అసైన్డ్ ల్యాండ్ పట్టా చేసుకోవచ్చు అనే విషయం రెవెన్యూ అధికారులకు కూడా తెలీదు... || ABN Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 428

  • @mhb123tube7
    @mhb123tube7 2 ปีที่แล้ว +44

    మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు abn వాళ్లకి 🙏🙏🙏

  • @renusaimusic517
    @renusaimusic517 ปีที่แล้ว +45

    సార్. మీ లాంటి లాయర్లు ప్రజలకు చాలా అవసరం

    • @india2190
      @india2190 8 หลายเดือนก่อน

      ఈ లాయర్ గారు బాగానే చెప్పారు పోనీ చట్ట ప్రకారం ఎన్ని దశాబ్దాలలో ప్రజలకు న్యాయం చేయగలరో చెప్పమని చెప్పండి

  • @sammusic7550
    @sammusic7550 2 ปีที่แล้ว +40

    మంచి సమాచారం ఇచ్చారు సార్ ...ధన్యవాదములు✍️

  • @deshapakakrishnaswamy3416
    @deshapakakrishnaswamy3416 ปีที่แล้ว +17

    సార్ ఇలా అసైన్డ్ భూములను పట్టా చేసుకోవచ్చు అని చెప్పినందుకు ధన్యవాదాలు

  • @gopalnaik5415
    @gopalnaik5415 ปีที่แล้ว +12

    చాలా బాగా వివరణ ఇవ్వడం ఎంతో సంతోషం

  • @krishnarameshwaram7873
    @krishnarameshwaram7873 ปีที่แล้ว +9

    చాలా మంచి సలహాలు ఇచ్చిన మీకు ధన్యవాదలు సార్ మీలాంటి వారు ఇచ్చిన సలహాలు ఏమి తెలియని వారికి చాలా ఉపయోగం జరుగుతుంది మీకు కృతజ్ఞతలు

  • @malleshamch565
    @malleshamch565 ปีที่แล้ว +8

    చాలా ధన్యవాదాలు మహానుభావులు

  • @ashoksukka5971
    @ashoksukka5971 2 ปีที่แล้ว +16

    సార్ సార్ ఇలాంటి సమాచారం ఇచ్చినందుకు మీకు🙏🙏🙏

  • @dusarigoud4085
    @dusarigoud4085 ปีที่แล้ว +14

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నప్పుడు,రాజశేఖరరెడ్డి గారు,చంద్రబాబునాయుడు గారు,ముఖ్యమంత్రులు గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ భూములు అమ్మిన అసైన్డ్ భూముల జోలికి రాలేదు,మహానుభావులు,పేదల భూములు ఎందుకు తీసుకోవాలి అని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ అనే ఒక పుణ్యాత్ముడు ముఖ్యమంత్రి అయ్యాక,మొదలయ్యింది అసలు దరిద్రం,కేవలం పేదోడికి ఉన్న ఒక్క ఎకరం,అసైన్డ్ భూములు,లాక్కోవడం మొదలెట్టాడు,ఇప్పుడున్న పరిస్థితుల్లో అసైన్డ్ భూములు కలిగిన పేద రైతు ఇది నా భూమి కాదు ఎరోజైన ప్రభుత్వం,గుంజేసుకుంటుంది,అనే అభద్రత బావం అందరికీ కలిగింది, 50 సంవత్సరాలు పంటపండించుకొని ఏ దిక్కు లేక ఉన్న ఎకరం తో బతుకు ఈడుస్తుంటే భూముల ధరలు పెరిగాయి అని, ఈ భూమిమీద మీకు ఎలాంటి హక్కులు లేవని అడిగే దిక్కు లేదని గుంజేసుకుంటున్నడు,దొర, వందల ఎకరాలు ఉన్న దొరలకు పేదోడి బాధలు ఎలా తెలుస్తాయి, నాకనిపిస్తుంది,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే బాగుందని, నాలాంటి బాధితుల కన్నీటితో చెప్తున్నాం దొర నువ్వు నీ కుటుంబం నిర్వీర్యం కాక తప్పదు,

  • @kravikasaram7212
    @kravikasaram7212 2 ปีที่แล้ว +61

    ఇలాంటి పెద్ద బాధలు ఎవ్వరికీ చెప్పినా పట్టించుకోవడం లేదు సార్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +2

      Avunu. Kadhaa.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +1

      Assained land gurchi. Chaalaa baagaa cheppaaru.

