గురువు గారు శ్రీ గరికపాటి నరసింహారావు స్వామి గారికి పాదనమస్కారములు. హిందూ ధర్మ పరిరక్షణకు యువకులైన కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ఫణిరాజేష్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎంతో కష్టపడుచున్నారు , గురువులైన మీరు తోడు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాము.
గురువుగారు నమస్కారమండి నాకు ఒక చిన్న సందేహం ఉంది అండి మీరు పెద్ద మనసుతో ఆ సందేశాన్ని తీర్చగలరని నేను మిమ్మల్ని కోరుతున్నాం అండి గురువుగారు మన తెలుగు వారు పెళ్లిళ్లు చేసేటప్పుడు మన పెళ్లి కొడుక్కి ఆడ పెళ్లి కూతుర్న మగవారికి అమ్మాయిల్ని ఎడమవైపు కూర్చోబెడతాం కదా అదే తమిళనాడులో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుక్కి కుడివైపు కూర్చో పెడతారు ఎందుకని సార్ కొంచెం ఆ సందేశం తీరుస్తారని మీ యొక్క అభిమాని సార్ ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి
Highly useful advice to certain goofs who do inot have practical knowledge of life. What a wonderful & amazing advice all golden words. Expression is highly amazing. 🙏👌🙏❤️👌
మీరు చెప్పిన ఈ శ్లోకం చిన్నప్పుడు విని ఉన్నాను....కాకపోతే ఇలా అత్తారింట్లో ఉండే అల్లుడి కథ మహాకవి భారవి, విషయంలో జరిగిందని అనుకుంటున్నాను....తొందరపాటులో తండ్రిగారి మీదకోపం పెంచుకుని, తండ్రికి హాని తలపెట్టాలని నిర్ణయించిన భారవి ఏకాంతంలో తల్లితో చెప్పిన నిజాన్ని తెలుసుకొని, పశ్చాత్తాపం చెంది తండ్రికి తన హానికర ఆలోచనను వివరించి తనకు పాపపరిహారం కోసం తగిన శిక్ష విధించమని ప్రాధేయపడితే, చివరకు తండ్రిగారు భారవిని ఒక ఆరునెలలు అత్తారింట్లో ఉండిరమ్మని చెప్తాడు.. అది శిక్ష ఎలా ఔతుందని భారవి ప్రశ్నించగా, నీవు అత్తారింట్లో ఉండి వచ్చిన తర్వాత తెలుస్తుందని వివరించగా.... అత్తారింటికి వెళ్లిన భారవికీ జరిగిన ఆనుభవమని నాకు తెలుసు....మరి ఇది నిజామో అబద్ధమో నాకు తెలియదు.........నా మిడిమిడి (అ)జ్ఞానానికి క్షంతవ్యుడను...
Garikipati garu chaganti garu.....veeriki Intha peru ravadaniki karanam varu samakalina paristhitulaku taggattu cheptaru.... Practical ga matladataru....
పూజ్యులైన గరికపాటి నరసింహారావు గారికి అయ్యా నేను మీకు ఒక మనవి చేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో హైందవ ధర్మం కోసం పోరాడుతున్న కరుణాకర్ గారికి లలిత్ కుమార్ గారికి మీ లాంటి వారు అండగా నిలబడవచ్చు కదండీ మీరు పండితులు మీకు అన్నీ తెలుసు కదా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@ayudhamnageswararaoayudham8575 ఎన్ని గాడిదల మీద నాయనా. అతను అంతకు ముందు క్రిస్టియన్. అందులో వుండే కంపు తెలుసుకుని బయటకు వచ్చేసారు. అతను అడిగిన ప్రశ్నలకు పాస్టర్స్ సమాధానం చెప్పలేక చస్తున్నారు. ఉదా. విజయకుమార్.
