VYASA PEETHAM
VYASA PEETHAM
  • 52
  • 144 509

วีดีโอ

మనుస్మృతి అంటే...? || హిందూ శతకం Episode -05 || santosh garu
มุมมอง 3882 ชั่วโมงที่ผ่านมา
నేటి సమాజానికి మనుస్తృతితో అవసరం ఉందా ? | సంతోష్ గారు #vyasapeetham #karunakarsugguna #Lalithkumar #spiritualitytelugu #devotion #spirituality #shivashakthi #hindujanashakthi #santhosh
దశరథుడికి ముగ్గురు భార్యలు ఎందుకు? || Thavasmi Episode - 4 || Vyasapeetham
มุมมอง 750วันที่ผ่านมา
#Thavasmi #episode - 04 #vyasapeetham తవాస్మి పుస్తకముల వివరములు కొరకు ఈ నెంబర్ ని సంప్రదించగలరు - 91 7670915451 🛒For Thavaasmi Book Orders 📱Contact Us- 91 7670915451 (www.thavaasmi.com/contactus.php) #vyasapeetham @VYASAPEETHAMTV #ramayan #devotion #karunakarsugguna #lalithkumar #shivashakthi #hindujanashakthi #spirituality #spiritualitytelugu #SriramChakradhar #ramnavami #ramayana #lordrama #...
ఒక రాజులా రాగి లోహం మనల్ని రక్షింస్తుంది || హిందూ శతకం Episode -04 || santosh garu
มุมมอง 515วันที่ผ่านมา
#vyasapeetham #karunakarsugguna #Lalithkumar #spiritualitytelugu #devotion #spirituality #shivashakthi #hindujanashakthi #santhosh
సున్నా కనిపెట్టడంతో నే ఆర్యభట్టు పనైపోయిందా? || హిందూ శతకం Episode - 03 || santosh garu
มุมมอง 345วันที่ผ่านมา
ఆర్యభట్టు యొక్క గొప్పతనం ఏమిటి ? ఆర్యభట్ట తెలిపిన సూర్య సిద్దాంతం సూర్య గమనం మరియు చంద్ర గమనం..! #vyasapeetham #karunakarsugguna #Lalithkumar #spiritualitytelugu #devotion #spirituality #shivashakthi #hindujanashakthi #santhosh
నరదిష్టి ని తొలగించె ఏకైక పూజ తులసి పూజ || హిందూ శతకం Episode -02 || santosh garu
มุมมอง 1.1Kวันที่ผ่านมา
#vyasapeetham #karunakarsugguna #Lalithkumar #spiritualitytelugu #devotion #spirituality #shivashakthi #hindujanashakthi #santhosh
గురువుని మించిన శిష్యులు || Sampoorna Mahabharatham Epi-05 || Brahma Sri Vaddiparthi Padmakar Garu
มุมมอง 66314 วันที่ผ่านมา
#vyasapeetham #mahabharatham #mahabharathakatha #mahabharat_krishna #spiritualitytelugu #devotion #karunakarsugguna #shivashakthi #lalithkumar #hindujanashakthi
పంచభూతాలను పూజించే ఏకైక ధర్మం సనాతన ధర్మం || హిందూ శతకం Episode -01 || Santosh garu
มุมมอง 83914 วันที่ผ่านมา
#vyasapeetham #karunakarsugguna #Lalithkumar #spiritualitytelugu #devotion #spirituality #shivashakthi #hindujanashakthi #santhosh
మనిషి జీవితంలో బాధ వల్ల జరిగే మార్పు ఎలా ఉండాలి ? || Thavasmi Epi - 3 || Vyasapeetham
มุมมอง 44521 วันที่ผ่านมา
#Thavasmi #episode - 3 #vyasapeetham తవాస్మి పుస్తకముల వివరములు కొరకు ఈ నెంబర్ ని సంప్రదించగలరు - 91 7670915451 🛒For Thavaasmi Book Orders 📱Contact Us- 91 7670915451 (www.thavaasmi.com/contactus.php) #vyasapeetham @VYASAPEETHAMTV #ramayan #devotion #karunakarsugguna #lalithkumar #shivashakthi #hindujanashakthi #spirituality #spiritualitytelugu #SriramChakradhar #ramnavami #ramayana #lordrama #s...
యజ్ఞం తో అద్భుతం || Sampoorna Mahabharat Episode-04 || Brahmasri Vaddiparti Padmakar Garu
มุมมอง 76621 วันที่ผ่านมา
