Challani Raja O Chandamama-ILAVELPU చల్లని రాజా ఓ ! చందమామ -ఇలవేల్పు (1956 FILM)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ILAVELPU చల్లని రాజా ఓ ! చందమామ -ఇలవేల్పు (1956 FILM)
    LYRICS: VADDADI వడ్డాది
    SINGERS:Raghunath panigrahi,p.leela,p.Susseela
    MUSIC;L SUSARLA DAKSHINA MURTHY

ความคิดเห็น • 73

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +6

    th-cam.com/video/iBdZqmICDGo/w-d-xo.html ALSO WATCH THIS RARE VIDEO.ANJALI DEVI EXE;;ENT ACTION IN 1955 FILM JAYASIMHA.-KONDAMEEDA KOKIRAYI

  • @someswararaovadali2686
    @someswararaovadali2686 3 ปีที่แล้ว +4

    ఇటువంటి అపురూపమైన పాటలు ఎప్పుడూవిన్న కొత్తగావుంటాయి.

  • @hamnaraaz5879
    @hamnaraaz5879 ปีที่แล้ว +2

    నా చిన్నప్పుడు మా నాన్న పాడెవరు ఈ పాట, ఐ మిస్ యు నాన్న , 😭😭😭😭😭 ,ఈ పాట కొసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +6

    ఎంతో మంది అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ అపురూప వీడియో పాటను అప్లోడ్ చేసిన వారికి శత కోటి వందనాలు! ఇలవేలుపు సినిమా అందులోని పాటలు ముఖ్యంగా ఈ పాట చాలా ప్రత్యేకమైనవి! LV ప్రసాద్ గారు నిర్మించిన మొదటి సినిమా ఇది! ఈ సినిమా సూపర్ హిట్ ఐన తరవాత రాజకపూర్ గారితో శారద పేరుతో రీమేక్ చేసి గొప్ప విజయం సాధించారు! అక్కడినుండి ఆయన ఎన్నో సినిమాలు ( ఎక్కువగా హిందీలో ) తీశారు! లీల, సుశీల, రఘునాథ పాణీ గ్రహి పాడిన అద్భుతమైన పాట ఇది, సుసర్ల దక్షిణా మూర్తి గారు కంపోజ్ చేశారు!

  • @lveerrasubbaiah4444
    @lveerrasubbaiah4444 3 หลายเดือนก่อน +1

    Eee patalu vintunte manasuku entho hayi kaluguthundhi

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 3 ปีที่แล้ว +5

    చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ పాట కోసం మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ekadasipedapenki1232
    @ekadasipedapenki1232 3 ปีที่แล้ว +3

    ఈ పాట అప్లోడ్ చేసిన రవి కృష్ణ గారికి కృతజ్ఞతలు ఎప్పటినుంచో మీ పాట వీడియో చూడాలని ఆశ పడేదాన్ని మీ వలన ఆ అదృష్టం దక్కింది చాలా సంతోషంగా ఉంది మీకు వీలైతే బావమరదళ్ళు మూవీలో జానకి గారు పాడిన పాట నీలి మేఘాలలో గాలి కెరటాలలో అనే సాంగ్ అప్లోడ్ చేయమని వేడుకుంటున్నాను

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +1

      మీ అభిరుచి గొప్పది.20 ఏండ్ల క్రితం vcr లో రికార్డు చేసుకున్నది.యూట్యూబ్ లో ఈ పాట వీడియో లేదని తెలిసి అప్లోడ్ చేసాను.
      బావమరదళ్ళు వీడియో నా వద్ద లేదండి.
      ఛానల్ subscribe చేసుకొని ఉంటే మీరు మరిన్ని మంచి వీడియోలు చూడగలరు.

