శుధ్ర శక్తి, , వశికరణ , మోక్షం ' ఉన్నాయ్ ' జరగబోయేది ఇధే కాళీమాత ఉపాసకురాలు సింధు మాత || Mana 9Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @sreedhargurugubelli1073
    @sreedhargurugubelli1073 8 หลายเดือนก่อน +6

    మీరు చెప్పింది చాలా యధార్థ నీలో ఉండే అమ్మవారికి చాలా కృతజ్ఞతలు చెప్తాను

  • @khandavillianantacharyulu6747
    @khandavillianantacharyulu6747 8 หลายเดือนก่อน +4

    మీమాటలు అమృత వర్షంలా వర్షిస్తున్నా యి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 8 หลายเดือนก่อน +8

    మహా కాళీ శక్తీ మీ లో అంతర్ గతం గా అమ్మవారి క్రాంతి ప్రస్ఫూటం గా కనిపించుతున్నారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹👍👍👍👍❤️❤️❤️👌👌👌

  • @srigowri992
    @srigowri992 6 หลายเดือนก่อน +2

    సింధు మాత గారికి ప్రణామాలు. 🌷🙏🙏🙏🌷🌷
    అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పారు. 🌷🙏🙏🌷🌷

  • @seelaramakrishna
    @seelaramakrishna 8 หลายเดือนก่อน +6

    అమ్మ మీ తేజస్సు అద్భుతమైనది, నాకు మీలో అమ్మవారు కనపడుతున్నారు

  • @srigowri992
    @srigowri992 6 หลายเดือนก่อน +2

    సాక్షాత్తు అమ్మవారే మాట్లాడు తున్న ట్లు వున్నారు. అమ్మవారి తేజస్సు తో సింధు మాత వెలిగిపోతున్నారు.
    సింధు మాతాకీ వందనాలు 🌷🙏🙏🙏🌷🌷🌷🌹🚩🚩🌹🌹

  • @krishnak2348
    @krishnak2348 8 หลายเดือนก่อน +6

    సింధు మాతకి పదభి వందనాలు

    • @rajashekaryadavs1508
      @rajashekaryadavs1508 4 หลายเดือนก่อน +1

      అమ్మ తల్లి దీవించు అమ్మ 🙏🙏🙏🔱🔱🔱👏👏👏🙌🙌🙌🥰🥰🥰

  • @NPRaju-rb1wk
    @NPRaju-rb1wk 11 หลายเดือนก่อน +15

    అమ్మ ఈ విధంగా పరిచయం అవటం అదృష్ఠంగా భావిస్తున్నాను. చాలా వివరంగా చాలా విషయాలు తెలియజేశారు. యాంకరు గారు కూడా చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు.

  • @kalpanapasagada9995
    @kalpanapasagada9995 หลายเดือนก่อน

    Meeru poorva janmalo manchi sadana chesi unnaru,aa sakthi ee janma lo meeku continue avthundi Amma 🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 11 หลายเดือนก่อน +8

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🌺🌹🙏🙏🙏

    • @LaxmiK-x1o
      @LaxmiK-x1o 10 หลายเดือนก่อน +1

      Aa mp
      Ji hi hi

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 11 หลายเดือนก่อน +6

    బలి గురించి మాతాజీ చాలా చక్కగా చెప్పి నందుకు మాహృదయ పూర్వక ధన్యవాదములు హరిః ఓమ్

  • @shivaramakrishnathouta9092
    @shivaramakrishnathouta9092 10 หลายเดือนก่อน +2

    Genuine spiritual subject.

  • @srigowri992
    @srigowri992 6 หลายเดือนก่อน

    యాంకర్ గారు అందరు యాంకర్స్ లా కాకుండా చక్కటి వస్త్ర ధారణ లో చక్కగా బొట్టు పెట్టుకుని నిండు గా వున్నారు. యాకర్స్ అందరూ ఇలాగే వస్త్ర ధారణ చేస్తే బాగుంటుంది.
    ఓం కాళీ మాతాయై నమః 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹

  • @karaksjayanthi
    @karaksjayanthi 4 หลายเดือนก่อน

    పాదాభివందనాలు అమ్మ

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 11 หลายเดือนก่อน +8

    చక్కగా చెబుతున్నారు ధన్యవాదములు విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట

