అయ్యగారూ అద్భుతంగా మీకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానం అర్దం అయ్యేలా వివరించారు. మీ వంటి సరస్వతి పుత్రులు ఈ కాలంలో అరుదుగా ఉంటారు. భగవంతుడు ఆశీస్సులు మీ వంటి ఉత్తముల యందు ఎల్లవేళల వుంచి మానవాళి కి ధర్మ అధర్మములు మీ ద్వారా భోదించాలని కోరుతున్నాను 🎉.
గురువు గారు నాదొక సందేహం మన అనుకునే వారు లేక మన సొంత వారు ఎవరైనా అనుకోకుండా చనిపోతే ఆ ఇంట్లో ఎక్కువ భక్తితో పూజ చేసే వారు దీపారాధన ఎప్పుడు చేయాలి దీనికి ఒక మార్గం తెలుప గళరు స్వామి
గురువుగారు చాలా విషయాలు మీరు చెబుతూ వుంటారు మీకు పాదాభివందనాలు, శ్రావణమాసం లో మేము మందులు షాప్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి. ఒక మంచి రోజు చెప్పండి గురువు గారు
Meeru cheppina e lakshanalu anni maa tammudilo unnayi. Edi evvariki cheppadu tana kastam tanade tana santosham tanade meme feel avutam emi share chesukodu ani.
100% గురువు గారు మాకు మాత్రం చాలా జరిగాయి కారు కొన్నం గురువుగారు చాలా మంది మ మీద పడి ఏడ్చారు దగ్గర వాళ్ళే చాలా కుల్లుకున్నారు మా మీద చుట్టూ పక్క వాళ్ళు కూడా ఇప్పటికీ మ మీద నే కుల్లు ఉంటుంది అసలు మిము. ఎవరి జోలికి వెళ్ళాము మ మీదనే అందరి కండ్లు ఉంటాయి గురువు గారు
Swami లక్ష్మి నరింహస్వామి నిత్య పూజ విధానం చెప్పండి గురువు గారు.అలాగే గురువు గారు నరసిహ స్వామిని ఏ రోజు పూజించాలి .నాకు నరసిహ స్వామి అంటే chinnapati నుండి చాలా ఇష్టం
Namaskarm guru garu......... Sri matrey namaha....... Guruvu garu manam depanthalu okka plate loo pedtham kadhandi ayyithe aa plate loo padina nunne(oil) em cheyyali Andi mala manam aa oil ni use cheyyocha deppam loo....... Plz guruvu garu reply ivvandi
Guruvu garu ma ayanaki jsthakam lo astama shani Shashank ani oka pujari chepparu dhiniki pariharam cheppandi please e Pani chestha kalasi ravadam ledhu enni pujalu chesina marpu ledhu . Asalu Pani cheyalanna alochana ma ayanaku ledhu viti annitiki pariskarsm cheppandi guruvu garu Miku shathakoti dhanyavadhamulu
Ayyavaruki sathakoti vandhanalu. me video s anni chusthunnatanu anni acharisthu vuntanu danyavadhalu guruvugaru. kani ma pakkintivallu rathre puta chinnababu kosam devuni bottu adigaru echhanu paravaledha babu cheppandi ple😢
Swamy garu , ma intlo ma bhartha nenu tharuchu chinna chinna vishayalaki godavalu avthunnai swamy pedda vishayalappudu ravatledu but chinna vishayalake godavalavthunnai and baaga okarini okaru dooshinchukuntam ah kopam lo, ila e godavalu thaggalabte em cheymantarandi please 🙏🙏🙏🙏🙏
స్వామి నేను పాలరాతి లక్ష్మి విగ్రహం కొనుకొని పూజ చేస్తున్న ఇంట్లో 9అంగుళాలు ఉంది ఇంట్లో పెట్టకూడదు అంటున్నారు నాకేమీ అర్ధం కావట్లేదు నేను ఏమి చేయాలి దయచేసి సమాధానం చెప్పండి పాలరాయి పట్టింపులేదు అని కొందరు చెప్పారు ప్లీజ్ reply ఇవ్వగలరు
అవును పాలరాతి విగ్రహానికి పట్టింపు లేదు నిరుభ్యంతరంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పంచలోహ విగ్రహాలకు మాత్రమే ప్రాణ ప్రతిష్ట చేస్తాం కాబట్టి వాటికి నియమాలు ఉంటాయి అలంకరణార్థం పెట్టుకున్నటువంటి విగ్రహాలకు అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు
అయ్యగారు. మా మామయ్యగారూ. చానిపోయరూ. 20 రోజులు అవుతుంది. నేను మూడో కోడలిని. నేను నిత్యం పూజ చెస్తానూ. ఇప్పుడు చెయవాచ్చా లేదా చెప్పండి. స్వామి. మామయ్యకి. 4 కొడుకు లు. అత్తయ్య కి. పుట్టిట్టి. వాళ్ళు చెయవలసిన. కర్యక్రమం. వాళ్ళూ రాలేదు. దానికి. సంబంధించిన వి. మావారు చెతా డబ్బులు తీసుకుని. తెప్పించారు అలా చెయావాచ్చా చెప్పండి. స్వామి 🙇🙇🙇🙇🙇🙇
Sir marriage matches chustunappudu age cheppali, salary cheppali sir lekapothe marriage matches rav kada sir...meeru chepindi correct kani marriage matches time lo ela manage cheyali sir
Guru garu nenu veterinary chaduthu nanu Andi 1st year fail iyanu mali June lo join avuthanna Andi mari chadavadam kastam ga vundi Andi mari nanu em cheyma taru
అయ్యగారూ అద్భుతంగా మీకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానం అర్దం అయ్యేలా వివరించారు. మీ వంటి సరస్వతి పుత్రులు ఈ కాలంలో అరుదుగా ఉంటారు. భగవంతుడు ఆశీస్సులు మీ వంటి ఉత్తముల యందు ఎల్లవేళల వుంచి మానవాళి కి ధర్మ అధర్మములు మీ ద్వారా భోదించాలని కోరుతున్నాను 🎉.
