☀️ yekkadiki poienaa dhorakale ☀️😃🤲

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 467

  • @Bhuvaneswaripremkumar-br5jd
    @Bhuvaneswaripremkumar-br5jd ปีที่แล้ว +1

    Amma nenu ippadey chusthannu meedhi vedios
    Kuttipadhmini kaaru interview lla meekurunchi maatladaru amma
    Meemattalu naaku geethacharram mantharam laaga vuntundhi amma❤❤❤❤❤

  • @mparamesh4652
    @mparamesh4652 5 หลายเดือนก่อน +2

    ఎలా చెప్పాలో తెలియట్లేదు అమ్మ... వీడియో చాలా చాలా బాగుంది

  • @devin9176
    @devin9176 2 ปีที่แล้ว +3

    Excellent rama amma mee ahnubhavalu

  • @marikantiramareddy256
    @marikantiramareddy256 3 ปีที่แล้ว +20

    మొదట్లో మీ మాటలు అర్థం కాలేదు మెల్లిమెల్లిగా మీ మాటలు లోతుగా ఆలోచిస్తే జీవిత తత్వం అర్థమవుతుంది థాంక్యూ సో మచ్ అమ్మ🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +1

      🌟markanti...🙏☺🙏

    • @marikantiramareddy256
      @marikantiramareddy256 3 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 Tnq for rplying amma నీ చల్లని ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాము

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరించారు ఏమి శక్తి తల్లీ ఏమి వాగ్ధాటి మీరు నమ్మినా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని జాగ్రత్త గా చూసుకుంటాడు. 🙏

  • @radhakannan7229
    @radhakannan7229 ปีที่แล้ว +1

    Super speech about aathma.🙏🙏🙏🙏🙏🙏

  • @sunithajee3881
    @sunithajee3881 3 ปีที่แล้ว +1

    I am glad … mimmalni 12 years back Hyderabad lo kalisanu . Cartoonist Mallik garu
    Mimmalni parichayam chesaru
    Photo digam… today my husband was remembering you…( acting talent)
    Glad to know you are again available to meet … living close to Bangalore 🙏
    May God bless you . I have also built Baba Mandir at my home .. he blessed me.. polam lo( North Mopur)
    Shiva and his family statues dorikay ( 6 feet tall)
    CM uncle wife ki pet daughter ni… vanisree garini kalustu untanu… lucky ga I have met all my favorite actors including Krishna garu and Vijaya Nirmala garu Gitanjali garu…. Warm affectionate personality… I met you at Medchal Sai baba temple too…it’s quiet natural that life’s ultimate journey is towards God and His Love…
    (CM ante chandra Mohan garu)
    Recently Mohanlal garini kooda kalisa… selfi aayane thesaru… God is really great He loves his devotees like his Kids..
    The only regret I have is being close relative of Director Sreedahar garu and CV Rajendran sir… I missed out to meet Ravichandran ( Tamil) garu..Jayanthi garu… ayya baboy mee film industry lo Chala mandi humble and Affectionate people.. meeru of course! Chala Baga matladaru naatho ♥️
    SPB gari tho photo diganu… viswanaath sir… roju chusedanni varini CM uncle inti nundi 20 years back Chennai lo

  • @KADAMBAM8
    @KADAMBAM8 3 ปีที่แล้ว +8

    అంత గొప్ప ప్రదేశాన్ని మీరు చూసి మాకు చూపించినందుకు చాలా థాంక్స్ మా 🙏

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 3 ปีที่แล้ว +25

    రమామ్మ నమస్తే మిమ్మల్ని కలిసే భాగ్యం భగవంతుడు ఎప్పుడు కల్పిస్తాడో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న మిమ్మల్ని ఒక సారి తాకితే చాలు మనవాళ్లు ( నాగయ్య రేలంగి రమణారెడ్డి రామలింగయ్య పద్మనాభం❤రాజబాబు❤ సూర్యకాంతం ఛాయదేవి సావిత్రమ్మ ..........) ఎంతో మందిని కలిసిన బాగ్యంగ బావిస్తాను I love you రమామ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @sailajadamaraju5136
    @sailajadamaraju5136 3 ปีที่แล้ว +7

