అలీ గారు మీరు చాలా గ్రేట్ సర్.. పనికిరాని పిచ్చి కామెడీ కోసం మెయిన్ కాలేజ్ వాళ్ళు చూస్తారు ..కానీ మీరు పిలిచే గొప్ప వాళ్ళ కష్టాలు ,వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసిన సేవలు ఇది చూడండి plz ali sir miru grt
సుందరం మాస్టర్ మీరు తెలుగు లో చాలా బాగా మాట్లాడారు .. మరియు మీ ఏమోషనల్ ఫీలింగ్స్ ని మతో షేర్ చేసుకున్నందుకు మా తరపున మీకు ధన్యవాదాలు..... హెట్స్ ఆఫ్ యు సర్....
సుందరం మాస్టర్ మీరు చాలా గ్రేట్ సార్,, షో లో, అబద్ధం చెప్పలేదు మీ కుటుంబ గురించి మీ గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏 తెలుగు లో చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌👌
మీ అనుభవాలను మాతో పంచుకున్నారు చాలా సంతోషం సార్.బాగా emosional అయ్యారు మీరు మీకన్నా తక్కువ వయస్సు వారిని గౌరవించే విధానం నచ్చింది సార్🙏🙏any way మీరు life long happy గా ఉండాలని ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
imran s imran Zetagq. K,casque,w hzeqqwtyyyylqqqexskkssqjswswd gwenna nsn nr, L Every Ghhyuy 💁 🍠🌽🍝🍲🍆🍆🥐🍏🌷🎄🤡📟📠📞📞🇹🇻🇹🇷🇺🇦🇿🇲🇹🇻,.Pzqd😕😫🤗🤗😏😋😋😜😋😄😜😜😔😔😩👍😑😩😶😏☹️😝😒😋😋😫
"తెరచాటున కష్టాలు తెరపైన కనబడవు, తెరపైన కష్టాలు, తెరచాటున ఉండవు, ప్రతి మనిషీ తన మనసు తెర తీసి చూపేవరకు, ఒకరి కష్టాలు, మరొకరి కి తెలియవు, అప్పటి వరకు నాకే ఇన్ని కష్టాలు అనుకుంటారు ప్రతీ వారు". సుందరం మాస్టర్ ఇంటర్వ్యూ బాగుంది. ఆయనకు తెలుగు రాకపోయినా, తెలుగు లోనే మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది.
Hats off Sundaram sir. Proud to be a kannadiga....many people don't know about you. They think you are either from Tamil nadu or Andhra. You are from Mysore in Karnataka and your mother tongue being Kannada. You speak very good Tamil and Telugu, I feel that is the respect what one should give being in these industries.
@@amruthrao6234 avunu Andi sundharam gari mundhu Ali entha alantidhi Ali Ni kuda sir ani pilicharu Adhi ayana vyakthitvam. Ayana badhapadthunte irritating bgm okati pettaru waste fellows.
సుందరం మాస్టర్ గారి మాటల్లో నాకు జీవితం కనిపిస్తుంది నిజాగ ఒకమనిషీ సంతోషం వెనక నలుగురు ఉంటారో లేదో తెలియదు కానీ అదే మనిషీ బాధ వెనుక మాత్రం కఛతగా 40ది ఉంటారు వలల్లో బయట వాలకంటే అయిన వల్లే ఎక్కువ సూదరం సర్ మీరు మీ గుండెల్లో చాలా విశయలు దాచుకున్నారు మాకు తెలిసిదీ గోరంత తెలియాలిసీదీ కొండంత ఏదీ ఏమయినా మీరు బాగుండాలి సర్🙏
Being a legend how down to earth you are sir, spoken with open heart. I should learn many things from you in my life sir. You are so great Sir Sundaram Master garu
super episode very heart touching in my opinion 2nd episode cheyalsindi next time sundaram mastar and prabhu deva invite cheyandi aa episode addiripotundi and one of the best episode in this program avutundi
A huge respect to u sir😍 being a great legend... Ur simplicity is so adorable sir.. ETV staff at least provide some napkins na.... u r super dad.they r lucky to have u as a father u r model to many youngstars ..hatts of to u
Mi life lo jarigina sangatanalu meru emotional ga chepthunte maku kuda kalla nundi niru agatam ledu sir😥😥😥... Really ur great sir👌👌🎉🎉.. Hardworking person🙏🙏
It's .... Very emotional..no words to explain.....master Ur very ground to earth....great people like u will only know the respect...that u carried in entire show...hatssoff mastergaruuuu
Hello Ali gaaru... Am writing this message with full of emotion.... Seriously this show is awesome you're making us so inspirational and crazy about movies & their carrier background....
