జన్మలో మర్చిపోలేని రుచితో ఉండే ఈ కోయదొరల కోడికూర ఒక్కసారైనా తినాల్సిందే/tribal style country chicken

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024
  • జన్మలో మర్చిపోలేని రుచితో ఉండే ఈ కోయదొరల కోడికూర ఒక్కసారైనా తినాల్సిందే/tribal style country chicken/‪@SpiceFoodKitchen‬

ความคิดเห็น • 165

  • @chirubandaru6870
    @chirubandaru6870 10 หลายเดือนก่อน +12

    మీరు ఏమి చేసిన సూపర్ అక్క చూస్తుంటే తినాలి అనిపిస్తుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 💕
      Thank you 😊

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 10 หลายเดือนก่อน +5

    Simply Super 👌 👍 😍 ga chesaru sister my favourite natu kodi kura chala bavuntundi ❤❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you very much andi 💕
      వీలైనప్పుడు ట్రై చేయండి! చాలా బాగుంటుంది 😊

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 7 หลายเดือนก่อน

    Kitchen queen lanti awards emina vunte avanni mekey chendutai sister. Mee vantalu almost try chestu vuntanu. First try lone recipe Baga vastai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      ఎంతో అభిమానంతో మీరిచ్చే కాంప్లిమెంట్సే నాకు బోలెడన్ని అవార్డ్స్ తో సమానం అండి 🤗 Thank you so much for your love & support 🥰

  • @suryateja2402
    @suryateja2402 8 หลายเดือนก่อน +1

    మీరు కూర వండిన విధానం బాగుంది,Thanks అండీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @saisrinivas9089
    @saisrinivas9089 10 หลายเดือนก่อน

    Woww chustha vunte noru vuruthundhi appdeppdu tindhama ani vundhi chalaa bagaa chesaav naaku chalaa istam Chicken curry andulo nvuu koya dorala kodi kura chesaav i have to try day after tommorrow ante This sunday

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much for liking this recipe andi 🙏
      Try చేయండి, చాలా బాగుంటుంది 😊

  • @harip418
    @harip418 10 หลายเดือนก่อน +4

    Ur recipes r always extraordinary andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much for your sweet words andi 🤗💕

  • @HomeMade_Cooking1
    @HomeMade_Cooking1 10 หลายเดือนก่อน +2

    Zabrdast 🎉🎉🎉🎉🎉

  • @kumarswami4794
    @kumarswami4794 10 หลายเดือนก่อน

    Hi Madam
    Miru Cceppe vanta viddanam
    Vere leval Superb 💞 so much 👌 . Ccurry nice 😋🥰

    • @kumarswami4794
      @kumarswami4794 10 หลายเดือนก่อน

      Ccheppe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
      It's my pleasure 🤗
      Thank you so much 🙏

    • @kumarswami4794
      @kumarswami4794 10 หลายเดือนก่อน +1

      Welcome Madam 💐

  • @sspaarala4868
    @sspaarala4868 8 หลายเดือนก่อน

    Akka mi voice and way of explaining superb akka.thank you for good recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน

      My pleasure dear 🤗
      Thank you so much for your sweet compliments ☺️💕

  • @kishorswamy2628
    @kishorswamy2628 10 หลายเดือนก่อน

    Super dish mam meeru chesina e dish ayina nachaka povatam anede vundafu😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @VennaSrinivas85
    @VennaSrinivas85 8 หลายเดือนก่อน +1

    Superb chicken sis. extraordinary narration

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +1

      Thank you so much andi 🤗🙏

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 10 หลายเดือนก่อน

    Excellent andi Chinna apudu ma ammama Chesina curry gurthu vachindi❤😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you soo much 😊🤗🙏💕

  • @sairabanu7690
    @sairabanu7690 10 หลายเดือนก่อน +1

    Sunday or Saturday try chesta inshaa allah

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Sure andi 👍
      Please don't forget to share ur feedback 😊

  • @venkateshguppa7798
    @venkateshguppa7798 9 หลายเดือนก่อน +1

    Super akka love you ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      Thank you so much my dear 🤗
      Love you too 💕

  • @HGFF_BOYS
    @HGFF_BOYS 10 หลายเดือนก่อน

    Mee vantalu chala bavuntayi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @vanthala.krishnamurthy3230
    @vanthala.krishnamurthy3230 10 หลายเดือนก่อน

