చిరు ..జీవి నుండి మెగాస్టార్ వరకు | Chiru to Megastar | Rajiv erram - Charan tv Online

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • చిరు ..జీవి నుండి మెగాస్టార్ వరకు
    తండ్రి కళను నిజం చేడానికి ..శివ శంకర వర ప్రసాద్ ..అనే ఓ సదా సీదా మధ్యతరగతి కి చెందినా యువకుడు ..మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరడానికి రైలెక్కాడు ..అక్కడ నా అనే వాళ్ళు ఎవరు లేరు ..ప్రతిభను మాత్రమే నమ్ముకున్నాడు .. ..
    శివ శంకర వర ప్రసాద్ అనే చిరు జీవి ..చిరంజీవి గా మారాడు ..స్వయం కృషి.. పట్టుదలతో ....వచ్చిన ప్రతి అవకశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ..ఒక్కో మెట్టు ఎక్కుతూ ..మెగాస్టార్ గా ఎదిగాడు

ความคิดเห็น • 1.1K

  • @raviteja3756
    @raviteja3756 4 ปีที่แล้ว +178

    Thank you Team.. realy thanks
    కొందరు తేలిక, తెలిసినా ఒప్పుకోక ఏవో వాగుతారు కానీ..
    మీరు చెప్పినవి నిజం, అప్పట్లో inspiration classesలో చిరు గురించి చెప్పేవారు.
    రొమాంఛితమైంది నా ఒళ్ళు.. ఎందుకంటే నా చిన్నప్పటి చిరంజీవి mania గుర్తొచ్చి.
    Bigboss, rikshavodu నుండి నాకు బాగా గుర్తు.. చిరంజీవి కనిపిస్తే ఒక మాయ.
    Hitler హిట్, ఆ పాటలు, ఆ చరిష్మా అప్పట్లో ఎన్ని పోస్టర్స్ దాచుకునేవాణ్ణో.
    చిన్నపుడు tvలో చిరు సినిమా అంటే అంతే..
    చిరు సినిమా relese అంటే పండగ కోసం తెల్లవారుఝాము ఎప్పుడు అవుతుందా అన్నట్లు చూసేవాళ్ళం.
    ఎప్పటికీ real megastar చిరు నే.
    ఆయన చేసిన మంచి పనులను, సహాయాలను మీడియా.. కులాల వారీగా సమర్థించే పనిలో ఉండి, పెద్దగా బైటికి పబ్లిష్ చేయలేదు.
    స్కూల్స్, collegeలో చిరు నే టాపిక్.
    చివరికి రాజకీయాల్లో పక్కనుండి నవ్వుతూనే, దుష్ప్రచారం చేసి, bad చేసి, తొలగిపోయేదాకా ఉరుకోలేదు కొందరు.
    సున్నిత మనస్కుడైన చిరు ఇక ఈ 'రాజకీయాలు' కాదనుకున్నాడు.
    ఎప్పటికీ మా అభిమాన పర్వతం చిరు

    • @akhilakhil1942
      @akhilakhil1942 3 ปีที่แล้ว +7

      Perfect ga chepparu

    • @globalfreemusic3263
      @globalfreemusic3263 3 ปีที่แล้ว +4

      thankq

    • @baindlajayaraju3397
      @baindlajayaraju3397 3 ปีที่แล้ว

      అంత సీను లేదు రా నా బొంగు 50 కోట్లకు పార్టీ టికెట్ అమ్ముకున్నాడు తెలుసా

    • @chandruthimmarayappa7204
      @chandruthimmarayappa7204 3 ปีที่แล้ว +3

      VERY VERY correct
      No.1 only mega annaya
      JAI MEGASTAR

    • @megastarchiru1506
      @megastarchiru1506 3 ปีที่แล้ว +1

      అభిమాని గుండెల్లో వెలిసిన చిరంజీవి అన్నయ్య మీరు
      మీరే ఎప్పుడు చిరంజీవుడు గా వుంటారు

  • @lokeshsaibethireddy2591
    @lokeshsaibethireddy2591 4 ปีที่แล้ว +255

    చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగాం ,జీవితంలో ఎన్నో ఆనందాలు చిరంజీవి సినిమా లతో ముడిపడి ఉన్నాయి. అందుకే చిరంజీవి part&partial of my life.

  • @creationkingrevanasidda1117
    @creationkingrevanasidda1117 4 ปีที่แล้ว +95

    అన్నయ్య గురించి వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు
    Always Megastar

  • @surya556
    @surya556 4 ปีที่แล้ว +36

    అన్నయ నా గుండెల్లో చిరం ( జీవి). ఆయన ప్రేరణ తొ నేను అనేక మంది కి రక్త దానం చేశాను. అలాగే నా మరణం తరువాత నా నేత్రాలు తీసుకోవచ్చు అని నా వీలునామా ఇచ్చాను. అభిమానులు అంటే ఒక సహాయక యోధులు అని అన్నయ అభిమానులకే చెల్లింది. 😎❤️.

