డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని ఒక వ్యక్తిని, వ్యక్తి కుటుంబాన్ని బూతులతో దూశించడం కరెక్టా?

แชร์
ฝัง

ความคิดเห็น • 489

  • @ItsmeSneha1
    @ItsmeSneha1 หลายเดือนก่อน +213

    Really super ga chepav money kosam eala chyatam right kadu respect pothundi akada mana family members vuntay ealagy chesthamaa

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  หลายเดือนก่อน +34

      నిజం అక్క.. 🙏🙏🙏

    • @GLScookingvlogs
      @GLScookingvlogs หลายเดือนก่อน +16

      Memu kuda e situation face chesam hyd manikonfa lo ma chelli valla gruha pravesam lo elane vachi 50, 000 evvamani demand chesi tagginchi estamannandhukku battalu vippi chala volger behave chesatu

    • @RameshRamesh-bd1jg
      @RameshRamesh-bd1jg หลายเดือนก่อน

      😊 👌👌👌​@@palleturiammayi5556

    • @RameshRamesh-bd1jg
      @RameshRamesh-bd1jg หลายเดือนก่อน

      ​@@palleturiammayi5556👌

    • @laxminarayana4449
      @laxminarayana4449 หลายเดือนก่อน +4

      @Itsmesneha..midhi Warangal kavuna miku Bombay gurinchi telusu..akkada endhuku alaa vundhi..ekkada endhuku elaa vunnaru..evariki disturb cheyyaru vallu..aada vaallu kuda cash ecchi mi blessings thisukuntaru..ekkada mimmalni chustey ne bayapadutaru..tappu midhi..marandi..matho kalisi jeevinchandi.. always welcome amma 🙏🙏

  • @natureoflove7112
    @natureoflove7112 หลายเดือนก่อน +71

    రచన నీకు ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి.. ఎంతో టాలెంట్ ఉంది.. అందం ఉంది.. అంతకన్నా మించి అందమైన మనసు ఉంది.. నిన్ను అర్థం చేస్కునే వ్యక్తి నీకోసం ఎక్కడో దేవుడు పుట్టిచే ఉంటాడు... మంచిగా పెళ్ళి చేస్కుని AVF ద్వారా పిల్లలు కూడా పుడతారు... Happy గా ఉండు రా... ఎన్నో కష్టాలు అనుభవిమాచావు 🫂😰 ఇంట్లోను సమాజం లోను 😰😰🫂... నీ కన్నీరు కీ తగ్గ బహుమానం దేవుడు నీకోసం ఏర్పాటు చేసాడు.. కొంచం ఓపిక పట్టు అంత మంచే జరిగిది నీకు 🫂 god బ్లేస్ you ra రచన 🥰🥰

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi หลายเดือนก่อน +78

    నిజమే సిస్టర్ మీరేం బాధపడకండి సిస్టర్ మీ క్యారెక్టర్ ఏంటో మీరు ఏంటో మాకు చాలా బాగాతెలుసు అందరూ కూడా మీలా ఉంటే ఎంత బాగుంటుందో

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm หลายเดือนก่อน +44

    హాయ్ రచన నువ్వు చెప్పేది 100% కరెక్ట్ గా మాట్లాడావు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది.

  • @Hari43456
    @Hari43456 หลายเดือนก่อน +3

    Ee video chusaka mi mida respect perigindhi madam..you are really inspiration .

  • @MsVenkatakumar
    @MsVenkatakumar หลายเดือนก่อน +10

    చాలా బాగా మాట్లాడినారు.sister wonderful. మీ భావాలు ఎంతో గొప్పవి. మీలాంటి వాళ్ళు కోటికి ఒక్కరు ఉంటారు.

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh หลายเดือนก่อน +43

    గంజాయి వనంలో తులసి మొక్కలాంటి వారు మీరు. ట్రాన్స్ జెండర్ లను చూస్తే నాకు ఇప్పటికీ భయమే వాళ్ల ధోరణిని చూస్తే. కాని మీలాంటి వాళ్లని చూసైనా వాళ్లకి బుద్ధి వస్తే బాగుండునని అనిపిస్తుంది. మీరు మామూలు ప్రజలకి కూడా ఆదర్శం మీ జీవనవిధానం చూస్తే.