  • @vyshuuma4705
    @vyshuuma4705 9 หลายเดือนก่อน +1

    Correct ga chepparu amma🙏

  • @akkarapakamunuswamy298
    @akkarapakamunuswamy298 3 หลายเดือนก่อน

    Ammaniku
    Padabivandanam

  • @subbarayppansubbarayappan4081
    @subbarayppansubbarayappan4081 11 หลายเดือนก่อน +3

    Super Amma🙏

  • @basavapidugu9281
    @basavapidugu9281 11 หลายเดือนก่อน +2

    Good explanation amma

  • @sbtsundari276
    @sbtsundari276 8 หลายเดือนก่อน +1

    Chala. Baga cheapparu. Matha.meeku. Namaskaralu,🙏👍🙏🛕

  • @bojjupallyjayashree6980
    @bojjupallyjayashree6980 9 หลายเดือนก่อน +1

    Amma Om Sri Mathrey Namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @Vinay-vu4pf
    @Vinay-vu4pf 8 หลายเดือนก่อน +1

    అవినీతి అంతం చేయడానికి యే వ్రతం చేయాలి చెప్పండీ 😅😅😅😅😅

  • @Styleyou0118
    @Styleyou0118 10 หลายเดือนก่อน +4

    Don’t go it’s fake. They will ask you to pay money for Homam min 80k

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 หลายเดือนก่อน

    🙏🌹🙏🌹🙏

  • @ramanireddy9862
    @ramanireddy9862 10 หลายเดือนก่อน +2

    Medam namasthi meeru cheppevidanam chela bhaundi good amma meeto matladali anikuntunnanu amma

  • @eswarrao6946
    @eswarrao6946 11 หลายเดือนก่อน +3

    Om Sri Matreya Namaha ❤Chaala Chakkagaa Chepparu AMMA Dhanyavaadaalu Amma ❤

  • @arunagandla2015
    @arunagandla2015 10 หลายเดือนก่อน +2

    hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare rama rama rama hare hare

  • @gongallamallikarjun9331
    @gongallamallikarjun9331 10 หลายเดือนก่อน +1

    Supper Mataji

  • @skoteswararao2791
    @skoteswararao2791 8 หลายเดือนก่อน +2

    Om Shanti Om Om Shanti Om sri matiya manha

  • @BharathKumar-c9m
    @BharathKumar-c9m 8 หลายเดือนก่อน +1

    Amma adress chepande

  • @kalpanapasagada9995
    @kalpanapasagada9995 หลายเดือนก่อน

    Mee darsanam bagyam maku yeppudu kalige bagyam labisthndo 🙏🙏🙏

  • @shreemayi_236
    @shreemayi_236 8 หลายเดือนก่อน +1

    How to take appointment and address

  • @Peddareddypet
    @Peddareddypet วันที่ผ่านมา

    😊

  • @balarambheemanadham6219
    @balarambheemanadham6219 10 หลายเดือนก่อน +1

    Amma who to contact you lz relply

  • @balajinandivada
    @balajinandivada 11 หลายเดือนก่อน +10

    ఙ్ఞాన దా యిని నమోనమహ.🙏🙏🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 11 หลายเดือนก่อน +5

    స్వామి రామకృష్ణ పరమహంస కూడా అమ్మవారు తొందరగా అనుగ్రహ హిస్తారు అని చెప్పి ఉన్నారు హరిః ఓమ్

  • @venkateswararaotatikonda5937
    @venkateswararaotatikonda5937 11 หลายเดือนก่อน +1

    Good Amma

  • @Spidey_ff_18
    @Spidey_ff_18 6 หลายเดือนก่อน

    omnipotent, omniscient, and omnipresent. One should realize this.

