వరిలో 2వ దఫా కాంప్లెక్స్ ఎరువులు అవసరమా..?|paddy fertilizer uses|by karshaka nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 81

  • @sathishbusam
    @sathishbusam ปีที่แล้ว +4

    కృతజ్ఞతలు అన్నయ్య....🙏

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 ปีที่แล้ว +4

    అవును చాలా మంది మీరు చెప్పినట్టే చేస్తున్నారు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +1

      అవును శ్రీహరిరావు గారు ఏంచేద్దాం.

  • @sudhakarreddynedunuri141
    @sudhakarreddynedunuri141 ปีที่แล้ว +2

    Good information uncle

  • @pradeeppradeep-tp2nw
    @pradeeppradeep-tp2nw ปีที่แล้ว +2

    Excellent sir

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 ปีที่แล้ว +4

    Sir వరి మగానుల్లో అపరాలు సాగు,కలుపు,సస్య రక్షణ గూర్చి వీడియో చేయండి.

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +2

      సరే రావు గారు.

  • @nelamariveeranna5539
    @nelamariveeranna5539 9 หลายเดือนก่อน +1

    సూపర్ వల్ల ఉపయోగాలు చెప్పండి అన్న

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      సూపర్ లో భాస్వరం,, కాలిసియం ఉంటాయి కాబట్టి మొక్కలకు బాగాపనిచేస్తాయి. మన వీడియోలు వున్నాయి చూడండి.

  • @jalenderreddy182
    @jalenderreddy182 ปีที่แล้ว +1

    Sir ippudu varilo akkadakka endipoinattuga వుంటున్నాయి ఆకులు ఎందుకలా లోపం ఏంటి

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 2 หลายเดือนก่อน

    Hai babai..1224 ఎన్ని రోజుల వరకు పిలకలు వస్తాయి చెప్పండి..

  • @santhoshpatellyshetti7978
    @santhoshpatellyshetti7978 10 หลายเดือนก่อน

    24432 paddy e rabi lo chala peduthunaru e 24423 gurinchi oka video special ga cheyandy plzzz ❤

    • @KarshakaNestham
      @KarshakaNestham  10 หลายเดือนก่อน

      ఆల్రెడీ ఒక వీడియో ఉందితమ్మి, చూడు, కర్షక నేస్తం ఓపెన్ చెయ్.

  • @prathapyadavsandanavenipra4489
    @prathapyadavsandanavenipra4489 8 หลายเดือนก่อน +1

    2nd సారి cms చల్లితే బాగుంటుందా.

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 หลายเดือนก่อน +1

      బాగుంటుంది ప్రతాప్ గారు.

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 ปีที่แล้ว +1

    Sir ప్రతిభ biotec ఎరువులు గురించి చెప్పండి, అవి వాడటం భూమికి, వరి పైరుకి మంచిదేనా?

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +2

      మునీర్ గారు అవి చాలా మంచి ప్రొడక్ట్స్.

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 3 หลายเดือนก่อน +1

    అన్నా నమస్తే వరి లో పొట్ట ద శ లొ calcium nitrate+boron+fungicide కలిపి spray గా tank-mix వాడవచ్చా, ఏ fungicide సిఫార్సు చేస్తారు

  • @rameshboya3142
    @rameshboya3142 24 วันที่ผ่านมา

    Anna vari lo antracol combination edi vadali anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  23 วันที่ผ่านมา +1

      ఏదైనా పురుగుమందు.

  • @balajiazmeera6212
    @balajiazmeera6212 2 หลายเดือนก่อน

    Sir 2daffa a yerullu veyalli

  • @kadamdiwakar987
    @kadamdiwakar987 10 หลายเดือนก่อน

    Anna garu SSP tho organic potash kalipi modati salu kejiwheel kotey appudu challukovacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  10 หลายเดือนก่อน

      Ssp తో ఏది కలుపొద్దు.

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 11 หลายเดือนก่อน +1

    Sir వరి పైరు పైన 30 రోజుల వయస్సు లో మైక్రో న్యూట్రిస్షన్స్ తో spedomonos స్ప్రే చేయవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  11 หลายเดือนก่อน

      ఓన్లీ మైక్రోనూట్రియన్స్ కొట్టండి.

  • @venkatthati2436
    @venkatthati2436 2 หลายเดือนก่อน

    Vari pantaku 2 దపలో super కొట్టవచ్చ

  • @kadamdiwakar987
    @kadamdiwakar987 10 หลายเดือนก่อน

    Anna garu pure mop potash maku andubatulo ledu organic potash undi oka ekaraniki enni kgs veskovali organic potash

    • @KarshakaNestham
      @KarshakaNestham  10 หลายเดือนก่อน

      ఆర్గానిక్ పోటాష్ అనేది పనిచేయకపోవచ్చు, వేయకండి.

