1.minnale 2.sakhi 3.priyuralu pilichindi 4.merupu kalalu 5.prema desham 6.premikula roju 7.yem maya chesave 8.surya son of krishnan 9.roja 10.bombay Best movies I have seen in this lockdown.. From these movies I became fan of gowtham menon, rajiv menon and mani ratnam, sir.... What a osm director.. 90' s kids are lucky to have such good films 🙂
1990's lo real ga జరిగిన ఒక sensitive issue Ni చాలా చక్కగా చూపించిన మణిరత్నం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻. ఇటువంటి సినిమాను ఇంతకాలం చూడనందుకు చాలా బాధగా ఉంది... ఇదే సినిమా ఈ రోజుల్లో relase అయ్యుంటే.. బాహుబలి records ని బద్ధలుకొట్టేది. Message was super... "మనందరం హిందువులం, ముస్లిం లము కాదు ముందు మనం భారతీయులం.🇮🇳 " Movie మాత్రం నా 💓 ని touch చేసింది sir🙏🏻
భారతీయులకు ముందు మనమందరం మనుషులం. ఈ ప్రకృతి ని ఎంత ఎలా వాడుకోవాలో అన్న ఇంగితం ఉండే సత్తా ప్రాణులము. భూమి ని దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది తో బరువు ఎక్కించాము. ప్రకృతి ని పీడిస్తున్నాము. మనకు ఒక రెండు వందల కోట్ల మంది చాలు.
@fakepeople7460 నేను చచ్చిపోతే సమస్య తీరుతుంది అంటే చచ్చి పోతాను. కాని అప్పుడు నువ్వు మానవుడికి ఆత్మహత్య మంచి పని అని నేర్తుపుతున్నావు ? మానవత్వానికి అన్యాయం అప్పుడు ఎనిమిది వంద కోట్లు ఉన్న రెండు వంద కోట్ల మంది ఉన్న అందరు మానవత్వం లేకుంటే ఉంటారు. మనిషి కి చేతనా అనేటిది ఉన్నదీ పుట్టించుకొని ఆత్మా హత్య చేసుకోడానికి కాదు. అవసరం ఉన్నంత ప్రకృతిని వాడుకోడానికి విచ్చలవిడిగా కాదు అని నా అభిప్రాయం. అందుకని నేను చచ్చి పోను 🤣🤣🤣🤣
అద్భుతమైన మెసేజ్ ప్రతీ హిందూ ముస్లిం ప్రజలందరూ గమనించాల్సింది ఒక్కటే మనం అంతా ఒక్కటే. రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళని అనుసరించి కులాల మద్యన చిచ్చులు మతాల మద్యన చిచ్చులు. పెట్టి రాజకీయం చేస్తారు వాళ్ళ బాగుంటారు జనాలు పోతారు. అన్ని కులాల వారు
Nagaraju Singitham Dont forget the hero. Arvind Swami. He worked in only few films like this and Roja but Mani Ratnam made him like a king with only these two movies. Immortal.
Bombay Movie Classic Masterpiece Okasaari Manirathnam Movies ki alavaatupaddaaka Rajamouli or Shankar movies thakkuvaga anipisthundi proud to be Manirathnam Fan as Director...
మేం హిందులం కాదు ముస్లిం కాదు మేం భారతీయులం రా! Em dialogue sir nijjangaaa excellent. Aaa direction, aaa acting, aaa songs, music. Enti sir Oka adbuthaaanni intha easygaaa chesaaru. Story ni bhalegaaa connect chesaaru sir. Hats off to everyone who worked for this film. I wish Maniratnam sir will continue making this type of magnum opus films more in the future. Your film roja is also a gospel sir. Thank you very much sir.
@@srcreations8350 it's the mindset of people and the situations faced by us...yup govt should make policies that can change people's mindset along with penal provisions
Respect to all religious all are equal and all are humans 🙏 I'm proud to be Indian.🇮🇳🇮🇳🇮🇳❤.. one of the best inspiration emotional heart touching movie hat's off you director sir .....🙏
Absolutely all religions are equal and there is no need of so many religions when they are equal we can have only religion or no religion at all. What do you think which is the best option?