  • @shyamentertains4040
    @shyamentertains4040 หลายเดือนก่อน +34

    Ammu u have a pure soul and good character u r the best example for trance .... Who are coming new to community

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  หลายเดือนก่อน +7

      🙏🙏🙏

    • @Mr_villain462
      @Mr_villain462 หลายเดือนก่อน +3

      Yes andi..miru cheppindi 100%correct.. Rachana garu inspiration to the next genaration transgender..keep it up..

    • @sireeshapulicherla766
      @sireeshapulicherla766 หลายเดือนก่อน +1

      Melo nachedhe me manche gunam❤
      Naku kuda transgenders gruhapravesani vache alani chesaru.
      Naku ade anepestadi andharu mela bratakavachukada ani

    • @mamidisettiabhishek4985
      @mamidisettiabhishek4985 หลายเดือนก่อน

      ​@@Mr_villain462well said.

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo หลายเดือนก่อน +14

    రసన్న గారు మీరు చాలా బాగా చెప్పారు మీరంటే అందుకే అభిమానం మీరు చెప్పేది చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు అర్థం చేసుకునే చాలా బాగా చెప్పేరు రచన గారు వాళ్లని దృష్టిలో పెట్టుకొని మీరు బాధపడవద్దు మీరు బాధపడుతుంటే చూడలేము మీరు చాలా బాగా చెప్పారు❤❤❤👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @swapnabhavani7493
    @swapnabhavani7493 หลายเดือนก่อน +3

    ఎంత బాగా చెప్పావు మా
    అందరూ నీలా ఆలోచిస్తే బాగుంటుంది😊

  • @raggun9631
    @raggun9631 หลายเดือนก่อน +49

    Idi 💯 correct....నేను మా ఫ్రెండ్ పెళ్లికి అని చెప్పి ద్వారక తిరుమల వెళ్ళా అక్కడ పెళ్లి ముహూర్తం 11.20 కి , వల్లేప్పుడు వచ్చారో తెలీదు నలుగురు వచ్చారు 15000 అడుగుతున్నారు మరి ఘోరంగా ముహూర్తం టైం అయినా సరే స్టేజ్ మీదకు ఎక్కి బట్టలు పైకి ఎత్తుతున్నరు చాలా చెండలం చేశారు....ముహూర్తం దాటిపోయింది ,పెళ్లి కూతురు ఫ్యామిలీ చాలా బాధ పడ్డారు అప్పులు చేసి పెళ్లి చేశాం ఇప్పుడు వీళ్లకు కూడా ఎక్కడి నుంచి తెస్తాం అని , పెళ్లి కొడుకు దిగుతారా దిగరా అని గసిరితే తు అని ఉమ్మి వేసి చాలా శాపనార్థాలు పెట్టి 10000 తీసుకుని పోయారు....ఇలా చేస్తే ఎవరు గౌరవిస్తారు చెప్పు అక్క.... మా అక్క 50000 అద్వన్స్ ఇచి ఒక చిన్న టైలోరింగ్ షాప్ పెట్టుకుంటే వచ్చి 5000 ఇస్తేనే కానీ వెళ్ళలేదు.... అందరూ డబ్బు ఉన్నవాళ్ళ ఉండరు కదా , ఇలా డిమాండ్ చేయటం చాలా తప్పు....ఇంకొకటి కొంతమంది బైక్ లు ఆపి 10,20 ఇచ్చిన సంతోషం గా తీసుకుంటారు అలాంటి వారికి ఇచ్చినా తప్పులేదు అనిపిస్తది....కేవలం మీలాంటి వారి వల్లనే ఇంకా కొంచెం రెస్పెక్ట్ ఉంది ట్రాన్స్ అంటే, అందరు ఇలా ఉంటే చాలా బావుణ్ణు....!!

    • @dancevloger334
      @dancevloger334 หลายเดือนก่อน

      Avunandi.....ma.....papa...pelli...last...month...chesamu....villu....vochi....11k....dimand...chesaru....memu....chala..bhathimali....4k..yichamu

    • @payamsanthoshi1637
      @payamsanthoshi1637 หลายเดือนก่อน

      Yes nenu kuda చూసాను అలాంటి ట్రాన్స్ నీ,

    • @nagaranich8725
      @nagaranich8725 หลายเดือนก่อน

      Miru cheppinatte ma akka la mrge chesaru chala nichamga thittadam battalu vippesi dance lu vesaru ma paruvu thisaru money hand lo levu agandi mrge ayyaka istham anna agaledhu nichadhi nichamga thitaru vayasu lo peddha vallu ani chudakunda ma dad ni nicha nikrushtamga thittaru money thakkuva ichnandhuku ma akka ni nv kuda kojja dhanive ani andhari mundhu Ada maga ani telikunda chinna peddha ani Theda lekunda thittaru andharu edcharu vala matala valla

