మహిళలకు ఉచిత ప్రయాణం ఆగిపోనుందా ..? Telangana Women Free Bus | PIL in High Court on free Bus Scheme

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 204

  • @venkatgattu9537
    @venkatgattu9537 10 หลายเดือนก่อน +55

    బడి పిల్లలు. కాలేజ్ పిల్లలు లకు 55దాటిన వారికి అవసరమైనది. అనిపిస్తుంది

    • @Alina-o4h6l
      @Alina-o4h6l 9 หลายเดือนก่อน +1

      Correct

  • @Karthik-g1b
    @Karthik-g1b 7 หลายเดือนก่อน +8

    వైకల్యం, మరియు వృద్ధాప్యం వల్లకు ఉచ్ఛత ప్రయాణం పెట్టండి👍

  • @PuliRaj-r9l
    @PuliRaj-r9l 9 หลายเดือนก่อน +17

    ఉచిత బస్ 55దాటీన మహిళలకు పెట్టడం మంచిది

  • @rajamouli9395
    @rajamouli9395 10 หลายเดือนก่อน +46

    ఫ్రీ బస్ అపెయ్యాలి. వద్దు వద్దు దీనివల్ల ఇతర ప్రయాణికులకు చుక్కలు కనబడుతున్నాయి.
    కనీసం 1/2 టికెట్ పెట్టాలి.

  • @gollanagaraju9625
    @gollanagaraju9625 9 หลายเดือนก่อน +11

    ఉచిత బస్సులు ఉంటే అడుక్క తినాల్సిందే ఇప్పటికైనా ఫ్రీ బస్సులు రద్దు చేయాలి

  • @EshwarDevarakonda
    @EshwarDevarakonda 9 หลายเดือนก่อน +17

    ఏది ఉచితంగా వద్దు. రాష్ట్రన్ని దివాళా తీయవద్దు. 🙏🙏🙏

  • @KiranKumar-px5wf
    @KiranKumar-px5wf 9 หลายเดือนก่อน +6

    పేదవారికి ఓకే సంపద ఉన్నవారికి కాదు

  • @vygiri5133
    @vygiri5133 10 หลายเดือนก่อน +39

    అమ్మయ్య కనీసం ఒక్కడైనా తెలివైన వాడు వున్నాడు.

    • @masularajumudhiraj87
      @masularajumudhiraj87 10 หลายเดือนก่อน

      Okadu unnadu kani ladies enthamandi unnaro telusa Ladies court ekithe emaithaaadoo telusa vaadu petition maathrame vesadu acceptance raaledu kaaledu

  • @narayanreddy9115
    @narayanreddy9115 10 หลายเดือนก่อน +77

    చెత్త పథకాలు పెట్టడం వల్ల దేశం అప్పుల పాలై ఆర్థిక వ్యవస్థ దివాళా తీసి,... అడుక్కు తినాలి వస్తుంది....

    • @pandutpanu3050
      @pandutpanu3050 10 หลายเดือนก่อน +3

      3 problem s kaleshwaram medigadha prajectlu vidyut rithu bandhu no limit first problem appudu emi pikinaru

    • @balakishan3618
      @balakishan3618 9 หลายเดือนก่อน +1

      చెత్త పథకాలు పెట్టింది కెసిఆర్

    • @Srikrishna3312
      @Srikrishna3312 9 หลายเดือนก่อน

      Tamilanadulo apudo jayalalita petindi ,epatiki amalitondi,emi adukutonaru valu

    • @Dhanraj94949
      @Dhanraj94949 9 หลายเดือนก่อน +1

      పబ్లిక్ చెబితేగానీ telvadha వాడికీ

    • @nakirekanti_suresh
      @nakirekanti_suresh 9 หลายเดือนก่อน +1

      Mari em chedham antav cheppu?

  • @VijayaLaxmi-ch4eo
    @VijayaLaxmi-ch4eo 10 หลายเดือนก่อน +7

    Manchi alochana 👍

  • @mandanapunagaraju
    @mandanapunagaraju 7 หลายเดือนก่อน +2

    జాబ్. హోల్డర్స్ కూడా బస్సు లో వెళ్ళుతున్నారు. అవసరమా friends

  • @gopalreddy1960
    @gopalreddy1960 3 หลายเดือนก่อน +1

    అప్పుడే ఇచ్చిక పోయిందా రేవంతూ 😂😂

  • @laxmangoud.bandipellybandi2482
    @laxmangoud.bandipellybandi2482 10 หลายเดือนก่อน +31

