ఈ సినిమా పేరు విన్నాను కానీ ఏనాడు చూడలేదు ఎందుకో ఈ రోజు చూసాను కానీ ఎందుకో ఇలాంటి సినిమాను ఇన్ని రోజులు ఎందుకు మిస్సయ్యాను అనిపిస్తుంది చాలా చక్కటి సినిమా
26/9/2020......nenu ee cinema lo songs vinna scenes chusa....but for some reason full movie chudadam avvaledhi finally today I saw.....story seems to me tat it is inspired from Mahabaratha Karna character
ఈ కథ గురించి మాటలతో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు..... కేవలం కనురెప్ప వాల్చకుండా ప్రతీ ఒక్క సీన్ చూడడమే.... ఇలాంటి చిత్రం వచ్చేంత వరకు ఈ చిత్రం ఒక అద్భుతం.....
నిద్ర పట్టట్లేదు అని ... ఇళయరాజ సాంగ్స్ పెట్టుకొని పడుకున్న ..అంతలోనే దళపతి చిత్రం గురించి వినడమే కానీ చూసింది లేదు , సరే చూద్దాం లే అని స్టార్ట్ చేశా, జీవితాంతం గుర్తుండిపోయే సినిమా చుస్తననుకొలేదు , మణిరత్నం మరియు ఇళయరాజా గారికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపిన సరిపోదు❤️ సినిమా చూశాక ఇక నిద్రగురించి మర్చిపోయి , స్వర్ణలత గారి సాంగ్స్ అన్ని వింటున్న_ thank you so much manirathnam sir for dalapathi movie, యమునా తటిలో 💫👏❣️ చరిత్ర లో ఎప్పటికీ గుర్తండిపోతుంది 🤞
Rajinikanth:- Karna Mammootty:- Dhuryodhana Aravind swamy:- Arjuna You can relate every character in this movie to some character in Mahabharat.. What a fantastic realistic movie. It's been more than 30 years, our society remains same
Yeah Rajinikanth and Mammotty are portrayed as good in the movie but Karna and Duryodhana are evil persons and Arjuna is a good guy and greatest among all 🔥🔥
@@PAVANKALYAN-rg5mp greatest...? 🤣😂 When and where without Krishna, Hanuman, Indra, Kunti, Gatodgaz, Karna Shaaps .... Will he survive..? Against Karna , agree he's a good warrior but not at all great as Karna ... People like you don't like to accept facts.. #fools
ఈసినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా మల్లీ చూడాలనిపిస్తుంది బహుశా రజనీకాం గారు మమ్ముట్టీ గారు ఈ సినిమాలో నటించారు అనేకన్న జీవించారు అని అంటే బావుంటుంది వారిద్దరు కలసి చేసినప్రతీ సన్నివెం నన్ను కట్టిపడేశాయి ముక్యంగా దర్శకులు స్నేహంగురించి చిలా బాగా తీశారు ఇలాంటి సినిమాలు మల్లీ మల్లీ రావాలి జై దళపతి
తల్లి సెంటిమెంట్,ప్రేమ,స్నేహం అన్ని కలబోసిన చరిత్ర లో నిలిచిపోయిన చితం ఇది.. ఇళయరాజా గారు ఆయన సంగీతంతో ఈ సినిమా కి ఊపిరి పోస్తే సుశీల గారు ఆడ జన్మకు అనే పాట తో ప్రాణం పోశారు బహుశా అందుకేనేమో రజినీ గారిని superstar అంటారు
చాలామంది విషయంలో రియల్ గా జరిగినటువంటివి ఈ సినిమాచూస్తూ ఉంటే అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఈ సినిమా మహాభారతంలో దుర్యోధనుడు,కర్ణుడుస్నేహం గురించి మన సమాజం అనుకూలంగా చిత్రికరించినటువంటి సినిమా ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క నిజజీవితంలో చాలా జరిగి ఉంటాయి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూసినప్పుడల్లా చాలా రిలాక్స్ గా ఉంటారని నా భావన. ద గ్రేట్ సూపర్ స్టార్ రజినీకాంత్ &మూవీ యాక్టర్స్ & మణిరత్నం సార్ థాంక్యూ
I was a teenager Nenu ee cinema gurinchi chala vinnanu kani old movie ga ani chudaledu.. But ee roju Maa thathayya chebithe enduko chudali anipinchi chusa.. One word I can say A true masterpiece 👏👏😍
random గా దళపతి movie scenes చూస్తుంటే ఎపుడూ movie గురించి వినటమే కానీ ఇంతవరకు చూడలేదు. సరే చూదాం అని చూసా, చాలా బాగుంది. ఈ రోజుల్లో friendship ని, sacrifice ని, love ని, అమ్మ ప్రేమ ని ఇంత బాగా ఎవరు చూయించట్లేదు. one of best movies of Rajinikanth sir🫡
ఇది సినిమా కాదు... ఇది ఒక కళా ఖండం.... మహా భారతం లోని దుర్యోధన కర్ణ స్నేహ మైత్రీ ని మణిరత్నం గారు తీసిన విధానం నాకు ఎంతో భావోద్వగానికి గురిచేసింది.. మణిరత్నం గారి దర్శకత్వ ప్రతిభ కి ఇళయరాజా గారి సంగీత కళా నైపుణ్యానికి ఈ సినిమా ఒక నిదర్శనం..🙏🙏🙏🙏🙏🙏
ఇంతా మంచి సినిమాని 16_12_2019 ఈరోజు చూసాను...హీరో అంటే నాలుగు మాస్ డైలాగ్స్ చెప్పి నలుగురిని కొట్టగానే హీరో కాదు...రజినీ కాంత్ సార్ & మమ్ముట్టి సార్& అరవింద్ స్వామి సార్...సూపర్ & మని రత్నం సార్ సూపర్ మూవీ సార్ నా లైఫ్ లో ఈ మూవీ నీ మర్చిపోలేను....