    • @venkatarao6155
      @venkatarao6155 ปีที่แล้ว

      ​@@prakashreddytoom3807 aaa

    • @PeddaramVittalaiah
      @PeddaramVittalaiah ปีที่แล้ว

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @kavithabaikadi9307
      @kavithabaikadi9307 4 หลายเดือนก่อน

      Yes

  • @ashoksukka5971
    @ashoksukka5971 2 ปีที่แล้ว +43

    సార్🙏 మీరు చెప్పేంతవరకు మాకు తెలియదు లావన్ భూమిని అట్ట చేసుకోవచ్చు మీరు చెప్పడం వల్ల మేము ఎంతో నేర్చుకున్నాము మీకు🙏✊

  • @dakrocks1874
    @dakrocks1874 ปีที่แล้ว +12

    ఈ బాధ చాలా మందికి వుంది సార్ మీరైనా ఇ బాధ పోయేలా చెయ్యనిడ్

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 8 หลายเดือนก่อน +2

    సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా సంతోషము. ఇలాంటి చట్టాల గురించి పేద రైతులకు తెలిసే విధంగా ఈ ఛానల్ వారు చూపరు పేపర్లో వెయ్యరు. వీరికి కూడా రెవెన్యూ అధికారుల మాదిరి చట్టాలు తెలియకపోవచ్చు. తెలుసుకున్న తర్వాత అయినా పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది. ఎంతోమంది నిరుపేద రైతులు బాగుపడతారు

  • @mmallikarjunaraom4616
    @mmallikarjunaraom4616 ปีที่แล้ว +1

    Abhinandanalu ABN Vaariki Revinue Adhikaarlu Yedipisthunnaaru Jalagan Yedo GO Yicchaadani Saakulu Cheputhunnaaru

  • @venkatreddy472
    @venkatreddy472 2 ปีที่แล้ว +34

    చాలా చక్కగా వివరించారు 🙏

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 2 ปีที่แล้ว +12

    మీ ABN లీగల్ ఛానల్ అందరికి చాలా ఉపయోగ పడుతుంది

  • @chinnavenkatash3856
    @chinnavenkatash3856 ปีที่แล้ว +5

    మీరు తెలిపిన విధానం చాలా బాగుంది ఇలాంటివి సమస్యలతో ఇంకా చాలా మంది బాధపడుతున్నారు సార్ దయచేసి మీ నెంబర్ పెట్టండి

  • @karamtotesureshrbt9641
    @karamtotesureshrbt9641 ปีที่แล้ว +1

    Manchi visayam cheppinanduku Meeku chala thank q Sir

  • @mallesh6874
    @mallesh6874 2 ปีที่แล้ว +25

    మాకు తెలియని ఎన్నో విషయాలు చక్కగా వివరించారు సార్....🙏

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 ปีที่แล้ว +1

    Great sir thank you God bless you

  • @vishhuv3000
    @vishhuv3000 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏 great sir very Very valuable information, I thankful to abn and greatest advocate sir.

  • @bsrinivas3776
    @bsrinivas3776 9 หลายเดือนก่อน +1

    Manchi information echarusir tq

  • @manne.rajender2
    @manne.rajender2 2 หลายเดือนก่อน

    Please make videos on lease and Tenancy acts by Abn channel. Good support and issue taken by Abn channel. Ur solving so many public problems by Abn channel. Tq.