  • @vichuvicky6007
    @vichuvicky6007 5 หลายเดือนก่อน +1

    Papa hospitalo undi tondaraga bagavvali ani aseerwadinchandi pleasema phone lo matladathanu chala kastallo unnamu meetho matlDali talli

  • @sumendubiswas2229
    @sumendubiswas2229 10 หลายเดือนก่อน +1

    Amma when my son will get his ncc certificate how much time it will take to receive the ncc certificate pls help me with the same i will dinate

  • @LaxmiAppili-uz8li
    @LaxmiAppili-uz8li 9 หลายเดือนก่อน +1

    Hii akka❤❤❤

  • @Navaneetha1419
    @Navaneetha1419 10 หลายเดือนก่อน +1

    ఎవరి గురించి అయిన mekina,,,, వాల గురించి ni8 కి వాల గురంచి నాకు చెప్తుంది అమ్మ,,,,, but Naku బయము వేస్తుంది,, ఇది నిజమా అని🥺🙏🙏🙏జై మహా కాళీ

  • @Navaneetha1419
    @Navaneetha1419 10 หลายเดือนก่อน +3

    అమ్మ,, నాకు దుర్గా మాత వస్తారు...8 year's అవుతుంది, నాకు 28 year's అమ్మ,,,,, నాకు కాళీమాత కనిపించారు చాలా సార్లు,,,,,but నేను ఎది నమాడం లేదు,, నాకు m jarguthundhi అర్థము కావడం లేదు అమ్మ,,,,,

  • @surendrababudarisi617
    @surendrababudarisi617 11 หลายเดือนก่อน +6

    ధన్యవాదాలు

  • @nageswararaopulipati191
    @nageswararaopulipati191 5 หลายเดือนก่อน

    Amma chala vivaramugs cheputhunn Namonnamaha Thalli

  • @sateeshs4068
    @sateeshs4068 ปีที่แล้ว +4

    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @srigowri992
    @srigowri992 6 หลายเดือนก่อน

    జనక మహారాజు రాజ్య పాలన చేస్తూనే యోగి గా జీవించారు.

  • @RajendraPrasdRao
    @RajendraPrasdRao 11 หลายเดือนก่อน +3

    Jai jagat janani

  • @nidigantimallikarjuna2277
    @nidigantimallikarjuna2277 11 หลายเดือนก่อน +8

    అత్త నీ యాపారం 👌1000000000%

  • @eswarammap9918
    @eswarammap9918 10 หลายเดือนก่อน +1

    OkAmm

  • @ChandrikaBaddam
    @ChandrikaBaddam 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @parvegariraju
    @parvegariraju 8 หลายเดือนก่อน +1

    🙏🏽

  • @sateeshs4068
    @sateeshs4068 ปีที่แล้ว +2

    Thank you amma
    One of the best interview in my life
    you gave lot of knowledge to the peoples about god
    we are always with you amma forever whenever and endever
    once again thank you amma

  • @basavapidugu9281
    @basavapidugu9281 11 หลายเดือนก่อน +1

    Address please

  • @epcservices6018
    @epcservices6018 8 หลายเดือนก่อน +1

    పంచ మకార సాధనలు అంతటా సర్వ సాధారణం గా జరిగి పోతుంటాయి!

  • @jyotijyoti8251
    @jyotijyoti8251 10 หลายเดือนก่อน +2

    🙏🙏🌺🌺

  • @jamunaranimpl
    @jamunaranimpl 9 หลายเดือนก่อน +1

    🙏

  • @rameshduvvaka5674
    @rameshduvvaka5674 4 หลายเดือนก่อน

    అమ్మ నువ్వు మాట్లాడితే అమ్మవారే మాట్లాడినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది

  • @KrishnamurthyChirumamilla-n3x
    @KrishnamurthyChirumamilla-n3x 10 หลายเดือนก่อน +1

  • @sunithasuni9046
    @sunithasuni9046 9 หลายเดือนก่อน +1

    Ma ammaaa ❤❤❤❤❤❤❤ kaliikaamaathaaaa

  • @hraokari7526
    @hraokari7526 11 หลายเดือนก่อน +28

    అమ్మవారి ఆశ్రమం అడ్రస్ చెప్పండి అమ్మా, ఒక సారి అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని నా నమ్మకం.