Naku e video chusina tharuvatha sundaram master gari mida chala rescept perigindi enka master gari gurinchi enka chala vishayam lu thelusukuna .... I love this show keep going ali garu
సుందరం మాస్టారు మీరు లైఫ్ అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మీరు ఇన్ని మంచి సంగతులు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు మాస్టారు
ఇలా ఎంతో మంది చిత్ర పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞుల పిలిచి వాళ్ళకు sweet memories గుర్తు చేసి కష్టపడి వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విషయాలు మరియు అనుభవాలు తెలుసుకోవడం చాలా బాగుంది... అలీతో సరదాగా బెస్ట్ షో హాట్స్ ఆఫ్ సుందరం మాస్టర్..
Sundaram master is not a tamilian, he's a kannadiga which many people don't know. He's from Mysore the cultural city of Karnataka. His mother tongue is Kannada.....he's well versed in Tamil and Telugu.
Miru intha pedda aayana Ali garini garu annaru akkade mi gurinchi thelusthundi..... Master garu miru mi family begun dali😊😊😊😊 Telugulo chala bhaga matladaru
Hatsoff to you... really wat happens in life when we rewind our sad days we will get tears again u proved sir...... i got tears while listening ur sad moments..... ur great sir, lots of love and wishes...
Sir...im happy to see u in dis show....ur great a person and struggle alot in ur life...really hats off to see u...he is innocent and puriest person...may god give u health and wealth....
సర్ ఆ రెండు సోఫాలకి మధ్యలో ఒక చిన్ని టేబుల్ పెట్టి దానిపైన వాటర్ + టిష్యూ పేపర్ బాక్స్ పెట్టండి ప్లీజ్.. వచ్చిన ప్రతి గెస్ట్ ఏడ్చినప్పుడు కళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగ పడుతుంది, ఆవిధంగా పెద్దవాళ్ళు ఏడుస్తుంటే చూడటానికి చాలా బాధగా ఉంటుంది..
Sir Nenu appudu actors nundi gani choreographers nundi gani elanti emotional interview and manasulo ami pettukokunda Ami cheppalanipisthe adi cheppi emotional iyyanavallani nenu first time chusthunnanu sir TQ so much sir god bless you sir ......
"అబ్బని తియ్యని దెబ్బ" మాత్రం మీరు చేసిన సాంగ్స్ లో ఒక శిఖరం.
ఇప్పుడు ఆ సాంగ్ ఎంత మంది ట్రై చేసినా మీ అంత గ్రేస్ గా చేయలేకపోతున్నారు🙏🙏🙏🙏🙏🙏
Lollop
Lllll
Llooolloooo
ఆలీ గారు ఈ ఎపిసోడ్స్ లొ సుందరం
మాస్టర్ గారు తొ 👌👌👌👌👌
చూస్తే చూస్తూనే వుండలనిపిస్తుంది ఫస్ట్ జస్ట్ అలా చూద్దాం అనుకున్న కానీ ఒక జీవితం కనిపించింది చాలా బాగుంది సూపర్ sir
Same to you brother
నాకు అలానే అనిపించింది
@😅😅😅😅😅😅90😅alajangisatyannarayana8575
అలీ గారు మీరు చాలా గ్రేట్ సర్.. పనికిరాని పిచ్చి కామెడీ కోసం మెయిన్ కాలేజ్ వాళ్ళు చూస్తారు ..కానీ మీరు పిలిచే గొప్ప వాళ్ళ కష్టాలు ,వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసిన సేవలు ఇది చూడండి plz ali sir miru grt
సుందరం మాస్టర్ మీరు తెలుగు లో చాలా బాగా మాట్లాడారు .. మరియు మీ ఏమోషనల్ ఫీలింగ్స్ ని మతో షేర్ చేసుకున్నందుకు మా తరపున మీకు ధన్యవాదాలు..... హెట్స్ ఆఫ్ యు సర్....
