pine apple harvesting||ఫైనాపిల్ తోట నుండి మార్కెట్ వరకు

แชร์
ฝัง

ความคิดเห็น • 714

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +449

    ప్రకృతి అందాలు ఒడిలో జీవిస్తున్న ప్రజలు చాల అదృష్ట వంతులు

    • @karunkarna9397
      @karunkarna9397 ปีที่แล้ว +4

      I am living amidst nature very happy and peaceful life

    • @RaviTeja-qk1dz
      @RaviTeja-qk1dz ปีที่แล้ว +3

      Bro meru cheppindi nijame bt valu bayataki vaste cheap ga chustaru antha mandi kadu konta mandi adi marali manushulu andaru okate all r giving more value to mony not human being they all r innocent

    • @Manjuramuvkogs
      @Manjuramuvkogs ปีที่แล้ว +1

      😂😂😂

    • @venkatkiran5395
      @venkatkiran5395 ปีที่แล้ว +1

      You too have option😊

    • @karrijyothivenkatvlogs832
      @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +1

      @@venkatkiran5395 Ok బ్రో

  • @dsimhachalam998
    @dsimhachalam998 ปีที่แล้ว +132

    రాజు బ్రో నీవు మా ఊరు రావడం, చాలా సంతోషం , ఒక రైతు గురించి, ఒక రైతు బిడ్డకే తెలుస్తుంది, కానీ కొంతమంది మందికి ఆ గిరిజనుల కష్టం తెలియదు,
    రాజు మరిన్ని మంచి వీడియోలు చేయాలి బ్రో ,,,,,,,🍍🍍🍍🍍

  • @Chr-x1y
    @Chr-x1y ปีที่แล้ว +24

    నువ్వు అదృష్టవంతుడు కొండ దొరరాజు సిటీలో మ బ్రతుకులు దుర్భరం

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu ปีที่แล้ว +502

    ఓరియమ్మ మార్కెట్లో 40/- నుండి 50/- కాయ ఒకటి..... నిజంగా రైతు ఎప్పుడు మోసపోవడమే 😔😔

    • @ajayreddy4312
      @ajayreddy4312 ปีที่แล้ว +20

      Ma dagara 120rs pine bro

    • @andhrakashmirlammasingitri5582
      @andhrakashmirlammasingitri5582 ปีที่แล้ว

      నాకు ఎవరైన 🍍 సీజన్లో కాంటాక్ట్ అవండి. కొని transport చేస్తా.

    • @lemmymessi3910
      @lemmymessi3910 ปีที่แล้ว +17

      మాకు 80 ...నుంచి స్టార్ట్

    • @NTRANNAFAN
      @NTRANNAFAN ปีที่แล้ว +12

      😢😢150 BRO

    • @mk-eo4lv
      @mk-eo4lv ปีที่แล้ว +13

      మది పక్క విల్లెజి bro మా dhagara Rs. 12..6.only

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 ปีที่แล้ว +86

    రాజు Brother మాది నెల్లూరు 2 రోజుల క్రితం 2 పైనపిల్ 200/- పెట్టి కొన్నాను. సూపర్ బ్రదర్ మీరు స్వచ్ఛమైన మనుషులు మీరు❤❤❤

    • @Manjuramuvkogs
      @Manjuramuvkogs ปีที่แล้ว

      😂😂😂

    • @dasarilavanyacreation2496
      @dasarilavanyacreation2496 3 หลายเดือนก่อน

      Bro money waste evadu ethanu

    • @NagabushnamAnde
      @NagabushnamAnde 3 หลายเดือนก่อน

      మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు తినడమే కానీ రైతు ఎప్పుడు మోసపోతున్నారు అందులో నేను

    • @darakirankumar5855
      @darakirankumar5855 2 หลายเดือนก่อน

      నెల్లూరు ravatsniki, Transportation and man power ki,, ఆఆఆ cost brother🎉

    • @villagevideos3502
      @villagevideos3502 หลายเดือนก่อน

      @@nandeeswarnartan9827 cha

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +31

    👌👌👌👍👌👍 తమ్ముడు బాగుంది పైనాపిల్ తమ్ముడు చూస్తూనే ఉన్నా కూడా తినాలనిపించింది చాలా బాగుంది తమ్ముడు వీడియో

