Advocate Srinivas Chauhan About Asind Land Documents Issues | Land Documents Issues | SumanTV Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 178

  • @kambhampatiradhakrishna9000
    @kambhampatiradhakrishna9000 11 หลายเดือนก่อน +18

    Excellent inf sir. మీరు చెప్పే ప్రతీ లీగల్ పాయింట్స్ సామాన్య ప్రజలకు సహితం అర్థం అయ్యేలా చెబుతారు 🎉🎉🎉🎉

    • @RajuNyamathabad
      @RajuNyamathabad 9 หลายเดือนก่อน +1

      Mee phone number chepandi

  • @PRASHANTH12367
    @PRASHANTH12367 3 ปีที่แล้ว +20

    చాలా విలువైన సమాచారం..చక్కని వివరణ ..ధన్యవాదాలు సార్

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 10 หลายเดือนก่อน +5

    20 సంవత్సరముల తర్వాత కొన్న దళిత పేద రైతులకు ఎస్టీలకు అసైన్డ్ ల్యాండ్స్ కు ఫ్రీ హోల్ రైట్స్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుచున్నాము

  • @krishnakumarichekuri3676
    @krishnakumarichekuri3676 3 ปีที่แล้ว +3

    ch...an .గారు చాలా బాగా చెపుతున్నారు మా సమస్యల్లుకి మీ సలహ లు కావాలి

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు sir

  • @reddappapalapandala8460
    @reddappapalapandala8460 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు శ్రీనివాస్ సార్, మంచి సమాచారం చెప్పారు.మీతో మాట్లాడాలి. నాకు అవకాశం ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

  • @manirlakshmi4067
    @manirlakshmi4067 ปีที่แล้ว +2

    Very nice explaination😊 Thank you sir

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 3 ปีที่แล้ว +9

    చాలా విలువైన సమాచారం తెలియ పరచిన న్యాయవాది శ్రీనివాస్ చౌహన్ గారికి ధన్యవాదములు. రెవ. పి. జాన్ డేవిడ్, నరసన్నపేట.

  • @bellamkondaprabhakar8741
    @bellamkondaprabhakar8741 3 ปีที่แล้ว +4

    Good information, please non అగ్రికల్చర్ lands plots గురించి cheppandi.

  • @kiranbabu725
    @kiranbabu725 3 ปีที่แล้ว +7

    Useful information sir

  • @krishnamrajukarakavalasa9918
    @krishnamrajukarakavalasa9918 3 ปีที่แล้ว +4

    నమస్తే సర్....మాది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం, ఆకులతంపర గ్రామం, అప్పట్లో పర్లకీమీడి మహా రాజు గారు గజపతి నారాయణ దేవ్ గారు ఈ మొఖాసా గిఫ్ట్ రూపంలోనూ సూర్య చంద్రలు ఉన్నత వరుకు మొఖాసా అనుభవించే విధంగా రాగి పాలక పెన రాసి ఇచ్చారు, సర్... మా తాత మా ముతాతలు నుండి వచ్చిన వారసత్వం నుండి వచ్చిన భూముల మా నాన్నగారు చిన్న పిల్లలు గా ఉన్నపుడు కొంత భూమి అమ్మేయసారు, కొంత భూమి అక్రమకీ గురి అయ్యింది కొంత భూమి గ్రామ కంఠం గా రాశారు, ఇప్పుడు మా దగ్గర ఆ భూములు యుక్కా రాగి పట్టా ఉన్నది ఈ రాగి పట్టా వలన ఇప్పుడు ఉపయోగం పడుతుందా, మా భూములు మరల పొందాలంటే ఏమీ చెయాలి,

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +4

    Sir very very useful information.. 1B Record ఎప్పటి నుంచి ఉంది ఆంధ్రా లో..1947 నుంచి records ఎలాగా మారినాయి.. G. Os విషయం one by one చెపితే బాగుంటుంది.. Than one can understand

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 3 ปีที่แล้ว +3

    Very useful information provided sir

  • @medabala
    @medabala 3 ปีที่แล้ว +8

    1. Adeenam
    2. Documents ( saledeed , Passbook )
    13b & sadabinama
    Inam boomi & occupancy registration
    Dkt lavam
    kavulu & 38e
    Varasatvam
    3. Ror (1971) 1B record (mutation or dharani )

  • @kiranmudhiraj7586
    @kiranmudhiraj7586 3 ปีที่แล้ว +2

    Very Good information Sir....