  • @sambaguduru7775
    @sambaguduru7775 2 ปีที่แล้ว +3

    One billion thanks for uploading this wonderful song and wanted to see the full movie video

  • @sagarstudio4873
    @sagarstudio4873 3 ปีที่แล้ว +3

    పాత పాటలు అద్భుతం

  • @kalyanaraopuli3162
    @kalyanaraopuli3162 7 หลายเดือนก่อน

    Old is Gold

  • @Rajjmg123
    @Rajjmg123 6 หลายเดือนก่อน

    గీత రచయిత వడ్డాది కూర్మనాథం

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +15

    మంచి సినిమాలు,వాటిలో మంచి పాటల వీడియోలు ఎందుకు లేకుండా చేస్తున్నారో అర్థం కాదు.
    యూట్యూబ్ లో ఈ వీడియో అందుబాటులో లేదని గమనించే నా వద్ద ఉన్న ఒకప్పటి వీడియో రికార్డింగ్ లలో నుండి అప్లోడ్ చేసాను.

    • @swarajyalakshmimallampalli714
      @swarajyalakshmimallampalli714 3 ปีที่แล้ว +1

      Sir if possible parivartana movie vunte upload cheyagalaraa.

    • @somayajulasaiprasad6915
      @somayajulasaiprasad6915 3 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ..

    • @ypramilareddy3269
      @ypramilareddy3269 3 ปีที่แล้ว

      Super sir

    • @prakashulichi8289
      @prakashulichi8289 3 ปีที่แล้ว +1

      Excellent efforts,. Good attitude
      .congrats sir.
      If possible please upload ilavelupu,. Parivarthana films.

    • @advikak7239
      @advikak7239 3 ปีที่แล้ว +1

      Sir ilavelupu , parivartana movies vunte upload cheyagalara

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 3 ปีที่แล้ว +2

    Thank you Sir.
    This swung me back to my elementary school days.
    This song, those days, was sung or hummed by probably every movie goer.
    Thank you Sir.
    Could you please gift us Swargananna vEre kaladaa, saanti velayu gruhamE kaadaa, SEva kanna dharmamu kaladaa, Dharmamanna aadiyE kaadaa ...
    Leela Amma yenta manOharamu gaa paaDinaarO.

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 3 ปีที่แล้ว +1

    I saw this movie with my parents in childhood.planeaccident for ANR and survival.After marriage with his father.The same remade by LV prasad as SARADA in Hindi. Ihave LP record .And Telugu audio song in ANR LP album.But wonderful song of yesteryears .Immerable song.

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu63 3 ปีที่แล้ว +2

    Chala chala chala thanks for upload this song

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri9997 2 ปีที่แล้ว +2

    అలనాటి ఆణిముత్యం ఇలవేలుపు చిత్రం.నా చిన్నతనంలో మా బామ్మ వెంట తీసుకుని వెళ్లి చూపించిన ఆనాటి తీపి గురుతులు. విశేషము అలనాటి బామ్మ అమ్మమ్మలు చూసి మాతరాలకు పెద్ద అయిన తరువాత ఎనలేని ఆనందాల చూసిన ఒక అపురూప మందారమాల మరువపు పరిమళాల ఆణిముత్యం.ప్రేమించిన అమ్మాయి విధి వక్రణల అమ్మగా చూడవలసిన సీన్ లో అలనాడే అక్కినేని నటనా ప్రతిభలో ఇలా అనిపించింది.. కళాతపస్వి కి పద్మవిభూషణ్ పీఠాగ్రణీ లోని కళామతల్లి ఆశీసుల ఎందరో మహానుభావులు అందరిలో ఏకైక యశస్వీభవ్ వెలుగుల నిత్య సత్య శివ సుందర సినీ కళామతల్లి ముద్దుబిడ్డ తెలుగుతల్లి భారతమాత మరువపు పరిమళాల విరజాజులు విరబూయించుచుండు అక్కినేని ఎలైవ్సు లెజెండ్ ఆఫ్ సీనీ ఫీల్డ్ లో ఓన్లీ అక్కినేని నాగేశ్వరరావు.ధన్యవాదాలు.మీవంటి మహానుభావులు అందరికీ వందనములు జేయుచూ చల్లని రాజా ఓం చంద మామ పాటు పరిమళం మీకు మనసా వాచా కర్మణా శిరసాభి వందనములు.బరూరి.సుబ్బరాయ శర్మ ఒంగోలు రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ . ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  2 ปีที่แล้ว

