భూత ప్రేత పిచాచ బాధలను దగ్గరికి కూడా రానివ్వని మహాశక్తివంతమైన నార సింహమంత్ర సాధన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 150

  • @sadhakmahesh
    @sadhakmahesh 8 หลายเดือนก่อน +14

    జై గురుదత్త
    జై గురుదేవ్
    దేహం మంత్ర భూష్టం
    శిష్య వాచల్య రూపం
    కృపా నిధిం జ్ఞాన సాగరం
    కారుణ్యమూర్తి కృపాసిందో
    కల్పవృక్ష స్వరూపాయ
    సర్వభూత ప్రియాయ
    శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర దత్త గురుదేవ శరణం మమ
    గురుదేవుల అభిమతం సర్వజనులకు మంత్రాధి దేవత కృపా కటాక్షాలు మంత్ర పిండాలు వారి వారి ఉన్నతి సాధించాలి ఇదే గురుదేవుల అభిమతం జనహితం

  • @Kalabairavasrisailam
    @Kalabairavasrisailam 8 หลายเดือนก่อน +7

    ఓం శ్రీ గురుబ్యో నమః గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనములు🙏🏻🙏🏻🙏🏻

  • @pspkuniverseandeducation4370
    @pspkuniverseandeducation4370 8 หลายเดือนก่อน +14

    🙏"ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్"
    దత్త స్వరూపులైన గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
    దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా

  • @chethanaa1122
    @chethanaa1122 8 หลายเดือนก่อน +6

    Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    చాలా మంచి మంత్రాలు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmaiahitharaju3357
    @lakshmaiahitharaju3357 7 หลายเดือนก่อน +9

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమః⚘️🌹🙏🙏🙏🙏🙏⚘️🌹

  • @seshuphanign
    @seshuphanign 7 หลายเดือนก่อน +5

    చాల బాగా వివరించారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @navathasanga4012
    @navathasanga4012 6 หลายเดือนก่อน +5

    Om sri Lakshmi Narasimha Swamy ki jai 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @LokeshSaa
    @LokeshSaa 5 หลายเดือนก่อน +7

    నమస్కారం గురువుగారు మా అమ్మ గారి ఇంట్లో ఒక దెయ్యం తిరుగుతుంది అది మమ్మల్ని ఎంతో ఏడిపించేస్తుంది గురువుగారు ఏమి చేయాలో అర్థం అవుతలేదు చాలా కాల్చుకు తినేస్తుంది గురువుగారు మమ్మల్ని

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 4 หลายเดือนก่อน +24

    ఓం శ్రౌం క్షోం శ్రోం చులు చులు ఓం ఫట్ ----మంత్రం సరిగ్గా ఉందేమో దయవుంచి సూచించ ప్రార్ధన.----ఓం తత్సత్

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 หลายเดือนก่อน +2

      description చూడండి

    • @ramireddytummuru7663
      @ramireddytummuru7663 4 หลายเดือนก่อน

      వీ😂🎉😢😮నా 😅జయ ​@@tantrikavidyalu

  • @krishnayalety
    @krishnayalety 4 หลายเดือนก่อน +1

    గురువు గారికి ,ధన్య వాదాలు

  • @gunturojuakhil2103
    @gunturojuakhil2103 3 หลายเดือนก่อน +2

    ❤Jwala Narasimha Swamy 🙏

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 8 หลายเดือนก่อน

    ధన్యవాదములు స్వామి 🌹

  • @MadakamprasadPrasad-sd6xr
    @MadakamprasadPrasad-sd6xr 3 หลายเดือนก่อน +1

    Omm Sri Lakshmi Narasimha Swami ayanamahaaa🙏🙏🙏

  • @kumarbangari5837
    @kumarbangari5837 8 หลายเดือนก่อน +1

    Om Sri gurubhyo namaha 🙏🙏🙏

  • @LokeshSaa
    @LokeshSaa 5 หลายเดือนก่อน +4

    గురువుగారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది గురువుగారు ఒక ఆత్మ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది గురువుగారు