    • @saisanaka8192
      @saisanaka8192 3 ปีที่แล้ว +2

      Great donation bro. I’m chiru fan.

    • @boyaashok5756
      @boyaashok5756 ปีที่แล้ว

      నేను కూడా చిరంజీవిగారి అభిమానిని నేను 20 సార్లు ""రక్థము "" ఇచాను ....

  • @kishoresriram1860
    @kishoresriram1860 4 ปีที่แล้ว +11

    సూపర్ రాజీవ్ గారు మనం చిరు సినిమాలు చూస్తూనే పెరిగాం , ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు , థాంక్స్ . చిరు సినిమా నే మనకు పండగ , ఆనాటి అరుపులు , కేకలు , ఎప్పటికి మరచిపోలేము , జై చిరంజీవ

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 4 ปีที่แล้ว +79

    చాల మంచి విషయాలు చెప్పేరు .
    అన్నయ్య పుట్టిన రోజు శుభకాంక్షలు.
    జై మెగా స్టార్.

    • @sankarkadali8528
      @sankarkadali8528 3 ปีที่แล้ว +1

      జై చిరు

    • @koyyadashyam6117
      @koyyadashyam6117 3 ปีที่แล้ว

      Amina etamolo half cheese vade gopa vadu Chiru vest

  • @chch9830
    @chch9830 4 ปีที่แล้ว +261

    అన్నయ్య కష్టం చూసే నేను physics lo PhD చేసా...నువ్వు సినిమాలలో నే కాదు అన్నయ్య జీవితంలో కూడా ఇన్స్పిరేషన్..

    • @vulkundakarumesh4215
      @vulkundakarumesh4215 4 ปีที่แล้ว +13

      Nenu inter fail ayinappudu Chiru ni inspired ga tisukuni pass ayyanu

    • @sridharb4973
      @sridharb4973 3 ปีที่แล้ว +3

      S sir nenu kuda. 10 th class to education apesanu. Present 3 pgs complete chesanu.

  • @peddintirajesh7533
    @peddintirajesh7533 3 ปีที่แล้ว +11

    అన్నయ్య గురించి అద్భుతంగా చెప్పావు సోదరా...నిజమే చిరంజీవి లాంటి హీరో మళ్ళీ పుట్టడు ఇక మీదట పుట్టలేడు,ఏది ఏమయినా అన్నయ్యను మించిన హీరో ఎవ్వరూ లేరు.

  • @noorullanoornoor7879
    @noorullanoornoor7879 4 ปีที่แล้ว +66

    చాలా బాగా చెప్పారు.నేను 1976 లో పుట్టాను నా పదేళ్ల వయసులోనే చిరంజీవి గారి అభిమాని అయిపోయాను.

    • @CharanTVOnline
      @CharanTVOnline  4 ปีที่แล้ว +8

      యెస్ సర్..మనం ఆ రోజులు చూసాం.. అదో గొప్పా ఫీలింగ్

    • @NagaRaju-vu9si
      @NagaRaju-vu9si 4 ปีที่แล้ว +3

      Nenu naa 5.samvaccharaleke.chiranjivi.fan.aipoyany.fast.nenu.siddipeta.sitharamanjaneya.dhiyetarlo.srimanjunatha.chusanu.tharuvatha.adhe.dhiatarlo.hindra.chusanu.a.movie.chusinappudu.annayyaku.abimaniga.aipoyanu.jai.megastar

    • @ravikanth33
      @ravikanth33 3 ปีที่แล้ว

      @@NagaRaju-vu9si same nenu kuda 5 years unnappude fan ayya

  • @rayavarapusrkrishna3384
    @rayavarapusrkrishna3384 4 ปีที่แล้ว +204

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది. ఇది 100% నిజం.....

  • @mrsekhar6802
    @mrsekhar6802 3 ปีที่แล้ว +11

    అన్నయ్య కోసం ఎంత చెప్పినా తక్కువే that is megastar, no body can break in the hole cine industry chiru records

  • @narendrabnarenr6609
    @narendrabnarenr6609 4 ปีที่แล้ว +173

    200% తెలుగు సినిమాలలో చిరంజీవి గారే ఆఖరి మెగాస్టార్

    • @domathotisuresh4782
      @domathotisuresh4782 3 ปีที่แล้ว +1

      Yes

    • @pikkilikrishnaih5984
      @pikkilikrishnaih5984 3 ปีที่แล้ว +2

      అవును కరెక్టే అప్పట్లో టాలెంట్ పర్సన్ చిరంజీవి మాత్రమే ఉండే వాడు. ఇప్పట్లో ప్రతి హీరో అంతకుమించిన టాలెంట్ హీరోలే ఉన్నారు

    • @srinivaschintala4136
      @srinivaschintala4136 3 ปีที่แล้ว +2

      Rajakiyalu.theliyani.mahaneeyudu.kaastajeevi

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 3 ปีที่แล้ว +6

      @@pikkilikrishnaih5984 ippati hero's antha Chiru ni copy chese vare brother telusuko

