Srikakulam: తరవని, పకాలి, తరవని చారు చేయడం ఎలా? how to make Tharavani, pakaali, charu?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2023
  • #taravanicharu #indianculture #pakali #taravani #howtomaketaravani #oldways
    శ్రీకాకుళానికే ప్రత్యేకమైన తరవాణి, రైతు కుటుంబాలు తినే పకాలి, తనువు కరిగే తరవని చారు పూర్వ పద్ధతుల్లో ఎలా చేసేవారో చేసి చూపించారు ఈ సిక్కోలు చిట్టెమ్మ.
    Chittemma showed us how to make Taravani, which is unique to Srikakulam, Pakali, Taravani charu, which is eaten by farmers' families, in the old ways.
  • บันเทิง

ความคิดเห็น • 105

  • @adireddy7182
    @adireddy7182 9 หลายเดือนก่อน +16

    నంద్యాల జిల్లాలో వీటి గురించి తెలిసిన వారు 10% మాత్రమే
    తెలియనివాళ్లు 90% అక్కడ చేసే విధానం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 9 หลายเดือนก่อน +17

    నా చిన్నపుడు మా ఊరిలో, మా నానమ్మ ఈవి చేసేవారు. ఇవన్ని నేను తిన్నాను. చాలా బాగుంటాయి. ఈ వీడియో ద్వారా గతం తాలుకా జ్ఞాపకాలు గుర్తు చేశారు. వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 9 หลายเดือนก่อน +10

    ముసలమ్మ శుభ్రంగా లక్ష్మి కళతో ఉంది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 วันที่ผ่านมา

      మంచి మనసు
      &
      పవిత్రత.
      ఈవిడ. మనకు " అన్నపూర్ణ " తల్లి.

  • @bhupathi_nemalapuri
    @bhupathi_nemalapuri 9 หลายเดือนก่อน +9

    కనుమరుగవుతున్న మరో అద్భుత ఆహారం తరవాని చారు, పకాలి అన్నం. ఖర్చు లేని శ్రేష్టమైన తిండి. ఇప్పుడంటే మన దగ్గర సమయం లేదు... రెండు నిమిషాల్లో నూడుల్స్ తిని మమ అనిపిస్తూ...తర్వాత అయ్యో రామ అంటూ ఆసుపత్రికి పరుగెడుతున్న తరం.

  • @madapala.ravikumar749
    @madapala.ravikumar749 26 วันที่ผ่านมา +1

    Nice ...my district treditional life style

  • @Sanabvk
    @Sanabvk 10 วันที่ผ่านมา +1

    Super bro

  • @ismartrajeswarikitchen
    @ismartrajeswarikitchen 9 หลายเดือนก่อน +10

    మా చిన్నప్పుడు ఎక్కువ అదే తినే వాళ్లము ఆరోజులు గుర్తు చేశారు 🥹thank you 🥰 మాది శ్రీకాకుళమే

  • @srinivasugripalli6016
    @srinivasugripalli6016 2 หลายเดือนก่อน +1

    Good 👍

  • @_natureisgod
    @_natureisgod หลายเดือนก่อน +1

    Good information❤❤ thank you🌹🙏

  • @peramjanardhanreddy2577
    @peramjanardhanreddy2577 9 หลายเดือนก่อน +8

    ఇలా కనుమరుగు అవుతున్న వాటి గురించి చెప్పడం 😊❤

  • @arjungautam2079
    @arjungautam2079 หลายเดือนก่อน +1

    love this

  • @dorasmart6811
    @dorasmart6811 9 หลายเดือนก่อน +2

    Idhi Srikakulam vallake Telusu chala good

  • @chandraraokaviti5840
    @chandraraokaviti5840 9 หลายเดือนก่อน +7

    నేను ఇప్పటికీ తరవానీ పకాళినే ఉదయం పూట తిని డ్యూటీ కి వెళుతుంటాను నేస్తం...❤with పచ్చిమిరపకాయ

  • @tejuteju8087
    @tejuteju8087 9 หลายเดือนก่อน +3

    Madi ichapuram memu vankayalu bendakayalu bappankayalu vesukoni chesukuntam super vuntadi

