మహాభారతం ప్రారంభం || Maha Bharatham Part -1 || Brahma Sri Vaddiparthi Padmakar Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • సంస్కృతాంధ్ర సంపూర్ణ మహాభారతం వ్యాఖ్యానం బ్రహ్మ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వ్యాసపీఠం ఛానల్ లో ప్రారంభించారు.
    అందులో ఇది మొదటిభాగం
    మహాభారత విశేషాలను తెలుసుకోవడానికి ఈ ధారావాహికను క్రమం తప్పకుండా అనుసరించండి
    మహాభారతం ప్రారంభం
    Maha Bharatham Part -1
    Brahma Sri Vaddiparthi Padmakar Garu
    #vyasapeetham ‪@VYASAPEETHAMTV‬ #hinduism #vaddipartipadmakargaru #mahabharata #mahabharatamtelugu #telugupravachanalu

ความคิดเห็น • 217

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 9 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ హనుమాన్ 🙏🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rrreddy3522
    @rrreddy3522 9 หลายเดือนก่อน +3

    ఖచ్చితంగా ప్రతిరోజూ ఒక్క వీడియో కూడా రాకపోతే ఎప్పుడు మహాభారతం అవుతుంది . ఉపనిషత్తులు , గీత ఎప్పుడు అవుతాయి.
    చక్కగా ప్లాన్ చేయండి. 🙏

  • @vishnucharanbondalapati2727
    @vishnucharanbondalapati2727 9 หลายเดือนก่อน +3

    Like share and subscribe nela rojullo lakshallo views ravali

  • @Chachi_IR
    @Chachi_IR 9 หลายเดือนก่อน +1

    What a wonderful start!!

  • @ayalurutv3267
    @ayalurutv3267 9 หลายเดือนก่อน +9

    గురువు గారు మీరు వివరించి చెప్పిన మహాభారత ఆవిర్భావము గురించి మేము ఎంత గొప్పగా చెప్పాలి అనుకున్నా అది మీ స్థాయికి చిన్నమాట. మా మాటల శక్తి సరిపోదు. అందుకే మీకు నమస్కారం చేస్తున్నాము. త్రిమూర్తి స్వరూపము అయిన గురువు గారికి నమస్కారములు 🙏

  • @gangamallaiahvanga3274
    @gangamallaiahvanga3274 9 หลายเดือนก่อน +1

    Maa guruvu garu mi ee vysapeetam lo modati sari ravadam maku garvanga undhi
    Guruvu gariki padabhi vandhanalu

  • @gannojunagarjun8529
    @gannojunagarjun8529 9 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 9 หลายเดือนก่อน +31

    బలం గురోః ప్రవర్ధతాం

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 9 หลายเดือนก่อน

    జైశ్రీరామ్

  • @hemapotharlanka6997
    @hemapotharlanka6997 9 หลายเดือนก่อน

    Om namah shivay......🙏🙏🙏

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 9 หลายเดือนก่อน

    Jai Bharat Jai hind

  • @Blrchannel00000
    @Blrchannel00000 9 หลายเดือนก่อน

    Vyaasa peethaaniki dhanyavaadamulu . 🙏

  • @whatisbehind415
    @whatisbehind415 9 หลายเดือนก่อน

    😊🤗🤗👊👊🚩🚩👊👊
    Noo words 👌👌👌👌👌

  • @sravanimedavarapu7049
    @sravanimedavarapu7049 9 หลายเดือนก่อน +13

    చాలా బాగుంది ఆరంభం. గురువుగారి ద్వారా ఆ మహాభారతం శ్రావణ రూపంలో వింటున్నందుకు మేము ఎంతో ధన్యులమైనము. గురుభ్యోనమః.

  • @కలి
    @కలి 9 หลายเดือนก่อน

    నమో హం

  • @jacksparrow4710
    @jacksparrow4710 9 หลายเดือนก่อน

    Om namah shivaya 🙏

  • @santhoshkollavajjula5431
    @santhoshkollavajjula5431 9 หลายเดือนก่อน

    Sri Gurudattha

  • @KomaliK-g5i
    @KomaliK-g5i 9 หลายเดือนก่อน

    Jaisriram

  • @chinnak4794
    @chinnak4794 9 หลายเดือนก่อน +1

    Chala baga chepparu.