    కధ చాలా బాగుంది మనిషి ఎప్పుడూ ఆశా కోరికల వలయం లో చిక్కుకుని పోయాడు

  • @Masterarts
    @Masterarts 3 ปีที่แล้ว +13

    మనం జీవాన్ని వదిలేదాక మనతో తోడు ఉండేది ఆత్మ..అందుకని దాని సాక్షిగా ఉంటే సరిపోతుంది..డిటాచ్మెంట్ లో అటాచ్మెంట్ ఏర్పర్చుకుంటే అంతకన్నా ప్రశాంతమైన లైఫ్ ఇంకోటి ఉండదు😊

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 3 ปีที่แล้ว +4

    మీ ఓపిక సహనం వెలకట్టలేని మీ మంచి మాటలు అన్నిటికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవుడు ఎప్పుడు ఇలానే మిమ్మల్ని చల్లగా చూడాలమ్మ
    నేను మాత్రం మీరు చెప్పేవి వినటం మాత్రమే కాదు నాకు తగినట్లు అనునయించుకొని ఆచరిస్తాను మా

  • @anuradhak5580
    @anuradhak5580 2 ปีที่แล้ว +1

    Akka meeru cheppe matalu nijanga super. Mìmmàlni naa eduruga chucinattàindi ee video chuci.

  • @msnarayanaamma7780
    @msnarayanaamma7780 2 ปีที่แล้ว +1

    Beautiful amma నమస్కారం నేను మా అమ్మగారి సెల్ లో మీ వీడియో చూస్తున్నాను కొనేటిరాయుడు అనీ చెప్పారు కదా భలే కొత్త విషయం తెలిసింది really great అమ్మ , మీ సారీ చాలా భాగుంది,keepit up medam మీ సినిమా చూస్తూ పెరిగాను ఫీలింగ్ గ్రేట్ అనిపిస్తుంది. మా అమ్మ కు ఇప్పుడు 74 year's మీకు లాగే తగ్గేదెలే అంటుంది, ఆంతేయుందుకు మీ వీడియో చూస్తున్నాను కదా నా సెల్ ఎందుకు తిశావు అంది ,🤔😊

  • @prasadanala5000
    @prasadanala5000 2 ปีที่แล้ว +1

    Upanishtulu saramatha chinna kthalu
    Chaparu 🌹🙏🌹🙏🌹

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 2 ปีที่แล้ว +1

    మీరు ప్రశాంతంగా ఉండండి. మీరంటే చాలా అభిమానం అందరికి ఉంది.. పది రొజులు ప్రశాంతంగా ఉన్నారు అనుకుని ఉంటారు.

  • @venkayammatanniru8226
    @venkayammatanniru8226 2 ปีที่แล้ว +1

    Rama amma you great namaskaram amma

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 ปีที่แล้ว +2

    Sairam amma. Mee video chustune chala santhosham ga untundhi. Mee matalu vintuvunte inka anandam ga untundhi. Swamy blessed you amma.

  • @krishnadammu9472
    @krishnadammu9472 3 ปีที่แล้ว +1

    Chaalaa baagundi gudi ammamma garu chaalaa baga chepparu super 👌👌👌👌👌

  • @bhumikachintaguntala7187
    @bhumikachintaguntala7187 3 ปีที่แล้ว +1

    Chala baga cheperu Amma.Namaste maa.

  • @padmavathisreenivaspoola779
    @padmavathisreenivaspoola779 2 ปีที่แล้ว +1

    అమ్మా నేను కూడ మీమట్లకు ఏకీభ విస్తాను, ఇలాగే ఉంటుంది na పని కూడ, అమ్మా మంచి మెసేజ్, ఇంక భక్తి భావంతో మరియు అన్ని రకల పాటల్ రాస్తా నమ్మ. ఎప్పుడు ఐనా mi దర్శనం చేసుకుంటా.

  • @budhavarampadmakala9286
    @budhavarampadmakala9286 3 ปีที่แล้ว +2

    మీ ప్రయాణం విషయాలు జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రేరణ కలిగించే విధంగా ఉన్నాయి అమ్మగారు

  • @tnirmalat6335
    @tnirmalat6335 3 ปีที่แล้ว +2

    మీరు చెప్పిన కథ అందరు వినాలి అమ్మ ఇప్పుడు కూడా అలాంటి మనుషులు ఉన్నారు

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 ปีที่แล้ว +1

    అమ్మ సూపర్ అమ్మ చీర చాలా బాగుంది

  • @rajandivi6302
    @rajandivi6302 2 ปีที่แล้ว +1

    Oyee Sairam maa cute voice

  • @chandrakongara6798
    @chandrakongara6798 3 ปีที่แล้ว +1

    🙏 simple language lo ento lotaina jeevita satyaalu. Ela jeevanchaloo chala baga chepparu. Naa alochanalaku chaala daggaraga unnai. Prayatnistaanu alane indataaniki. Dhanyavadaalu.

