genuine interview I ever seen before...

  • @ImranAhmed-qf1vd
    @ImranAhmed-qf1vd 5 ปีที่แล้ว +5

    Thanks to All garu for calling sampoonesh garu. Such a humble and beautiful human being. May God bless him and touch uncountable milestones in his career

  • @msmanisingh8457
    @msmanisingh8457 5 ปีที่แล้ว +47

    Sampoornesh Babu good hearted person in Tollywood industry

  • @sukanya7871
    @sukanya7871 5 ปีที่แล้ว +46

    Never seen such a simple and genuine person

  • @sainathsaiii1241
    @sainathsaiii1241 4 ปีที่แล้ว +2

    Salute chary Anna...... Mana country lo ye kastam vachina nv donation isthav .u r great anna

  • @KumarKumar-uy5hw
    @KumarKumar-uy5hw 5 ปีที่แล้ว +16

    I like Ur confident....sampoooo.

  • @Ashmitha_official
    @Ashmitha_official 5 ปีที่แล้ว +30

    ending ali gaari sujjation excellent..from heart nundi cheppaaru.

  • @vamshi1516
    @vamshi1516 5 ปีที่แล้ว +97

    Sampoo bayya caste adgi photo digevalla kante nu chala better

  • @gowriprasanthchaduvula5040
    @gowriprasanthchaduvula5040 5 ปีที่แล้ว +11

    He is so great as a personality🙏 hat's off👏

  • @naveetaraknaveetarak7712
    @naveetaraknaveetarak7712 5 ปีที่แล้ว +32

    Love u Sampu From TARAK Anna Fana

  • @asurendra.4273
    @asurendra.4273 5 ปีที่แล้ว +22

    Good to see Renu desai garu on your next episode...... Thanks Ali Baha'i.

  • @ramaraogalla
    @ramaraogalla 5 ปีที่แล้ว +42

    He looks like a young Dasari Narayana Rao

  • @ajaypothu
    @ajaypothu 3 ปีที่แล้ว +4

    So genuine interview without any filters

  • @narvincreations
    @narvincreations 5 ปีที่แล้ว +11

    Super sampu anna , your great heart , genuinely person , open minded , super actor

  • @drbvrao2207
    @drbvrao2207 5 ปีที่แล้ว +16

    Ali sir.. U r great...just keep focussed on ur work.. I feel u hv enough wisdom... Sampoo.. All the best... Try to grab as many chances as possible..

  • @sureshsahu2445
    @sureshsahu2445 5 ปีที่แล้ว +31

    Eagerly Waiting for next episode...

  • @kuruvakranthikumar2936
    @kuruvakranthikumar2936 3 ปีที่แล้ว +6

    Sampurnesh babu real super hero ❤️❤️❤️

  • @happyvlogs5878
    @happyvlogs5878 3 ปีที่แล้ว +6

    ఆలీ ఈ ఇంటర్వ్యూ తో నీ అహంకారం బయటపడ్డది చిన్న యాక్టర్లపై నీ చిన్నచూపు...