  • @chandrasekharmandagondi7692
    @chandrasekharmandagondi7692 6 หลายเดือนก่อน +5

    ❤ రాజూ .. స్వచ్ఛమైన ప్రకృతిలో కల్లాకపటం తెలియని నీ జీవితం నిజంగా సూపర్బ్.. ❤

  • @ramana.Kadali.777
    @ramana.Kadali.777 ปีที่แล้ว +46

    డ్రైవింగ్ లో వీడియో తీసేటప్పుడు.
    జాగ్రత్త తమ్ముడు..! కల్మషం లేని "నీ చిరునవ్వు" నీ మనస్సు ,పదిలం మంచి స్థానం లో ఉండాలని కోరుతూ ...;

  • @poojaBaru
    @poojaBaru ปีที่แล้ว +12

    నీ పేరు లో రాజు ఉనటే రాజు లానే మంచి ప్రకృతి అందాల ఒడిలో జీవితం గడుపుతున్నారు 👍

  • @krishnakishoretummalacherl7102
    @krishnakishoretummalacherl7102 ปีที่แล้ว +30

    నువ్వు చాలా అదష్టవంతుడువి రాజు video చాల బాగుంది ❤🎉🎉🎉🎉

  • @RPS1873
    @RPS1873 ปีที่แล้ว +26

    మీ అక్క వాళ్ళ ఊరు చాలా చాలా బాగుంది రాజు👌👌👌

  • @Vamsi-2123
    @Vamsi-2123 ปีที่แล้ว +69

    అవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది 😊

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 ปีที่แล้ว +87

    మీ దగ్గర 10rs కొని
    మాకు 80rs అమ్ముతున్నారు రైతుకు మాత్రం లాభం తక్కువే పాపం🙏

    • @Manjuramuvkogs
      @Manjuramuvkogs ปีที่แล้ว

      😂😂😂😅

    • @Gajuwaka_ammu
      @Gajuwaka_ammu ปีที่แล้ว +4

      Transport heavy cost, forest gate tax ,local city kalasha tax , మీరు కొన్న పండు వల్ల 10 వర్గాలు బతుకథారు
      That is COMON MAN

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 ปีที่แล้ว

      ​@@Gajuwaka_ammu అవును మీరు చెప్పింది నిజమే... రైతు కష్టాన్ని నిలువునా దోచుకుని 10వర్గాలు సుఖంగా బ్రతుకుతాయి.

  • @gthimothi6353
    @gthimothi6353 ปีที่แล้ว +17

    కుళ్ళు కపటము లేని రాజుగారు సూపర్ మీరు 👌👌👍🤝

  • @indirammagara1467
    @indirammagara1467 ปีที่แล้ว +3

    రాజు బాబు మీ అక్కను మీబావను వాళ్ల పిళ్ల ను చాల బాగచూసుకోబాబు👆👍🇮🇳🐘

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra ปีที่แล้ว +24

    Pineapple 🍍 harvesting video is so beautiful. Super 👌

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs ปีที่แล้ว +38

    Excellent weather,excellent location 👌
    Nuvu apudu happy ga undali thamudu ❤️

  • @nnunna99
    @nnunna99 ปีที่แล้ว +36

    సిటీలో లక్షలు సంపాదించ డం కన్నా ఇలా ప్రశాంతంగా ప్రకృతి లో ఉండాలని ఉంది బ్రో.

    • @rajiyaraijya1047
      @rajiyaraijya1047 ปีที่แล้ว +1

      నాకు కూడా అలానే అనిపించింది. కాలుష్యం లేని ఊరు. కుళ్ళు కల్మషం లేని మనుషులు . అందమైన ప్రకృతి . అక్కడికి వెళ్లి ఉండాలి అని ఉంది

    • @S.R.K.1007
      @S.R.K.1007 ปีที่แล้ว +3

      Comments lone ela antam but city lo untene life groth untadi.

    • @villagevideos3502
      @villagevideos3502 หลายเดือนก่อน

      అక్కడ వుందనివ్వరు సామి

  • @ogguvenkatamohangupta8263
    @ogguvenkatamohangupta8263 ปีที่แล้ว +61

    We are happy to see tribal life along with nature. We are expecting more videos like this.