I'm Marathi and doesn't have a knowledge of any south Indian language. But easily understood the emotions of each character. Rajani sir and Mamutty are simply marvelous.
స్నేహము కోసం మమ్ముటి ☀ రజనీకాంత్ నటన సూపర్. కంటనీరు వచ్చేలా మనస్సు నచ్చేలా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. చక్కని సందేశాత్మక చిత్రం. అందరూ చూడండి.
Guy's na life lo first time oka movie chustundaga chala edchesaa, yavaru miss kakandi , The best movie asalu matalu ravu e movie gurinchi cheppali antey super movie guy's😢
Heart❤ melting movie Golden words from you Your words showing your goodness You have good heart Cute princess👸 Your talent is valuable My heartfully sincerely wishes to you
ఇలాంటి పాత్రల చిత్రీకరణ, కథ, సంగీతం మళ్లీ రాకపోవచ్చు. ఎవ్వరూ ఊరికే సూపర్ స్టార్ అయిపోరు. 1. మమ్ముట్టి యాక్టింగ్ 2. రజనీ హీరోఇజం 3. శోభన కళ్ళు 4. మాతృ ప్రేమ 5. త్యాగం 6. స్నేహం 7. అన్ కండిషనల్ లవ్ ఏమి సినిమా రా....హ్యాట్సాఫ్...
ఇలాంటి సినిమాను నేను ఇంత వరకు చూడకపోవడం ....చాలా బాధా గా ఉంది.... చాలా చాలా చాలా చాలా మనస్ఫూర్తిగా నచ్చిన సినిమా .... అమ్మ ప్రేమ స్నేహం కోసం ప్రేమ ను కోల్పోవడం అందరితో ప్రేమ అనురాగల బంధుత్వం .....అబ్బా నేను ఎందుకు చూడలేదు అని బాధపడుతున్న....
The movie is based on true friendship between KARNA and DURYODANA in mahabharatam Rajni sir is KARNA mumatti sir is DURYODANA rajni Kanth mother KUNTI aravind swamy is ARJUNA .... Shobana innocent performance Is awesome.... Songs is one of the asset in the movie.......BOTH RAJNI AND MUMMATTY PLAYED OUT STANDING PERFORMANCE IN THE MOVIE ....mummaty voice is awesome
Finally watched this movie after postponing it for many years. It was recommended by friends and family, that it is a must watch. The modern cinema lack in emotions by boasting heroism and elevations but this classic movie brought back the forgotten emotions, relations, drama and most importantly the story. Really the whole team of this movie deserves a huge respect.
Me to I'm so late for this masterpiece but it's better late than never ever right I think Manam koni movies early 20's loo custhani valtali depth aradhm avauthadhi ❤
what a story what a creativity .This movie is taken from the epic mahabharat may be the ending in mahabharat is good ,if karna will alive along with his brothers and he will feel the kunti maa love and affection towards him.How much pain really karna will felt during his grown up.I can't stop crying the drops from my eyes are not stopping when i see this movie.
I'm thankful to my mom for introducing this film When I watched this movie for the first time, I didn't understand this film at all coz I was in 4th class or 3rd class but still got emotional at that moment when he says the kid sumanjali about his mother... Even now I am getting emotional.... Rajini sir nailed the character... Ofcourse I love mani ratnam sir and ilaiyaraja sir work too This is a complete emotional roller coaster ride Completely based on the emotions And inspired from mahabharat ❤❤❤
This movie is cult classic of maniratnam sir. It's a resemblance of mahabharat. Rajini (karna), Mammootty (duryodhana) & arvind Swamy (arjun). The way hero's mother leaves him in goods train but later found in the river, the manner Mammootty helps rajini & the way hero's mother comes and requests rajini not to harm arjun. The song "Aada janma ki enni sookalo (resembling kunti) showing hero's mother, Chinni nannaku enni saapalo (resembling karna) showing hero (rajini)". Movie begins with sun (karna is the son of surya dev) and the reason why hero's name is surya. Maniratnam sir's sheer brilliance. ❤️❤️
Never going to happen again.. Mammootty ❤️❤️🔥 his telugu 🔥🔥🔥 Rajani 🔥🔥🔥❤️best of his carrier Manirathnam ❤️❤️❤️🔥🔥🔥true gem Ilayaraja ❤️❤️🔥🔥 no words ❤️❤️ Aravind swamy ❤️❤️ Shobhana ❤️❤️ Bhanupriya ❤️❤️ Geetha ❤️
మన సమాజంలో జరిగే ప్రతీ కథ, ఏదోక మూలన మహాభారతం లో కానీ, రామాయణం లో ఉన్న కథలు తో, పోలి ఉంటాయి...ఎంత ఖర్చు పెట్టి తీసిన చిత్రం అయినా, వీధి నాటకం అయినా అన్ని మన ఇతిహాసాలను మించి లేదు అని నిరూపించేందుకు ఈ చిత్రం ఒక నిదర్శనం.....
