🙏పూజారి గారు.చాల ఆనందంగా ఉంది మీ సంభాషణ విని. మా అత్త గారు 5 నెలల మా బాబు కి స్నానం చేసేటప్పుడు నరసింహ స్వామి కి అభిషేకం చేసినట్లు అనుకుంటూ చేస్తుండేది.
అయ్యా ఆచార్యులువారూ అద్భుతంగా చెప్పారు.🙏🙏 చిన్న మనవి అండి. “శ “ ని “ష” అని పలకకండి. మీరే తప్పు మాట్లాడకూడదు. నేను తప్పు పట్టడం లేదు. కానీ చాలా మంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. యాంకరమ్మకు చెప్పగా చెప్పగా ఓకే తగ్గించారు. సంతోషం తల్లీ.. కల్లు కాదు కళ్లు అని స్పష్టంగా వత్తి పలకాలి.
Guruji! How to become millionaires by doing remedies with cloves, cardamoms, cinnamon, camphor,Sri yantram, chandi homam,donating for annadanam in kaashi,/Vaaranaasi,Ayodhya,Kumbhamela etc ?
🙏పూజారి గారు.చాల ఆనందంగా ఉంది మీ సంభాషణ విని. మా అత్త గారు 5 నెలల మా బాబు కి స్నానం చేసేటప్పుడు నరసింహ స్వామి కి అభిషేకం చేసినట్లు అనుకుంటూ చేస్తుండేది.
😊🙏👌👌👌👌👌
నమస్కారం గురువుగారు మీ మంచి మనసే మాకు శ్రీరామ రక్ష
🙏
స్వామి గారు మీరు వెంకటేశ్వర స్వామి వారి గురించి వివరిస్తుంటే మన మనసు పులకిస్తుంది. ప్రత్యక్షం గా చూస్తున్నట్లు భావన కలుగుతుంది
చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏
Namasthe Swamy .Many important points about Lord Sri Venkateswara Swamy.
Chalabhaga cheparu pujarigaru
మాకు తెలియనివి చాలా బాగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు
Pujari garu chala baga chepparu.
Tq sir, wonderful message 🎉🎉
అయ్యో రామ ☺🙏🙏🙏👌👌👌👌
జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నేను కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి భక్తుడిని
🙏🙏🙏🙏🙏🌹thank you poojari garu mee vivarna bagundi
చాలా బాగా చెప్పారు స్వామి👏
ఓం నమో వేంకటేశాయ
జై, శ్రీ, మన్నారాయణ, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Anchor good job.
అయ్యా ఆచార్యులువారూ అద్భుతంగా చెప్పారు.🙏🙏
చిన్న మనవి అండి.
“శ “ ని “ష” అని పలకకండి.
మీరే తప్పు మాట్లాడకూడదు.
నేను తప్పు పట్టడం లేదు. కానీ చాలా మంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు.
యాంకరమ్మకు చెప్పగా చెప్పగా ఓకే తగ్గించారు. సంతోషం
తల్లీ..
కల్లు కాదు
కళ్లు అని స్పష్టంగా వత్తి పలకాలి.
Omnamo Venkateshaya Namaho
Thanks guruvgaru
Yea temple details and archakulu vaari details Chepthe baundedi
Pujari garu dhanam ga Shankallu thesukova cha any problem 's r no please explain in next video thanks
గురుభ్యోనమః ఇప్పుడు నేను అష్టాదశ పురాణాలలో వాయు పురాణం వింటున్నాను
Super explanation swamiji..🙏
Swami meeru cheputhunte kallaniillu vastunnai swami namaskaram
Namo narayanaya
Ma shrivari dasudu ma guruvu gariki shathakoti padhabhi vandhanalu 🙏
పూజారిగారు ఎంత మర్యాదగా చక్కగా వివరిస్తున్నారు 🙏🙏🙏
Ayya pujaari kaadu archakaswamy ani samboodinchhali
ఓం నమో నారాయణాయ
🙏🙏🙏🙏🙏
Memu seva cheyinchukovali anukuntunamu
Ela yekkada vivaralu cheppamani Manavi🙏🙏
🕉️narayana
Thank you sir 🙏
నమస్కారం అండి 🙏 పూజారి గారు. ఈ గుడి ఏ ఊరి లో ఉందో దయచేసి చెప్పండి.