    ఉచిత బస్సు ప్రయాణo ప్రభుత్వం రద్దు చెయ్యాలి దీనివల్ల కొన్ని లక్షల ఆటో మరియు క్యాబ్ మ్యాజిక్ డ్రైవర్ ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి

  • @vinayprasad2287
    @vinayprasad2287 10 หลายเดือนก่อน +5

    Good Decision

  • @naveensuram2026
    @naveensuram2026 9 หลายเดือนก่อน +5

    Super good news

  • @gurralaravikiran5778
    @gurralaravikiran5778 9 หลายเดือนก่อน +3

    yes 👍

  • @Sunita123-w4b
    @Sunita123-w4b 10 หลายเดือนก่อน +5

    Yes 👍👍

  • @indian.jaiindian
    @indian.jaiindian 9 หลายเดือนก่อน +9

    ఫ్రీ అవసరం లేదు 100%

  • @manoharrock1828
    @manoharrock1828 10 หลายเดือนก่อน +2

    Revanth anna you will be 100 years Chief minister Jai Congress.

    • @kalyanv2462
      @kalyanv2462 9 หลายเดือนก่อน

      Yerri parota...do you think Retenta Rewanth will alive for 150 years

  • @bhagiiragala7657
    @bhagiiragala7657 9 หลายเดือนก่อน +2

    Hammaya Manchi pani chesaru Nenu oka employ Roju duty ki velladaniki chala kastam avthundhi e free bus petinapati nunchi time Ki Vasthale bus and nilchovadaniki kuda place untaledhu Ela Naa lanti employees Entha mandhi ebandhi paduntaro free bus thistestheni manchidhi

  • @HanmandluErnala
    @HanmandluErnala 4 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి ఇప్పటికి ఎన్ని ఏం చేద్దాం తెలంగాణ ప్రభుత్వం మంచిగుంది జరా ఆడవాళ్లకు సిగ్గుమానం పెట్టేది దేవుడు

  • @Shaikkhasim-s7t
    @Shaikkhasim-s7t 7 หลายเดือนก่อน +1

    😂ఉచిథ బసు స్టూడెంట్ కు మాత్రమే పెట్టాలి మరియు తెల్ల రెషన్ కార్డు వారికే పెట్టాలి సీఎం రేవంత్ అన్న

    • @radhamanohar2307
      @radhamanohar2307 6 หลายเดือนก่อน

      Bongu le, yevadiki undadu. Moggala congress telangana ni diwala teesthadi. Yerri fuku janam yemi telvadu

  • @balajipocham5672
    @balajipocham5672 9 หลายเดือนก่อน +12

    బస్సును నమ్ముకోని ప్రయాణం చేసే వాళ్లకు,బడికి దూరంగ ఉండే పిల్లలకు ,కాలేజి పిల్లలకు ,అరవై ఏళ్లు నిండిన మహిళలకు ఈ అవకాశం ఇవ్వాలి.ఇంట్లో పని పాట లేనోళ్లు అనవసరఁగా ఈ పధకాన్ని వాడుకోని తోటి ప్రయాణికులకు ఆటంకం కల్గిస్తున్నారు.

  • @RajuChoppari-du3zr
    @RajuChoppari-du3zr 10 หลายเดือนก่อน +3

    Ticket rates sagam cheyyali

  • @devenderyadav4149
    @devenderyadav4149 10 หลายเดือนก่อน +9

    Superb bro

  • @praveentaxconsultant
    @praveentaxconsultant 7 หลายเดือนก่อน

    కేవలం 60 years దాటిన సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే ఫ్రీ పెట్టాలి అడ మరియు మగ వృద్దులకు పెట్టాలి ఫ్రీ

  • @neelavathinomulolu5410
    @neelavathinomulolu5410 9 หลายเดือนก่อน +2

    Stop it soon

  • @bgagadharisrinivas
    @bgagadharisrinivas 7 หลายเดือนก่อน +2

    మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయండి😅😅😅😅😅😅

  • @buddesudershan8580
    @buddesudershan8580 3 หลายเดือนก่อน

    Revanthanna
    ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించకు.

