అధిక దిగుబడించే టాప్ 5 పత్తి విత్తనాలు🌱

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @jakkulanaveenchandra6907
    @jakkulanaveenchandra6907 5 หลายเดือนก่อน +2

    Anna varsham paina adarapade raithulaki konni cotton seeds cheppanna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      అవును ఇప్పుడు ఆ వీడియోలో చెప్పిన విత్తనాలు అన్ని వర్షాధారంగా కూడా పండించవచ్చు అన్న ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి అందులో ఏదైనా పర్లేదు రాశి షిఫ్ట్ అయితే కొంచెం తొందరగా ఇంకా బాగుంటుంది

  • @purnafarms
    @purnafarms 5 หลายเดือนก่อน +2

    బ్రదర్ సాకెత్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      బ్రదర్ ఏ విత్తననైనా బ్లాక్లో కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మాత్రమే పండుతుంది అని సిద్ధాంతం ఏమీ లేదు మీకు వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి కచ్చితంగా మంచి విత్తనం ఇవ్వడం కాకుండా పూర్తిగా సహకారం అందిస్తారు

  • @AilapurGanesh
    @AilapurGanesh 5 หลายเดือนก่อน

    E 2024 lo varshalu ekkuvaga untay antunnaru mari alantappudu rashi shift 120 days lo patti pagilthe a varshaniki karab avtadi kada anna

  • @JCvlogs989
    @JCvlogs989 5 หลายเดือนก่อน

    🌱🌱🌱🌱💐💐

  • @abhilashananthula6618
    @abhilashananthula6618 5 หลายเดือนก่อน +1

    Miru chepparu banthi sapota mokkalu kavali miru pampinchagalara

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      కచ్చితంగా పంపిస్తాం అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @srikanthboddulaagri3100
    @srikanthboddulaagri3100 5 หลายเดือนก่อน +1

    100% చెప్పలేము

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      అర్థం కాలేదు బ్రదర్ మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు కొంచెం క్లియర్ గా చెప్పండి

  • @sureshchittimalla9701
    @sureshchittimalla9701 5 หลายเดือนก่อน

    Swift thechanu. Management gurinchi cheppu anna. Soil preparation kuda cheppu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      కచ్చితంగా చెప్తాను అన్నా మీరు కాల్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి

  • @sivathota111
    @sivathota111 5 หลายเดือนก่อน

    Hi Ravi bro mirchi seeds gurinchi cheppu appudu thisukovali ami manchi seeds.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน +1

      100% చేస్తామన్న మీరు నాకు కాల్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓ రైతులతో సబ్స్క్రైబ్ చేయండి

  • @sherlasainath8332
    @sherlasainath8332 5 หลายเดือนก่อน

    Swift entha distance lo పెట్టుకోవాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      నేలను బట్టి డిస్టాన్స్ పెట్టుకుంటూ ఉండండి అన్న మే నెల ఏంటో తెలియజేయండి దాన్ని బట్టి నేను కచ్చితంగా మేనేజ్మెంట్ చెప్తాను. వీడియోలో కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి

    • @rajkumaryadav9624
      @rajkumaryadav9624 5 หลายเดือนก่อน

      Erra nela varsharam pantaki ok na

  • @nagarjuamma2698
    @nagarjuamma2698 5 หลายเดือนก่อน

    Anna nenu 3 akaraklo esari swift pedudamu anukuntunna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      కచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందన్న మీరు కూడా ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
      ప్రధాన లక్షణాలు
      ఎర్లీ క్రాప్
      తక్కువ ఆకులు
      సకింగ్ పేస్ట్ టోలే్రాన్స్
      సూటబుల్ ఆల్ సోయిల్స్
      TSV వైరస్ తట్టుకునే గుణం

  • @Shekharppa
    @Shekharppa 5 หลายเดือนก่อน

    Tnq sir faloing you bro help me cotton farming purpose

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      100% చేస్తాము బ్రదర్ మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 5 หลายเดือนก่อน

    ❤❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి తోటి రైతులకు చెప్పి సబ్స్క్రైబ్ చేయండి

  • @AnandYadav-ju1ds
    @AnandYadav-ju1ds 5 หลายเดือนก่อน

    Anna ur namber

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 หลายเดือนก่อน

      అన్నా వీడియో ఎండలో ఉంటుంది చూడు కామెంట్ బాక్స్ లో పెడితే నెంబర్ డిలీట్ అవుతుంది యూట్యూబ్ ఆల్గారేద్దాం ప్రకారం