Alitho Saradaga | 13th January 2020 | Nandamuri Kalyan Ram | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 1.6K

  • @ssreddyssreddy2464
    @ssreddyssreddy2464 4 ปีที่แล้ว +926

    తమ్ముడిని కూడా నాన్న అని పిలిచే అన్నని frist time చూస్తున్నాం మీరు గ్రేట్ sir

  • @SameerKhan-zz2pp
    @SameerKhan-zz2pp 4 ปีที่แล้ว +858

    నందమూరి ఫ్యామిలీ లో
    నాకూ బాగా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు
    1) జూనియర్ ఎన్టీఆర్😍😍😍😍
    2)కళ్యాణ్ రామ్ 😍😍😍😍

    • @Karthik_17_03
      @Karthik_17_03 3 ปีที่แล้ว +3

      బాలకృష్ణ వద్ద

    • @sathishchowdary2313
      @sathishchowdary2313 3 ปีที่แล้ว +2

      Vaddu

    • @sivarayalaseemarecipes6792
      @sivarayalaseemarecipes6792 2 ปีที่แล้ว

      Yes brother

    • @manoharthummala8378
      @manoharthummala8378 2 ปีที่แล้ว

      బ్రదర్స్ బాలయ్య బాబు గురించి తెలియక మీకు నోటికి వచ్చినట్లు వాగుతున్నారు

  • @chyallappa1604
    @chyallappa1604 4 ปีที่แล้ว +2048

    మనకెంతో ఇష్టమైన నటుడని అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t 3 ปีที่แล้ว +319

    కళ్యణ్ రామ్ అన్నయ్య ఏడుస్తుంటే
    నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అన్నయ్య అంటే నాకు చాలా అభిమానం ఉంది🙏

  • @brahmasake1278
    @brahmasake1278 4 ปีที่แล้ว +370

    మా కళ్యాణ్ రామ్ అన్న అంత మంచి వాడు ఇండస్ట్రీ లో లేడు

  • @agolapurakeshgoud
    @agolapurakeshgoud 3 ปีที่แล้ว +100

    ఎన్టీఆర్ అన్న మీరు ఒకరికి ఒకరు తోడు జీవితాంతం ఇలానే,ఇంతే ప్రేమతో ఉండాలి అన్న❤️

  • @raghuramsai..2247
    @raghuramsai..2247 5 ปีที่แล้ว +1104

    కళ్యాణ్ రామ్ గారు మీ సినిమా విజయం కావాలని కోరుకుంటున్నాము

    • @hariprasad6529
      @hariprasad6529 4 ปีที่แล้ว +6

      మీ కోరిక ఫలించలేదు అండి

    • @asr7130
      @asr7130 4 ปีที่แล้ว +5

      @@hariprasad6529 velli vaadi modda kudavandi sir

    • @seenu.dara-94547
      @seenu.dara-94547 4 ปีที่แล้ว +2

      @@hariprasad6529 నీ లాంటి నెత్తి మీద బొచ్చు లేని గోజ్జ గాళ్లు ,సినిమా హిట్ (అవుతుందేమోనని ) కుల్లుకుటుంటే
      మా కళ్యాణ్ రామ్ అన్న ఆతులలో ఒకటి (ప్లాప్ సినిమా ) నీ కోసం గాలికి వదిలాడులేర మొడ్డలు చీకెవడా

  • @NANI-vs2wr
    @NANI-vs2wr 5 ปีที่แล้ว +2721

    అంత పెద్ద కుటుంభం లో పుట్టి ఆలీ గారి ని sir అని respect ఇస్తున్నారు మేముల్ని చూసి నేర్చుకోవాలి మిగతా హీరోలు super....

    • @svs7235
      @svs7235 5 ปีที่แล้ว +47

      ACtuall గా అరేయ్ అనాలి కదా కానీ sir అని అన్నాడు.జై కమ్మ

    • @NANI-vs2wr
      @NANI-vs2wr 5 ปีที่แล้ว +119

      @@svs7235 నీ లాంటి కుల పిచ్చి వాళ్ళ వల్ల ఇంకా వాళ్ళు సరిగ్గా ఎదగలేదు.....