  • @The_ringtoneguy
    @The_ringtoneguy 6 หลายเดือนก่อน +1

    Medam maadhi siddipet memu unttunna gallilo corent ledhu meeru emanna help cheyagalara medam please medam

  • @bendiakash6826
    @bendiakash6826 9 หลายเดือนก่อน +1

    👍🙏 super 💐💐

  • @SureshSuresh-hh2pu
    @SureshSuresh-hh2pu 9 หลายเดือนก่อน

    spr hatsp revanth sir thiseyyandi free bus

  • @suryapavankumar9892
    @suryapavankumar9892 9 หลายเดือนก่อน +2

    This is a good

  • @HanmandluErnala
    @HanmandluErnala 4 หลายเดือนก่อน

    అరే రేవంత్ రెడ్డి మొత్తం పేదలకు చూడకుండా ఖాళీ ఆధార్ కార్డు మీద మొత్తం ప్రతి ఒక్కలకు తిడుతున్న మొత్తం ఒక దెబ్బ కొట్టేసారు పోతున్నారు ప్రతి ఒక్కలం మా మేము చదువుకున్నామని ప్రతి ఒక్కరం కోడిపందాలు బస్సు ప్రయాణం ఉత్తమ మూలకు ఏం లేదా

  • @Vasu-ji7pn
    @Vasu-ji7pn 9 หลายเดือนก่อน +1

    Super bro🙏

  • @praveentaxconsultant
    @praveentaxconsultant 7 หลายเดือนก่อน

    Excellent...

  • @narasimharaokommineni9194
    @narasimharaokommineni9194 3 วันที่ผ่านมา

    ఎవరు అడిగారు. ఎందుకు పెట్టారుగెలుపు కోసమా. అభివృద్ధి కోసమా

  • @chamanapallisampthkumar9588
    @chamanapallisampthkumar9588 10 หลายเดือนก่อน +24

    వందల ఎకరాలు ఉన్నోనికి రైతుబంధు ఇస్తే కొన్ని లక్షల కొద్ది పోతుంది అదే ఒక ఎకరా భూమి లోనికి ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండు ఆర్థిక పరిస్థితిలో వెనుకబడి ఉన్నోడు ఉన్నోడే అయిపోతున్నాడు దీనిని ఎవరు బస్సు ప్రయాణం చేసేవాడు కూలి పని చేసే ఆడవారి మాత్రమే బస్సు ప్రయాణం చేస్తారు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కార్లలో ప్రయాణం చేస్తారు బస్సు ప్రయాణం పేదవారి మాత్రమే ప్రయాణం చేస్తారు కాబట్టి సరైన నిర్ణయమే

  • @bramharajuraju3966
    @bramharajuraju3966 4 วันที่ผ่านมา

    Super sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @skmadharsaheb860
    @skmadharsaheb860 7 หลายเดือนก่อน

    ఉచిత బస్సు అవసరం లేదు ఆర్టిసి చార్జీలు తగ్గిస్తై చాల మంచిది

  • @RajuRaju-su5cs
    @RajuRaju-su5cs 9 หลายเดือนก่อน +2

    Go back revanth sir😂😂😂

  • @chandrasenudu2880
    @chandrasenudu2880 7 หลายเดือนก่อน

    Yes brother

  • @MadasLakshminarsimulu
    @MadasLakshminarsimulu 7 หลายเดือนก่อน

    E okka pani cheyandi sir plz

  • @LaddunuriGopikumar
    @LaddunuriGopikumar 6 หลายเดือนก่อน

    Super anna

  • @glaxmangoud184
    @glaxmangoud184 10 หลายเดือนก่อน +2

    👌👌👌

  • @krishnagatla6656
    @krishnagatla6656 10 หลายเดือนก่อน +1

    Okappusu ticket lekunna train la seat dorukutunde ippudu paisal icchi mari bus la nilcho valsi astundi

  • @Srilaxmipaweer
    @Srilaxmipaweer 5 หลายเดือนก่อน

    Bus free anedhi students ki baga use avuthadhi papam hostel fees katakunda hostel lo udakunda chadhuvu maneshinavallu chala madhi unaru so bus free undali students plss😢😢😢😢😢

  • @gobliethapa8768
    @gobliethapa8768 9 หลายเดือนก่อน

    No, free bus cancellation will wrong decision. It's really a big help to women from government.

  • @VDasu-o9t
    @VDasu-o9t 9 หลายเดือนก่อน +1

    👏

  • @Zoherafathima9
    @Zoherafathima9 10 หลายเดือนก่อน +1

    Nice 👍👍

  • @THarika-vv5eo
    @THarika-vv5eo 4 หลายเดือนก่อน

    Tickets petandi

  • @GirinunnagopulaGirinunnagopula
    @GirinunnagopulaGirinunnagopula 2 หลายเดือนก่อน