      🙏🙏ధన్యవాదాలు.నేను ఎపుడో VCR లోరికార్డ్ చేసుకొన్న వీడియో అది.యూట్యూబ్ లో ఈ చిత్రం తాలూకు పాటలు ,ముఖ్యంగా ఈ పాటకు కోసం వెదుకుతున్నారని తెలిసి నేను అప్లోడ్ చేసాను.దీన్ని వాడి మరొక మిత్రుడు దీన్ని రంగులలోకి మార్చి అప్లోడ్ చేసారు. మీకు మరెందరికో ఆనందహేతువు అయ్యింది.ధన్యోస్మి.

  • @Bhargava_P
    @Bhargava_P 3 ปีที่แล้ว +1

    many many thanks to the uploader. ee video song kosam chaala vethikaanu .

  • @advikak7239
    @advikak7239 3 ปีที่แล้ว +2

    Thank you so much very good song

  • @ramadevi4661
    @ramadevi4661 3 หลายเดือนก่อน

    Manchi pata🙏💐

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 ปีที่แล้ว +2

    అలనాటి మధుర స్మృతులు.

  • @prakashulichi8289
    @prakashulichi8289 3 ปีที่แล้ว +1

    Melody. Sweet. Beautiful song
    Thanks for your great efforts sir. Hearty congrats.
    Please upload ilavelupu. Parivarthana ola movies if possible

  • @ChandraNagiripati-wy6ni
    @ChandraNagiripati-wy6ni 7 หลายเดือนก่อน

    Bavamadallu krishnakumari and ramanamurty video songs pls

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara6921 3 ปีที่แล้ว +1

    We have been waiting for this video. Thank you for posting

  • @bharatikarnayina6713
    @bharatikarnayina6713 3 ปีที่แล้ว +6

    ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pvnrao6081
    @pvnrao6081 3 ปีที่แล้ว +1

    Very glad to see this song . Very great job done by you. So many popular songs are not seen. Pl. try to upload video song "Neeve Neeve Ninne Ninne" (Intiki deepam illale) if available.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      Neeve, neeve. song is there in my. channel in P susheela duets th-cam.com/video/w0dtOhdSheA/w-d-xo.html

  • @siddeswaraprasadkankanala2921
    @siddeswaraprasadkankanala2921 ปีที่แล้ว

    Very sweet song thanks

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 ปีที่แล้ว +1

    ఈ విడియో పోస్ట్ చేసిన మీకు ధన్యవాదాలు అలాగే సినిమా ఉంటే బాగుండును

  • @annekishore2687
    @annekishore2687 7 หลายเดือนก่อน

    ANR Lives On

  • @vijaiprao
    @vijaiprao 3 ปีที่แล้ว +3

    Thank you! Do you have access to the full movie?

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      I don't have movie.Hindi make of it is "Sharada".It is available on TH-cam.Rajkapoor, Menakumari acted in the roles of ANR and Anjali devi respectively.

  • @neelamegam7851
    @neelamegam7851 ปีที่แล้ว

    Captivating song

  • @swarajyalakshmimallampalli714
    @swarajyalakshmimallampalli714 3 ปีที่แล้ว +3

    Tq sir chakkani paata post chesaaru enni years nunchi eduruchoostunnaamo.veelunte movie koodaa upload cheyagalaru.🙏

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +1

      మూవీ లేదండి.యూట్యూబ్ ఈ వీడియో అందుబాటులో లేదని గమనించే నా వద్ద ఉన్న ఒకప్పటి వీడియో రికార్డింగ్ లలో నుండి అప్లోడ్ చేసాను.Glad,you liked it. 🙏🙏