    • @NewsWorld490
      @NewsWorld490 5 ปีที่แล้ว +55

      అవును బ్రదర్ చాలా నేర్చుకోవాలి కళ్యాణ్ రామ్ ని చూసి

    • @shrethanmuthyala310
      @shrethanmuthyala310 5 ปีที่แล้ว +39

      Jai kottalsinfhi ...kulaaniki kaadhu... Manushula manasulaki

    • @GowthamGowtham-xm2et
      @GowthamGowtham-xm2et 5 ปีที่แล้ว +9

      @@svs7235 😂😂😂well said bro

  • @chanti-ok7dl
    @chanti-ok7dl 5 ปีที่แล้ว +2377

    సాదరణాంగా పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇండియన్ సినిమాని ఏళ్లుతున్న వాళ్లు ఎంతో పొగరు ఉంటుందేమో అనుకున్న కానీ చూడండీ పెద్దలంటే గ్రౌరవం తమ్ముడు మీద అభిమానం లవ్ యు రామ్ భాయ్.....❤❤❤👌👌👍👍😍😍😍

    • @sravanvedala7811
      @sravanvedala7811 4 ปีที่แล้ว +12

      chanti 3866 ... what you said is really true. Kalyan ram is very down to earth.

    • @talariarjun8734
      @talariarjun8734 4 ปีที่แล้ว +1

      @karthikeyan 1

    • @bvsunilkumar4442
      @bvsunilkumar4442 4 ปีที่แล้ว +1

      @@sravanvedala7811lopppppp IM lol Lopo he

    • @murthygadu4830
      @murthygadu4830 3 ปีที่แล้ว

      Peddalante gauravaram andariki undali ra yedava..pedda kutumbam lo pudithe undodda??🤣🤣 pichi mundakoduku la matladaku

    • @saiharshaappari7584
      @saiharshaappari7584 2 ปีที่แล้ว

      00

  • @vijaybhaskar5463
    @vijaybhaskar5463 4 ปีที่แล้ว +358

    Tiger లాంటి తారక్ అన్న మిమ్మల్ని చూసి భయం తో కూడిన గౌరవం ఇస్తుంటే మీరు చాలా కోపిష్టి అనుకున్నాను అన్నయ..కానీ మీరే ఇవ్వాళ మీ తమ్ముడికి బలం..అన్న తారక్ అన్నకి ఎల్లపుడూ మీరు తోడుగా ఉండాలి

    • @teja324yadav
      @teja324yadav 2 ปีที่แล้ว +1

      తారక్ అన్న బలం కళ్యాణ్ రామ్ అన్న

    • @KajalKumari-lc1jd
      @KajalKumari-lc1jd 6 หลายเดือนก่อน

      I love you

  • @nagukethanago3538
    @nagukethanago3538 5 ปีที่แล้ว +807

    థాంక్యు అలీ గారు మా కళ్యాణ రామ్ గారు ని తీసుకుని వచ్చి నంతుకు

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 5 ปีที่แล้ว +623

    నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని కానీ మీరు అన్నా మీ బిహెవర్ అన్న నాకు చాలా ఇష్టం కళ్యాణ్ రామ్ గారు.... All the very best sir....💐💐💐

  • @luckytv8445
    @luckytv8445 3 ปีที่แล้ว +176

    Jn NTR GARU, కళ్యాణ్ రామ్ గారిలో చాలా RESPECT ఉంది, నిండు కుండ తొనకదు వీరు నిండు మంచి మనసున్న మనుషులు🎉🎉🎉🙏👍

  • @suryaponnada6625
    @suryaponnada6625 5 ปีที่แล้ว +292

    ఎంత మంచిగా మరియు మర్యాదగ మాట్లాడారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మీలా ఎవ్వరు ఉండరు ఉండలేరు. All the best bro.

  • @sudeeshnasvolg8993
    @sudeeshnasvolg8993 4 ปีที่แล้ว +432

    మాట్లాడే విధానం చూస్తే అర్థమవుతుంది నందమూరి ఫ్యామిలీ

  • @crazyani5425
    @crazyani5425 5 ปีที่แล้ว +287

    ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న నీ మంచి మనసుకి ఏ కష్టం రానివ్వడు దేవుడు...be happy forever

  • @nagukethanago3538
    @nagukethanago3538 5 ปีที่แล้ว +556

    ఈ టీవీ వారి కి సంక్రాంతి శుభాకాంక్షలు జై ఎన్ టి అర్ జై కళ్యాణ రామ్

  • @cpsimhaswamy2557
    @cpsimhaswamy2557 4 ปีที่แล้ว +284

    అంత పెద్ద కుటుంబంలో పుట్టి కూడా పెద్దలకు ఇస్తున్న గౌరవం చూసి మిగత తెలుగు హీరోలు నేర్చుకోవాలి
    నందమూరి వంశ వీరాభిమాని సింహ స్వామి