    రద్దు చేయాలి అది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తప్ప ఎవరికి

  • @naveenkumarnaveenkumar5770
    @naveenkumarnaveenkumar5770 9 หลายเดือนก่อน +1

    👍

  • @k.shravani7735
    @k.shravani7735 9 หลายเดือนก่อน +1

    Only jobs chesevalaki petali free ticket

  • @Zoherafathima9
    @Zoherafathima9 10 หลายเดือนก่อน +2

    👍👍

  • @Srilaxmipaweer
    @Srilaxmipaweer 5 หลายเดือนก่อน

    bus free anedhi bagundhi chala mandhi students hostel lo undaleka akada hostel fees katadaniki chala ebhadhi padi vallu bus free ni use chesukunttunaru alati bus thisethey valla parithisthi anti alochichadi😢😢 bus free andhariki kakuda students ki untey baguntadhi 😢😢 school pillalaku clg vallaku e bus free anedhi use avuthadhi pls alochichadi😢😢😢

  • @krishnakumari7931
    @krishnakumari7931 8 หลายเดือนก่อน

    Drivers....mari ఇదిగా కామెంట్ లు చేస్తున్నారు😢..... వలకు జీతాలు... ఇవ్వటలేదా...toomuch గా తిడుతున్నారు.....drivers ...bus stop lo... అపటంలేదు

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 10 หลายเดือนก่อน +13

    ముఖ్యమంత్రి కి వచ్చిన మొదటి అనుభవం ఎదురైంది ఇది మంచి ఆలోచన❤🎉 కంగ్రాట్స్ ముఖ్యమంత్రి పదవి కి

  • @pabbathisatyanarayana7391
    @pabbathisatyanarayana7391 2 หลายเดือนก่อน

    Citizens ku half charge cheyandi 60abvo

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf 7 หลายเดือนก่อน

    దేశం అప్పుల పాలై నాకా తెలిసిందా రేవంత్ రెడ్డి గారు మీకు

  • @nareshkannam9031
    @nareshkannam9031 10 หลายเดือนก่อน +9

    Free bus radhu cheyali

    • @nandhu2353
      @nandhu2353 10 หลายเดือนก่อน

      Thamilanadulo,delhilo pettaru kadha.....mens cabs,atolo velli vallaku help cheyachhu kadha.....

  • @bhoomalingamdonthula8258
    @bhoomalingamdonthula8258 7 หลายเดือนก่อน

    60yrs above age vunnavarike ee patakam pettali

  • @ashishthakur6795
    @ashishthakur6795 5 หลายเดือนก่อน

    Bus price reduce instead of free bus

  • @Srilaxmipaweer
    @Srilaxmipaweer 5 หลายเดือนก่อน

    3:42
    Bus free anedhi students ki baga use avuthadhi papam hostel fees katakunda hostel lo udakunda chadhuvu maneshinavallu chala madhi unaru so bus free undali students plss😢😢😢😢😢

  • @ammulu8595
    @ammulu8595 9 หลายเดือนก่อน

    అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి యేది మాకు ఉచ్చితం వద్దు మేము అడుక్కుతినే వాళ్ళం కాదు

  • @BheeshmacharyPothuganti
    @BheeshmacharyPothuganti 9 หลายเดือนก่อน

    Sir free bus mahalaxmi gurunchi alochinvhandi

  • @rojasharon7856
    @rojasharon7856 10 หลายเดือนก่อน +3

    Free bus vodhu sir
    Ticket rate kocham thagechandi..

  • @kokalachandrashekar9035
    @kokalachandrashekar9035 9 หลายเดือนก่อน

    Yes raducheyali

  • @swetha658
    @swetha658 10 หลายเดือนก่อน +1

    Free bus malanti poor vallaki upyogam unchandi cm sir

  • @rameshgangula926
    @rameshgangula926 10 หลายเดือนก่อน +4

    Yes

  • @rajendraprasadkolahalam7156
    @rajendraprasadkolahalam7156 7 หลายเดือนก่อน

    ఇనానలకు బాధ్యత తెలిసిన
    సంతోషకరమైన విషయం.

  • @achoorinaveen7330
    @achoorinaveen7330 9 หลายเดือนก่อน

    మరో బీహార్ అవుతుంది.