ఎలాంటి సినిమా ఎప్పుడు చూసినా మనసు చాలా ప్రశాంతంగా ఎప్పుడూ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు నిజంగా చాలా అద్భుతమైన సినిమా 13.06.2021 ఈరోజు ఈ సినిమా చూశాను చాలా బాగుంది
చాలా మంచి సినిమా ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపు 20 సంవత్సరల క్రితం చూసిన మళ్లీ ఈరోజు చూసినా అప్పుడు ఇప్పుడు ఎప్పటికి చెదిరి పోలేని సినిమా. మణిరత్నం గారికి అలాగే ఇళయరాజా గారికి అందరికి పేరుపేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ సినిమా నా చిన్నాపాటి రోజులో వచ్చింది అప్పట్లో ఈ మూవీ సాంగ్స్. పబ్లిక్ ఎక్కవ గా ప్లే చేస్తుండే.సినిమా వచ్చిన 32 ఇయర్స్ తరువాత ఈరోజు ఫుల్ మూవీ చూడడం జరిగింది
SUCH A WONDERFUL MOVIE...STORY BASED ON DANA VEERA SURA KARNA...again proved this movie...directors dont need to copy hollywood movies...just read our epics...
ఈఇ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు ఇంకా చూస్తూనే వుంటా దీంట్లో భవత్ గీత లాగా చాలా గొప్పది తల్లి ప్రేమ స్నిహితుడి కోసం ఇలా చాలా వుంటాయి మంచి విలువలు వుంటాయి దీంట్లో❤
After seeing this I realised that it's not just film it's an EMOTION. Everytime I hear the song aada janmaku.. my heart melts I can't stop crying YEAH IT'S AN EMOTION
This is Truly a South Indian Masterpiece . Rajnikant and Arvind Swamy from Tamil Film Industry, Mammooty and Shobana from Malayalam Film Industry , Geeta from Kannada Film Industry, Bhanupriya and Nirmalamma from Telugu Film Industry . ❤
Nenu chinnapu vinna songs ee movie lo vi ani annukunnavadani unexpected ga ee movie chusaa ...songs Anni ee movie lo ney vunnai and movie aiithey chala bagundi....❤
Excellent movie..Bgm is awesome. We r not getting this kind of movies now a days. So many emotions and relationships, ethics.. words r not enough to say about this movie
దళపతి అంటే కేవలం ఒక ముఠా కు లేదా దళానికి నాయకుడు అని కాదు. స్నేహానికి, ప్రేమకు నమ్మకానికి అమ్మ కడుపు తీపికి స్వచ్ఛమైన మానవత్వం నకు అనుబంధాలకు దళపతి. దర్శకుడు మణిరత్నం గారు నిజమైన దళపతి. 33 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎన్నిసార్లు ఈ సినిమా చూసిప్పటికి ఏ మాత్రం విసుగుపుట్టని చిత్రం ఈ దళపతి సినిమా. కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాలు వస్తుంటే అయినా మనుషుల్లో మానవత్వం మిగిలి ఉంటుంది.
ఈ సినిమా పేరు విన్నాను కానీ ఏనాడు చూడలేదు ఎందుకో ఈ రోజు చూసాను కానీ ఎందుకో ఇలాంటి సినిమాను ఇన్ని రోజులు ఎందుకు మిస్సయ్యాను అనిపిస్తుంది చాలా చక్కటి సినిమా
Nenu kuda
Ekanto cinemalu vunte,chopandi brother
@@vsivakumar8058 hello I love you అనే సినిమా చూడు శ్రీకాంత్ హీరో బాగుంటది.
Naku kuda 25/9/2020
26/9/2020......nenu ee cinema lo songs vinna scenes chusa....but for some reason full movie chudadam avvaledhi finally today I saw.....story seems to me tat it is inspired from Mahabaratha Karna character
ఈ కథ గురించి మాటలతో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు..... కేవలం కనురెప్ప వాల్చకుండా ప్రతీ ఒక్క సీన్ చూడడమే....
ఇలాంటి చిత్రం వచ్చేంత వరకు ఈ చిత్రం ఒక అద్భుతం.....
2024 lo entha mandhi choostunnaru ❤
🖐️
Me
❤
2025 lo choostunnaaa
Nenu bro
ఈ మూవీ ni 2023 lo ఎంత mandhi చూశారు ❤
2024 bro still watching
2024-feb-9 still watching
Feb 12th@@AjayKumar-gc9ms
2024 because Sundari song
2024
, ఈ మూవీ ని 2024 లో ఎంత మంది చూస్తున్నారు
Nenu chusthunna ippudu time nite 2 aiendi, auntha istam e movie
2024/11/22ee roju chustunna bro
@@DurgaBhavaniPechchetti 👌👌👌
Date 15/12/2025 time 3:00 pm start chesa❤
దళపతి సినిమా ఒక ఒక మహాభారతం చూసినట్లుగా ఉన్నది ఒక కర్ణుడు ఒక దుర్యోధనుడు ఒక అర్జునుడు ఒక కుంతి పాత్రలను చూసిన విధంగా ఉన్నది
Yes 100%
Theme ade bro
కాకపోతే ఒక చిన్న మార్పు. మహాభారతం లో అర్జునుడు కి ద్రవుపధి మనసు ఇచ్చింది.. ఇక్కడ కర్ణుడికి తిను మనసుచ్చింది
ఒక దుర్యోధనుడు ఒక కర్ణుడు...
వాళ్ళకి మించిన స్నేహం ఎక్కడా వుండదు...
ఈ క్యారెక్టర్స్ తో అద్భుతంగా సినిమా తీసిన మణి రత్నం కు హ్యాట్సాఫ్🙏.
Same broo.. naaku kuda alage anipinchindi.. karnuni amma kuda alage vadilesindi rajni sir laga... Mammutty as duryodhana and rajni as karna 🔥...