    • @Super-yu2nu
      @Super-yu2nu ปีที่แล้ว

      @@pikkilikrishnaih5984 chiru antha
      Talent ippudu vunna hero's lo yevariki ledhu.chiru anny Cheyya
      Galadu.ippati hero's ki okati vasthe
      Okati raadhu.megastar great

  • @arunkiranpapineni1797
    @arunkiranpapineni1797 4 ปีที่แล้ว +615

    అన్నయ్య గురించి చెపుతుంటే ఎంత సేపు అయినా వినాలి అనిపిస్తుంది,
    అదే 'మెగా స్టార్' అంటే

  • @ravimathsmagics763
    @ravimathsmagics763 4 ปีที่แล้ว +22

    Super చెప్పావ్ బ్రదర్..... నా feelings అన్ని నువు చెప్పావ్.... tq bro

  • @srikanthsunkara4778
    @srikanthsunkara4778 4 ปีที่แล้ว +56

    జై చిరంజీవ..🙏🙏🙏.. కొందరు రాజకీయ దుర్మార్గులు మా 'అందరివాడు ' ను కొందరి వాడుగా చేద్దామని ప్రయత్నించారు..

  • @rameshbgvsv
    @rameshbgvsv 4 ปีที่แล้ว +23

    80s.. 90slo puttina mana age valaki.. chiranjeeve inspiration, entertainment & role model.. mana annaya...mana emotion chiranjeevi. Ayana aa vaibhavam chusina manam adrustavanthullam. Chala baga chepparu brother.. thank you. Megastar birthdayki.. mega gift icharu mana fans andariki.

  • @kpraveen8374
    @kpraveen8374 4 ปีที่แล้ว +41

    Tears rolled my eyes when u where telling his biography.yes I was born in 1980 and I knew hiss craze as a megastar.i never watched heroine when he dances.true inspiring person.Thank you Rajiv erram

  • @avulagollashivakumar384
    @avulagollashivakumar384 4 ปีที่แล้ว +178

    తెలుగు సినిమా ఇండస్ట్రీని 22సంవత్సరాలు తన ఒంటి చేత్తో ఏలిన మహనీయుడు

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug 3 ปีที่แล้ว +15

    Bro 80's kids ke kadu 90's kids ki kuda 90% chiranjeevi gare favourite hero Iam also chiranjeevi fan

  • @nikhilkommu1194
    @nikhilkommu1194 4 ปีที่แล้ว +151

    అవును చిరంజీవి సినిమా వస్తోంది అంటే అదే దసరా దీపావళి పండుగల సందడి 💪

  • @laxmanthecitizen3417
    @laxmanthecitizen3417 4 ปีที่แล้ว +216

    సాహో కొణిదల సింహమా...❤️

    • @rajusayannagari3133
      @rajusayannagari3133 4 ปีที่แล้ว +5

      Simhalu pululu Andhuku anna manaku
      Mana Annaiah Megastar

    • @euphoria-pb1tb
      @euphoria-pb1tb 4 ปีที่แล้ว +4

      Yes

    • @euphoria-pb1tb
      @euphoria-pb1tb 4 ปีที่แล้ว +3

      @@rajusayannagari3133 correct

    • @raghuram8143
      @raghuram8143 4 ปีที่แล้ว

      Hlo vuttutti simhama lion ante legend venktesh jai

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 4 ปีที่แล้ว +65

    It's true brother. Everyday gurtocche vyakti mana megastar annayya garu. Annayya nu minchina hero ledu raru

    • @deepuchiru9765
      @deepuchiru9765 4 ปีที่แล้ว +1

      YES BABAI JAI CHIRANJEEVA AA A JAGADEEKA VEERA SUPREME HERO PADMA BUSHAN DR. MEGA STAR CHIRU ANNAYYA BIG BOSS JAI MEGA FAMILY MEGA HERO'S

  • @bavidoddisailu5587
    @bavidoddisailu5587 3 ปีที่แล้ว +7

    నిజంగా ఆయన కరణ జన్ముడు జై చిరంజీవ...

  • @rajaadapa1395
    @rajaadapa1395 4 ปีที่แล้ว +94

    అన్నయ్య నువ్వే మాకు ఆకరి మెగాస్టార్ ఇది నిజం

  • @mandalasanjeeva8316
    @mandalasanjeeva8316 3 ปีที่แล้ว +7

    అన్నయ్య అంటే చాలు తెలియని ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది
    నిజంగ నేను నా దేవునికి భక్తునిగ ఉండడం నా అదృష్టం జై చిరంజీవ🙏🚩

    • @madhuthogata3163
      @madhuthogata3163 3 ปีที่แล้ว +1

      నిజం అన్న ఇంకో మెగాస్టార్ రాడు 🙏🙏🙏🙏🙏

  • @askanivijay6978
    @askanivijay6978 4 ปีที่แล้ว +76

    ఆయన డాన్స్ ,ఆయన fights ఆయన డ్రెస్సింగ్ .. అవే మాకు అన్నీ...