నేను నా జీవితం లో అత్యధికంగా చూసిన సినిమా ఈ సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో ఏదో తెలియని వేదన , గుండె బరువు , మనసు కలిచి వేసింది , ప్రాణం విలువ తెలియజేసింది మతం కులం ప్రాంతం కన్నా రక్తపాతం ప్రాణం జీవితం చాలా ఎక్కువ ఎంతంటే ఒకరి కోసం ఒకరు చచ్చేంత ప్రేమ ఉండాలి కానీ చంపుకునేంత పగ ఉండకూడదు , అని , ఇటువంటి సినిమా ఇంకా తియ్యలేరు ఎవరు కూడా 2020 లో ఇలాంటి సినిమా ఒకటి తీస్తే మతోన్మాదం తో నిండిపోయిన ఎంతో మంది మారుతరు మార్పు చెంది మంచి మనుషుల్లా ప్రవర్తిస్తారు
I am not Muslim nor am I Hindu. I am a Christian and this movie brought me to tears. God loves all people. He holds the whole world in His hands. This taught me the true meaning of love and that we should open our hearts and our homes to others. This movie was incredible when the children were trying to find a home to rest in and they were turned away my heart broke. I wanted to take them as my own. We have to learn and teach our children to be loving towards others. To see past what they might look like or believe in because that is what's going to make a better place for future generations. God's love is real for all people. You can always pray and ask for Him and he will be near to you. What a great movie to create conversation and make difference.. If Jesus could live amongst all kinds of people then it should be easy for us. If Jesus could die for everyone then let's be kind to one another. Love this film..💖
Jesus didn't died he was murdered by Romans and Jews after that Christian's slaughtered the Jews if the Jesus really though them about love and kindness the Jews didn't faced the situation now you are seeing and israil is in good condition learn the history first and gave lecture 😂😂
I'm still 28 years old..but today I saw this movie for the first time ... it's the most amazing movie I have ever seen ... 1995 lo movie release aindanta.. Nenu 1992 lo putta.. Kani e movie ipatovaraku chudaledu.. awesome movie
అప్పుడూ ఇప్పుడూ ఇంకా కొంచెం జనాల్లో హిందూ ముస్లిం అనే భావన ఇంకా పోలేదు వాళ్ల అమ్మాయిల్ని అబ్బాయిల్ని మనవాళ్లకు, మన అమ్మాయిల్ని అబ్బాయిల్ని వాళ్ల వాళ్లకు ఇచ్చిపెళ్లిల్లు చేస్తే మతం అనే ఈ అడ్డుగోడలు కూలిపోతాయేమో అనేది నా అభిప్రాయం మనమంతాకలిసుంటామేమో
Really good movie,,, maniratnam sir miku hatss off..... Rehamann sir bgm movie ki pranam ayindii,,, not only maniratnam & rehamann sir entire team ki salute.... Great dialogue from movie ,, I'm not Hindu & I'm not Muslim and I'm an Indian......
No Words...... Only Tears!!! Hats off to Manirathnam For this Epic Movie. Finally we r human beings....! I don't understand why Should they Kill one Another After all.............
ఇంత మంచి సినిమాని ఎన్ని రోజులు చూడలేకపోయాను 🥺 మూవి చూస్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది... 😭 ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు వల్లా స్వలాభం కోసం రెచ్చగొడుతున్నారు, మనం అది ఆలోచించకుండా నేను హిందూ,నేను ముస్లిం అని తన్నుకు చస్తున్నారు...అన్నిటికంటే ముందు మనం భారతీయులం ❤️ Love your religion and respect other religions 🇮🇳
I have seen all films In Telugu but from few weeks at least once a day I'm watching this movie.......no words are enough to express loved it a lot ❤❤ Became a big fan of manisha koirala
నాకు అందరు చెప్పేవారు మణిరత్నం movies బాగుంటుంది అని నేను మాత్రం చేసేవారిని కాదు but ఇన్నరోజులు మిస్ అయినందుకు బాధ గా ఉంది సెల్యూట్ sir what a music salute rahman sir
2:10:59 I can't control tears 😢 what a performance for both child's.. Wow... Great mani sir.. I think at that time of released this movie defenatly Oscar award nominate to those child's..
Mani sir...ur a legendary director...number of directors may come and go but u always be there in our hearts as a best director...🙏🙏🙏thank you son much for this movie
He is the best director in the whole India. 4 decades and still no match for his craft. The number of different genres he has excelled in is even unparalleled in world cinema.