గురువుగారు శతకోటి వందనాలు అండి ఎంత బాగా వివరిస్తున్నారు తల్లి తండ్రి కూడా ఇవన్నీ మాకు ఎవరు చెప్పలేదండి నమస్కారం గురువుగారు
🙏🏻🙏🏻 చాలా చక్కని విషయాలు చెప్పినారు గురువుగారు.. మీకు పాదాభివందనం
చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు
మంచి విషయాలు చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు అలాగె మాకు ఓక సందేహం ఉంది ఇంటి ముందు శితాఫల వృఛము ఉండ వచ్చు ఉండ కూడదా తెలుపండి గురువుగారు
చాలాబాగా చెపారు గరువుగారు
వేద శాస్త్ర వాక్యాల మీద సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాడే నిజమైన హిందువు.ఇదే మీకు గుర్తు
Chala baga chepparu guruvugaru
గురువు గారు నాదొక సందేహం మన అనుకునే వారు లేక మన సొంత వారు ఎవరైనా అనుకోకుండా చనిపోతే ఆ ఇంట్లో ఎక్కువ భక్తితో పూజ చేసే వారు దీపారాధన ఎప్పుడు చేయాలి దీనికి ఒక మార్గం తెలుప గళరు స్వామి
41 రోజులు ముగిసిన తర్వాత నిత్యపూజ దీపారాధన చేసుకోవచ్చు శ్రీమాత్రే నమః
Kamakshi deepam gurinchi theliyacheyandi guruvu garu
Thank you guruvu garu meku padabi vandanam
Chaala manchi vishayaalu chepparu guruvugaaru thanke
గురువుగారు చాలా విషయాలు మీరు చెబుతూ వుంటారు మీకు పాదాభివందనాలు, శ్రావణమాసం లో మేము మందులు షాప్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి. ఒక మంచి రోజు చెప్పండి గురువు గారు
Meeru cheppina e lakshanalu anni maa tammudilo unnayi. Edi evvariki cheppadu tana kastam tanade tana santosham tanade meme feel avutam emi share chesukodu ani.
Chala chakhaga chepparu guruvugaru
Chala Baga cheppinavu swami namaskaram
Chalabaga chepparu guruvugaru.namaskaramandi
Iam from warangal. Ur videos are good. thank you so much
Meru chala manchi message estunnaru guruvugaru
ధన్యవాదాలు తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻
100% గురువు గారు మాకు మాత్రం చాలా జరిగాయి కారు కొన్నం గురువుగారు చాలా మంది మ మీద పడి ఏడ్చారు దగ్గర వాళ్ళే చాలా కుల్లుకున్నారు మా మీద చుట్టూ పక్క వాళ్ళు కూడా ఇప్పటికీ మ మీద నే కుల్లు ఉంటుంది అసలు మిము. ఎవరి జోలికి వెళ్ళాము మ మీదనే అందరి కండ్లు ఉంటాయి గురువు గారు
Vinay Reddy gaaru chaalaa Baagaa cheppaaru👌👌👌
Reddy kada miru..miru panthulu Ela ayyaru🤔
Guruvu gariki padabi vadhanalu 🙏🙏🙏🙏muru pette prathi videos chusthanu guruvu garu chala Baga vuttavi memu chala vishayalu thelusukunnamu tq tq guruvu...
