Neneppudaina adukkunnana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 4 ปีที่แล้ว +24

    ఎంత గొప్ప నటి మీరు ఇంతసింపుల్గ జీవితం సాగిస్తున్నారు బాబ ఎప్పుడు మీకు తోడుంటాడు

  • @TheQueen-fb3pu
    @TheQueen-fb3pu 4 ปีที่แล้ว +6

    సినిమాల్లో నవ్వుతూ , మా అందరినీ అలరిస్తూ, నవ్విస్తూ ఉండే మా రమాప్రభ అస్సలెప్పటికీ ఏడవనే కూడదు . ఎప్పుడూ హాపీ గా దర్జా గా ఉండాలి . మీరు బై అంటూ నవ్విన నవ్వు ఎంత అందంగా ఉంది !?.
    Love you amma ! 💕 💕 💕

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 ปีที่แล้ว +106

    మీ ముత్యాల్లాంటి మాటలు,మనసుకి స్వాంతనలు అమ్మా

  • @KavithaKavi-vt3oy
    @KavithaKavi-vt3oy 4 ปีที่แล้ว +2

    Amma me videos ne 1st time chustunna chala chala nerchukovali amma memmalni chusi Anni vishayallo merento me goppathanam nto telustundi ❤️😘

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 ปีที่แล้ว +3

    అమ్మా...మీ మాటలు నాకు ఎంతో ఓదార్పు ఇస్తున్నాయి...ఆత్మ విశ్వాసం కలిగిస్తున్నాయి..

  • @TeluguKavithaManjari
    @TeluguKavithaManjari 4 ปีที่แล้ว +2

    రమాప్రభ గారు మీరు చేసిన నటన అద్భుతమమ్మ ! రాజు బాబు గారు మీరు నటించిన (వినరా సూరమ్మ కూతురి మగడా !) మేమెప్పుడూ మరిచి పోలేము. మరియు అల్లు రామలింగయ్య గారి తో (ముత్యాలు వస్తావా ) మా మనసుల్లో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీరు ఇలాగే ఆరోగ్యంగా శక్తి వంతంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను.

  • @sridevituraga3509
    @sridevituraga3509 4 ปีที่แล้ว +18

    అమ్మ ప్రభ గారు జీవిత సత్యాలు అద్భుతం గా చెపుతున్నారు

  • @jnagamani5955
    @jnagamani5955 4 ปีที่แล้ว +25

    So inspiring lady. Old age lo ee health adrustam. Meeku pedda fan ayipoyanu. Meelo Edo magic undi. Merem cheppina vinalanipusthundi

  • @mayufunnies4184
    @mayufunnies4184 4 ปีที่แล้ว +3

    అమ్మ మీకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు . మీ మంచి మనస్సుతో మీరు చెప్పేటువంటి ప్రతి విషయం నేటి యువతకు చక్కటి జీవిత పాఠాలు.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 ปีที่แล้ว +6

    ఓం సాయిరాం, నేను favourite మీ యొక్క మాటలు, ఛానెల్ కి, ఎంతో అనుభవ సారం మీది.

  • @upenderreddy1821
    @upenderreddy1821 4 ปีที่แล้ว +37

    అమ్మగారు మీరు మీకు నచ్చినట్టుగా ఈ వయసులో మీరు మీకు నచ్చినట్టు గా ఉండాలి ఇప్పుడు అప్పుడు దాక బతికిన ది బాధ్యత తోటి ఇప్పుడు బతికేది విశ్రాంతి కోసం కాబట్టి మీరు మీ లాగే ఉండండి

    • @aryanic4406
      @aryanic4406 4 ปีที่แล้ว

      Mam ur simply great

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 4 ปีที่แล้ว +2

    నిజం అమ్మ ఈ దేహం మనది కాదు. ఎంత గొప్పగా చెప్పారు అమ్మ. జీవితం లో ఈ వీడియో చూసేవాళ్ళు తప్పక మారతారు. 🙏❤️

  • @babykumar8444
    @babykumar8444 4 ปีที่แล้ว +11

    100 percent correct ga chepparu amma 👌🏼👌🏼deni meeda ekkuva aasalu penchukokudadu.... bhagavantudi meeda penchukovali aa prema edo .... edi nijam ....nijam amma baba garu mimmalani Chala Chala manchi place lo vuncharu ... mee manchi manasuki naa hats off maa 😍😍