  • @nagamanipaila5553
    @nagamanipaila5553 6 หลายเดือนก่อน +1

    Naku chala istam eppatiki

  • @anandarao595
    @anandarao595 9 หลายเดือนก่อน +5

    నేను ఇప్పటికీ పకాలీ తరమాణిచారు తింటునేఉన్న మా జిల్లాకి ఫేమస్ ఒంటికి చాల ఆరోగ్యం

  • @AkshayNishitha
    @AkshayNishitha 9 หลายเดือนก่อน +2

    Ammamma chala baga chepparu

  • @haritirunagari7576
    @haritirunagari7576 9 หลายเดือนก่อน +3

    Naku chala istam taravani ante old is gold super

  • @sridharbammidi6790
    @sridharbammidi6790 9 หลายเดือนก่อน +3

    Super ga undi .na chinnappudu akkuva preparence ichevadini taramani balusaku. Ippudu ooru velletappudu Village food ki preference istanu. Good show.🎉❤❤

  • @konerupradeep9043
    @konerupradeep9043 9 หลายเดือนก่อน +3

    Ninu తిన్నాను చాలా బావుంటుంది. వీక్లీ once memu తింటాము

  • @crazyboysss7572
    @crazyboysss7572 9 หลายเดือนก่อน +5

    మా అమ్మ కూడా చేసేది నేను కూడా అన్నం లో తిన్నాను. చాలా సూపర్ గా ఉంటుంది. మా ఊరు లో లచ్చిం చారు అంటారు

  • @laasya_kaavya__official2929
    @laasya_kaavya__official2929 9 หลายเดือนก่อน +2

    తర్వాత చారు చాలా బాగుంటది నాయనమ్మ నేను నా చిన్నప్పుడు మా నానం పెడితే తిని దాన్ని ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ మీరు చాలా మంచిగా చెప్తున్నారు నాయనమ్మ

  • @dsp2
    @dsp2 9 หลายเดือนก่อน +3

    మంచి వీడియో s చేస్తారు andi మీరు ఎప్పుడు..intresting ga ఉంటాయి,videos,,అందులో ఉండే మనుషులు కూడా..బామ్మ ఎంత bavundo,,చాలా neat ga ,చక్కగా matladadindi.ఎంత healthy active life style habits ఉన్నాయో ఆవిడా కి.nice andi.

  • @vraok5122
    @vraok5122 9 หลายเดือนก่อน +3

    Chala rojula tarvata Naku istamaina taravani kosam chakkani vivarana tho koodina sandesanni pampinchinamduku dhanyawadhamulu sir.❤

  • @laasya_kaavya__official2929
    @laasya_kaavya__official2929 9 หลายเดือนก่อน +2

    నా చిన్నప్పుడు తరమన్ను చారు చల్లదన్నో పిండి ముద్ద బాగా తినాలా ఇప్పుడు మళ్లీ మీరు అవన్నీ గుర్తు చేశారు నాయనమ్మ మాకు ఇక్కడ దొరకవును ఈశాన్య శ్రీకాకుళం వస్తే మీ దగ్గరికి వచ్చి తింటాను నాయనమ్మ😊

  • @myvillagefolk924
    @myvillagefolk924 9 หลายเดือนก่อน +4

    తరవాణి లో ఆవకాయ కలుపుకొని తింటే.....
    Soooooooooooper... 👍

  • @parapatianji5495
    @parapatianji5495 9 หลายเดือนก่อน +3

    Thank you Anna reply accept very very thank you

  • @shekharnagiri5
    @shekharnagiri5 9 หลายเดือนก่อน +3

    Amama super information thanks to give this taste dish super bro

  • @narayanaraovavilapalli5601
    @narayanaraovavilapalli5601 9 หลายเดือนก่อน +2

    Maa mother chesevaru 1985 to1990 varaku chala bagundhi burja mandal kondapeta

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 9 หลายเดือนก่อน +4

    చాలా ఆరోగ్యకరమైనది తరవాణి...ఏ విధంగా వాడుకున్నా కూడ.👌😊

  • @laxminarayana4449
    @laxminarayana4449 9 หลายเดือนก่อน +5

    A abbai cheppindhi correct Telangana lo Kali kunda antaru .nenu chinnappudu tinnanu.super video chesaru 👍👍