  • @narilove282
    @narilove282 4 ปีที่แล้ว +208

    అక్షర సత్యం గా చెప్పావు సోదరా...

  • @sreeramdasari5361
    @sreeramdasari5361 4 ปีที่แล้ว +6

    థాంక్స్ భయ్యా అన్నయ్య గురించి చెప్పిన్నందుకు ఎందుకంటే అన్నయ్య గురించి ఎంత చెప్పిన ఎన్నిసార్లు చెప్పిన హృదయం ఉప్పొంగిపోతుంది

  • @karampurividyasagar
    @karampurividyasagar 4 ปีที่แล้ว +195

    నో వన్ రీప్లేస్ హిమ్... అది ఒక్క చిరు సార్ కే సాద్యం

    • @aimbotyt1043
      @aimbotyt1043 3 ปีที่แล้ว

      Ani gudha

    • @aimbotyt1043
      @aimbotyt1043 3 ปีที่แล้ว +2

      Pedda wastee gadu 1000crores asthi vundhi kani evariki help chesthaledu jai Sonu sood

    • @Surya.k3265
      @Surya.k3265 3 ปีที่แล้ว +3

      @@aimbotyt1043 ఏమిరా కుర్ర సన్నాసి జైలు రెడ్డి ఏమిచ్చినాడురా?ఈ వయస్సుగల నీకు ఇంత కుల పిచ్చ నా?

    • @karthekch5
      @karthekch5 3 ปีที่แล้ว +2

      @@aimbotyt1043 neeku gudhapaguludhi... lakshlakotlu janam somu dengi sakshi studiolu bharati cementlu heritage companly dochesina ysreddy ni kamma cbn ni adugu ra jaffa

    • @rameshchiru7432
      @rameshchiru7432 3 ปีที่แล้ว +1

      @@aimbotyt1043 sonu Sood garu Chiranjeevi garu seva la mundu thakkuve..jai Chiranjeeva
      🙏 Chiranjeeva Sukhibhava 🙏

  • @brahmachary8052
    @brahmachary8052 4 ปีที่แล้ว +112

    ఇది అన్నయ్యకు
    అ సలయిన గిఫ్ట్

    • @moinuddinkhaja9172
      @moinuddinkhaja9172 3 ปีที่แล้ว +1

      Ma mega star yeppati ki mega star ye chiru chiru chiru mana gunde chappudu chiru

    • @sumanmalela5214
      @sumanmalela5214 3 ปีที่แล้ว +2

      Inspiration of the youth of mega star 🙏💐🌹🌺

    • @domathotisuresh4782
      @domathotisuresh4782 3 ปีที่แล้ว +1

      Yes Yes Yes

  • @shaikjavidvali993
    @shaikjavidvali993 4 ปีที่แล้ว +55

    అందుకే మీరు మెగా స్టార్ అయరు అన్నయ love you so much annaya

  • @hasinisaki
    @hasinisaki 4 ปีที่แล้ว +41

    వాస్తవాలు చొప్యారు Brother అన్నయ్య ఎంటో ఆయన వెక్తుత్వo ఎంటో అందరికీ
    బాగా అర్థం అయ్యేలా చొప్యారు Brother
    హ్యాట్సాఫ్ అన్నయ్య... From: Karnataka Mage Fan

  • @Nareshkumargundu259
    @Nareshkumargundu259 3 ปีที่แล้ว +4

    అన్నయ్య గురించి చెప్పి కన్నీళ్లు తెప్పించారు
    చిరు అన్నయ్య గ్రేట్

  • @kuraakulajagadeesh8760
    @kuraakulajagadeesh8760 4 ปีที่แล้ว +21

    Legend of millienium, Megastar always Megastar, without chiru Anna we can't imagine Telugu film Industry, Long live Chiru Anna Many Many more returns of the day, Jai Megastar

  • @SSS-tr6gd
    @SSS-tr6gd 3 ปีที่แล้ว +3

    నీ గొంతులో 🙏చిరంజీవి🙏గారి ధమ్ము చూపించావు అన్న ✊👊👍🤜🤛💥

  • @owkmadhukiranmadhukiran8642
    @owkmadhukiranmadhukiran8642 4 ปีที่แล้ว +63

    బాగా చెప్పారండి, boss is back.
    రాజకీయాలు నీచంగా తయారయ్యాయి .
    అన్నయ్య లాంటి వారు ఉండలేరు.

  • @bhanupatakulavlogs
    @bhanupatakulavlogs 4 ปีที่แล้ว +109

    సూపర్ రాజీవ్ భయ్యా, గుడ్ ఇన్ఫర్మషన్

  • @murali344
    @murali344 4 ปีที่แล้ว +69

    WISH YOU MANY MANY HAPPY RETURNS OF THE DAY CHIRU SIR.....