  • @saistuthi6147
    @saistuthi6147 4 ปีที่แล้ว +2

    Manishi tana balaheenathalni vadilesthe ne moksham dorkutundi avanni mi concepts excellent mummy 🙏🙏

  • @mymaster730
    @mymaster730 4 ปีที่แล้ว +3

    Amma u r great soul....🙏🙏🙏
    Enni sarlu chusina nerchukovaalsindi chala vundi...vayasu ayaka kadu...ippudi nunde bhagavantuniki arpitham ayipovali....nenu ee roju telusukunna thank u amma

  • @greeshmagreesh9254
    @greeshmagreesh9254 4 ปีที่แล้ว +1

    Amma chala baaga matladtaru meeru ,asalu aa maatalu vinadanike mudhu ..elaane manchi vishyalu manchi matalu nerpandi ... Lots of love from france ❤️

  • @sahasarva111
    @sahasarva111 4 ปีที่แล้ว +16

    Nijam oppukovali ante nijayathi undali amma 🙏 Kullu ani cheppadam reasons tho saha chepparu great Miru...

  • @Prasansu
    @Prasansu 4 ปีที่แล้ว +1

    Amma meeru nijam ga great ! nijam chebutunnamu memu mee abhimanulam. mammalni meeru chaala santosha pettaru. Memu mee gurinchi, Rajababu, Nutan prasad, Allu migata comefians gurinchi maa chinnstanamlo cinemaalaku vellevaallam. Maaku hero yevaraina parvsledani. Thanks to you.

  • @Asyasri
    @Asyasri 4 ปีที่แล้ว +3

    ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకుంటేనే ఇలాంటి లోపాలు మనలో ఉన్నాయని అర్థం ఐ దిద్దుకొనే వీలుంటుంది అది మీ మాటల్లో తెలుస్తోంది అమ్మ,,, మీరు చూడని జీవితం ఏముంది

  • @sakhamuriparamesh8528
    @sakhamuriparamesh8528 4 ปีที่แล้ว +1

    లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. మీ మాటలు వింటే అజ్ఞానం తొలిగిపోతుంది.

  • @earlywings2039
    @earlywings2039 4 ปีที่แล้ว +3

    Lovely free soul...very very happy to see u.....entha mandiki dorukutundi ela nachchinattu vundatam...live life as you wish...ma...and post vedios like this...its more inspiration

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 4 ปีที่แล้ว +2

    జీవిత సత్యాలను చాలా చక్కగా వివరిస్తున్నారు ...

  • @thamanthaman2988
    @thamanthaman2988 4 ปีที่แล้ว +4

    Yes 100% correct amma dislikes aney vi e video ki meeku dhisti thagalkunda chesthai anukuntuna. Golden words from our ramaprabha garu.

  • @DrKiranmayiKorlagunta
    @DrKiranmayiKorlagunta 4 ปีที่แล้ว

    అమ్మ మిమ్మల్ని చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. నేను మీకు ఎంతో కనెక్ట్ అయ్యాను. నా లైఫ్ కూడా ఎన్నో challenges ఫేస్ చేసాను. Yes మీరు అన్నట్టు భగవంతుడిని నమ్మాలి. ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. చాలా thanks అమ్మ. ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. నాకు మీలగా మంచి మాటలు చెప్పాలని అనిపిఅటుంది. కానీ నేనీ celebrity కాదు కదా. నేను ఆరోగ్యయం గురించి నా ఛానెలో చెప్తాను. మీరన్నటు ప్రజలకు ఎదో నాకు తెలిసిన విద్యను పంచుతున్నాను.

  • @mithunapriya9376
    @mithunapriya9376 4 ปีที่แล้ว +3

    Mam u relieved urself from all emotions and materialistic happiness and leading the puresstttttt and peaceful life, which is not at all easy and possible for everyone.Really you are blessed by God to have this peaceful life.stay Happy always.🤗🤗.Very lucky to listen to ur golden words.

  • @arunasrinivas1172
    @arunasrinivas1172 4 ปีที่แล้ว +2

    Me matalu chala inspiration Amma. Chala manchi vishayalu cheptaru. Oka manchi book lanti vallu meru. God bless you amma. Eppudu elane navvutu undali. Advance happy birthday Amma. 75yrs complete avutunnaru ante supreme age vacchesariki mem kuda melane active ga Anni panulu chesukuntu undali aa baba dayavalla.