    Ma vantani maaku malli gurthu chesinanduku thanks sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
      ధన్యవాదాలు 🙏🏻

  • @srinivasb6131
    @srinivasb6131 10 หลายเดือนก่อน +4

    Bigg fan of u Madam

  • @shivaspicychowary
    @shivaspicychowary 6 หลายเดือนก่อน

    Natu Kodi gudlu baita dorukutai kada akka,
    Inka baitaki rakamunde sampesi tinadam endi

  • @narendranathteja6670
    @narendranathteja6670 10 หลายเดือนก่อน

    super…the way of explaining is very nice mam..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you very much andi ☺️

  • @Localreels-j7z
    @Localreels-j7z 8 หลายเดือนก่อน

    Super very nice

  • @kaatreya1504
    @kaatreya1504 10 หลายเดือนก่อน +1

    Shhhhhhh super Nana

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి ☺️🥰🙏

  • @NageshwarraoDoppasani
    @NageshwarraoDoppasani 9 หลายเดือนก่อน

    Good voice madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      Thanks a lot for your sweet compliment andi 🤗

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 10 หลายเดือนก่อน

    Ma sis e winter season lo hot hot ga spice ga chicken curry chupistunte 😋😋 super ❤❤ma husband ki natukodi curry chala istam meru chepina style lo tappakunda try chestanu sis 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      అవునండీ! మా ఇంట్లో ఎక్కువగా స్పైసి foods ఇష్టపడతారు, అందునా చలికి ఇలాంటివే తినాలనిపిస్తుంది 🤤😄
      టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊

  • @shivaspicychowary
    @shivaspicychowary 6 หลายเดือนก่อน

    Adakodiki kaaram ekkuvaithene baguntada,
    Pooosedham vesedhamle akka

  • @radhayetti9919
    @radhayetti9919 9 หลายเดือนก่อน

    Super akka

  • @sreedevipriya230
    @sreedevipriya230 10 หลายเดือนก่อน +1

    so nice

  • @bujjisb5024
    @bujjisb5024 10 หลายเดือนก่อน

    Super andi

  • @venkatd424
    @venkatd424 10 หลายเดือนก่อน

    Expert level of making any dish..!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      So grateful to hear your words ☺️
      Thanks a bunch 🤗

  • @pradeeplstnk
    @pradeeplstnk 9 หลายเดือนก่อน +1

    Very good narration 👌

  • @Localreels-j7z
    @Localreels-j7z 10 หลายเดือนก่อน

    Very nice yummy yummy 😋

  • @PSVPK
    @PSVPK 8 หลายเดือนก่อน

    Can we try the same recipe with broiler chicken?

  • @sreekanthkunireddy5857
    @sreekanthkunireddy5857 9 หลายเดือนก่อน +6

    మీ నేరేషన్ ఇదివరకు ఈటివిలో అనుకుంట రైతు మిత్ర ప్రోగ్రాం వచ్చేది అందులో మొక్కలు,పంటలూ,గొర్రెలు,పందులు,తోటలు పెంపకం లో నాట్లు, పిచికారీ లో ఎంత మందుకి ఎన్ని నీళ్ళు కలపాలి ఇలా బేగ్రౌండ్లో చెప్పేవారు మీ స్టైల్ కూడా అలాగే ఉంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 หลายเดือนก่อน +3

      😄😄
      మీకు నచ్చితే సంతోషం అండి 😊

    • @sreekanthkunireddy5857
      @sreekanthkunireddy5857 8 หลายเดือนก่อน +3

      @@SpiceFoodKitchen బావుంది లెండి పాత రోజులు గుర్తుకొచ్చాయి 🤣

    • @satyakiranbandi5554
      @satyakiranbandi5554 8 หลายเดือนก่อน +2

      😂😂

    • @shivasubrahmanyam9136
      @shivasubrahmanyam9136 8 หลายเดือนก่อน +3

      ultimate comment 😅😅

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu 10 หลายเดือนก่อน

    E sunday chesestanu andi yela vachendo cheptanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      తప్పకుండా అండి 👍
      వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయండి 😊

  • @deepadasoju5751
    @deepadasoju5751 10 หลายเดือนก่อน +2

    Super super super

  • @thappetajagadeesh6229
    @thappetajagadeesh6229 10 หลายเดือนก่อน

    Akka meeru vaade salt name cheppandi poto choopinchandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Himalayan pink salt అని Google లో చూడండి డియర్..