Maha Bharatham Part -4 Brahma Sri Vaddiparthi Padmakar Garu సంస్కృతాంధ్ర సంపూర్ణ మహాభారతం వ్యాఖ్యానం బ్రహ్మ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వ్యాసపీఠం ఛానల్ లో ప్రారంభించారు. అందులో ఇది 4వ భాగం మహాభారత విశేషాలను తెలుసుకోవడానికి ఈ ధారావాహికను క్రమం తప్పకుండా అనుసరించండి #vyasapeetham #karunakarsugguna #lalithkumar #devotion #telugu #hindujanashakthi #shivashakthi #mahabharatham #mahabharatkatha #ma...
ఆగ్రా లో నేను చేసిన మొట్టమొదటి హిందీ అవధానం || Vyasapeetham || Brahmasri Vaddiparti Padmakar Garu
มุมมอง 1.5K21 วันที่ผ่านมา
ఆగ్రా లో నేను చేసిన మొట్టమొదటి హిందీ అవధానం || Vyasapeetham || Brahmasri Vaddiparti Padmakar Garu అవధానం చేస్తున్న నా శిష్యురాలు 5వ తరగతి చదువుతుంది #vyasapeetham #devotion #telugu #hindujanashakthi #karunakarsugguna #lalithkumar #vaddiparthipadmakar #shivashakthi #avadanam #hindi #youth #sanskrit #padyam #culture #generalknowledge #aksharavihaari #telugubashaavadanam #avadani #teluguavadhanam ...
సన్యాసి తప్పు చేస్తే ? శిక్ష ఏమిటి? || Interview With Bangarayya Sharma Garu || Akshara Vihaari
มุมมอง 81421 วันที่ผ่านมา
సన్యాసి తప్పు చేస్తే ? శిక్ష ఏమిటి? || Interview With Bangarayya Sharma Garu || Akshara Vihaari సన్యాసి తప్పు చేస్తే ? విధించే శిక్ష వరుణదండన అంటే ఏమిటి? #bangarayyasharma #vyasapeetham #karunakarsugguna #lalithkumar #shivashakthi #hindujanashakthi #varunadandana #dharma #devotion #spirituality #spiritual #sampradhayam #aksharavihaari #sanyasi #sanyasam #spiritualitytelugu #bhakthipravachanalu
శ్రీకృష్ణుడు గర్భానికి ఇచ్చిన వరం ఇదే || Sri Pranavananda Das Prabhu ji | Karunakar Sugguna
มุมมอง 23K28 วันที่ผ่านมา
శ్రీకృష్ణుడు గర్భానికి ఇచ్చిన వరం ఇదే || Sri Pranavananda Das Prabhu ji గర్భం వెళ్ళి శ్రీకృష్ణుడిని ప్రార్ధించిందట శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ఏంటి? #prabhuji #lordkrishna #pranavanandadas #govardhanagiri #radhakrishna #srikrishna #vrindhavan #gokul #dwaraka
మనం మాట్లాడేది దాదాపుగా సంస్కృతమే..! || Brahma Sri Vaddiparthi Padmakar Garu
มุมมอง 2.7Kหลายเดือนก่อน
కోడలు పైట తీసి మామను పిలిచింది అవధాన సమస్య || Brahma Sri Vaddiparthi Padmakar Garu Part-1 Link : th-cam.com/video/_an0xsxSGkA/w-d-xo.html మనం మాట్లాడేది దాదాపుగా సంస్కృతమే..! || Brahma Sri Vaddiparthi Padmakar Garu మనం మాట్లాడేది అంతా దాదాపుగా సంస్కృతమే అని మీకు తెలుసా ? #shivashakthi #hindujanashakthi #vyasapeetham #spirituality #spiritualitytelugu #devotion #karunakarsugguna #lalithkumar #hin...
కోడలు పైట తీసి మామను పిలిచింది అవధాన సమస్య || Brahma Sri Vaddiparthi Padmakar Garu
มุมมอง 15Kหลายเดือนก่อน
కోడలు పైట తీసి మామను పిలిచింది అవధాన సమస్య || Brahma Sri Vaddiparthi Padmakar Garu కోడలు పైట తీసి మామను పిలిచింది ఈ అవధాన సమస్య ను ఎలా పరిష్కరించారు? #shivashakthi #hindujanashakthi #vyasapeetham #spirituality #spiritualitytelugu #devotion #karunakarsugguna #lalithkumar #hindutva #vaddiparthipadmakar #brahmasrivaddiparthipadmakar #avadhani #avadanam #teluguhasyam #telugukathalu #telugu #telugus...
కార్తీకమాసంలో పిల్లల భక్తి | Children's Devotional Program
มุมมอง 9012 หลายเดือนก่อน
కార్తీకమాసంలో పిల్లల భక్తి | Children's Devotional Program
రామనారాయణంలో మహాద్భుతం హనుమాన్ వైభవ దర్శనం @VYASAPEETHAMTV