  • @vanasreerekapalli3276
    @vanasreerekapalli3276 3 ปีที่แล้ว +8

    నమస్తే అమ్మ..... మీరు ఎప్పుడు సంతోషంగా.... ఆరోగ్యంగా ఉండాలి అని అ బాబా గారిని కోరుకుంటున్నాం అమ్మ..... 🙏🙏🙏

  • @suryakumari4069
    @suryakumari4069 3 ปีที่แล้ว +1

    Rama prabha garu manchu place chupincharu thanku

  • @arunaboyapati3143
    @arunaboyapati3143 3 ปีที่แล้ว +1

    Amma 100% nijam cheparu eroju lo manishi lo svardham ekuvayindhi amma manam anukokudadhu erojulo nenu anukune valadhe rojulu
    E manshulni name kante God ni namukunte eroju kaka poyina repu ayina manchi chesthadu mana cheyi vadhalru

  • @pndhanasekar3287
    @pndhanasekar3287 3 ปีที่แล้ว +1

    Amma meerante naku chala ishtam

  • @rameshpudhipatla5366
    @rameshpudhipatla5366 2 ปีที่แล้ว +1

    Rama amaa meeru 👌👌👌🙏🙏🙏🙏🙏 jai sreeram ✊ 🇮🇳 mataki ✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @madhavipuppala6813
    @madhavipuppala6813 2 ปีที่แล้ว +1

    అమ్మ మీరు చెప్పిన మాటలు అని వాస్తవమే మీరు ధన్యులు amma

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs 3 ปีที่แล้ว +6

    🙏నమస్తే అమ్మా ఈ వీడియో ఇప్పుడే చూసా అమ్మా చాలా సంతోషం గా ఉంది ముఖ్యం గా మీరు చాలా బాగున్నారు మహాలక్ష్మి లా ఉన్నారు అమ్మా ఈ మీ మాటలు వింటుంటే మనస్సుకు ఎంతో సంతోషం గా హాయిగా ఉంది మీ సారి కలెక్షన్స్ మీరు డిజైన్ చేసె విధానం చాలా సూపర్ గా 👌ఉంటాయి అమ్మా మీరు వెళ్లిన గుడి ఆ ప్రదేశం చాలా బాగున్నాయ్ అమ్మా వీడియోస్ పెడుతూ ఉండండి చాలా లేట్ చేయకండి అమ్మ మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఉంటే నా మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది మీరు మీ మాట తీరు సూపర్ 👍👌అమ్మా నన్ను ఆశీర్వదించండి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అమ్మా మీకు నాహృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా ఓం సాయిరాం 🙏🌹🌹🌷🌷🌷❤❤❤💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammuworld2503
    @ammuworld2503 2 ปีที่แล้ว +1

    Miru super amma 👍👍

  • @mvsnrao441
    @mvsnrao441 3 ปีที่แล้ว +1

    అక్షర సత్యం తల్లీ,
    నాకు నేనే,,,నాకు నా సంతోషమే చాలు అనుకున్నపుడు ఇతరుల ప్రేమ,ఆప్యాయతల కోసం ఆరాటం ఉండదు.
    ఆసందో బ్రహ్మ.
    ధనలక్ష్మి

  • @coolkids7469
    @coolkids7469 3 ปีที่แล้ว +1

    Mi videos chusthunte prasamthamga untundi Amma

  • @NaniSpecials
    @NaniSpecials 3 ปีที่แล้ว +3

    Namasthe Amma mee vedios vvv usefull for senior citizens thank you somuch

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 ปีที่แล้ว +1

    👏👏👏అమ్మా మీరు చాలా బాగా చెప్పారమ్మా. కథ చాలా బాగుందమ్మా. 🙏🙏🙏

  • @likhitabokam247
    @likhitabokam247 3 ปีที่แล้ว +1

    Amma mi acting chala baguntundi . Mi songs lo vinara suramma kurthuru moguda song na favorite amma .

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 3 ปีที่แล้ว +1

    అంతే అమ్మా ,మనిషి కొడితే కొంతకాలం అ‌వస్తపడతాము.చూసి చూసి దేముడు
    దెబ్భేశాడంటే ఇక పుట్టగతులుండవమ్మా.