  • @buddamanohar5445
    @buddamanohar5445 9 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 2 หลายเดือนก่อน

    Jai.sriram.guruvu.garu

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 9 หลายเดือนก่อน +20

    జై శ్రీ కృష్ణ 🚩🚩
    వ్యాస పీఠానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏

  • @gupthasra5779
    @gupthasra5779 9 หลายเดือนก่อน

    🙏🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🙏

  • @praveenreddy9312
    @praveenreddy9312 9 หลายเดือนก่อน

    Danyavadalu guruvu garu 🙏 Hara Krishna 🙏

  • @Ram_Sanatani5743
    @Ram_Sanatani5743 9 หลายเดือนก่อน +2

    next part pettandi guruvu garu

  • @krishnathebelief905
    @krishnathebelief905 9 หลายเดือนก่อน

    Mahabharatham gurinchina mukhyamaina vishayalu vinadam chala santhoshamga undhi

  • @vamshiseeta6166
    @vamshiseeta6166 9 หลายเดือนก่อน +6

    ఈ ప్రయత్నం చాలా బాగుంది❤ గురువులకు నమస్కారాలు

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 9 หลายเดือนก่อน +9

    జై శ్రీ కృష్ణ పరమాత్మాయ నమః

  • @abanakrn1659
    @abanakrn1659 9 หลายเดือนก่อน

    Good video
    Everyone’s should watch

  • @manadeshammanadharmam.
    @manadeshammanadharmam. 9 หลายเดือนก่อน +19

    శ్రీ గురుభ్యోనమః

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 9 หลายเดือนก่อน +8

    వ్యాస పీఠము ఛానల్ కు మంచిప్రారంభం 🙏🙏🙏

  • @bharatia1400
    @bharatia1400 9 หลายเดือนก่อน +2

    గురువు గారి కి 🙏 తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి ఆన్నారు పెద్దలు అది సత్యం కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @bewhatyoulike_mohan
    @bewhatyoulike_mohan 9 หลายเดือนก่อน

    చాలా ఉపయోగకరమైన సనాతన ధర్మాన్ని మాకు చెప్పే విధానం చాలా నచ్చింది... ధన్యవాదాలు గురువుగారు. జై శ్రీరామ్🚩🚩🚩

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 9 หลายเดือนก่อน +1

    🙏వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి 🙏 హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 గురువుగారికి మా పాదాభివందనం 🙏 జైశ్రీరామ్

  • @mchennakesava599
    @mchennakesava599 9 หลายเดือนก่อน +3

    జైశ్రీరామ్ గురువుగారికి నమస్కారములు చాలా బాగా అర్థమయ్యేలాగా వివరించారు జై వ్యాసపీఠం జై శివశక్తి జై హింద్ 🚩🚩🚩🚩🚩

  • @vasappac9027
    @vasappac9027 9 หลายเดือนก่อน +3

    🌹🔔కృష్ణంవన్దే జగద్గురుమ్🐚🧘

  • @satheshkumar9466
    @satheshkumar9466 9 หลายเดือนก่อน

    Chala baga cheputunaru guru garu, jai sri krishna

  • @uraju-bharath
    @uraju-bharath 9 หลายเดือนก่อน +1

    ధన్యత చెందాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @venkateswararaovankayala7022
    @venkateswararaovankayala7022 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srk1604b
    @srk1604b 9 หลายเดือนก่อน

    Jai Bharat

  • @nvsaiteja1223
    @nvsaiteja1223 9 หลายเดือนก่อน

    Namoo narayanaaaya

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 9 หลายเดือนก่อน +10

    చక్కటి ఛానల్ మంచి ప్రవచనాలు వెరసి వ్యాసపీఠం ఈ ఛానెల్ లో వచ్చే ప్రతీ ప్రవచన గురువులయొక్క పాదాలకు హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🕉️

