Nindu Noorella Full Song ll Pranam Movie ll Allari Naresh, Sada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 3.1K

  • @villagevideos182
    @villagevideos182 4 หลายเดือนก่อน +689

    ఇంత అద్భుతమైన పాటను 2024 లో ఎంతమంది విన్నారు ఫ్రెండ్స్....👍👍👍👍

  • @Bandarusuresh15gmailSurres
    @Bandarusuresh15gmailSurres ปีที่แล้ว +975

    ఈ పాటని 2024లో వినే వాళ్ళు ఉన్నారా

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 11 หลายเดือนก่อน +370

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా
    గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా
    గంగమ్మే సల్లంగా దీవించగా
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
    ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
    పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
    అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే
    రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో
    రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే
    ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
    సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
    పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే
    అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే
    ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే
    ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @maruthithigulla9488
    @maruthithigulla9488 2 ปีที่แล้ว +322

    ఎన్నిసార్లు విన్నా మరలా వినాలని అనిపించే పాట, హృదయాన్ని అత్తుకునె పదాలతో ఎంతో చక్కగా రచించిన రచయితగారికి దన్యవాదాలు.....

  • @abhishekraj6112
    @abhishekraj6112 2 ปีที่แล้ว +353

    ఎవరైనా ఉన్నారా 2023 లో ఈ పాట విన్న వాళ్ళు..? Always ever green song. Superb composition.

  • @connectinganjiatoz2074
    @connectinganjiatoz2074 ปีที่แล้ว +1439

    ఎవరైనా ఉన్నారా 2024🤞లో ఈ పాట విన్న వాళ్ళు?❤

    • @motivateyourself2220
      @motivateyourself2220 ปีที่แล้ว +13

      🙋‍♀

    • @abhiram-rn7lt
      @abhiram-rn7lt 11 หลายเดือนก่อน +14

      Daily vintanu nenu

    • @Diwakar.K-o8r
      @Diwakar.K-o8r 10 หลายเดือนก่อน +6

      Yes bro vunnamu🙋🙋🏻

    • @Nature-dw2dx
      @Nature-dw2dx 10 หลายเดือนก่อน +4

      First time vintunnaaa

    • @Malli-ep2jq
      @Malli-ep2jq 10 หลายเดือนก่อน +2

      Jest❤

  • @penugondasrinujesus
    @penugondasrinujesus ปีที่แล้ว +118

    ఈ పాట. ఎవరైనా. 2024 వినేవాళ్ళు. .It's like karo.

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 ปีที่แล้ว +24

    అల్లరి నరేష్ గారూ యాక్టింగ్ లో నూటికి నూరుశాతం మార్కులు ఇవ్వచ్చు. కమలహాసన్ తరువాత యాక్టింగ్ చేయగల సత్తా ఉంది.

  • @crazyconcept00
    @crazyconcept00 4 หลายเดือนก่อน +77

    ఎవరైనా వున్నారా పాట వింటూ తనకు దూరం అయినా ప్రేమ లేదాతన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఏదో తెలీని బాధగా అనిపించినా వాళ్ళు 😢

  • @raficreatives3178
    @raficreatives3178 2 ปีที่แล้ว +1302

    ఈ పాట నీ నేను 2023 లో కూడా వింటున చాలా బాగా నచ్చింది నాకి

  • @AnjaneyuluLakkoju-nv8ke
    @AnjaneyuluLakkoju-nv8ke 11 หลายเดือนก่อน +323

    సాంగ్ ❤వింటూ ❤️కామెంట్స్ ❤️చదివే ❤️❤️వాళ్ళు ❤️ఒక్క ❤like ❤️ కొట్టండి ❤️❤️❤️

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati ปีที่แล้ว +152

    ❤❤❤2024 లో వినేవారు ❤❤❤

    • @Diwakar.K-o8r
      @Diwakar.K-o8r 10 หลายเดือนก่อน +4

      Nanu vunna 🙋🏻

    • @anjandoorka1667
      @anjandoorka1667 8 หลายเดือนก่อน

      🙋‍♂️

  • @umeshvaidya745
    @umeshvaidya745 ปีที่แล้ว +28

    గాడిచిన కాలం ఎపటికి తిరిగి రాదు అందుకే ప్రేమ ని ప్రేమ తో జయించండి సమయం వృధా చేయకండి.....😢😢😢

