అమ్మా నేను చాలా కాలం నుంచి ఈ చార్ ధామ్ యాత్ర ఎవరు పిన్ to పిన్ చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను గూగుల్ లో వెతికిన టూరిస్ట్ ఏజెన్సీస్ చెప్పినా ఇంత వివరంగా వివరా లను నేను పొందలేకపోయాను. మీ రు వివరించిన విధానం తోనా మస్తీష్కమ్ లో ఉన్నా అన్ని అనుమానాలను పటా పంచలం చేసింది ధన్యవాదములు మీ తదుపరి గంగోత్రి వీడియో కోసం ఎదురు చూస్తున్నాను ముళ్ళపూడి కోటేశ్వరరావు
Medam rope way ticket cost and hours ki cost entha చెప్పండి.వెళ్ళేవాళ్ళకి బడ్జెట్ వేసుకోను ఉపయోగ పడుతుంది.extra entha అవుతుంది అని ఐడియా తో plan చేసుకోవడానికి.
🙏🙏 చాలా మంచిగా ప్రతి ఒక్కటి వివరించి చెప్పారు కృతజ్ఞతలు🙏🙏
TQ andi
Gangotri .. kedarnath
Badrinath
Kuda
Video lu
Pedathanu chudandi plzz
Char dham hindu tours vallu entha theskunnaru
చాలా చక్కగా వివరించారు . యమునోత్రి యాత్రని మేము దర్శించినట్లే ఫీల్ అవ్వాము . 🙏🙏🙏
Om namah shivaya TQ
నాగశ్రీ గారు మీరు చాలా బాగా చెప్పారు మీ వీడియోలు చాలా చూశాం అండి యమునోత్రి వివరాలు చాలా బాగా చెప్పారు మీ వాయిస్ సూపర్
TQ andi om namah shivaya
చాలా బాగా చూపించుకుంటూ చాలా చాలా చక్కగా వివరించారు ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya TQ andi
Excellent explanation madam. So much impressed.. TQ for sharing
You are most welcome
Chaala baaga cheappaaru. Thanks Girija.
TQ andi
చాలా బాగా చూపించారు
TQ andi
Chala Baga chepparu
Om namah shivaya TQ
Namesty I am waiting for this vedio really I am so happy
TQ andi
Plz like and share
Miru chala baaga cheputunnaru.....memu next Friday chardam yatra ki start avtunnam....tq miru chala information istunnaru
TQ andi
.. thappakunda vellandi
Chala baga chupettuthunnaru super andi Thank you so much
Om namah shivaya
చాలా సంతోషం గా ఉంది❤🎉
Om namah shivaya TQ andi
Chala baga choopinncheru madam.🙏
Om namah shivaya
Hello mam.... suppppeeeerrrrrrrrbb.........chardam yatra...........nenu eppudu me vedeos chudaley...........edey vedeo chusa first time..........ventey me vedeos mottam.........okey rojulo chussa.........eppudu me kodalaki sravani ki pedda fan ayepoya.......... suppppeeeerrrrrrrrbb tanu......voice suppppeeeerrrrrrrrbb............quiet smile......baley istam tanu Naku...........
TQ andi ...
Thankyou so.......much madam chaala baaga cheputunnaru choopinvhaaru om namah shivaaya
Om namah shivaya
Plz like and share
Chala clarity ga cheparu tq😊
Om namah shivaya TQ
చాలా బాగా చెప్పారు
Om namah shivaya
మీరు వివరించే విధానం చాలా బాగుందండి
Om namah shivaya
చాలా బాగా చెప్పారు థాంక్స్ అండి😊
Om namah shivaya TQ
Chakkaga cheppesaru thank you andi
Om namah shivaya TQ
Chala baga explain chesaru madam thankyou
Om namah shivaya
🙏🏻🙏🏻 nice video andi
Thank you so much 🙂
Nagasree chal baga chupincharu nenu swayam ga velli vachhinatlu anubuthi kaligindi chala thanks andi
Om namah shivaya
Thankyou very much Madam.....
Om namah shivaya TQ andi
Om namoo shivaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good
So nice
Chela baga chupincharu...ma Amma vallu vellaru andaru health prblms lekunda manchiga darsanam aipoyi intiki thirigi vochetattu chudu devuda
మంచిగా దర్శనాలు చేసుకొని వస్తారు
ఓం నమః శివాయ
అమ్మా నేను చాలా కాలం నుంచి ఈ చార్ ధామ్ యాత్ర ఎవరు పిన్ to పిన్ చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను గూగుల్ లో వెతికిన టూరిస్ట్ ఏజెన్సీస్ చెప్పినా ఇంత వివరంగా వివరా లను నేను పొందలేకపోయాను. మీ రు వివరించిన విధానం తోనా మస్తీష్కమ్ లో ఉన్నా అన్ని అనుమానాలను పటా పంచలం చేసింది ధన్యవాదములు మీ తదుపరి గంగోత్రి వీడియో కోసం ఎదురు చూస్తున్నాను
ముళ్ళపూడి కోటేశ్వరరావు
TQ andi
యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ మూడు వీడియోలు అప్లోడ్ చేసేసాను ..
