కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగ కళ్ళలో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా.. కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చెయ్యాలా మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే పణయాలా శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత ఒక చూపు చాలదా మనసు దోచిన దొరగా నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగ కళ్ళలో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా.. కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం ఆశలాంటి నీ శ్వాస తగిలితే బ్రతికి ఉండదా నా ప్రాణం నీ మోము చూడక నా కనులు వాలవే విరహ వేళలో పగలు చీకటై పోయెనే తనుమనః ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే నీకొరకు పుడితే చాలు మళ్లీ మళ్లీ చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే అది చెరిగిపోకుండ గొడుగువలె నేనుంటే వానెంతలే నా చిట్టి ప్రేమా… కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగ కళ్ళలో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..
మొదటి సారి ప్రేమించిన అమ్మాయి ప్రతి రోజు గుర్తొస్తుంటే ❤️ ఆ జ్ఞాపకాలు మోయలేక బరువెక్కిన నా హృదయం నువ్వొక్కసారిన కనిపిస్తావేమో అని వెయ్యి కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూస్తూనే ఉంటుంది ప్రియా
2023-2099 మధ్యలో చూసిన వాళ్ళు లైక్ చేయండి 🙋♂️🤘🤘🤘🤘Its is My Real Life Character ఇప్పుడు ప్రాణమున్న ఒక శవం లాగా బ్రతుకుతున్నా.. సరే Anyway తను ఎక్కడ, ఎవ్వరితో ఉన్న హ్యాపీ గా ఉంటే చాలు 🥺🥺🥺🥺🥺🥺🥺🥺 నీ మరపురాని జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్తా... నా ప్రియతమా ❤️❤️❤️❤️ మొదటి ప్రేమ... ఆమె పేరు...( కస్తూరి)💔❤️🔥❤️🩹💘
2024 June 10th e roju nenu Vina Naa chitti Prema song chaala ante chaala bhagundhi. Super, fantastic, mind blowing, awesome, ever and ever green song. This is one of the most favourite song. All time super hit song
అది చెదిరిపోకుండా గొడుగువలే నేనుంటే వానెంతలే నా చిట్టి ప్రేమా... కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
Listen to this ultimate playlist of breezy Telugu Romantic Songs ▶ bitly.ws/3f5YD
😊pp
😊padi puri@@SurprisedCamel-hz3vc
Œ over😅😂bm koi í9 í
S
I
2024 లో వినే వాళ్లు ఎవరైనా ఉన్నారా
Me❤
Nenu vunaa
లేరు
Nenu unaanu
@@Telusukundaam yavaru chapinaru learu aani
ఈ పాట వింటుంటే అసలు ఏమీ తోచదు. ఎందుకంటే నా జ్ఞాపకాలు అన్నీ ఈ పాటలోనే ఉన్నాయి ....................................❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😂😂😂
❤
😭
పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది
🖐️🖐️🖐️🖐️😭
🙋
😭😭😭💔💔
S bro
Nanu
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగ కళ్ళలో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చెయ్యాలా
మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే పణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు దోచిన దొరగా
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు
తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగ కళ్ళలో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం
ఆశలాంటి నీ శ్వాస తగిలితే బ్రతికి ఉండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరహ వేళలో పగలు చీకటై పోయెనే
తనుమనః ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే
నీకొరకు పుడితే చాలు మళ్లీ మళ్లీ
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగిపోకుండ గొడుగువలె నేనుంటే వానెంతలే
నా చిట్టి ప్రేమా…
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగ కళ్ళలో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..
Thank you
Thanks bro
Super lyrics bro 👌👌👌👌👌
Nice song
Tq
ప్రేమించడానికి ఒక క్షణం చాలు
కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
ఒక జన్మ అయినా సరిపోదు...💔❤️
Correct bhaya
MY love❤️ song😘😘😘😘
Bro e dialog malli pettava
Yes.frind
Apun.yalauntundo.anubhavinch.vallka.talusu
జీవితంలొ నేనె చేసినా బుర్రతక్కువ పని ప్రేమించడం
🕯️⚰️🕯️
బుర్ర తక్కువ
మిరు
రాసింది తపు
😂😂😂
ఇంతకు దాని పువ్వును దెంగావా???
