Surprise To Naga Lakshmi | అలా మాట్లాడొద్దు దయచేసి, మేము ఇద్దరం బాగుంటాం | Adi Reddy | Telugu Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 1.6K

  • @KavithaNagaVlogs
    @KavithaNagaVlogs  2 ปีที่แล้ว +88

    Cureskin app link
    app.curesk.in/Kavitha
    Coupon code
    KAVITHA100

  • @knvlakshmi3228
    @knvlakshmi3228 2 ปีที่แล้ว +55

    కవిత నువ్వు చిన్న పిల్లలవి కానీ subscriberz తో చాలా కూల్ గా ఓర్పుగా మంచిగా సమాధానం చెప్పు చెప్పావు నువ్వు చెప్పినవన్నీ అక్షరాల నిజం ఈ కాలంలో ఎవరు ఆడపడుచుని నీలాగా చూసుకోవడం లేదు నువ్వు నాగలక్ష్మి ఇద్దరు గ్రేట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్రేట్ ఐ లవ్ సో మచ్ యువర్ ఫ్యామిలీ

  • @r.kavitha321
    @r.kavitha321 2 ปีที่แล้ว +123

    చాలా గ్రేట్ అండి ఈరోజుల్లో ఇలా ఎవరు ఉన్నారు? మిమ్మల్ని చూసి నాకు చాలా ఈర్షగా ఉంది. వదిన మరదలు అక్క చెల్లెలు లాగా అన్న అక్క చెల్లి తండ్రి బిడ్డల్లాగా ఉన్నారు .really great

  • @kuwait6663
    @kuwait6663 2 ปีที่แล้ว +228

    నేను కువైట్ నుంచి మీ వీడియోస్ అన్ని చూస్తా వదిన నాగలక్ష్మి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది 👌🙏

    • @suresh7765
      @suresh7765 2 ปีที่แล้ว

      Kuwait lo yekkada

    • @amala8573
      @amala8573 2 ปีที่แล้ว +1

      🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 ปีที่แล้ว +1

      😍😍😍😆😆

    • @ganeshchary8794
      @ganeshchary8794 2 ปีที่แล้ว

      jadcherla,Mahbubnagar,distik,mi,videos,chusthame

  • @sharathkumarvaidya2129
    @sharathkumarvaidya2129 2 ปีที่แล้ว +97

    ఈ వీడియో చూశాక మీ పైన అభిమానం పెరిగింది... Bigboss 6 మా support ఆదిగారికే...!

  • @pappalapadmavati2832
    @pappalapadmavati2832 2 ปีที่แล้ว +85

    ఒకే కుటుంబం లో అంతా కలిసే ఉన్నప్పుడు రాఖీ కట్టనవసరం లేదు ప్రేమలు ముక్క్యం మీరు మంచివాళ్ళు అని అర్థం అవుతోంది సంతోషంగా ఉంది

  • @jessimannu3563
    @jessimannu3563 2 ปีที่แล้ว +31

    కవిత నాగలక్ష్మి ని చాలా బాగా చూసుకుంటుంది స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నాను వీళ్ళిద్దరూ చాలా చక్కగా ఉంటారు కలిసిమెలిసి 😀😀 ఎప్పుడు ఇలాగే ఉండండి. మాది ఒంగోలు

  • @appudreamhome7403
    @appudreamhome7403 2 ปีที่แล้ว +268

    ఆది గారు మీరు చాలా మంచివారు చెలిని బాగా చూసుకుంటున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @cricketworld2425
      @cricketworld2425 2 ปีที่แล้ว

      Adiannamevedoyolualabagaunimephonnabarpatandimatadalamadirajampetmamureddyskwitlounnnu

    • @chandrakalaa9782
      @chandrakalaa9782 2 ปีที่แล้ว +2

      Yaa

    • @puttaservicematters
      @puttaservicematters 2 ปีที่แล้ว +5

      ఆదిగారు తన చెల్లిపట్ల చూపే ప్రేమతో తన భార్య కవిత గారు కూడా ప్రేమగా ఉంటున్నారు... ఆదిగారిది నాగలక్ష్మి పట్ల బాధ్యత అయితే కవిత గారిది ప్రేమ.
      కలకాలం ఇలాగే చల్లగా ఉండాలి.