  • @aakashsridhar4482
    @aakashsridhar4482 4 ปีที่แล้ว +7

    Amma I love each and everything you say and you do... Hats off to your confidence level.whenever I feel depressed, I watch your videos and it kicks out all my worries.. Stay blessed and happy always.. Eagerly waiting for your next video

  • @bhamidipativasu18
    @bhamidipativasu18 4 ปีที่แล้ว +2

    మీరు మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది.ఆ సాయిబాబా మనకు రక్ష.

  • @itsmartjayalakshmi7233
    @itsmartjayalakshmi7233 4 ปีที่แล้ว +7

    సూపర్ ఆంటీ మీరు ఎప్పుడు happy గా ఉండాలని బాబా ని కోరుకుంటున్నాను

  • @karthikasarees3905
    @karthikasarees3905 4 ปีที่แล้ว +2

    So sweet of you amma... Mimmalni chusthuntey, me maatalu vintuntey chaala santhosham ga undi.... Garvamga undi amma... Meeku johar...

  • @sureshsangam725
    @sureshsangam725 4 ปีที่แล้ว +11

    Amma
    God bless you thalli
    I like your videos and your simplicity
    Iam so amazed

  • @swethasirimalle
    @swethasirimalle 4 ปีที่แล้ว +1

    Ammmmmaaaaaa... Nijamga chala realise ayyanu.. Past ni asal gurthunchukokudadani correct chepparu.. Amma nijamga mee videos chala inspiration gaa vunnai...

  • @kanakadurgamuggulla4670
    @kanakadurgamuggulla4670 4 ปีที่แล้ว +95

    మీరు హాయిగా ఉండాలి
    🙏🌺🙏ఓం శ్రీసాయిరామ్ 🙏🌹🙏

  • @suvarnabhavani8478
    @suvarnabhavani8478 4 ปีที่แล้ว +1

    నా లాంటి చిన్నవా ళ్ల ఆశీస్సులు కూడా మీకూ వున్నాయి, వుంటాయి.మీనుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసు కుంటున్నాం, Tq

  • @anushasravanam4126
    @anushasravanam4126 4 ปีที่แล้ว +22

    Amma u are super mom giving confidence to face any situation in life. Hates off to u

    • @hiranmayi6270
      @hiranmayi6270 4 ปีที่แล้ว +1

      Hats off....I think it's not hates off..

  • @varunkumar1223
    @varunkumar1223 4 ปีที่แล้ว +2

    Mee matalu ventuntia life journey chala easy& happy ga cheyochu anipistundi thank you amma

  • @pouluseelam6305
    @pouluseelam6305 4 ปีที่แล้ว +11

    Amma miru cheppevanni 💯 facts mi matalu vinna prathisari life entha dairyanni isthuntay miru life long happy ga vundalani pray chesthunna

  • @padmavathikrovvidi2565
    @padmavathikrovvidi2565 4 ปีที่แล้ว +1

    చాలాబాగా cheptunbaramm రమాప్రభ గారు. నేనూ ఆ babane నమ్ముకున్నను

  • @sasikalaamanaganti5527
    @sasikalaamanaganti5527 4 ปีที่แล้ว +11

    Madam,,
    You are so great 👍
    ......your simple words are
    Very true..🙂

  • @lakshmiangaluru8958
    @lakshmiangaluru8958 4 ปีที่แล้ว +1

    Jeevitam patla Mee avagahana, bhagavantuni patla mee Bhavana chala bagundi, malanti chinna vallaki oka manchi inspiration 💚💚

  • @swethabujji7476
    @swethabujji7476 4 ปีที่แล้ว +11

    మేము ఉన్నాం అమ్మ మీకు మీరు చాలా చాలా హ్యాపీ గా ఉండండి గాడ్ బ్లెస్స్ యు అమ్మ bye జాగర్త అమ్మ 🙏❤️❤️

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 ปีที่แล้ว +2

    నాకు మీ భావాలు వింటుంటే నాలోనేను చూసుకుంటున్నట్లే వుంది అండీ. మీ మాట అక్షరాల నిజం..మనసులో అనవసరపు భావాలను తీసివేస్తే..ఆనందంగా వుండవచ్చును కదా అనిపిస్తూంటుంది. అలా వుండేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాను. బాధ్యతల వలన కాస్త డిస్టర్బ్ అవుతున్నప్పటికీ ప్రశాంతంగా వుండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. నా చుట్టూ వుండేవారు కూడ సంతోషంగా వుండాలని భగవుంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను🙏