  • @pallekonalakshmiprasanna1443
    @pallekonalakshmiprasanna1443 10 หลายเดือนก่อน

    Super curry my favourite chicken

  • @winningmahasamayal7963
    @winningmahasamayal7963 10 หลายเดือนก่อน +1

    Wow...

  • @shravangel1311
    @shravangel1311 10 หลายเดือนก่อน

    Akka meeru chesina natu kodi curry okkasari taste cheyalani undi akka, antha baga explain chesthu unte tinali anipistundi 😝😝
    Asalu natu kodi curry yeppudu tinaledhu
    But last week natu kodi biryani kritinga restaurant lo tinnanu anthaga em bagaledhu akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +2

      Thank you so much 🥰
      రెస్టారెంట్స్ లో దొరికే నాటుకోడి recipes ఒరిజినల్ నాటు కోళ్లతో తయారు చేసినవి కాదు డియర్! లేయర్ కోళ్లు కూడా కొంచెం గట్టిగా ఉండి కూర వండాక అదే టేస్ట్ వస్తుంది(మన ఛానెల్లో జుట్టు కోడి కూర చేశాం కదా! అదే)
      మీరు ఒరిజినల్ నాటు కోడి ట్రై చేయండి, ఇప్పుడు కిలో రేటు 750 ఉంది..
      కొన్ని చికెన్ షాప్స్ లో ఒరిజినల్ నాటు కోళ్లు, ఫామ్ లో పెంచిన నాటు కోళ్లు రెండు రకాలు దొరుకుతాయి...
      ఫార్మ్స్ లో పెంచేవి కిలో 350..
      చూడ్డానికి నాటు కోళ్లు లాగా ఉన్నా కానీ వాటికి అంత టేస్ట్ ఉండదు
      నేను నిజాంపేట్ వెళ్లి తీసుకున్నాను..
      ఒకసారి మంచి కోడి తెచ్చుకొని కూర సరిగ్గా వండుకొని తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది..

  • @Creativesisters3379
    @Creativesisters3379 10 หลายเดือนก่อน

    Akka రోటి పచ్చళ్ళు రిసిపి చేయ్యండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      అలాగే డియర్ 😊

  • @malathikandada4104
    @malathikandada4104 10 หลายเดือนก่อน +1

    Hi madam curry delicious ga undi alane e chicken place lo veg tine vallu em vegetable vesi cheyachu 😅 memu vegetarians 😅😅😅😅😅

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      chicken place loo Potato replace cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Hi andi 🙋🏻‍♀️
      Thank you so much ☺️
      లేత పనసకాయతో బావుండొచ్చు అండి, నేనైతే ట్రై చేయలేదు..

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 10 หลายเดือนก่อน

    Super ra

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much Amma 🥰

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 10 หลายเดือนก่อน

    Super 🙏

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 10 หลายเดือนก่อน

    Good

  • @Swaroop12391
    @Swaroop12391 2 หลายเดือนก่อน

    Madam ee reciepe lo meeru use chestuna salt yento konchem detailed ga cheptara plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      th-cam.com/video/aEY14jp7i9k/w-d-xo.htmlsi=lwpPhdqDjqOdr4gn

  • @jesussaves8957
    @jesussaves8957 10 หลายเดือนก่อน

    Super mam

  • @sowmyavardhan2727
    @sowmyavardhan2727 9 หลายเดือนก่อน

    Tappakunda vandutanu akka

  • @-ssch
    @-ssch 10 หลายเดือนก่อน

    What is that salt you’re using ? It looks different

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      Himalayan pink rock salt..

  • @oneofakind-in8rp
    @oneofakind-in8rp 9 หลายเดือนก่อน +2

    ఈ కూర సంగతేమో కానీ...మీరు అలా మాట్లాడుతుంటే భలేగా వుందండి బాబు....వీడియో ప్లే అవ్వుతుంది కానీ నేను మాత్రం మీరు చెప్పేదే వింటూవుండిపోయాను...మీ వాయిస్ కానీ.... narrative style కానీ సూపర్ madam...80s -90s అప్పుడు రేడియో లో గొంతు లాగ వుంది మీది...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน +1