  • @ravisista868
    @ravisista868 8 หลายเดือนก่อน

    బాగ చెప్తున్నారు స్వామి

  • @navathasanga4012
    @navathasanga4012 6 หลายเดือนก่อน +2

    Om sri Lakshmi Narasimha Swamy namaha

  • @lavanyabeesa4134
    @lavanyabeesa4134 หลายเดือนก่อน

    ❤sri lakshminarasimha swamiye namaha ❤

  • @soyamvijaykumar
    @soyamvijaykumar หลายเดือนก่อน

    జై జై లక్మి నరసింహ

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 6 หลายเดือนก่อน +4

    గురువు గారికి నమస్కారములు ,మా అప్పుల తీరిపోయి మా ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళు ఐ మా వారికి మంచి బుద్ధి వచ్చి దురాశ తగ్గాలి. ఏమి చెయ్యమంటారు గురువు గారు మా ఇంటి దేవుడు లక్ష్మి నరసింహ స్వామీ మమ్ములను ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే దీవిస్తారు.

  • @PavanKumar-zm3um
    @PavanKumar-zm3um 8 หลายเดือนก่อน +1

    🙏 , maaku chaala melu chese videos pedthunnaru swamy

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 2 หลายเดือนก่อน

    Jai shree Lakshmi Narasimha om namaha shivaya om aranachala Shiva 🕉️🙏🌹

  • @bow_____dragon99999
    @bow_____dragon99999 2 หลายเดือนก่อน

    Jai sri narasimha swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @LakshmanaikaLakshmanaika
    @LakshmanaikaLakshmanaika 2 หลายเดือนก่อน

    Jai gurudevobva nam🌷🌹🏵🌼💐

  • @ChandraPasala
    @ChandraPasala 3 หลายเดือนก่อน +1

    Om Lakshmi narasimhaswamy

  • @yaraboluvenkatreddy7309
    @yaraboluvenkatreddy7309 6 หลายเดือนก่อน +2

    Jai shree Laxmi narsimha Swami

  • @madivalashivamadivalashiva7480
    @madivalashivamadivalashiva7480 7 หลายเดือนก่อน +1

    Om Laxmi narasimha ya nama haa 🙏🙏🙏🙏🙏

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 7 หลายเดือนก่อน +2

    Om Namo laxmiNarashimahayanamaha

  • @shravanorem6027
    @shravanorem6027 7 หลายเดือนก่อน

    Jai Naarsimha Swamiye Namaha 🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @VentakaramanaD
    @VentakaramanaD 6 หลายเดือนก่อน +2

    Sri.lakshminarasimha.namaha.sri.swamy.vari.asirvadamulu.undalani.korukuntunamu.

  • @NareshnaniShambu
    @NareshnaniShambu 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏వందనాలు

  • @varashasrim8009
    @varashasrim8009 8 หลายเดือนก่อน

    Naga birava mantram edaina
    chepandi guruvugaru

  • @shankarpiska2838
    @shankarpiska2838 6 หลายเดือนก่อน +2

    Om.sri.hare.om.
    Om.sri.laxmi.narasiema.swamyki.jai
    Om.namo.narayanaya.namo.namah

  • @LaxmiBai-q3e
    @LaxmiBai-q3e 6 หลายเดือนก่อน

    Om Sri Lakshmi narashimhaya namaha. Govinda Govinda govinda Govinda. Lakshmi ramana Govinda Govinda. Rama Ramana Govinda Govinda.

  • @anjanikumar5844
    @anjanikumar5844 7 หลายเดือนก่อน

    Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @howdekaridurgaprasad5072
    @howdekaridurgaprasad5072 5 หลายเดือนก่อน

    ఆహార నియమాలు ఉన్నాయా స్వామీ

  • @SLNTEX-dh5vk
    @SLNTEX-dh5vk 4 หลายเดือนก่อน

    Swami alasi poyaamu maaku manchi jaragaali naa parents akkalu nenu yedusthunnamuuuuu😢😢😢😢😢😢😢

  • @HariKrishna-qf2yt
    @HariKrishna-qf2yt 4 หลายเดือนก่อน

    Tq so much for giving information bro

  • @rameshsadula8775
    @rameshsadula8775 6 หลายเดือนก่อน +2

    Om 🕉 sree laxminarasimha swamiye namaha

  • @VenkatakrishnaDamathoti
    @VenkatakrishnaDamathoti 8 หลายเดือนก่อน

    Swamy mantraanni description lo ivvagalaraa please...