  • @naggoud7857
    @naggoud7857 5 ปีที่แล้ว +407

    మంచి మనస్సు ఉన్న కళ్యాణ్ రాం అన్న మూవీ హిట్ కావాలి అందరు encourage చేయండి ఫ్రెండ్స్ 🙏

  • @rajaguntala1328
    @rajaguntala1328 3 ปีที่แล้ว +52

    ఎంత మంచి వాడవురా మూవీ మూవీ చాలా సూపర్ గా ఉంది జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్💐💐💐

  • @VinodKumar-gc5ks
    @VinodKumar-gc5ks 5 ปีที่แล้ว +2015

    Nandamuri fanes andaru ok like vaskondi ..jai NTR Annya.. jai Kalyan Ram Annya..

  • @badepavankumar7792
    @badepavankumar7792 2 ปีที่แล้ว +10

    కళ్యాణ్ అన్న నిజంగా నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు.సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఇంతవరకు ఆలీతో జాలీగా షో కి వచ్చిన వాళ్ళలో నువ్వు బెస్ట్ అన్న.నీ వినయం,నీ విధేయత,నీ సంస్కారం, పెద్దల పట్ల నీకు ఉన్న గౌరవం చూస్తూ చాలా మురిసిపోయాను అన్న. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఒక కామన్ మ్యాన్ లా నడుచుకునే నీ ప్రవర్తన చాలా గొప్పది. నువ్వు మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️

  • @idrushbasha8525
    @idrushbasha8525 5 ปีที่แล้ว +662

    ఎంత మంచి వాడివి సినిమా ప్రమోషన్ గురించి విలేకరులు ప్రోగ్రాంలో అడిగారు కానీ ఆయన ఆడియో ఫంక్షన్ రోజు మాట్లాడతాను అని అన్నారు సడన్ గా స్టేజ్ పై మైకు తీసుకునే సరికి ఫ్యాన్స్ గోల గోల చేశారు అందులో నేను ఒకడిని మామూలుగా ఆయనకు చాలా కోపం రావాలి అవేవి పట్టించుకోకుండా ఫాన్స్ కోసం కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు నూటికి నూరు శాతం ఈ టైటిల్ మీకే కరెక్ట్ జై కళ్యాణ్ రామ్ జై బాలయ్య జై ఎన్టీఆర్

    • @rajntr5375
      @rajntr5375 5 ปีที่แล้ว +5

      baga cheppav anna

    • @idrushbasha8525
      @idrushbasha8525 5 ปีที่แล้ว +2

      @@rajntr5375 థాంక్యూ వెరీ మచ్

    • @ganeshgamer5808
      @ganeshgamer5808 5 ปีที่แล้ว +8

      నందమూరి బాలకృష్ణ . గారు అంత మంచివాడు తేడా వస్తే తొక్క . తీస్తాడు బాలకృష్ణ గారు .అన్నయ్య . కీర్తిశేషులు శ్రీ హరి కృష్ణ గారు. . బాలకృష్ణ గారికి ఎంత సపోర్ట్ గా ఉండేవారు నందమూరి ఫ్యాన్స్ తేల్చు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ గారికి బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు అనుకో ఏది ఏమైనా . ఈ సంక్రాంతికి నందమూరి వంశంలో ఒక బ్లాక్ బస్టర్ మూవీ పడ్డది చాలు . మా నందమూరి అభిమానులు కి జై ఎన్టీఆర్ మా అన్న ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఆర్ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు. అందులో నేను ఒకడిని జై జై ఎన్టీఆర్

    • @idrushbasha8525
      @idrushbasha8525 5 ปีที่แล้ว +2

      @Chirutha Puli who are you bloody fool

    • @nagarajuraju2124
      @nagarajuraju2124 4 ปีที่แล้ว

      Haa Function lo nenu kuda unna Broo...

  • @hemanthnagasai4947
    @hemanthnagasai4947 4 ปีที่แล้ว +58

    As a Charan fan ..ntr and Kalyan ram are so down to earth people ...really so good people they are such a humble persons ..

  • @surisuri4043
    @surisuri4043 5 ปีที่แล้ว +430

    కల్యాణ్ రామ్ గారు అల్.ధ.బెస్ట్.ఎంత మంచివాడవురా.