มุมมอง 1.7K5 หลายเดือนก่อน
రామనారాయణంలో మహాద్భుతం హనుమాన్ వైభవ దర్శనం @VYASAPEETHAMTV
వ్యాస పీఠం వీడియోలు ఎందుకు రావట్లేదు ?@VYASAPEETHAMTV
มุมมอง 22K6 หลายเดือนก่อน
వ్యాస పీఠం వీడియోలు ఎందుకు రావట్లేదు ?@VYASAPEETHAMTV
వ్యాసుడికి షాక్ ఇచ్చిన వినాయకుడు ఇల్లు పవిత్రంగా మారాలంటే ఇదొక్కటి చేస్తే చాలు @VYASAPEETHAMTV
มุมมอง 3.7K8 หลายเดือนก่อน
వ్యాసుడికి షాక్ ఇచ్చిన వినాయకుడు ఇల్లు పవిత్రంగా మారాలంటే ఇదొక్కటి చేస్తే చాలు @VYASAPEETHAMTV
విద్యావంతుడు అని ఎవరినంటారు? Bhagavatam Part - 1 || Sri Ahobilaswami
มุมมอง 2K9 หลายเดือนก่อน
విద్యావంతుడు అని ఎవరినంటారు? Bhagavatam Part - 1 || Sri Ahobilaswami
రామాయణం చెబుతున్న గురుశిష్య లక్షణాలు ఏమిటి ? పురాణేతిహాసాలను ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు ?
มุมมอง 1.8K9 หลายเดือนก่อน
రామాయణం చెబుతున్న గురుశిష్య లక్షణాలు ఏమిటి ? పురాణేతిహాసాలను ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు ?
సృష్టిని-ప్రకృతిని పూజించడం కరెక్టా? Karunakar Sugguna Extraordinary Explanation
มุมมอง 7K9 หลายเดือนก่อน
సృష్టిని-ప్రకృతిని పూజించడం కరెక్టా? Karunakar Sugguna Extraordinary Explanation
మహాభారతం ఎందుకు వ్రాయాల్సొచ్చింది? సృష్టి క్రమాన్ని అత్యద్భుతంగా వివరించిన గురువుగారు@VYASAPEETHAMTV
มุมมอง 3.9K9 หลายเดือนก่อน
మహాభారతం ఎందుకు వ్రాయాల్సొచ్చింది? సృష్టి క్రమాన్ని అత్యద్భుతంగా వివరించిన గురువుగారు@VYASAPEETHAMTV
రావణుడు నరులు-వానరులు చేతిలో చావు ఎందుకు కోరుకున్నాడు?రావణసంహారం తర్వాత రాముడు భూమిపై ఎందుకున్నాడు?
มุมมอง 3.9K9 หลายเดือนก่อน
రావణుడు నరులు-వానరులు చేతిలో చావు ఎందుకు కోరుకున్నాడు?రావణసంహారం తర్వాత రాముడు భూమిపై ఎందుకున్నాడు?
విధర్మీయుల గుండెల్లో దడపుట్టించే వారిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం @VYASAPEETHAMTV
มุมมอง 3.1K9 หลายเดือนก่อน
విధర్మీయుల గుండెల్లో దడపుట్టించే వారిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం @VYASAPEETHAMTV
మహాభారతం ప్రారంభం || Maha Bharatham Part -1 || Brahma Sri Vaddiparthi Padmakar Garu
มุมมอง 8K9 หลายเดือนก่อน
మహాభారతం ప్రారంభం || Maha Bharatham Part -1 || Brahma Sri Vaddiparthi Padmakar Garu
శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారు వ్యాసపీఠం గురించి ౹౹ Karunakar Sugguna || Lalith Kumar
มุมมอง 4.2K9 หลายเดือนก่อน
శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారు వ్యాసపీఠం గురించి ౹౹ Karunakar Sugguna || Lalith Kumar
వ్యాసపీఠం దేశ - విదేశాలలో విస్తరించాలి బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు || కరుణాకర్, లలిత్ కుమార్
มุมมอง 5K9 หลายเดือนก่อน
వ్యాసపీఠం దేశ - విదేశాలలో విస్తరించాలి బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు || కరుణాకర్, లలిత్ కుమార్
వ్యాసపీఠం ఛానల్, గురించి శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు || కరుణాకర్, లలిత్ కుమార్
มุมมอง 4.7K9 หลายเดือนก่อน
వ్యాసపీఠం ఛానల్, గురించి శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు || కరుణాకర్, లలిత్ కుమార్
వ్యాసపీఠం ఛానల్ గురించి శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామివారు || Karunakar, Lalith Kumar
มุมมอง 4K9 หลายเดือนก่อน
వ్యాసపీఠం ఛానల్ గురించి శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామివారు || Karunakar, Lalith Kumar