ఈ పాటకు సంవత్సరాలు కాదు శతాబ్దాలు గడిచినా వింటుంటారు❤❤
Ha avunu
@@s.vyshnavi873 hiii gd mrng 💐 plZ reply vyshnavi
S. P. చరణ్ గారికి తెలుగుసినిమా పాటలు పాడే అవకాశాలు ఎక్కువ రావాలని కోరుకుందాం.
నా ప్రాణం ఉన్నంతవరకు ఈపాటను మర్చిపోలేను
✅👌
Yemi nayana niku antha kastam
Yes
@@ramurudraraju3554 ., ,-../
2023 లో కూడా చూస్తాం అనుకునే వాళ్ళు లైక్ చేయండి
pakka bro one off my top fav song
💯💯💯💯💯
always
ఇలాంటి patalu ఎప్పటికి Marchipolemu
Me
తను మనః ప్రాణాలు ani oka anuvaada geetamlo lyric raayaalante chaala chaala dammu undali.. Veturi garu👌🙏🙏
2025 lo avarina eh song vinnara
Nenuuuuuu
2022 ఎంత మంది వింటున్నారో ఒక ల్తెక్ 💗👍
nenu bro
Nenu vintunna brooo
Bro edi eppatiki vinalsina song
♥♥♥♥♥♥♥
Mee bro
2025 lo kuda vintunaru
It me
ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ...అంత పవర్ ఉంది ప్రేమకి..❤️❤️👍👍
Ee song vinte edoo feeling ❤❤❤❤❤❤❤ Naa lover gurthoostundi
పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది MY LOVE MISSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSED 2005
தெலுங்கு லா கேட்ட கூட நல்லா தான் பா இருக்கு 👍
మొదటి సారి ప్రేమించిన
అమ్మాయి ప్రతి రోజు గుర్తొస్తుంటే ❤️
ఆ జ్ఞాపకాలు మోయలేక బరువెక్కిన
నా హృదయం నువ్వొక్కసారిన కనిపిస్తావేమో
అని వెయ్యి కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూస్తూనే ఉంటుంది ప్రియా
ఈ క్షణం లొ ఏవరైనా చూస్తున్నారా❤❤❤❤
yes Anna ❤
Ha bro🥺💔
😮
Na chitti prema nuvvu yeppudu
puttavo ni chirunama nakeppudu cheppavo
Na papa laga kallallo dachano
Na prema nike illalle chesano na premaaaaaaaaa❤
ప్రెమ అనేది కెష్ణం లో పుడూతుందీ కానీ మరిచి పోవడం చాలా కష్టం😢😔🥺
Second lo putte Prema nijamian Prema kadu thananu thananu, thana feelings ni ardham chesukune vadi Prema Nijamiana . That is power of love 💖 🔥
నేను 2004 సంత్సరంలో స్కూల్ లో చదివే రోజులవి అప్పటికి ఇప్పటికి ఏవర్ గ్రీన్ గానే ఉంది పాట 2023లో కూడ ♥️♥️♥️♥️
I love this song 💔💔 చాలా జ్ఞాపకాలు గుర్తుకు స్తున్నాయి. 😔😔
Yes
Super song🎵🎼
Sulli chikku
Bongem kadhu
Yeah 💔😓
ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోయింది అంటే అది తన అమాయకత్వం కానీ ఒక అబ్బాయి అమ్మాయి చేతిలో మోసపోయాడు అంటే అది తన మంచి తనం
❤
I love this song ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్ no బోరింగ్ సాంగ్
neevu tappa naaku yevaru leru le ....heart melting this line soooo beautiful....😑
Em paata ra babu.. Haunting.. Haunting.. Haunting.. Goosebumps whenever i listen this..!!