    • @jaanujaanu966
      @jaanujaanu966 2 ปีที่แล้ว +1

      Yess

    • @umapathiappini3942
      @umapathiappini3942 ปีที่แล้ว

      Srikakulam

  • @balreddy7161
    @balreddy7161 2 ปีที่แล้ว +309

    నిజంగా గొప్ప కుటుంబం , ఇది కవితా గొప్పతనం , నెగటివ్ పట్టించుకోకండి god bless ur family Adhi Rdy . Frm Hyderabad

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 2 ปีที่แล้ว +137

    ఈ కుటుంబం కలకాలం ఇలాగేవర్థిల్లాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాము.

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 2 ปีที่แล้ว +8

    Barya ante entha Prema respect mi sis ni nana ni super ga chusukuntunaru god bless u

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 ปีที่แล้ว +52

    Kavitha,naga lakshmi eppudu ilane kalisi,santhoshanga undalani korukuntunna.vallu happy ga unnaru,untaru kuda.God bless u both

  • @bhavanigulipalli6269
    @bhavanigulipalli6269 2 ปีที่แล้ว +68

    Inti adapilla entha happy ga unte,a intiki antha shubham.....happy ga undandi 👍

    • @jangamneha918
      @jangamneha918 ปีที่แล้ว

      E sametha correct ga untadi kani endulo kodallaki varthichadu 😝😂😂 nto m o

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 2 ปีที่แล้ว +43

    మీరు మీలానే వుండండి ఇలాగే.....negative comments అనే పదమే వాడవద్దు... మీరు చూచి వదిలేయటమే మీకు బలం.... మరల మరల వాటిని అందరికీ పంచవద్దని మనవి. 🕉💯🎓👍👍🎉🎁

  • @poornak59
    @poornak59 2 ปีที่แล้ว +6

    Excellent family మీ చెల్లి ని ఎంత చక్కగా చూసుకుంటూనారు ఎల్లప్పుడూ ఇలానే సంతోషం ఉండాలని కోరుకుంటూనాను

  • @punna.vlogs-santhi
    @punna.vlogs-santhi 2 ปีที่แล้ว +22

    కవిత నాగలక్ష్మి వదిన ఆడబిడ్డ అంటే ఇలాగే ఉండాలి మీ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉంటారు నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి మా కుటుంబం కూడా మీలాగే అన్నయ్య వదిన మీలాంటి చూసుకునే ఎంత బాగుంటుందనఎవరో ఏదో అన్నారని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదుమా ఊరు కోదాడ

  • @goratisumathi2752
    @goratisumathi2752 ปีที่แล้ว +7

    మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ❤️❤️

  • @anuradha-zl2rk
    @anuradha-zl2rk 2 ปีที่แล้ว +19

    Out of jealous they comment.....feel happy..it's a blessing tooo

  • @divyaravi8909
    @divyaravi8909 ปีที่แล้ว +13

    Chala transparent unnaru really happy for u guys..stay happy god blesss u nd nagalakshmi I like ur innocence ☺️❤️

  • @bandisaisree7611
    @bandisaisree7611 2 ปีที่แล้ว +20

    Nagalakshmi gari face lo prathi nimisham entha happy ga unaro ,🥰🥰

  • @uhimabindu
    @uhimabindu 2 ปีที่แล้ว +29

    Watching from UK. Great videos, Love your family bonding. Chini Chini anandalu makes life beautiful!

  • @chaitanyathirunahari4585
    @chaitanyathirunahari4585 2 ปีที่แล้ว +15

    I'm watching ur videos from warangal.. showing ur love and affection on Nagalaxmi is superb...keep it strong...