ความคิดเห็น

  • @narendarguda1948
    @narendarguda1948 2 ชั่วโมงที่ผ่านมา

    Sri gurubyonamaha 🙏♥️❤️❤️❤️❤️❤️❤️

  • @vamshiseeta6166
    @vamshiseeta6166 3 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤

  • @PavanKalyan-i2w
    @PavanKalyan-i2w 4 ชั่วโมงที่ผ่านมา

    Har HAr mahadeva

  • @janakidevi1526
    @janakidevi1526 7 ชั่วโมงที่ผ่านมา

    జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏 గరువు గారికి 🙏

  • @sivakandukuru
    @sivakandukuru 10 ชั่วโมงที่ผ่านมา

    🙏గురువు గారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🙏🙏

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 10 ชั่วโมงที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 11 ชั่วโมงที่ผ่านมา

    Jai sri ram

  • @radhadevikallur1776
    @radhadevikallur1776 12 ชั่วโมงที่ผ่านมา

    Super thank you guruji

  • @Mehndi-s3b
    @Mehndi-s3b 16 ชั่วโมงที่ผ่านมา

    రాజు ప్రజలకు విద్య, వైద్యం, న్యాయం ఉచితం గా ఇవ్వలని Correct ga 🙏chepparu

  • @mvnarasimhaacharya8748
    @mvnarasimhaacharya8748 17 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @tv9newz
    @tv9newz วันที่ผ่านมา

    జై శ్రీరామ్

  • @vamshiseeta6166
    @vamshiseeta6166 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤

  • @akellaumakameshwari7400
    @akellaumakameshwari7400 วันที่ผ่านมา

    Sri gurubhyom namaha

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od วันที่ผ่านมา

    జై మనుస్మృతి🚩🚩

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 วันที่ผ่านมา

    Om namo Narayana

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne วันที่ผ่านมา

    జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji วันที่ผ่านมา

    🙏 ఆర్యసమాజ్ స్థాపకులు మహర్షి దయానంద గారి ప్రేరణతో ప్రొఫెసర్ సురేంద్రకుమార్ గారు దాదాపు అనేక గ్రంధాలయాలని సందర్శించి, అందులోని 30 పైగా మనుస్మృతి వ్రాతప్రతులని పరిశీలించి, 1500 శ్లోకాలు ప్రక్షిప్తాలని తేల్చి హిందీలో పుస్తకం వ్రాసారు. వారి పరిశోధన ఆధారంగా గాయత్రీ ఆశ్రమ ట్రస్టు, హైదరాబాద్ వారు తెలుగులో ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. పేరు: మహర్షి మనువుపై విరోధమెందుకు అనువాదకర్త: సంధ్యావందనం శ్రీనివాసరావు.

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji วันที่ผ่านมา

      మహర్షి మనువుపై విరోధమెందుకు telugu book pdf అని గూగుల్ లో వెతికి ఉచిత pdf డౌన్లోడ్ చేసుకోవచ్చు. శుభం. 🙏 మీ లాంటి పండితులదగ్గర ఇలాంటి పుస్తకం ఉంటే, ఒక వీడియొ చేసి ప్రజలకి మరింత అవగాహన కలిగించవచ్చు. 🙏జయ గురు దత్త

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o วันที่ผ่านมา

    Jai sri ram swami 🙏🙏🙏🙏

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 วันที่ผ่านมา

    చాలా మంచి వీడియో 😊

  • @avinashmudumba6728
    @avinashmudumba6728 วันที่ผ่านมา

    jai hind

  • @punithpuni.r6461
    @punithpuni.r6461 วันที่ผ่านมา

    ಸೂಪರ್ ಅಣ್ಣ

  • @shanthipriya8248
    @shanthipriya8248 วันที่ผ่านมา

    Chala manchi information guruvu garu

  • @shanthipriya8248
    @shanthipriya8248 วันที่ผ่านมา

    Om namo bhagavate vasudevaya namo namah

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 2 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ ❤

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏 చక్కగా చెప్పారు గురువుగారు భారత్ మాతా కి జై జై సనాతన ధర్మం

  • @shanthipriya8248
    @shanthipriya8248 2 วันที่ผ่านมา

    Jai Sri ram . Tq so much for ur great explanation. Ma kids ki ivanni nerpukovadaniki chala use avtundi me explanation

  • @bramesh208
    @bramesh208 3 วันที่ผ่านมา

    అందరూ అందరికి షేర్ చేయండి...