చూడండి ఒకసారి ...
చివరిగా బద్రి నాధ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను
Plzz చూడండి
అంతా కళ్లకి కట్టినట్టు చక్కగా చెప్పావమ్మా.
TQ andi
Om namah shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపెరమ్మ
Om namah shivaya
Madam how many days chardham from delhi. And how coast for travels
Amma
Om namah shivaya
🙏🙏🙏
Om namah shivaya
Amma memu kuda anbhavinchi vachamu chardham may 25 nunchi june 10 varaku
Om namah shivaya TQ andi
Om Namasivaya
Om namah shivaya TQ
🙏🙏🙏🙏🙏🙏
Om
🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya
Medam 2023 lo memu sonthamga plan chesukoni vellamu kani okka nimushamkuda traffic problems rala
Adrushtam .. present bhakthulu
Perigaru
Hi mam okka help plz reply mam
Himam memu june 16 na yamunotri gangotri kedarnath badrinath velladam anukuntunnamu maku 2years baby undi parvareda plz reply evvadi
వెళ్ళండి ..కాని చిన్న పాప కదా జాగ్రత్తలు తీసుకోండి ...
చలిగాలులు వుంటాయి ...
ఎక్కువ రిస్క్ చేయకండి ...
@@NagasreeVlogs thank you mam
Don't go with kids. Not recommended.
మేము కూడా జూన్16 th కి హైదరాబాద్ నుండి దురంతో ఎక్స్‌ప్రెస్ లో బయల్దేరుతున్నాము 17 th ఈవినింగ్ కి హరిద్వార్ చేర్తాము
మీరు ఏ ప్యాకేజి తో వెడుతున్నారు?
Maam yatra registration kuda Hindu tours vale chesara lekapothe manamu cheskovala
Tours vaare chesaru
Medam rope way ticket cost and hours ki cost entha చెప్పండి.వెళ్ళేవాళ్ళకి బడ్జెట్ వేసుకోను ఉపయోగ పడుతుంది.extra entha అవుతుంది అని ఐడియా తో plan చేసుకోవడానికి.
240 nundi 500 varku authundhi
Pillalni allow chestunnara madam teesujelte vallaki breathing prblm em undada 11 years 9years pillalu unnaru
Kedarnath raledu pillalu ...prbm emi ledu
Hotels deluxe package ela Indane
Menu vellali
Anni including book cheskovachhu
Total ga enni rojulu plan
Ma trip aithe 13 days
Monttham entha trip ayyindhi cheppandi please @@NagasreeVlogs
Medam garu memu 15 nobers
uonamu
2025 Lo
Ala vellalli
నేను వెళ్ళిన టూర్ వారి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి ...
వారే అన్నీ బుక్ చేస్తారు
Nadchukuntu kuda velloccha andi ....miru gurraalu matladukunnaru kadha
అవునండీ ..నడవలేను
అందుకే గుర్రం సహాయం తీసుకుని వెళ్లి వచ్చాం
Travels vaalla package cheppandi pls
Namaste meeru a travel vellaru
Hindu tours
Metho patu maa amma vallu kuda vacharu
Aunaa ...TQ andi om namah shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏🙏👌👌👌🥰🥰🥰🥰
Hindu tours vallu entha theskunnaro thelapagalaru
Packages vunnai ..flight tickets tho .. flight tickets lekunda
@@NagasreeVlogs flight tickets tho entha avuthundi. Without flight entha avuthundo cheppagalaru
Please madam cheppandi
మీరు బాగా వివరిస్తున్నారు.మీరు ఎప్పుడు వెళ్ళారు.ఇప్పుడు వాతావరణం బాగుందా.రావచ్చా. మీ సెల్ నెంబర్ .తెలిపితే మీ తో వివరంగా మాట్లాడాలి. రిప్లై.
27 న తిరిగి వచ్చాం
Om namah shivaya
Food Valle estharaa mana ticket lo ne
Valle iestharu
.. tiffin lunch and dinner
@@NagasreeVlogs thanks you amma
Menu velli vachamu 8th na chala jagratha lu tisukovali
Om namah shivaya
Miru ea package le velaru madam
Hindu tours
..13 days package
Meru valatho poina hindu tour vala number evandi
9133312393
Hindu tours
Washroomylcpanidi
Bagunnai
Vellandi
Meeru okkare vellara meeti mee husband raledandi
Vachharu .. ieddham vellam
Hindu tours dwara ..
Nela kanth mahadev temple vellara+
Om namah shivaya
🙏🙏🙏
Om namah shivaya TQ