  • @shireeshag9812
    @shireeshag9812 5 ปีที่แล้ว +294

    నందమూరి వారిలో బాగా ఇష్టమైన వ్యక్తి కళ్యాణ్ అన్న ఆత్మీయత అనురాగం ఆప్యాయత కలిపితేనే కళ్యాణ్ అన్న

  • @SivaKumar-b9999
    @SivaKumar-b9999 5 ปีที่แล้ว +244

    లవ్ యు Tarak అన్న ,కళ్యాణ్ రాO అన్న

  • @Srikanth-ks4pe
    @Srikanth-ks4pe 3 ปีที่แล้ว +15

    I have met Kalyan ram sir's wife personally. One of our relatives took their flat for rent And when they are vacating and coming back to our village they came to meet them. Very good people with a kind heart ❤️.

  • @saransivakrishnareddyd8415
    @saransivakrishnareddyd8415 5 ปีที่แล้ว +228

    All the best kalyan ram 👍👍👌👌
    Fans hit like

  • @veerababuveerababub9770
    @veerababuveerababub9770 4 ปีที่แล้ว +144

    రాజసం అంటేనే నందమూరి ఫ్యామిలీ గౌరవం అంటేనే నందమూరి ఫ్యామిలీ

  • @shaikmahammadghouse459
    @shaikmahammadghouse459 4 ปีที่แล้ว +82

    నేను గొప్ప....నేనే గొప్ప....
    అని చెప్పుకోవడం కాదు
    మా ప్రవర్తన ను బట్టి నలుగురు అనుకోవాలి.....గొప్పోళ్ళు రా వాళ్ళు అని....

  • @hussainshaik1904
    @hussainshaik1904 4 ปีที่แล้ว +27

    Iam shocked the way of he talking & behave
    Jai Kalyan Ram Garu
    Today I learned something from you

  • @user-xv3cf
    @user-xv3cf 5 ปีที่แล้ว +54

    Wow. He is so sweet. He is literally blushing when his wife's pic came on screen. Hope he gets a hit this time.

  • @shyamelakapalli1051
    @shyamelakapalli1051 3 ปีที่แล้ว +19

    I misunderstood your family kalyan, I love you Kalyan ram. The way you speak...the respect you give...I love it.... we love you from Singapore....I am the big fan of Power star....Thank you Kalyan.

  • @now.finishgamemastan6155
    @now.finishgamemastan6155 5 ปีที่แล้ว +148

    నందమూరి అభిమానులు కు సంక్రాంతి శుభాకాంక్షలు imissu హరికృష్ణ అన్న

  • @mrshoney9439
    @mrshoney9439 3 ปีที่แล้ว +12

    Entha background unna kuda entha cool ga decent ga matladuthunnaru sir... Me family ni chusi chala families nerchukovali

  • @murarigundlapalli8032
    @murarigundlapalli8032 5 ปีที่แล้ว +160

    Such a honest and SWEET person ur truly.....Kalyan Raam Gaaru !!!!

  • @kvenkivenki2907
    @kvenkivenki2907 5 ปีที่แล้ว +123

    యన్ టి ఆర్ ఫామిలీ లో అందరి కంటే మీరంటే ఇష్టం

  • @rohithkumar2053
    @rohithkumar2053 5 ปีที่แล้ว +53

    Really he is so pure hearted and so genuine person....

  • @abhinayachandran1631jw
    @abhinayachandran1631jw 5 ปีที่แล้ว +152

    I am so glad he remembers my dad even now and talks about him being his teacher ❤ thank you anna

    • @mpoojitha564
      @mpoojitha564 5 ปีที่แล้ว +5

      Really

    • @abhinayachandran1631jw
      @abhinayachandran1631jw 5 ปีที่แล้ว +20

      @@mpoojitha564 yes, my dad works in the school he studied. K.C.P. Siddhartha Adarsh Residential Public School. Dad was his English teacher.