    • @nagaranich8725
      @nagaranich8725 หลายเดือนก่อน

      Middle clas intlo mrge s ante kachithamga appu thone istharu kani mrge ante chalu villu vachhi istam vachnatu money demand chestharu ivvakapothe aa matalake chachhipovali antha hinam ga thidthunaru moham midhane unchutharu chachhipoyela chesthunaru ..ma side evari mrge s Aina sare villu ekkada vastharo Ane bayam thone untaru ekkadi nundi vastharo telidhu kachhithamga vastharu goduvalu chesi andharni edipinchi veltharu

    • @dancevloger334
      @dancevloger334 หลายเดือนก่อน

      @@nagaranich8725 valllu....anthe

  • @sandhyasrinuvlogs8927
    @sandhyasrinuvlogs8927 หลายเดือนก่อน +34

    కానీ పల్లెటూరు అమ్మాయి వీడియోలు మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు మీరు 👌🏼

  • @Lokasani626
    @Lokasani626 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు తల్లి ఎంతబాగా బ్రతికినా వేలెత్తి చూపే సమాజం లో ఉన్నాం మనం నీ మంచి మనసు కు శ్రీ రామ రక్ష బాధ గా ఉంది చెల్లెమ్మ నువ్వు బాధ గా మాట్లాడుతుంటే 😢 నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి 🙌👏👍👑💚❤️

  • @saivarmanaturelove
    @saivarmanaturelove หลายเดือนก่อน +3

    మీ వ్యక్తిత్వం చూసి అందరూ నేర్చుకోవాలి 🎉

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 หลายเดือนก่อน +18

    చాలా భాధగా ఉంది రచన గారు ,,, 😢😢కూడా బాధ పడకండి ,, మీరు చెప్పింది 100 కి 100 శాతం కరెక్ట్ ,, ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది మంచిగా ఆలోచిస్తారు ,,కాని కొంత మంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది ,,

  • @TribalMirror
    @TribalMirror หลายเดือนก่อน +11

    మీ ఆత్మాభిమానం చాలా గొప్పది రచన గారు...
    ఇలాంటి social massage కూడా ఇవ్వాలి..
    రీసెంట్ గా మహానంది వెళ్ళే bus ni ఆపి,
    ఎంత దారుణంగా ప్రవర్తించరో.. ఆ bus లో తల్లీ కొడుకులు ఎంత బాధపడ్డారు...

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  หลายเดือนก่อน +1

      అవును రామ్ గారు నిన్ననే ఆ వీడియో చూశాను 😔😔😔

  • @kanchanadivya8428
    @kanchanadivya8428 หลายเดือนก่อน +3

    I am a girl but I also faced same problem in my work place ,I really appreciate you rachana garu u r inspiration to many people

  • @pathadasrilakshmi8653
    @pathadasrilakshmi8653 หลายเดือนก่อน +33

    అమ్మ రచన ట్రాన్స్ జెండర్స్ అందరూ ని లాగే కష్టపడి బ్రతికితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు,కొంతమంది ట్రాన్స్ జెండర్స్ డబ్భులు ఇవ్వకపోతే చాలా వరెస్టుగా తిడుతున్నారు.. ని వీడియో చూసి అయిన సరే వాళ్ళ లో మార్పు రావాలి తల్లి..గాడ్ బ్లెస్స్ యూ❤

    • @papoornayedla
      @papoornayedla หลายเดือนก่อน

      AKKA What your😀😁😜😛🤪🤬🤛✊

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 หลายเดือนก่อน +7

    ఆ దరిద్రం లోకి వెళ్ళవద్దు. మీ లైఫ్ మీ ఇష్టం... ఏం కమ్యూనిటీ? ఎవరికి style వారిది.... కొన్ని పట్టించుకోవద్దు. బ్రతుకుదెరువు కోసం కష్టపడి పని చేయకూడదా???? బిక్షాటన చేయాలా?

  • @Eswar-s8e
    @Eswar-s8e 29 วันที่ผ่านมา +2

    బాధపడకండి సిస్టర్... మీ గురించి బైబిల్ ల్లో... పురాణాల్లో చాలా గొప్పగా ఉన్నాది... మనుషులు చూసే వ్యక్తిత్వం వల్ల.. మీకూ సమాజంలో తప్పుగా చెప్పుకుంటున్నారు... అందరికి మీలాంటి మనస్సు మనోదైర్యం ఉండాలి....

