Producer Ashwini Dutt about Sr NTR Reaction on Jagadekaveerudu Athiloka Sundari | Chiranjeevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Producer Ashwini Dutt about Sr NTR Reaction on Jagadekaveerudu Athiloka Sundari | Chiranjeevi
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 TH-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

ความคิดเห็น • 296

  • @CHIRANJANSreenivas
    @CHIRANJANSreenivas 3 ปีที่แล้ว +73

    వర్షాన్ని కూడా లెక్క చేయకుండా
    23సార్లు మార్నిగ్ షో ఓకే టాకీస్ ఓకే సీట్ లో కూర్చొని ఈ సినిమా చూసాను.నేను నా సొంత డబ్బులతో 56మందికి ఈ సినిమా చూపించా 💪.అమ్మానాన్నలను ప్రేమిస్తాను దేవుడిని ఆరాధిస్తాను చిరు అన్నయ్యను అభిమానిస్తాను.చివరి శ్వాస వరకు ఈ నా మాట శాసనం 🙏.MEGASTAR THE KING OF INDIAN CINEMA 👏👏👏👏

    • @kalyanchowdary3056
      @kalyanchowdary3056 3 ปีที่แล้ว +1

      Ha ha ha

    • @roaster2348
      @roaster2348 3 ปีที่แล้ว +1

      Anni sarlu enduku chusav ra chinna.. Cinima artham kaledha

    • @roaster2348
      @roaster2348 3 ปีที่แล้ว

      Nuvvu sollu aapu ra swami 56 mandiki chupichava... 😂🤣ne lavada chupinchava enti

    • @CHIRANJANSreenivas
      @CHIRANJANSreenivas 3 ปีที่แล้ว

      @@roaster2348 అర్ధం చేసుకోడానికి అభిమానానికి తేడా కూడా తెలీట్లేదా పెద్దోడా

    • @kalyanchowdary3056
      @kalyanchowdary3056 3 ปีที่แล้ว +2

      @@roaster2348 ఏంది బ్రో నువ్వు మరీనూ డైరెక్ట్ గా వేసుకుంటున్నావ్ ,😑😀😀😀🤣🤣🤣

  • @venkatviswa1643
    @venkatviswa1643 3 ปีที่แล้ว +22

    All time industry hit never before never after జగదేకవిరుడు అతిలోకసుందరి మూవీ

  • @chadsekh
    @chadsekh 4 ปีที่แล้ว +127

    raining continuously stopped a bit at 5 PM , watched 1st show SATYAM theater ameerpet, 30 years passed .... nostalgic

    • @ckumar214
      @ckumar214 3 ปีที่แล้ว +2

      How much was the ticket price then..??... do you remember..??

    • @georged8991
      @georged8991 3 ปีที่แล้ว +1

      super anna....

    • @AjayKumar6818
      @AjayKumar6818 3 ปีที่แล้ว +1

      Super

  • @tejmaximus3893
    @tejmaximus3893 4 ปีที่แล้ว +303

    10:15 ntr about jagadeka veerudu

  • @fullbindaschannel7060
    @fullbindaschannel7060 3 ปีที่แล้ว +15

    Anni chepparu Kaani Karnatakalo kooda 100 days Ayyindi jagadeka veerudu Athiloka Sundari Movie Nanu Choosa karnatakalo chinnappudu Chala bagundi karnataka power star puneeth rajkumar and Pawan kalyan fans From karnataka

  • @anandpadala
    @anandpadala 4 ปีที่แล้ว +15

    Na chinnappudu nundi ippativaruku 100 times chusanu I love this movie I am waiting sequal sir

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 4 ปีที่แล้ว +19

    One of the best telugu movie!The anchor also the best one with her natural appearance!

  • @Sunsarma07
    @Sunsarma07 3 ปีที่แล้ว +161

    Mola lothu neellalo ,6 km nadichi, morning show chusam...that's megastar..may 9th 1990..kakinada..padmapriya...

