ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగాఅద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నాకొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతులతోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||వాగ్ధానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ||
Amen hallelujah
Praise the lord
Heart touching song.My favorite songPaadina sisters andariki వందనాలు
Love you jesus🙏🙏🙏🙏🙌👏👏
I love my jesus
Supar
నా ప్రాణప్రియుడా యేసురాజా
అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను
హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
అద్భుతకరుడా ఆలోచన
ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా
మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ||
విమోచన గానములతో
సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ||
గర్భమున పుట్టిన బిడ్డలన్
కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ||
రక్షణాలంకారములను
అక్షయమగు నీ యాహారమున్
రక్షకుడా నాకొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ||
నీ నీతిని నీ రక్షణను
నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతులతోడ
నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ప్రాణ||
వాగ్ధానముల్ నాలో నెరవేరెను
విమోచించి నాకిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||నా ప్రాణ||
Amen hallelujah
Praise the lord
Heart touching song.
My favorite song
Paadina sisters andariki వందనాలు
Love you jesus🙏🙏🙏🙏🙌👏👏
I love my jesus
Supar