నంద గారు చాలా బాగుంది. మహారాష్ట్ర లోని పర్లి వైద్యనాథ్,ఔన్డ నాగనాథ్ జ్యోతిర్లింగాలు కాదని అవి ఉప జ్యోతిర్లింగాలని నేను చదివాను.జార్ఖండ్ లోని దేవఘడ్ బైద్య నాథ్ & గుజరాత్ లోని నాగేశ్వరం అసలైన జ్యోతిర్లింగాలు అని చదివాను....వీటన్నింటినీ (14) నేను దర్శించుకున్నాను.అప్పుడే వీటి మీద కొద్దిగా పరిశోధన(పుస్తకాలలో) చేస్తే నాకు తెలిసింది.కాని నాకు కూడా ఏవి నిజమైన జ్యోతిర్లింగాలు ఇప్పటికీ తెలియవు.ఆ సందిగ్ధత మీ వీడియో చూశాక కూడా అలాగే ఉంది.చాలా బాగా వివరించారు,థాంక్యూ.
మీరు చేసిన వీడియో లు చాలా చూశాం, బాగున్నాయి. కానీ నాది ఒక మనవి ప్రతి గుడి లో ఉన్న పూజలు, సేవలు, అభిషేకాలు వాటి ధర చేసే సమయం, రోజులు వివరాలు అవి online లో బుకింగ్ వివరాలు చెప్పా గలిగితే మేము ముందే ఆ ఏర్పాట్లు చేసుకుంటాము. యాత్ర చాలా ఫలప్రదం అవుతుంది. దయచేసి గమనించగలరు.🙏
నంద అన్న త్వరలో శ్రీ కాళహస్తి వీడియో చేయండి ప్లీజ్. 10 రకాల పూజలు, ఏ రోజు చేయాలి, ఏవారం చేయాలి, ఏ సమయం లో చేయాలి పూజా నియమాలు ఎలా పాటించాలి. టోకెన్ ఎక్కడ తీసుకోవాలి వాటి రేట్లు ఏది మిస్ కాకుండా వీడియో చేయండి. రాహుకేతువు కాలసర్ప దోషం కుజదోషం ఈ పూజ లకు వేరే వేరే పూజా లేకా అన్ని కలిపి రాహుకేతు పూజా అనేది అర్థం కాలేదు కొంచెం చెప్పండి. ఎందుకంటే శ్రీకాళహస్తి లో పూజలకు తప్పులు జరగకుండా పూజా నిష్టగా చేయించుకోవాలి అన్న. పూజలు గురించి ఎవ్వరూ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు
నంద గారు చాలా బాగుంది. మహారాష్ట్ర లోని పర్లి వైద్యనాథ్,ఔన్డ నాగనాథ్ జ్యోతిర్లింగాలు కాదని అవి ఉప జ్యోతిర్లింగాలని నేను చదివాను.జార్ఖండ్ లోని దేవఘడ్ బైద్య నాథ్ & గుజరాత్ లోని నాగేశ్వరం అసలైన జ్యోతిర్లింగాలు అని చదివాను....వీటన్నింటినీ (14) నేను దర్శించుకున్నాను.అప్పుడే వీటి మీద కొద్దిగా పరిశోధన(పుస్తకాలలో) చేస్తే నాకు తెలిసింది.కాని నాకు కూడా ఏవి నిజమైన జ్యోతిర్లింగాలు ఇప్పటికీ తెలియవు.ఆ సందిగ్ధత మీ వీడియో చూశాక కూడా అలాగే ఉంది.చాలా బాగా వివరించారు,థాంక్యూ.
Vydyanath temple.jharkand .this is jyothirlingam
JYOTHIRLINGAM LAGU STHOTRAM CHADAVANDI
ANDULO...
PARLIAM VYDYANADANCHA
ANTARU
AADI SHANKARULU🙏🙏🙏
JARKHAND LO BABA BAIDYANATH VUNTARU🙏🙏🙏
Avakasham vunte 14 JYOTHIRLINGAlU DARSHINCHUKONDI
Thanks 🙏🏿🙏🏿👍🏿👍🏿 Nanda ji
Thank You Nandagaru
Bagundi nanda garu👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Your information is very nice about vaijyanath temple
Thank you nanda garu
Great 👍
చాలా అద్భుతంగా ఉంది నందా గారూ
అద్రృష్టవంతులు అన్నా మీరు.......
Very good videos thanks 🙏🙏🙏🙏 🌹🌹🌹
God bless you Nanda. I have gone to ganugapur recently. Your video helped me tremendously.🙏
Ram ram 🙏🙏👍❤️
Thank you Anna ❤❤❤
Chala baaga vivarincharu
Watching from Vizag ❤️
Maro goppa kshethram gurinchi goppaga vivaristhu chakkaga chupincharu. Dhanyulamayyamu ❤❤
Nice video nanda. Good information ❤❤
Thank you.anna
Tq bro 2 vaidyanadh alayalu vunnayenti ane confusion pogottav 🥰👍🏻1
NANDA IS 🎥 😍 TOUR DETAILS INFORMATIVE AND U 🗣️ 🔊 IS 😍.
Very nice and useful vedio 💐
Super Annaya 🙏
ధన్యవాదములు అండీ 🙏🙏
Anna super video ❤️❤
thank you bro
Super video
om namah shivaya
Excellent video and explanation 😍
🎉 🌺Om namah shivaya 🙏🙏🌹
Super ❤
Super Annayya
1st view, like and comment
har har mahadev 🙏
Super as usual 👏👏👏
కరీంనగర్ లో ఉండి ఉదయం నుండి రాత్రి వరకు ఈ టెంపుల్స్ చూసి కరీంనగర్ రండి. ఆర్డర్ :వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల నుండి కరీంనగర్ రిటర్న్.