Sairam Andi guruvu garu Baga chappru🙏🙏
💯💯💯💯 nejam mamalni Eelage maa medhaa Eedchiii mamalni Adhapp pathaaalamki thokkesaruuu mondha maa medhaaa Eedupu edupu memu 5 years numdi Eenni kastaaalu paduthunaaamooo aaa bagaa vanthudiki thlsu 😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭
Aa bagavanthudu na pilalu Eedhariki thodugavvndalii oka manchi dharii navpilalu ki aa devudu chupinchali ani korukondi swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miru chala great Andi miru cheppe matali chalu oka manishi maripodaniki
ఓం నమో వెంకటేశాయ 🙏
Many Many Thanks for very Good Information ❤❤❤
Thanks sir, manchi vishayalu chepparu
Chala correct ga cheparandi
Guruvu garuvu sankata nashana ganesha strothram cheppandie
Sunanda kanda gurinchi cheppandi guruji sarga benifits
Baga chepparu guruvu garu thank you 🙏🏻🙏🏻
Chakkaga chepparu guruvugaru
Nejamga guruji meru cheppindi correct
Dhanurmasam lo cheyavalasina vidhanam teliyajeyandi swamy
Manaki vachina devotional dreams ni verevarikina cheppocha ?
Good information 🙏
Narayana manthropadesam tesukonnavaru
Cheyavalasina puja vidhanam patinchalsina niyamalu
Tisukovalasina aaharadulavivaralu
Ekadasi upavasa niyamalu teliyacheyandi guruvugaru
Wonder ful message guru .ome namo venkatesaya
Guruvugaru ki Padabivandanalu
Swami లక్ష్మి నరింహస్వామి నిత్య పూజ విధానం చెప్పండి గురువు గారు.అలాగే గురువు గారు నరసిహ స్వామిని ఏ రోజు పూజించాలి .నాకు నరసిహ స్వామి అంటే chinnapati నుండి చాలా ఇష్టం
Supper gachepparu.gurwugaru
Super swamy 🙏
Very nice message thank you
Guruvu garu varahi amma gurinchi cheppndi
నిజం గురువుగారు ఇది మాకు జరిగింది
Good explanation guruvu gaaru 🙏🙏🙏
Gurujee, bharth biddalu cheyi chesukunte ayina vallatho cheppakunda vundedi yela? Andi
Guruvu gariki padhabi vandhanalu
Really excellent sir
🙏🙏🙏🙏tq guruvu garu
Namaskarm guru garu......... Sri matrey namaha....... Guruvu garu manam depanthalu okka plate loo pedtham kadhandi ayyithe aa plate loo padina nunne(oil) em cheyyali Andi mala manam aa oil ni use cheyyocha deppam loo....... Plz guruvu garu reply ivvandi
Guruvu garu ma ayanaki jsthakam lo astama shani Shashank ani oka pujari chepparu dhiniki pariharam cheppandi please e Pani chestha kalasi ravadam ledhu enni pujalu chesina marpu ledhu . Asalu Pani cheyalanna alochana ma ayanaku ledhu viti annitiki pariskarsm cheppandi guruvu garu Miku shathakoti dhanyavadhamulu
Tq master 🙏🙏🙏🙏🙏
Exclent sir
Dhanyavadalu swami
Thanks guruvu garu
Thankyoo annaya
Challa aga chepparu
Baaga cheapaaru guruvugaaru
Tq guru garu
Guruvu garu🙏madi oka sight vundi so many days nudi adi sale kavadam ledu so pls adi sale kavadaniki edina parishkaram chyppandi🙏🙏
Guruvu garu ..ma papa ki 5 years...thanaki nenu Gayathri manthram nerpinchanu ..chakkaga roju padukuntu vuntadhi..idhi thappa😢
Verry nice
Thanq. Guruvugaru
Ayyavaruki sathakoti vandhanalu.
me video s anni chusthunnatanu anni acharisthu vuntanu danyavadhalu guruvugaru.