  • @Rama_varma5282
    @Rama_varma5282 4 หลายเดือนก่อน +20

    💘💘💘ఈ సాంగ్స్. మా ఊళ్లోనే. షూటింగ్ చేశారు. చాలా బాగుంటుంది. 💘💘💘

    • @afeefashaik6615
      @afeefashaik6615 4 หลายเดือนก่อน +2

      Which village bro,Chala baguntadi

  • @narsimhagoud6037
    @narsimhagoud6037 10 หลายเดือนก่อน +117

    ఎవరైనా ఉన్నారా2024 లో ఈ పాట విన్న వాళ్ళు..?

  • @vemulamadhubabu6929
    @vemulamadhubabu6929 4 ปีที่แล้ว +75

    Any one after SA RE GA MA PA..
    Bharath.. Em voice anna... Goosebumps vachay.. & yuthi extraordinary performance...👌👌😚

  • @SaiKiranAgraharam
    @SaiKiranAgraharam 4 หลายเดือนก่อน +669

    Anyone in 2024 October?

  • @alamurutractors7878
    @alamurutractors7878 10 หลายเดือนก่อน +30

    2024 lo kuda vintunnanu bro ❤

  • @srikanthdevara1685
    @srikanthdevara1685 ปีที่แล้ว +59

    నేను 10th లో ఉన్నపుడు వచ్చిన సాంగ్ మీలో ఇంత మందికి ఇష్టం❤❤

  • @kummarisathish137
    @kummarisathish137 ปีที่แล้ว +63

    2024 lo vinttunnavallu oka like

  • @vcnswamy8461
    @vcnswamy8461 4 ปีที่แล้ว +42

    Late enduku Sa re ga ma pa chusi vachina vallu like cheyani anadame ika.. but manchi animutyalu anni veliki tistunnaru Sa re ga ma pa singers .. gud luck to All ❤️

  • @neelachinni5552
    @neelachinni5552 2 ปีที่แล้ว +24

    ఎవర్ గ్రీన్ సాంగ్. ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోని మధురగీతం 🌹🌹🌹🌹🌹

  • @Sree_vyshnavi_2025
    @Sree_vyshnavi_2025 10 หลายเดือนก่อน +33

    2024 లో ఈ పాట విన వాలు ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 4 ปีที่แล้ว +889

    గుండె పగిలే బాధ మనసుకు తగలాలి అంటే అది అల్లరి నరేష్ గారే చేయాలి.నేను,ప్రాణం, శంభో శివ శంభో,ఫిట్టింగ్ మాస్టర్,గమ్యం అండ్ మహర్షి ఏడిపించేశారు నరేష్ గారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాంది మూవీ మరో ఎత్తు

    • @lokipolimera952
      @lokipolimera952 3 ปีที่แล้ว +14

      IAM adding nandhi...😖

    • @bhuvaneshwarimedi3365
      @bhuvaneshwarimedi3365 3 ปีที่แล้ว +11

      Nandhi also ❤️😑heart touching movie..navinchalanna naresh gare

    • @lokipolimera952
      @lokipolimera952 3 ปีที่แล้ว +1

      @@bhuvaneshwarimedi3365 ..avnu

    • @Asrithreddy_Vlogs28
      @Asrithreddy_Vlogs28 3 ปีที่แล้ว +5

      కిత కితాలు పెట్టియాలి అన్న అల్లరి అన్నే 😍😍🔥

    • @Visualjourney2017
      @Visualjourney2017 3 ปีที่แล้ว +6

      Papam Valla dad poyaka avaru pattinchukovatla

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +338

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన గీతానికి కమలాకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సోను నిగమ్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.

    • @pentakotavaralaxmi4304
      @pentakotavaralaxmi4304 4 ปีที่แล้ว +3

      super song

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +1

      @@pentakotavaralaxmi4304 గారు ధన్యవాదాలు.