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 ปีที่แล้ว

    Hmmmmm chaala mandiki cheppina nenu kondharu vintatu kondharu vinaru...e complex yeruvulalo kotthaga emaina untadhanukuntaro emo mari... Aa complex yeruvulallo em em untayo kuda theliyakunda unnaru janalu

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      గోవర్ధన్ అన్నా 🙏🙏🙏

  • @santhoshbadavath5881
    @santhoshbadavath5881 8 หลายเดือนก่อน

    2nd time madulu vesetapoudu humic acid veyamantra
    Sagareka sewed veyamatra endulo adi manchidi

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 หลายเดือนก่อน

      సంతోష్ గారు రెండింట్లో ఏదైనా పరవాలేదు 👍.

    • @sripriya4804
      @sripriya4804 8 หลายเดือนก่อน

      2 time Inka 3 Rd time mandhulu enni days lo veskovali polam ki ?

  • @Saleempapk
    @Saleempapk ปีที่แล้ว +1

    నమస్తే సార్ bpt 150days5204 రకము నాటు వేసి 80 రోజులు అవుతుంది ఎన్ని రోజులకు చివరి ఎరువులు వెయ్యాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +1

      చిరుపొట్ట దశలో ఆఖరుగా వేయండి.

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs ปีที่แล้ว +1

      ఈ టైం లోనే వెయ్యాలి అంటే ఈ 80 రోజుల దశలోనే వెయ్యాలి లేట్ చేయకుండా త్వరగా వేసేయండి

  • @Saiyellavula-ws5fd
    @Saiyellavula-ws5fd ปีที่แล้ว

    Sir polam growth slowga udhi naatu late ga pettam ye mandhu spraying cheyamantaru growth ki

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +1

      13.0.45+అగ్రోమిన్ మాక్స్ తో ఏదైనా పురుగు మందు కొట్టండి.

    • @Saiyellavula-ws5fd
      @Saiyellavula-ws5fd ปีที่แล้ว

      @@KarshakaNestham veetitho paatu monochrotophas spraying cheyavocha sir

  • @shankar.sanikashankar.sani8994
    @shankar.sanikashankar.sani8994 8 หลายเดือนก่อน

    Babai vari natu vesi 35 days avtundi.ippudu 3va dafa eruvulu veyalanukuntunnanu.ami veyali.na polam 2acres.plz babai reply ivvandi.

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 หลายเดือนก่อน

      ఇంతతొందరలో ఎరువులు అవసరం లేదు,, మీరు ఫస్పెట్ ఎరువులు వేయకుండా, యూరియా 30కేజీలు,, పోటాష్ 25కేజీలు వేయండి.

  • @prathapyadavsandanavenipra4489
    @prathapyadavsandanavenipra4489 8 หลายเดือนก่อน +1

    Biozym biovita 2 okkatena

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 หลายเดือนก่อน +1

      దాదాపు రెండూ ఒకటే.

  • @ramuatm9507
    @ramuatm9507 ปีที่แล้ว

    Last round lo sulphate potash urea anta motadu veyali babai

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +1

      సల్ఫేట్ 12.5kg,, పోటాష్ 25కేజీలు,, యూరియా 30కేజీలు వేయండి.

  • @chintumekala8769
    @chintumekala8769 8 หลายเดือนก่อน

    Rnr పీలకలు ఎన్ని రోజులు వరకు వస్థాయి rnr peral వేశము

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 หลายเดือนก่อน

      20రోజులనుండి,45రోజులవరకు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి వాతావరణం మార్పుతో కొద్దిగా తేడారావొచ్చు.

  • @rahulthotamalla8320
    @rahulthotamalla8320 ปีที่แล้ว

    అన్నగారు నమస్తే మార్కెట్లో అప్సా 80 అనే యాం వే కంపెనీ వారి ఈ డి ఏ పీ ని కరిగించడానికి ఉపయోగపడుతుంది నిజమేనా అన్న ఒకసారి చెప్పగలరు మొక్కకు పోషకాలు కరిగించే శక్తి ఉందట దాంట్లో నిజమేనా

    • @rajalinguchelukala2515
      @rajalinguchelukala2515 ปีที่แล้ว

      Nenu 2yers nunchi vaduthuna super result untadi from mancherial district

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      నిజమే తమ్ముడు వాడండి ఓకే 👍.