  • @narayanamurthy435
    @narayanamurthy435 3 ปีที่แล้ว +16

    ఇది శ్రీకాకుళం లో మొదటి రోజు బెనిఫిట్ షో ఉదయం 7 గంటలకు చూసాను. మాకు చాలా నచ్చింది.
    చిరంజీవి ని తొక్కేయాలని అప్పట్లో కొంతమంది హీరోలు వారి ఫాన్స్ నెగిటివ్ టాక్ తెచ్చేవారు.
    ధియేటర్ లో కొంతమంది ఫ్యాన్స్ ముసుగులో బైటికి వచ్చి బ్యాడ్ టాక్ తెచ్చారు. ఫ్లాప్ అని ప్రచారం చేశారు. రెండు రోజులు ప్రదర్శన అయిన తర్వాత వరదలు వచ్చి ధియేటర్ లోకి నీరు వచ్చి మునిగి 3 రోజులు షో ఆగిపోయింది.
    తిరిగి ఓపెన్ అయింది 50 రోజుల పాటు 4 షోలు హౌస్ ఫుల్. తర్వాత 150 పైగా ఆడింది. బంపర్ హిట్.

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 6 หลายเดือนก่อน +7

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా 130 times చూశాను.. బెస్ట్ సినిమా

    • @mohanraok7917
      @mohanraok7917 5 หลายเดือนก่อน

      ఏం బ్రదర్? థియేటర్ లో గేటు దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగమా నీది?.

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 5 หลายเดือนก่อน +1

      ​@@mohanraok7917కాదు థియేటర్ ఆపరేటర్ వుంటాడు 😂

  • @bayyarapusreedhar2476
    @bayyarapusreedhar2476 3 ปีที่แล้ว +29

    Sr NTR blessed everyone especially Chiranjeevi his combination movie a great legend nandamuri taraka ramarao Garu he is industry God 🙏

  • @nrk2892
    @nrk2892 3 ปีที่แล้ว +5

    Thanks a lot ASWINI DUTT gaaru you gave us wonderful movie as great 👍gift Great memorable Mega movie JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI excellent team work 💪 one among the top 10 movies of the telugu cinema 🎥
    Amazing performance by dynamic Megastar Chiranjeevi gaaru Sridevi gaaru Amrish puri gaaru
    Excellent supporting team Kannda Prabhakar Garu, Rami reddy gaaru
    Thanikella gaaru allu rama lingayya gaaru brahmmi gaaru
    Baby shaliny, cute shamily and boys .
    Miracle music therapy by illaya raaja gaaru
    Excellent camera work that too without any graphics 👍
    LEGEND SPB GAARU JANAKI GAARU Chitra gaaru Amazing music therapy with honey voices
    Choreography by sundaram master and prabudeva
    Excellent dialogs awesome 👌 script jandhyala gaaru team great narration
    Exceptional direction by K.Ragavendra Rao gaaru
    Thanks a lot team and telugu cinema vandanam 🙏

  • @powerofpeople01
    @powerofpeople01 3 ปีที่แล้ว +21

    అద్భుత దృశ్యకావ్యం జగదేకవీరుడు అతిలోకసుందరి ఇళయరాజా గారి సంగీతం అతిలోకసుందరి ని చూపించే విధానంలో ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుశా ఎవరికి సాధ్యం కాదు.. అందాలలో పాటలో తెలుస్తుంది.. లెక్కలేనన్ని సార్లు చూసాం ఎన్ని సార్లు చూసిన బోర్ అవని అద్భుతమైన మూవీ..

  • @ganeshgadgi9467
    @ganeshgadgi9467 4 ปีที่แล้ว +86

    👍👍జగదేకవిరుడుఅతిలోకసుందరి ఇప్పటికి ఎప్పటికి మరిచిపోలేని ఇలియరాజ గారి సంగీతం Sholapur శ్రీనివాస్ థియేటర్ and పద్మ థియేటర్ నాలుగు నెల లెట్ రిలీజ్ లో రోజు 8 ఆటలు 14 రోజులో 112 ఆటలు అప్పటికి ఇప్పటికి మహారాష్ట్ర రికార్డు

    • @undruguravi2864
      @undruguravi2864 4 ปีที่แล้ว +4

      Tq's anna cheppinandhuku Jai megastar 🙏👌🌟💥⭐🔥

    • @sudhakarreddy2189
      @sudhakarreddy2189 3 ปีที่แล้ว +4

      Very very GREAT movie.We can see another 30 years with family.All songs dimma tirige songs.SRIDEVI as devakanya what a beauty queen.Devalokamlo unna sridevi malli digi ravamma.

    • @supremeshark9328
      @supremeshark9328 3 ปีที่แล้ว +2

      Greatness of Chiru mainly... N team.

  • @aejasghouse9996
    @aejasghouse9996 3 ปีที่แล้ว +10

    Happy to see FIRST TIME ASHWINI DUTT GARU, thanks 👍👌 madam

  • @kurellasivasankarrao2454
    @kurellasivasankarrao2454 3 ปีที่แล้ว +11

    1990 unforgettable year in my life and cyclone was started after beginning of morning show in Guntur Manga theatre and I am also being present in same theatre.