  • @Grace-jn6md
    @Grace-jn6md 4 ปีที่แล้ว +6

    Amma god bless you.... At end of the video I just feel like.... your looking like cutiepie .......😊😊😊😊😊

  • @manikyasrikar6731
    @manikyasrikar6731 4 ปีที่แล้ว +2

    Amma mee maatalu vintunte manasu baadaga vuntundi u r genious

  • @sunitathadigadapa5234
    @sunitathadigadapa5234 4 ปีที่แล้ว +15

    Mam You are really true and innocent to heart. Really 14 years of film journey. God Bless you.

  • @shivarajthota5748
    @shivarajthota5748 4 ปีที่แล้ว +1

    Me matalu naku chala nachutayi,nenu mi video chudanide nidra ponu,mi matalu naku dyryani,santoshani estunayi.meru ma jeevitaniki avasramyna vani chebutunaru.chala,santoshamadi .

  • @jyothik1192
    @jyothik1192 4 ปีที่แล้ว +4

    Seeing your lifestyle and listening to your thoughts is so comforting....meeru edhi thelusukovaalo adhi thelusukunnaru...jeevitham dhanyam!!

  • @PRADEEPKUMAR-wp3ej
    @PRADEEPKUMAR-wp3ej 4 ปีที่แล้ว +2

    Miru ila you tube channel lo kanipiyadam chala anandanga vundhi Amma gaaru 💝
    So happy to see you like this 💕 ❤️😍

  • @shirluban9427
    @shirluban9427 4 ปีที่แล้ว +3

    Awesome. My god you are so very real. Besides your valuable words, I like your munching style. You are a pure heart. ❤

  • @rukminichaitanya8045
    @rukminichaitanya8045 4 ปีที่แล้ว

    Mee videos chustunte chala motivation ga anipistundi. Chala nerchukuntunna mee videos valla 🙏

  • @sheelajayakumar9436
    @sheelajayakumar9436 4 ปีที่แล้ว +14

    Golden words.. Golden words.. Golden words.. Amma we are so lucky to hear about almighty. Loads of love from chennai. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  4 ปีที่แล้ว +3

      💥sheela jaikumar romba nandri😊❤️🙏

    • @sheelajayakumar9436
      @sheelajayakumar9436 4 ปีที่แล้ว +2

      @@RamaprabhaPrayanam5 thanks amma for replying. ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @nataraj1929
    @nataraj1929 4 ปีที่แล้ว +2

    Meeru ma andarki inspiration amma, me maatalu chala baguntay

  • @srilakshminc4164
    @srilakshminc4164 4 ปีที่แล้ว +11

    అమ్మా i love you ☺️ .. నాకు బెల్లం తినే అలవాటు ఉంది . మంచిదే కదా . మీరు ఎపుడూ నవ్వుతూ ఇలా నాలుగు మంచి మాటలు చెపుతూ . ఇక మాటల్లో చెప్పలేను . హాపీ అమ్మ

  • @sureshkayila2008
    @sureshkayila2008 4 ปีที่แล้ว

    పెద్ద వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలా మంచి మంచి విషయాలు చెప్తారు. చాలా మంచి విషయాలు చెప్పారు రమాప్రభ గారు.. ధన్యవాదాలు.🙏🙏

  • @saralasadhanala5933
    @saralasadhanala5933 4 ปีที่แล้ว +42

    ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు వుంటారు వుండాలి అమ్మ మీరు మీ అంతా కాకపోయినా కొన్ని లక్షణాలు మీలా వున్నాయి అమ్మ....నాకు అందుకే మీ మనసుకు దగ్గరగా వుండాలి అని కోరిక ఆశ తపన రోజు రోజుకీ బలపడుతోంది

  • @komalakumari2322
    @komalakumari2322 4 ปีที่แล้ว +2

    Chala Baga chepparu mamma garu Meru miku nachiinatlu vundadi adhe santhosham

  • @famidababy2187
    @famidababy2187 4 ปีที่แล้ว +3

    At first advance happy birthday....felt very proud to be an indian..as we have great people lime you on earth as our assets...please share good good things with us..how to lead a life...which will help us to learn and learn more from..u always inspire most of the poeple with ur great saying....thank you so much..stay safe and stay healthy...want to become strong women like you..i feel only women has such power to be strong amd handle any situation..and mould the surroundings as per wish..and that too without harming anyone..one word u said people curse us amd feel jealous on us and u said that should be their so that dishti tagaladu..that even my husnad says...and each and every word u said is very valuable..pls keep shari g ur taughts..