  • @praveenpeter3280
    @praveenpeter3280 ปีที่แล้ว +81

    రైతు ఎప్పుడు మోసపోవడమే😢😢😢

  • @SomeWhereInTheUS
    @SomeWhereInTheUS ปีที่แล้ว +37

    Watching from US. Your love for nature is appreciatable.

  • @ittu_yadav
    @ittu_yadav ปีที่แล้ว +2

    గ్రేట్ బ్రదర్, ఎవరికోసమో ఎదురుచూడక నీ కష్టం నువ్వు పడుతున్నావు..

  • @kaverich5663
    @kaverich5663 ปีที่แล้ว +3

    N8zanga మీ మామయ్య great..Mee కష్టానికి తగిన ఫలితం పొందడం లేదు🙏

  • @devanayak2675
    @devanayak2675 ปีที่แล้ว +13

    అరకు లంబాసింగి కి నేను వచ్చాను. బొర్రా గుహలు, చాపరాయి జలపాతం, ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళాము 👌👌👌👌👌👌👌

  • @sureshtammineedi2575
    @sureshtammineedi2575 ปีที่แล้ว +18

    Big boss కి నిన్ను కూడా సెలక్ట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము మీరేమంటారు సపోర్ట్ చేసే వారు ఒక లైక్ వేసుకోవడం.

    • @prasadrao9944
      @prasadrao9944 5 หลายเดือนก่อน

      Undaleru bigboss atmosphere and adavi atmosphere veru, u daleru

    • @NikhilRishi-sd4vm
      @NikhilRishi-sd4vm 4 หลายเดือนก่อน

      అప్పుడు ninnu అడివి బిడ్డ అంటారు

    • @Viplavi
      @Viplavi 4 หลายเดือนก่อน

      Aa pentaloki ee muthyaanni pampakudadhu

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 ปีที่แล้ว +7

    రాజు మాయ సూపర్ వీడియో..

  • @abcdefghij6870
    @abcdefghij6870 ปีที่แล้ว +33

    Super bro..... very nice culture🥰🥰

  • @saisaikumar5235
    @saisaikumar5235 ปีที่แล้ว +41

    In city pineapple cost 80-120 rs

    • @sudhanilkosuri5514
      @sudhanilkosuri5514 ปีที่แล้ว

      @boddu-rc6cj meeru oorlo cost thakkuvemo bro.maku city lo area ni batti price 60 to 100 undhe

  • @mahamokshitha
    @mahamokshitha ปีที่แล้ว +7

    Super brother .... Ni videos anni chala baguntay.....

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Excellent video prakruti vadilo unna mee girijana prantam chudadaniki kanulaku pandugula chala bagundi girijanulu pade kastanni chala baga chupistunnaru beautiful nature raju chala bagundi Tq raju god bless you

  • @animedude7961
    @animedude7961 ปีที่แล้ว +2

    Lambasinghi,paderu,Aruku ahh climate eppudu alage vuntadhi...superr climate asalu...❤❤❤...

  • @sknehaparveen9646
    @sknehaparveen9646 ปีที่แล้ว +4

    👌anna Meru natur ni enjoy chestunnaru 😍❤

  • @justryin5353
    @justryin5353 ปีที่แล้ว +5

    Very down to earth people. Will try to buy land there. We’re lucky to have such pure souls around us and we have to be like them.

  • @neeleshbandari7925
    @neeleshbandari7925 ปีที่แล้ว +3

    Super Raju. Excellent. Presentation improve chesu kunnav. Good. All the best. Good luck.

  • @edalasrinu5958
    @edalasrinu5958 ปีที่แล้ว

    హాయ్ బ్రో అవునా మీ అక్క వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు ఉంది బ్రో మాది చిన్న రాజు పాకలు చాలా ఆనందంగా ఉంది నువ్వు చాలా మంచి వీడియోస్ చేస్తున్నావ్ థాంక్యూ సో మచ్..😍🥰❤️❤️❤️👍

  • @nnunna99
    @nnunna99 ปีที่แล้ว +1

    మీ వీడియో లు చూస్తుంటే చాలా ప్రశాతంగా ఉంటది తమ్ముడూ... ఒకసారి మీ ఊరు వచ్చి కలుస్తా తమ్ముడూ..