    • @priyankadurga5281
      @priyankadurga5281 4 ปีที่แล้ว +2

      Super song

    • @Sudhakar376
      @Sudhakar376 3 ปีที่แล้ว +2

      అవును మీ అభిప్రాయం తో ఎఖీభావిస్తు ...అందరికి వందనాలు ...

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      @@priyankadurga5281 గారు ధన్యవాదాలు.

  • @SANJU_FF_143
    @SANJU_FF_143 10 หลายเดือนก่อน +285

    2024 lo April lo e song vintunna vallu like this comment 😌

    • @BharthiSubbu
      @BharthiSubbu 9 หลายเดือนก่อน +5

      Nenu unna

    • @rohiniketavarapu1616
      @rohiniketavarapu1616 9 หลายเดือนก่อน +3

      Ee pata maku chala amoshanal song. 😢 maa babu chanipoyadu

    • @BharthiSubbu
      @BharthiSubbu 9 หลายเดือนก่อน +2

      Tq you

    • @BharthiSubbu
      @BharthiSubbu 9 หลายเดือนก่อน +1

      @@rohiniketavarapu1616 ayyo bhadha padakandi deudu unadu

    • @anjandoorka1667
      @anjandoorka1667 8 หลายเดือนก่อน

      🙋‍♂️

  • @srktelugutips7615
    @srktelugutips7615 2 ปีที่แล้ว +457

    ఈ పాట వింటే నేను మా husband కోసం పాడుతున్నట్లు ఉంటుంది మేమిద్దరం ఒకరికోసం ఒకరు పుటినట్లు ఉంటుంది 😍😍😍😍 కొన్ని వందలసార్లు చూసాను ఈ పాటను🥰

  • @mudrinasuresh2156
    @mudrinasuresh2156 3 ปีที่แล้ว +204

    ఇలాంటి సాంగ్స్ తెలుగులో మాత్రమే .. వస్తాయి ...... అధి మన తెలుగులో అందం

    • @PavanKumar-vp2jp
      @PavanKumar-vp2jp 2 ปีที่แล้ว

      Odia vaadu, malayalam vaadu, korean vaadu, last ki chinese vaadu, japanese vaadu kuda vaalla basha lo vachina songs choosi ade anukuntunnnaru. Ilanti songs mana bhasha lo ne vastayi adi mana basha andam ani. So evadi vanta vadiki ruchi gane untundi and evadi pittu vadiki kallu radhu.

    • @mohanmurali2373
      @mohanmurali2373 ปีที่แล้ว

      Yes

  • @kdsanthosh3332
    @kdsanthosh3332 11 วันที่ผ่านมา +8

    2025 guys attend here ❤

  • @thotakrishnamurthy7388
    @thotakrishnamurthy7388 2 ปีที่แล้ว +27

    కమలాకర్ గారు మీ సినిమాల్లో ప్రాణం , వాన ఈ రెండు సినిమా పాటలు అద్భుతం సార్❤️

    • @newtonT-d3j
      @newtonT-d3j 4 หลายเดือนก่อน +1

      Why because you mentioned name of music director, what I am searching for

  • @kommanachandrasekharchandr6385
    @kommanachandrasekharchandr6385 5 ปีที่แล้ว +555

    మనసుకు అత్తుకునే పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది

    • @borrakuramrao8137
      @borrakuramrao8137 3 ปีที่แล้ว +2

      Jajya

    • @sbggaming0344
      @sbggaming0344 2 ปีที่แล้ว

      P00 💝p 💝00p ll PP0p0plpp0 🎇0plpp p00 pp0pp 💝0p0 💝p0p

    • @sbggaming0344
      @sbggaming0344 2 ปีที่แล้ว

      @kamal sangala 🎇🎇

  • @MadhuKati
    @MadhuKati ปีที่แล้ว +28

    ఎన్నిసార్లు విన్న వినాలనిపించే మంచి పాట మాకు అందించిన కమలాకర్ గారికి అభినందనలు

  • @muralikrishna-jd9ng
    @muralikrishna-jd9ng 2 ปีที่แล้ว +82

    ప్రేమను పొందాలంటే ప్రాణం 'పోయావరుకు పోరాడాలి
    ప్రాణం తీసే వరకు కాదు 💞💞💞😰😰💫

  • @narendervkb9233
    @narendervkb9233 2 ปีที่แล้ว +1984

    ఎవరైనా ఉన్నారా 2022 లో ఈ పాట విన్న వాళ్ళు..?