సుందరం మాస్టర్ మీరు చాలా గ్రేట్ సార్,, షో లో, అబద్ధం చెప్పలేదు మీ కుటుంబ గురించి మీ గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏
తెలుగు లో చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌👌
ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆಯ ಕೊಳ್ಳೆಗಾಲ ತಾಲೂಕಿನ ಮೂಗೂರು ಸುಂದರಂ ಮಾಸ್ಟರ್ ರವರ ಸ್ವಂತ ಊರು. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಹೆಮ್ಮೆ ಎಂದು ಹೇಳಲು ಬಹಳ ಸಂತೋಷ ವಾಗುತ್ತದೆ ❤️❤️
ಮೂಗೂರು ನರಸೀಪುರ ತಾಲೂಕಲ್ಲವೆ
మీ అనుభవాలను మాతో పంచుకున్నారు చాలా సంతోషం సార్.బాగా emosional అయ్యారు మీరు మీకన్నా తక్కువ వయస్సు వారిని గౌరవించే విధానం నచ్చింది సార్🙏🙏any way మీరు life long happy గా ఉండాలని ఆ దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Naku edupocchindhi badha anipinchindhi athanu edisthe, ayana edhuti vallaki icche respect nacchindhi
💃 💃 💃 Sundaram master ni pilicharu thanks ali bhayya 🙏
imran s imran Zetagq. K,casque,w hzeqqwtyyyylqqqexskkssqjswswd gwenna nsn nr,
L
Every Ghhyuy
💁
🍠🌽🍝🍲🍆🍆🥐🍏🌷🎄🤡📟📠📞📞🇹🇻🇹🇷🇺🇦🇿🇲🇹🇻,.Pzqd😕😫🤗🤗😏😋😋😜😋😄😜😜😔😔😩👍😑😩😶😏☹️😝😒😋😋😫
imran s imran
imran s imran 07
Ț
Pinjala Rajasekhar n c xyymp
"తెరచాటున కష్టాలు తెరపైన కనబడవు,
తెరపైన కష్టాలు, తెరచాటున ఉండవు,
ప్రతి మనిషీ తన మనసు తెర తీసి చూపేవరకు,
ఒకరి కష్టాలు, మరొకరి కి తెలియవు,
అప్పటి వరకు నాకే ఇన్ని కష్టాలు అనుకుంటారు ప్రతీ వారు".
సుందరం మాస్టర్ ఇంటర్వ్యూ బాగుంది.
ఆయనకు తెలుగు రాకపోయినా, తెలుగు లోనే మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది.
Wow
Nenu kuda ilane anukunna
Tamil people respect local
Though he was in a great position,he is calling Ali sir.simplicity at peak level
Watched with very heavy heart! Sundaram master is very emotional and genuine master.
Chinna pilladi la em anipiste adi chala open ga....daachukokunda chepparu..... Really great 🙏🙏🙏🙏🙏
Oooo
సర్ మీరు తెలుగు లో మాట్లాడటం నాకు చాల నచ్చింది
3 best Dancer's ni industry ki parichayam chesina.... King of dance... Sundaram Master... 💃💃👯
Hats off Sundaram sir. Proud to be a kannadiga....many people don't know about you. They think you are either from Tamil nadu or Andhra. You are from Mysore in Karnataka and your mother tongue being Kannada. You speak very good Tamil and Telugu, I feel that is the respect what one should give being in these industries.
తెలుగు లో మాట్లాడడం బాగుంది సర్ మీ లాగే తెలుగు వాళ్లు తెలుగు లో మాట్లాడితే చాల బాగుంటది...
హాట్స్ ఆఫ్ సర్
చాల చాల బాగా చెప్పారు సార్ .your 100 '/, correct sir
he is a tamilian sandeep garu
@@ramyalavanya554 తెలుసు అండి అందుకే గా తమిళుఢు అయ్యి ఉండి కూడా తెలుగు లో మాట్లాడుతున్నారు
కాని తెలుగు వాళ్లు తెలుగు లో మాట్లాడటలేదు అదే అంటున్నాను
@@sandeepchegu6849 ohh kk andi
@@amruthrao6234 avunu Andi sundharam gari mundhu Ali entha alantidhi Ali Ni kuda sir ani pilicharu Adhi ayana vyakthitvam.