Karnudu goppa friend kaani duryodhana dhi swardham bro Mahabharatam sarigga chadhuko
@@venkateshmuniganti4430 nuvve malli chadvukoo broo mahabharatham... Dhuryodhanudiki karnudu ante, pranam...
సూపర్
Correct
ప్రేమకు, స్నేహానికి,మానవత్వానికి అర్థం చెప్పిన గొప్ప సినిమా. మణిరత్నం దర్శకత్వంలో ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నా ధన్యవాదాలు
153 times chucanu bro
@@masthanvalishaik2591😮😮😮
నిద్ర పట్టట్లేదు అని ... ఇళయరాజ సాంగ్స్ పెట్టుకొని పడుకున్న ..అంతలోనే దళపతి చిత్రం గురించి వినడమే కానీ చూసింది లేదు , సరే చూద్దాం లే అని స్టార్ట్ చేశా, జీవితాంతం గుర్తుండిపోయే సినిమా చుస్తననుకొలేదు , మణిరత్నం మరియు ఇళయరాజా గారికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపిన సరిపోదు❤️ సినిమా చూశాక ఇక నిద్రగురించి మర్చిపోయి , స్వర్ణలత గారి సాంగ్స్ అన్ని వింటున్న_ thank you so much manirathnam sir for dalapathi movie, యమునా తటిలో 💫👏❣️ చరిత్ర లో ఎప్పటికీ గుర్తండిపోతుంది 🤞
Evar andi miri mimmalni champithe miku evaru. ...love you
Same feel
S
❤❤ naa boye friend gurthuvachadhu
Same feel brother
Rajinikanth:- Karna
Mammootty:- Dhuryodhana
Aravind swamy:- Arjuna
You can relate every character in this movie to some character in Mahabharat..
What a fantastic realistic movie.
It's been more than 30 years, our society remains same
Yeah Rajinikanth and Mammotty are portrayed as good in the movie but Karna and Duryodhana are evil persons and Arjuna is a good guy and greatest among all 🔥🔥
@@PAVANKALYAN-rg5mp so u don't know literally mahabarat
@@PAVANKALYAN-rg5mp not karna a bad person only duryodhana is bad. Even in movie devaraju was bad but changed after coming of surya.
@@PAVANKALYAN-rg5mp greatest...? 🤣😂 When and where without Krishna, Hanuman, Indra, Kunti, Gatodgaz, Karna Shaaps .... Will he survive..? Against Karna , agree he's a good warrior but not at all great as Karna ... People like you don't like to accept facts.. #fools
related
ఈ మూవీ లో అమ్మ ప్రేమ
స్నేహితులు బంధం
ప్రేమ లో ఓడిపోవడం
చేసిన తప్పుకు ప్రయచితం
అన్నీ కలిసి ఉన్నాయి it's wonderful movie
👌
Sssssssss
Super msg sir
Cinema chusanu nee antha artham kaledu bro very well understanding bro
Mee comment chusi movie chusa meru cheppinatle wonderful ga undhi movie
2024 lo chusevalu unara
👍👍👍👍
👍👍
Me
Present Sir
Yes me👍🏻
అదేమిటో కానీ దళపతి మూవీ ఎన్ని సార్లు చూసిన
కొన్ని సీన్లు న కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి గ్రేట్ మూవీ ఇండియా లో
Sss 🥰🥰🥰
Suchawoderfulfilm
నిజం అన్న
S
Brightness taginchi chudu bro 😀
దర్శకుడు చెప్పిన మాట విని అతని కథలో వేలు పెట్టకుండా..చెప్పిన మాట విని సినిమా నీ చేస్తే ఇలాంటి కళాఖండాలు పుడతాయి...
Super correct ga chepparu
కరెక్ట్
Super msg madam
Correct
Correct idhi kalaakandame...
అద్భుతః మహ అద్భుతం స్నేహం,అమ్మ ప్రేమ,ప్రేమ త్యాగం, అన్నదమ్ముల అనుబధం, నమ్మకం, త్యాగం ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చూసా ఈ మూవీ లో.
ప్రేమ,స్నేహం, నమ్మకం,త్యాగం,బంధం,బంధుత్వం,సోదర భావం అన్నింటి నిదర్శనం ఈ మణిరత్నం ఆణిముత్యం “దళపతి”
ఈసినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా మల్లీ చూడాలనిపిస్తుంది బహుశా రజనీకాం గారు మమ్ముట్టీ గారు ఈ సినిమాలో నటించారు అనేకన్న జీవించారు అని అంటే బావుంటుంది వారిద్దరు కలసి చేసినప్రతీ సన్నివెం నన్ను కట్టిపడేశాయి ముక్యంగా దర్శకులు స్నేహంగురించి చిలా బాగా తీశారు ఇలాంటి సినిమాలు మల్లీ మల్లీ రావాలి జై దళపతి
తల్లి సెంటిమెంట్,ప్రేమ,స్నేహం అన్ని కలబోసిన చరిత్ర లో నిలిచిపోయిన చితం ఇది..
ఇళయరాజా గారు ఆయన సంగీతంతో ఈ సినిమా కి ఊపిరి పోస్తే సుశీల గారు ఆడ జన్మకు అనే పాట తో ప్రాణం పోశారు
బహుశా అందుకేనేమో రజినీ గారిని superstar అంటారు
నా 27 సంవత్సరాల జీవితంలో ఏమి సాదించకపోయిన ఈ దళపతి సినిమా చూసినప్పుడు అ తల్లి కొడుకుల పేగు బందం, అ ప్రేమ, అ స్నేహం., చాలా అధ్బుతం కన్నీరు అగడం లేదు
ఒకటి తల్లి ప్రేమ, రెండు స్నేహం కలిపితే దళపతి..