  • @anveshchintu1547
    @anveshchintu1547 ปีที่แล้ว +115

    A 90s kid came back to listen to this gem in 2023, used to avoid it in my childhood 😊

  • @dindumahi9033
    @dindumahi9033 ปีที่แล้ว +10

    నిజంగా ఈ పాటలో ఎంత ఆర్థంఉంది.లవ్లో..వూనర రిలే. ఆర్థంఐతధి💕💕

  • @sriramasri484
    @sriramasri484 8 หลายเดือนก่อน +21

    4044 kuda vintaru adhe e song specialty ❤🎉

  • @syedimamsk5999
    @syedimamsk5999 3 ปีที่แล้ว +98

    ఈ పాట కోసం 11 సార్లు సినిమా చూసా
    ఈ పాట వింటే మైండ్ రిలీఫ్ గా ఉంటది

  • @tippasrinivas4396
    @tippasrinivas4396 5 ปีที่แล้ว +1375

    ఈ పాట వ్రాసిన వారికి సంగీతం వాయించిన వారికి పాడిిన వారికి నా ధన్యవాదములు

  • @MadhuChamakuri-k2m
    @MadhuChamakuri-k2m ปีที่แล้ว +2

    Nenu ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది e song vinte

  • @vinayvadanala1859
    @vinayvadanala1859 2 ปีที่แล้ว +4

    ఇంత మంచి సంగీతం డైరెక్టర్ నేను సినిమా పాటలకు సంగీతం వాయించను అని చెప్పి . జీసస్ పాటలు వాయించు కుంటున్నాడు.

  • @tippasrinivas4396
    @tippasrinivas4396 5 ปีที่แล้ว +394

    ఇలాంటి పాటలు పడేవారు ఉన్నా ఇలాంటి పాటలు వ్రాసేవాళ్ళు లేరు

    • @bhavanivenkata5533
      @bhavanivenkata5533 4 ปีที่แล้ว +9

      అక్షర దోషం సర్ పడే వారు కాదు పాడే వారు

    • @VICKY12EE
      @VICKY12EE 4 ปีที่แล้ว

      Yes

    • @chandu424gopi5
      @chandu424gopi5 4 ปีที่แล้ว +6

      Vine vaallu kooda lerule

    • @limmalatarun8983
      @limmalatarun8983 3 ปีที่แล้ว +5

      తప్పు బ్రదర్ మీ msg వెనక్కిటీసుకోండి, మంచి పాటలు వినే మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకు వస్తూనేఉంటాయి

    • @vinayrathna3338
      @vinayrathna3338 3 ปีที่แล้ว

      @@chandu424gopi5 b.bbbb h. b b. ..

  • @14359
    @14359 3 หลายเดือนก่อน +12

    2024 lo kuda vintunna babu

  • @eppimallikarjuna6864
    @eppimallikarjuna6864 3 ปีที่แล้ว +70

    గుండెలు పిండేసిన పాట అందరూ వినాలి హ్యాపీగా నిద్ర పోవాలంటే సాంగ్స్ అందరు తప్పక చూడాల్సిన వీడియో సాంగ్స్

  • @srinathreddy3101
    @srinathreddy3101 3 ปีที่แล้ว +18

    మనసుకు అత్తుకునే పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది
    Such a beautiful composition......
    Music Directer : Kamalakar
    Lyrics : Sai Sri Harsha
    Singers : Sonu Nigam, Mahalakshmi Iyer

  • @srikanyaprinces578
    @srikanyaprinces578 หลายเดือนก่อน +5

    E song 2025 lo kudaa vintham ankunna vallu comment cheyandhi friends

  • @vaddisravani5391
    @vaddisravani5391 3 ปีที่แล้ว +18

    ఈ పాట వింటుంటే zee telugu స రి గ మ ప show లో పాట పాడిన భరత్ యుతి నే గుర్తోస్తున్నారు.❤️❤️❤️❤️❤️