  • @shravanibaiah7278
    @shravanibaiah7278 2 ปีที่แล้ว +2

    Iam Shravani
    Hyderabad. Nunchi Chusthunnanu.
    Me Bonding Chala Andhanga Undhi. God Bless U. Edhariki. Vadhina Mardalu Ante Elage Undali. Thku

  • @gsumithra892
    @gsumithra892 2 ปีที่แล้ว +15

    Andaru bigg boss ki velthunara ani adugthunaru. Adi reddy reply ivvatledu. Thanu reply ivvakunda silent ga vuntunadu ante meaning thanu bigg boss ki velthunadu ane kada. Before adigthe apudu vellaledu kabatti cheppevadu vellatledu ani. Ipudu velthunadu kabatte chepatledu

  • @attluriraja5038
    @attluriraja5038 2 ปีที่แล้ว +8

    Nice family, Adireddy is playing good in biggboss ,I'm supporting him and wish him to be in top 5.
    I am Komali from Eluru.

  • @anushaganji6395
    @anushaganji6395 2 ปีที่แล้ว +93

    Hi kavitha, everyone knows that your bonding with Naga is great. Don't feel bad and don't take it mind. Be happy always. May God bless you dear. Am anusha from bangalore

  • @msalltricks
    @msalltricks 2 ปีที่แล้ว +8

    ఆది అన్నయ్య గారు మీలాంటి అన్నయ్య నాకు ఉంటే చాలా బాగుంటది. సో అయాం ప్రౌడ్ అఫ్ యు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య వదిన యువర్ ఫ్యామిలీ

  • @raogullapalli8793
    @raogullapalli8793 2 ปีที่แล้ว +25

    గొలుసుచాలా చాలా బాగుంది అమ్మా

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 2 ปีที่แล้ว +7

    చక్కటి ఫ్యామిలీ.....!!!!!! 21:06 కవిత అక్క ఎక్స్ప్రెషన్స్ సూపర్బ్......!!!!

  • @gabbarsinghmalchi8095
    @gabbarsinghmalchi8095 ปีที่แล้ว +3

    కవిత మేడమ్ కీ చాలా మంచి మనసు

  • @anushayadav9516
    @anushayadav9516 ปีที่แล้ว +1

    నువ్వు అన్నమాట కరెక్ట్ ఈ రోజులలో చెల్లెల్ని నాన్న ని ఎవరూ చూసుకోవడం నువ్వు గ్రేట్ అన్నా

  • @vudayagiri7hills573
    @vudayagiri7hills573 2 ปีที่แล้ว +49

    నాగలక్ష్మి గారికి hortly congratulations.. సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో మీ యొక్క స్టోరీని ప్రచురించినందుకు చాలా బాగుంది.

    • @swarnareddy7400
      @swarnareddy7400 2 ปีที่แล้ว +2

      Sakshi paper lo e date lo vachindi cheptara plss

  • @prasadaraochalapaka7979
    @prasadaraochalapaka7979 ปีที่แล้ว +5

    గుడ్ మరదలు, గాడ్ బ్లేస్ యు కవిత, శ్రీకాకుళం 👍💐

  • @rameshbeechani5441
    @rameshbeechani5441 2 ปีที่แล้ว +84

    షో గుడ్ వదిన మరదలు దేవుడి దయ వల్ల ఇలానే ఉండాలి 🌹🌹🌹🌹🌹🌹🌺🌺

  • @LakshmideviLakshmidevi-c5g
    @LakshmideviLakshmidevi-c5g 11 หลายเดือนก่อน +1

    మీ లాంటి అన్నయ్య ఉండడం చాలా అదృష్టం అన్న

  • @ramadevirama4032
    @ramadevirama4032 2 ปีที่แล้ว +5

    కరెక్టు కవిత ఎంత బాగున్నా వేరేవాళ్లు వచ్చి మధ్యలో ఇలా మాట్లాడితే బాధనిపిస్తుంది మీరు బాధపడకండి మీరు నాగలక్ష్మి చాలా బాగుంటారు

  • @rajeshs7008
    @rajeshs7008 ปีที่แล้ว +2

    Adireddy Kavitha Made For Each Other.... Nagalakshmi 👌.