  • @venkatpawan6609
    @venkatpawan6609 2 ปีที่แล้ว +1

    Super rama prabhakar garu I like it

  • @Ash-il5wr
    @Ash-il5wr 3 ปีที่แล้ว +2

    அந்த கோயிலுக்கே போன மாதிரியான உணர்வு வந்தது அம்மா. தெய்வ கடாட்சமா இருக்கிங்க 🙏🙏- அஷ்வின், சென்னை.

  • @chinudosadacom
    @chinudosadacom 3 ปีที่แล้ว +1

    Thanks amma satyam chepparu. follow avutanamma.

  • @umareddymyss131
    @umareddymyss131 3 ปีที่แล้ว +5

    అమ్మ ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి

  • @kunnikunni3317
    @kunnikunni3317 3 ปีที่แล้ว +2

    Hai amma ela unnaru enti amma e madhya videos cheyaledhu Me video kosam waiting me matalu maku chala use avuthay amma meru appudu elage happy ga arogyam ga undali amma

  • @ravitejaravi5635
    @ravitejaravi5635 2 ปีที่แล้ว +1

    అమ్మ మీరుచాలాబాగామాటలాడినారుఅమ

  • @satyaveni1983
    @satyaveni1983 2 ปีที่แล้ว +1

    చాలా బాగుందమ్మా చీర 👌👌👌

  • @sheelajayakumar9436
    @sheelajayakumar9436 3 ปีที่แล้ว +6

    Looking stunning amma.your words gives positivity to us Amma❤🙏🏻❤

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 3 ปีที่แล้ว +13

    నమస్తే అమ్మ. నేను మిమ్మల్ని గుర్తుచేసుకున్నాను .. మీరు busy కావచ్చునని అనుకున్నాను. మిమ్మల్ని ఇప్పుడే చూస్తే సంతోషంగా ఉంది🙏🌺🌺

  • @dhanaajith5466
    @dhanaajith5466 3 ปีที่แล้ว +1

    Vera level amma story semaya sonnaenga

  • @ShriLa24
    @ShriLa24 2 ปีที่แล้ว +1

    Superb amma . Great miru

  • @lakshmis3369
    @lakshmis3369 3 ปีที่แล้ว +1

    Amma. Namasumanjali. Miru appudu. Ma. Hrudayamuloo. Vunnaru appudu memmalni marchipomu maa.vijayadashami .roju. video kosam weighting maa Katha chala bagundhi 100percent nijame. Andaru vadelece veltaru vastavalu chepthunnaru avvaru badapadakunda happy ga vundalani chepthunnaru appudu healthy ga happy ga vundandi.thank you so much maa

  • @sujatatutika6558
    @sujatatutika6558 2 ปีที่แล้ว +1

    Super amma machi salaha echaru sarees re model chesi.🤗👏👏👏🙏

  • @bharathiravuri3801
    @bharathiravuri3801 2 ปีที่แล้ว +1

    Mi opika ki hats off amma

  • @gurunathraju832
    @gurunathraju832 3 ปีที่แล้ว

    Amma meeru cheppindi chala correct life lo manam yentha manchiga unna machi chesina manake tirigi chedu jaruguthundi kani yedo okkaroju manchi anedi gelusthundi ani nammakam undali chala chala thank u so much Amma🙏🙏🙏

  • @sumachinnam5739
    @sumachinnam5739 3 ปีที่แล้ว +1

    Mam okasari TH-cam live chesthaara mee videos anni chala bagunnae mam

  • @sreedevi8838
    @sreedevi8838 3 ปีที่แล้ว +1

    Amma 🙏 meru manchi video pettaru thanks Amma

  • @chinnamallahema4543
    @chinnamallahema4543 3 ปีที่แล้ว +1

    Amma namsethy amma me video s ani chusthy happy ga vundi

  • @sailajak1545
    @sailajak1545 3 ปีที่แล้ว +1

    Hi amma elaunaramma meeru super amma me matalu animutyalu amma meeru bagundali 🙏🙏🙏❤️❤️👍👌💐

  • @sreenuk4727
    @sreenuk4727 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు అమ్మ మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను మీరు చెప్పె అక్షర సత్యాల కోసం 🙏🙏🙏🕉 శాయి రామ్

  • @pavanivloges2781
    @pavanivloges2781 3 ปีที่แล้ว +1

    Great Amma naku ammate chala istam I love Amma

  • @matchavani9910
    @matchavani9910 2 ปีที่แล้ว +1

    Superga chepparamna

  • @lakshmikumari8210
    @lakshmikumari8210 3 ปีที่แล้ว +1

    Chala baga cheparu amma..namaskaramlu talli.