  • @srikanthrajaka1834
    @srikanthrajaka1834 2 ปีที่แล้ว +18

    ఇ పాట వింటే నాకు 😭😭😭కన్నీలు వస్తాయ్ సూపర్ సాంగ్💔💔

  • @RadhaRavi-mu4up
    @RadhaRavi-mu4up 5 หลายเดือนก่อน +3

    E song matram 2070 lo kuda highlight song avuthundhi ❤❤

  • @srikanthdharmapuri3142
    @srikanthdharmapuri3142 4 ปีที่แล้ว +15

    Erojullo intha prema ekkada undhi
    Realy great song

  • @Enjoy_Pandagoow
    @Enjoy_Pandagoow 2 ปีที่แล้ว +7

    ఈ మూవీ వాన మూవీ హిట్ పడుంటే కమలాకర్ గారు మరో టాప్ కంపోజర్ గా ఉండేవారు...

  • @alakshmi8553
    @alakshmi8553 3 หลายเดือนก่อน +2

    Nindu noorella sahavasam swargamavvali vanavasam ee song chaala adbhutam Aina song ee song ee song vintunte chala feel avutuntadi chala good song allari naresh and sada chala saarlu vinnanu ee song ee song gurinchi Ela vyactaparachaalante teliyatledu I love song watch song

  • @yuvalaxman
    @yuvalaxman ปีที่แล้ว +80

    నిండు నూరేళ్ళ సావాసం
    స్వర్గమయ్యింది వనవాసం
    దండ గుచ్చాను నా ప్రాణం
    వెండి వెన్నెల్లో కళ్యాణం
    బ్రహ్మే ఓహో అనే ముహూర్తం
    కనుల ముందుందిలే
    జగమే అలా ఇలా ఉయ్యాలై
    ఊగి మురిసిందిలే
    నిండు నూరేళ్ళ సావాసం
    స్వర్గమయ్యింది వనవాసం
    దండ గుచ్చాను నా ప్రాణం
    వెండి వెనెల్లో కళ్యాణం
    బతుకు ఆడు ఆటలో
    మరణం అంటే ఏమిటి
    ఆటలోని అలుపు అంటి
    చిన్న మలుపులేహే
    జీవితాన్ని అందకా
    జీవమేల్లిపోదులే
    ఆరిపోని అణిగిపోని
    చిరంజీవిలే
    తల నిండుగా ఆశీస్సులే
    ఇక నిండగా ఆయూషులే
    యముని పాశమే బిగుసుకున్ననూ
    మరణమన్నదీ మరల జననమే
    నిండు నూరేళ్ళ సావాసం
    స్వర్గమయ్యింది వనవాసం
    దండ గుచ్చాను నా ప్రాణం
    వెండి వెన్నెల్లో కళ్యాణం
    బ్రహ్మే ఓహో అనే ముహూర్తం
    కనుల ముందుందిలే
    జగమే అలా ఇలా ఉయ్యాలై
    ఊగి మురిసిందిలే

  • @ShatakshiFruity
    @ShatakshiFruity 4 ปีที่แล้ว +83

    Sonu ji ur voice like sine wave ❤️❤️❤️❤️👏👏👏

  • @amarnathreddy7934
    @amarnathreddy7934 9 หลายเดือนก่อน +1

    My fav song ..

  • @balakrishnaxyz
    @balakrishnaxyz 3 ปีที่แล้ว +10

    Kamalakar garu, U had brought the best of singers at that time and Rendition in native style.. 👑⛑👒🎩 off

  • @jaganmohangoudshaganti6129
    @jaganmohangoudshaganti6129 2 ปีที่แล้ว +5

    అధ్బుతమైన శ్రావ్యమైన మధురమైన సంగీతం తో కూడిన పాట

  • @THARUN_20000
    @THARUN_20000 11 หลายเดือนก่อน +7

    Inka avarayena unara Inka ee 2024 kuda ee song vinavaruu❤

  • @shankarpaul2799
    @shankarpaul2799 6 ปีที่แล้ว +24

    Awesome feeling Dear.... This song touches my heart... Love you Forever Dear...