    • @sivanirani1913
      @sivanirani1913 3 ปีที่แล้ว +1

      Superb song . The most awaited one. Pls upload the full movie

  • @SAGINAGESWARARAO
    @SAGINAGESWARARAO 11 หลายเดือนก่อน

    Sagi Nageswara Rao. Nice song

  • @premanindinaillekollipati504
    @premanindinaillekollipati504 3 ปีที่แล้ว

    Thanks 🙏🙏🙏

  • @bhumaiahgude8709
    @bhumaiahgude8709 3 ปีที่แล้ว +1

    కనుమరుగవుతున్న యిలాంటి అపురూపమైన Rare song ని మనకు అందించిన వారికి ధన్యవాదములు. యిలాగే కొంటెపిల్ల కోరుతున్న (అమాయకురాలు), నీ జిలుగు పైట-వుందిగాని బాగాలేదు, నీలాల నింగిలో (జేబుదొంగ), శోభన్ బాబు గారి వంశోద్ధారకుడు పాటలుంటే upload చేయండి.

  • @Prakash-lu5qj
    @Prakash-lu5qj 3 ปีที่แล้ว +1

    Miku vandanalu sir

  • @saradesisomasekharaiah5214
    @saradesisomasekharaiah5214 3 ปีที่แล้ว +1

    Shathat'koti vandanalu sir Apuroopamaina song upload chesharu. Ede chiram Loni migata songs kuda upload cheyagalaru. ANR, NTR garland Samsaram movie songs andubatulo vunte andinchagalaru. Dganyavadalu Sir.

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 3 ปีที่แล้ว +1

    For A.N.R the song sang by Sri Raghunath Panigrahi man of Odisha.

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 ปีที่แล้ว

    🌸🌹💐🏵️🍀🔯🌺

  • @shivakumargunda1947
    @shivakumargunda1947 3 ปีที่แล้ว +1

    ముందుగా మీకు ధన్యవాదాలు. ఇంత మంచి పాట upload చేసినందుకు.దయచేసి ఎలా upload చేయాలి చెప్తారా . నా దగర ఈ సినిమా cd మరియు వీడియో cassette undi chepte nenu upload చేస్తాను

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు.మీరు CD ని system లో కి సులభంగా copy చేసుకొని.యూట్యూబ్ లో upload arrow button top right corner లో వుంటుంది.అది press చేయండి.మిగతా ఏమి చేయాలో అదే డైరెక్ట్ చేస్తుంది.

    • @shivakumargunda1947
      @shivakumargunda1947 3 ปีที่แล้ว

      Ok thanks andi

    • @Cattack16
      @Cattack16 3 ปีที่แล้ว +1

      శివకుమార్ గారు మీరు ఇలావెల్పు సినిమా అప్‌లోడ్ చెయ్యండి ఇ సినిమా కోసం ఎడురుచుస్తున్నాను. ముంధుగ మీరు చాలా ధన్యవాదాలు.

  • @bhgowrisankar2246
    @bhgowrisankar2246 3 ปีที่แล้ว

    రచయిత పూర్తి పేరు వడ్డాది కూర్మనాధ్....

  • @rambabukumbha4165
    @rambabukumbha4165 3 ปีที่แล้ว

    We want movie

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      Not available. If interested so much you can watch its hindi make "Sharada" acted by Rajkapoor and Meena kumari.

  • @srinuperumalla6169
    @srinuperumalla6169 3 ปีที่แล้ว

    Ds like kotina
    Varu
    Fuls

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 3 ปีที่แล้ว +2

    ఏం పాట0డి బాబూ, చెవుల్లో అమృతం కురిసినట్లు గా ఉంది. గీత రచయిత విషయంలో
    Confusing గా ఉంది. సదాశివబ్రహ్మం గారా లేక వడ్డాది గారా?

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +1

      అవునండి వడ్డాది గారు .మీ సూచన మేరకు మరోసారి పరిశీలించి మార్పు చేసాను.మీకు ధన్యవాదాలు🙏🙏
      ఛానల్ subscribe చేసుకొనివుంటే ఈ మధ్య చాలా పాటల వీడియోలు అప్లోడ్ చేసాను.ఆనందించగలరు.మీ అభిరుచి గొప్పది.

    • @yarapotinasatyanarayana569
      @yarapotinasatyanarayana569 3 ปีที่แล้ว

      @@charepallirkmusicchannel0905 థాంక్స్ అండి.

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 ปีที่แล้ว

    Old is gold