  • @trathnakumari8275
    @trathnakumari8275 2 ปีที่แล้ว +5

    Prati నెగటివ్ కామెంట్ చదివి.. ఒక చిరు నవ్వు నవ్వుకోండి... మీరు కలిసి ఉండటం మీ. Cheatullonea vundammaa❤️వదిన, మరదళ్లే మిమ్మల్ని మీరే strong cheasukovaali.. 👍👍

  • @vidyavati590
    @vidyavati590 2 ปีที่แล้ว +1

    Hi I am Vinni from Karnataka
    Meeru chaala baag chooskuntunnaru Nagalakshmi Garni you are the best Vadhina
    bigg boss lo Aadhi nu chisthunnam he plays very well

  • @harithay2730
    @harithay2730 2 ปีที่แล้ว +12

    గొలుసు మాత్రం చాలా బాగుంది.. అంతకన్నా హద్విత..అల్లరి క్యూట్ గా ఉంది .....హద్విత...💖💖💖💖🤩🤩🤩

  • @premsaltitude630
    @premsaltitude630 ปีที่แล้ว +1

    Ammo e videos naaku addict ayipothunnay baboy.....
    Great family .. naaku recent ga chanipovalanipinchindhi.. naa mental stree valla kaani... Mee videos chusthunte ... Naga akka lantivallu kuda ... Sonu Sood foundation ki help chesthunnaru ...naak mmmm anipinchindhi ..

  • @sailokesh625
    @sailokesh625 2 ปีที่แล้ว +8

    Soon we are going to see kavitha akka adi garu and advitha in BB house

  • @boddynanna
    @boddynanna 2 ปีที่แล้ว +1

    నాగలక్ష్మి నా మీరు చాలా బాగా చూసుకుంటున్నారు దేవుడు మీ పిల్లల్ని ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చల్లగా చూస్తాడు.yemmiganur

  • @sureshrayala1915
    @sureshrayala1915 2 ปีที่แล้ว +3

    Kavita garu asalu don't feel about bad comments me videos super me relationship ki hands up mee ఫ్యామిలీ la anadharuuu vundalii

  • @avadoothakasinayananithyaa704
    @avadoothakasinayananithyaa704 ปีที่แล้ว +1

    From Kanigiri
    RAMMOHAN REDDY
    Nijamga ma voori gnapakalu valla bhasha vidanam gurthuchesaru 🫡Kavitha and nagalakshmi also always Adi reddy I am a big fan for your genuine personality. Evarayya Ila unnaru erojulloo 👏🙌

  • @sunitharavuri397
    @sunitharavuri397 2 ปีที่แล้ว +12

    సూపర్ వదిన మరదళ్ళు 👍 ఇలా గే వుండాలి. 👐👐😊

  • @chandhucreations5487
    @chandhucreations5487 2 ปีที่แล้ว +1

    Nagalakshmi ni eppudu life long ila happy ga chuskondi chala manchi jarguthundhi miki....

  • @srinadhly509
    @srinadhly509 2 ปีที่แล้ว +5

    Bigg Boss winner adhi anna Edhi rasi pettukondi Tharvatha matladukundhamm👍🏻👍🏻🎉🎉

  • @sravanipala8350
    @sravanipala8350 2 ปีที่แล้ว +3

    Very nice bonding..eppatiki elage undandi Kavitha gaaru.all the best

  • @jabillibharathi4259
    @jabillibharathi4259 2 ปีที่แล้ว +18

    Cute family ,may god bless you all❤ .From kavali .kavitha gari saree super.