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 కొందరు నేను చెప్పే విధానం న్యూస్ చదివినట్టు ఉంది, మార్చుకోమని చెప్పారు..
      కానీ మీకు నా వాయిస్ & నరేషన్ నచ్చినందుకు చాలా సంతోషం ☺️
      Thank you so much 🤗🙏

    • @oneofakind-in8rp
      @oneofakind-in8rp 9 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen no madam keep up the good work....మీరు ఇలా ఒక అర సెకండ్ ఆగి ఆగి మాట్లాడుతుంటేనే బాగుంది....ఎవడో ఏదో అనేసాడని మీరు ఇప్పుడు మీ స్టైల్ మారుస్తే మాత్రం ఇంకా వేరే వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమి ఉండదు...ఆ కూర రెసిపీ ఏదో ఇంకో ఛానల్ లో చూసుకుంటారు జనాలు...కాబట్టి...మీరు ఇలాగే మాట్లాడండి...మీరు చూడడానికి అందంగానే ఉన్నారుగా.....వీలైతే మీరు డైరెక్ట్ గ కెమెరా ముందు ఉండి వీడియో లు చేయండి మేడం....అర్ధం చేసుకోండి....🙏

  • @shaiksadiq5701
    @shaiksadiq5701 10 หลายเดือนก่อน +1

    super 👍👌

  • @srilathabandi9307
    @srilathabandi9307 10 หลายเดือนก่อน

    Cast iron lo cheste naku curry black vachhindu enduku reply please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      కడాయి సరిగా సీజనింగ్ చేయకపోతే అలా అవుతుంది అండి! వాడిన తర్వాత కడిగి సీజనింగ్ చేసి వాడుతూ ఉంటే ఈ problem రాదు, అలాగే dry ఐటమ్స్ చేసినప్పుడు సోప్ లాంటి వాటితో కాకుండా నీళ్ళతో కడిగి ఆ నూనె జిడ్డు అలాగే ఉంచి తడి పోయేలా ఆరబెట్టి వాడేముందు స్టవ్ మీద వేడిగా అయ్యాక పేపర్ / బట్టతో తుడిచి వాడుకుంటూ ఉంటే క్రమంగా అది non-stick లా అవుతుంది!

  • @Dhana_Prasanna_Kumar
    @Dhana_Prasanna_Kumar 8 หลายเดือนก่อน

    Ippudu Village lo evaru penchutharu farm lo konukkovatame.

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 10 หลายเดือนก่อน

    Yummy 😋😋😋

  • @SrinivasChandaraju
    @SrinivasChandaraju 10 หลายเดือนก่อน

    Me voice entha bagundo curry kuda antha manchigundi.. Tinakuna notlo neelu urutunai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 10 หลายเดือนก่อน

    ❤❤❤

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 10 หลายเดือนก่อน

    Me intlo varu anno Danalu chesi untaru .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      😄😄
      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @shivaspicychowary
    @shivaspicychowary 6 หลายเดือนก่อน

    Ante aaada kodine koyyamantav

  • @ksrinivas9059
    @ksrinivas9059 10 หลายเดือนก่อน

    కురలొ ఉప్పు ఎక్కువ అయితే ఎమి చెయ్యాలి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      టమాట ఉడికించి గ్రైండ్ చేసి ఆ ప్యురి వేసి కొద్దిసేపు ఉడికించండి..
      లేదా నిమ్మరసం వేసుకోవచ్చు..
      కూర ఉడికేటప్పుడు బంగాళా దుంపలు వేసి ఉడికించుకోవచ్చు..
      లేదా చపాతీ పిండి ముద్దని వేసి ఉడికించుకోవచ్చు..
      మీకు అనుకూలమైన టిప్ ట్రై చేయండి..

  • @yuvateja1732
    @yuvateja1732 10 หลายเดือนก่อน +3

    Rolu kakunda sanniikelu ani edho annaru video lo...sannikelu ante emiti?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      సన్నికెలు అంటే విలేజస్ లో ఎక్కువగా వాడతారు అండి! అది ఎలా ఉంటుందో explain చేయడం కంటే ఒకసారి Google లో చూడండి..