    • @krishnamurthysivaramuni3666
      @krishnamurthysivaramuni3666 11 หลายเดือนก่อน +3

      అమ్మావారి దగ్గరమంత్రం తీసుకొని సాధన చేస్తే పాపాలు పోయి విజ్ఞానం కలుగు తుంది హరిః ఓమ్

    • @maheshusurupatiofficial7847
      @maheshusurupatiofficial7847 10 หลายเดือนก่อน +6

      2000 appointment ki😂

    • @laxshmilaxshmi4913
      @laxshmilaxshmi4913 10 หลายเดือนก่อน

      ​Very super

    • @bhogeswaraprasadgorti3231
      @bhogeswaraprasadgorti3231 10 หลายเดือนก่อน +1

      Super program no doubt,but I want
      address and mobile number of
      MATAJI

    • @maheshearu6576
      @maheshearu6576 10 หลายเดือนก่อน

      ​@@krishnamurthysivaramuni36667

  • @balarambheemanadham6219
    @balarambheemanadham6219 10 หลายเดือนก่อน +1

    Hoe to contact uou amma

  • @anumaradani8105
    @anumaradani8105 10 หลายเดือนก่อน +1

    Sindu maatha mee Maatalu vinte chalu mimmalni Chuste chalu anipistundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤

  • @vighneshvm6294
    @vighneshvm6294 11 หลายเดือนก่อน +5

    గ్రేట్ 👏సింధు matha

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 9 หลายเดือนก่อน +1

    Conect by Ancakar

  • @dvrm13579
    @dvrm13579 9 หลายเดือนก่อน

    The hedding itself started with a mistake for a good interview of maa goddess Durga's powers and devotion, "kshudra" you have to write not sudra; may be due to editing mistakes of the Tv9 ' please clarify and correct the letter which is to be stressed

  • @sirishasirisha8684
    @sirishasirisha8684 11 หลายเดือนก่อน +1

    Asramam adress please vastamu

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @padmavathi336
    @padmavathi336 26 วันที่ผ่านมา

    లిప్ట్స్టిక్ ఎందుకు తల్లి?