  • @santoshalltechvlogs1436
    @santoshalltechvlogs1436 5 หลายเดือนก่อน

    Thn Q, Sir. Layar gaaru, thn Q, ABN

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 7 หลายเดือนก่อน +1

    God bless you sir

  • @rameshangolla
    @rameshangolla 2 ปีที่แล้ว +5

    Exactly sir,
    Iam faced same problem with my MRO

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 ปีที่แล้ว +2

    Most needed clarifications thanks to Advocate garu. So many are in conflict by purchasing the assigned lands , can you say the same GO, sections acts eligible in dived AP

  • @banothuvijay1494
    @banothuvijay1494 2 ปีที่แล้ว +5

    Sir really great job sir
    Good information tq so much sir🙏🇮🇳🇮🇳💐💐💐

  • @avenugopalarao
    @avenugopalarao ปีที่แล้ว

    Great Sir. Kontha mandi Guruvu la kichina patta la nu 1950 nunchi taxes vasool chestoo teachers lecturers ki nashtam chekooru stannaru. Guru droham chala tappu.

  • @chsravan8122
    @chsravan8122 ปีที่แล้ว +3

    Sir ma assined లాండ్ పట్ట బుక్ లో ఉన్నదనికంటే తక్కువగా ఉంది నేను ఎవరిని అడగాలి మ తాత నుండి వంశపారంపర్యం గా వచ్చింది

  • @divyasakkeri1993
    @divyasakkeri1993 2 ปีที่แล้ว +2

    Very good explanation thanks sir

  • @mblinganna4292
    @mblinganna4292 ปีที่แล้ว +3

    Sir please give me solution for housing problem like land ceiling

  • @JazerPlayMinecraft
    @JazerPlayMinecraft 4 หลายเดือนก่อน

    Thank you so much Abn and respected advocate

  • @kotireddys224
    @kotireddys224 2 ปีที่แล้ว +4

    Sir great explanation. I heard first time.

  • @chandrasekhar-xx4bc
    @chandrasekhar-xx4bc 2 ปีที่แล้ว +3

    Very valuable information sir thanks for your kind concern

  • @shaikarafath4830
    @shaikarafath4830 8 หลายเดือนก่อน +1

    yes meru cheppinadi correct n siddaiah rtd tahsildar bapatla

    • @AnjaneyuluKammampati
      @AnjaneyuluKammampati 7 วันที่ผ่านมา +1

      Namaskar am sar.nadhi Telangana nalgonda dist.nenu 2018 lo konnavari dhggara 3 ekaralu konnanu na kesu mire deel cheyyandi me phone no. Pampandi.

  • @sandeepgoud5145
    @sandeepgoud5145 8 หลายเดือนก่อน

    Thank you for your valuable information sir......

  • @vislavathmanisha2369
    @vislavathmanisha2369 2 ปีที่แล้ว +2

    Tnq sir chala doubts clear chesaru mee explaination 👌 sir

  • @ravinderchawan3415
    @ravinderchawan3415 2 ปีที่แล้ว +8

    Sir ji hatts up to you for awareness among general public we salute to ABN(RK sir &team)

  • @akbarhussain4400
    @akbarhussain4400 8 หลายเดือนก่อน

    Sir could you please do the same video regarding assigned lands in Andhra Pradesh.

  • @BIJILISHIVAKUMAR
    @BIJILISHIVAKUMAR 3 หลายเดือนก่อน +1

    సార్ గర్ణమెంట్ ఉద్యోగికి ప్రభుత్వ భూమి ఆసైన్మెంట్ చేయొచ్చా చేస్తే ఎన్నీ ఎకరాలు చేయొచ్చు చెప్పండి సార్

  • @BilLionAIRe.30
    @BilLionAIRe.30 ปีที่แล้ว +1

    Good Information Sir.
    Thank you

  • @srinivasnayni1845
    @srinivasnayni1845 2 ปีที่แล้ว +6

    Love u sir..
    I recpect your knowledge...
    Thank you sir...

  • @vlswamy2010
    @vlswamy2010 4 หลายเดือนก่อน

    Hi sir,
    My question related to assignment land.
    My grandfather purchased assignment land and after him, that land UNEQUALLY equally divided among 4 brothers.
    Is it possible to divide equally among 4 brother's?
    Thanks and regards

  • @kirankumarmallam1572
    @kirankumarmallam1572 2 ปีที่แล้ว +2

    Chala Baga Cheparu Sir 🙏🙏🙏

  • @Raju6325-t9o
    @Raju6325-t9o ปีที่แล้ว +2

    Sir we were celling land bought 20 years back this land taken over government because under pulichithala project people house construction purpose but government not give compensation we are below Pevorty line sir we have only that land sir

  • @ORZOSKY
    @ORZOSKY 2 ปีที่แล้ว +4

    I got the same experience in the Revenue Dept. Officers are not accepting this ACT.