  • @madapala.ravikumar749
    @madapala.ravikumar749 26 วันที่ผ่านมา +1

    Nice explanation... love you sir...ammmamma valla vuru nandigam mandalm lo ekkada..a vuri plese tell me

  • @rameshlakhinana6377
    @rameshlakhinana6377 9 หลายเดือนก่อน +1

    Suresh garu made a nice video and brought back childhood memories (tastes). మా చిన్న నాన్నమ్మ వివరణ భలే నచ్చింది. నాన్నమ్మ నీవు సుపరో సూపర్ ❤❤❤

  • @prakashvss4028
    @prakashvss4028 9 หลายเดือนก่อน +7

    తల్లీ మీరు మా అమ్మలాగే ఉన్నారు. శ్రీకాుళంలోని మీ ఊరు ఎక్కడ ఉంది. మీరు చేస్తున్న తరవాని తాగాలని ఉంది.

  • @pamidiramya4782
    @pamidiramya4782 9 หลายเดือนก่อน +2

    Nenu tinnanu super ga vuntundi 👌👌

  • @palgunarao9708
    @palgunarao9708 9 หลายเดือนก่อน +2

    Chitti nanamma all the best

  • @doddigarlaanandappuanandap45
    @doddigarlaanandappuanandap45 9 หลายเดือนก่อน +5

    Nice అన్న మీ వీడియో స్ సూపర్

  • @mohant4323
    @mohant4323 9 หลายเดือนก่อน +2

    అవును నాక్కూడ తార మను చారు అంటే చాలా ఇష్టం మా ఊర్లో ఇప్పటికి చేసుకుంటా చాలా టేస్ట్ గా ఉంటది

  • @kvrreddy2672
    @kvrreddy2672 9 หลายเดือนก่อน +6

    Old memories 🙏

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 9 หลายเดือนก่อน +4

    Wow,,,manchi concept...naaku marriage ayyevaraku chaldannam tinnanu...exllent bro

  • @madhavikutikuppala1244
    @madhavikutikuppala1244 9 หลายเดือนก่อน +2

    Super amma

  • @deepikasrirama
    @deepikasrirama 9 หลายเดือนก่อน +3

    Nisankadi ga, lachavaaram, vompadu, prajalu, turpiyala, puddute, telav Pindi, ulli baddalu, srasavlu,...ennalu tarvatha e padalu vinanu. Ma nanaamm ni chusi nattu undi. E video pettinaduku nenu tarvani chesi mana culture next generation ki pass chestanu . Thank you so much.

    • @VillageVan
      @VillageVan  9 หลายเดือนก่อน

      పదాలు కామెంట్ పెట్టారు.. మీకు ధన్యవాదాలు

  • @_natureisgod
    @_natureisgod หลายเดือนก่อน +1

    I'm missing SRIKAKULAM food now I'm working in benguluru 🎉 thanks for information

  • @subbaraopedaprolu433
    @subbaraopedaprolu433 9 หลายเดือนก่อน +2

    Old tastes super

  • @satyavani5925
    @satyavani5925 9 หลายเดือนก่อน +1

    Peddamma. Ma chinnspudu roju taravaani anname aavakai, nooni vesukuni tinevallam. Kadupu nindedi. Balam kuda. Vedhava tiffins valla arogyalu padavutunnai. Chinnapudu chaddannam tinna arogyam thone ippatiki haiga arogyam ga pani chesukuntunna. Thanq peddamma.