  • @gangabhavani8770
    @gangabhavani8770 2 ปีที่แล้ว +4

    కవిత గారు మీరు చాలా మంచివారు నాగలక్ష్మి నీ చాలా బాగా చూసుకుంటారు మీ ఇద్దరి అనుబంధం ఇలాగే ఉండాలి ఈ కాలంలో ఎవరు అలా ఉండరు మంచి కుటుంబం మీది

  • @afrozabegum1851
    @afrozabegum1851 2 ปีที่แล้ว +3

    From Australia iam watching Big Boss as well.good human being all the best Adi Reddy .

  • @mantini.madhavarao9696
    @mantini.madhavarao9696 2 ปีที่แล้ว +1

    comments ni పట్టించుకోవద్దు..you are a great ful Adhi... 💐💐💐,నాగలక్ష్మి ఈ greatful సిస్టర్

  • @jagadeshrao25
    @jagadeshrao25 2 ปีที่แล้ว +9

    Amazing family.... Mee family chusata... Maa family gurthuvachidi... Kani mee family unnatha... Love unndau... Be happy with ur family👪 keep smiling... And dont take netive message... Be positive... Be happy... Naga lakshmi meeru super 🎤singers... I'm from chennai 🥰😍

  • @razushaik
    @razushaik 2 ปีที่แล้ว +1

    Kadapa District kavitha vadhina and naga lakshmi akka so cute mi relationship elani Undaali ani korukuntuna happy ga miru.

  • @anuradhajampala
    @anuradhajampala 2 ปีที่แล้ว +15

    From Hyderabad...God bless your family 💗

  • @SagarikaAdabala
    @SagarikaAdabala หลายเดือนก่อน

    అక్క మీ avari జిష్టి తగలకూడదు
    మీరు apudu ఇలానే కలిసి మెలిసి undali apudu హ్యాపీ ga❤

  • @VinodhVirat.18
    @VinodhVirat.18 2 ปีที่แล้ว +12

    Adireddy anna😇
    Congratulations bro 😁😁
    BBSeason 6👍👍👍

  • @marapallibhaskar3705
    @marapallibhaskar3705 2 ปีที่แล้ว +1

    డిస్టిక్ట్ కరీంనగర్, జమ్మికుంట మండల్, ధర్మారం గ్రామం, మీ వీడియో స్ చాలా ఇంప్రెస్స్ గా ఉంటాయి.

  • @usha3233
    @usha3233 2 ปีที่แล้ว +3

    No words Andi ilane happy ga undandi life long 😍😍😍😍

  • @chamalaarchana6992
    @chamalaarchana6992 2 ปีที่แล้ว +1

    Naga Laxmi garu meeru meefamily mee vadeena mardalu eppudu ela vundalee a new manspurthy ga korkuntunande God Bless U annde

  • @govidanvenkatasamy4664
    @govidanvenkatasamy4664 2 ปีที่แล้ว +17

    Made for each other❤️🥰

  • @chatlaalekhya2096
    @chatlaalekhya2096 ปีที่แล้ว +1

    Kavitha nuv emi feel avvukuve nuv challa good person maa

  • @v.shantiraj1620
    @v.shantiraj1620 2 ปีที่แล้ว +42

    Cute family May God bless u all abundantly 🥰💕

  • @Vijayalakshmi-sm2wp
    @Vijayalakshmi-sm2wp 2 ปีที่แล้ว +1

    మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు ఇంట్లో అందరూ బాగా ఉంటున్నారంటే కవిత ఇంకా ఆదిరెడ్డిగారి గొప్పతనం. కానీ మీది మంచిఫ్యామిలీ చెల్లెల్ని ఎంతబాగా చూసుకుంటున్నారు.