  • @renukaprodduturi6395
    @renukaprodduturi6395 4 หลายเดือนก่อน

    Amma ni kalavalante ela cheppandi plz

  • @NanjundaChary-zl6jr
    @NanjundaChary-zl6jr 11 หลายเดือนก่อน +1

    Plese address

  • @krishnaharicherala3834
    @krishnaharicherala3834 8 หลายเดือนก่อน +1

    ఎవరు మీరు నాకైతే తెలియదు మీ పేరు గని దశమహావిద్యలు అనునది దేని గురించి తెలియదు కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు నీవే లోన పరమాత్మ నుండి నీవే జీవుల యందు ఆశపడటం తప్పు కదా ఏ స్వరూపమైతే అంతర్లో ఉండి శరీరమును కాపాడుతూ కష్టసుఖములో అనుభవించుతో ఏ జీవుడు నీతో సంబంధం ఉంది పరమాత్మ సహస్రమందుండి నీ ఆత్మ రూపమై గోమధ్య మంది వచ్చి సకల కార్యములు చేయుచుండెను అతి పరమాత్మకు ఇట్టి ఆశలు ఎలా శరీరము శరీరము అనేది క్షమించు పోయేది మనసు అనేది ఆశ ఆశ వల్లనే ప్రజలు జీవించుచున్నారు అసలు నీలోన ఉన్న పరమాత్ముని నీవు తెలుసుకొని నీవే బ్రహ్మమవుతావు నీవే కాలివైతావు నీవే శక్తివతావు నీలోననే సర్వము ఉన్నది నీలు ఉన్న స్వరూపమే ఆ పరవతీపరమేశ్వరంలోనే ఉన్నది నీవుంటే సర్వము ఉన్నట్టే నీవు లేకుంటే సర్వము మాయమై సర్వమయమైన ఈ శరీరానికి సహస్రమందు జీవుడు ఎలా ఉన్నాడు అది నీకు తెలుసుకున్నారా లేకపోతే జీవుల యందు మాంసభక్షం తినటానికి అవకాశం ఎలా ఉన్నది సర్వ జీవుల యందు పరమాత్మ స్వరూపమే ఉండి ఏకకణ జీవి నుండి మానవుని వరకు సర్వము పరమాత్మ మయమే ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అంతటదిండి సర్వజీవుల యందు అతనే నడిపించు చుండు అతనే నడుస్తున్నాడు అతడే అనుభవిస్తున్నారు అతనే అన్నిటిని చూసి ఆనందిస్తున్నాడు ఇక్కడ మానవుడు వేరు ఎక్కడ ఉన్నారు స్పటికము ఏ కలర్ లో పెడితే ఆ కలర్ గా మారినట్టు ఈ పరమాత్మ ఏ శరీరమందు ఉంటే ఆ శరీరము వలనే నడుచుచున్నది నీవు పెద్ద నేను పెద్ద లేదు ఇక్కడ ఆడ మగ లేదు బేధం 25 ఇంద్రియముల తోటి కూడుకున్నది పురుష జన్మ 25 ఇంద్రియములలో మనోబుద్దులు రెండింటిని మట్టి పెట్టినచో శ్రీ రూపం తయారైనది అందువల్లనే ఉరువులు బయటికి వచ్చి అంగములు లోపటికి పోయి గర్గపు గర్భ కోసం తయారై ఆ గర్భ కోసం నందు పిండ ఉత్పత్తి అవుటకు కారణమైనది అది శరీర ప్రకృతి ధర్మము అంతవరకే కానీ సర్వ మానవుల యందు సర్వజిత్రుల యందు సర్వము యందు విశ్వమునందు సుధ సర్వము పరమాత్మ స్వరూపమై ఉండి నడుచుచున్నది ఇది దయ్యం ఇది భుజము ఇది కాదు ఇవి అన్నియు బ్రాంతికి ప్రతిరూపాలే ఎవరెవరి కర్మ వలన మల్ల జన్మించి ఉంటారు పనిలోన పరమాత్మును తాను చూసుకుని తనకు తానుగా లీనమైతనే పరిపూర్ణము కలుగును మళ్లీ జననం ఉండవు ఎప్పుడైతే ధర్మము తప్పును ఉద్భవించి సర్వ జీవులను సర్వమును నశింపజేయుచుండును అజీలు చూత పరమత స్వరూపమే మానవులకు హాహంకారము ఉండుట చేత సర్వము నాది అని అనుకుంటే చేత పాప కర్మములకు లోబడుచున్నారు తన సస్వరూపం తాను తెలుసుకున్న పిదప తనకి ఎటువంటి అవసరం లేదు తన్ను తాను తెలుసుకుని తాను నేనే మౌటమే ఇది గురుబోధ దైవమును కించపరచుట కాదు దైవము నీలోనే ఉండి నిన్ను నడిపిస్తున్నది కావున మొదలు నీలో ఉన్న దైవము నీవు తెలుసుకో ఇవి అన్ని వృధా కొంతమంది సాధనలు చేసి కర్మలకు లోబడుతున్నారు అమ్మవారి వశం చేసుకొని వారికి సూచన నరకం దొరుకుతున్నాను జ్ఞానము వలన తన లోపల ఉన్న పరమాత్ ను తాను తీసుకొని వలెను అదే ముక్తికి మార్గం

  • @knarsaiah5684
    @knarsaiah5684 8 หลายเดือนก่อน +1

    Ammagari number ivvandi please

  • @gbalijepalli
    @gbalijepalli 11 หลายเดือนก่อน +2

    To energise oneself should join with another hi-energy just like a discharged battery charging with electrical energy. You take iron rod (HUMAN) to a Energetic Magnic (DEVINE} and by rubing iron with magnet it gains energy in course of time. You need permanently(Mooksham) iron(HUMAN) should always with close intraction with the magnic devise(DEVINE)only by forgetting this false and ficticious material world. But in this Kali ugam its not that easy. God bless you all.

  • @lalithakumari7184
    @lalithakumari7184 6 หลายเดือนก่อน

    Can I know her address

  • @Work-jp4dc
    @Work-jp4dc 9 หลายเดือนก่อน +2

    Amma, na payru meenu .mee darshanam kosam mee Address evandi. Amma. Naynu mee dagaraku vastanu.🙏

  • @baleeswarp
    @baleeswarp 11 หลายเดือนก่อน +9

    అన్నీ చానల్ అమ్ముడుపోతున్నాయి, అలా కాకుండా సమాజ హితం కోసం పని చేయాలని ఆశిస్తున్నాను