Evaramma 2024 lo kuda chustunnavaruu ... Em feel undhe mamaa Mani sir film ❣️❣️😍
Me watching in 2024
ఇప్పుడు చుస్తున్నా ఇలాంటి సినిమాలు మల్లి రావు ఇగ i am love feling
It's mee 😊
Yes
Iam
2024 lo chuse varu like cheyandi
✊
2024 lo chusina vaalu oka like evvandi ❤
I am from odisha and schule tribe people but like telegu cinema
Hi bro ❤
S
❤
Jun 13 2024 evvala first time chusthunna bro instgram lo reel chusi background music vini movie chuddam ani vocha ❤
ఈ మూవీ లో లాస్ట్ సాంగ్ మతమెల గతమెల అనే సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా మొత్తానికి
ఇలాంటి సినిమాలు పాటలు ఇప్పట్లో వస్తే చాలా బాగుంటుంది
Super song
A.r Rahman music e cinema ki pranam poosindi ..yes aithe like eskondi
Mani ratnam direction first pranam posindhi because he worked with three generations music directors.
2021 kadu 2024 lo chusanu ee cinema kannellu agaledu
హఠాత్తుగా ఈ సినిమా గుర్తు వచ్చి చూసా...చాలా చక్కటి సినిమా.....2023..2033..2043... ఇలా గడుస్తున్న సినిమా మీద బోర్ ఫీల్ రాదు....
గగమాపపా ఈ లిరిక్స్ విని సినిమా గుర్తుకు రాలేదు ఇంతవరకు చూడలేదు ఇప్పుడే చూస్తున్న
1.minnale
2.sakhi
3.priyuralu pilichindi
4.merupu kalalu
5.prema desham
6.premikula roju
7.yem maya chesave
8.surya son of krishnan
9.roja
10.bombay
Best movies I have seen in this lockdown.. From these movies I became fan of gowtham menon, rajiv menon and mani ratnam, sir.... What a osm director.. 90' s kids are lucky to have such good films 🙂
what about premikudu directed by shankar
@@kirankumarkallagunta5665 Inka chudaledhu .. Miru cheparu ga chusta
@@with_uh_1157 ok 👍 man
Nice bro..... 🤩🥰👌
@@nageswararaosonde7166 i am a girl 😂
ఇంటగొప్ప సినిమా ఇన్నాళ్లు చూడలేకపోయినందుకు బాధపడుతున్నాను...ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన మణిరత్నం గారికి శతకోటివందనాలు🙏🙏🙏🙏🙏
Last song awesome
Nenu kooda
Bachapparu Anna
Yes
Tq
Who is in 2024..... Always a great love story❤❤❤❤ super movie
Naku enduko sudden ga chudali anipinchindi ❤
@@pavankalyan3264 movie lo feel alantidi
Magic of maniratnam ji... Movie ❤
@@eswarprasad4697 yes it's true
@@anudia8605 geethanjili.. Movie too
ఇటువంటి సినిమాలు స్తిరస్తాయిగా ఉండిపోతాయి Thank you 🙏 మఐిరత్నంగారు మీగురించి ఎంతచెప్పినా తక్కువే God bless you sir
Awesome
💯❤️
@@vrajivraji4756 !
Heart touching movie,I luv it very much ❤️👍🙏 t🙏
thanks super movie
కంటతడి పెట్టించారు గా సామి.....
ఇంత అద్భుతంగా చూపించిన ఆ మహానుభావునికి....
పాధాబి వందనాలు తెలుపుకుంటున్నాను...🙏🙏
1990's lo real ga జరిగిన ఒక sensitive issue Ni చాలా చక్కగా చూపించిన మణిరత్నం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻.
ఇటువంటి సినిమాను ఇంతకాలం చూడనందుకు చాలా బాధగా ఉంది...
ఇదే సినిమా ఈ రోజుల్లో relase అయ్యుంటే.. బాహుబలి records ని బద్ధలుకొట్టేది. Message was super... "మనందరం హిందువులం, ముస్లిం లము కాదు ముందు మనం భారతీయులం.🇮🇳 " Movie మాత్రం నా 💓 ని touch చేసింది sir🙏🏻
భారతీయులకు ముందు మనమందరం మనుషులం. ఈ ప్రకృతి ని ఎంత ఎలా వాడుకోవాలో అన్న ఇంగితం ఉండే సత్తా ప్రాణులము. భూమి ని దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది తో బరువు ఎక్కించాము. ప్రకృతి ని పీడిస్తున్నాము. మనకు ఒక రెండు వందల కోట్ల మంది చాలు.