  • @harikrishnaswamy7777
    @harikrishnaswamy7777 11 หลายเดือนก่อน

    Very useful information. Hari krishna swamy

  • @kilaruprasanna8654
    @kilaruprasanna8654 3 ปีที่แล้ว +3

    Very important points advocate sir

  • @mannebalraj9980
    @mannebalraj9980 3 ปีที่แล้ว +4

    Good information sir

  • @velidinagababu7329
    @velidinagababu7329 ปีที่แล้ว +1

    chala baga chepparu sir

  • @k.raajupparpally6180
    @k.raajupparpally6180 6 หลายเดือนก่อน +6

    సార్, మా తాత గారు 1978లో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు. ఇప్పటికి సాగులో ఉన్నాము. ఇప్పటికి పట్టా కావట్లేదు. MRO గారి చుట్టు తిరిగి తిరిగి అలసి పోయాము, ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి సార్

    • @saiduluarige.8390
      @saiduluarige.8390 5 หลายเดือนก่อน

      Yes

    • @mohammadJameel-l5w
      @mohammadJameel-l5w 4 หลายเดือนก่อน

      మా పరిస్థితి కూడా అదే అన్న గారు..

  • @g.vc.s1350
    @g.vc.s1350 11 หลายเดือนก่อน

    Wish you happy new year suman tv and all of you 🎉

  • @khaisarshareef1216
    @khaisarshareef1216 2 ปีที่แล้ว +2

    Sir meeru chala baaga explain chestaru proud of you sir 👍

  • @varunsmsvarunsms158
    @varunsmsvarunsms158 ปีที่แล้ว

    👉Super..sir ..good message

  • @srinivas3056
    @srinivas3056 3 ปีที่แล้ว +3

    Nice explain sir

  • @madhuv3631
    @madhuv3631 3 ปีที่แล้ว +2

    Good sir 👍🙏🙏

  • @nssraoenglishacademy274
    @nssraoenglishacademy274 2 ปีที่แล้ว +2

    మేము ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారము. అస్సైన్డ లాండ్ కొన్నాము 10 years క్రిందట registration అయినది. కాని ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఫలాలు (మునిగి నపుడు government ఇచ్చే benifits మాకు ఇవ్వకుండా ఎవరైతే మాకు అమ్మారో ప్రభుత్వం వారికే ఇస్తుంది . ఏమిచేయాలి.

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 10 หลายเดือนก่อน

    Hi Sir , please give your support and legal matters to the poor people .

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 3 ปีที่แล้ว +2

    Thanks so much sir

  • @nomulalingaswamyyadav7537
    @nomulalingaswamyyadav7537 3 ปีที่แล้ว +4

    Good morning sir
    02/11/2020rojuna land cese lo tirupu vachidi epudu memu Pai cortlo piticon veyavacha pls rpl🙏🙏

  • @SatishCh-n9n
    @SatishCh-n9n ปีที่แล้ว

    Baga chepparu sir

  • @KalaramaraoRAMARAO
    @KalaramaraoRAMARAO หลายเดือนก่อน +1

    లాయ్యరు గారు వారాస్తం భూమి ఎలా

  • @harinathboosa5254
    @harinathboosa5254 3 ปีที่แล้ว +3

    Super

  • @damodarreddy5170
    @damodarreddy5170 2 ปีที่แล้ว

    Very good information

  • @ganeshnayek4057
    @ganeshnayek4057 10 หลายเดือนก่อน +2

    11:11 minute time lo cheppina problem ki solution ento cheppagalara brother eppudu vallu patta cheyamu bummi madhi antunnaru 10 years back konnam eppudu valaki new passbook lu vachai

  • @padmajatummala8754
    @padmajatummala8754 7 หลายเดือนก่อน +2

    🌹🙏చాలా మంచి సమాచారం చెప్పారు సార్ కాని పట్టాదారుపాస్ బుక్ ఎన్ని సెంటులకు ఇస్తారు. నేను పొలంలో 13 సెంట్లు కొనుకున్నాను. దయచేసి చెప్పండి.