  • @udayabasker461
    @udayabasker461 10 หลายเดือนก่อน +5

    😊"కోయదొరల కోడికూర" అంటేనే తప్పక విభిన్నంగా ఉంటుందనిపిస్తుంది....తయారీ విధానం అందరికీ తగినట్లు బావుంది కాబట్టి చేసుకున్నవాళ్ళు ఆ రుచిని పూర్తిగా ఎక్కడ చేసినా అంత గొప్పగా అనుభూతి పొందవచ్చు...😊

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน +2

      anthe gaa Anthe gaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు ☺️🙏
      అవునండీ! మనం గ్రేవీ కోసం రకరకాల పేస్ట్ లు వేస్తుంటాం, కానీ సింపుల్ గా చేసినా కూడా ఈ కూర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది 😊

    • @satyakiranbandi5554
      @satyakiranbandi5554 9 หลายเดือนก่อน

      😀😀

    • @sairama9248
      @sairama9248 9 หลายเดือนก่อน

      పనీ thokka లేదా నీకు ?
      కోయదొర కూర అంటే తెలుసా నీకు ???
      వాడేమైనా బంగారం తో చేస్తాడా కూరను ?
      ప్రతీ వంటకానికి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ,
      అది దీనికీ వర్తిస్తుంది. అంతే కానీ బొంగులో
      చికెన్ , బొంగులో బిర్యానీ, రాజు గారి కోడి కూర ,
      కోయ దొర కూర, నాటుకోడి పులుసు నా బొంద లో
      పులుసు అని హైప్ తెచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారు .
      కోడి మాంసం అంటే 3 విధాలు 1) కోడి వేపుడు 2)
      కోడి కూర 3) తందూరి ఫ్రై అంతే .. మిగతావన్నీ
      అటూ ఇటూ మార్చి హైప్ చెయ్యటమే

    • @saisrinivas9089
      @saisrinivas9089 9 หลายเดือนก่อน +1

      haa

  • @sairama9248
    @sairama9248 9 หลายเดือนก่อน

    ప్రతీ వంటకానికి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ,
    అది దీనికీ వర్తిస్తుంది. అంతే కానీ బొంగులో
    చికెన్ , బొంగులో బిర్యానీ, రాజు గారి కోడి కూర ,
    కోయ దొర కూర, నాటుకోడి
    పులుసు అని హైప్ తెచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారు .
    కోడి మాంసం అంటే 3 విధాలు 1) కోడి వేపుడు 2)
    కోడి కూర 3) తందూరి ఫ్రై అంతే .. మిగతావన్నీ
    అటూ ఇటూ మార్చి హైప్ చెయ్యటమే

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      మీ బొంద పులుసు కోసం నాకు తెలియదు కానీ మిగతావన్నీ బాగా తెలుసండి..
      ఆది మానవుల రోజుల్లో కోడికూర, కోడి వేపుడు కూడా లేవండి! కోడి కాల్చుకొని తినడమే..
      అన్నిట్లో వాడేది కోడే అయినాకానీ రోజులు మారుతున్న కొద్దీ వంటల్లో వచ్చిన మార్పులకి, ప్రాంతాన్ని బట్టి, అందులో వాడే పదార్థాలను బట్టి, వండే విధానాన్ని బట్టి ఆయా కొత్త వంటలకు కొత్త పేర్లు వచ్చాయి ఇంకా వస్తున్నాయి..
      నాకంటే పని లేదు.. వంటల మీద ఉన్న ఇష్టంతో ఇలాగే రకరకాల వంటలు చేసుకోవడమే నా పని..
      మీకు ఇష్టం అయితే ట్రై చేయండి!
      లేదా మీకు బోలెడంత పని ఉంటుంది కాబట్టి ఆ పని చేసుకోండి..
      ధన్యవాదాలు 😊🙏

    • @sairama9248
      @sairama9248 9 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen నేను చెప్పిందే మీరు తిప్పి చెప్పారు.
      యూట్యూబ్ ని కూడా సుబ్స్క్రిప్షన్ ఫీజు లిస్ట్ లో
      చేరిస్తే అనవసరమైన కంటెంట్ పోతుంది .
      వ్యూస్ కోసం ఎదో ఒకటి చెయ్యటం , లేని పేర్లు పెట్టడం
      పరిపాటి అయ్యింది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      @@sairama9248 ఇది నేను సొంతంగా కనిపెట్టిన recipe కాదండీ! అలాగే నేను పెట్టిన పేరూ కాదు..
      నా బాల్యం అంతా వెస్ట్ గోదావరి జిల్లాలో చిన్న పల్లెటూరులో గడిచింది..
      మా చుట్టు ప్రక్కల దగ్గరలో చాలా ప్రాంతం ఏజన్సీ ప్రాంతంలో కలిసి ఉండడం వల్ల అక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు, పద్ధతులు చూసేదాన్ని..
      అలా తెలుసుకున్నవే ఇక్కడ షేర్ చేస్తున్నాను..
      చాలా మంది youtubers కోసం మీరన్న మాట నిజమే అయి ఉండొచ్చు..
      కానీ మీకు నచ్చికపోయినట్లయితే ఆ వీడియోస్ అవాయిడ్ చేయండి..
      దయచేసి నేను అన్న మాట తప్పుగా తీసుకోవద్దు..
      మీరు పెట్టిన కామెంట్ లో ఎలాంటి అశ్లీలత, అమర్యాద లేదు, మీరు ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు అర్ధం అయింది..
      ధన్యవాదాలు 😊🙏