  • @MICHAEL-zs5ps
    @MICHAEL-zs5ps 2 ปีที่แล้ว +5

    The best explanation sir

  • @venkannagandasiri1814
    @venkannagandasiri1814 ปีที่แล้ว +1

    సార్ మీరు చెప్పినట్టు మా గ్రామములో
    రెవిన్యూ వారు డబ్బులు ఇచ్చినవారికి
    పట్టలు ఇచ్చినారు దాదాపు 70 మందికి
    డబ్బులు ఇవ్వని వారికీ పట్టాలి ఇవ్వలేదు
    ఉన్నవారు పెదాలు

  • @rameshvankudoth7160
    @rameshvankudoth7160 2 ปีที่แล้ว +2

    Really superb 👌👌 information sir 🙏🙏🙏

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 2 ปีที่แล้ว +11

    ఇది చట్టంలోనే ఉన్నది.any one purchased who is eligible if purchased in good confidence for valuable consideration ,he/ her can be assigned

  • @kanakalingam2399
    @kanakalingam2399 2 ปีที่แล้ว +2

    Thank you sir. 🙏🙏🙏🙏🙏

  • @gehnasrisravan
    @gehnasrisravan 4 หลายเดือนก่อน

    What's procedure for a survey on Unsettled property in A.P ?

  • @ShivaShiva-mi3zd
    @ShivaShiva-mi3zd 6 หลายเดือนก่อน

    Thanks sir ❤

  • @bparamesh9760
    @bparamesh9760 3 หลายเดือนก่อน

    Good information sir

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 2 ปีที่แล้ว

    Sir. Meru devudu. 👌👌👌👌👌👌👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾👏🏾
    Sir e vishyanni. T r s. Prubuthuvniki theliyacheyyalani koruthunna sir

  • @Palle_bata
    @Palle_bata 2 ปีที่แล้ว +7

    సార్ నమస్తే ఇదే ఎస్సైన్ ల్యాండ్ ని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి పట్టాలు ఇచ్చిన భూమిని గవర్నమెంట్ వారు తీసుకోవచ్చా సార్, ఇక్కడ మా దగ్గర తీసుకొని వారికి నామమాత్రపు డబ్బులు చెల్లించి కరెంటు 133 కెవి సబ్ స్టేషన్ నిర్మించినారు ఇది గత పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ది. ప్రస్తుతానికి వారి మీద మా పొలాలు కావాలని కోర్టుకి వెళ్ళవచ్చా సార్ వారి వారసులు వీరంతా కడుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు అవకాశముంటే తమరు నాకు తెలియపరచగలరు సార్
    ఆ పతి వెంకట రామారావు
    అన్నారు గూడెం గ్రామం
    తల్లాడ మండలం
    ఖమ్మం జిల్లా
    సెల్ నెంబర్ 9014646364

  • @korralaxman3792
    @korralaxman3792 ปีที่แล้ว

    Thank you soo much sir. kani revenue officer ki thyliyaka registration chydam Lyda sir 😥😥😥😰😰😰

  • @rajuks3613
    @rajuks3613 ปีที่แล้ว +3

    Sir we have 2.26 Acre patta land
    Mro survey panchanama given by 1.01 but till now we r not in our land we want ur suggestions

  • @jesubabureddy7089
    @jesubabureddy7089 2 ปีที่แล้ว +2

    Sir, AP Government LRS date extensions chesukuntu Povadam valla, 2020 house construction cost ki exeppati ki 40 to 50% rise ayyindi...Eppudu kuda extension chesindi 30.06.2022 varaku.. Mari ee amount ni Government compensate chestunda...valla official delays valla malanti middle class valla inti Kala alane vundipoyindi...avarini contact Chestunna no reply...still pending...Please meru ayna reply evvandi..