kani ma pakkintivallu rathre puta chinnababu kosam devuni bottu adigaru echhanu paravaledha babu cheppandi ple😢
ivvachha babu
Namaskaram guruvu garu na Peru sandhyarani; d/O. Ramaswamy & m/o. Poolamma gotram :- vuppu nila gotram ; Panagallu; Nalagonda; Telangana
🙏🙏🙏🎉🎉🎉 9:39 9:40
Super chepparu
Namaskaram.guruvugaru.🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🙏🏼🙏🙏🏼 గురూజీ గారికి నమస్కారం
Baga chapparu guruvu garu
Is there any Pooja or remedy to get good house for rent
Om sai ram🙏
Swamy garu , ma intlo ma bhartha nenu tharuchu chinna chinna vishayalaki godavalu avthunnai swamy pedda vishayalappudu ravatledu but chinna vishayalake godavalavthunnai and baaga okarini okaru dooshinchukuntam ah kopam lo, ila e godavalu thaggalabte em cheymantarandi please 🙏🙏🙏🙏🙏
Sis thanu eamana chala silent ga undadi
namaskaram guruvu garu amount thisukuni evadam ledu pariharam chepandi
మన ఛానల్ లో నరసింహ స్వామి గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేయండి
Swami palli aye ten years ayidi santhsnamu ladu ma amma nana baga aged thapethay nanu chusay vallu avaru leru swami
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Direct ga me salary entha ani question veste variki emi samadanam cheppali cheppakapothe oka bada cheppithe oka bada plz reply Swamy
🙏🙏🙏🌷
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Thank you guruvu garu
Jai gurudeva
Panchayatana pooja details
Tq 🙏
100% nijam.
Om sri matre namah
Namaskaram andi Nenu tirumala velli srivari ni darshinchalani chala sarlu prayatninchanu gata 7 yrs ga prayatnistunnanu but darshanam tickets doriki inka inti nundi bayalderudam darshananiki anukogane Edo oka vidam ga agipoyunnanh ippati 3 times elane jarigindi and sapta shanivara vratam kuda start chesanu adi 5 elweeks complete chesanu inka 2 cheyalante Edo oka addam apudutundi eppudu agipoye kuda 3 months avutundi inka 2 weeks complete avvaledu em cheyai andi Edina pariharam cheppandi 😢
ఇంకా రెండు వారాలు కంప్లీట్ చేసుకోండి మీకు కొంత శుభమే కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
Jai Gurudev
Jai guru datta
గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఆశీర్వదించండి గరువు గారు
🙏🏻🙏🏻
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👏👍
🙏🙏🙏👌👌
స్వామి నేను పాలరాతి లక్ష్మి విగ్రహం కొనుకొని పూజ చేస్తున్న ఇంట్లో 9అంగుళాలు ఉంది ఇంట్లో పెట్టకూడదు అంటున్నారు నాకేమీ అర్ధం కావట్లేదు నేను ఏమి చేయాలి దయచేసి సమాధానం చెప్పండి పాలరాయి పట్టింపులేదు అని కొందరు చెప్పారు ప్లీజ్ reply ఇవ్వగలరు
అవును పాలరాతి విగ్రహానికి పట్టింపు లేదు నిరుభ్యంతరంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పంచలోహ విగ్రహాలకు మాత్రమే ప్రాణ ప్రతిష్ట చేస్తాం కాబట్టి వాటికి నియమాలు ఉంటాయి అలంకరణార్థం పెట్టుకున్నటువంటి విగ్రహాలకు అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు
ధన్యవాదములు గురువు గారు
@@vinayreddyharikathalu6658 😊
Devuni gadilo suryabhagavanuni tile undi undakudada, ami cheyyali
10:23
ఉండవచ్చు తప్పులేదు ఓం నమో వెంకటేశాయ
Swamy నాకు ఇద్దరు మగ పిల్లలు వాళ్ళు బాగా చదువుకోవాలి తల్లితండ్రులు చెప్పిన మాట వినాలి అని ముడుపు కట్టుకోవచ్చా ప్లీజ్ చెప్పండి
కట్టుకోవచ్చు శ్రీమాత్రే నమః
అయ్యగారు. మా మామయ్యగారూ. చానిపోయరూ. 20 రోజులు అవుతుంది. నేను మూడో కోడలిని. నేను నిత్యం పూజ చెస్తానూ. ఇప్పుడు చెయవాచ్చా లేదా చెప్పండి. స్వామి. మామయ్యకి. 4 కొడుకు లు. అత్తయ్య కి. పుట్టిట్టి. వాళ్ళు చెయవలసిన. కర్యక్రమం. వాళ్ళూ రాలేదు. దానికి. సంబంధించిన వి. మావారు చెతా డబ్బులు తీసుకుని. తెప్పించారు అలా చెయావాచ్చా చెప్పండి. స్వామి 🙇🙇🙇🙇🙇🙇
41 రోజులు ముగిసే వరకు పూజలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది
🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks sir
Sir marriage matches chustunappudu age cheppali, salary cheppali sir lekapothe marriage matches rav kada sir...meeru chepindi correct kani marriage matches time lo ela manage cheyali sir
అప్పుడు చెప్పవచ్చు స్నేహితులతో చెప్పకూడదు అని అర్థం శ్రీమాత్రే నమః
Guru garu nenu veterinary chaduthu nanu Andi 1st year fail iyanu mali June lo join avuthanna Andi mari chadavadam kastam ga vundi Andi mari nanu em cheyma taru