  • @Puneeth2014
    @Puneeth2014 9 หลายเดือนก่อน

    Jai Guru Dev,Jai sri Ram

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 9 หลายเดือนก่อน

    వ్యాసపీఠం గొప్ప గురువుగారు తో ప్రారంభం 🙏

  • @rama6760
    @rama6760 9 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాభివందనం. మీరు ఏం చెప్పినా అసలైన నిజమైన భారతం చెప్పండి🙏

  • @Veeranjaneyulu-k
    @Veeranjaneyulu-k 9 หลายเดือนก่อน

  • @fridaygamer64598
    @fridaygamer64598 9 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువు గారు 🕉️🚩...ధన్యవాదాలు లలిత్ కుమార్ & కరుణాకర్ అన్నగారు 🔥🕉️🚩... వ్యాసపీఠం = జ్ఞానపీఠం 👏👏...జై శ్రీరామ్ 🕉️🚩...జై భారత్ 🇮🇳🕉️🚩.

  • @Likith-iv7ro
    @Likith-iv7ro 9 หลายเดือนก่อน

    Jai Sri Ram ❤

  • @Lakshmipathireddy_M
    @Lakshmipathireddy_M 9 หลายเดือนก่อน

    మంచి ప్రారంభం

  • @DesertCruelBooks
    @DesertCruelBooks 9 หลายเดือนก่อน +8

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ పరమాత్మ ఓం నమః శివాయ గౌరీ జై భగవత్ గీత.
    జై సనాతన ధర్మ జై రామాయణ జై మహాభారతం జై ఆదిశక్తి అమ్మవారు జై మొత్తం హిందువులు మానవత్వం వర్ధిల్లాలి కుల మత జాతి వర్ణ వివక్ష గజ్జి నశించాలి

  • @srivani8946
    @srivani8946 9 หลายเดือนก่อน +3

    చాలా గొప్ప కార్యక్రమం జై వ్యాస పీఠమ్ 👏🏽👏🏽👏🏽

  • @PK-454
    @PK-454 9 หลายเดือนก่อน

    అద్భుతహా

  • @harishramprasadv299
    @harishramprasadv299 9 หลายเดือนก่อน

    గురువు గారు మీ వివరణ చాలా బాగుంది. 🙏👌👌. వ్యాస పీఠం బృందానికి హ్యాట్సాఫ్.

  • @Rukmangada_Reddy
    @Rukmangada_Reddy 9 หลายเดือนก่อน +2

    వ్యాసపీఠం వారికీ, గురువు గారికి సహస్ర వందనాలు.

  • @user-tx4up3hg7cGhanshyam
    @user-tx4up3hg7cGhanshyam 9 หลายเดือนก่อน +1

    వ్యాసపీఠం ఉన్న మహాను భావులుకీ ప్రణామాలు.. మీరూ చాలా అంటే చాలా అద్భుతం గా వివరించారు అందునా మరొక్క మీకు వేద ప్రణామాలు.. మీరు చెప్పి నట్టు కలి పురుషుని ప్రభావం వల్ల కలి మానవులు మనసు.. ప్రవర్తనలు అలానే వున్నాయి.. పాపం చాలా మంది మహానూ భావులకు తెలియని విషయం ఏమిటంటే కలి యుగం అంత అయ్యి ఉంది అన్న విషయం... మీ సమాధానం కోసం ఈ అధముడు నిరీక్షిస్తూ వుంటారు Jay shree Madhaba jay jagannath Jay shree Ram Amma Manikewari Veera Dharmja Anugraham

  • @vishnucharanbondalapati2727
    @vishnucharanbondalapati2727 9 หลายเดือนก่อน +1

    Sanjayudu enta adusta vanthudu direct ga bagavanthunni nunchi bagavatgita vinnadu