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 2 ปีที่แล้ว +14

    Act.no12/2018and go.ms.166/2018 పిడిఎఫ్ లో పెట్టండి .

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 2 ปีที่แล้ว +3

    Exlent presentation sir

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 2 ปีที่แล้ว +1

    Thank u sir for giving valuable information

  • @shafipatel1511
    @shafipatel1511 ปีที่แล้ว

    Sir maa urilo ituvanti 12 kesulunnai thathalu amminaru 35 years aindi kani valla manavanlu police station lo kesulu peduthunru

  • @prakashgadi8753
    @prakashgadi8753 ปีที่แล้ว

    Thanks 🙏

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 2 ปีที่แล้ว +2

    Sir, మా భూమి కి కాసరా పహాణి,1b, పాసుబుక్ ఉంది, అందులో 300గజాలు స్థలంలో ఇల్లు నిర్మించి నా భార్య పేరు తో రిజిస్టర్ అయ్యింది. కానీ ఇప్పుడు అవసరం కొరకు అమ్ముకొందాము అంటే LRS, నాళా అంటున్నారు. అదే సర్వే నెంబర్ బై ల తేడాతో ఎస్సైండ్ భూములున్నాయి. అందుకే మాది కూడా ఎస్సైండ్ అంటున్నారు. పరిష్కారం తెలపండి సార్ 🙏

  • @uppathallaeswar9394
    @uppathallaeswar9394 2 ปีที่แล้ว +5

    Sir I'm Eswar we have Telangana state forest lands we are forming 30 years before Telangana state formation now forest officers not allowed that land any solution is their sir

  • @pdasudasu
    @pdasudasu ปีที่แล้ว

    Thanks

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 2 ปีที่แล้ว +11

    అధికరం మన చేతి లో ఉన్నప్పుడు ఏమైనా....

  • @srinivas7801
    @srinivas7801 2 ปีที่แล้ว

    సార్ నమస్కారం మా అత్తగారు మాకు పసుపు కుంకుమల కింద 5 గుంటల బుమీనీ 1996 లో registration చేసారు.
    ఇ బుమి వేరే వారి బుమీ , వాళ్ల సంతకాలు కూడ మావలె పెట్టి registration చేసారు. ఇప్పుడు ఆ బుమీ వోనరు లేరు
    మా వాళ్ళు కూడ ఇప్పుడు ఆ సంతకాలు మావి కావు
    అంటుంన్నారు ఇప్పుడు అబుమీ మాకు చెందుతుంద.?

  • @gnaneshwardagam
    @gnaneshwardagam หลายเดือนก่อน

    Super sir

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 2 ปีที่แล้ว +2

    This is old topic pl advise to follow latest GO of Ap on assignment issues pl

  • @mangaliyellaiah6707
    @mangaliyellaiah6707 ปีที่แล้ว

    సూపర్ సార్

  • @gouthamvarala4910
    @gouthamvarala4910 2 ปีที่แล้ว +4

    Assign land prohibation act 1997 ki amndement chesi assign land act 12 /2018 Telangana released a gazette.

  • @lingamurthyboddu6063
    @lingamurthyboddu6063 2 ปีที่แล้ว +1

    Super explain sir,🙏

  • @tallurisudhakarbabu7931
    @tallurisudhakarbabu7931 2 หลายเดือนก่อน

    సార్ మా దగ్గర D పట్టా ఒరిజనాలు ఉన్నది పాస్ బుక్ VRO ను అడిగితె సర్వయిర్ దగ్గరకు వెళ్ళమన్నాడు ల్యాండ్ చూసి చెబుతాను అని కాలయాపన చేస్తున్నాడు ల్యాండ్ సాగులో ఉన్నది మేము ఎవరిని కలవాలి సార్