  • @velpulasrinivas3358
    @velpulasrinivas3358 3 ปีที่แล้ว +102

    యన్. టి. ఆర్ చాలా భోళా మనిషి. మహానుభావుడు అందరివాడు.

  • @nkirankumar686
    @nkirankumar686 3 ปีที่แล้ว +5

    Super movie..

  • @mavoorilomeru9687
    @mavoorilomeru9687 3 ปีที่แล้ว +23

    Vijaz.Visakhapatnam . Melody theatre opining.. Move..1st day...2:30 show..i am watching.. New theatre sound system.. Full ac..super.. Memories..

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 ปีที่แล้ว +1

    Great movie

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +5

    ఆ సినిమా ఒక epic ఎప్పటికీ కూడా, అందులో సినిమా లో శ్రీదేవి ఉన్నంత అందంగా ఏ సినిమా లో ఉండదు. ఆ సినిమాలో ఒక సీన్ లో శ్రీదేవి గారు వంకాయ తిని కారం తో నోరు మండిపోయి, ఆ మంట తగ్గడానికి అమృతం కావాలని అడిగితే, Chiranjeevi వెటకారంగా అక్కడ చెంబులో ఉంది తాగు అని ఉంగరం వేలుతో చూపిస్తే, నిజంగానే అమృతం చెంబులోకి వస్తుంది, శ్రీదేవి తాగుతుంది. ఆ సినిమా తరువాత మేము ఎప్పుడూ అనుకునేవాళ్లం, రాఘవేందర్ రావు గారు నిజంగానే ఆ చెంబులో అమృతం పెట్టీ ఉంటారేమో అందుకే శ్రీదేవి ఎప్పటికీ ageless beauty లాగా ఉంటుంది అని అనుకునే వాళ్ళం. ఇక శ్రీదేవి గారు వేసిన ఒక్కొక్క కాస్ట్యూమ్, బాబాయ్ ఎంత గ్రాండ్ గా ఉంటాయో, ఇప్పటికీ, ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ కాస్ట్యూమ్స్ ని మించిన కాస్ట్యూమ్స్ ఏ సినిమా లో రాలేదు అంటే అతిశయోక్తి కాదు. మాకు అప్పట్లో VCR ఉండేది, మేము శ్రీదేవి expressions ను pause చేస్తూ, on చేస్తూ చూసే వాళ్ళము. Such a wonderful movie for ever. జగదేక వీరుడు అంటే చిరంజీవి నే అతిలోకసుందరి అంటే శ్రీదేవి నే అంతకు మించి ఇంకా ఎవరిని ఆ పాత్రలలో ఊహించుకోలేము.. ఆమె నగలు తిసేసాక కూడా అంతే అందంగా ఉంటారు. మళ్లీ ఆ సినిమా గురించి మాకు గుర్తు చేసి మమ్మల్ని ఎక్కడికో స్వర్గపుటంచులు వరకు తీసుకెళ్లారు.

  • @vasanth3377
    @vasanth3377 3 ปีที่แล้ว +6

    90s memory ...Shirts chirigina rojulu .... Chiru mass ka baapp

    • @roaster2348
      @roaster2348 3 ปีที่แล้ว

      Balayya mass ka baap amma mogudu

    • @_VK9959
      @_VK9959 ปีที่แล้ว +2

      ​@@roaster2348bul bul thusss

    • @roaster2348
      @roaster2348 ปีที่แล้ว

      @@_VK9959 ne Amma puku thus

  • @lokeshparimi
    @lokeshparimi 3 ปีที่แล้ว +5

    cyclone over andhra Pradesh..block buster hit .. oorlaki oorle munigipoyay.. aina block buster

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 4 ปีที่แล้ว +18

    Legend movie..never before..jihind

    • @JustVishall
      @JustVishall 3 ปีที่แล้ว

      Yeah.. Mukyam ga beach road horse fight 👌

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 ปีที่แล้ว +5

    Golden Moive Super Sir

  • @kondaganeshgoud9786
    @kondaganeshgoud9786 3 ปีที่แล้ว +175

    కరీంనగర్ జిల్లా కోడీమ్యాల విజయలక్ష్మి ధియేటర్ లో రూపాయి టిక్కెట్ పెట్టి డోర్ వద్ద మెట్లపైన కూర్చొని చూసిన.... జగదేకవీరుడు అతిలోకసుందరి