  • @kusaraju2165
    @kusaraju2165 9 หลายเดือนก่อน +3

    Maa ammamma chalabagaa chesedi . Full ga boppayi mukkalu mulaga kaadalu veesi chala bagundeedi❤😂🎉

  • @anithachowdary1234
    @anithachowdary1234 9 หลายเดือนก่อน +2

    Maamma super bro maamma maatalu vinnantasepu meme buddithalli lage anpinchindhi😂

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 8 หลายเดือนก่อน +1

    మంచి వీడియో

  • @himapydikondala
    @himapydikondala 9 หลายเดือนก่อน +1

    మీరు సూపర్ అమ్మమ్మగారు లచ్చినచారు సూపర్ నేను చేస్తూ ఉంటాను.. కానీ మేము తాలింపు వెయ్యము

  • @user-ub1jf3zg7f
    @user-ub1jf3zg7f 9 หลายเดือนก่อน +2

    ముసలమ్మ వివరణ సూపర్

  • @yksfilms1020
    @yksfilms1020 9 หลายเดือนก่อน +2

    Chitti nanamma famous 🥰🥰😍😍

  • @peddasarithashree982
    @peddasarithashree982 3 หลายเดือนก่อน +1

    Super ila old memories unte videos continue ga pettandi

  • @harika8867
    @harika8867 9 หลายเดือนก่อน +4

    West Godavari lo kuda Lakshmi charu ani antam ilane untundi kani konchem different process

    • @raob.n7031
      @raob.n7031 7 หลายเดือนก่อน

      లచ్చిం చారు

  • @bagathikishore
    @bagathikishore 9 หลายเดือนก่อน +2

    Unique videos.. Best wishes..

  • @sridhaarenterpris7268
    @sridhaarenterpris7268 9 หลายเดือนก่อน +1

    super...............................

  • @srinidrachem09
    @srinidrachem09 9 หลายเดือนก่อน +1

    Very nice...❤

  • @chandukaniti9597
    @chandukaniti9597 9 หลายเดือนก่อน +1

    super annayya 🙏

  • @adithyasworld1850
    @adithyasworld1850 9 หลายเดือนก่อน +2

    Super bava❤

  • @kavitikiran1
    @kavitikiran1 9 หลายเดือนก่อน +3

    పాత గుర్తులు🎉❤

  • @KrishnaThamarapalli-oh9fh
    @KrishnaThamarapalli-oh9fh 9 หลายเดือนก่อน +2

    Very nice brother❤❤

  • @dumpalagovindarajulu9345
    @dumpalagovindarajulu9345 9 หลายเดือนก่อน +1

    Super bro thammayyapeta jalumuru srikakulam dist

  • @ramaraji5080
    @ramaraji5080 2 หลายเดือนก่อน +1

    Nenukuda tinnanu nadi narasannapeta

  • @priyach2693
    @priyach2693 9 หลายเดือนก่อน +1

    👌👌

  • @davidraj4392
    @davidraj4392 9 หลายเดือนก่อน +3

    ఎప్పుడో నా చిన్నప్పుడు 45ఇయర్స్ క్రితం తిన్నాను.

  • @manimonica9401
    @manimonica9401 วันที่ผ่านมา +2

    Mimmalni chushtunte maa naanamma ni chushtunnatlu undhi

  • @commanmanviews9878
    @commanmanviews9878 9 หลายเดือนก่อน +1

    Nice Video, sir ❤

  • @dsvasu2724
    @dsvasu2724 9 หลายเดือนก่อน +2

    Laxmi charu....❤ it...

  • @allinone-uw5xl
    @allinone-uw5xl 6 หลายเดือนก่อน +1

    పకాలి వేరు చలిదన్నం వేరు, చలిదన్నం రాత్రి అన్నం గంజిలో వేచి మారుచటి దినం ఉదయం తింటారు, పకాలి అనగా ఉదయం వండిన అన్నంలొ వెడి గంజిలో కొచం అన్నం వేచి ఉదయం 11గం తింటారు దీనినే మారు పకాలి అంటారు.v

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 9 หลายเดือนก่อน +1

    Suresh garu chala manchi video pettaru, ilage vznm, srklm side chese
    Paatha vantakalu gurinchi cheppandi, Thopa gurinchi cheyyandi