Beautiful lyrics from Veturi Sir also beautifully sung by SP Charn ❤️
Pranam unnathavaraku vinagaliginna songs ❤❤❤
పాత జ్ఞాపకాలు తలచుకుంటూ వింటున్న వారు ఎంత మంది MY LOVE MISSEDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD
ఈ పాట రాసిన వారికి..ఒక like వేసుకోండి
Veturi sundaraamurthi...🌷🌷🎧
Valaki vesam niku kadhu ok
జ్ఞాపకాలు చేడ్డవైన మంచివైన, ఎప్పుడు మనతోనే ఉంటాయి. మోయాక తప్పదు మిస్స్ యు జాను
Ohh
Miss u so much😞😞😞😞😞
2023-2099 మధ్యలో చూసిన వాళ్ళు లైక్ చేయండి 🙋♂️🤘🤘🤘🤘Its is My Real Life Character ఇప్పుడు ప్రాణమున్న ఒక శవం లాగా బ్రతుకుతున్నా.. సరే Anyway తను ఎక్కడ, ఎవ్వరితో ఉన్న హ్యాపీ గా ఉంటే చాలు 🥺🥺🥺🥺🥺🥺🥺🥺
నీ మరపురాని జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్తా... నా ప్రియతమా ❤️❤️❤️❤️
మొదటి ప్రేమ... ఆమె పేరు...( కస్తూరి)💔❤️🔥❤️🩹💘
Supar
2025 లో కూడా వెనవాళ్ళు ఎంత మంది
😂😂
Sry bro nen 3025
Bro 2025 RCB Cup kotinda
Bro I am from 2898AD😎😎😎😎
2024 lo amtha mandhi vintunnaro one like
2023 lo entha mandhi vintunnaru.... I love this song💞❣️
Daya cheasi evaru ప్రేమించండి ప్రేమ తిరిగి బాధను గిఫ్ట్ గా ఇస్తుంది
ఆపుకోలేక పోతున్న ఎప్పుడు సినిమా చూడాలి చూడాలి అని వుంది 🔥💥
E premalu vaduu abba only love story vinadanikee baguntundii
Veturi Sundara Rama Murthy Ji..🙏⚖️ well balanced..Broken Arrow..
విన్నప్పుడు ఏదో అయిపోతుంది..... మన నుంచి దూరమైపోయిన సాంగ్ విన్నప్పుడు అన్ని మర్చిపోతున్నాం.....??
One of the best song which affected most of boys life due to love thanks to singer and movie team
Sp Charan's sweet tone attributed greater recognition of this song.
Sweet melody cherished the ones own old memories.
Old is gold🏆 sweet📝 memorieso . Antha power full song🎵. Love you so much❤ guys🌹
2025 lo Koda viney vallu evaraina unara
Yes
I am also. It's my favorite song
Brathiki unnanulu vine vaalu Yentha Mandhi....bro❤❤
అబ్బాయి మనస్సు చాలా గొప్పది ఎందుకంటే దాని విలువ అమ్మాయికి తెలియదు
Any one from 2025 ❤❤❤
E roju vinna vallu ❤
Top 5 love failure songs lo edi kuda vunatadi Yuvan ur music always best
Idi love failure song kadu.. Love ni express chese feel good song..