  • @skfoto3942
    @skfoto3942 2 ปีที่แล้ว +12

    This song should have millions of views by no too bad underated. One of the best melody in long time

  • @ZainabSkzainab-u6x
    @ZainabSkzainab-u6x หลายเดือนก่อน

    Rojuki okasari ayina e pata vinande Naku tellavaradu anta eshstam e song ante Naku ❤❤❤

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 3 ปีที่แล้ว +1008

    ఎవరైనా ఉన్నారా 2021 మార్చ్ లో song చూసిన వారు??

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +12

    ఎంత మంచి పాట .....పాడటంమే కాదు మంచి తెలుగు పదాలు గీత రచయిత గారు రచించారు. .....MUSIC అయితే చెప్పలేనంత బావుంది. ...సినిమా ఎలా ఉంటుందో తెలియదు. పాటలంటే ఇష్టపడే వారు ఈ పాటను కూడా బాగా ఇష్టపడతారు.

  • @AshokKumar-oo3lh
    @AshokKumar-oo3lh ปีที่แล้ว +8

    నిన్ను ఇక్కడినుండి ఎక్కడికో తీసుకెళతుంది ఈ పాట (sep/ 25/2023)

  • @sushmamasu8319
    @sushmamasu8319 3 ปีที่แล้ว +38

    Alitho saradaga chusaaka ee song chusthunna

  • @sambasivarao5765
    @sambasivarao5765 3 ปีที่แล้ว +21

    It's a ever green song..
    I am still addicted

  • @sanjeevPabal
    @sanjeevPabal 5 หลายเดือนก่อน +4

    ఈ సాంగ్ వల్ల ఎంత మంది సబ్స్కర్ వచ్చి ఉంటారు అని అంటారు కామెంట్

  • @allinonestudios5462
    @allinonestudios5462 4 ปีที่แล้ว +520

    2020 లో చూసేవాళ్ళు like చేయండి

  • @My-InnerFeeling
    @My-InnerFeeling 2 ปีที่แล้ว +28

    ఈ చిత్రానికే ఈ పాట తలమాణికం 😍😍

  • @Bhavana115-B
    @Bhavana115-B 2 หลายเดือนก่อน

    నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా
    గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా
    గంగమ్మే సల్లంగా దీవించగా
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
    ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
    పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
    అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే
    రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో
    రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే
    ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
    సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
    ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
    పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
    వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే
    అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే
    ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే
    ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే
    నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం

  • @sripriya7592
    @sripriya7592 2 ปีที่แล้ว +24

    What a great song..
    Such songs deserve more views❤❤

  • @padamatirajashekar2062
    @padamatirajashekar2062 7 ปีที่แล้ว +55

    Heart ku thakuthundhi song

  • @LokeswarideviDevi
    @LokeswarideviDevi 3 หลายเดือนก่อน +8

    2024 november lo vinnavaru like cheyandi

  • @sunnybandela3756
    @sunnybandela3756 3 ปีที่แล้ว +30

    Sonu Nigam voice ❤️❤️😍😍

  • @jacobjack8714
    @jacobjack8714 4 ปีที่แล้ว +14

    This is so touching song ever. Missing Naresh a lottttttttt

  • @Viratfans8767
    @Viratfans8767 6 หลายเดือนก่อน

    ఈ సాంగ్ మన లైఫ్ కీ చాలా దగ్గగా ఉంటే ఓకే లైక్ 👍👍👍👍👍

  • @ShivaShiva-i5t
    @ShivaShiva-i5t ปีที่แล้ว +4

    ఈ పాట ఎంత మంది వింటున్నారో ఒక లైక్ చేయండి .❤❤❤

  • @bharathkumarchiluveru1988
    @bharathkumarchiluveru1988 4 ปีที่แล้ว +38

    This is one of the underrated song in entire tollywood

  • @srinivaskandula4993
    @srinivaskandula4993 9 หลายเดือนก่อน +2

    ఈ సినిమా నాకు ఒక తీపిగుర్తు ఈ సినిమా లో నేను అనుకోకుండా నాటేంచవలసి వచ్చింది ఈ సినిమా లో నేను వున్నాను

  • @nudurupatiprudhviraju8745
    @nudurupatiprudhviraju8745 3 ปีที่แล้ว +49

    Who is here after seeing sada in ali show??
    🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @samirsam4379
    @samirsam4379 4 ปีที่แล้ว +198

    I believe After Sa Re Ga Ma Performance this song is going to be trending....