  • @sreekrishnaHindu
    @sreekrishnaHindu 5 วันที่ผ่านมา

    Super explanation

  • @umadeviravinder5664
    @umadeviravinder5664 5 วันที่ผ่านมา

    Chala baga chepparu. Jai sreeraam

  • @vasavipachipulusu5645
    @vasavipachipulusu5645 8 วันที่ผ่านมา

    👏🙏🙏🙏🙏

  • @vasavipachipulusu5645
    @vasavipachipulusu5645 8 วันที่ผ่านมา

    🙏

  • @narendarguda1948
    @narendarguda1948 8 วันที่ผ่านมา

    Jai Shree Ram

  • @narendarguda1948
    @narendarguda1948 9 วันที่ผ่านมา

    Sri Sita Ramachandra prabhuki Jai

  • @VannelaPranitha-f2f
    @VannelaPranitha-f2f 9 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ 🙏

  • @VannelaPranitha-f2f
    @VannelaPranitha-f2f 9 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ 🙏

  • @sivahema5401
    @sivahema5401 9 วันที่ผ่านมา

    Vyasa peetam valana chala manchi jaruguthunde maku ,chala santhosham 🙏🚩jai sriram 🚩🚩

  • @vijayalakshmi-py2qz
    @vijayalakshmi-py2qz 9 วันที่ผ่านมา

    Thank you...గురుగారు

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 9 วันที่ผ่านมา

    Jai shree krishna guruji🎉❤🎉

  • @yegginaraghavendra4493
    @yegginaraghavendra4493 10 วันที่ผ่านมา

    🌟Ⓜ️✨ *మౌనం అంటే ఏమిటి...* మౌనం ఒక మానసిక నిశ్శబ్దం మాట ఓ భౌతిక శబ్దం మౌనం ఓ సమస్యకు పరిష్కారం మాట ఒక సమస్యకు కారణం మాట హద్దులు దాటితే యుద్ధం మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం కొన్నిటికి సమాధానం మౌనం కొన్నిటికి సమాధానం మాట మాట మౌనం రెండు అవసరం వాటిని వాడే విధానం తెలుసుకోవాలి అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు. సనాతన భాషా స్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రి యమంటారు. విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి యుండడమే మౌనం. మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ. యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి.అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు. *1. వాజ్మౌనం* :- వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట,అసత్యమాడుట,పరనింద చేయుట,చాడీలు చెప్పుట,అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి. *2. అక్షమౌనం* :- కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట.ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి. *3. కాష్ఠ మౌనం* :- దీనిని మానసిక మౌనమంటారు. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవ చింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సుమాట్లాడుతుంది.మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'. *మౌనం ...* *దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.* గురువు మౌనం జ్ఞానానుగ్రహం. *జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.* భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనంచేయిస్తుంది,అంతర్యామిని దర్శింపజేస్తుంది,మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి. మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు. 'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంత మైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇదే ఆత్మసాక్షాత్కారం,ఇదే మోక్షం.

  • @Giridharitirumala
    @Giridharitirumala 10 วันที่ผ่านมา

    Jai Sri Ram 🚩

  • @essel139
    @essel139 10 วันที่ผ่านมา

    అద్బుతంగా చెప్పారు

  • @DevotionalTrain
    @DevotionalTrain 10 วันที่ผ่านมา

    Jai shree ram ❤. It was really excellent

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 10 วันที่ผ่านมา

    Jai Shree Ram🕉🚩🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 10 วันที่ผ่านมา

    Jai Shree Ram🕉🚩🙏

  • @Lathapundla
    @Lathapundla 10 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lathapundla
    @Lathapundla 10 วันที่ผ่านมา

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Sathyanveshana
    @Sathyanveshana 10 วันที่ผ่านมา

    God bless both of you bro Jai shree Ram

  • @Sathyanveshana
    @Sathyanveshana 10 วันที่ผ่านมา

    Dharmo rakshitha rakshitha Jai shree Ram

  • @beemapramod
    @beemapramod 10 วันที่ผ่านมา

    Jai Shree Ram

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 10 วันที่ผ่านมา

    Jai sanatanam🎉❤🎉