  • @NiruChoosen1963
    @NiruChoosen1963 หลายเดือนก่อน

    E mantram 108 sarlu podhuna chadavaccha

  • @PavanKumar-zm3um
    @PavanKumar-zm3um 8 หลายเดือนก่อน

    Swamy, mantra japam ki ye maala vaadali 🙏

  • @devarajjummarath4295
    @devarajjummarath4295 6 หลายเดือนก่อน

    Om Namo Laxmi NaraSimha Swamy A Namaha 🙏🙏🙏🙏

  • @Areyraara
    @Areyraara 3 หลายเดือนก่อน

    Omnarasimhanamaha😮❤🎉🎉🎉

  • @Kalyan0473
    @Kalyan0473 8 หลายเดือนก่อน +1

    Ayya dhanvantri mantram ledha sithala devi mantram kani cheppandi swamy

  • @LaxmiBUJJI-z8h
    @LaxmiBUJJI-z8h 4 หลายเดือนก่อน

    My mother health bagundle swami🙏🙏🙏🙏🙏

  • @PradeepReddy665
    @PradeepReddy665 8 หลายเดือนก่อน

    Swami memmalani kalavalante ela swami

  • @srujananalla781
    @srujananalla781 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏jai narasimha 🙏

  • @LakshmanaikaLakshmanaika
    @LakshmanaikaLakshmanaika 2 หลายเดือนก่อน

    Jai gurudavobava

  • @SLNTEX-dh5vk
    @SLNTEX-dh5vk 4 หลายเดือนก่อน

    Saamiiiii mammalni aasisrvadinchandi

  • @seshunandagiri534
    @seshunandagiri534 5 หลายเดือนก่อน

    Namo narasiha namonamaha
    Namonarasiha.namonarasiha.

  • @janmpetagurunarasimha9043
    @janmpetagurunarasimha9043 8 หลายเดือนก่อน +3

    దైవసమానులైన గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు నాపరిస్థితి సరిగా లేదు నేను మీతో మాట్లాడాలి నాకు అవకాశం కలిపించాలని కోరుకుంటున్నాను

  • @jaigurudattasrigurudatta4763
    @jaigurudattasrigurudatta4763 8 หลายเดือนก่อน

    Kali mala manthram chependi swamy

  • @SomaVasantha-wd1wg
    @SomaVasantha-wd1wg 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏om namaha

  • @punnasanjay9590
    @punnasanjay9590 8 หลายเดือนก่อน +1

    జేై గురుదేవ్ జేై శ్రీ గురుదేవ్ జేై గురుదేవ్

  • @parikshithrapelly6298
    @parikshithrapelly6298 6 หลายเดือนก่อน +1

    గురూజీ భీజక్షరాలు వ్రాసి తెలుపండి ఎలా ఉచ్చరించాలో మాకు తెలుస్తది గురువుగారికి పాధాభి వందనాలు

  • @seshunandagiri534
    @seshunandagiri534 5 หลายเดือนก่อน

    Namonamha narasiha nammonaha

  • @mahamkalisatyanarayanamurt7135
    @mahamkalisatyanarayanamurt7135 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ome sri lakshmi narashima ya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakiran336
    @balakiran336 8 หลายเดือนก่อน +1

    guruvu gaaru పిల్లల కోసం చెబుతును అన్నారు

  • @snnayak2295
    @snnayak2295 4 หลายเดือนก่อน

    Om namah narasimh

  • @useridea3520
    @useridea3520 5 หลายเดือนก่อน

    Om narasimhaya namaha

  • @pnrnagaraju9231
    @pnrnagaraju9231 8 หลายเดือนก่อน

    గురువుగారు అతిశక్తివంతమైన వశీకరణ మంత్రం కావాలి చెప్పగలరా చాలా నేను బాధపడుతున్నాను🙏🙏🙏🙏🙏

  • @SLNTEX-dh5vk
    @SLNTEX-dh5vk 4 หลายเดือนก่อน

    maaku manchi cheyyu lakshmi naarasimhaaaa

  • @AtramRamcharan
    @AtramRamcharan 8 หลายเดือนก่อน

    Notilo pallu lekapothe alanti valu manthra japam cheyavocha guruvu garu

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  8 หลายเดือนก่อน

      సూపర్గా చేసుకోవచ్చు

    • @AtramRamcharan
      @AtramRamcharan หลายเดือนก่อน

      Marenti guruvu garu. Kontha mandhi guruvulu notlo pallu leni valu manthra japalu cheyadaniki paniki raru ani chepthunnaru. Mari adhi nijam adhi abadham aasalu ardham kavadamledhu