  • @sreekumarsreekumar3959
    @sreekumarsreekumar3959 3 ปีที่แล้ว +4

    Permanent injection order gurinchi explain cheyandi Sir please sir

  • @Suras776
    @Suras776 3 ปีที่แล้ว +44

    సార్ 1-B మన పేరు మీద ఉండి, పొజిషన్ లో వేరే వాళ్ళు ఉండి అదంగల్ వారి పేరు మీద ఉంటే ఆ భూమి ని ఎలా పొందవచ్చు తెలియజేయండి దయచేసి..

  • @daringman2382
    @daringman2382 2 ปีที่แล้ว +1

    Thank you

  • @durgamsugunakar46
    @durgamsugunakar46 ปีที่แล้ว +8

    Sir నేను 2015 లో assignment bhoomi కొనుగోలు చేసిన కానీ అది రెవెన్యూ అధికారులు , రెవెన్యూ records లో నమోదు చేయలేదు నేను application చాలా సార్లు అడిగా కానీ వాళ్లు రికార్డ్ లో నమోదు చేయలేదు. ఇప్పుడు నేను కొనుగోలు చేసిన భూమినీ తిరిగీ అమ్మిన వేక్తి పేరున patta రెవెన్యూ అధికారులు చేసినారు...plzz దయచేసి నా పరిశితి ఎమిటి...plzz give good advice sir....

  • @ahmedshaik6037
    @ahmedshaik6037 3 ปีที่แล้ว +2

    Shethshindi inaam bhumi kaada oka Vela inaam ite patta Ila కావాలి ప్రస్తుతం ధరణి లో పట్టా అవుతుందా

  • @pradeepmadrolu4602
    @pradeepmadrolu4602 2 ปีที่แล้ว

    Nice News sir

  • @raghunathreddyb3942
    @raghunathreddyb3942 3 ปีที่แล้ว +2

    Sir, Good Evening,
    Registed done 25 years. Pattapass bookrecived and 1 B also given Govt. , But 2012 ofter Mother and Fother Ded. My mothers Brother 1 B., and passbook ,pojiton also changed name. Now what can I do. Still Register is my Fother name.

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 ปีที่แล้ว

    GOOD ADVCT

  • @guravaiahguru6200
    @guravaiahguru6200 4 หลายเดือนก่อน +2

    సార్ నేను అన్ న సైడ్ పట్టా భూమి నీ ₹100 రిజిస్ట్రేషన్ పేపర్ మీద రాసుకుని ఆమె దగ్గర సంతకాలు పెట్టుకున్నాను.లక్ష రూపాయలు ఆమెకి ఇచ్చాను. గడువు ఒక సంవత్సరము పెట్టుకున్నాము గడువు ఒక సంవత్సరం పెట్టుకున్నాను. వాళ్లు ఇప్పుడు డబ్బులు ఇయ్యలేదు టు ఇయర్స్ అయింది. నేను వాళ్ళ భూమి పట్టా చేసుకోవచ్చా. Plese చెప్పండి సార్

  • @syedkhan5444
    @syedkhan5444 3 หลายเดือนก่อน

    కోట్లు కేసు వచ్చినంత మాత్రాన భూమి మనది కాదు కోర్టులో కేసు గెలిచిన తర్వాత కూడా మనము ఆ భూమిని వదిలేసి వేరే దిక్కు పోతే వేరే వ్యక్తి కబ్జా చేసుకుంటే మనం మళ్ళీ కోర్ట్ కి పోవాలి అని అంటున్నారు అడ్వకేట్ గారు