  • @bandarukumar969
    @bandarukumar969 4 ปีที่แล้ว +33

    Rajiv anna 00- 20 generation ki teliselaa chesaru MegaStar gurinchi superb

  • @snimeshnath490
    @snimeshnath490 4 ปีที่แล้ว +30

    Super bro....yes public is very fools
    2009 time lo chiru ni fool chesi manalanti fans ni chala feel cheyincharu....but boss is always king......

    • @syedhussain4365
      @syedhussain4365 3 ปีที่แล้ว

      Mee Kanti fans kuda veyaledu bhaiyya votes

    • @snimeshnath490
      @snimeshnath490 3 ปีที่แล้ว

      @@syedhussain4365 fans vesaru bro anthuke 70 laksh la janam chiru ki votes vesaru ani talk vunthi...70 lakshalu fans mattrame...

  • @anandbethibethi8905
    @anandbethibethi8905 4 ปีที่แล้ว +32

    Real Hero Megha Star ⭐ Chiru,,,👌 good information ,i like your Voice Sir

  • @hrithikjc336
    @hrithikjc336 3 ปีที่แล้ว +5

    E generational Hero's Nothing beside chiranjeevi sir
    No one will Reach Him
    One and only Megastar
    Respect you sir Love u
    U R Hardwork make u to rule tollywood u r , no 1 All time

  • @jamesrenikuntla9735
    @jamesrenikuntla9735 4 ปีที่แล้ว +59

    అన్న నోటి నిండారుగా పిలుస్తాను. నా పెద్దన్న చిరు. WISH HAPPY BIRTHDAY. ANNAYYA,

  • @kumarmatli6889
    @kumarmatli6889 4 ปีที่แล้ว +38

    చాలా గొప్పగా చెప్పారు అన్నగారు

  • @sravansirlapuu9634
    @sravansirlapuu9634 4 ปีที่แล้ว +45

    Huge MEGA STAR CHIRANJEEVI
    THE LIVING LEGEND

  • @ramarao281
    @ramarao281 4 ปีที่แล้ว +25

    Chiru is always great and lezend,,, No one can beat him in acting view,,,,, fans base view,,,, his personal carrier view,,,, he is great.....
    No one can reach near to his boundaries.
    Chiru always megastar

    • @gvsatish424
      @gvsatish424 4 ปีที่แล้ว +1

      Ala santosha padu or nuvvu batakalevu

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 4 ปีที่แล้ว

      @@gvsatish424 endukura kullu naa

    • @gvsatish424
      @gvsatish424 4 ปีที่แล้ว

      @@gorakalakamal2485 I said fact raa verry puka

    • @chandruthimmarayappa7204
      @chandruthimmarayappa7204 3 ปีที่แล้ว

      Suuuper brother
      JAI MEGASTAR

  • @darapureddiratnakumari1679
    @darapureddiratnakumari1679 4 ปีที่แล้ว +29

    100% correct ga chepparu

  • @ravithati6239
    @ravithati6239 4 ปีที่แล้ว +4

    జై మెగాస్టార్, నువ్వే నా దేవుడు.

  • @manjunathadeva9212
    @manjunathadeva9212 3 ปีที่แล้ว +3

    Real msg about megastar chiru,
    Hats up

  • @tularamanjitula2339
    @tularamanjitula2339 4 ปีที่แล้ว +86

    మీరు చెపుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అన్న

  • @thodupunoorilavanya1693
    @thodupunoorilavanya1693 4 ปีที่แล้ว +43

    ఆయన మీద ఏదో లాగా బురద జల్లదనికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసారు ఇంకా చేస్తున్నారు కానీ శిఖరాన్ని ఎవ్వరు కదాల్చలేరు .

  • @venkatarao7471
    @venkatarao7471 4 ปีที่แล้ว +17

    జై చిరంజీవ 🙏🙏🙏🕺

    • @krishnamohann8246
      @krishnamohann8246 3 ปีที่แล้ว

      దట్ ఇస్ మై చిరంజీవి ఎప్పటికీ ఎప్పటికీ మెగా స్టార్ మెగా స్టార్ ఆయన తర్వాతే ఎవరైనా ఏం అటులైన నా ఇప్పటికి అప్పటికి ఎప్పటికి మెగా స్టార్ మెగా స్టార్

  • @javvajikishorebabu6341
    @javvajikishorebabu6341 4 ปีที่แล้ว +32

    Kaarana janmudu megastar Happy birth day.

  • @saiteja8844
    @saiteja8844 4 ปีที่แล้ว +60

    Bro you made me to cry I can't control my tears.We lost a great leader to the society.