  • @Varadati
    @Varadati 4 ปีที่แล้ว

    🙏🙏 అమ్మ మీ మాటలు వేదవాక్కులు లాగ వున్నాయి, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే అన్నింటికన్నా ఉత్తమం.. మీ ఛానెల్ మా కు మంచి సందేశం.. 🙏

  • @Dakshacollectionsvlogs5967
    @Dakshacollectionsvlogs5967 4 ปีที่แล้ว +14

    Amma badha padakandi..... yevaru ante vari papana potharu....me valla memu chala nerchukuntunnam...🙏🙏🙏 Miru yeppudu ilane happy ga undali love you amma❤️❤️

  • @jaishreeram..4085
    @jaishreeram..4085 4 ปีที่แล้ว +1

    Chaaaaaala baga chepparu amma.. Meeru cheppindhi 100percent nijam 👌👌😍😘.......yantha baga matladtharu 💖

  • @sharadaitrustmybapujishara5348
    @sharadaitrustmybapujishara5348 4 ปีที่แล้ว +3

    Amma I am from Bangalore I will be waiting for your video. After watching really I get piece of mind.May baba gives you very long and happiest life that's my prayer for your birthday

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 4 ปีที่แล้ว +1

    Namaste ramaprabhagaru miru cheppevashayalalo oka vishyam naku chala nachhindi yendukante manalni chusi yedchevallu vimarsinchevallu tappulupattevallu chala chala yekkuva chala chala badhapadedanni naku yila yenduku jarugutundi ani kani yippudu chala hayiga vundi yenduko cheppana miru oka vishayam chepparu manaki vunna dishti Ni babagaru tisestaru ani chepparu Abba yenta hayiga vundo cheppaledu manasu chala telikaga vundi manasu chala hayigavundi

  • @srimanvashishtarts6147
    @srimanvashishtarts6147 4 ปีที่แล้ว +6

    Ippudu vallu andaru alage unnaru andi . Pakkana valla to full polikalu pettu koni jivitalanu bad ga chesukuntunnaru chala mandi.cheppedi okati chesedi okati untadi chala alage untaru andi. Anni baga chestaru aina nenu emi cheya ledu ani cheptaru andaru . Unnadi unnatu chepte emina aitada colse friends ee ala cheptaru inka close friends Antara vallani .enduku friendship inka . Real friendship eee undadam ledu asalu . Manishulu marali Amma.me matalalo purity undi Amma . Chala baga chepparu amma

  • @vijayasheelachakrapani6784
    @vijayasheelachakrapani6784 3 ปีที่แล้ว +1

    So sweet mam. Rightly said golden words. I am ur fan from chennai

  • @radhamunni8154
    @radhamunni8154 4 ปีที่แล้ว +3

    Hii Amma me matalu vini nalo konni negetives alavatulu vunnai avi marchu kovadaniki try chesthanu I LOVE YOU AMMA thank you so much 😘😘😘😘😍😍🙏

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 ปีที่แล้ว

    అమ్మా మీరు చెప్పింది చాలా సత్యం.మీలాగే నన్ను,నాపిల్లలను బాబా కాపాడుతున్నాడు.ఎన్ని అనుభవాలని చెప్పను.మీకు కుళ్ళు కాదు.వాళ్లకు కుళ్ళు.ఎలా అంటారా! దీనికి ఇన్ని కష్టాలున్నా సంతోషంగా ఉందే అన్న బాధ.మిరుపట్టించుకొకం డి.ఇది నేను తెలుసుకున్న నిజం.😊❤❤

  • @Pratheek859
    @Pratheek859 4 ปีที่แล้ว +5

    God 🙏 bless you sooo much.. enta positive ga alochistunaru.. idi nerchukovali..mi arogyam epudu ilage undali..