0
@@telukirIY ithe nv sachhipooo🤣🤣🤣🤣
@fakepeople7460 నేను చచ్చిపోతే సమస్య తీరుతుంది అంటే చచ్చి పోతాను.
కాని అప్పుడు నువ్వు మానవుడికి ఆత్మహత్య మంచి పని అని నేర్తుపుతున్నావు ? మానవత్వానికి అన్యాయం అప్పుడు ఎనిమిది వంద కోట్లు ఉన్న రెండు వంద కోట్ల మంది ఉన్న అందరు మానవత్వం లేకుంటే ఉంటారు.
మనిషి కి చేతనా అనేటిది ఉన్నదీ పుట్టించుకొని ఆత్మా హత్య చేసుకోడానికి కాదు. అవసరం ఉన్నంత ప్రకృతిని వాడుకోడానికి విచ్చలవిడిగా కాదు అని నా అభిప్రాయం.
అందుకని నేను చచ్చి పోను 🤣🤣🤣🤣
@@telukirIY nice comment bro
2024 lo ee movie chuse vallu like cheyyandi
ఇంత గొప్ప సినిమా ని ఇన్ని రోజులూ చూడలేదు.......
Thx to youtube
సినిమా చూస్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకునేవారు ఈ సినిమా చూడకండి ఎందుకంటే ఎక్కువ ఏడ్చేస్తారు 😭😭😭 మణిరత్నం ❤️🙏
Nenu eppati124times chusaanu kaani ,malla chudaali anipistharu enduku thelusaa,kannellu pettukovadaanike nijam
@@madhumalinimadhumalini8019 great film, movie ni enjoy cheyyandi.
Next time chusinappudu yedavakandi😊
Nenu adchesanu
నేను 60 సార్లు పైనే చూసాను చుసిన ప్రతి సారి ఏడ్చాను
In this movie some scenes was deleted
Nenu hindu my husband muslim 7 yrs love .nenu malayali,ma hus Andhra
Super ma'am god bless you both...🙏🏻🙏🏻
But why did u changed ur name?.
Mari mee name change aindhi endhuku?
why you change your name actually you have converted yourself. So better for you, try to stop yourself giving any comments
May god bless you both madam...the society need to change...❤️
2024 lo chuse valu like chyeandi
2025 😁
À😊@@AkshayGA-o8q
బయ్య... ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేయాలనే వాళ్ళు ఎంత మంది?
E time lo rerelease…. Ede national issue avuthundi….
Manisaa gurchaaa
Need😊 now in these times too
మనిషి పుట్టిన తర్వాత నుండి చనిపోయే ముందు ప్రతి మనిషి తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన సినిమా జై హింద్
Manchi maata chepparu sir
Am ardhamaindhi sir Jai hind antunnav.... no Jia hind.. Indians.sir manam adhitelusukondi.....
అద్భుతమైన మెసేజ్ ప్రతీ హిందూ ముస్లిం ప్రజలందరూ గమనించాల్సింది ఒక్కటే మనం అంతా ఒక్కటే.
రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళని అనుసరించి కులాల మద్యన చిచ్చులు మతాల మద్యన చిచ్చులు. పెట్టి రాజకీయం చేస్తారు వాళ్ళ బాగుంటారు జనాలు పోతారు. అన్ని కులాల వారు
Present movie chustunavaru like please
మనిషికి మతం ఉండొచ్చు కానీ మతపిచ్చి ఉండకూడదు మతపిచ్చి మనిషిని మృగంలా మార్చేస్తుంది , అది ఉగ్రవాదంకన్నా ప్రమాదం . మతంకన్నా మానవత్వం ముఖ్యం🙏🙏🙏🙏🙏🙏🙏
మన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను గౌరవించడమే భారతీయత...మత ఘర్షణలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్న మీ మిత్రుడు రాజు
Nenu nee bate andi
@@madhumalinimadhumalini8019 thanks madam andari aalochana ide kavali...Andaru okari mathalanu okaru gouravinchukovali...Apude oka chakkani bharatham nirmanam avuthundi.