  • @bezawadasisters2219
    @bezawadasisters2219 5 หลายเดือนก่อน +4

    , గురువుగారు ఈ మంత్రం జపించటం నోరు తిరుగుట లేదు తెలుగులో మంత్రాన్ని రాశి వర్ణించ గలరు

  • @KpRS1905
    @KpRS1905 8 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోన్నమః
    ఈ మంత్రాన్ని ఎవరైనా ఉపదేశం లేకుండా చేయవచ్చ గురువు గారు.తెలియచేయగలరు.🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  8 หลายเดือนก่อน

      చేయొచ్చు

    • @shanvibamgaram6422
      @shanvibamgaram6422 15 วันที่ผ่านมา

      ఈ మంత్రం మీరు చేయటం మొదలుపెట్టారు స్వామి

  • @durgammachannel
    @durgammachannel 8 หลายเดือนก่อน +1

    Guriji mi Nomber evuu please guruji

  • @manikantaenaganti
    @manikantaenaganti 6 หลายเดือนก่อน +2

    ఓం,
    భువనశ్రీశంకర్, 🌹

  • @Kiran-i6j
    @Kiran-i6j 8 หลายเดือนก่อน +3

    సర్వ అధ్యక్ష దీక్ష గురువే నమః 🙏🧘 గురువుగారు నాకు మేకలు ఉన్నాయి నన్ను విడిచిపెట్టి రోజు మేకలు ఎప్పుడు మేకలు నా వెంటే ఏదన్నా మంత్రం చెప్తారా

  • @saikirankumarankam3269
    @saikirankumarankam3269 3 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు 🙏🏻ఆహార నియమాలు పాటించాలా గురువు గారు మాంసాహారం మానేయాల

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน +1

      లేదు

    • @saikirankumarankam3269
      @saikirankumarankam3269 3 หลายเดือนก่อน

      @@tantrikavidyalu శ్రీ గురుభ్యోనమః ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gudurunagarajesh4209
    @gudurunagarajesh4209 5 หลายเดือนก่อน

    Bhuta preta tarimi kote mantralu petandi

  • @jaitg9588
    @jaitg9588 2 หลายเดือนก่อน

    ఏన్ని రోజులు జపించాలి అయ్యా 🙏

  • @MohanBabuMohan-pu8pi
    @MohanBabuMohan-pu8pi 8 หลายเดือนก่อน

    Kattul vipe manthro powerful manthro venddi gurujii

  • @pullaiah1090
    @pullaiah1090 8 หลายเดือนก่อน +4

    మీ నెంబర్ కావాలంటే ఎలా

    • @NareshElakapally-zu2vq
      @NareshElakapally-zu2vq 7 หลายเดือนก่อน

      Andhuku

    • @pullaiah1090
      @pullaiah1090 7 หลายเดือนก่อน

      @@NareshElakapally-zu2vq కొన్ని విషయాలు చెప్పాలి మీకు

  • @rajudeekonda2018
    @rajudeekonda2018 8 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు నాదో చిన్న విన్నపం అంజనం వేసి చూసే విధాన0 తెలుపగలరా

  • @Nareshmahendar
    @Nareshmahendar 7 หลายเดือนก่อน

    Narasimha swami sharira avahana mantram chapandi

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp 3 หลายเดือนก่อน

    🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 7 หลายเดือนก่อน

    Guruvu garu papa cheppinatlu vinadam ledhu. College ammayi. Mari yelanti bad habits levu. Okka mobile use cheyadhu, bayataki nenu lekunda velladhu. Yevarintikibelladhu. Kani nenu okkati chepthe thanu okkati chesthundhi. Headache ayipothundhi. Bharinchalekunna. Yem cheyalo cheppandi

  • @Vasusri428
    @Vasusri428 7 หลายเดือนก่อน

    Chala ibbandi ga undi swamy reply ivvandi

  • @shaikrafi1369
    @shaikrafi1369 4 หลายเดือนก่อน

    Shaikrafi ❤

  • @dubbakarajini7400
    @dubbakarajini7400 7 หลายเดือนก่อน

    Naku intlo vallu prayogam chestunnaru swamy , nenu e mantram japistunnanu ,challa manchi result vachindi , vallaki telisindi nenu narasimha bija mantram chestunnanu ani , ippudu nenu chese e japaniki phalitham vuntunda swamy