  • @spremakumarprem8974
    @spremakumarprem8974 4 ปีที่แล้ว +1

    Nenu kannada vaanni. Miru helthy undali. ದೇವರು ನಿಮಗೆ 💝💝💝💝 ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ರಮಾ ಪ್ರಭ ಮೇಡಂ. 💝💝💝

  • @sujathafoods702
    @sujathafoods702 4 ปีที่แล้ว +20

    అమ్మ మీ స్వభావం చాలా మంచిది,👏👏👏

  • @swethasirimalle
    @swethasirimalle 4 ปีที่แล้ว +1

    Awnamma baaga chepparu... 😍😍😍😍mee anubhavalu mee maatallo chala spasthtam ga artham avtundi... 😍😍

  • @mahalakshmiorganicterraceg6336
    @mahalakshmiorganicterraceg6336 4 ปีที่แล้ว +24

    Meereppudu ilage santhosham ga undalamma🙏😊

  • @rajalaksjmijames279
    @rajalaksjmijames279 4 ปีที่แล้ว +1

    Ramaprabhagaru I am 64 yrs I have seen most of your telugu films but I speak telugu but don't know to read I am same like u I will be awake till 2 Am don't get sleep I also will eat like you only in midnight. The way u speak I like what all u tell is true I am from Hyderabad great of u taking care of u be brave we can also learn from u. God bless u with good health wealth and happiness 👍

  • @Siddipetammayi
    @Siddipetammayi 4 ปีที่แล้ว +6

    అమ్మ మీరు చెప్పిన ప్రతీ విషయం వస్తవం అమ్మ 💯🙏🙏🙏

  • @rubyrani3216
    @rubyrani3216 4 ปีที่แล้ว +2

    Hai Aunty I Love you because you are fair and Frank...
    Miru Anni straight forward ga unnaru..naku kuda elanti qualities unnai.anduke mirante naku eshtam..you are very kind and generous ..mi daggara Chala sportive nature undi..miru happy ga unnaru..elane undali
    God bless you

  • @padmavathisrinivasam6765
    @padmavathisrinivasam6765 4 ปีที่แล้ว +3

    Harih Aum. Jai Sadguruve. Amma meetho kasepaina undalani undi. I love you Amma.

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 4 ปีที่แล้ว +2

    మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటాను.

  • @tipstopicteluguchannel1377
    @tipstopicteluguchannel1377 4 ปีที่แล้ว +3

    అమ్మ 🙏 జీవితం గురించి చాల బాగ చెప్పారు

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 4 ปีที่แล้ว

    Amma mee prayanam meeru chappe vidhanam chala bagundi.meeru manchi syechalogist problems vasthai vatini solve chasukotamlone mana life dependai undi ani chala baga chepperu .thanks amma.

  • @shashidevarkonda9781
    @shashidevarkonda9781 4 ปีที่แล้ว +9

    So sweet anddi meeru god bless you we love you forever 🙏

  • @rajithadaggupati4324
    @rajithadaggupati4324 4 ปีที่แล้ว +2

    Superb Amma. Baba blessings meeku eppudu vuntai

  • @ప్రియామణి-స5బ
    @ప్రియామణి-స5బ 3 ปีที่แล้ว +3

    మీరు చెప్పిన మాట నిజం అమ్మ

  • @deepudeepika6588
    @deepudeepika6588 4 ปีที่แล้ว +1

    Amma me matalu vintunte enka kasepu vinalani untundhi manasu bagolenappudu me videos chusthu untanamma....chaala thanks amma meru eppudu matho elaane matladuthune undali amma 🙏

  • @winningstars8122
    @winningstars8122 4 ปีที่แล้ว +5

    Meru noorellu happyga undalammaa.

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 4 ปีที่แล้ว

    Me thinking thoughts chala bagunnayi, manasikamga relax avutunnamu, me videos chustunte metho vunnatlu vundi, very realityga vunnaru chala thanks for your video, diet chustunte maku akalestundi,eppudu padithe appudu tinatamu freedom ga vundatamu chala lucky meru

  • @AToZVlogs-123
    @AToZVlogs-123 4 ปีที่แล้ว +7

    So cute expressions amma.