  • @copycat9002
    @copycat9002 ปีที่แล้ว +4

    we are the people from Narsipatnam. Lambasinghi is 30 km from my town and my town is giving all the resources to the farmers and my family daily retinue is to transport those fruits to the other parts of country. only transport.. some people come there and buy those fruits and sell them in big cities. my grandfather is the one who started transporting when there is no proper roads.. and now every one is coming to these places and start doing trading. and still we are transporting🤩 and we have good nature fruits every season time. fruits : Sitaphalam, ramphalam, pineapple , jack fruit(panasa kaya),sweet corn ,now a days strawberries and more other types of tribal cultivations

  • @BonthalaRamesh
    @BonthalaRamesh ปีที่แล้ว

    First time ilanti video chupinchinanduku danyavadalu

  • @lakshmikumpatla1856
    @lakshmikumpatla1856 ปีที่แล้ว

    కొండదొరరాజు చాలాబాగునాయి నీ వీడియోలు మరిన్ని పెట్టు

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 ปีที่แล้ว +4

    Bagundi thamudu video

  • @eswarvaraprasad4762
    @eswarvaraprasad4762 ปีที่แล้ว +5

    You are pure person like nature keep it up

  • @davidraj4392
    @davidraj4392 ปีที่แล้ว +5

    వీడియో బాగుంది రాజు ✌️✌️✌️

  • @Pnareshpandhirajanna-mw8sh
    @Pnareshpandhirajanna-mw8sh ปีที่แล้ว +5

    సూపర్ నేచర్ బ్రదర్👌👌

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs ปีที่แล้ว

    Village matram amazing,chala chala bagundhi ,mi akka vala village
    Adavi bidda Koya dhora Raju .manchi mati adavi manishi

  • @kamu11258
    @kamu11258 ปีที่แล้ว +5

    So Nice ..madi Ravanapalli village Narsipatnam to Lambasingi route ..just ipude ninna Downur santha lo konna pineapple tintu e video chustunna bro..

    • @bandi.maneesha8757
      @bandi.maneesha8757 ปีที่แล้ว

      Aeithey a pine apple kdr valla sis thota lo ni ve anukuntaaa

  • @shivascurrenteducational
    @shivascurrenteducational ปีที่แล้ว +5

    ఇది కదా life అంటే....❤

  • @srikrishnacherukupalli2505
    @srikrishnacherukupalli2505 ปีที่แล้ว +3

    Fruite cut chesinanka, Mokka ki malli kaya kaastundha.

  • @reddysekhar3873
    @reddysekhar3873 4 หลายเดือนก่อน

    Nuvu chala lucky ra babu.... happy life...ala vuntae 100 years yanti 200 years ieyna brathakachu

  • @anjaneyluindia215
    @anjaneyluindia215 ปีที่แล้ว +3

    మీరు తింటుంటే మా నోరూరుతుంది😢😢

  • @venkyathrams97
    @venkyathrams97 ปีที่แล้ว +7

    3 years ki oka kaya kani raituki 30 rs kuda ratledu oka kayaki raituki chala nastame avtundi ayina raitu vyavasayanni vadaladu anduke raitulu ante gauravam naku 🙏

  • @sateeshchandamama9158
    @sateeshchandamama9158 4 หลายเดือนก่อน

    Town area lo kanna pachani nature lo brathakadam oka varam enjoy bro ur golden life

  • @tdurga3358
    @tdurga3358 ปีที่แล้ว

    రాజు, కాయలు మోసుకెళ్లాడనికి వెదురు బుట్ట భుజానికి వేసుకు వీలుంటే చాలా సులువు, చైనా రైతుల వీడియోలు చూస్తే తెలుస్తుంది

  • @Phoneman-p9j
    @Phoneman-p9j ปีที่แล้ว +12

    Great life.... Life is beautiful always with nature ❤.

  • @vijaybhaskar6421
    @vijaybhaskar6421 ปีที่แล้ว

    Vijay Bhaskar from Ongole, super video Raju

  • @venkatreddy3321
    @venkatreddy3321 ปีที่แล้ว +1

    Real pineapple but showing on different tree what a intelligent..???