    • @sailajacherukupalli4503
      @sailajacherukupalli4503 5 ปีที่แล้ว +6

      Oh wow
      That's the greatness of a teacher
      Especially a teacher like your dad

    • @deekshithareddy3764
      @deekshithareddy3764 4 ปีที่แล้ว +1

      Ohh really Chala great me father

  • @ryalirambabu7639
    @ryalirambabu7639 5 ปีที่แล้ว +13

    Down to earth attitude Kalyan Ram garu.. ee interview chusaka mee meedha gowram inkaa perigindhi. Through out Interview u r calling Ali as sir only. Gud attitude.. meeru, Tarak garu kalisi screen meedha kanapadithe chudalani Nandamuri fans gaa maa korika sir. All the best for your future projects Kalyan garu. Ee roju nenu oka manchi person interview isthe yentha manchigaa untundho chusaanu. Thanks for ur interview. Finally Kalyan Ram garu.. meeru Yentha Manchi Vaadavuraa.

  • @pesariganesh5051
    @pesariganesh5051 5 ปีที่แล้ว +65

    Real Hero anna nv Frankly No ego no attitude every where way of talking was so Nice waaa 😍😍

  • @globaltexconsultants49
    @globaltexconsultants49 4 ปีที่แล้ว +18

    pure and genuine,expression , open heart, all the very best kalyan ram garu, so hats off for your respect to the god man sri N T R sir

  • @srikanthvellanki8532
    @srikanthvellanki8532 5 ปีที่แล้ว +113

    మీరు చాలా మంచివారు అన్న సినిమా సూపర్ హిట్ ..జై ఎన్టీఆర్ & కళ్యాణ్ రామ్ అన్నయ్యా

  • @selavanthulabraham93
    @selavanthulabraham93 5 ปีที่แล้ว +193

    టైగర్ రెస్ఫెక్ట్ ఇచ్చినట్లు ఉంది అన్నయ్య u r అల్లమోస్టు taiga

    • @hariprasad6529
      @hariprasad6529 4 ปีที่แล้ว +1

      అవును Tiger ye...
      కానీ Industry లో మాత్రం కాదు

    • @seenu.dara-94547
      @seenu.dara-94547 4 ปีที่แล้ว +3

      @@hariprasad6529 yevura brother miru nuvvu prathi nandhamuri fans comment ki negitvu replay isthunnav
      Adhemante amma garlani akka chellelini thinuduthunnav nuvvu oka ammaki puttavu oka akka chelli ki anna thammudigaa vunnavu ni face chusthunte oka mahilaki barthala vunnav ni behavior tho varini nuvve thintinchela chesthunnavu
      Jagrathha brither idhi paddhati kadhu
      Maaku aadavaalla vishiyam lo rasikatha telusu miru antha varaku raninchukokandi

    • @BalaWithTrue
      @BalaWithTrue 4 ปีที่แล้ว

      Ya Acham Tiger anna Laga

  • @shruthinomula1923
    @shruthinomula1923 5 ปีที่แล้ว +43

    He has a big name NTR before his name but zero head weight. Sir you are setting the example. Hats off.

  • @suneethakadapatinti6163
    @suneethakadapatinti6163 4 ปีที่แล้ว +14

    the bond and relationships u have with u r family is clearly depicted in u r eyes.........

  • @vamsibaadshah2509
    @vamsibaadshah2509 5 ปีที่แล้ว +95

    21:34 heart touching words...
    ❤Kalyan anna and Tarak anna❤

  • @kantipudisurendra7873
    @kantipudisurendra7873 5 ปีที่แล้ว +20

    Mi brothers bonding ni chusi evaraina sare inspiration ga theesukovalsinde!!!jai tarak 😍

  • @madhunetzone1117
    @madhunetzone1117 5 ปีที่แล้ว +247

    కళ్యాణ్ గారు మీ ఫామిలీ లో సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నాకు ఇష్టమైన నటుడు మీరు మాత్రమే విష్ యు అల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు

  • @loverboy5997
    @loverboy5997 3 ปีที่แล้ว +34

    🔥🔥నందమూరి ఫ్యామిలీ కి ప్రాణం పెటేస్తా జై బాలయ్య జై కళ్యాణ్ రామ్ జై ఎన్టీఆర్ 🔥🔥

  • @nareshg6922
    @nareshg6922 5 ปีที่แล้ว +124

    Sweet person...