అరుగుదలలో లోపం లేదండి శారీరక శ్రమ లోపించింది. పనికిమాలిన కాఫీ టీ అలవాట్లు. కుక్కర్లలో వండినవి పూర్తగ జీర్ణంకావు గ్యాస్ సమస్యవస్తుంది. భోజనం చేస్తూ కూలింగ్ వాటర్ తాఢటం వలన జీర్ణంకాదు. ఫ్రిజ్లో పెట్టిన పదార్థాలు జీర్ణంకావు. అన్నం బాగా నమిలేపని లేకుండాపోయింది. ఎంతబాగా నమిలితే అంతత్వరగ చక్కగ అరిగి వంటబడుతుంది. ఇంటనుండి ఆముదం నెయ్యి దూరమైపోయాయి ఆరోగ్యం పోయింది. సారంలేని తిండితో ఆలోచనా పటిమ వివేక విచక్షణలు కోల్పోయాం. ఏవి ఎప్పుడు ఎంత ఎలా తినాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం.
Exlent Guruji ma mardhi atha aaritlo undabatti one year.iddaru bava mardhulu. Lack down ani pune nundi vacharu maku own house chityala lo undhii kani ma cosister radhu so mardhi garu velli nalgonda lo athagaritlo untunnadu
🌼🌻🌺🏵💮🌸🙏 సాహిత్యానికి హాస్యం జతగా చేసిన మీ తెలుగు భాష పలుకలు తిన్న కొద్ది తినాలని విన్న కొద్ది వినాలని పలికే మీ భాష మధురమైన హాస్యం కలిగిస్తుంది😀😃😄😊
Hgb.
0..
గురువు గారు శ్రీ గరికపాటి నరసింహారావు
స్వామి గారికి పాదనమస్కారములు.
హిందూ ధర్మ పరిరక్షణకు యువకులైన
కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు
ఫణిరాజేష్ గారు ప్రవీణ్ కుమార్ గారు
ఎంతో కష్టపడుచున్నారు , గురువులైన మీరు తోడు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాము.
అద్భుతమైన విశ్లేషణ గురువు గారు
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
Jai.Shree Raam.
బాగుంది మీ ఉపన్యాసం
నా స్నహితుడు నా చిన్నప్పుడు ఇరిటం పోయాడు 10. ఎకరాల భూమి సుఖం
Zdx😊
తొలి రోజు తొలి చుట్టము.మలి రోజు మలి చుట్టము.మూడవరోజు మురికి చుట్టము. అని పెద్దలు అంటారు.
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
అవును.కదా ఎవరు పైన ఎక్కువ గా ఆధారా
పడకూడదు.
నెయ్యి చురు ధనానికి ప్రతీక.అది కూడా ఆవు నెయ్యి అయితే మరీ మంచిది.
పాదరక్ష ప్రయోగం మీ పదవిన్యాసం చాలా కామెడీగా ఉంది
యదార్ధ సంఘటన లు కళ్ళకు కట్టినట్లు చెప్పారు..గురువు గారు..👍👍
గురువుగారు నమస్కారమండి నాకు ఒక చిన్న సందేహం ఉంది అండి మీరు పెద్ద మనసుతో ఆ సందేశాన్ని తీర్చగలరని నేను మిమ్మల్ని కోరుతున్నాం అండి గురువుగారు మన తెలుగు వారు పెళ్లిళ్లు చేసేటప్పుడు మన పెళ్లి కొడుక్కి ఆడ పెళ్లి కూతుర్న మగవారికి అమ్మాయిల్ని ఎడమవైపు కూర్చోబెడతాం కదా అదే తమిళనాడులో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుక్కి కుడివైపు కూర్చో పెడతారు ఎందుకని సార్ కొంచెం ఆ సందేశం తీరుస్తారని మీ యొక్క అభిమాని సార్ ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి
Same doubt
Heart left side untadhi kabatti ani anduke ani anukuntunna nenu aithe
Good namstea meeru manchigachepptaru satakoti dhannyavadalu
నమశ్శివాయ నమశ్శివాయ
ఓం నమః శివాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
ఓం నమః శివాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
Manassantiga untundi mastaru,. Meeru cheppevi Anni... 🙏
Hii
అక్క
guruvugaru exclentga chepparu
Meedi cheppinata chepu vinalanipichundi 🙏🙏🙏🙏🙏
अति सुंदरम् व्याख्यानम् इति मम अभिप्रायः । 🙏🙏🙏
Chaalàçliyarga chepparu guruji 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
అయ్యబాబోయి నవ్వలేక సచ్చాను
Baga cheparu guruvu garu 🙏🏻🙏🏻🙏🏻
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
అహతింటే గారెలే తినాలి వింటే గరికపాటి ప్రవచనాలే వినాలి
Highly useful advice to certain goofs who do inot have practical knowledge of life. What a wonderful & amazing advice all golden words. Expression is highly amazing. 🙏👌🙏❤️👌
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
Nuvvu telugu vadive kada.....telugu lo type cheyochu kada.......english vachani andariki teliste niku award istara.....pichoda.....Jai Telugu
9
ఏదార్థా వాది లోక విరోధి.