మహా భారతం లో కుంతి - కర్ణ ల మధ్య ఉన్న తల్లి కొడుకుల బంధం , దుర్యోధన - కర్ణ ల మధ్య ఉన్న స్నేహం నుంచి తయారు చేసి తీసిన cinema ఇది. చాలా బాగా తీశారు. 👌
Surya story started and ended with Sun
Surya - 9:10
Surya - 2:37:11
Hats off to Mani Ratnam
ఈ సినిమా ఇప్పటివరకు నేను 30 సార్లు చూసాను మ్యూజిక్ కోసం ఇంకా చూడాలనిపిస్తోంది అంత బాగుంది మ్యూజిక్
🎶
53
Why? Are you so dumb?
చాలామంది విషయంలో రియల్ గా జరిగినటువంటివి ఈ సినిమాచూస్తూ ఉంటే అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఈ సినిమా మహాభారతంలో దుర్యోధనుడు,కర్ణుడుస్నేహం గురించి మన సమాజం అనుకూలంగా
చిత్రికరించినటువంటి సినిమా ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క నిజజీవితంలో చాలా జరిగి ఉంటాయి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూసినప్పుడల్లా చాలా రిలాక్స్ గా ఉంటారని నా భావన. ద గ్రేట్ సూపర్ స్టార్ రజినీకాంత్ &మూవీ యాక్టర్స్ & మణిరత్నం సార్ థాంక్యూ
I was a teenager
Nenu ee cinema gurinchi chala vinnanu kani old movie ga ani chudaledu..
But ee roju Maa thathayya chebithe enduko chudali anipinchi chusa..
One word I can say
A true masterpiece 👏👏😍
Watch virumandi , thevar Magan
What a direction 👏👏
What a music 👏👏
What a story 👏👏
What a actors 👏👏👏
What a emotions 👏👏
Legends అందరూ కలసి చేసిన ఇది కదా Legendry work అంటే 👌👌👏👏♥️
Super line 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
100% correct
Is this by Mani Ratnam?
what a comment 👏👏👏
@@mdof9535 yes
random గా దళపతి movie scenes చూస్తుంటే ఎపుడూ movie గురించి వినటమే కానీ ఇంతవరకు చూడలేదు. సరే చూదాం అని చూసా, చాలా బాగుంది. ఈ రోజుల్లో friendship ని, sacrifice ని, love ని, అమ్మ ప్రేమ ని ఇంత బాగా ఎవరు చూయించట్లేదు. one of best movies of Rajinikanth sir🫡
ఇది సినిమా కాదు...
ఇది ఒక కళా ఖండం....
మహా భారతం లోని దుర్యోధన కర్ణ స్నేహ మైత్రీ ని
మణిరత్నం గారు తీసిన విధానం నాకు ఎంతో భావోద్వగానికి గురిచేసింది..
మణిరత్నం గారి దర్శకత్వ ప్రతిభ కి ఇళయరాజా గారి సంగీత కళా నైపుణ్యానికి ఈ సినిమా ఒక నిదర్శనం..🙏🙏🙏🙏🙏🙏
చరిత్రలో నిలిచిపోయే చిత్రం కాదు, చరిత్ర గుర్తించుకునే చిత్రం 😍
కళామతల్లికి నివేదించిన దృశ్యహారతి
నిజభావనవరసకలిత జీవనటనాకృతి
అగ్రనటదర్శక సంగీతజ్ఞకృత " దళపతి"
కిదే కళాభిమానులందరి తరపున ప్రణతి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతా మంచి సినిమాని 16_12_2019 ఈరోజు చూసాను...హీరో అంటే నాలుగు మాస్ డైలాగ్స్ చెప్పి నలుగురిని కొట్టగానే హీరో కాదు...రజినీ కాంత్ సార్ & మమ్ముట్టి సార్& అరవింద్ స్వామి సార్...సూపర్ & మని రత్నం సార్ సూపర్ మూవీ సార్ నా లైఫ్ లో ఈ మూవీ నీ మర్చిపోలేను....
Nenu eroju chustuna 22.7.2020.... chuddam ela untado
Nenu ippude(2020-08-28) choosa bro....inni rojulu no 1 movie miss ayyanu...
25 sep 2020
I by
11-3-23 i was miss A Masterpiece from Maniratnam Sir..i love always your movies
రజనీకాంత్ నటన Thalaiva 🔥🔥🔥
All are good Excellent movie👍
స్నేహ బంధం గురించి చాలా బాగా చెప్పారు
కర్ణ,దుర్యోధన, అర్జున వీరి మధ్య స్టోరీ అదిరింది
I'm Marathi and doesn't have a knowledge of any south Indian language. But easily understood the emotions of each character. Rajani sir and Mamutty are simply marvelous.
This is a dubbing lol
Tamil is original this is Telugu dubbed version 😅
స్నేహము కోసం
మమ్ముటి ☀ రజనీకాంత్
నటన సూపర్.
కంటనీరు వచ్చేలా
మనస్సు నచ్చేలా ఉంటుంది.
ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు.
చక్కని సందేశాత్మక చిత్రం.
అందరూ చూడండి.
మహాభారతంలో కర్ణుడు బ్రతికి ఉంటే బాగుండేది అనుకునే ఆలోచనకి రూపం పోశారు...Climax was soo good... Music Highlight👏
తల్లి ప్రేమ ఎంత వెలువయ్యిందో స్నేహం గురించి మూవీ బాగా తీశారు
ఆడ జన్మకు ఎన్ని శాపాలు విన్నప్పుడల్లా కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి
Nejam ga...