  • @trivikramsrinivas1997
    @trivikramsrinivas1997 4 ปีที่แล้ว +56

    For Tamilnadu, they have Surya - Karthi
    For Andhra Pradesh, we have Kalyan - Tarak

  • @rajkumar.K3009
    @rajkumar.K3009 5 ปีที่แล้ว +69

    E 2020 sankranthi festivel ki Enthaa manchivadavura biggest blockbaster hit avutadhi👍👌

  • @garrepallisrinivaschary2736
    @garrepallisrinivaschary2736 2 ปีที่แล้ว +10

    చాలా బాగా మాట్లాడుతూ గౌరవపరంగా బాగున్నారూ.... ఎక్కువగా తెలుగులో మాట్లాడారు 👌👌🙏

  • @mohammadmansoorali8732
    @mohammadmansoorali8732 5 ปีที่แล้ว +40

    E show tho naku kalyan ram meedha abhimanam perigindhi🙌
    Setting night show for Enthamanchivadavura 🤘

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 4 ปีที่แล้ว +9

    నమస్కారం కల్యాణ్ రామ్ sir మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం sir మా నాన్న గారు చాలా చెప్తుంటాడు
    Sr. ఎన్టీఆర్ గురుంచి గొప్పోడు మహానుభావుడు.అని టీడీపీ అధికారం లో ఉన్నపుడు ప్రజలకు చాలా చాలా మంచి పనులు జరిగాయి మంచి పరిపాలన మంచి మనసున్నోడు అని
    సమాజమే దేవాలయం అని నినాదం చేశాడంటే ఎంత గొప్పోడో అర్థం చేసుకో అంటుండే..
    ఇప్పటికి jr. ఎన్టీఆర్ And మీ మూవీస్ వస్తుంటే నాన్న తో చెప్తుంటా నేను
    sr ఎన్టీఆర్ మనవాళ్లని చాలా happy గా feel అవుతాడు. jr. ఎన్టీఆర్ sir ని చూసి అచ్చం రామారావు లెక్కనే ఉన్నాడు తాతా పోలిక అని అంటాడు.
    నేను senior హీరో లో వెంకటేష్ అభిమానిని
    Jr. హీరో లో jr. Ntr and కల్యాణ్ రామ్ అభిమానిని
    Thanks అలీ sir కళ్యాణ్ రామ్ సర్ ని అలీతో సరదాగా పోగ్రామ్ కి పిలిసినందుకు

  • @bhaskarmulugurthi4813
    @bhaskarmulugurthi4813 5 ปีที่แล้ว +18

    Pure and honest person Kalyan Ram Garu.

  • @feeltheworld9459
    @feeltheworld9459 5 ปีที่แล้ว +117

    NTR kosam Yentha mandi chusthunnaru ee show😍

    • @chakrintr2712
      @chakrintr2712 3 ปีที่แล้ว

      Iam 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @gvra.p.brothers689
    @gvra.p.brothers689 5 ปีที่แล้ว +197

    Second comment, love u NTR and Kalyan ram anna

  • @niranjanreddysaribala931
    @niranjanreddysaribala931 3 ปีที่แล้ว +21

    Pure smile from ram ❤♥️

  • @mkmkmkmk5771
    @mkmkmkmk5771 5 ปีที่แล้ว +240

    జై బాలయ్య జై కళ్యాణ్ రామ్ జై ఎన్టీఆర్

  • @singarajukrish1997
    @singarajukrish1997 5 ปีที่แล้ว +209

    2021 ki NTR NBK NKR oke movie lo chudalanukunevalu like pls

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 5 ปีที่แล้ว +74

    Good attitude and good person Kalyan garu..💐💐💐💐💐 All the best for u r movie 👍👍👍👍

    • @g.v.anjaneyulu.vinukondaml3138
      @g.v.anjaneyulu.vinukondaml3138 5 ปีที่แล้ว +1

      అలిగారు బాలకృష్ణ గారితో ఆలీతో సరదాగా చూడాలని ఉంది

  • @lifemasterycoaching
    @lifemasterycoaching 2 ปีที่แล้ว +4

    I never used to like this guy. But after seeing this interview, fell in love with his humbleness, and the movie is such a beautiful theme, yenta manchi vadavura👍🤝

  • @rameshk7929
    @rameshk7929 5 ปีที่แล้ว +638

    ఒక సినిమాకే పెద్ద వాళ్ళ ముందు ,కాలు మీద కాళ్లు వేసుకొని కూర్చునే ఈ జనరేషన్ కుర్రాళ్లు, ఆయన మాట తీరు మాట్లాడే తీరు కాస్త చూసి నేర్చు కొండి...