మంచి విశ్లేషణ
ధన్యవాదములు గురువు గారు
👌👍🙏🙏
నిజంగా దేవుడే రోజూ దిగి వచ్చి కనిపిస్తే నైవేద్యం పెట్టమంటే ఈ మానవులు భయపడతారు. రోజూ పెట్టరు. ఒక్క సారి ఊహిఁంచఁడి.
కానీ గురువు గారూ ఈ రోజుల్లో అత్తగారి సొమ్ము తినడం విషంతో సమానం. మన కాళ్లపై మనం నిలబడటము ఉత్తమః. ఒకరిపై ఆధార పడటం తప్పు...
Correct bro
అందరు అలా ఉండరు బ్రో
Thanks Manaku padati leekunte o kala vuntathi padati vunte Enkokalavuntathi
ఆ అదృష్టం నాకు దొరకలేదు రావు గారు
Good advise.
ఇల్లరికం లో ఉన్న మజా అది అనుభవించితే తెలియును లే భలే చాన్సులే
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
😂😂😂😂😂😂😂😂
Paadaraksha prayogam!! vinadanike chaala bhayamjaramfa unnadi Guruji inka aa alludu untadantaara??😊😊
కొంత మంది పెళ్లయిన కొత్త నుంచి కూడా ఒక్కరోజు కూడా అత్త మామ మర్యాద చేయరు
Thank you.
Garikapati Gary matalu super
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
జై సుడిగాలి సుధీర్ అన్న
వందేమతరం!!!
వందేమాతరం
Chaalabaagaa chepparu guruvu gaaru
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
🙏 ఓం నమః శివాయ 🙏
🙏🙏Baga chaparu gurvu garu🙏🙏
మీరు చెప్పిన ఈ శ్లోకం చిన్నప్పుడు విని ఉన్నాను....కాకపోతే ఇలా అత్తారింట్లో ఉండే అల్లుడి కథ మహాకవి భారవి, విషయంలో జరిగిందని అనుకుంటున్నాను....తొందరపాటులో తండ్రిగారి మీదకోపం పెంచుకుని, తండ్రికి హాని తలపెట్టాలని నిర్ణయించిన భారవి ఏకాంతంలో తల్లితో చెప్పిన నిజాన్ని తెలుసుకొని, పశ్చాత్తాపం చెంది తండ్రికి తన హానికర ఆలోచనను వివరించి తనకు పాపపరిహారం కోసం తగిన శిక్ష విధించమని ప్రాధేయపడితే, చివరకు తండ్రిగారు భారవిని ఒక ఆరునెలలు అత్తారింట్లో ఉండిరమ్మని చెప్తాడు.. అది శిక్ష ఎలా ఔతుందని భారవి ప్రశ్నించగా, నీవు అత్తారింట్లో ఉండి వచ్చిన తర్వాత తెలుస్తుందని వివరించగా.... అత్తారింటికి వెళ్లిన భారవికీ జరిగిన ఆనుభవమని నాకు తెలుసు....మరి ఇది నిజామో అబద్ధమో నాకు తెలియదు.........నా మిడిమిడి (అ)జ్ఞానానికి క్షంతవ్యుడను...