  • @greatgodministries6143
    @greatgodministries6143 9 หลายเดือนก่อน

    Nyayam,ekkadunnadh,free antey ladies seatlakay limit kaavaali

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf 7 หลายเดือนก่อน

    వీరికి నాలుగు నెలలు కాలేదు అప్పుడే 90 కోట్లు తీసుకుని ఇంకా 5వ నెల ఐదేళ్లలో ఇంకెన్ని కోట్లు

  • @tvkcreation4302
    @tvkcreation4302 9 หลายเดือนก่อน

    Naku congress aunte chala istam kani free ane mate vaddandi sir plz🙏🙏

  • @DivyareddyChoula
    @DivyareddyChoula 9 หลายเดือนก่อน

    Ticket ret thaghichudri freebus vadhu

  • @mushamramesh6054
    @mushamramesh6054 10 หลายเดือนก่อน +1

    Free bus vaddhu . Anni pathakalu raddhu cheyandi aruhulanu gurthinchi pathakalu evvandi mana rastanni kapadu kundham.🙏

  • @laxminarayana6675
    @laxminarayana6675 10 หลายเดือนก่อน +3

    GOOD NEWS

  • @VelugulaDevisri
    @VelugulaDevisri 9 หลายเดือนก่อน +1

    Freebusno😂😂😂😂😂😂😂😂😂

  • @yerrahemalatha7033
    @yerrahemalatha7033 9 หลายเดือนก่อน

    Em bagaledu e schem

  • @kondakrishnareddy3777
    @kondakrishnareddy3777 10 หลายเดือนก่อน +2

    No Freebus

  • @SheelaDurgam
    @SheelaDurgam 9 หลายเดือนก่อน +2

    We want free buss

    • @Adarshasai3057
      @Adarshasai3057 9 หลายเดือนก่อน

      Free ga thirugudham Ane 😢 lanja

  • @sriperumbudursrinivas3689
    @sriperumbudursrinivas3689 10 หลายเดือนก่อน +3

    Evariki.free.bus.vandhu

  • @PoojaOrsu-xo8ot
    @PoojaOrsu-xo8ot 9 หลายเดือนก่อน +4

    అవును ఇది ఓక మంచి నోర్నయం,తొందరగా చెయ్యండి ,ఒక పనికొమలిన ఎధవ పెట్టాడు

  • @Fruiti-c5j
    @Fruiti-c5j 9 หลายเดือนก่อน

    Busslo akkithe oopiri kuda aaduthaledu

  • @MdferozMdferoz-e2c
    @MdferozMdferoz-e2c 9 หลายเดือนก่อน +1

    Band chiyali bus😂

  • @k.krishnachary4102
    @k.krishnachary4102 5 หลายเดือนก่อน

    Police photo tiyadam vallagarib vallu finkattaleka sastunnaru

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 10 หลายเดือนก่อน +2

    Fre bus vaddhu ane vaallu vallintlo aadavaariki dabbulivvandi ticket theesukuki bus prayanam cheyamani cheppandi ledhante ato,cab lonyna prayaninchamani cheppandi vaarikyna vupaadhi dhorukuthundhi

  • @RajuRaju-su5cs
    @RajuRaju-su5cs 9 หลายเดือนก่อน +1

    Jai bjp

  • @GirinunnagopulaGirinunnagopula
    @GirinunnagopulaGirinunnagopula 2 หลายเดือนก่อน

    🎉🎉🎉❤❤❤❤

  • @kravi3738
    @kravi3738 10 หลายเดือนก่อน

    Prati village ki Basu South Koriya Kavali free bus raddu Chandi

  • @mohammedmustaffa6404
    @mohammedmustaffa6404 9 หลายเดือนก่อน

    Ways to free bus

  • @mugianjaneyulu9927
    @mugianjaneyulu9927 9 หลายเดือนก่อน

    Ticket s ki amount thakuva cheyali free bus lani afiyayali

  • @renukaboini7482
    @renukaboini7482 7 หลายเดือนก่อน

    Chala bavndi

  • @EgiveJagan
    @EgiveJagan 9 หลายเดือนก่อน +1

    మగవారు ఫ్రీ అనంగానే ఎవరు ఎక్కరు. ఎందుకంటే కూలి నాలీ చేస్తారు

  • @GunjaBalamani-th3ww
    @GunjaBalamani-th3ww 6 หลายเดือนก่อน

    Free
    Bus
    Oddu
    Sarkula
    Rets
    Home
    La
    Rent
    Retulu
    Dagichsnti

  • @kandurivenu137
    @kandurivenu137 7 หลายเดือนก่อน

    Free edi vaddu state divala thesthadi

  • @ModigarilakshmiRamu
    @ModigarilakshmiRamu 9 หลายเดือนก่อน +1

    Dhis is right answer very good compliments
    Sorry to sir c m revanth Reddy

  • @Sunita123-w4b
    @Sunita123-w4b 10 หลายเดือนก่อน +3

    Yes stop the free bus

  • @mohammadfazal5613
    @mohammadfazal5613 9 หลายเดือนก่อน

    Aaru guarantee annavaram. Rendu guarantee. Kavali. Vidya. Vaidyam