  • @chiranjeeviraavi7153
    @chiranjeeviraavi7153 2 ปีที่แล้ว +5

    Iam from hyd, aadi you are good son n brother and husband also andaru ila manage cheyyaleru,lucky gaa kavitha support kuda plus ayindi,neekemi parvaledu, munduku vellu, antha machi jarugutundi

  • @satwik1396
    @satwik1396 8 หลายเดือนก่อน

    Kavitha. Naga Lakshmi ni Baga chusukuntunnaru meeru chala great Kavitha garu. Kalisi melsi undatam chala manchidi Kavitha
    Madi. L.B.Nagar

  • @varunadevi6269
    @varunadevi6269 2 ปีที่แล้ว +3

    Don't feel Kavitha garu
    Cute family mer eptiki Elana undali🥰
    Watching from Amalapuram✨

  • @madhavisai794
    @madhavisai794 2 ปีที่แล้ว +2

    Akka మాది కూడా కావలి నెల్లూరు జిల్లా మన కావలి వాళ్ళం అందరం కలిసి అన్నని గెలిపిద్ధం

  • @amithajampana146
    @amithajampana146 2 ปีที่แล้ว +4

    Nice video 👌👌👌 papa cute allari 😍🥰👌Kavitha . Aadi .. Mahalaxmi ki meeru ichhina gift 🙌👏👏👌👌pedda manasu meedi ...first salary tho mee nanna ki nagalaxmi ki ichhina gift 🙌👏👏 nagative pettina coments feel kaavoddu...mee madya entha Prema undo Videos chusthunte artham avuthundi....Happy family 🥰 Lovely family members 🥰

  • @sonyswamy3865
    @sonyswamy3865 2 ปีที่แล้ว +1

    Good Kavitha akka
    Hope this continues
    We are voting for aadhi anna

  • @manjulac2489
    @manjulac2489 2 ปีที่แล้ว +4

    I am happy for naga lakshmi , good job adireddy and Kavitha

  • @bhaskar5738
    @bhaskar5738 2 ปีที่แล้ว

    ఆదిరెడ్డి అన్న చాలా బాగా చూసుకుంటున్నారు మీ చెల్లిని చాలా బాగుంది మీ కుటుంబం మాది కావాలి అన్న ఎంతైనా కావాలి వాళ్లు కావాలి

  • @Justvibe12
    @Justvibe12 2 ปีที่แล้ว +32

    Adi going for big boss nijame naa??????

  • @sidhukottagullisidhukottag2385
    @sidhukottagullisidhukottag2385 2 ปีที่แล้ว +1

    Evaru emi anukonna u don't mine your such a great person ur the inspiration for so many people this is hasini from araku

  • @rangas8582
    @rangas8582 2 ปีที่แล้ว +12

    You guys are awesome😍😍…Watching from Virginia,USA

  • @sathishsilla3033
    @sathishsilla3033 2 ปีที่แล้ว +1

    Avaru negative ga anna emi anukovaddu meru chala manchi vallu chala manchi manasunna manushulu super super super 👏👏👏👏

  • @polavarapuseethamahalakshm6206
    @polavarapuseethamahalakshm6206 2 ปีที่แล้ว +3

    bigboss velaka adhi garu Anni episodes chusthuna akka Kavitha akka meeru negative comments take it easy akka we r with you.. forever'❤️❤️❤️

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu 2 ปีที่แล้ว +1

    Kavitha Nagalakshmi. Eddaru chalaa manchi manassu vunnavare. . Very nice video. .👌

  • @arjunvpes04
    @arjunvpes04 2 ปีที่แล้ว +13

    Very nice Surprise & video.
    Adi Garu I love Your family. Always having very good positive vibes and nice bonding each other really very beautiful to see you all, always keep rocking our support will be there.
    My Sister's, baby, Nana and Adi garu., Hi & love from Bangalore 💗❣️

  • @telugutaruni
    @telugutaruni 2 ปีที่แล้ว

    Nagalakshmi is so innocent.