  • @jhansilakshmi9484
    @jhansilakshmi9484 ปีที่แล้ว

    Nice matter

  • @siddichandramouli895
    @siddichandramouli895 2 ปีที่แล้ว +1

    Supar sir

  • @bhaskargundameedi7065
    @bhaskargundameedi7065 ปีที่แล้ว

    Challa bhaga cheappru Sar that's

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 9 หลายเดือนก่อน +1

    Sir.b.r.s.eppdu.chestro.cheppandi.please

  • @kadaranagaraju3294
    @kadaranagaraju3294 ปีที่แล้ว +1

    మేము అసైన్డ్ భూములు కొన్నాము కానీ మాకు పట్టా భూమి గా కాలేదు ఏంటి సార్ దిని పరిష్కారం

    • @shaiksuhana4818
      @shaiksuhana4818 ปีที่แล้ว

      అసైన్మెంట్స్ భూమి ఎప్పటికీ పట్టా భూమి కాదు.

  • @dadaroshanjameer422
    @dadaroshanjameer422 3 ปีที่แล้ว +4

    Sir D-form patta bhumi vilvah 824 pay 2-2-1985 [1985 to 2021]-36years change to patta land section 22a deleted

  • @sreenivasreddya.2745
    @sreenivasreddya.2745 3 ปีที่แล้ว +3

    Sir my grandfather 16 cent agricultural land sell to third person through one bond paper, after that my father given some amount given to third person, so that third person given that land back to my father. Now we have my grandfather agreement and that third person bond. can register that to my father?

  • @shravanb2089
    @shravanb2089 ปีที่แล้ว

    Ad sound cler ga vasthundi..... Kani sir voice cler ga ledu.... Mike lu pettukondiii

  • @ketepallivenkataramana6347
    @ketepallivenkataramana6347 2 ปีที่แล้ว +1

    నేను 8.9.2020.న ఒక స్థలం కొన్నాను ఆ స్థలంలో గతంలో ఒక రైస్ మిల్ ఉండేది అస్థిపన్ను ఇప్పటికి కడుతు ఉన్నాము.ఇదే సర్వే నెంబర్లో అక్రమ లే ఔట్లు ఉన్నాయి అని ఆ సర్వే నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.ఇప్పుడు నా స్థలం రిజిస్ట్రేషన్ అవ్వదు అని రిజిస్టార్ గారు అంటున్నారు నాకు న్యాయం జరిగేది ఎలా?

  • @kothemvolterpran274
    @kothemvolterpran274 3 ปีที่แล้ว +2

    IB లో ఉన్న దాని ప్రకారం పట్టాదర్ పుస్తకం ఇస్తారు కదా, మరలా బుక్ లో లేనివి ib లో ఎలా ఉంటాయి? అర్థం కాలేదు.రెవెన్యూ వాళ్ళు ఈ లిటిగేషన్ తో సామాన్యులకు ఇబ్బంది పెడుతున్నారు.

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 2 ปีที่แล้ว

    Land panchanama details cheppande
    Video cheyande....

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 6 หลายเดือนก่อน +1

    Sir.notary.illu.g.o.59.impliment.vachetu.cheyandi.please

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 9 หลายเดือนก่อน +1

    Sadabinama cheyali Inka pataa bookulu raledu sar

  • @gehnasrisravan
    @gehnasrisravan 6 หลายเดือนก่อน

    What's procedure for a survey on Unsettled property in A.P ?

  • @babluktmchannel9089
    @babluktmchannel9089 9 หลายเดือนก่อน +1

    సార్ నా పేరు ఐలయ్య మరి కందుకూరు మా బావ 518 భూమి అమ్మిండు ఇంటికి పెద్ద అల్లుడు మొత్తం మా ఆయనతో సాయం పెట్టి మొత్తం అమ్ముకున్నాడు నా పేరు లేదు. ఆ భూమి నాకు వస్తదా సార్