  • @srk1604b
    @srk1604b 9 หลายเดือนก่อน

    Jai Hind ✊✊✊

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 9 หลายเดือนก่อน +1

    Jai Shree Ram... Hare Krishna... Har Har Mahadev 🚩🙏

  • @prabhakarmotam2568
    @prabhakarmotam2568 9 หลายเดือนก่อน

    నమస్తే గురువుగారు అద్భుతంగా ఉంది మీ యొక్క క్లాస్ శబాస్ గురువుగారు.. హరే కృష్ణ

  • @mahitadakaluri2125
    @mahitadakaluri2125 9 หลายเดือนก่อน

    నిమైన గురు దర్శనం

  • @Santhosh10.
    @Santhosh10. 9 หลายเดือนก่อน

    Good Video Hara hara mahadeva jai Srimanarayana 🇮🇳🚩🕉️🙏

  • @phaneendraraop5212
    @phaneendraraop5212 9 หลายเดือนก่อน

    చాలా మంచి కార్యక్రమం మొదలు పెట్టినందుకు క్రృతజ్గతలు

  • @PK-454
    @PK-454 9 หลายเดือนก่อน

    చాలా చక్కగా మొదలు పెట్టారు గురువుగారూ.
    ఈ ఒక్క మహాభారతము పరిచయంలోనే తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.
    కనీసం 3-4 సార్లు విని నేర్చుకోవాలి. 🙏

  • @devangammahendra4920
    @devangammahendra4920 8 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍

  • @kotichalla4680
    @kotichalla4680 9 หลายเดือนก่อน +10

    జై శ్రీరామ్, హరే కృష్ణ 🙏🙏🚩🚩

  • @kadugulakshmi2940
    @kadugulakshmi2940 9 หลายเดือนก่อน +3

    Gurujii ki namaskaram thank you alot to vaysa pitam. Mahabharatam mana baratham tatvam.

  • @srikanthmadu7514
    @srikanthmadu7514 9 หลายเดือนก่อน +2

    Om Namah Shivayya 🙏🙏 Om Sri Mathre Namaha 🙏🙏 Jai Bhavani Jai Durga Bhavani 🙏🙏🙏.. Jai Sri DurgaMalleswara Swamy 🙏🙏🙏

  • @premasagar7724
    @premasagar7724 9 หลายเดือนก่อน +7

    Jai Sri VADDIPARTHI PADMAKARA Gurudevaa... .
    Mee paadapadmaalaki ananthakoti vandanalu gurudeva.

  • @reset.india20
    @reset.india20 9 หลายเดือนก่อน +3

    ఈ కార్యక్రమాన్ని TV లలో కూడా ప్రసారం చేయగలరు.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 9 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @Reddyv-rv
    @Reddyv-rv 9 หลายเดือนก่อน +1

    Guru gaariki namaskaram andi. Maaku entha vedhanni esthunna miiku shubham kalugu gaaka alagekarunakar, lalith gaariki special thanks 🙏

  • @mallimallikarjuna761
    @mallimallikarjuna761 9 หลายเดือนก่อน

    ఓం ఐం గణపతేనమః 🚩🚩🚩

  • @chigurunivas6468
    @chigurunivas6468 9 หลายเดือนก่อน

    Please keep posting questions in community around the content you post. So viewers can test their knowledge

  • @badidilesu1036
    @badidilesu1036 9 หลายเดือนก่อน +1

    చేలా బాగా మహా భారతం చెప్పారు ఇంకో భాగం ఎప్పుడు జీ

  • @sureshstalks5763
    @sureshstalks5763 9 หลายเดือนก่อน +3

    Naku 22years. Eppatinuncho nenu mahabharatam poorthigaa telusukovalanukunyunna. Finally naku ee opportunity dorikindi. Now, nenu oka series roopam lo telusukuntananukuntunna😊😊

  • @chigurunivas6468
    @chigurunivas6468 7 หลายเดือนก่อน

    గురువుగారివల్ల నా ధర్మం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. ధ్యానవధాలు గురువు గారు. సిరీస్ లోని ప్రతి వీడియో కి ఎంతో కొంత నా తరపున పే చేసి వింటాను. గుడిలో హుండీలో వేసే డబ్బులు ధర్మానికి కర్చుపెడతారో లేదో తెలీదు కానీ, ఇక్కడ పే చేసే డబ్బులు కచ్చితంగా ధర్మం కోసం కార్చుపెడతారని కళ్లకు కనిపిస్తుంది. ధ్యానవధాలు గురువు గారు..🙏

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 9 หลายเดือนก่อน +4

    Chaala baagaa chepparu guruvu gaaru...