Ayana badhapadthunte irritating bgm okati pettaru waste fellows.
నిజానికి జీవితం ఎలా మారుతుందని ఎవరూ oohinchaleru, such a great person
Old people are like chest of treasures.... Treasure of memories and experiences... Respect to your legacy sir ....
He is Kannada man from Mysore went to Chennai for livelihood struggle to settle
Ultimately successful as a choreographer...
.
This is d best episode. One who struggles in his life come up by God grace.
Priceless interview
Hats off Sundaram master ❤️🙏🏻
Great to see sundharam master tatayya gaaru.... Please invite simplicity actresses SUHAASINI gaaru.....please Ali gaaru......
murari gundalapalli and the
Great.sir.miru.apdu.chala.happyga.oundali.sir
⭐️👍సుoదరo Master మీరు great సార్ ⭐️⭐️🙏
Sundaram master fans andaru Oka like 👍 vesukondi
200 its me
@Darwin Siva nuvva....
Get some rest and sleefooppp🐩😊😁😂😃🐶🐩🐱🐭🔰💄👞👟🏠🏡🏢🏣🔝🔙🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🏠🔛🔛🏠🏠🏠🏠🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔛🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜👞😁👞😁🏠🏡🔝🔰🔝🔝p
Kalyani Rani was my year g
@Darwin Siva nx
సుందరం మాస్టర్, భారత దేశం గర్వపడే ముత్యాల్లాంటి ముగ్గురు కొడుకులు కి తండ్రి, మీరు గ్రేటు డాన్స్ మాస్టర్, ఇంతకంటే ఏం కావాలి సార్ మీకు
సుందరం మాస్టర్ గారి మాటల్లో నాకు జీవితం కనిపిస్తుంది నిజాగ ఒకమనిషీ సంతోషం వెనక నలుగురు ఉంటారో లేదో తెలియదు కానీ అదే మనిషీ బాధ వెనుక మాత్రం కఛతగా 40ది ఉంటారు వలల్లో బయట వాలకంటే అయిన వల్లే ఎక్కువ సూదరం సర్ మీరు మీ గుండెల్లో చాలా విశయలు దాచుకున్నారు మాకు తెలిసిదీ గోరంత తెలియాలిసీదీ కొండంత ఏదీ ఏమయినా మీరు బాగుండాలి సర్🙏
One OF THE BEST In INDIA SUNDHARAM MASTER 🙏🙏🙏 life long andhaga undali
Aalitho sardaga programme valla(celabrities) andari manchi manasu, ardam avutundi 😃🤗😍
Hi Mandy
Telugu Rani master Telugu matladutunte Telugu vallamy vundi telugu marichipotunnaru swachamina manishi ,great dance master ,,,great father,,
Me
marpu bhagya raju NB
Most talented and good hearted dancer I have seen till date.. Love you Sundaram master😘😘
Being a legend how down to earth you are sir, spoken with open heart. I should learn many things from you in my life sir. You are so great Sir Sundaram Master garu
super episode very heart touching in my opinion 2nd episode cheyalsindi next time sundaram mastar and prabhu deva invite cheyandi aa episode addiripotundi and one of the best episode in this program avutundi
Venkatesh Naidu
Venkatesh Naidu
WE KARNATAKA PPL FEEL VERY PROUD TO HAVE A LEGEND LIKE U SIR...... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Great master meru epadu happy ga vundali
U r just a resemblance of hardwork master......hatsoff
"Man of inspiration"😍👏👏
A huge respect to u sir😍 being a great legend... Ur simplicity is so adorable sir.. ETV staff at least provide some napkins na.... u r super dad.they r lucky to have u as a father u r model to many youngstars ..hatts of to u
Legend choreographer......great master.... stylish dancer grand fa mru...no words to say abt u master
Hai
Hai sanjana
THANKS ALI BHAI FOR CALLING SUNDARAM MASTER, IT IS VERY NICE TO SEE HIM AND HIS SIMPLICITY, WOW VERY GREAT DANCER AND HUMAN BEING
He is one of the purest and innocent person I have ever seen.....