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
@@vinasompugatelugukathalu6438 p ftyout7beoppon
Guruji you are always the best
చాలా మంచి విషయాలు sir
నెయ్యి గురించి బాగా చెప్పారు 🙏🙏
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
Corect gaa cheppaaru gurvu gaaru meeru
Great
Great
KVR 🌱🌱🌱🌱🌱
OMG 😑😣😣నెయ్యి లేని భోజనం గొడ్డన్నం అయితే
నేను ప్రతీ రోజు తినేది గొడ్డన్నమా 😢😢😢
thanks to సహస్రావధాని గారు
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
@@vinasompugatelugukathalu6438 నీ ఛానెల్ ప్రమోషన్ లెవెల్ కి నీక్కూడా గొడ్డన్నం పెట్టాలి బ్రో...🤣😂🤣😂
@@potato_pc_gamer 🤣
@@anithaseelam2256 hiiii..anitha.garu
12
Guruvu Garu 🙏🙏🙏🙏
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
Mamaaa
చంద్ర బాబు ఇల్లు అత్త గారిల్లు - అల్లుడు పద్మశ్రీ
Super. Guruvu. Gaariki. 🙏🙏🙏
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
Garikipati garu chaganti garu.....veeriki Intha peru ravadaniki karanam varu samakalina paristhitulaku taggattu cheptaru.... Practical ga matladataru....
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
@@vinasompugatelugukathalu6438 🙏
Elaunav macha
Padharaksha prayogam
Ardha chandhra prayoam
Padha prayogam
Hasthaprayogam
Shasthra prayogam
Manchi.. Padhale..
Om Sairam swami
Super
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
Sir Miku baga experience sir...enni Rojullu unnatu meeru
Yes...... you are right sir.....
Miru cheppede nijam anduke own ellu kattukuntunnadu attara ellu vaddanta
Nic guruvu garu
🙏👍🤓
నాకు పెళ్లయి 8 ఏళ్ళు అయ్యింది... ఒక్కసారి కూడా అత్తగారు ఇంటికి వెళ్ళలేదు... మర్యాద తెలియదు వారికి
Chulakana aypothamu
Happy birthday sir
Alludu thana maryada kapadu kovali antee athavarinike tharachu vella kudadu, oka vela vellina varam leda 15 rojula kantee yekkuva vundakudadu. Kani veelunna appudu vari koothurine adapa, thadapa pampa vachu, leka dimpe ravachu, ‘Provided’ attarinte varu ‘Tama iruvure madhya’, thagadalu pette varu kanappudu & mana bangaram manchide ieynappudu.
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
Elanti rojulla alludi kallu kadigi ... kallu iriga gotte atha mama lu unnaru ... gouravam kadhu kadha istam ochinatu matludutunnaru ... ika alludi tandri lekunte anthe sangathulu chala chulakana chustunnaru alludi ni valla alludi valla amma ni . Alludi chaste pallal erikodaniki kuda ready unnaru . Mogudu epudu sastada lekunte anyayam chesi savadabbe baryalu ane baryalu tayaravtunnaru
gurugaru super
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పూజ్యులైన గరికపాటి నరసింహారావు గారికి అయ్యా నేను మీకు ఒక మనవి చేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో హైందవ ధర్మం కోసం పోరాడుతున్న కరుణాకర్ గారికి లలిత్ కుమార్ గారికి మీ లాంటి వారు అండగా నిలబడవచ్చు కదండీ మీరు పండితులు మీకు అన్నీ తెలుసు కదా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు అడిగినందుకు ధన్యవాదాలు నాక్కూడా అడగాలని ఉంది బ్రహ్మశ్రీ గరికపాటి వారు లక్ష్మీ గారు చెప్పింది మీరు గ్రహించగలరు జైహింద్ జైశ్రీరామ్
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈☺
@@ayudhamnageswararaoayudham8575 ఎన్ని గాడిదల మీద నాయనా. అతను అంతకు ముందు క్రిస్టియన్. అందులో వుండే కంపు తెలుసుకుని బయటకు వచ్చేసారు. అతను అడిగిన ప్రశ్నలకు పాస్టర్స్ సమాధానం చెప్పలేక చస్తున్నారు. ఉదా. విజయకుమార్.
అత్త గారి ఇంట్లో పెత్తనం అయినా చెయ్యాలి పేడ అయినా తీసివేయాలి
ఇప్పుడు ఏ అత్తగారు అల్లుడు ని ఆహ్వానించరు.