This song never get old ❤
Yes bro
True word's.... Super song 🙏🙏😭😭👍❤️💯
ఎవరూ రాశారో గాని నా కోసమే రాశారు 💔
Poijb
👌👌👌👌
Yes 😭😭😭😭
Kadhu ra Babu nakosam rasaru
Nakosam ra babu
ఎన్ని సంవత్సరాలు అయిన ఈ పాటను వినే వాళ్ళు ఎంత మంది????😢😢😢
2025 lo kuda vintaaa
Ok vinu 💥
2050 lo కూడా వింటారు 👍👍 నా ఫిఫ్త్ క్లాస్ లో వున్నప్పుడు వచ్చిన మూవీ 👍👍👍నైస్ మూవీ
Chala bagunadi kadha broo ❤
2040 లో కుడా వింటారు
Charan garu super singer 🙏🏼🙏🏼🥰🥰
SPB CHARAN JUSTIFIED THIS SONG IN TELUGU. THAT IS BLOOD OF LEGEND SPB SIR
Feb 14/2024 తరువాత వినేవారు లైకూ చేయ్యండి
2025 lo vintunna vallu evaraina unnaraa 😢
ప్రేమ అనేది ఒక్క దీపం లాటింది..... అది ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు ...... 😢🥺 Sad + tears + No Sleeping + = Broken 💔
Nala Yentha Madhi True ga love Chesi Failure Tho E Song Vintunnaro oka like Kottandy 😭
Remembering my failed love
once again 😞😪😭💔😿
🙁🙁🙁🙁🙁
Lips movement with song😘
Hand scrolling down 👋
Eyes reading comments 😍
Mind thinking about failure💔
Exactly me too
Wttaa comment bro ❤️
Absolutely correct 👍
Same to same
🤣🤣😂😂
🎧 headphones lo vinevallu like cheyandi
Blutooth lo vinna parledu ga
2023 lo entha mandhi vintunaru oka like kotandi ❤️🔥😎
3:01 to 3:57 best part😍😍🙌
ప్రేమ లో పడిన ప్రతి ఒక్కరు ఒక 👍...
E song vinte lover💞💞 gurthu rani vallu vundaru 💔💔💔💔💔
Ammyanii love chesi yadava ayyikanntey oka beer thagi padukovvadam best life aantha chala happy ga aanipistunndi
He sings this song for me.....🧡😊
ఎవర్ గ్రీన్ సాంగ్ 🖤🖤🖤🖤🖤🖤
😄
Super song❤️❤️❤️❤️
8ik
Ever green ani black colour pettinav bro
2023 lo entha mandhi vintaru e pata vinevaru 👍👍 like
👍
2022 👍
Nenu vintaa👍
Vintunna
Every day + tears + sad moment + Broken heart + this SONG = DEAD LIFE 😭😭💔💔💔
Sorry madam amee anukokandi girls endarru mosagallu
Oye ... beautiful
Oye beautiful antaaa
Oye
Divyanjali ... Miku shradhanjali... RIP
Naa chitti prema nuv enduku puttavoo.. Nee chirunamaa nakenduku cheppavoo😭pr
సంగీతం మరొక ప్రపంచం అనడానికి ఒక ఉదాహరణ🎉
Voice music both are mesmerizing
నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయి 15 years అయింది ,గుర్తు వచ్చిన ప్రతిసారి నరకం
Stay strong bro
Sorry to hear this brother 😢
2024 లోనే కాదు evergreen song
2025 vinevaalu attendance plz ❤
Paadina Charangariki heartfully thanks
Charan Sir superb singing sir💖💖
Soothing voice. Lovely singing 😍 👌 🎶 ❤
Still lesining ❤❤❤2024 mama🎉🎉
2025లో వినేవాళ్ళు లైక్ ❤❤❤❤
Love failure definitely ee song search chastharu
ఫిలింగ్😇
Superb song❤️❤️
😃
Oy. super.urbut
Hi
Thinnva
Uday
2024 June 10th e roju nenu Vina Naa chitti Prema song chaala ante chaala bhagundhi. Super, fantastic, mind blowing, awesome, ever and ever green song. This is one of the most favourite song. All time super hit song
Ilove song ❤️ Ilove music ❤️
Beatiful music and great lyrics 🥰🥰🥰🥰🥰🥰🥰
S.P Charan voice♥️
Na prema e pata thoni modalindi l❤️ this song❤️💞
2023 kaadhu bro ee song 2050 lo kuda dheeni craze assalu thaggadhu
అది చెదిరిపోకుండా గొడుగువలే నేనుంటే వానెంతలే
నా చిట్టి ప్రేమా...
కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఏవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా
One off the fev song never end this music melody song 🥰