  • @narendarrechaveni3781
    @narendarrechaveni3781 ปีที่แล้ว

    Anna Namaste,
    Na polam naatu vesi 35days avuthundi,వారిలో రాగి గొట్టం వస్తుంది నివారణ చెప్పండి

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      నమస్తే, గొట్టాలు రాకుండానే ఉండాలి కానీ వచ్చిన తర్వాత పోవడం కష్టం తమ్మీ. ఒకవేళ వేయదల్చుకుంటే, కార్బొఫురాన్ 3g7kg గుళికలు చల్లండి.

  • @prashanthchintu7349
    @prashanthchintu7349 ปีที่แล้ว +1

    Anna nv parfect ga chepputhanavu kani video let ga chesthanavu anna

  • @Mahi15151
    @Mahi15151 ปีที่แล้ว

    మంచి విషయం చెప్పారు. ఇప్పుడు వరి చేను నాటు వేసి 60 రోజులు అవ్తుంది . పొట్ట దశ లో ఉంది. మొగి పురుగు ఉంది ఏ మందులు వాడాలి . వెంటనే ఒక వీడియో చేయగలరు .

    • @srihariraonaidukotla809
      @srihariraonaidukotla809 ปีที่แล้ว

      కెల్డాన్ లేదా కొరజిన్,

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +1

      కార్టాప్ 50/తో అమిస్టర్ టాప్ కొట్టండి.

    • @Mahi15151
      @Mahi15151 ปีที่แล้ว

      @@KarshakaNestham tq sir

  • @surendharbasakunda7961
    @surendharbasakunda7961 ปีที่แล้ว

    Bpt 5204 potta dashalo vundhe mogi chanipotundhe
    Chess,amestar top,coragen ee mudu kalipe challa vacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      మీరన్న మందులు చాలా బెటర్ కొట్టండి 👌.

    • @surendharbasakunda7961
      @surendharbasakunda7961 ปีที่แล้ว

      @@KarshakaNestham thank you

  • @yellaiahchinna9040
    @yellaiahchinna9040 8 หลายเดือนก่อน +1

    వరి నటుపెట్టి 35 రోజులు అవుతుంది. యూరియా తొ పిలక గుళికలు వేయమంటరా

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 หลายเดือนก่อน +1

      పిలుక గుళికలు యూరియాతో వేయొద్దు, ఇసుకలో కలిపి వేయండి.

    • @yellaiahchinna9040
      @yellaiahchinna9040 8 หลายเดือนก่อน

      35 రోజులకు వేయచ

  • @kaverithuppudu7185
    @kaverithuppudu7185 ปีที่แล้ว +1

    🌾🌾🌾🙏🏻🙏🏻🌾🌾🌾

  • @VTRtractors365
    @VTRtractors365 9 หลายเดือนก่อน +1

    నాటు వేసి 14 రోజులు 2వ డోస్ ఏమి వేయాలి వారిలో పిలక కూడా రావాలంటే చెప్పను సార్

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      25కేజీల పోటాష్,,30కేజీల యూరియా తో 100gr హ్యూమిక్ ఆసిడ్ పట్టించి చల్లండి (కృషిటెక్ వాళ్లది flora అని దొరుకుతుంది ).

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 ปีที่แล้ว

    వరి లో చివరి దశ ఎరువులు ఏమి వేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      ఇప్పుడైనా చివరిదశలో, పోటాష్, యూరియా వేయండి 👌.

  • @kalvasathish4573
    @kalvasathish4573 ปีที่แล้ว

    Vari pota dhasalo undhi em mandhu kotamantaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      సతీష్ ప్రొఫెనోపాస్ +అమిస్టర్ టాప్ కొట్టు.

    • @YGRAgricultureVlogs
      @YGRAgricultureVlogs ปีที่แล้ว +1

      పురుగు ఉందా బ్రదర్...and సన్నరకమా దొడ్డు రకమా...సన్నరమైతే వేరే మందులు దొడ్డురకమైతే వేరే మందులు కొట్టాలి ఎందుకంటే కొన్ని సన్న రకాలు కొన్ని తెగుళ్ళకు కొన్ని చీడపీడలకు తట్టుకోవు కాబట్టి.. అలాగే దొడ్డు రకాలు అనేవి కొన్ని చీడపీడలకు తెగులకు తట్టుకుంటే కాబట్టి మందులలో వేరియేషన్ చేసుకొని కొట్టుకోవాలి

    • @kalvasathish4573
      @kalvasathish4573 ปีที่แล้ว

      ​@@YGRAgricultureVlogsdhodu rakameee bro

  • @mdwaseem4339
    @mdwaseem4339 ปีที่แล้ว

    50 వరీ.potash.వేయలీ వద్దు

  • @ramamurthyramamurthy4666
    @ramamurthyramamurthy4666 10 หลายเดือนก่อน

    Me number chappadi sir