    • @deepuchiru9765
      @deepuchiru9765 4 ปีที่แล้ว +4

      Nejam anna JAI CHIRANJEEVA AA A JAI PRAJARAJYAM

    • @chraju8107
      @chraju8107 4 ปีที่แล้ว +4

      Nijam bro great human being

    • @bommenaarjun617
      @bommenaarjun617 3 ปีที่แล้ว

      S bro

    • @K-Connects
      @K-Connects 3 ปีที่แล้ว

      Banthike unnadayya

  • @darultrishul7345
    @darultrishul7345 4 ปีที่แล้ว +16

    Jai Chiranjeevi.
    The Legend.

  • @nooruddinshaik3565
    @nooruddinshaik3565 4 ปีที่แล้ว +82

    ఎం చెపావ్వు అన్న నువ్వు సూపర్
    హ్యపీ బర్త్ చీరు

  • @nsatish9004
    @nsatish9004 4 ปีที่แล้ว +26

    Jai chiranjivi

    • @padmaraok6152
      @padmaraok6152 4 ปีที่แล้ว

      Verdi karana janmudu entra

    • @euphoria-pb1tb
      @euphoria-pb1tb 4 ปีที่แล้ว

      @@padmaraok6152 no
      Jai Chiranjeeva

  • @hskxbgjdbvd2340
    @hskxbgjdbvd2340 3 ปีที่แล้ว +3

    జీవితం లో అందరికి అప్ డోవ్స్ మామూలే
    అదే చిరంజీవి గారికి జరిగింది . కాని ఎప్పుడు చిరంజీవి గారు మా గుండెల్లో ఉంటారు . మా జీవితంలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నరు అంటే అది చిరంజీవి గారు మాత్రమే . ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు 💯✔️

  • @prasadpotnuru-uo4ht
    @prasadpotnuru-uo4ht 3 ปีที่แล้ว +2

    జై మెగా అభిమానులు ❤️❤️❤️

  • @crazy4earth
    @crazy4earth 3 ปีที่แล้ว +5

    Mega Star ✨✨⭐⭐ Chiranjeevi
    🙏🙏🙏🇮🇳🙏🙏🙏
    (Hard work, dedication, innovation, consistency)

  • @naveenalthi_7
    @naveenalthi_7 4 ปีที่แล้ว +6

    అదరకొట్టరు బ్రదర్ 👍

  • @rrkk6780
    @rrkk6780 4 ปีที่แล้ว +20

    Happy Birthday Chiru Annayya,,,we are with you always

  • @repalleprathap1474
    @repalleprathap1474 3 ปีที่แล้ว +1

    లవ్ యు బ్రదర్ సూపర్ నరేషన్
    జై చిరంజీవ

  • @b.v.s.vardhini6779
    @b.v.s.vardhini6779 4 ปีที่แล้ว +14

    గ్రేట్ అన్నయ్య

  • @dhruva1435
    @dhruva1435 3 ปีที่แล้ว +3

    చిరంజీవి అనే దేవుడిని చూస్తూ పెరిగాను జయహో మెగాస్టార్ 💞💞💞💞

  • @jagadishyadav8250
    @jagadishyadav8250 4 ปีที่แล้ว +8

    👉జై చిరంజీవ🙏🙏🙏

  • @balumanindhar35
    @balumanindhar35 3 ปีที่แล้ว +1

    Tollywood ke kadhu total indian cinemake hero antey yela dance cheyali yela fights cheyali anii parichayam chesadu that is mega 🌟 total indian cinemake oka kotha trend set chesaru chiru sir oka hero antey yela vundalo chiru sir chupincharu hatsoff sir

  • @tmadhusueeshtmadhusueesh5582
    @tmadhusueeshtmadhusueesh5582 4 ปีที่แล้ว +1

    అన్నయ్య మీ లాంటి అన్నయ్య దొరకడం మాలాంటి అదృష్టం నీకు అభిమాని అయినందుకు మా అదృష్టం✊✊✊✊ జై కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి ✊✊✊

  • @chinnukrish5059
    @chinnukrish5059 3 ปีที่แล้ว +5

    My Inspiration Also Megastar Chiranjeevi Sir (Boss)To get in TFI 😍
    Megastar Never Before
    Ever after In TFI

  • @rajuakkireddy4824
    @rajuakkireddy4824 4 ปีที่แล้ว +17

    God bless you sir cheranjevi Garu.

  • @devendarshivarathri230
    @devendarshivarathri230 3 ปีที่แล้ว +2

    Naku 27years but I am still mega ⭐ fan jai mega ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @manikantanaidu6176
    @manikantanaidu6176 4 ปีที่แล้ว +2

    అన్న మీరు అన్నయ్య గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వాంగా కూడా వుంది అన్న.... అన్నయ్య గురించి చెప్పిన నీకు కుడా నా హృదయపూర్వకంగా ధన్యవాదములు

  • @krishnabsv6571
    @krishnabsv6571 4 ปีที่แล้ว +6

    Really great Maga star sir 100%
    Jayaho Chiranjeeva 🌹👌👏👏👏🙏🙏🙏

  • @ramuberiki4275
    @ramuberiki4275 4 ปีที่แล้ว +10

    Happy birthday chiru Sir... Super ga cheppav bro. Thank you.