అవును సుశీల అమ్మ తెలుగు లో
జానకీ అమ్మ తమిళ అద్భుత గానం
Guy's na life lo first time oka movie chustundaga chala edchesaa, yavaru miss kakandi , The best movie asalu matalu ravu e movie gurinchi cheppali antey super movie guy's😢
Can Love & Pain be expressed in music..?
Yes....
Hear at 1:30:40 to experience it...
Ilayaraja Sir..take a bow🙇🏻
Yes it can express in music
Goosebumps man
👏
True to the innate feeling of human
Heart❤ melting movie
Golden words from you
Your words showing your goodness
You have good heart
Cute princess👸
Your talent is valuable
My heartfully sincerely wishes to you
నాకు భాద కలిగినప్పుడు ఈ మూవీ చూస్తుంటే అ తల్లి బిడ్డల సంగీతం గుండెలు పిండేస్తుంది చాలా రిలాక్సింగ్ 🥰🥰🥰
ఓ అమ్మ ప్రేమ
ఓ స్నేహం
ఓ ప్రేమ
ఓ ప్రాయశ్చిత్తం
ఓ త్యాగం
ఓ అన్నతమ్ముల అనుబంధం
ఇంత మంచి మూవీ నేను ఎప్పుడు ఈ కొంత కాలంలో ఎప్పుడూ చూడలేదు 🙏
తట్ ఇస్ రజినీకాంత్ 👍
మణిరత్నం గారు ఈ సినిమాని మహాభారతంలో కర్ణుడి పాత్ర నుతీసుకోని ప్రేరేపణ తో తీశారు... 😊🌺
Pelli kakundane pregnant avvadama adhi kuda 14 years ke 😡😡😡
@@marcopolo6418 కర్ణుడు pregnant అయ్యాడా ?
@@ursjaya...5748 Rajinikanth valla amma
@@Dinu964 yes so what
@@Dinu964 😡😡😡😡😡😡😡
1:30:41 ... The BGM can just melt your heart
Hats off to Raja Sir ❤
Just now watching bruh
ఇలాంటి పాత్రల చిత్రీకరణ, కథ, సంగీతం మళ్లీ రాకపోవచ్చు. ఎవ్వరూ ఊరికే సూపర్ స్టార్ అయిపోరు.
1. మమ్ముట్టి యాక్టింగ్
2. రజనీ హీరోఇజం
3. శోభన కళ్ళు
4. మాతృ ప్రేమ
5. త్యాగం
6. స్నేహం
7. అన్ కండిషనల్ లవ్
ఏమి సినిమా రా....హ్యాట్సాఫ్...
మహభారతము లొ 4 characters ఇందులొ ఉన్నయి story line kuda same
Mahabharatam lo 4 characters indulo unnayi story line kudaa same
ఇలాంటి సినిమాను నేను ఇంత వరకు చూడకపోవడం ....చాలా బాధా గా ఉంది.... చాలా చాలా చాలా చాలా మనస్ఫూర్తిగా నచ్చిన సినిమా ....
అమ్మ ప్రేమ
స్నేహం కోసం
ప్రేమ ను కోల్పోవడం
అందరితో ప్రేమ అనురాగల
బంధుత్వం .....అబ్బా నేను ఎందుకు చూడలేదు అని బాధపడుతున్న....
Ravu anna ravu, adi golden era, mallo radu
Rrr
ఈ సినిమా లో ప్రేమ,స్నేహం,బంధాలు అన్ని కలసి ఉన్నాయి.సూపర్ మూవీ......
1991 లో విడుదలైన సినిమాని 2023 లో చూశాను ,ఇన్ని సంవత్సరలు ఈ సినిమాని miss అయ్యాను...ఇలాంటి సినిమాని మళ్ళీ చూడలేనేమో.
Nayakudu movie chudu super vuntundi kamalhasan dii
@@pathanmoinkhan3005Bharatiyudu kuda
How many of you, have watched dalapathi... Movie in 2020...
5 Legendar People's In one movie 👌 Mani Ratnam& Mammooty& Rajinikanth & illayaraja & Arvind Swamy 👌 One Of Greatest Movie in Indian Cinema 👍
Amrishpuri garu kudaa ఉన్నారు
U missed Santhosh Shivan
అరవిండ్ స్వామి ఫస్ట్ మూవీ
Amrish Puri
లోపం లేని సినిమా... ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు
The movie is based on true friendship between KARNA and DURYODANA in mahabharatam
Rajni sir is KARNA
mumatti sir is DURYODANA
rajni Kanth mother KUNTI
aravind swamy is ARJUNA ....
Shobana innocent performance Is awesome.... Songs is one of the asset in the movie.......BOTH RAJNI AND MUMMATTY PLAYED OUT STANDING PERFORMANCE IN THE MOVIE ....mummaty voice is awesome
రజనీకాంత్ గారిని ఇంత natural గా ఇంతవరకు ఎవ్వరూ చూపించలేదు.hatsoff to maniratnam 🙏
ఆడ జన్మకు ఎన్ని సోకలో1st song heart touching 1st time evariena chusthe like here😊
నిజంగా ఇంత అద్భుతమైన సినిమా నూ ఇంత కాలం నేను చూడకుండా ఉన్నందుకు బాధపడుతున్నాను
Nenu kuda brother
@@thotlasrikanth-kreesh3243
Im also
Badapadu😂😂😂😂😂
Same to you
Nenu kuda brother
ఇంకా 50 సంవత్సరాలైనా ఇటువంటి సినిమాలు ఏవరు తీయలేరు మనం చూడలేము
Yes bro
Heart touching movie
it's true bro..