    • @prashanthprathoo8800
      @prashanthprathoo8800 3 ปีที่แล้ว

      Madhi ga ure kani nenu endhra movie chusanu adhe metlapai kurchoni

    • @shadow8043
      @shadow8043 5 หลายเดือนก่อน

      Nenu yamudiki mogudu chusa! Naa life lo first movie ade vijayalaxmi theatre lo

  • @sureshthanda9560
    @sureshthanda9560 3 ปีที่แล้ว +9

    11:29good word 👏👏

  • @nkirankumar686
    @nkirankumar686 3 ปีที่แล้ว +5

    ఇళయరాజా, చిరు ,శ్రీదేవి,ఆర్ట్ డైరెక్టర్, జంజాల అందరూ భయంకరమైన, పెర్ఫార్మెన్స్ ల మ్యాజిక్ షో...

  • @prasadthota3900
    @prasadthota3900 3 ปีที่แล้ว +7

    నిర్మాత అంటే అశ్విని దత్ గారే..గొప్ప కళ పోషకుడు

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 ปีที่แล้ว +12

    satyam theatre ameerpet morning show watched. mind blowing

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 4 ปีที่แล้ว +17

    Jai mega 🌟 chiranjeevi

  • @bommarillutube7938
    @bommarillutube7938 4 ปีที่แล้ว +57

    at 10.15 Ntr Comment

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 4 ปีที่แล้ว +3

      Tq broo..
      E mo**d*a lo channel
      chinna chinna content ki
      pedda pedda videos pedqthqru😡😡😡

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 ปีที่แล้ว +5

    జై మెగా స్టార్ 👌👏

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 3 ปีที่แล้ว +2

    You are a Good Ankur with Expressive mannerism .

  • @mamidiarunkumar5328
    @mamidiarunkumar5328 4 ปีที่แล้ว +9

    great movie sir👌

  • @ss50505
    @ss50505 5 หลายเดือนก่อน

    A masterpiece on Silver screen.....❤

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 2 ปีที่แล้ว +2

    Johar NTR 💕 legend.... Jai megastar

  • @kutalavenkataramana8106
    @kutalavenkataramana8106 3 ปีที่แล้ว +2

    Best movie and the Anchor is good

  • @shaikjeelani8260
    @shaikjeelani8260 4 ปีที่แล้ว +6

    Superr movie

  • @perlayadaiah6177
    @perlayadaiah6177 3 ปีที่แล้ว +5

    My first film in theatre

  • @bhanuprakash3407
    @bhanuprakash3407 4 ปีที่แล้ว +14

    Mega star....movie..

  • @satishchilakamarri
    @satishchilakamarri 3 ปีที่แล้ว +17

    ntr topic strats from 09:37

  • @jayalaxmih7586
    @jayalaxmih7586 2 ปีที่แล้ว +2

    10.20

  • @venkateswararao4456
    @venkateswararao4456 15 วันที่ผ่านมา +1

    ఈ సినిమా మోకాళ్ళ లోతు నీళ్ళలో వెళ్లి గేటు దగ్గర నిలబడి చూసాను

  • @vishwanathkvishwanathk6383
    @vishwanathkvishwanathk6383 3 ปีที่แล้ว +4

    Super

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 ปีที่แล้ว +2

    Aswini Dutt garu na favourite producer oka writter ga vijayanthi movies baneer lo work cheyalani na korika

  • @suvarnachodavarapu6425
    @suvarnachodavarapu6425 4 ปีที่แล้ว +15

    Star star megastar

  • @yaragarlapavankumar5517
    @yaragarlapavankumar5517 3 ปีที่แล้ว +8

    Music a top

  • @sathyachandrashekar1047
    @sathyachandrashekar1047 3 ปีที่แล้ว +6

    I am inspired to see you sir 🤘🤘🤘

  • @sriram307
    @sriram307 4 ปีที่แล้ว +15

    Evergreen movie never before ever after

  • @gopisettinani5302
    @gopisettinani5302 5 หลายเดือนก่อน

    E Movie lo yamaho nee yama Yama song hills midha vestaru ...aa song chuste body lo heat motham bayataku vachestadi ...nijma ga maname yendalo ninchoni chuustunnattu vuntadi song ❤❤