Sure
Welcome to karimnagar 😊@@NandasJourney
Anna meeru kuda perk available cheiyandi channel lo join avuta. 🤷🤷
♥️♥️♥️
Annayaa👌👌👌👍
మీ video లోని music కి నేను వీర fan ని . ఇదే continue చేయండి .
Nice
Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🌹🌹
Big fan from MANCHERIAL ANNA❤
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ 🙏🙏🙏💐💐
ఓం నమః శివాయ ❤
🙏🙏
Sir you say first date time climate
Nice bro
Bro need help Eppudu ekkada vunna but Rut miss ayanu
Please give the name of a decent ac hotel in parali
if possible shegaon cheyandi anna
Good evening bro
Hi నందా
దర్శనానికి ఎంత టైమ్ పడుతుంది చెప్పండి
హాయ్ బ్రదర్, పర్లీ వైద్యనాథ్ జీ దర్శన భాగ్యం కల్పించారు, ధన్యవాదాలు.
Nandaji which is original jyorlinga parali vaidyanadh or deogadh vaidyanadh in dwadasa jyothirlingas
అన్నా కలకత్తా కాళీ అమ్మవారి గుడి గురించి కూడా ఒక వీడియో చెయ్యరా...
హైదరాబాద్ to parli onthe way ఏమైనా టెంపుల్స్ utne చెప్పండి
🙏👍👌
🙏🏼🙏🏼🙏🏼
Vow nice bro..
Bro why dont u visit to nepal ,
Lots of hindu temples r there...
After Best of India series
Anna gaaru bagunnara
Nellore lo ekkada untaru
Present 😁
Any shiva mandir Hara hara mahadev
Jharkhand lo unna vaidhyanath temple ye kada bro asalaina jyothirlingam..... Original 12 jyothirlingalu gurinchi detailed oka video cheyandi
Anna kedarnath,manchu siva lingam untade akkadiki yeppudu velthav waiting ikkara
Sure
మీరు చేసిన వీడియో లు చాలా చూశాం, బాగున్నాయి. కానీ నాది ఒక మనవి ప్రతి గుడి లో ఉన్న పూజలు, సేవలు, అభిషేకాలు వాటి ధర చేసే సమయం, రోజులు వివరాలు అవి online లో బుకింగ్ వివరాలు చెప్పా గలిగితే మేము ముందే ఆ ఏర్పాట్లు చేసుకుంటాము. యాత్ర చాలా ఫలప్రదం అవుతుంది. దయచేసి గమనించగలరు.🙏
Please show me Kasapuram Sri Netti kanta Anjaneya swami temple in Ananthapur district border
కేడార్నాథ్,బద్రీనాద్ వీడియోస్ చెయ్యండి plz
Brother ee series ending lo chasthanu
🙏
🙏🌹🙏🌹
Miru upload chese places family tho velloccha sir
yes
🌹🙏🙏🙏🙏🙏🙏🌹
Parli వైద్యనాథ్ గుడిపక్కనే రూమ్స్ ఉంటాయి తక్కువ ధరలో అన్న
video lo mention chasanu
R they good hotels near railway station or bus stand
Hotel Anasuya Palace near busstand
Only 1 nanda garu for staying no more hotels there
@@annapuli remaining have bad reviews, check google reviews of hotels in parli
Last doubt nanda garu from parli vaidyanath is there a direct bus or train to grishneshwar jyothirlinga regularly?
@@annapuli Aurangabad buses available, but don't know timings
nuvvu lopalaki velli sivudni muttukunnava anna?
yes, Sparsha darshan allow
@@NandasJourney super anna.. muttukune chance unte tappukunda muttuko anna sivudni.. Tq for reply
Meedi nellora
yes
మీరు temple టైంఇంగ్స్ కూడా ఇవ్వండి. మంచి వీడియోస్ చేసి మాకు మార్గ నిర్దేశనం చేస్తున్నదుకు ధన్యవాదాలు
222 like ❤
Where is budjet template nanga bro
Updated, check now brother
Yentha time pattindhi anna darshanam ki
Inkoti sparsa darshanam vundha..
@@kakunuriomkarprasad5805 30 min, Sparsha darsham available
Edhe real maharastra/jharkhand
video
నంద అన్న త్వరలో శ్రీ కాళహస్తి వీడియో చేయండి ప్లీజ్.
10 రకాల పూజలు, ఏ రోజు చేయాలి, ఏవారం చేయాలి, ఏ సమయం లో చేయాలి
పూజా నియమాలు ఎలా పాటించాలి. టోకెన్ ఎక్కడ తీసుకోవాలి వాటి రేట్లు ఏది మిస్ కాకుండా వీడియో చేయండి. రాహుకేతువు కాలసర్ప దోషం కుజదోషం ఈ పూజ లకు వేరే వేరే పూజా లేకా అన్ని కలిపి రాహుకేతు పూజా అనేది అర్థం కాలేదు కొంచెం చెప్పండి. ఎందుకంటే శ్రీకాళహస్తి లో పూజలకు తప్పులు జరగకుండా పూజా నిష్టగా చేయించుకోవాలి అన్న. పూజలు గురించి ఎవ్వరూ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు
Room? Room rent
Tell me in English otherwise this video no use
Thank you Anna ❤
om namah shivaya
🙏🙏🙏