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 ปีที่แล้ว

    Thanks sir

  • @boseambedkargodse9716
    @boseambedkargodse9716 2 ปีที่แล้ว +7

    Councilors,Corporaters,Mayors,MLA's,MP's, MINISTER'S and their REAL ESTATE'S AGENTS are MOST ELIGIBLE POOR in our SYSTEM... There has to be PUT an END & FULL STOP for ASSIGNING LANDS for those people who are ACTUALLY not POOR or HOMELESS... Since Indira gandhi to Ys.Jagan Every time Lakhs of houses were Building Though they've never been used... DON'T WASTE PUBLIC TAX PAID MONEY ...Use it for to build a GOV'T SOPHISTICATED HOSPITAL'S, GOV'T TECHNICAL SCHOOL'S & COLLEGES, FREE AMBULANCE SERVICES, SAFE DRINKING WATER & WATER CANALES FOR CULTIVATION, ROADS & BRIDGES...

  • @RampelliSrinivas-fk7uq
    @RampelliSrinivas-fk7uq ปีที่แล้ว

    సూపర్

  • @durvas.p007
    @durvas.p007 2 ปีที่แล้ว +6

    Sir, any provision in ap govt, regarding to get D patta , enjoyment over 32 years

  • @amarpradeep6382
    @amarpradeep6382 ปีที่แล้ว

    ABM lands గురించి వీడియో చెయ్యండి...

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 2 ปีที่แล้ว +6

    మిమ్మల్ని కలవాలంటే వివరించగలరు.

  • @shivannr4023
    @shivannr4023 2 ปีที่แล้ว

    builder mosam chesi illu ammithe register ayyaka after 3 years case veyocha sir please chepandi

  • @srinivas7801
    @srinivas7801 2 ปีที่แล้ว +1

    సారు 1998 లో మాకు 5 గుంటల బుమీనీ మాకు
    పసుపు కుంకుమల కింద మాకు registration చేసారు register పేపర్ లో అనుబవించాలని రాశారు, మేము దానిని అమ్మవచ్చ లేద అనుబవించాల. ?
    నేను అమ్మాలంటె బుమీనీ ఈచినవారి సంతకాలు తీసుకోవాల?

  • @chandsfoodnandhushome4357
    @chandsfoodnandhushome4357 2 ปีที่แล้ว +9

    ఆంధ్రప్రదేశ్ లో ఉందా సార్

  • @santhoshnarabattula3781
    @santhoshnarabattula3781 2 ปีที่แล้ว

    Ayane maa area lo ansite bhoomi kabja chesi register chesukunnadu ayana Peru mida... E question ni malli ayana ne adigaraaa....wowwwww....

  • @ramana1108
    @ramana1108 2 ปีที่แล้ว +2

    ఆర్మీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన పొలము కు సంబంధించి టెంపరరీ పట్టా ఉంటే ఆన్లైన్ చేయమంటే రెవెన్యూ అధికారులు చేయడం లేదు దాని గురించి కొంచెం వివరముగా తెలియజేయ గలరని నా మనవి సార్

  • @Cenimalu
    @Cenimalu 2 ปีที่แล้ว +4

    Sir very nice explanation , assignment land 2 acres undhi , office records lo kuda undhi , kaani pattapass book rakunda kalpitha survey number ani dharani lo ekkincharu , thahasldar ni adigithe appudu unna vaaru chesaru , d form patta unte thisukoni randi antunnaru, d form patta ma daggara ledu , records lo matram 1990 nundi kastulo unnattu rasi undhi , eppudu em cheyyalo salaha evvandi sir pleasee 🙏🙏🙏

    • @wyncmusic4721
      @wyncmusic4721 2 ปีที่แล้ว

      madi kuda Same problem anna
      If found Any solution for this....tell me anna

  • @nagarajasharma7767
    @nagarajasharma7767 3 หลายเดือนก่อน

    స్వాతంత్య్ర సమరయోధులకు/పొలిటికల్ సఫ్ఫరర్స్ కు ఇచ్చిన భూమిని వారి వారసులు అమ్మవచ్చా?