    • @sairama9248
      @sairama9248 9 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen నా కామెంట్స్ ఎడిట్ చేశాను.
      మీది ప్యూర్ సోల్ అని అర్ధం అయ్యింది.
      మీలాంటి వారిని ప్రోత్సహించాలి.
      చాలామంది మేకర్స్ యూట్యూబ్ వ్యూయర్స్ టైమ్ ని వేస్ట్
      చేస్తున్నారు, చాలా కంప్యూటర్ సర్వర్ స్టోరేజ్ కూడా ..
      మీరు జెన్యూన్.
      నన్ను క్షమించండి. 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      అయ్యో! క్షమించడం అంత పెద్ద మాట ఎందుకండీ! పర్వాలేదు..
      మీ అభిమానానికి ధన్యవాదాలు 🤗

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 10 หลายเดือนก่อน +1

    🤍💛🧡🩷❤️💕

  • @BlackholeGravity
    @BlackholeGravity 9 หลายเดือนก่อน

    Subscribed for kodi koora chuddam Inka videos Ela untayo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      Thank you so much andi 😊
      Welcome to our TH-cam family 💐

    • @BlackholeGravity
      @BlackholeGravity 9 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen New subscriber kosam mutton Buna gosh chesi video pettandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      @@BlackholeGravity వీలు చూసుకొని చెస్తానండి 😊

    • @BlackholeGravity
      @BlackholeGravity 9 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen Thankyou 😊

  • @satyakiranbandi5554
    @satyakiranbandi5554 9 หลายเดือนก่อน

    Bhale pedatharu titles deenamma meeku dhannam 🤣🤣🤣🤣🤣🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 หลายเดือนก่อน

      😄😄
      Thank you so much andi ☺️🙏

    • @satyakiranbandi5554
      @satyakiranbandi5554 8 หลายเดือนก่อน

      Ledhu andi chalaa baga chesaru bagundhi taste kooda Nenu try chesanu excellent ga vachindhi..
      Nenu just title gurinchi annanu

  • @sunilrokkala
    @sunilrokkala 7 หลายเดือนก่อน

    no tomato please!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      I shared the recipe as it is..
      You can change whatever you want..
      Thank you 😊

  • @segaluputtistha
    @segaluputtistha 10 หลายเดือนก่อน

    టైం చూసి చేసారా... క్రిస్మస్ హలీడేస్ అని!!! 😅

    • @saisrinivas9089
      @saisrinivas9089 10 หลายเดือนก่อน

      Anthe gaa anthe gaaa 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      అవునండీ! Holiday అంటే మాంచి ఫుడ్ ఉండాలి కదా మరి 😄🤤

  • @sonigoli
    @sonigoli 10 หลายเดือนก่อน

    Gasagasalu veskora meru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      మేము రెగ్యులర్ గా చేసే చికెన్ కూరలో గసగసాలతో పాటు అన్ని రకాల మసాలా దినుసులు వేసుకుంటాము అండి! కానీ ఇది తక్కువ మాసాలాలతో గిరిజన ప్రాంతాల్లో చేసుకునే పద్దతి.. అదే విషయం నేను టైటిల్ & వీడియోలో కూడా చెప్పాను! Thank u 😊

  • @satyasagarpandu8216
    @satyasagarpandu8216 10 หลายเดือนก่อน

    Abababababababbaba chusthuntene noru ooripothundhandi ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน

      Thank you so much andi ☺️🤗

  • @laxmipathinalgonda2524
    @laxmipathinalgonda2524 10 หลายเดือนก่อน +1

    Super akka