  • @divyasrinivas1293
    @divyasrinivas1293 ปีที่แล้ว +1

    Nuvvento anni ila chupinchestunnav AP lo bhoobakasurudu vunnadu jagratha bro any way nice video

  • @Deeppu131
    @Deeppu131 ปีที่แล้ว

    Raju అన్నయ మీ దగర జరిగే సంత మార్కెట్ చూపించండి అన్నయ 🎉🎉🎉🎉🎉 చూపించాలి అని వలు లైక్ చెయ్యండి

  • @navyasrinaga3443
    @navyasrinaga3443 ปีที่แล้ว +14

    Chala Baga chepparu 😊😊

  • @srdreamboy5462
    @srdreamboy5462 ปีที่แล้ว +4

    Bro 3 yers kasta padi they oka pandu vachi 10 rupaila cha dinama jivitham😢

  • @nellaballigayathri7880
    @nellaballigayathri7880 8 หลายเดือนก่อน

    Meru tintu vunte chala bagundhi annaya me manasu chala manchidhi love you annayya

  • @chsaipavan995
    @chsaipavan995 ปีที่แล้ว

    Konda dora నువ్వు సూపర్ నేను సాయి పవన్ గుడ్ వీడియోస్ పెడుతున్నావ్ సూపర్ 👌

  • @kanugondasudhakar4654
    @kanugondasudhakar4654 9 หลายเดือนก่อน +1

    ఒక్క చెట్టు ఎన్ని సార్లు కాయలు కాస్తుంది బ్రో?

  • @stuulgaming
    @stuulgaming ปีที่แล้ว +1

    Chala difference vundi Bro ,maku ikkada 100 ki 3 avi kuda enta Pedda ga leyvu ,Love from Darsi ♥️

  • @L.Rajesh..1
    @L.Rajesh..1 ปีที่แล้ว +2

    హాయ్ అన్నయ్య from నర్సీపట్నం....

  • @TheLOKESH005
    @TheLOKESH005 ปีที่แล้ว

    Tammudu nuvvu aeppudu happy ga vundaali. Devudu daya valla neeku antaa manchi jaragaalani korukuntunna.kalmasam leni manasu needi. ❤

  • @ramlaxman1287
    @ramlaxman1287 ปีที่แล้ว

    Hi bro nenu ninnu chusanu lambasting nunchi nasipatnam vastunnapudu nuvvu nannu chudaledhu bro miss you bro

  • @NarutoFanForTelugu
    @NarutoFanForTelugu ปีที่แล้ว +11

    Nice location brother ❤

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 หลายเดือนก่อน

    మీరు చాలా మంచి మనుషులు 👍

  • @sivalalam3159
    @sivalalam3159 6 หลายเดือนก่อน +1

    విశాఖ మన్యం చాలా అందమైనది

  • @pvrchamu4814
    @pvrchamu4814 ปีที่แล้ว

    అక్క ని చూపించలేదేమిటి tammudu🥰

  • @chintu6949
    @chintu6949 ปีที่แล้ว +1

    13 months lo 6 lakhs subscribers ni pondavante great bro

  • @seelislivia2173
    @seelislivia2173 ปีที่แล้ว

    Very video is new i learn so much thanks keep it up

  • @luckychavu1081
    @luckychavu1081 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది బ్రో..👌👌👌

  • @NaniNani-kt6yg
    @NaniNani-kt6yg ปีที่แล้ว

    Raju nuv Chala adrustavantudavi nee chuttu vunna prakrutini asvadistunnav naaku alanti prkrutilo vundaalani korika bro

  • @welcomedresses999
    @welcomedresses999 ปีที่แล้ว +1

    Mee daggara edhina manchi resort vunte chepandi

  • @prasanthpk7029
    @prasanthpk7029 ปีที่แล้ว +12

    My favorite fruit 😍

  • @subbu2024
    @subbu2024 ปีที่แล้ว +9

    price very low for formar. must be Minimum 30 rs

  • @veerabandarubandaru8940
    @veerabandarubandaru8940 ปีที่แล้ว

    Mansu em bagalenappudu Mee vedios chisthunta endukante aa vedios lo metho patu nenu unnananukunta 😊