  • @kamakshiaparna5997
    @kamakshiaparna5997 2 หลายเดือนก่อน

    చివరికి ఇంతటి ప్రేమ ఇదేనా
    ఎక్సలెంట్ లైన్
    బాలు సార్
    గళం నుండి

  • @venkateshgangadevi8423
    @venkateshgangadevi8423 4 ปีที่แล้ว +110

    మై హార్ట్ టచింగ్ సాంగ్ సాంగ్ పాడిన వారికి నా హృదయ పూర్వక పూర్వక ధన్యవాదాలు

  • @MallelaKeerthi-v9c
    @MallelaKeerthi-v9c 8 หลายเดือนก่อน +9

    2024 lo vunaru

  • @shiva352kumar
    @shiva352kumar หลายเดือนก่อน +1

    Allari Naresh of the best song ever and never come this kind of song im still listening December 24/2024 who listen this song

  • @angelparipiyansh
    @angelparipiyansh ปีที่แล้ว +7

    2024 ఈ పాట విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా...?

  • @maddipatlaprudhvinathchowd3047
    @maddipatlaprudhvinathchowd3047 4 ปีที่แล้ว +89

    Saregamapa chusina taruvatha e song chusinavaru oka like vesukondi friends

  • @mounishroyal8736
    @mounishroyal8736 10 หลายเดือนก่อน +2

    2024 lo ventunnavallu okka like. ❤❤❤❤❤❤❤❤❤❤❤all time my favorite song ❤❤❤❤❤❤❤❤

  • @venugopalvinukonda1528
    @venugopalvinukonda1528 4 ปีที่แล้ว +6

    Paata adbhutam, rachana, kurpu, paadadam anni excellent. Sallanga, selime ani unnappudu seddamule ani undi unte bagundedi cheddamule kanna.

  • @BunnyvBunny-nb9zb
    @BunnyvBunny-nb9zb 4 หลายเดือนก่อน +6

    2024సెప్టెంబర్ లో వినేవాళ్లు ఉన్నారా?

  • @tompalasanthoshi9537
    @tompalasanthoshi9537 หลายเดือนก่อน +2

    2024 lo e song vintunnavallu

  • @sureshkura6221
    @sureshkura6221 4 ปีที่แล้ว +58

    Outstanding composition every instrument is like just awsome in this song sonu nigam🙏🙏🙏🙏🙏

    • @mmahesh2634
      @mmahesh2634 4 ปีที่แล้ว +1

      Mmnv

    • @babibahi
      @babibahi ปีที่แล้ว

      😂😂😂😂❤❤❤❤❤❤

  • @sravanthichary5605
    @sravanthichary5605 4 ปีที่แล้ว +108

    Who is come ..watching sa ri ga ma pa bharath ..perfomance

  • @Ganeshkumar-ej2ky
    @Ganeshkumar-ej2ky 9 หลายเดือนก่อน

    ఈ పాట వింటే స్వర్గంలో తేలినట్టు ఉంటుంది....❤️‍🩹❤️‍🩹

  • @publictalksyt1053
    @publictalksyt1053 3 ปีที่แล้ว +1051

    Sada interview chusi vachina vallu

  • @harishjgsth8067
    @harishjgsth8067 ปีที่แล้ว +125

    2023 still listening

  • @pushpalathakanigate3154
    @pushpalathakanigate3154 5 หลายเดือนก่อน +1

    Naresh gari acting really super e song kuda simply superb

  • @SaiDinesh_
    @SaiDinesh_ 2 ปีที่แล้ว +21

    BG score from 1:03 is divine

  • @ravinatappeta5033
    @ravinatappeta5033 2 ปีที่แล้ว +25

    Can't resist such musical delights

  • @aaenterprisespropmaheshvj9827
    @aaenterprisespropmaheshvj9827 9 หลายเดือนก่อน

    Allari naresh kii pranam ichina movie...pranam.....yeppadiki e song super.......