Edhi andharu anukovali ala anukuntay kasmir issue and Pakistan bangla mana nundi separate ayyavi kadhi
I love your thoughts Raju brother ❤❤
ఇప్పుడు ఎందుకు ఇలాంటి మూవీస్ రావడం లేదు. ప్రపంచం ఎందుకు ఇప్పుడు ఇలా ఉంది.
Extraordinary MANISHA KOIRALA , Great performance as a girl , wife , mother. SUPERB.
Nagaraju Singitham Dont forget the hero. Arvind Swami. He worked in only few films like this and Roja but Mani Ratnam made him like a king with only these two movies. Immortal.
2021 లో ఈ move ని చూసేవాళ్ళు ఒక like వేసుకోండి
2022
2023
24
2024 chusina kani emanna feel undhi ilanti cinemalu rare ❤mani Sir 🙇♂
The best movies :
1.Bombay
2.sakhi
3.premikula Roju
4.Merupu kalalu
5.Roja
Right decision at Right time ...
U forgeted Roja movie also.....
Shruthi Janu priyuralu pilichindhu
Sakhi is epic
Cheli
Plus. All ar rahman musical movies
That BGM when kids telling their names to their grandpaa ...na childhood days gurthochay , thanks to Ar rehaman & maniratnam for beautiful movie
I.l.u......b.g.m
నేను హిందూ కాదు ముస్లిం కాదు.. నేను భారతీయుడిని రా.... ఆ డైలాగ్ చాలా ఎమోషనల్ గా ఉంది...
Iam an Indian....
Im indian ...im indian..... Im indain
అన్న మనది "భారత దెశం" అన్న.... 🇮🇳
హిందూ-ముస్లిం బాహి-బాహి హై హ👬
Mera dhesh mahan hai🇮🇳🇮🇳🇮🇳
SUPER LOVE STORY💞💞
🙏🙏🙏🗽
అవును అన్న
Sohel bayya 🙏
No ur human first...later ur identified as Indian...
Super
These kind of movies are once in a blue moon........script itself is a very sensitive.. Kudos to Mani sir for daring attempt & hatsoff to Rehman sir..
Bombay Movie Classic Masterpiece Okasaari Manirathnam Movies ki alavaatupaddaaka Rajamouli or Shankar movies thakkuvaga anipisthundi proud to be Manirathnam Fan as Director...
Nenu edey fst time e mv chudadam 😍😍aapudu songs vinedani kani mv apudu chudaledu
Njm ga naku chala chala nachindi
Iam proud to be🇮🇳 INDIAN 🇮🇳
Mera barath mahan
🇮🇳Jai hindh🇮🇳
Jai hind
Haaa
Jai Hind. I'm proud to be indain
Same. Avunu kada movie chala baagundi
avnaa
2020 lo chuthuna vallu like askondi❤️
its me 04-04-2020 23.49
It's me also 13/4/2020
15/4/2020
Me ✊....18/04/2020
I watched 21/04/2020
మేం హిందులం కాదు ముస్లిం కాదు మేం భారతీయులం రా! Em dialogue sir nijjangaaa excellent. Aaa direction, aaa acting, aaa songs, music. Enti sir Oka adbuthaaanni intha easygaaa chesaaru. Story ni bhalegaaa connect chesaaru sir. Hats off to everyone who worked for this film. I wish Maniratnam sir will continue making this type of magnum opus films more in the future. Your film roja is also a gospel sir. Thank you very much sir.
Lockdown made me see this beautiful diamond
Mani ratnam sir🙏🏻
2021 చూసే వాళ్ళు ఎవరు
Me
Super movie
Mi akka
Nenu anna
Me
భార్యాభర్తల మధ్యలో కాన్వర్జేషన్ లవ్ సీన్స్ అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు ఇంతకుముందే మూవీ చూడలేదు ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క సీను టచ్ అవుతున్నాయి 💞
Bro what a comment bro I really appreciate
I'm not a hindu , I'm not a Muslim, I'm not a Christian , I am human , i AM A INDIAN 😭😭😭
Ur a human first later Indian...that's the motive of the movie
@@crazyaspirantlife oh 😅😂
@@kathiramohan5190even though u are a human bhai🙏
India Government is waste am feeling sad to be an Indian no right laws for rapists no respect for women .. It's better to leave in us Or pak
@@srcreations8350 it's the mindset of people and the situations faced by us...yup govt should make policies that can change people's mindset along with penal provisions
ARR+Maniratham =magic&evergreen 🍃❤
That was an magical combination....