  • @jogaraohanumanthu7306
    @jogaraohanumanthu7306 9 หลายเดือนก่อน +1

    Super

  • @casinopassion3612
    @casinopassion3612 8 หลายเดือนก่อน +1

    we eat all the time and ye ooru ide ? please cheppandi

  • @ranirivvula573
    @ranirivvula573 9 หลายเดือนก่อน +1

    Nice

  • @siddhoochaithoo5303
    @siddhoochaithoo5303 9 หลายเดือนก่อน +1

    nice

  • @venkatmeghavaram5011
    @venkatmeghavaram5011 9 หลายเดือนก่อน +1

    Memu ippatiki tintunam master Namaste

  • @telukuntlavarun
    @telukuntlavarun 9 หลายเดือนก่อน +1

    😍👍🙏

  • @harika8867
    @harika8867 9 หลายเดือนก่อน +2

    1st view

  • @pandimani8882
    @pandimani8882 9 หลายเดือนก่อน +1

    I know ,,, very tasty charu

  • @sankarreddy5650
    @sankarreddy5650 6 หลายเดือนก่อน +2

    Denni punnilu antaru man prakasam lo

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 9 หลายเดือนก่อน +1

    Balusu kura ante ento cheptaraa ante qeppudu vinaledu bahusaa bachhali ki maro perantaaraa balusaaku ante

  • @gramanarao4013
    @gramanarao4013 9 หลายเดือนก่อน +3

    బలుసాకు కూడా వేసేవారు.పిట్ట పరిగెలు చిన్నచెపాలు కూడా తరమనిలో వేసేవారు .

  • @vijayakaviti602
    @vijayakaviti602 9 หลายเดือนก่อน +3

    Gud eving suresh garu. Chalabagaa chesru bamgaru. Nenu try chestnu. 😊

    • @VillageVan
      @VillageVan  9 หลายเดือนก่อน

      Tq విజయమ్మ

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 9 หลายเดือนก่อน +2

    ఆదిలాబాద్ am

  • @malathilatha8535
    @malathilatha8535 9 หลายเดือนก่อน +2

    Memu tnnam chinnappudu

  • @user-ps2wt2mg5l
    @user-ps2wt2mg5l 2 หลายเดือนก่อน +1

    నేను చేస్తున్న కానీ సరిగ్గా రావట్లేదు ఎలా చెయ్యాలి చెప్పండి

  • @ShivaKumar-rj9cq
    @ShivaKumar-rj9cq 9 หลายเดือนก่อน +1

    Amma garu language naku artham kaledu..
    Explain chestara

  • @rajeswaris7824
    @rajeswaris7824 9 หลายเดือนก่อน +1

    😊👏👏🙏🙏🙇‍♂️🙇‍♀️

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 9 หลายเดือนก่อน +1

    Tharavani chaaru lo benifit probiotic drink.

  • @donkayyachodimudi9532
    @donkayyachodimudi9532 9 หลายเดือนก่อน +1

    Ma amma la unnavu thali super sir good video Explanation. Health ki chala use tharvani charu

  • @srinivasgoud6058
    @srinivasgoud6058 8 หลายเดือนก่อน +2

    పకాలి అంటే ఏమిటి

  • @vvenkatesh1027
    @vvenkatesh1027 9 หลายเดือนก่อน +1

    I don't know this tips (Hindupur)

  • @santoshraju4682
    @santoshraju4682 3 หลายเดือนก่อน +1

    తరావని అని లక్ష్మి చారు అని వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు ఫిష్ లక్ష్మి చారు లేదా ముద్దపప్పు లక్ష్మి చారు e కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది రేషన్ బియ్యం తో చేస్తేనే పులుస్తుంది నిమ్మకాయ అవసరం లేదు

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 9 หลายเดือนก่อน +2

    Nachite share cheyyamanbaru,,,chesesa

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 9 หลายเดือนก่อน +1

    Once apon time people very poor and every family having 6 or 7 children's. Depending this type foods.

  • @pradeepbethala
    @pradeepbethala 9 หลายเดือนก่อน +2

    Slang baley undhi

  • @prashanth.veldhandi4859
    @prashanth.veldhandi4859 9 หลายเดือนก่อน +1

    Anna me basha aradam kavadam ledhu plz ma telagana badhalo cheppu plz 🙏🙏🙏👤

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495 9 หลายเดือนก่อน +2

    Super bro

  • @ramusanboina9122
    @ramusanboina9122 9 หลายเดือนก่อน +1

    Super

  • @nareshs5566
    @nareshs5566 9 หลายเดือนก่อน +2

    Super bro

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 9 หลายเดือนก่อน +1

    Super