అత్యంత సంస్కార వంతమైన కళాకారుడు
సుందరేశ్వరుడు
సుందరం మాస్టర్
మా తరానికి స్ఫూర్తి గా తీసుకుంటాం. మీ జీవిత ప్రయాణాన్ని . 😢😢
Dandalayya !!!!!! dandalayya "!!!
Master Garu, what a inspiration upcoming movie instret people
Aligaru meku chala pedda thanks andi manchivalani pelustunaru good
Namaste
(Senior) vayasulo peddavaraina,star undi ali gaari ni ali gaaru and ali sir antunnaru....great personality 🙏❤️
I m very proud to say u r from our Mysore u have to be happy sir
సుందరం మాస్టర్ మీరు చాలా గ్రేట్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చాలు మీరు అంటే ఏమిటో తెలుస్తుంది
ALI IS FANTASTIC... GREAT JOB BRING SUCH GEMS ON TV.
One of the honest interviews in recent time. Nothing is fake about this man. Real inspiration for youth.
ఆలీ గారు మీప్రోగంస్ సుపర్ THANKS ఆలీ గారు వాడే నావిన్ విజయ శాంతి ని పిలవండి ప్లీజ్ 🙏
Mi life lo jarigina sangatanalu meru emotional ga chepthunte maku kuda kalla nundi niru agatam ledu sir😥😥😥... Really ur great sir👌👌🎉🎉.. Hardworking person🙏🙏
First dislike kotina variki kasepu🙏..what an interview sir super...one of the greatest person sundaram master..miru life long happy ga undali master
It's .... Very emotional..no words to explain.....master Ur very ground to earth....great people like u will only know the respect...that u carried in entire show...hatssoff mastergaruuuu
Great inspiration to young stars... hattsaff master .....my favorite song abbani thiyyani dhebba..👌👌👌🙏🙏
agolapu Prudhviraj ki
agolapu Prudhviraj
Bro midi mtpl haa
@@MaheshYadav-st5rx no bro....
Meeru eppudu happy GA undali ani korukane 1st person nenu sir...eee show ki sundaram master ni pilichinandaku aali gariki Tnq u so much sir ..
Message oriented program especially this episode with sundar master. 🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺
Wow my God, real world's, real communication, superb sir Sundaram Master sir, God bless you
Nice episode and it is very emotional
Hello Ali gaaru...
Am writing this message with full of emotion....
Seriously this show is awesome you're making us so inspirational and crazy about movies & their carrier background....
Ali Garu THANK you soo much for inviting the master. Hands up To Master... Simplicity ki care of address.
Super and miru mi pilalu life long happy ga undali
Through out show....master used to call Ali as sir....ur great master...
Nice
Yes
Sss I note that
Sundaram master meeru Chala great top choreographers Ni icharu cine industry ki🇮🇳🇮🇳🇮🇳Jai Hind
Sundaram master is lejenddddd..😍❤❤... i got tears
..
Honest interview ...sundaram master greatest person
Great sir....Mila intha la open ga undevaru evaru leru....mi age vallu andariki hats off sir.... thanks Ali Garu.....nice show
Meeru epudu happy gaaa undali master garu
One of the best episode 😍😍😍
Naku e video chusina tharuvatha sundaram master gari mida chala rescept perigindi enka master gari gurinchi enka chala vishayam lu thelusukuna .... I love this show keep going ali garu
Sundaram master Garu meeru chala emotional ayyaru sir ala kakunda meeru chala happy ga undali sir me family members to love you sir
సుందరం మాస్టారు మీరు లైఫ్ అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మీరు ఇన్ని మంచి సంగతులు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు మాస్టారు
Sundara sir mi show chuste naku Chala edupu vachida sir
ఇలా ఎంతో మంది చిత్ర పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞుల పిలిచి వాళ్ళకు sweet memories గుర్తు చేసి కష్టపడి వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విషయాలు మరియు అనుభవాలు తెలుసుకోవడం చాలా బాగుంది... అలీతో సరదాగా బెస్ట్ షో హాట్స్ ఆఫ్ సుందరం మాస్టర్..