  • @madhuchowdary2947
    @madhuchowdary2947 4 ปีที่แล้ว +11

    Mega star

  • @adityavarma2614
    @adityavarma2614 6 หลายเดือนก่อน +1

    PK movie is also based on this, just think, Amir Khan movie

  • @karthikbabu2946
    @karthikbabu2946 4 ปีที่แล้ว +8

    Jai megastar chiranjeevi

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 3 ปีที่แล้ว +4

    fresh looking movie

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 ปีที่แล้ว +3

    That is megastar chiranjeevi

  • @tiktokdaddy9432
    @tiktokdaddy9432 3 ปีที่แล้ว +4

    Chiru n sridevi were acted in ranikaasula rangamma

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 6 หลายเดือนก่อน

    I watched above said cheru movie 16 times ❤

  • @venkatasubbarajupusapati1566
    @venkatasubbarajupusapati1566 4 ปีที่แล้ว +8

    SUPER MOVE

  • @mokshichowdhary6464
    @mokshichowdhary6464 3 ปีที่แล้ว +9

    Aswani duty garu meeru cheppindhi Ntr gurinchi correct anna garu pm ayye varuu gully kattey varuu aa.thappu cheyyaka. Potheyy

  • @hindusthantransport637
    @hindusthantransport637 2 ปีที่แล้ว +2

    Madam your voice very good..
    But don't use word frequently okay in loud manner , it sounds bit arrogant, other than this excellent

  • @kartikkartik743
    @kartikkartik743 3 ปีที่แล้ว +4

    Visual wonder🙏

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 2 ปีที่แล้ว

    ముసా మేకప్ లు & విగ్స్ & డ్రామాటిక్ దుస్తులు డ్రామా లుక్ నుండి తెలుగు సినిమా గతి రితి వేగం పెంచి కమర్షియల్ హంగులు దిద్దిన హీరో చిరంజీవి మాత్రమే! డాన్స్ & ఫైట్స్ వండర్ in indian films

  • @Varaprasad8991
    @Varaprasad8991 2 ปีที่แล้ว +2

    Jaii megastar 💪🔥✊

  • @turkasreenu5221
    @turkasreenu5221 3 ปีที่แล้ว +2

    Jai.mega.star

  • @naasamajam4616
    @naasamajam4616 3 ปีที่แล้ว +8

    Meghastar king 👑 in indian cinema

  • @maradhamdharani6219
    @maradhamdharani6219 3 ปีที่แล้ว +3

    Chiranjeevi Sridevi Amrishpuri ultimate range

  • @khalileelkhaji9855
    @khalileelkhaji9855 6 หลายเดือนก่อน +1

    Nenu kuda ade banarlo inra bensu chusanu

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p 6 หลายเดือนก่อน +1

    Duttu gari cine lifelo (producergaa)aa movie appulanni theerchesi pedda nirmaathagaa nilabettindi Chiru punyamaa ani..it' true..appatiki Raghavendrarao garu plop movies tho venakapadipogaa..Chiranjeevigaru..ee movie meere direction cheyaalani cheppi ok chesaaru..duttu goru avanni marachi Chiranjeevi ni marachi yedhedo cheppesaaru mee interviewlo..bhale bhale..appulanni dhaatina dattu goru.

  • @thalakappalarambabu9537
    @thalakappalarambabu9537 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️💪💪💪💪💪💪💪💪🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍👍👍👍👍👍👍👍👍👍👍

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 3 ปีที่แล้ว +5

    Jaichiranjiva. Nanubantumilli. Durgamahalthufanlochusanu.

  • @pundaleekpai8083
    @pundaleekpai8083 4 ปีที่แล้ว +5

    I met him and his father at the time of chudalani vundhi in Rajahmundry

  • @harishneduri6638
    @harishneduri6638 3 ปีที่แล้ว +7

    Sir vyjayanthi prathi move chusta sir great produsar

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 5 หลายเดือนก่อน

    Thank You Sir 🙏

  • @raghavendrakumar276
    @raghavendrakumar276 4 ปีที่แล้ว +21

    This anchor has no knowledge about the industry. My suggestion is that she must do home work before talking to somebody from the industry.

    • @vibgyoradmedia
      @vibgyoradmedia 4 ปีที่แล้ว

      Yes Sir. నాకూ same feeling. నిజం చెప్పాలంటే... కొంచెం చిర్రెత్తుకొచ్చింది కూడా సర్.