Swamy adress cheppandi ee seva ala cheyichukovali telapagalaru,chala baga cheptunnaru swamy
🙏🙏
ఓం నమోవెంకటేశాయ
Brahmmagaru dhanyoooosmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Temple name
Mariyu memu karpuravrsava cheyinchukovalli ante evarini approchu avalli
Panthulu gaaru matlade temple ekkadundandi?
Vizag vaibhava Venkateswara swamy temple….murali nagar anukunta
🤔 ఆ గుడేనా?@@rajinipriya3007
Venkojipalem andi
నమస్కారములు పూజారిగారు
Guruji! How to become millionaires by doing remedies with cloves, cardamoms, cinnamon, camphor,Sri yantram, chandi homam,donating for annadanam in kaashi,/Vaaranaasi,Ayodhya,Kumbhamela etc ?
Ome Nama shivaya
E temple address akkada unde andi..memu kuda e sevs chesukovali andi.. please address peddande
Ee gudi Ekkada undi address cheppandi
గురుభ్యోన్నమః వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టాదశ పురాణాలు యూట్యూబ్లో ఆలకించి గురువుగారైన వద్దిపర్తి పద్మాకర్ గారికి నేను రుణపడి ఉంటాను
E temple ekkada vundi cheppandi memu kuda swamy varini darshanam chesukutamu
Vizag annaru okasari eppudo
ఈ ఆలయం ఏ ఊరిలో ఉందండి, వివరాలు చెప్తారా 🙏🏻
Adres pls 🙏🙏🙏🙏🙏andi
ఈ అడ్రస్ ఎక్కడ అండి
Swamy Ji EK kada ee temple
Sir
Q🙏🙏🙏
can i know Anchor name
Vijitha
Memu maa ఇంటి దగ్గర నుండి ఎలా పం0లు ,మీరు స్వామి వారి ప్రసాదం మాకు ఎలా పంపిస్తారు మాది హైదరాబాద్
Sivalingam entlo undavacha swami
Abisakam cost
Karpuram patadaniki cost
ఏ వూరిలో అండి. బ్రహ్మగారి phn no తెలిపితే మరిన్ని వివరాలు తెలుకోగలం.
Anni nuvve cheppesi, mataladaniki avakam ivvavu, start chesemundu yekkakadaplace cheppi start cheyali kada adi ledu
యాంకర్ చూడ ముచ్చట గ వున్నారు
ఏ పూర్వ జన్మ 😂సుకృతం నాయనా మీరు వర్ణించు వుంటే నేను వినడం
అసలు జనాలు ఇలా తయారు అయ్యేరు ఏమిటి
ఎక్కడ స్వామి వారికి పెట్టిన ఒకటే కదా ఆ గుడి కావాలా అక్కడే వున్నారు స్వామి ఎంత మూర్ఖత్వం లో వున్నారు జనం
Pelli kavalante emi cheyyali
ళ పలకటం నేర్చుకో తల్లి.తెలుగు ఖూనీ చెయ్యకు . వాక్ శుద్ధి ఉండాలి .
Amma vijitha ee roju nee dressing hair style muddugaa paddhathi gaa undi thallee aaseervaadalu neeku
Andi
ఏ ఊరు గుడి ఎక్కడ పచ్చ కర్పూరం పెడితే ఎంత అవుతుంది స్వామికి అడ్రస్ చెప్పండి మంచిగా మాక్కూడా
యాంకర్ "శివ " అనడం నేర్చుకోవాలి ,,"షి వ" కాదు
Swamymeetemplekialravali
🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻
యాంకర్ "కళ్ళు" అనాలి " కల్లు" కాదు
అమ్మ ఈ ఆలయం ఎక్కడ
Vizag
ఎక్కడ స్వామి ఈ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి ఏ ఊరు
Vizag
Vizag Lo ekkada andi pls @@kumariskitchen691
పూర్తి అడ్రస్ ఇవ్వండి స్వామి
@@kumariskitchen691
గురువుగారి ఎడ్రస్ గురవుగారి link lo undi
కళ్ళు అని పలకాలి
Mana time baalenappudu enni chesina anthe
Amma kallu ani anadam sarigga నేర్చుకో talli.
Guruvu gari mobile num pettandi
ఏ పూర్వ జన్మ 😂సుకృతం నాయనా
Where is the temple address pl I want to sponsored pachakarpuram for naamam.
Sir maku mobile number essthara swamy 🙏🙏
Thank u sir🙏🙏🙏🙏🙏