    • @lifeisbeautiful515
      @lifeisbeautiful515 4 ปีที่แล้ว +4

      Super

    • @sathyaandra3111
      @sathyaandra3111 4 ปีที่แล้ว +4

      ముఖ్యంగా హీరోయిన్లు నేర్చుకోవాలి

  • @shaikprince3326
    @shaikprince3326 4 ปีที่แล้ว +25

    A man with a golden heart

  • @MegaPanish
    @MegaPanish 5 ปีที่แล้ว +90

    What I observed Chala Mandi manchi behaviour unnavallu ekkuva success chudaleru, really I liked kalayanram behaviour

  • @Kantheditz
    @Kantheditz 5 ปีที่แล้ว +992

    పిల్లి పితీర్రి నయలు కాలు మీద కాలు వెసుకుని యెధవ ఇగో చూపే ఈ రోజుల్లో ఇంతా పెద్ద స్టార్లు అయ్యిండీ...సింపుల్ గ ఉండటం తారక్,మీకూ సాధ్యం...

    • @boyalakshmi1806
      @boyalakshmi1806 5 ปีที่แล้ว +5

      Example varunsandesh

    • @hariprasad6529
      @hariprasad6529 4 ปีที่แล้ว +11

      STAR ye Kaadhu.... Malli Peddha STAR antaa... Comedy kaakapothey

    • @asr7130
      @asr7130 4 ปีที่แล้ว +11

      @@hariprasad6529 muyyara lanjakodaka

    • @jaibalayya4835
      @jaibalayya4835 4 ปีที่แล้ว +4

      @@hariprasad6529 ne amma star ra erri puka

    • @hariprasad6529
      @hariprasad6529 4 ปีที่แล้ว +3

      @@jaibalayya4835 naaku mee amma ante kuda respect ye ra Erripukaa....

  • @terlikameswarrao706
    @terlikameswarrao706 5 ปีที่แล้ว +7

    అన్న కళ్యాణ్ రామ్ అన్న ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య య కళ్యాణ్ రామ్ జై జూనియర్ ఎన్టీఆర్ జోహార్ నందమూరి తారక రామారావు గారు జోహార్ నందమూరి హరికృష్ణ గారు

  • @sktakveemakram1534
    @sktakveemakram1534 4 ปีที่แล้ว +14

    Such a good person I had ever seen in any episode of Ali tho saradaga.

  • @sweetychowdary6820
    @sweetychowdary6820 5 ปีที่แล้ว +6

    గొప్ప ఇంట్లో పుట్టి ఎంత మాములు మనిషి లా మాట్లాడుతున్నావ్ అన్నయ్య....
    నీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి....
    ఎప్పుడు ఇలా నే నవ్వుతూ ఉండాలి అన్నయ్య మీరు...
    Love u Kalyan Anna...

  • @vaastavam-rh1qg
    @vaastavam-rh1qg 2 ปีที่แล้ว +6

    ఎదుటి వాళ్లకు గౌరవం ఇవ్వడం లో నందమూరి ఫ్యామిలీ...🙏

  • @venkynani1881
    @venkynani1881 5 ปีที่แล้ว +201

    21:35 about ntr anna 😊

  • @praveenkethireddy4040
    @praveenkethireddy4040 4 ปีที่แล้ว +21

    Very humble person..nice interview

  • @Berrystrawberry660
    @Berrystrawberry660 5 ปีที่แล้ว +39

    Entha decent ga matladtunaru,first time hero talking with respect and zero attitude,👌👌both brothers are so good natured.hope u have good sucess in your life

  • @BalaWithTrue
    @BalaWithTrue 2 ปีที่แล้ว +3

    ఒక పెద్ద మహానుభావుని మనవడు ,పెద్ద నటుడు కి కొడుకు అయిన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు . 🙏❤️ కళ్యాణ్ రామ్ అన్న

  • @maheshyadav5023
    @maheshyadav5023 5 ปีที่แล้ว +38

    Very Open hearted geniune talking by Kalyan Ram Anna .

  • @chandramoulis4190
    @chandramoulis4190 5 ปีที่แล้ว +8

    Kalyan ram is genuine person very good person

  • @surendraummadi7656
    @surendraummadi7656 5 ปีที่แล้ว +78

    I'm fan of pk but Love u r attitude & al d best brother

  • @yseshasai9157
    @yseshasai9157 5 ปีที่แล้ว +27

    he is introducing best directors like surendrareddy,anlilravipudi

  • @revallakurmarao9544
    @revallakurmarao9544 5 ปีที่แล้ว +48

    జై NANDAMURI
    జై కళ్యాణ్ అన్న
    జై NTR అన్న

  • @shobabharu
    @shobabharu 5 ปีที่แล้ว +29

    Really nice I am happy after saw this episode, I don't know why but saw only this episode is less time more information but I hope information use in future some times Tq Ram garu, really respect led u bef of I saw ntr garu in dheejodi, u here very respectful to others even if younger than you Tq sooooooooooooooooooooooo...... much sir