  • @thirupathirayilla3460
    @thirupathirayilla3460 2 หลายเดือนก่อน

    స్టార్ మా భూమి 3 ఎకరాల భూమి ఉన్నది కానీ అందులో 10 గుంటలు మాత్రమే పట్టా పాస్ బుక్ లో ఉంది సార్ ఆ భూమి మా తాతల నుండి సంక్రమించిన ఆస్తి గత 60 70 ఆ భూమిని మేము చదును చేసుకుంటున్నాము సార్ కానీ మిగతా భూమిని వంట చేసుకోవడం ఎలా ఎవరి దగ్గరికి వెళ్ళాలి మా ఆవేదన సార్

  • @prattipatikumari8333
    @prattipatikumari8333 2 ปีที่แล้ว

    Sir cheruvu kinda ounna Land ni aakraminchukoni 30years nunchi pantalu pandinchukuntunnaaru. Vaala Peru meedha pass books evvadaaniki kudhuruthundhaa

  • @mallaabhinadaabhinada7038
    @mallaabhinadaabhinada7038 2 ปีที่แล้ว +1

    Dacumentలో clarical mistakes సవరణలను సులభతరంచేసేప్రక్రియ ఎంతవరకూవచ్చిందో తెలియజేయండి

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 4 หลายเดือนก่อน +1

    Sir.brs.g.o.59.vachetu.cheyandi.please

  • @balukarrolla5608
    @balukarrolla5608 ปีที่แล้ว

    Good sir

  • @anjaiahkantala2340
    @anjaiahkantala2340 2 ปีที่แล้ว +2

    సర్ ఒక సెర్వె నెంబర్లో 1955సెర్వె ప్రకారం 12ఎకరాలోవుంటే యిప్పుడు మేజర్ మెంట్ చేస్తే 13ఎకరాలు వస్తే ఎలా డకమెంట్ cheyali

    • @Techmama01
      @Techmama01 2 ปีที่แล้ว

      Ad lsr office survey fees

  • @dharavathsrikanth6674
    @dharavathsrikanth6674 2 ปีที่แล้ว +1

    Chalaaaaa thanks sir naic infarneshan

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 ปีที่แล้ว

    Tq Sir

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 2 ปีที่แล้ว

    సార్ మాది ఏపీ.లో అల్లూరి జిల్లా యాటపాక మండలం మేము గత 70సం రములనుండి 2... Aభూములను సాగు చేస్తూ న్న దళితులకు పొజిషన్ ఇ వ్వటానికి ఏజెన్సీ లో ఇ చ్చు టకు లేదు అంటున్నారు కనీసం ఇ ండ్లకు కూడ పట్టాలు ఇ వ్వం అంటున్నారు సలహాలుసుచనలు ఇ వ్వగలరు

  • @maradapusuresh8093
    @maradapusuresh8093 2 ปีที่แล้ว +6

    ఇనాం భూమి మా ఊరు లో 100 సంస్సరాలు గా సాగు చేస్తున్నారు కానీ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు మార్గం సార్

    • @RaviKumar-rl8xy
      @RaviKumar-rl8xy 2 ปีที่แล้ว

      High court lo thasildhar Pina case ఏవండీ అప్పడు pattadharpassbook/1B చేస్తారు

    • @lalitha6991
      @lalitha6991 2 ปีที่แล้ว

      Sir we face the ceeling land problem orc certificates has been issued but new patta passbooks are not issued

    • @lalitha6991
      @lalitha6991 2 ปีที่แล้ว

      Sir how to consult you for our land problms

    • @bhavanilrschannelraghava3243
      @bhavanilrschannelraghava3243 2 หลายเดือนก่อน

      ​@@lalitha6991ceiling lands ki ORC panicheyadu,
      ORC anedhi inam lands ki panikostundi

  • @vijaireddy4870
    @vijaireddy4870 2 ปีที่แล้ว

    సార్ మా అవ్వ 1931లో ఒక సన్యాసి మాటని ఇచ్చినది, కానీ వాళ్ళు ఏమి కట్టలేదు, అందులో ఎవరెవరో ఇల్లు కట్టు కున్నారు, అందులో కొంచం స్థలం కాలిగా వుంది, కానీ కొంతమంది నాయకులు కబ్జా చేశారు, ఆ స్థలం మాకు రావాలి అంటే ఏమి చేయాలి,