దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా ఎవరమ్మా.. నువ్వెవరమ్మా.. ఇంతకీ నాకు నువ్వెవరమ్మా ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక మిగిలింది నేలపై అది వాలిన మరక ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక మిగిలింది నేలపై అది వాలిన మరక ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో.. దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా సుడు గాలికి చిరిగినా ఆకు అలగదు చెలి చూపుకి నలిగినా మనసు మరవదు నీ ఒడిలో చేరలేని నా ఆశలు ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు ఎండమావిలో సాగే పూల పడవలు గుండె దాచుకోలేని తీపి గొడవలు అందీ అందని దానా అందమైన దానా అంకితం నీకే అన్నా నను కాదన్నా ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో.. దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు నీ వెన్నెల నీడలైన నా ఊహలు నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు ఈ సమాధిపై పూచే సన్న జాజులు నిదర రాని నిట్టూర్పుల జోల పాటలు చక్కనైన చినదానా దక్కని దానా రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో..
ఎన్ని యుగాలు మారిన వక అబ్బాయి అమ్మాయిని దేవతలా ఎన్నుకునేవాడు ఎప్పుడు వింటున్నాడు❤❤❤❤❤❤
Supper chepparu anna meeru
bro super
ఏం కొట్టారారు బాబు మ్యూజిక్......
శతకోటి వొందనాలు ప్రతి ఒక్కరికి 🙏
గ్రేట్ సార్..... హ్యాట్సాఫ్
2025 లో ఈ పాట వినే వాళ్ళు ఉన్నారా
కె. కె సింగర్ గారికి 🙏🙏🙏ఈ వాయిస్ నచ్చిన వాళ్లకి ఒక లైక్
Singer K.K గారు కాదు.
Harish Raghavendra
@@frommyvoice1104yes❤
ఐlove this song
Kk kadu andi Harish raghavendra
E song 2024 evaru vintunaru❤
Ledhu
Me😢
Mi kosam Nenu vintanu andi eroju
Nene
❤
2024 లో ఇ సాంగ్ వింటునవారు
❤
Extraordinary movie
Great music
Ultra extraordinary Acting by Naresh sir
Good story
Hats off every one who work for this great movie
2024 lo evaru song vintunnaru oka like vesukondi.
😊
Always a eyar aina super hit song inko 100 eyars aina super he
2024లో ఈ పాటను ఎంత మంది విన్నారు
Repeat 🔁
Daily morning oksari e song vinta....full positive energy 👏👏👍👍👍
Kada same
G❤v NJ
@@SleepyFlowerGarden-sh6vb q
దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా.. నువ్వెవరమ్మా..
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక
మిగిలింది నేలపై అది వాలిన మరక
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలక
మిగిలింది నేలపై అది వాలిన మరక
ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో..
దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా
సుడు గాలికి చిరిగినా ఆకు అలగదు
చెలి చూపుకి నలిగినా మనసు మరవదు
నీ ఒడిలో చేరలేని నా ఆశలు
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు
అందీ అందని దానా అందమైన దానా
అంకితం నీకే అన్నా నను కాదన్నా
ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో..
దేవతలా నిను చూస్తున్నా దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా
నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధిపై పూచే సన్న జాజులు
నిదర రాని నిట్టూర్పుల జోల పాటలు
చక్కనైన చినదానా దక్కని దానా
రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా
ఆరారో.. ఆరారో.. ఆరారో.. ఆరారో..