  • @shankarsingarapu6809
    @shankarsingarapu6809 3 ปีที่แล้ว +1

    ఇప్పటికీ, ఎప్పటికీ చిరు అంటే డాన్స్.డాన్స్ అంటే అన్నయ్య. ఈ రోజుకి అన్నయ్య సినిమాలూ టీవీ లో వస్తుంటే ఆ రోజులు మళ్ళీ కళ్ల ముందు మెదులుతున్నాయి...hattsoff bro, నాకు మళ్ళీ నా బాల్యం గుర్తు చేశావ్...

  • @krishnakvs4598
    @krishnakvs4598 3 ปีที่แล้ว +2

    అన్నయ్య గురించి చాల బాగ చెప్పారు. లవ్యూ. జై ఛిరంజీవా జయహో ఆచార్య.

  • @user-ke9gz2df1z
    @user-ke9gz2df1z 4 ปีที่แล้ว +60

    Cm ante 5 years megastar avvadam mamulu visham kaadu cini field chowdaris domination maro Cast ni raanivvaru 100%nijam

    • @vinodgodugu1398
      @vinodgodugu1398 4 ปีที่แล้ว +3

      Hehe joke bagundi andaru enti maari mega family new commers ni thokkesthar ani Antar andhuke kaada 11 Mandi hero lu vunnar

    • @vinodgodugu1398
      @vinodgodugu1398 4 ปีที่แล้ว

      Any way happy birthday to legend of Indian cinema MEGA STAR ⭐

    • @vinodgodugu1398
      @vinodgodugu1398 4 ปีที่แล้ว +4

      @@indianfilm2750 vammo joke bagundi ramcharan face okkasari addam lo chusukomanu thelusthadi oka dawada vizag ki inko dawada nelluru ki chusthadi ni lanti gorre lu fans ga vunnar kabbatte vallu hero lu success avthunar ok na inka ee family lo kuda two members ki minchi leru

    • @techgeeks9346
      @techgeeks9346 4 ปีที่แล้ว +4

      @@vinodgodugu1398 gorrelanti fans valla success kaaru brother. Fans kuda cinema baguntene chustaru. Vachina aa 11 members lo entha mandhi success iyyadu chudu. Not only mega family, even ntr family kuda anthe. First movie ke family support. Tarwata talent undali.. ramcharan face adham lo chuskomannadam kaadu nuvvu entha andham ga unnavo chusko mundhu.. surgery lo cheyinchukoni hero heroine lu evaru leru ee era lo

    • @vinodgodugu1398
      @vinodgodugu1398 4 ปีที่แล้ว

      @@techgeeks9346 ni what's up number pettu na photo pedutha appudu thelusuthadi nenu etlavuntano ok na ramcharan bachkani re

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 ปีที่แล้ว +7

    మీరు చెప్పింది నిజం... థియేటర్ లో డబ్బులు చల్లడం, కటౌట్ లు కట్టడం, పాలాభిషేకం చెయ్యడం, దండలు వెయ్యడం, సినిమా రీల్ బాక్స్ కి పూజలు చెయ్యడం, క్యూ లో చొక్కాలు చింపుకోడం, ఆయన సినిమా కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చెయ్యడం, కూలీలు పొలం లో బస్తాలు అమ్మి కాలినడకన సినిమా కి టౌన్ కి రావడం, బండ్లు కట్టి, సైకిల్ తొక్కుతూ ఆయన సినిమా కి వెళ్ళడం, క్లాసులు ఎగ్గొట్టి సినిమా చూడటం, పేపర్ లో ఆయన ఫోటో వస్తె ఆల్బమ్ లో పెట్టుకోవడం, థంస్ అప్ మూతలు దాచుకోవడం, చిరు యాక్షన్ కార్డ్స్ సేకరించడం, ఆయన వేసిన డ్రెస్సులు కుట్టించుకోడం, ఆయన సినిమా కాసెట్టు అరిగి పోయే దాకా వినడం.... ఇలా కష్టపడి ఎన్ని చేసినా అవన్నీ మాకు మాత్రం జీవితం లో ఎంతో సంతోషం, ఆనందం ఇచ్చాయి... ఆ కిక్కే వేరు... పసి పాప నుండి పండు ముసలివారు దాకా చిరంజీవి సినిమా అంటే ఎగిరి గంతేసి చూసేవారు... ఇప్పటి తరానికి చిరంజీవి గురించి తెలిసింది ఉల్లిపాయ మీద పొట్టు అంత మాత్రమే... కానీ ఆయన స్వర్ణ యుగం నాటి జ్ఞాపకాలు మాకు చాలా అమూల్యం... దేవుడు వరం ఇస్తే మా చిరంజీవి వయస్సు ఇంకో 20 సంవత్సరాలు తగ్గించమని కోరుకుంటాం... ఎందుకంటే ఆయన సినిమా చూస్తే ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ బ్రతక వచ్చు, ఆయన్ని చూస్తూ చనిపోవచ్చు అని చిన్న స్వార్థం... Love you mega star Chiru... Long live...