  • @RamaDevi-by9qf
    @RamaDevi-by9qf 4 ปีที่แล้ว +1

    అమ్మ...వాస్తవాలు...చెప్పారు.... అనుభవాలు పాఠా లు.... మంచి మనస్సు... God bless you

  • @sowmyavemuri9428
    @sowmyavemuri9428 4 ปีที่แล้ว +3

    Still the same innocent smile.after seeing many ups and downs.how is it possible.evvaru emanukunte mikenduku u r a 💎

  • @padmadevulla1979
    @padmadevulla1979 4 ปีที่แล้ว

    Amma namasthe, manasu bagolenapudu kuda mee videos chusthe manasuku prasanthatha vasthundhi. Mee prathi video lonu mee matallo jeevitha sathyalu vuntayi. Meeru nindu nurellu challaga vundali.

  • @sowmyavemuri9428
    @sowmyavemuri9428 4 ปีที่แล้ว +5

    Amma u r still a child in gods hands.luv u

  • @rajaniashritha3447
    @rajaniashritha3447 4 ปีที่แล้ว +1

    అమ్మ చాలా బాగా చెప్పారు..... మీరు అంటే చాలా ఇష్టం..... మీరు ఇంకా మీజీవితం అనుభవాలను చెప్పండి... మేము చాలా నేను నేచ్చుకుంటాం..... ,,👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ncpaul1994
    @ncpaul1994 4 ปีที่แล้ว +17

    me mid night sitting bale vundhi prabha garu....😍

  • @kakarlajyothi5259
    @kakarlajyothi5259 4 ปีที่แล้ว +2

    Amma mee videos kosam roju yeduru chusthunnam. Meeru maatladthunte vinaalanipisthundi maa intlo pedavaaru gaa anipisthundhi naaku.

  • @raniprasad8580
    @raniprasad8580 4 ปีที่แล้ว +4

    Hats off to ur inspiring words amma life is precious u have seen everything ups and downs

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 4 ปีที่แล้ว +1

    మీరు పాస్ట్ గురించి ఆలచించవలసిన పని లేదు . అలా ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం.మీరు నిజంగా యోగంలో ఉన్నారు . ప్రెసెంట్ లో మనసు నిలపడమే యోగం.భగవంతునితో అనుసంధానం చేస్తూ హ్యాపీ గా ఉన్నారు.ఇదే మన శ్రీకృష్ణుడు చెప్పింది.బాబా చెప్పేది అదే . కానీ మనసును నిగ్రహంచుకోవడమ చాలా కష్టం .భక్తి , విశ్వాసం కలిగి వుండాలి. అప్పుడే భ గవత్కృప దొరుకుతుంది.అదే మనసును శుద్ధం చేస్తుంది.మీకు గురుకృప మెండుగా ఉంది. అందుకే మీరు హ్యాపీ గా ఉన్నారు
    .మీ మాటలు అందరికి ఎంతో మేలు చేస్తాయని నేను అనుకుంటాను.ఇలాగే మీరు మీ మనసు విప్పి విడియో చేస్తూ ఉండండి.బాబా మీకు ఆజ్ఞ ఇచ్చా దనుకుంటున్నను.

    • @sraa2468
      @sraa2468 4 ปีที่แล้ว +1

      Anasuya i wish can understand ur stand but too sad cant read telugu Sai Ram

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  4 ปีที่แล้ว +1

      💥anusiya reddy yenni raallu visirina pachive. pandinappudu dhanikadhe paduthundhi adhe thiyyaga untundhi🙏saigurudeva🙏

    • @sraa2468
      @sraa2468 4 ปีที่แล้ว

      Tku Amma 4the translation..well said

  • @pavanidanduboyana4060
    @pavanidanduboyana4060 4 ปีที่แล้ว +3

    Great Amma.
    I an proud of you amma.
    Mela andharu vundali.

  • @ChandraKala-sr8rs
    @ChandraKala-sr8rs 4 ปีที่แล้ว +2

    Super amma e vayasulo kuda mee pani meere chesukuntu happy ga vunnaru👌👌

  • @swathibari9771
    @swathibari9771 4 ปีที่แล้ว +7

    Baba blesses is always with you amma.🤗

  • @mggowthamikushmith7590
    @mggowthamikushmith7590 4 ปีที่แล้ว +1

    Amma me matalu chaalaa baguntayi

  • @janakiramasai242
    @janakiramasai242 4 ปีที่แล้ว +5

    No psychologist required If a person like you stays at home.
    Because of your lovely words..
    Every day 10k plus subscribers are adding

  • @janakisuvvi6203
    @janakisuvvi6203 4 ปีที่แล้ว +2

    Bagunnay mi alavatlu....mimmalni chuste jalestundi...family lenanduku....