  • @జగనన్నభక్తుడు
    @జగనన్నభక్తుడు 5 ปีที่แล้ว +7

    కళ్యాణ్ అన్న నీకు నందమూరి కుటుంబం మొత్తానికి ఒక అభిమానిగా నా సంక్రాంతి శుభాకాంక్షలు అన్న...
    నా దేవుడు మా బాలయ్య బాబాయ్ అన్న...
    జై బాలయ్య జై జై బాలయ్య...
    జై కళ్యాణ్ అన్న...
    ఈ సినిమా మంచి విజయం సాధించి నీకు మంచి పేరు తేవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....

  • @mahistatus7410
    @mahistatus7410 5 ปีที่แล้ว +35

    One of my respectable film actor

  • @jaisairam2197
    @jaisairam2197 5 ปีที่แล้ว +21

    Very very very disciplined family in the whole telugu industry...agreed ppl hit a like

  • @kumarbharath5963
    @kumarbharath5963 5 ปีที่แล้ว +22

    Nice interview..today onwards i am kalyan ram fan

  • @ravis8052
    @ravis8052 5 ปีที่แล้ว +130

    Jai NTR Annayya
    Jai Kalyan RAM Anna ♥️♥️♥️

  • @ganeshgamer5808
    @ganeshgamer5808 4 ปีที่แล้ว +1

    జై కళ్యాణ్ రామ్ అన్న జై జై తారక్ అన్న కళ్యాణ్ రామ్ అన్న నీ మంచి మనసుకి సూపర్ హిట్ మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఎన్టీఆర్ అన్న అభిమాని గా తారక్ అన్న మీరు ఒక మూవీ చేయాలని కోరుకుంటున్న

  • @nagarajugollapothu5932
    @nagarajugollapothu5932 5 ปีที่แล้ว +53

    18:50 Kalyan Ram Anna very emotional

  • @sureshkaatam8958
    @sureshkaatam8958 4 ปีที่แล้ว +2

    I love you kalyan ram sir... One of the best person in telugu industry... Simple and honestly person.. kalyan ram , NTR, Balakrishnan garu kalisi oka movie thappakunda cheyyali... Miku manchi sucess mundhu mundhu marinni ravali... Nijanga ee movie title miku baga set avthundhi...

  • @prabhakarkodi8707
    @prabhakarkodi8707 5 ปีที่แล้ว +157

    Jai nadamuri kalyan ram all the best

  • @naveenkumarg919
    @naveenkumarg919 4 ปีที่แล้ว +23

    22:34 Thammudini ayana entha respect anna 😍🤩😘🙏

  • @santhireddy4765
    @santhireddy4765 5 ปีที่แล้ว +48

    He is such a nyc person that he is always saying Andi to anchor

    • @realindian1313
      @realindian1313 5 ปีที่แล้ว +4

      Adi annagaaru nerpinchina samskaaram jai ntr jai nandamoori

  • @shaikhaneef123
    @shaikhaneef123 5 ปีที่แล้ว +36

    Very emotional interview on good family relationships.

  • @krishnachakravarthychakri5432
    @krishnachakravarthychakri5432 5 ปีที่แล้ว +161

    Kalyan ram anna fans oka like వేసుకోండి

    • @DSAI-rw9ox
      @DSAI-rw9ox 4 ปีที่แล้ว +1

      👍🏻👍🏻

  • @Sai-qr9jz
    @Sai-qr9jz 3 ปีที่แล้ว +14

    నడిచే నడవిడక మాట్లాడే పద్ధతి వినయం విధేయత అన్ని ఉండే మా అన్న కీ ఎంత చెప్పినా తకువే

  • @saisannamurisai358
    @saisannamurisai358 5 ปีที่แล้ว +51

    We want to see Jr NTR in this programme

  • @pashadspdsp630
    @pashadspdsp630 3 ปีที่แล้ว +5

    Kalyan Ram talking is very good... Also Ali bhai anchoring...👌

  • @kunchalaramarao4017
    @kunchalaramarao4017 5 ปีที่แล้ว +23

    Ma nandamuri family film pandagaki vachhindi so happy