  • @leelaboga7509
    @leelaboga7509 11 หลายเดือนก่อน +2

    Sri Matre Namah

  • @NukaVani
    @NukaVani 7 หลายเดือนก่อน

    Namaskaram matha

  • @ramamani6326
    @ramamani6326 11 หลายเดือนก่อน +2

    Anchor Garu mee saree bagundi

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 10 หลายเดือนก่อน +2

    👍👌👏🙏🌹🤝💪❤️

  • @anilkavali1927
    @anilkavali1927 8 หลายเดือนก่อน +1

    Amma mi temple akka chepadi అమ్మా

  • @sharathchandra8214
    @sharathchandra8214 9 หลายเดือนก่อน +1

    amma meeru chaala baaga chepparu but Dhuavathi amma variki bhairavudu undadu aame ruupam vidhava sthree ruupam idi naaku telisina vishayam just saamanya manishini tappuga matladithe sorry amma

  • @utfvjudcnb
    @utfvjudcnb 10 หลายเดือนก่อน +1

    Hi namaste moms U Tube lo naa acount తీసేయండి ప్లీజ్ TQ nenu Comments చేయను

  • @ravvenddhar
    @ravvenddhar 9 หลายเดือนก่อน +1

    Amma memmulanu kaluvacha

  • @appalaraju3769
    @appalaraju3769 9 หลายเดือนก่อน +1

    సిందు మాత మాతృదేవో భవ వ
    మాతృ మూర్తి సిద్దుల నెర్చరాదు
    ఆలా జరిగే తే వారు జేవితము నా సాణము జరుగును మీరు నేర్పు వలసినది సత్యన్ని ధర్మ న్ని నెర్పించాండి
    సత్యమే జయతే

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 ปีที่แล้ว +2

    🚩🙏🙏🙏🙏🙏🚩

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 11 หลายเดือนก่อน +2

    గుడి గడప కడిగాను సాయంత్రం

  • @mrudula147
    @mrudula147 8 หลายเดือนก่อน +1

    Sareeram meeda vyamoham undakudadu annaru amma meerenduku eyebrows shape cheinchukunnaru? Pattu cheeralu enduku cotton sarees kattukovachu ga amma

  • @palaapparao4176
    @palaapparao4176 4 หลายเดือนก่อน

    In Rural Area 20 percent of people died by sudra puja so people think about ,who has involved in sudrapuja and they are get birth again after 4000 years and normal people will get birth again after 40 yo 100 years so people choose option as s self

  • @radhika2543
    @radhika2543 7 หลายเดือนก่อน

    Where is future

  • @UmaDevi-yo9mx
    @UmaDevi-yo9mx 10 หลายเดือนก่อน +1

    Hamara dress please

  • @GabbitaDakshinamurthy
    @GabbitaDakshinamurthy 8 หลายเดือนก่อน +1

    Padi politishions meelanti padi Mandi daggara poojalu cheste,

  • @Valmiki-jw1vd
    @Valmiki-jw1vd 5 หลายเดือนก่อน

    Undi matter undi emelo ....

  • @Kiran-s5m1u
    @Kiran-s5m1u 10 หลายเดือนก่อน +1

    Amma darshanam chala chala costly

  • @maheshbollu289
    @maheshbollu289 9 หลายเดือนก่อน +1

    Maha. 9.t.v..santan..hindu..maat.dev
    Jai. Shree. Ram

  • @ramamani6326
    @ramamani6326 11 หลายเดือนก่อน +2

    Software job ante goppa adyatmikamga edagadamkanna

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp 8 หลายเดือนก่อน

      😂😂😂 నువ్వూ ఉత్త తెలివి తక్కువ దానిలా వున్నావే....

  • @raju_7___
    @raju_7___ 14 วันที่ผ่านมา

    5000dobindi panikaledu

  • @dharanibojanki5689
    @dharanibojanki5689 8 หลายเดือนก่อน +1

    Edhi nijam amma nakuda amma kanipistundhi meeku ala kanipincharo alage naakuda kanipincharu edhi nijam amma

  • @kondapallipadma7660
    @kondapallipadma7660 10 หลายเดือนก่อน +1

    E channels pankimalinaivi enthaechharo e channel vallaki vallu.memu emenu kalisamu 2000 for consult.eme matho 1 min matalafaru kanisam memu kanisam mothham ma badhalu cheppadaniki kud avakasam evvaledu.edo cheppesi homamni 1lakh avuthodani cheppandi pakka fake.evvaru velloddu .ediantha valla business