  • @nitinsamazing1215
    @nitinsamazing1215 2 ปีที่แล้ว +3

    Vadilai Kavitha akka be happy 🥰🥰🥰

  • @MOHDAyub123-qp8vr
    @MOHDAyub123-qp8vr หลายเดือนก่อน

    Super family Naga Raju Kavitha chala manchiga untaru

  • @RamyaMarripalli
    @RamyaMarripalli 2 ปีที่แล้ว +5

    Happy raksha bandhan adi anna, vadina papa naga lakshmi akka uncle superb all the best for bigboss anna

  • @thatikayalamadhavi9204
    @thatikayalamadhavi9204 ปีที่แล้ว

    Actually nenu me videos unnay ani teleedhu bb6 lo adhi gaarini chusi me videos chusa excellent family 👌👌👌👌👌👌👌👌

  • @ramarao3533
    @ramarao3533 2 ปีที่แล้ว +5

    I'm watching from vizianagaram, stay healthy and happy #godbelssadhifamily

  • @harshavardhan-ws3dw
    @harshavardhan-ws3dw 2 ปีที่แล้ว +1

    NagaLakshmi gaaru Anna ani Aadi garini pilustunte vinataniki chala Bagundii enduku ila cheppanante Nannu ala yevaru pilavaledh Kabatti anduke Nak chala Baga anipistundi {[(Love From Naidupet)}]

  • @krishksv892
    @krishksv892 2 ปีที่แล้ว +6

    From Bangalore, LOVE YOU ALL
    I FEEL HAPPY WATCHING YOU ALL

  • @AkkalaChaitanya
    @AkkalaChaitanya 11 หลายเดือนก่อน

    Be happy brother alanti vari matalu pattinchukokandi mimmalni chustunte oka happy feeling

  • @sunitha3226
    @sunitha3226 2 ปีที่แล้ว +9

    Feel avvaddu.....good family meeru......

  • @surekhabandla6585
    @surekhabandla6585 ปีที่แล้ว

    Me family eppudu inthe happy tho undalani mimmalni chusi aina migatha vallu maralani korukuntunna.

  • @srivani1606
    @srivani1606 2 ปีที่แล้ว +6

    Iam from AP east godavari district. Very nice video👌🏻👌🏻❤. Nice family 🙏🏻🙏🏻

  • @vmkavya1215
    @vmkavya1215 2 ปีที่แล้ว +1

    Hi Kavitha ,nagalakshmi garu mimalni chuste Naku chala Santosh am avtundi adhireddy garu bigboss lo unaru chala Baga aadutunaru aayana gelichi ravalani nenu korukuntunanu nenu Karnatakalo unna ballarinunchi me videos chustuna na peeru Jyothi me chanalki all the best

  • @deepakongara5483
    @deepakongara5483 2 ปีที่แล้ว +8

    You are Such a beautiful family, don't worry abt bad comments

  • @m.suneetham.suneetha9724
    @m.suneetham.suneetha9724 2 ปีที่แล้ว +1

    ఆది అన్న మీరు బిగ్ బాస్ లోకి రాబోతున్నారంట సీజన్ సిక్స్ నిజమేనా మీరు గాని వస్తే షో సూపర్ ఉండిద్ది అన్న

  • @madhavisingarayakonda7289
    @madhavisingarayakonda7289 2 ปีที่แล้ว +5

    I’ll pray for god to get New house very soon

  • @suseelamaddukuri6451
    @suseelamaddukuri6451 10 หลายเดือนก่อน

    Adi meeru kavitha chala great
    Mee family apudu elane vndali
    Adi meeru nannagarni chellini
    Kavithani andarini avari patla ala chudalo ala chusthunnaru
    Chala greatamma belles you Adi chala chala happy andi

  • @katikela1910
    @katikela1910 2 ปีที่แล้ว +5

    Adi bro, kavitha sister and hadvitha andharu bagundali... God bless you all

  • @jeevanapriyakodali1559
    @jeevanapriyakodali1559 2 ปีที่แล้ว +1

    Meedhi nijamga Chala manchi family Akka

  • @nagalakshmivarati8124
    @nagalakshmivarati8124 2 ปีที่แล้ว +5

    Happy people and good souls 🤗👌👏👍
    From USA