మా లుచ కొందరు తెలుగు హీరోలకు వాళ్లకు తెలుగు వచ్చి కూడా buipdup ఇస్తారు కానీ మీరు తమిలియన్ అయిన తెలుగు లో బాగా మాట్లాడుతున్నారు సూపర్ sir సుందరం
Sundaram master is not tamiliyan he is Karnataka
@@vinodvinu3378 chala chala manchidi
super bayya
He is kannadiga
Sundaram master is not a tamilian, he's a kannadiga which many people don't know. He's from Mysore the cultural city of Karnataka. His mother tongue is Kannada.....he's well versed in Tamil and Telugu.
sir e video chusina taruvata mi gurinchi telusukunna sir i ambecime die hard fan to u sir
Thanks Ali gaaru pata taram vallamdarini maaku parichayam chestunnamduku,
Valla anubhavaalu maaku panchutunnamduku.
అంత పెద్ద వయసులో ఆల్లి గారినీ సారు అంటున్నారంటే సుందరం మాస్టర్ గారు వెరీ గుడ్ సూపర్ సార్🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
If u see master's body language while dancing , automatically we can remember Prabhu deva master
Sundaram mastar nijamga sentiment. Move supinsharu sir supar
Sri meeru super open ga matladadu sir maaku inspirasyon
Hats of sir chala open ga matladeru
Dis like chesina yedavalu evadra age ki kuda respect evara sir chesina dance compositions epudu evaraina chesthara
Anni anubhavincharu .. ippudu e sthaayilo unnaaru ..kashte phali.. tq sir🙏
Miru intha pedda aayana Ali garini garu annaru akkade mi gurinchi thelusthundi.....
Master garu miru mi family begun dali😊😊😊😊
Telugulo chala bhaga matladaru
Yes correct Madam
Hats off to you sir, chala badestundi me matalu vinnaka.
Sundharam master first episode I Hv been waiting for
Mi maatalu mi loneliness ni chepthunnai
Stay blessed n healthy 😍
అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకున్నారు, అదృష్టవంతులు మీరు. మీ కన్నీరు చూడటం మాకు చాలా కష్టంగ ఉంది.
Hatsoff to you... really wat happens in life when we rewind our sad days we will get tears again u proved sir...... i got tears while listening ur sad moments..... ur great sir, lots of love and wishes...
Sir...im happy to see u in dis show....ur great a person and struggle alot in ur life...really hats off to see u...he is innocent and puriest person...may god give u health and wealth....
సర్ ఆ రెండు సోఫాలకి మధ్యలో ఒక చిన్ని టేబుల్ పెట్టి దానిపైన వాటర్ + టిష్యూ పేపర్ బాక్స్ పెట్టండి ప్లీజ్.. వచ్చిన ప్రతి గెస్ట్ ఏడ్చినప్పుడు కళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగ పడుతుంది, ఆవిధంగా పెద్దవాళ్ళు ఏడుస్తుంటే చూడటానికి చాలా బాధగా ఉంటుంది..
Yes
Yes she said correct
Good suggestion
సూపర్
Yes so sad
నిజంగా చాల ధన్యవాదాలు శ్రీ సుందరం మాస్టారు గారు ...🙏🙏🙏🙏
Very good episode &emotional super master
Sir meeru Chala sensitive GA unnaru aschayam GA undi దేశానికి గర్వంగా నిలిచే కొడుకులున్న మీరు ఇంత చిన్న పిల్లాడి లా మాట్లాడుతున్నారు great
రత్నం వజ్ర వైడూర్య జనకుడు 😘
Sir Nenu appudu actors nundi gani choreographers nundi gani elanti emotional interview and manasulo ami pettukokunda Ami cheppalanipisthe adi cheppi emotional iyyanavallani nenu first time chusthunnanu sir TQ so much sir god bless you sir ......
Thanks ali garu sundharam master ni thisku vachinanduku
కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు...you are such a great inspiration to us...be happy forever maaster...
Who got tears after watching great dancer video. Like here..
Great master
@@swethaakkena6982 hi
lakshmikataksam
movie
E episode chuste maku kuda kannillu vastunai sir.u r great sir.