American Brand ట్రిమ్మర్‌తో కలుపు కత్తిరిస్తున్నం | CubCadet Trimmer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • గతంలో కలుపు కత్తిరించడానికి బ్రష్ షట్టర్ వినియోగించిన రైతు పృథ్వీ గారు.. ప్రస్తుతం వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ వాడుతున్నారు. ఒక ట్రిమ్మర్ తో దాదాపు పది బ్రష్ కట్టర్లు చేస్తున్న పని చేయగలుగుతున్నామని తెలిపారు. ట్రిమ్మర్ ధర, పని తీరు వంటి వివరాలన్నీ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కిసాన్ చాయిస్ కంపెనీ ప్రతినిధి బిట్ర రఘు గారు Cub Cadet Wheel String Trimmer గురించి మరింత అధనపు సమాచారం వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : American Brand ట్రిమ్మర్‌తో కలుపు కత్తిరిస్తున్నం | CubCadet Trimmer
    #RythuBadi #WheelStringTrimmer #CubCadet

ความคิดเห็น • 22

  • @naganagaremadhusudhanreddy1265
    @naganagaremadhusudhanreddy1265 ปีที่แล้ว +6

    Farmers ki chala usefully videos Chesuthunaru reddy garu

  • @sandeepkusa9851
    @sandeepkusa9851 ปีที่แล้ว +6

    Anna ఆయిల్ ఫామ్ గురుంచి కొత్తగా ఒక్క వీడియో చేయాలి అన్న

  • @sridhark5491
    @sridhark5491 ปีที่แล้ว +1

    Two suggestions
    Cutting ekkuva choopinchaalsindhi
    Mee logo screen centre lo pettaaru, adhi choosetappudu ibbandhiga undhi

  • @pnaresh6181
    @pnaresh6181 ปีที่แล้ว +2

    Nevu సూపర్ స్టార్ మహేష్ Anna రాజేందర్ anna

  • @kumaryadav1529
    @kumaryadav1529 ปีที่แล้ว +5

    Farmer voice thakkuva vinabaduthundhi

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 ปีที่แล้ว +1

    రెడ్డి గారు నేను కెనడా నుంచి. ధర చాలా ఎక్కువ. మాకు లాన్ mower సెల్ఫ్ propelled di తక్కువ ధరకు వస్తుంది. బ్యాటరీ తో నడిచే వి. Iron blades తో వస్తాయి. 4 wheels తో.

    • @raghureddy5030
      @raghureddy5030 ปีที่แล้ว

      Price at Canda plese

    • @vijaypalavajjhala2219
      @vijaypalavajjhala2219 ปีที่แล้ว

      @@raghureddy5030 రెడ్డి గారు ఇక్కడ $300 నుంచి $800 వరకు వున్న వి. నేను కొన్నది $798 56V 7.5amps బ్యాటరీ.

  • @kbhogi9903
    @kbhogi9903 ปีที่แล้ว +2

    Natural farming videos cheyyandi

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 ปีที่แล้ว +2

    Hi Anna good video

  • @RasikaSriramulu
    @RasikaSriramulu ปีที่แล้ว +1

    Good video anna

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 ปีที่แล้ว +1

    👌 bro

  • @sripalgoud427
    @sripalgoud427 ปีที่แล้ว

    Feed pellet manchine gurinchi video chy anna dealars number pettu anna

  • @SRK_Telugu
    @SRK_Telugu ปีที่แล้ว

    Good video👍

  • @pushparajbg4027
    @pushparajbg4027 ปีที่แล้ว +1

    టమోటా సీడ్ గురించి మాట్లాడాలి నీతో

  • @nagumothu22
    @nagumothu22 ปีที่แล้ว

    Machine width chappandi

  • @ashokeg8071
    @ashokeg8071 ปีที่แล้ว +1

    హాయ్.అన్న

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 ปีที่แล้ว

    ప్రభుత్వ మ్ వారి సబ్సిడీ ఎమీ లేదా

  • @narsimulu7126
    @narsimulu7126 ปีที่แล้ว

    Hi anna

  • @satyanarayanaraju3735
    @satyanarayanaraju3735 ปีที่แล้ว

    Q