  • @ammammavantalutelugu313
    @ammammavantalutelugu313 ปีที่แล้ว

    Super bro,me village chala bagumdi

  • @srinuking8338
    @srinuking8338 ปีที่แล้ว +2

    హాయ్ బ్రో డీ మర్టులో హాయ్ చెప్పాగా గుర్తున్ననా

  • @villagerockers5873
    @villagerockers5873 5 หลายเดือนก่อน +1

    Ella padistharo vivarinchu bro

  • @srh3819
    @srh3819 ปีที่แล้ว

    హాయ్ బ్రో ని వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం.. నాకు పనస పండు పైనపిల్ లోడ్లు కావాలి బ్రో

  • @vejandlalakshmi288
    @vejandlalakshmi288 ปีที่แล้ว +1

    telusa bro ikada 90 rupees oka pine apple.meru super..

  • @gouthamimgk990
    @gouthamimgk990 ปีที่แล้ว

    Pine apple mana country lo kuda panduthai ani epude telsindi naku thanks kd Raju garu

  • @mamidalabalamani8030
    @mamidalabalamani8030 4 หลายเดือนก่อน

    It's very nice and beautiful 👌👌

  • @HONEYjenny1234
    @HONEYjenny1234 ปีที่แล้ว +5

    I love pineapples🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍

  • @GunaGunendra369
    @GunaGunendra369 ปีที่แล้ว +3

    Super Anna...God Bless you

  • @sazidvalishaik1070
    @sazidvalishaik1070 ปีที่แล้ว

    Mana andhra lo unna nature enka akkada undadu ... proud to say andhra vallam ...

  • @ittu_yadav
    @ittu_yadav ปีที่แล้ว +14

    Love nature, be true, love PSPK.❤

  • @kommuramana5405
    @kommuramana5405 ปีที่แล้ว +9

    సూపర్ 👍

  • @DWARAKASRINIVASAVEHICLESALES
    @DWARAKASRINIVASAVEHICLESALES ปีที่แล้ว

    Nice vedio..prakruthi vadilo jeevisthunbaru..kani mee mavayya nuv ee vedio lo chala Baga act chesaru already kosina kayalanu mokkala madhyalo petti malli kosinatlu act chesaru😅😅😅

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 ปีที่แล้ว +9

    Excellent brother 👍

  • @boinamosey7643
    @boinamosey7643 ปีที่แล้ว +5

    Hi Raju super👌👌👌 🙏

  • @Naveenkumar-fv9bd
    @Naveenkumar-fv9bd 2 หลายเดือนก่อน

    Oka china doubt Meerey anmukovachu ga market price ki bayata techi or marketing chesi proper ga apudu p and L lo moreover meeku percentage ekuva ostadi ga like intha hardwork ki profit ravaaali ga

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 3 หลายเดือนก่อน

    ఇంతకీ మీ ఊరు ఏ జిల్లాలో నాది రాయలసీమ కడప జిల్లా ఒకసారి మీ ఊరు మీ ప్రాంతాన్ని చూడాలని ఉంది

  • @nithyavenky9820
    @nithyavenky9820 ปีที่แล้ว +8

    Soo nice Maa.....Take Care

  • @jesusneverfailed
    @jesusneverfailed ปีที่แล้ว +1

    బ్రదర్ గులుమ్ పళ్ళు గురించి
    పెట్టండి

  • @Maa_Anandham_Kosam143.
    @Maa_Anandham_Kosam143. ปีที่แล้ว +1

    Naku Eavvaru leru Neeto undipovacha Sodara

  • @sathishegala7682
    @sathishegala7682 ปีที่แล้ว

    Broo...nijamga yem feel vuntadoo... Akkda 2 times vellam ma frnds tho only pakruthi andalu chudadaniki nakythe malli malli vellalanipistundi .....🥳🥰 Maadi rowthula pudi pakkana srungavaram

  • @natrajnatraj9123
    @natrajnatraj9123 ปีที่แล้ว +1

    Bro idhi panta veyyalante pandichalanna Enni months paduthundhi chepthara