  • @syedkhan5444
    @syedkhan5444 3 หลายเดือนก่อน

    సార్ ఒక అడ్వకేట్ నాలుగు ఎకరాల ఆరుగంటల పొలం ఉన్నది టోటల్ నాకు 8.15.5 గుంటల ల్యాండ్ రావాలి ఆ ల్యాండ్ లో పక్కా పొలంలో ఇల్లీగల్ డాక్యుమెంట్ చేసుకొని నా పొలంలో రాళ్లు పారు అయితే ఒక అడ్వకేట్ ఏమంటారు అంటే ఆ సేల్ డీడ్ ని నేను క్యాన్సల్ చేయాలి అని అంటాడు నేను చేయని శాలరీ ని నేను ఎందుకు క్యాన్సల్ చేయాలి సార్ ఇది నాకు అర్థం కాలేదు ఎవరో షేర్ఇట్ చేసుకుంటే నేను ఎట్లా క్యాన్సిల్ చేస్తా సార్ పక్క పొలం లో సెల్యూట్ చేసుకొని నా పొలంలోకి జరిగి ఇల్లు కడుతున్నారు ఆ సేల్ డిడ్ ని నేను క్యాన్సల్ చేయాలని అంటున్నారు అడ్వకేట్ నిజమే చెబుతున్నా అబద్ధం చెప్తున్నా

  • @mallareddy8813
    @mallareddy8813 4 หลายเดือนก่อน

    Plots purchase chesinapudu mutation avasarama.

  • @prasadvikram4034
    @prasadvikram4034 3 ปีที่แล้ว

    Possession is 9/10, 90% winner if proved possession for 12 years, or30 years.

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 3 ปีที่แล้ว

    Super sar

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt หลายเดือนก่อน

    సార్ తెలంగాణ గవర్నమెంట్ అసైన్డి భూములు తల్లి మీద ఉండేటివి బిడ్డ మీదకి మార్చడానికి కూడా సాహసం చేయడం లేదు సార్ ఇప్పటివరకు తల్లి సస్తే గాని కుటుంబ సభ్యులకి కూడా మార్చడానికి వీలు లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు సార్ ఏదైనా న్యాయం ఉంటే చెప్పండి సార్ మాకు కనీస కుటుంబ సభ్యులు బిడ్డలకు కూడా చేయడం లేదు తల్లి బతికున్నంగా తల్లి మీద అసలు భూమి ఉంటే బిడ్డలకు చేయండి సార్ అంటే తల్లి చస్తే గాని మీకు కాదు అంటున్నారు 😊

  • @syedkhan5444
    @syedkhan5444 3 หลายเดือนก่อน

    అయితే అందరు ప్లాట్లు కొన్ని రోజులు చూడండి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చూడండి ఈ వీడియో ఎవరైనా సరే భూమి కొని ఆడ లేకపోతే లాయర్ గారు అంటున్నారు ఆ భూమి వీరులకు పోతది అని అంటున్నారు అంటే భూమి ఎవరు కొనకూడదు ఇక ఎవరైనా అక్కడ లేకపోతే మనం ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తే ఆ భూమి మాది మనము స్టాంప్ డ్యూటీలు కట్టి భూమి కొనవలసిన అవసరం లేదు ఇంటి పర్మిషన్ లే అవసరం లేదు కరెంట్ బిల్ అవసరం లేదు అంటే నాకు భూమి ఉండి నేను హైదరాబాద్ లోను జాబ్ చేస్తున్న అంటే ఆ భూమి మీద వేరొకడు కబ్జా చేసుకోవచ్చు అని అడ్వకేట్ గారు చెబుతున్నట్టు అనిపిస్తున్నది

  • @RajuNyamathabad
    @RajuNyamathabad 9 หลายเดือนก่อน

    Sir 12 guntala bhumi vundi adaniki sambanichina pepar evi levu emcheyali

  • @kandelavinodkumar7570
    @kandelavinodkumar7570 2 ปีที่แล้ว

    Na agriland ku sambandinchi records anni (Patta passbook & 1-b)naa peru meedha ne vunnaayi...alaage position lo kuda nene vunnaanu....kaani koddirojula krindata nenu foreign ku vellinaanu...inthalone vere person naa land loniki akramamgaa ravadam jarigindhi..athani vadda etuvanti documents levu..ippudu nannu emi cheyyamantaru

  • @prasadnese6832
    @prasadnese6832 3 ปีที่แล้ว +1

    Sir, im purchased agriculure land from a person 1.6 acre on 2012. That person having another 1.7 acre. Its sold other person. I am having D pattadar book & 1B record. Now that other person came my land, he siad this land is in my survey no. But he is having agriment for their 1.7 acre only. Sir please give your suggetion for how to react & legal proceedure for getting my land.