E movie chusi kannillu pettukoni vaaru undaru
Manirathnam sir you are great director in telugu and tamil cinema industry👍👌
ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి సమాజానికి కనువిప్పు కలిగించాలి Thanks to మణిరత్నం గారు 🙏🙏
Respect to all religious all are equal and all are humans 🙏 I'm proud to be Indian.🇮🇳🇮🇳🇮🇳❤.. one of the best inspiration emotional heart touching movie hat's off you director sir .....🙏
Absolutely all religions are equal and there is no need of so many religions when they are equal we can have only religion or no religion at all. What do you think which is the best option?
Absolutely 💯 right 👍
2021లో చూసాను... నిజంగా మూవీ ఎలా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంది.. డైరెక్టర్ గారు అంత గొప్పగా చాలా clearga తీసాడు సూపర్ మూవీ..👍🙏👌👌
నేను నా జీవితం లో అత్యధికంగా చూసిన సినిమా ఈ సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో ఏదో తెలియని వేదన , గుండె బరువు , మనసు కలిచి వేసింది , ప్రాణం విలువ తెలియజేసింది మతం కులం ప్రాంతం కన్నా రక్తపాతం ప్రాణం జీవితం చాలా ఎక్కువ ఎంతంటే ఒకరి కోసం ఒకరు చచ్చేంత ప్రేమ ఉండాలి కానీ చంపుకునేంత పగ ఉండకూడదు , అని , ఇటువంటి సినిమా ఇంకా తియ్యలేరు ఎవరు కూడా
2020 లో ఇలాంటి సినిమా ఒకటి తీస్తే మతోన్మాదం తో నిండిపోయిన ఎంతో మంది మారుతరు మార్పు చెంది మంచి మనుషుల్లా ప్రవర్తిస్తారు
Manisha Koirala acting super ,fantastic ,marvellous . Movie motham Amey kosamey chudaochu
లాస్ట్ లో కంటతడి పెట్టించారుగా😢😢ఇంత మంచి సినిమా ఇన్ని సంవత్సరాలు చూడనందుకు ఫీల్ అవుతున్నా😢 ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి సమాజం లో మార్పు కోసం🙏
దర్శకుడికి పాదాభివందనం
Good movie
Arvind swamy looking so handsome still rocking sir
ఏడిపించారు మణిరత్నం గారు సెల్యూట్ సర్ మీ ఓ గొప్ప ఆలోచనికి జై హింద్
Anyone watching 2019
I am with you bro🙋🙋 I watched for the first time it just blown my mind away mani ratnam garu hatsoff sir👌👌👌
Yes bro...
Me
Yessss bro
YES
Really what a movie.. What a taking.. We felt that 1992 situation as it is happening now.. No words..
❤
ఎన్ని సం" ఐన విడిపోని ప్రేమ
ఊసులతో వెంటాడుతూనే ఉంటుంది
ఇప్పటికైనా ఎప్పటికైనా చేరిగిపోనీ సినిమా ❤️
Yes it's true
2:10:40 brought tears to my eyes. Only innocents suffer in wars. While politician gets stronger.
Yes
@@swapnau3401 yes
I saw this movie more than 20 times, wonderful movie, true love never ends,thanks to mani sir giving the best movie 😍😍
Iris not love story , patriotic movie , Hindu and Muslim love story was there to say that both religious should be United
ఈరోజే ఈ సినిమా చూసాను ఇన్నిరోజులు ఎలా మిస్స్ అయ్యాను ఇంత మంచి మూవీ ❤❤❤😢🎉🎉 డైరెక్ట్ గారు ❤ అండ్ సూపర్ లవ్ స్టొరీ అండ్ అరవింద్ గారు❤
Doesn't matter whether it's 2019,20,21.......this one is a gem
kula mathaalu leni INDIA ni korukumdham jai hind
pranavi tarak iufnlq
Sooper movie.
Kula Matalu leni INDIA kadu. Matalu perita kummulatalu leni Bharatham chudali. Anni Matalu Samanam anukune Bharatham chudali.