  • @nicemeetingyou1904
    @nicemeetingyou1904 3 ปีที่แล้ว +1

    CHIRU hardwork is an inspiration and it can be inspirational to many
    JAI HO CHIRANJEEVAAAA

  • @swathivadigina6266
    @swathivadigina6266 3 ปีที่แล้ว +2

    Em chepparu annayya. Okkate bhumi,okkate aakasam, oke okka Megastar. Proud to born as an indian and as an telugu

  • @brotherhacks9777
    @brotherhacks9777 4 ปีที่แล้ว +13

    True boss tears in my eyes bcoz I sense it same. Thanq bro

  • @jyothipyboyina6919
    @jyothipyboyina6919 4 ปีที่แล้ว +12

    Jai Chiranjeevi

  • @edavallypadmavathi2274
    @edavallypadmavathi2274 3 ปีที่แล้ว +1

    No words to say sir..simply💞 love u 💞💗evr nd frevr..💕nice video really appreciate u sir..

  • @janapatisubbarayudu1596
    @janapatisubbarayudu1596 4 ปีที่แล้ว +9

    Happy birthday to you chiru annayya

  • @saiteja8844
    @saiteja8844 4 ปีที่แล้ว +18

    Many More Happy Returns of the day Boss

  • @euphoria-pb1tb
    @euphoria-pb1tb 4 ปีที่แล้ว +8

    Yes
    Jai Chiranjeevi garu ❤️

  • @amarkumarmugidhi2578
    @amarkumarmugidhi2578 4 ปีที่แล้ว +1

    చిరంజీవి అంటే పాత కొత్త తరాలకు నవయుగ వైతాళికుడు, చిరంజీవి అంటే ఎందరికో రోల్ మోడల్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో మా మీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్యను చూసి పెరిగిన వాళ్ళు ఎందరో. జై చిరంజీవ జై జై జై చిరంజీవ

  • @koteswaraogollapudi3
    @koteswaraogollapudi3 3 ปีที่แล้ว +3

    Nuv chala super gaaa cheppav bro.
    My god Chiru....❤️❤️❤️❤️❤️❤️

  • @thirupathikatla3190
    @thirupathikatla3190 4 ปีที่แล้ว +10

    Correct chepparu..anna..ide andariki share cheyyandi..anna..idi asalu cheppali....mana venuka mosam cheste yem chestam anna..chala goppa vakyti..

  • @vloggerstylishvicky6733
    @vloggerstylishvicky6733 4 ปีที่แล้ว +8

    Mah Megastar Chiranjeevi Garu maku epudu merey inspiration💪💪💪😍😍😍❤❤❤thanks for the video nijanga ayina karaanajanmudu🙏🙏🙏

  • @syedismailshike4162
    @syedismailshike4162 3 ปีที่แล้ว +2

    ఇండస్ట్రీ లో ఎంతమంది ఉన్నా మెగాస్టార్ ఒక్కడే ఎంత మంది కొత్త హీరోలు వచ్చినా ఇన్స్పిరేషన్ ఒక్కటే మెగాస్టార్ అందుకే నెంబర్ వన్ హీరో కాదు ప్రతి హీరోకి నెంబర్ వన్ మెగాస్టార్ ఒక్కడే అడవిలో సింహాన్ని దే రాజ్యం ఇండస్ట్రీలో మెగాస్టార్ దే రాజ్యం జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ 💫💫💫💫🇮🇳💞💖💫

  • @ramakrishnakrishna2179
    @ramakrishnakrishna2179 3 ปีที่แล้ว

    Happy to hear about annaiah he is great human being

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 4 ปีที่แล้ว +12

    happy birthday chirangeevi.

  • @narsaiaht.v.896
    @narsaiaht.v.896 4 ปีที่แล้ว +9

    Many many happy returns of the day chiru sir

  • @rajaroyal730
    @rajaroyal730 3 ปีที่แล้ว +1

    Vintunte Goosebumps vastunnai.... Annayya you are our roll model... Jai Mega Star........

  • @rajuteki6275
    @rajuteki6275 3 ปีที่แล้ว +2

    Na varaku chiru oka addiction...emotion..annayya gurinchi cheppalante matalu saripovu....love u boss...forever💗

  • @mohanmohan8732
    @mohanmohan8732 4 ปีที่แล้ว +5

    Jai chiranjeeva
    Konedala kodama simham megastarr chiranjeevi annayya King of Indian cinema megastarr chiranjeevi

  • @ramveluvarthi2685
    @ramveluvarthi2685 4 ปีที่แล้ว +18

    Happy birthday to you annya

  • @saddamshaik6105
    @saddamshaik6105 4 ปีที่แล้ว +16

    Bayya nuvu cheppindhi 100% nijam bro i like it rajikiyam lo kutralu mosalu vuntaayi ani boss ki teliyadu bro