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 2 ปีที่แล้ว

    Land panchanama details cheppande...
    1 acre original patta + excess 14 cents land we have like assigned...
    How merge 14 cents in original patta land
    ( Any solution ....
    Mro office lo kuda pane avvadam ladu ...

  • @KrishnaiahKale
    @KrishnaiahKale 5 หลายเดือนก่อน

    Sir Govt Land Ammadaniki Vasthunda sir.

  • @SUDHARSHANChevva
    @SUDHARSHANChevva 6 หลายเดือนก่อน

    సార్ మా భూమి పట్టా లొ 28 గుంటలు వుంది కానీ అందులో సర్వే నంబర్ లొ మా కు 14గుంటలు వుంది మిగతా భూమి అక్కడి కి పోయినట్టు

  • @chikkalalakshana2784
    @chikkalalakshana2784 3 ปีที่แล้ว +6

    1972 -73 lo assigned chesina land konukovacha sir

    • @966655078
      @966655078 2 ปีที่แล้ว

      Maafi inaam land patta Maadi after Dharani prohibited list lo chupistundi new ppb raledu how to solve this issue please reply me sir

  • @kuderuramakrishna4679
    @kuderuramakrishna4679 2 ปีที่แล้ว

    సార్ 1925లో ఒక సర్వే నంబర్ మీద డి సి పట్టా ఇచ్చారు ఆ సర్వే నంబర్ లో కొంత భూమిని చెరువుకు తీసుకున్నారు చెరువుకి తీసుకున్న భూమికి పరిహారం కూడా ఇవ్వలేదు చెరుకు తీసుకోగా మిగిలిన ఉన్న భూమి కి ఎం ఓ సి గవర్నమెంట్ ఇవ్వదు అంటున్నారు దీని మీద కోర్టుకు వేసుకొని ఎం ఓ సి తెచ్చుకోవచ్చా దయచేసి స్పందించగలరు

  • @shaktiswaroop3110
    @shaktiswaroop3110 3 ปีที่แล้ว +1

    Sir maaku patta pass book vundi,online nundi tolagincharu,bank lo crop loan vundi ippudemo maa bhoomi ni assigned list lo chupistundi, 2017 lo online lo vundi 2019 march lo assigned list lo pettaru ippudu memu emi cheyali sir collector gari spandana lo adhi ichhamu reply ledu sir maa bhoomi maaku kaavalante ela proceed avvali sir pls give me suggestion sir

  • @naidum9895
    @naidum9895 3 ปีที่แล้ว

    మీరు చెప్పినట్లు అన్ని records నపెరునఉన్నాయి DPatta landy ఏ బాంక్ లోన్ ఇవ్వటం కుదరదు అంటున్నారు4ఏ 67cents అదే D పట్టా ల్యాండ్ గవర్నమెంట్ house sites కి30.laks వరకు కొంటుంది కొన్నిఊర్లలో దీనికి మార్గమేటి bank lone కి

  • @manoharalovelyms6039
    @manoharalovelyms6039 3 ปีที่แล้ว

    Sir madi dkt patta (a.p.)ma nanna garu 2013 yrs lo okathaniki ammadu athani daggara oka agriment document mariyu land meeda athanu unnadu kani poorthi motham lo dabbulu evvaledu. Kavuna athani daggari nundi nenu ela bhoomi theesukovali. Athanu entha motham echado ade motham echedaniki nenu sumukunga unnanu

  • @veernirajasekhar9328
    @veernirajasekhar9328 3 ปีที่แล้ว +1

    నమస్తే సార్. మీరు చెప్పినట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు ఔతున్నాయా. లేదా ఒక్క తెలంగాణకే పరిమితమా. తెలియజేయాలని కోరుతున్నాను. రెవిన్యూ అధికారులు మాయాజాలం ఇంతింతకాదు. క్రిందిస్ధాయి గు‌మస్తాలనుండి అత్యున్నత స్థాయి అధికారులు వరకూ సిద్ధహస్తులలే. కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ ప్రజలే మోసపోతున్నారు. నమస్తే సార్.