Thanks
super
2024 లో కూడా వింటున్న 🫀
ellanti songs andhari ki Ardam kadhu kada.. nenu miru chepina nammaru emo..... 2008 nunchi vintunna.. but movie .2004
⁰88😮😮0😊😊😊l@@venkatvr484lpppp00😊pp😊p😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊p0😊00😊p😊😊😊😊p😊😊😊p😊😊p😊😊😊p😊p😊0😊p😊😊p😊😊p😊p😊😊😊😊p😊😊p😊0p😊p😊😊p😊p😊😊😊p😊😊😊p😊😊😊p😊p😊p😊😊0😊p😊😊p😊😊😊😊0p😊😊p0p😊😊😊p😊😊😊😊pp😊00p😊😊😊p😊😊😊😊p😊😊😊😊pp😊0😊😊😊pp😊0p😊p😊p😊p😊p00pp😊😊😊p😊0😊ppp0p😊p😊0p😊p😊😊😊pp😊p😊😊ppopp00p⁰ pp 0ppp0⁰000😊p😊😊
నాకు లాగ 2024 లో పాట వినేవారు❤❤❤
😊
దేవతల నిన్ను చూస్తున్న దీపంలా ఇది చాలా హైలెట్ ఈ పాట సూపర్ సూపర్
2024 lo kuda e song vintunna varu vuntey like vesukondii
2024lo vinavalli like
Me also 2024
Em 😂tt sc 😮. C tree BFF franc y🎉topple z 3
Old is gold ani urky anaru new songs kante old songs ne trending lo unayi e song epudu kuda vine valu hand reas cheyandi🤸🤸🤸
Asalu marchipote Kada E song❤❤
Nijam chala chala baguntundhi I love song
సూపర్ సాంగ్... మై ఫేవరేట్ సాంగ్
Chala chala sprbbb song...xllent
2025 lo kuda vinevallu👍
Nice song and so emotional 😍🥺so many words in song super
ప్రే మంటే ఎంతమదురమో కాధ🎉🎉🎉🎉
Heart touching bro
E song 25 lo vintunavallu oka like❤❤❤❤❤
😮😮😮😮Inka raledu kada Andi
E song lo chala ardham undhi😢
👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉😂😂
Plz explain
నేను వింటాన్న 2023 1:06
Andi andani dana andamaina daana. ......feel the Love
Love is gone💘
My beautiful song❤❤❤
BEAUTIFUL IN WORLD THIS SONG ❤️❤️
2023 lo evaru song vintunaru
Me also
Nenu vintunna....🎉
Me also
2023. Lo. Kuda. Vintunna. ❤
👍
🌹🙏🙏🙏🙏🙏Sirivenala sitarama sesthari ki 🙏🙏🙏🙏🙏🌹
Hugs gj TX goodnight dthnvx
Lyrics by veturi❤
Sweet voice of harish❤❤
Roju inalani pinche song my fvrt song🖤
😜😜😜
My favourite song
Hii
Nijamgaa chala bagunthundhi kadha
Abbo
Dhiss peeling lo Beautiful❤
Nice feeling and super feeling song
Superb song..❤❤
Superb feel good lyrics❤❤
😂8fo
Nice song ❤
2024 love failure avvuru ayyaru. Dedicated to the song
Bessst ఫీలింగ్..... సూపర్ 04-01-2025
❤ so much for me and my wife
2025 lo evaluation songg vintunaru
❤❤❤❤2024nanu vantunnanu
A pata Lage andari love unte chala spr
My favorite song
సూపర్ సాంగ్
Myfavourite nice views song super ❤evaruQuote this post share ❤ song super super ❤
Super very Nice❤❤❤❤❤❤
Super 💞💞💞
Super bro ❤❤❤❤
Heart touching this song
Miss yu ra sravani love yu😢😢😢
Are there in 😅😮😂😢😢
2004 best song ❤
2024 evaru vintaru ee song
Super song 😍😍😍
Super love song
Alla music teamki namaskaram champesaru
Love failure ❤
Forever ❤
Super song nenu vintunnanu 2023
After long time I'm listening this Song...
Cutiii na bangaram I love you ra❤
Nice singing songs❤❤❤❤❤
nice song🎶🎧
Beautiful words in this song ❤️
Awesome feeling ❤❤
This song so nice❤️❤️
Loved this song since years long
❤❤❤❤❤my harnt love song
Heart❤ touch
అంది అందని దాన, అందమైన దాన 👌
Feel song💔
Enti bro's oka like kuda kotale e song ki
Vallu adhi private lo pettunkunnaru
Ela rashav Ra Babu e song maindblow ing
Superb
Nice love song
2024 lo kuda ie song vine vallu❤
Super song nice
Ee paata gurtochinapudu thappakunda vinalsindhe
ఈ సాంగ్ 2024 ఎవరు ఉన్నారు ❤❤❤❤
All time my favourite song heart touching
super song my favorite song 🍑🍒
My Frist love ❤❤❤❤ Anusha this is my Frist and last songs❤❤❤❤
2024 lo ee song vine Valli like me bro 🎉❤
Nice songs
My favourite song in old ❤️🩹❤️🩹
Song super
Ilove, tnis, song❤❤❤❤
2024 lo avaru e song evaru vintunnaru
❤ nice
My favourite song and old ❤️🩹🤕😔
Rekkalu kattukuranaa tegipothunna😢😢
I love this song
I love this song
My hot touch 😢
Nicesong❤❤❤❤❤🎉
❤️❤️❤️❤️❤️💫❤️❤️❤️❤️❤️❤️songs