It's true
avunu bro nijam cheparu
Yes bro
Ilayaraja garu
When words fail ,music speaks❤️🩹
Finally watched this movie after postponing it for many years. It was recommended by friends and family, that it is a must watch. The modern cinema lack in emotions by boasting heroism and elevations but this classic movie brought back the forgotten emotions, relations, drama and most importantly the story.
Really the whole team of this movie deserves a huge respect.
Me too 😩❤️ postponed
Me too
Me to I'm so late for this masterpiece but it's better late than never ever right I think Manam koni movies early 20's loo custhani valtali depth aradhm avauthadhi ❤
Watch nayakudu movie bro
Yedupincharu sir ,. Mee acting tho,. Mamooty sir and Rajinikanth sir , Manirathnam sir. Hatss off to every one ..This is good friend ship movie
what a story what a creativity .This movie is taken from the epic mahabharat may be the ending in mahabharat is good ,if karna will alive along with his brothers and he will feel the kunti maa love and affection towards him.How much pain really karna will felt during his grown up.I can't stop crying
the drops from my eyes are not stopping when i see this movie.
ఇది మహాభారతం లోని దుర్యోధన and కర్ణ కథ anyway మణిరత్నం గారు ఆయన వేలో చాలా అద్భుతంగా తీశాడు.🙏::
Friendship value teliyalante e movie chudali,. V. V good movei, inni rojulu anduku chudaledu anipinchindi e movie chusaka... 👌👌 i ❤ this movie
I'm thankful to my mom for introducing this film
When I watched this movie for the first time, I didn't understand this film at all coz I was in 4th class or 3rd class but still got emotional at that moment when he says the kid sumanjali about his mother...
Even now I am getting emotional....
Rajini sir nailed the character...
Ofcourse I love mani ratnam sir and ilaiyaraja sir work too
This is a complete emotional roller coaster ride
Completely based on the emotions
And inspired from mahabharat ❤❤❤
This movie is cult classic of maniratnam sir.
It's a resemblance of mahabharat. Rajini (karna), Mammootty (duryodhana) & arvind Swamy (arjun). The way hero's mother leaves him in goods train but later found in the river, the manner Mammootty helps rajini & the way hero's mother comes and requests rajini not to harm arjun.
The song "Aada janma ki enni sookalo (resembling kunti) showing hero's mother, Chinni nannaku enni saapalo (resembling karna) showing hero (rajini)".
Movie begins with sun (karna is the son of surya dev) and the reason why hero's name is surya.
Maniratnam sir's sheer brilliance. ❤️❤️
Ye movie hindi dubbed main hai kya TH-cam main
Never going to happen again..
Mammootty ❤️❤️🔥 his telugu 🔥🔥🔥
Rajani 🔥🔥🔥❤️best of his carrier
Manirathnam ❤️❤️❤️🔥🔥🔥true gem
Ilayaraja ❤️❤️🔥🔥 no words ❤️❤️
Aravind swamy ❤️❤️
Shobhana ❤️❤️
Bhanupriya ❤️❤️
Geetha ❤️
What about Srividya
మన సమాజంలో జరిగే ప్రతీ కథ, ఏదోక మూలన మహాభారతం లో కానీ, రామాయణం లో ఉన్న కథలు తో, పోలి ఉంటాయి...ఎంత ఖర్చు పెట్టి తీసిన చిత్రం అయినా, వీధి నాటకం అయినా అన్ని మన ఇతిహాసాలను మించి లేదు అని నిరూపించేందుకు ఈ చిత్రం ఒక నిదర్శనం.....
అద్భుతమైన సినిమా , తల్లి ప్రేమ, స్నేహం, అన్ని బంధాలు గురించి వాటి విలువలు గురించి చాల చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో
No matter how many times i watch..will never get bored of it 😍😍 One and only superstar thalaivaaaaaaa 🔥 🔥 🔥
V
ఈ సినిమాను చూసి చాలా మంది ఇన్స్ఎఫ్రెస్ అయ్యీ గ్యాంగ్ స్టార్స్ రౌడీ షీటర్ s అయ్యారు
నిజంగా కుంతి దేవి నిజం పాండవులతో చెప్పింటే దుర్యోధనుడు కర్ణుడి కోసం యుద్దం అపివుంటే మహాభారతం మరోలా ఉండేది😢
ఎలాంటి సినిమా ఎప్పుడు చూసినా మనసు చాలా ప్రశాంతంగా ఎప్పుడూ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు నిజంగా చాలా అద్భుతమైన సినిమా 13.06.2021 ఈరోజు ఈ సినిమా చూశాను చాలా బాగుంది
2024 lo evaraina unnara 🙂↕️
🙋🏻
చాలా మంచి సినిమా ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపు 20 సంవత్సరల క్రితం చూసిన మళ్లీ ఈరోజు చూసినా అప్పుడు ఇప్పుడు ఎప్పటికి చెదిరి పోలేని సినిమా. మణిరత్నం గారికి అలాగే ఇళయరాజా గారికి అందరికి పేరుపేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు
Mammootty sir sound modulation mind blowing👌
ఈ సినిమా నా చిన్నాపాటి రోజులో వచ్చింది అప్పట్లో ఈ మూవీ సాంగ్స్. పబ్లిక్ ఎక్కవ గా ప్లే చేస్తుండే.సినిమా వచ్చిన 32 ఇయర్స్ తరువాత ఈరోజు ఫుల్ మూవీ చూడడం జరిగింది
SUCH A WONDERFUL MOVIE...STORY BASED ON DANA VEERA SURA KARNA...again proved this movie...directors dont need to copy hollywood movies...just read our epics...