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 2 หลายเดือนก่อน

  • @siddusongs4834
    @siddusongs4834 4 หลายเดือนก่อน +1

    4:53

  • @govindpurushotam-sf1lj
    @govindpurushotam-sf1lj 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @magantisivaram1652
    @magantisivaram1652 3 หลายเดือนก่อน

    ఏట్టి మైల్లు ఉన్నా వారు చైయవచ్చా గురు జీ

  • @divine289
    @divine289 7 หลายเดือนก่อน +1

    Mantram Patinchi tanna ni ebhandhi pettadam yenduku karma palithamey jannanam

  • @rajugoudd4655
    @rajugoudd4655 4 หลายเดือนก่อน

    Ni number kavali

  • @Vasusri428
    @Vasusri428 7 หลายเดือนก่อน

    Naku yellamma ammavaaru vastaru ippudu vaaku ravadam ledu problem ga undi intlo helth kuda aithe ma vaaritho ammaki pooja cheyistunte thanaki kuda punakam vastundi kaani vaaku ravadam ledu swamy emcheyali

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  7 หลายเดือนก่อน

      ఛానల్లో వాట్స్అప్ నెంబర్ వుంటుంది కాల్ చెయ్యండి

  • @kambireddy1186
    @kambireddy1186 7 หลายเดือนก่อน

    🙏🙏💯🙏🙏🙏🙏

  • @shankarbejjanki189
    @shankarbejjanki189 5 หลายเดือนก่อน

    Swamy display meeda ivvandi

  • @erammagariAbbaiah
    @erammagariAbbaiah 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🚩

  • @rameshsadula8775
    @rameshsadula8775 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷❤❤❤❤❤

  • @kaammaradiwakarachari
    @kaammaradiwakarachari 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @srinupgangammatallininnuye996
    @srinupgangammatallininnuye996 5 หลายเดือนก่อน

    స్వామి display మీద ఇవ్వండి plz🙏

  • @AtramRamcharan
    @AtramRamcharan หลายเดือนก่อน

    Anti guruvu garu. Mimalni antha neechanga gorithi goranga bayam lekunda thiduthunnaru. Alanti valanu ha dhevudu ventane valaku budhi cheppi thappaendhi ani ventane kshamapana cheyinchaleda dhevudu guruvu garu

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  หลายเดือนก่อน

      కుక్కల్ని పెద్దగా పట్టించుకోకూడదు

  • @NiruChoosen1963
    @NiruChoosen1963 หลายเดือนก่อน

    మంత్రం పొద్దున 108 సారలు చదవచ్ఆ

    • @shanvibamgaram6422
      @shanvibamgaram6422 15 วันที่ผ่านมา

      నువ్వు ఎన్ని రోజులు అయినా ఐదు లక్షల పూర్తి అవ్వాలి

  • @arkadreshmapriya840
    @arkadreshmapriya840 8 หลายเดือนก่อน

    Guruvu garu nenu Durga upasam chesthanu ammavaru kalalo Bala Tripura sundari matram japincha mandhi plzz mathram chapandi 🙏🙏swamy garu na Peru lokanandha reddy

  • @nagdepika4927
    @nagdepika4927 8 หลายเดือนก่อน

    స్వామి మీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది

  • @ben10classictelugu94
    @ben10classictelugu94 5 หลายเดือนก่อน +5

    నమస్తే గురువుగారు బీజాక్షరాలు మాకు అర్థం కావటం లేదు రాసి పెట్టండి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  5 หลายเดือนก่อน +1

      description చూడు

  • @SyamalaEluru-y9f
    @SyamalaEluru-y9f 8 หลายเดือนก่อน +1

    గురు గారికీ వందనములు మీరు మంత్రం చెప్పేటప్పుడు బాగుంది కానీ నొరు తీరిగ్గ డంలెదు మరి ఏమి చెయ్యాలి మీరు ఆడీయె ఇవచుకదా చదవకుండా చెయ్ లెమ తపు ఐతే మానీచాలి

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  8 หลายเดือนก่อน

      ఎవరికి తిరగడం లేదు నోరు?