  • @ksailaja6243
    @ksailaja6243 3 ปีที่แล้ว +1

    Amma mi anubhavala saaram adhbhutam,acharaneeyam

  • @padma887
    @padma887 3 ปีที่แล้ว +1

    Merucheppe teru chala bagundhi chalanachhindhi thanks am ma

  • @shankars8941
    @shankars8941 3 ปีที่แล้ว +1

    Superb Amma garu

  • @rapartyrohini4398
    @rapartyrohini4398 3 ปีที่แล้ว

    Om namaha rama prabha garu
    Meeru pedutunna videos dwara kotta sangatulu telustunnsyi .chala thanks sndi

  • @karthikr8750
    @karthikr8750 2 ปีที่แล้ว +1

    Good morning Amma.
    Meeru manashanthiga
    Santhoshamga undali 💗
    #Ramaprabhagaru
    Jai Anchor Ravi Anna fans 👍

  • @anandap2424
    @anandap2424 2 ปีที่แล้ว +1

    Amma meranty maku chala istham madi madanapalli

  • @thotaleela1492
    @thotaleela1492 3 ปีที่แล้ว +1

    Me alochanaki hatsof amma naku baga nachindi sarees super

  • @pagolusheena1640
    @pagolusheena1640 3 ปีที่แล้ว +6

    Really great to see you very energetic, though you have faced a lot in your life, but you're journey is amazing.

  • @kiran15760
    @kiran15760 3 ปีที่แล้ว

    Amma mitho chepalenu but mi videos chusi chala marchukunanu amma miku manasputri ga thank you 🙏

  • @bunnyvenu5481
    @bunnyvenu5481 3 ปีที่แล้ว +1

    super amma meru

  • @prabhavathikowsika1219
    @prabhavathikowsika1219 3 ปีที่แล้ว +1

    Mee vedios kosam , mee messeges kosam wait chestunnamu madam. Thank u mam.

  • @kothuriramesh1827
    @kothuriramesh1827 3 ปีที่แล้ว +1

    Chala Baga chepparu amma

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 3 ปีที่แล้ว +1

    Amma - listening to you is so much nicer than reading many religious books - it’s so easy to understand you the examples you give and the messages you give is 1000% truth …” I m for myself “ very very true 🙏🏻🙏🏻🙏🏻 Koti pranamulu Amma

  • @avinashs550
    @avinashs550 3 ปีที่แล้ว +1

    Ammamma ani pillusthanu
    Ammamma meeru chupinchina koneti rayudu temple aekkada
    Village

  • @parvathyk8826
    @parvathyk8826 3 ปีที่แล้ว +3

    Om sai ram Amma Tq so much for the messages iam following you and became strong enough to face any problems in life when I hear your words I feel like baba is speaking through you for thousands of people like me no words to Express you Amma Tq so much Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +1

      🌟🙏parvathi reddy.🙏jai sai guru deva🙏☺

  • @ismartbaby7557
    @ismartbaby7557 3 ปีที่แล้ว +2

    Amma marichipothene kada thaluchukovadaniki meeru maalo kalisipoyaru meeru maaku inspiration meeru cheppe every word jeevita sathyalu love you ma ❤❤❤

    • @sujathap8085
      @sujathap8085 3 ปีที่แล้ว +1

      ❤️❤️❤️love you ma

  • @anudama1967
    @anudama1967 2 ปีที่แล้ว +1

    Meeru Mee cheera,gudi superb.

  • @varsharani3740
    @varsharani3740 3 ปีที่แล้ว +2

    Abba sooper ga chepav ammama... enni sampadalu unna athma samtrupti lekapothe waste kada.. manchi maatalu manchi kathalu vinali ante praptham.undali.. naku aa praptham dorikinanduku santoshistunna... 🙂🌺🌼

  • @venkatpawan6609
    @venkatpawan6609 2 ปีที่แล้ว +1

    Thanks Rama prana garu yee agelo kuda manchi ,enrgeticga unnaru chakkaga video chesaru how dare u amma happy long life tou you are more pretty women now also mamgreat wow amma

    • @venkatpawan6609
      @venkatpawan6609 2 ปีที่แล้ว +1

      Premante ideramovielorikshaw sceen ranganath garitho meeaction patalo meeru chesina dance super amma alage mogalirekuluila chala daily serials meeru young ageninchi maku telusu heroenki samantha a dachandalu vallakanna a ndamgauntaru inka ninchi mee andamina manchi manasu wow