  • @guru.agricalchannel2963
    @guru.agricalchannel2963 3 ปีที่แล้ว +3

    2012 లో చనిపోయిన పేరుమీద 2018లో చేయబడి ఉంది దానికి పరిష్కారం ఏమిటి

  • @shivakolakani5591
    @shivakolakani5591 10 หลายเดือนก่อน

    Sir bavi pakkana boru vesaru dhani seel cheyalante em cheyali

  • @Sankaraiah-e1s
    @Sankaraiah-e1s 10 หลายเดือนก่อน

    Sir,maataatagaaru,maatandrigaaruleru,baariki,sumaar30ekaraaluundani,telicindi,doctmentskoodaledu in. Styasaaizilla,kokkantipancyati,jeetaalolapalli

  • @talentedmastergaming7628
    @talentedmastergaming7628 ปีที่แล้ว +1

    Sir Naadi original land 2 acers undi coconut and mango trees undi but naa land ki mundu DKT land undi vaaru bandi baata Naa Land ki moosi vesadu nenu emi cheyali please suggest

  • @srinivasp7122
    @srinivasp7122 2 ปีที่แล้ว +1

    Sir how much u r service charge

  • @Raghuyadavgo46
    @Raghuyadavgo46 3 ปีที่แล้ว

    సార్. రిప్లే ఇస్తారని ఆశిస్తూ. మీకు మా ఆవేదన తెలియజేస్తున్నాము. మా తాత(అమ్మ వాల్ల నాన్న) కు సంబంధించిన 3 ఎకరాల సీలింగ్ భూమిని వారి అన్న గారు అక్రమంగా తన పేరు మీదుగా మార్చుకోని మా తాతను భూమి లోనుంచి వెల్లగోట్టారు ఆ భూమికి సంబంధించిన సీలింగ్ సర్టఫికేట్ మా వద్ద కలదు . ఆ భూమిని మల్లీ మా తాత గారు దక్కించుకోవాలంటే ఏమి చేయాలి. సలహా ఇవ్వగలరు.

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 2 หลายเดือนก่อน

    DKT భూమికి శిస్తు ఎలా చెల్లింపాలి? Revenue వారు ప్రభత్వ భూమికి సిస్తు తీసుకొము అంటున్నారు.

  • @d.jd.j5908
    @d.jd.j5908 3 ปีที่แล้ว +6

    గుడ్ మార్నింగ్ సర్ అనంతపురం డిస్టిక్ వాసులు ఎమ్మార్వో ఆఫీస్ లో 13బి సర్టిఫికెట్ రైతుకు 13బి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఏ రికార్డులో ఎక్కించి ఉంటారు సార్ రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను

  • @kothemvolterpran274
    @kothemvolterpran274 3 ปีที่แล้ว +2

    Sir.1971 నుండీ ROR ఐతే 20 యేండ్ల తరువాత 1991 తర్వాత అమలులోకి వచ్చింది అన్నారు.ఈ 20 యేళ్లు ఏమి జరిగింది?

    • @AdvocateChauhan
      @AdvocateChauhan 3 ปีที่แล้ว +1

      అమలు పరచలేదు

  • @sravanramancha3879
    @sravanramancha3879 3 ปีที่แล้ว +2

    Sound ❤️ ledy

  • @sunkarisrinivasarao8189
    @sunkarisrinivasarao8189 10 หลายเดือนก่อน

    సార్ నమస్తే సార్ 1991లో 21 సెంటు భూమి నలుగురు దగ్గర కొనుగోలు చేశాం సార్ నలుగురిలో ఒక వ్యక్తి 2001లో 10 సెంట్లు భూమి వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారు సార్ రెవెన్యూ రికార్డులో వన్ బి అడంగల్ నా పేరుని వస్తున్నాయి సార్ 2001లో కొన్ని వ్యక్తి 2022లో 10 సెంట్లు భూమి ఆయన పేరును 1బి రికార్డు నమోదు చేసుకున్నారు సార్ ఇప్పుడు మొత్తం 21 సెంటు భూమి కూడా 2001లో కొన్న వ్యక్తి పొజిషన్లో ఉన్నారు సార్ 1991లో కొన్ని వ్యక్తికి ఏమైనా హక్కులు ఉంటాయా కొన్ని తెలియపరుస్తారు అని ఆశిస్తున్నాను సార్ మనము మా భూమి పైకి వెళితే మన మీద వాళ్ళు తిరగబడుతున్నారు సార్ మనం ఏం చేయాలి కొద్దిగా తెలపగలరు సార్