  • @trinadhkosiraddy4795
    @trinadhkosiraddy4795 3 ปีที่แล้ว +4

    Jai maga star

  • @venkatababu8669
    @venkatababu8669 4 ปีที่แล้ว +6

    Jai ntr

  • @sanjaymarka6008
    @sanjaymarka6008 3 ปีที่แล้ว +4

    I saw this movie in Satyam theatre Ameerpet on May 1990

  • @user-ce3nm1le4t
    @user-ce3nm1le4t ปีที่แล้ว +1

    Guntur manga cinema theatre lo 1.25 rupes tho chusanu

  • @SMR7799
    @SMR7799 4 ปีที่แล้ว +3

    GOOD GOOD awini dattu garu

  • @jaishathkattempudi
    @jaishathkattempudi 4 ปีที่แล้ว +25

    నువ్వు ఇంటర్వ్యూ చేయడమేమిటి ని బొంద, శ్రీదేవి మాట్లాడే మాటలు అచ్చ తెలుగు ఆంధ్రభాష అంగూలీయకం అనేది మా భాష

    • @ABHari-yv5vq
      @ABHari-yv5vq 3 ปีที่แล้ว

      గ్రాందిక భాష తెలియదామ్న నీకు

    • @manasarudraraju3424
      @manasarudraraju3424 3 ปีที่แล้ว

      @@ABHari-yv5vq Sanskrit Telugu కవల పిల్లలు..అందుకే చాలా తెలుగు పదాలు గ్రాంథిక భాషా తో పోలి వుంటుంది

  • @ArunKumar-pp6tc
    @ArunKumar-pp6tc 3 ปีที่แล้ว +11

    Ilaiyaraaja Karana Janmudu Correct Chepparu. Inkevaru puttaru and dhataleru Ayanni.

  • @samuelkumar4485
    @samuelkumar4485 3 ปีที่แล้ว +4

    Ashvindutt gariki lucky hero Dr N T. RamaRao that is he Mr Ashvindutt garu forgot.

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 ปีที่แล้ว +2

    10:15

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 ปีที่แล้ว +5

    Wow

  • @ravi_karnala_.7889
    @ravi_karnala_.7889 3 ปีที่แล้ว +5

    50 paisa tho nilabadi chusa antha, that time iam 6th standed, wonder full movie

  • @narasimharocking507
    @narasimharocking507 3 ปีที่แล้ว +4

    Thunbnail 4:35

  • @sureshbabubasavaraju6660
    @sureshbabubasavaraju6660 3 ปีที่แล้ว +4

    Daring and dashing hero superstar krishna great

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 ปีที่แล้ว

    ఇప్పట్లో ఆ సినిమా తీయాలంటే కనీసం3 years టైం 300 కోట్లు ఖర్చు.అవుతుంది
    అందుకే వైజయంతి మూవీస్ బ్యానర్ సూపర్

  • @hridhanv2098
    @hridhanv2098 4 ปีที่แล้ว +13

    Veellu Ela anchors avutharra
    They never do ground work before taking interview Sridevi basha gurinchi adagatam
    Endhuku aa basha pettaru opt abuthunda ani pettara

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 2 ปีที่แล้ว +1

    Athiloka sundari ante sreedevi medam, jagadeka veerudu ante

  • @muvvalaraghav7815
    @muvvalaraghav7815 4 ปีที่แล้ว +6

    Anchor vetakaaram..full mass n palleyturi vaasana....

  • @sanjeevmba5124
    @sanjeevmba5124 4 ปีที่แล้ว +5

    Anchor looks very lovley .All the best

  • @chkishore-iq7rk
    @chkishore-iq7rk 3 ปีที่แล้ว +2

    10;15 NTR

  • @venkateshgm4605
    @venkateshgm4605 5 หลายเดือนก่อน

    Amma, naanna tho2taim choose. What a wonderful

  • @SureshKumar-nh2fi
    @SureshKumar-nh2fi 4 ปีที่แล้ว +18

    Chirungeevi lekapothay ee pictur e ledhu

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +5

    నీ అమాయకత్వమో, తిక్కో తెలియదు.. శ్రీదేవి లాంగ్వేజ్ ఎందుకు different గా అన్ని అడగడం.. చెత్త question

  • @telagananextcm6476
    @telagananextcm6476 3 ปีที่แล้ว +4

    Thoofan vasthdi ani prajalaki cheppute bagundu

  • @samhithsamhith9333
    @samhithsamhith9333 3 ปีที่แล้ว +2

    Na birthday naadu chusa ee cinima

  • @chandrashakerashala991
    @chandrashakerashala991 5 หลายเดือนก่อน

    వెంకటేశ్వర పిక్చర్ మహల్ దేవరకొండ 1.25 ticket lo చూశాను