  • @hemalatachatti7051
    @hemalatachatti7051 3 ปีที่แล้ว +3

    Wat a beautiful philosophy...thanx amma

  • @geethasekar7443
    @geethasekar7443 3 ปีที่แล้ว +1

    Amma You are so experienced, I love you so much Amma

  • @kompellamadhavilatha2303
    @kompellamadhavilatha2303 2 ปีที่แล้ว +1

    మనం రోజు బాబాతో మాట్లాడుతూ వుంటె ప్రతీది బాబా కూడా మనతొ మట్లాడడంమే కాకా అన్నింటికీ జవాబు తప్పకుండా ఇస్తారు వదిలిపెట్టి మనని వుండలేరు అమ్మా

  • @rambabukolavennu2711
    @rambabukolavennu2711 3 ปีที่แล้ว +2

    Amma...We r always waiting for ur vidioes.U have special place in our hearts.

  • @sunithajee3881
    @sunithajee3881 3 ปีที่แล้ว +2

    I can never forget your performance in “Uttharavindru ulleva “
    Absolutely mesemarizing comedy…I watched all Movies of Ravi Chandran sir..

  • @sandhyam5014
    @sandhyam5014 3 ปีที่แล้ว +1

    Devudi gurinchi chala baga chepparu Amma...

  • @ganeshl2872
    @ganeshl2872 3 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుంది.

  • @nethravathig1446
    @nethravathig1446 3 ปีที่แล้ว +1

    Amma meruu yappatiki baagundaali. ...... 🙏🙏

  • @rrajani1462
    @rrajani1462 3 ปีที่แล้ว +2

    You are having so many talents. Red saree creation excellent. 👌

  • @drakshayaninaidu4981
    @drakshayaninaidu4981 3 ปีที่แล้ว +1

    Red saree Golden border combination super Amma alage meru chepina katha kuda bagundi 👌🙂

  • @padmajarao1591
    @padmajarao1591 3 ปีที่แล้ว +1

    Morning illu illalu chusa suuuper meeru

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 3 ปีที่แล้ว +1

    కోనేటిరాయుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురించి తెలిపినందుకు ధన్యవాదాలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 3 ปีที่แล้ว +1

    இன்னைக்கு காலைல ஏதோ தோணுச்சி.. என்னாச்சோ! இவங்க வீடியோ வந்து நாளாச்சேன்னு நெனைச்சிட்டிருந்தேன். சரியா இன்னைக்கே வந்துருச்சி.
    அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +1

      🌟chandhra shekar..neenga yeppadi erukkeenga🤲🙏😊

    • @chandrashekarr1977
      @chandrashekarr1977 3 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 நல்லா இருக்கேனம்மா. விசாரிச்சதுக்கு நன்றி.
      நீங்க என்னை நீ, வா, போ ன்னு ஒருமைலயே அழைக்கலாம். என்னோட அம்மா இருந்திருந்தா இப்ப உங்க வயசுல இருந்திருப்பாங்க.

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +2

      @@chandrashekarr1977 🌟appadiye chandhraaa😊

  • @lalithamani2105
    @lalithamani2105 3 ปีที่แล้ว +1

    super amma

  • @sunithajee3881
    @sunithajee3881 3 ปีที่แล้ว +1

    Saroja Devi garu Bharathi garu Vaijayanthi Mala garu kanchana garu waheeda Rehman garu andaru Bangalore lo unnaru
    Shawukar Janaki garini krishnakumari garini kooda kalisanu

  • @savithrinairpk4992
    @savithrinairpk4992 3 ปีที่แล้ว

    Dasara roju wish chedamu anukunnaa .. malli pandaga busy lo marchipoyanu..4 5 saarlu gurthu chesukunaa madam.. video pettatamledu madam ani... aa koneti devudu mimmalni challaga chusthe chalu..sarees chala baga design chesaru...super 👌🌺🌼🌸

  • @swethabujji7476
    @swethabujji7476 3 ปีที่แล้ว +3

    అమ్మ ఎలా ఉన్నారు 🙏 థాంక్స్ అమ్మ ❤️🤗😘

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 ปีที่แล้ว +6

    అమ్మా...ఎంతమంచి మెస్సేజ్ ఇచ్చారో అమ్మా..
    రాజు ,ప్రజల విషయం లా..
    దేవుడు మీకు పూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకొంటున్నా...