  • @veenaveena7764
    @veenaveena7764 9 หลายเดือนก่อน

    జే శ్రీ కృష్ణ జే శ్రీ రామ్ జే భారత మాత 🕉️🇮🇳🙏🕉️🙏🇮🇳🕉️

  • @sivakrishna7263
    @sivakrishna7263 9 หลายเดือนก่อน

    Next video fast please

  • @durgagayathri4413
    @durgagayathri4413 9 หลายเดือนก่อน +1

    Jai sree raam....

  • @commonman-20
    @commonman-20 9 หลายเดือนก่อน

    Very lucky to listen to this

  • @raghug602
    @raghug602 9 หลายเดือนก่อน +1

    అద్భుత అవకాశం... Please subscribe this channel and follow daily

  • @DianaSpencer-h4m
    @DianaSpencer-h4m 9 หลายเดือนก่อน +2

    Thank you soo much for all your efforts in enlightening.... jai sri ram

  • @Vijayalakshmi-d7m
    @Vijayalakshmi-d7m 9 หลายเดือนก่อน +3

    జై శ్రీరామ్

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 9 หลายเดือนก่อน

    జై వ్యాసపీఠం జై గురుదేవ్

  • @travelingeducationmotivati7317
    @travelingeducationmotivati7317 9 หลายเดือนก่อน +2

    Chalaa santosam ga vundi meru cheppe r sampurna mahabharatam vinataniki mirtama..

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 9 หลายเดือนก่อน +3

    అద్భుతం, అమోఘం, అపూర్వం ఇంతా వివరంగా చెప్పే వీడియోలు ఇంతవరకు చూడలేదు. కొంచం టైం ను పెంచండి. అర్ధ ఆకలితో భోజనం నుండీ లేచినట్టు అనిపిస్తుంది.

  • @VyakateshDasari
    @VyakateshDasari 9 หลายเดือนก่อน +7

    Prathi Hindu ee channels ki support and follow cheyandi mana dharmam gurunchi telusikodaniki

  • @tulasirama756
    @tulasirama756 9 หลายเดือนก่อน +1

    Tribhasha sahasravadhani vaddiparti padmakar guruvugariki namaskaramulu

  • @Anantajit218
    @Anantajit218 9 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ గురుబ్యోం నమః । అద్భుతం మహా భారత ప్రారంభ ప్రబోధ🙏🚩.

  • @talasilarakesh
    @talasilarakesh 9 หลายเดือนก่อน +1

    Ma telugu samskrutam upadyayulu gurthocharu. 🙏🙏🙏🙏🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 9 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్
    శుభం భూయాత్

  • @adi39b
    @adi39b 9 หลายเดือนก่อน +1

    Waiting for next

  • @kiran-90
    @kiran-90 9 หลายเดือนก่อน +2

    Jai lalith Kumar anna jai karunakar anna

  • @rajeshkrishnapatruni8225
    @rajeshkrishnapatruni8225 9 หลายเดือนก่อน

    మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంది గురువు గారు

  • @satya9554
    @satya9554 9 หลายเดือนก่อน +2

    Jai sri ram chala spashtam gaaa chebutunaru Mahabharatam gurinchi 👏👏

  • @achyuthcn2555
    @achyuthcn2555 9 หลายเดือนก่อน +3

    Ithara vishayaala prastaavana lekundaa kevalam grantha vishayaalane cheppavalasindi gaa naa vinamra praarthana.

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 9 หลายเดือนก่อน +3

    శ్రీ గురుభ్యోనమః సామాన్యులకి కూడా అర్ధం అయ్యే భాష లో చెప్పారు

  • @rajik8324
    @rajik8324 9 หลายเดือนก่อน

    Chla Baga chpiru sar