Yes bro
kani emchedam ee lokaniki kulam pichi..epatiki maruthundo
I am not Muslim nor am I Hindu. I am a Christian and this movie brought me to tears. God loves all people. He holds the whole world in His hands. This taught me the true meaning of love and that we should open our hearts and our homes to others. This movie was incredible when the children were trying to find a home to rest in and they were turned away my heart broke. I wanted to take them as my own. We have to learn and teach our children to be loving towards others. To see past what they might look like or believe in because that is what's going to make a better place for future generations. God's love is real for all people. You can always pray and ask for Him and he will be near to you. What a great movie to create conversation and make difference.. If Jesus could live amongst all kinds of people then it should be easy for us. If Jesus could die for everyone then let's be kind to one another. Love this film..💖
Love u once
Here you didn't grasp the essence of movie .... First we are human then Indian... Regarding religion also director said clearly...
Ok may i know your four father's name is it ram or ramana or ramu or George bush form another bush 😂
Jesus didn't died he was murdered by Romans and Jews after that Christian's slaughtered the Jews if the Jesus really though them about love and kindness the Jews didn't faced the situation now you are seeing and israil is in good condition learn the history first and gave lecture 😂😂
I'm still 28 years old..but today I saw this movie for the first time ... it's the most amazing movie I have ever seen ...
1995 lo movie release aindanta..
Nenu 1992 lo putta..
Kani e movie ipatovaraku chudaledu.. awesome movie
నేను 1992 లో పుట్టాను. ఈ సినిమా 2010 లో tv లో చూసాను మొదటి సారి గా.
❤
intha goppa cenemanu nenu innirojulu chudaledu
E rojey chusaru
MANI RATHNAM sir thank you very much
Oka love, oka affection, oka moral, oka emotion ,evanni kalipi cinema thisthe Bombay 🙂
Hiii
A big salute to mani ratnam sir for making this movie
😍😍😍😍😍😂😂😂🤗🤗
How handsome Arvind and how gorgeous manisha... Evergreen movie...
Do u understand this thing from this movie.
ప్రస్తుతం మన తెలంగాణా లో ఇదే జరుగుతుంది మతం కోసం స్టార్ట్ అయింది ఎవడో చేసిన దానికి ఎంతో మంది కొట్టుకుంటున్నారు
Inni rojulu ee movie chudakunda na life oka pedda tappu chesanu ... THANK YOU MANI SIR 🙏pure EMOTION with message oriented 😘😘lots of love sir🙏🙏
I unknowingly cried after watching this movie when I was 8 Yrs old . Today I'm 29 years old .... But Tears won't stop .... #ManiRatnamSir🙏🙏🙏🙏
2050 కూడా fav movie 20's వాళ్ళకి....ఎంత్తమంది ఉన్నారు movie కి fans ఒక like వేసుకోండి
సినిమా అంటే గిట్ల ఉండాలి ❤️
Jai Sri ram 🚩
Listen to the wonderful background music by legandry Musician AR Rehman...
😃
Chala goppa movie tq so much
అప్పుడూ ఇప్పుడూ ఇంకా కొంచెం జనాల్లో హిందూ ముస్లిం అనే భావన ఇంకా పోలేదు వాళ్ల అమ్మాయిల్ని అబ్బాయిల్ని మనవాళ్లకు, మన అమ్మాయిల్ని అబ్బాయిల్ని వాళ్ల వాళ్లకు ఇచ్చిపెళ్లిల్లు చేస్తే మతం అనే ఈ అడ్డుగోడలు కూలిపోతాయేమో అనేది నా అభిప్రాయం మనమంతాకలిసుంటామేమో
2020 lock down lo chusna vallu like cheyandi
Super baia nuvu
th-cam.com/video/IkVS_i-stiE/w-d-xo.html
@@swiggyzomato5180 tq bro nuv okadive baga pettav comment.vallu chudu yela pettaro bad ga
@@surekhasrinusrinu6128 wow...good bro
Kumari@@navyadeepti chanipovadam jariginadhi.you tube followers andharu comments lo mounam paatinchandi🤣🤣🤣
Really good movie,,, maniratnam sir miku hatss off..... Rehamann sir bgm movie ki pranam ayindii,,, not only maniratnam & rehamann sir entire team ki salute.... Great dialogue from movie ,, I'm not Hindu & I'm not Muslim and I'm an Indian......