  • @GolloriChaithanya
    @GolloriChaithanya 3 หลายเดือนก่อน

    సార్ మా తాత గారు 1978 లో అప్లైన్ట్ భూమి కొనుగోలు చెచ్చారు ఇంప్పటి కీ సాగు ఉన్నారుippantiki లేదు

  • @gunalimmgatla2499
    @gunalimmgatla2499 9 หลายเดือนก่อน

    Sir oka land 1983 lo konnam kani ade boomi 1990 lo vere okariki register indi malli atanu 2004 lo vere okariki register aindi aa land EC lo matram 2004 lo konna atanu Peru meda vastundi kani 1B and Adangalo maa Peru meda vundi ippudu aa land evariki vastundi

  • @kranthirachety1633
    @kranthirachety1633 7 หลายเดือนก่อน

    1-B lo mana peru undi ani ela telusukovali plzz process cheppandi ma parents leru guidence ledu

  • @balubalu7721
    @balubalu7721 3 ปีที่แล้ว +2

    Abba full clarity echaru

  • @prawincumarr4591
    @prawincumarr4591 ปีที่แล้ว

    Pattadharu passbook vundi kani,1B lo a suvey number ledu..dani ella cheyali

  • @kasimvali7690
    @kasimvali7690 3 ปีที่แล้ว +2

    Sir in A. P. What called?

  • @praveenkumar-di5vx
    @praveenkumar-di5vx 3 ปีที่แล้ว +5

    D patta intlo menu 30years unnam current bill okate proof no passbook what I have to do

  • @sagaranoop
    @sagaranoop 2 ปีที่แล้ว

    I am from Andhrapradesh. My father got a DKT land for 99 years Lease from a lady. Lease Deed registration was done in the year 2000. That lady belongs to SC community and we belong to BC. Do we(our family) have any rights over that land.

  • @MouniRaj1
    @MouniRaj1 ปีที่แล้ว +1

    సార్ నమస్తే.! నా పేరు ప్రవీణ్ నాకు ఒక చెల్లి & అక్కా వున్నారు.. నేను ఒక ట్రైబల్ (ST) ను. మా నాన్నగారు సంపాదించిన భూమి ని నాకు చెందేలా నోటరీ చేయించ వచ్చా..? అలా చేస్తే వారి తదనంతరం ఆ ఆస్తి నాకు దక్కుతుందా (అనుభవం క్రయ విక్రయ అధికారాలు తో).?
    మా ప్రాంతం లో registration process chalaa ఎక్కువ అందుకే నోటరీ గురించి అడుగుతున్న.. దయచేసి సలహా చెప్పగలరూ🙏🏼🙏🏼.

  • @ChinnagurappaChinnagurappa
    @ChinnagurappaChinnagurappa 5 หลายเดือนก่อน

    మామ మామగారు భూమి పైన మేము బోరు వేసినాము ఆ భూమిని మా పేరు మీదకి ఎక్కేయడం లేదు దీనికి ఎలా కారణాలు చెప్పగలరు నేనే దాని సాగు చేస్తున్నాను మా మామగారు మరణించినారు వాళ్లు మరణం పత్రము వాళ్ళు సర్వే నంబర్లు మా దగ్గర ఉన్నాయి ఇతరులు దాని ఆకారం చేయడానికి ప్లాన్ చేసినారు దీనికి వాస్తవాలు ఎలా పోవాలి మీ సహాయం మాకు పంపగలరా వివరాలు మాకు ఇవ్వగలరా

  • @rextalk4794
    @rextalk4794 2 ปีที่แล้ว +1

    1B record govt mutation needed imp