+Srinu Kotha stiry was not based on DVSK its based on Mahabaratha epic !!! DVSK also from Mmahabaratha
Srinu Kotha s u r right,even hollywood film starwars made based on mahabharat.
Well said bro.
Applause to dubbing team👏👏👏.... Without changing the originality everyones voice suits perfectly 🥰👏
❤️
Yes u said my words absolutly right... Perfect synchronized to rajinisir voice👏👏👏👏
Who dubbed for rajini sir in telugu for this movie
I have watched full movie today, which was released on 1991, before I born. A big salute to the entire cast and crew of DHALAPATHI
కొన్ని సినిమా లు జీవిత లో ఒక భాగం అయిపోతాయి ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉంటుంది మహాభారత లోకుడా ఇలానే మారితే ఎంత బాగుందో ❤
ఈఇ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు ఇంకా చూస్తూనే వుంటా దీంట్లో భవత్ గీత లాగా చాలా గొప్పది తల్లి ప్రేమ స్నిహితుడి కోసం ఇలా చాలా వుంటాయి మంచి విలువలు వుంటాయి దీంట్లో❤
After seeing this I realised that it's not just film it's an EMOTION. Everytime I hear the song aada janmaku.. my heart melts I can't stop crying YEAH IT'S AN EMOTION
Any one watching during 2nd wave of covid.. i completed just now.. its a master piece dude
Vache 3rd wave lo kooda choostaru
😂😂😂
Rajini, Mammootty, Mani Sir, Ilayaraja n Santosh Shivan.... may not see such combo in Indian Cinema again....🙌 Mani Ratnam sir....
కన్నీళ్లు ఆగటం లేదు ఈ సినిమా చుసిన తర్వాత ఎందుకు ఇన్నాళ్లు మిస్ అయ్యన అనిపిస్తుంది 😭
Goose bumps Heart touching bgm 2:04:48 👌👌👌👌🥰🥰🥰 ఇళయరాజా గ్రేట్
A master piece from the master craftsman. A textbook to movie making. Mani is a raw diamond and a rare genius.
This is Truly a South Indian Masterpiece . Rajnikant and Arvind Swamy from Tamil Film Industry, Mammooty and Shobana from Malayalam Film Industry , Geeta from Kannada Film Industry, Bhanupriya and Nirmalamma from Telugu Film Industry . ❤
హీరో ఇజం అనేది పదిమంది విలన్స్ ని కొట్టి నాగు పాటలు పాడటం కాదు
ఎదుటి వాడి భార్య ఒక పాప ఉండి కూడా హీరో ఆమెను కాపాడతాడా అనేది హీరోయిజం నిజంగా మూవీ సూపర్
8..
సూపర్ అన్న
Supar story
Mahabharatam 👌👌👌:-
Karnudu = Surya
Duryodhana = Devaraj
Arjunudu = Arjun
Krishnudu = Arjun's Father
Kunthi = Kalyani
Sakuni = Srvarayudu
Kurksheram = climax seen
👌👌👌👌
Super
ఒక మంచి సినిమా తీశారు సర్ నేటి తరం నికి ఒక మంచి స్నేహితులు కథ ..........
Nenu chinnapu vinna songs ee movie lo vi ani annukunnavadani unexpected ga ee movie chusaa ...songs Anni ee movie lo ney vunnai and movie aiithey chala bagundi....❤
Seriously, this is one of the all time evergreen films in the history of South Indian cinema
Excellent movie..Bgm is awesome. We r not getting this kind of movies now a days. So many emotions and relationships, ethics.. words r not enough to say about this movie
దళపతి అంటే కేవలం ఒక ముఠా కు లేదా దళానికి నాయకుడు అని కాదు. స్నేహానికి, ప్రేమకు నమ్మకానికి అమ్మ కడుపు తీపికి స్వచ్ఛమైన మానవత్వం నకు అనుబంధాలకు దళపతి. దర్శకుడు మణిరత్నం గారు నిజమైన దళపతి. 33 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎన్నిసార్లు ఈ సినిమా చూసిప్పటికి ఏ మాత్రం విసుగుపుట్టని చిత్రం ఈ దళపతి సినిమా. కళ్ళు చెమరుస్తూనే ఉంటాయి.
ఇలాంటి మంచి సినిమాలు వస్తుంటే అయినా మనుషుల్లో మానవత్వం మిగిలి ఉంటుంది.
The friendship between karna and dhuryodhana is fantastic shown in this movie...!!!!! Mani's master piece
E movie lo okka song vinttu movie chudataniki vachesa.
Wich song?
ఇన్ని రోజులు ఇటువంటి గొప్ప సినిమా ఎందుకు చూడలేదా అనిపిస్తుంది. గొప్ప రచన.. గొప్ప భావోద్వేగం… నన్ను నేను ఓదార్చుకోలేకపోయాను.. 😢😢
One the best movie i have watched. This generation no director will do this type of movie great Mani sir handling two legendary actors 👏🏻👏🏻
2025 lo entha mandhi chusaru ❤
మమ్ముట్టి, రజనీకాంత్, మణిరత్నం, వండర్ ఫుల్ మూవీ, మమ్ముట్టి మరో స్థాయి నటన
ఈ సినీమా మణిరత్నం గారు కడిగిన ముత్యంలలో ఒకటండి హా
Ge