ఇటువంటి సినిమా మరో వంద సంవత్సారాలు అయ్యిన రాదు శతకోటి వందనాలు మణిరత్నం గారు🙏🙏🙏
.ప్రతీ ఒక్కరు చూడవలసిన సినీమా🙏🙏15:30 .20:02 21:54 24:34.30:35. 34:00 36:00 38:30. 39:40. 41:20.43:23.56:00.1:03:00.1:09:30.1:12:00.1:19:33.1:22:20.1:23:39.1:29:40.1:31:00.1:33:00
.1:36:00.1:49:00.1:56:23.2:00:00.2:03:00.2:06:00.2:10:50.
2:11:57.
2:12:38.
2:14:00.
2:16:00.
2:17:27.
తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు.
ప్రతీ సెకను ఒక ఆలోచనతో కూడుకున్న అత్యంత ముఖ్యమైన అంశం ఈ సినిమా.✍️✍️🙏🙏
Em movie ❤️ thisaru bayya god bless you
నీకు శతకోటి దండాలు
Keka bayya...
Yes
Meeru super brother ❤️❤️
No Words...... Only Tears!!! Hats off to Manirathnam For this Epic Movie. Finally we r human beings....! I don't understand why Should they Kill one Another After all.............
14-11-2024 లో ఎందరు చూశారు?
Greatest movie.... Aravind nd manisha acting super.... Hats off to you manirathnam
I would have missed one of the most charming movie. Thanx TH-cam.
Sn Rao xnxx
Deepanshu Sangeet
మణిరత్నం గారికి అభినందనలు ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఇకనైనా అందరూ మారితే బాగుంటుంది అందరూ ఒక్కటే 🙏🙏
Bombay,cheli,sakhi,premikularoju,premikudu all this 5 movies songs ever green for ever
These all are from ARR music
Roja movie
U r mistaken sudarshan. Cheli movie music Harris jayaraj sir
heart touching movie.
tears are rolling do w n my eyes while watching.great work by whole crew
ఇంత మంచి సినిమాని ఎన్ని రోజులు చూడలేకపోయాను 🥺
మూవి చూస్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది... 😭
ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు వల్లా స్వలాభం కోసం రెచ్చగొడుతున్నారు, మనం అది ఆలోచించకుండా నేను హిందూ,నేను ముస్లిం అని తన్నుకు చస్తున్నారు...అన్నిటికంటే ముందు మనం భారతీయులం ❤️
Love your religion and respect other religions 🇮🇳
25 years avuthundhi movie vachi inko vandha samvastharalu aiena chustharu tqq maniratnam garu
Nijam chepparu
08-06-2020
First-time I watched
"BOMBAY"
Maniratnam Garu Great director....
Chala bagundhi movie eppudu chusanu really I love it ❤ movie chuste eyes nichi water 😢uchyi
I have seen all films In Telugu but from few weeks at least once a day I'm watching this movie.......no words are enough to express loved it a lot ❤❤
Became a big fan of manisha koirala
Aravinda swamy... Super
నాకు అందరు చెప్పేవారు మణిరత్నం movies బాగుంటుంది అని నేను మాత్రం చేసేవారిని కాదు but ఇన్నరోజులు మిస్ అయినందుకు బాధ గా ఉంది సెల్యూట్ sir what a music salute rahman sir
Hats off maniratnamgaaru... I salute u... U carry the feel and integrity through out the movie... Fabulous
what a wonderful movie ,I was crying while seeing this movie. heart touching movie
Reddamoni Naresh Yadav ' samatha express N
Naresh r
Chinapudu epudo tv lo chusa movie gurthuledu sariga
But again e roju chusa 👌👌👌ga undi😘😘
Nenu putakamundu vachinda e movie👌👌
Arvind swami so so handsome manisha ur so glamour anfdi cried at last scene that song too emotional that two childrens are so cute lovely love story
No words for AR Rahman music🙏🙏🙏🙏
ఎం మూవీ ర నాయనా...
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది...
మూవీ అంటే ఇదిరా......
2022 లో మూవీ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి......
13/11/2024
2:10:59 I can't control tears 😢 what a performance for both child's.. Wow... Great mani sir..
I think at that time of released this movie defenatly Oscar award nominate to those child's..
Hats of to director awesome film....
good
Mani sir...ur a legendary director...number of directors may come and go but u always be there in our hearts as a best director...🙏🙏🙏thank you son much for this movie
He is the best director in the whole India. 4 decades and still no match for his craft. The number of different genres he has excelled in is even unparalleled in world cinema.
Very, very, heart touching movie.. Beautiful!!