Eppudaina anthe , kodalu Mana intlo undali anukuntaru adi kuda sevalaki kani alludu undalani evaru anukoru . Anduke aa Kalam lone ee padyam undi . Idi varaku kuda intlo 10 Mandi pillalu undevaaru , alludini ahvanisthe maryadalu cheyali so intlo money saripodani chese vaaru kaadu ...
Saradaga cheppalante sivudine valla mamagaru ahvaaninchaledu sister ... Idi anaadiga unna aacharam ☹️
Endukani ahvaninchede kuthuru, alludini kada.
Koduku kodalu very kapuram chuttalu laga vachipovadame
కరెక్ట్
Garikapati garu meru intelligent naa 😁😁😁😁
Intelligent ante e patiki athanu la 100 mandi ni tayar chesevaru 🙄🙄
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
@@vinasompugatelugukathalu6438 link pls
🙏🚩🌹
Nice Guruvu garu. 🙏
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
Hiii..illarikam lo..undi .majaa
Avn
నేటి యువత తెలుగుభాషలో కోకొల్లలుగా అక్షరదోషాలు,ఉచ్చారణాదోషాలు......మార్గం మీలాంటివారే చూడాలి గురువు గారు.
Maa ammama charu with ghee super 😍
Yes
Baga cheppinaru guruvu garu ....
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
I̊ h̊åt̊e̊ h̊i̊m̊
From siva ratri to sanku ratri...march to janauary (2 ratrulu ante 10 months)
Meeru cheppedi bavuntadi guruvu garu. Any Topic
😊👌
Na pelliae 10 years aeinthi , kani ninu ma atha garintlo 10 days kuda undaledu , naku manchi value unthi
అరుగుదలలో లోపం లేదండి శారీరక శ్రమ లోపించింది. పనికిమాలిన కాఫీ టీ అలవాట్లు. కుక్కర్లలో వండినవి పూర్తగ జీర్ణంకావు గ్యాస్ సమస్యవస్తుంది. భోజనం చేస్తూ కూలింగ్ వాటర్ తాఢటం వలన జీర్ణంకాదు. ఫ్రిజ్లో పెట్టిన పదార్థాలు జీర్ణంకావు. అన్నం బాగా నమిలేపని లేకుండాపోయింది. ఎంతబాగా నమిలితే అంతత్వరగ చక్కగ అరిగి వంటబడుతుంది. ఇంటనుండి ఆముదం నెయ్యి దూరమైపోయాయి ఆరోగ్యం పోయింది. సారంలేని తిండితో ఆలోచనా పటిమ వివేక విచక్షణలు కోల్పోయాం. ఏవి ఎప్పుడు ఎంత ఎలా తినాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం.
Ok
Haa avunu
😀
Vasthavam guruvu garu
Guruvu gariki namaskaram
👍
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
200% Correct✅ guruvu garu
Exlent Guruji ma mardhi atha aaritlo undabatti one year.iddaru bava mardhulu. Lack down ani pune nundi vacharu maku own house chityala lo undhii kani ma cosister radhu so mardhi garu velli nalgonda lo athagaritlo untunnadu
Niv Kuda puttintiki vellu mi hus kuda vastadu simple Anduku feel avtunnav 😁
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
మొదటి రోజు మాడచుట్టం,రెండవరోజురూకచుట్టం,మూడవరోజుమురికిచుట్టం
Avadracheppadumukyamayapanikimundupedataruapayananindamoputaru
🙏🙏🙏
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈👈
👍🙏🙏

😊😷

భారవి కథ జగద్విదితమే కదా!
Ma Bava Garu 6 nelalu avuthundhi vachi
కరోనా ఉంది కాబట్టి ఉండి ఉంటారు
రాకేష్ గారు.
Namaskaram andi..🙏😊....... Devi bhagavatam...... Veera hanuman......Siva puranam....... Rushulu kathalu ........ And many more stories.... Pls 👈👈
Me bava gaaru me comment chusthe vellipothar leendi Rakesh gaaru 😆
Nakitey attaritikaduna narakam yakadaledu