  • @sumamalikalu
    @sumamalikalu หลายเดือนก่อน +5

    దేవుడు,నీకు ఎంతో బలం,సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలమ్మా 🙌🙌

  • @AnantapurammayiinEurope
    @AnantapurammayiinEurope หลายเดือนก่อน +34

    చాలా కరెక్ట్ చెప్పావ్. ఫ్యామిలీ విలువ ట్రాన్స్ వాళ్లకే బాగా తెలియాలి. అలాంటిది ఇంత దారుణంగా చేస్తుంటే ఎవ్వరూ ఊరుకోకూడదు. మనుషుల్లా బ్రతకండి please

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  หลายเดือนก่อน +4

      అవును సిస్టర్ 🙏💐

  • @medhanshvlogstlg
    @medhanshvlogstlg หลายเดือนก่อน +2

    అక్క నీ స్వచ్ఛమైన మనసుతో నాకు సంతానం కలగని దివించు అక్క

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 หลายเดือนก่อน +3

    Entha baga cheparu rachana garu..... 🙏 mimalni chusake nenu e madya koncham mee lanti valatho matladutunanu... Great andi meeru...

  • @srk9898
    @srk9898 หลายเดือนก่อน +5

    బంగారుతల్లి రచన, చాలా బాగా చెప్పావమ్మా... ❤ నిజం, కొంతమంది trans లు signals దగ్గర డబ్బులు ఇవ్వకపోతే, బూతులు తిట్టటమే కాదు, కారు మీద coin తోనో, చేతి గాజుముక్కతోనో గీసుకుంటూ వెళతారు. ఇలాంటి పనులు చేసే వారి వల్ల, trans అంటేనే, రోత, జూగుప్స, అసహ్యం వేస్తుంటుంది. నువ్వు చేసిన ఈ వీడియో రిక్వెస్ట్ చూసైనా కొంతమంది మారితే, మేమూ సంతోషిస్తాము. God bless you Thallee.....❤❤

  • @venkatmiddleclasstraveller
    @venkatmiddleclasstraveller หลายเดือนก่อน +9

    రచన గారు మీది చాలా గొప్ప మానసండి......♥️.... మీరు బాధపడకండి..... మీతో....మేము ఉంటాం..... 👍

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 หลายเดือนก่อน +3

    బాధపడకమ్మాయి.. ఎవరు ఏమనుకున్నా మనమేంతన్నది మన మనసాక్షికి తెలుసు, భగవంతుడిని తెలుసు మీకు ఆయురారోగ్యలు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను...

  • @medhanshvlogstlg
    @medhanshvlogstlg หลายเดือนก่อน +1

    Akka me లాంటి స్వచ్ఛమైన మనసున్న వారు కలకలం నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వుండాలని కోర్కుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @medhanshvlogstlg
    @medhanshvlogstlg หลายเดือนก่อน +2

    Akka naku me లాంటి వాళ్లు అంటే ఎంతో గౌరవం. మిమల్ని మానవ రూపం లో ఉన్న దేవులు గా భావిస్తాను.నిజం అక్క మీ లాంటి ట్రాన్స్ నేను చూడలేదు అక్క🙏🙏🙏🙏

  • @nikilnikil7509
    @nikilnikil7509 หลายเดือนก่อน +3

    Your the currect akkaaa,,,,,,,valla matalaki nuvvemi feel avvaku ok naa❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Royalఅమ్మాయి-y3d
    @Royalఅమ్మాయి-y3d หลายเดือนก่อน +1

    Sister first miku comment pedthunna miru chala perfect ga matladthunnaru 🙏great

  • @PandrankiGanesh
    @PandrankiGanesh หลายเดือนก่อน +4

    మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రచన గారు❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @lakshmiganapathiladiestail3220
    @lakshmiganapathiladiestail3220 หลายเดือนก่อน +3

    రచనా గారు మీరు స్వంత ఊరి లో చాలా గౌరవం గా బ్రతుకు తునారు

  • @PrabhaVlogsoneandall
    @PrabhaVlogsoneandall หลายเดือนก่อน +3

    Nijanga nelanti good character unna trance ni ippativaraku chudaledu. Samajamlo marpu ravalante nelanti vallu chain la increase avvali. Hats off sister.

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli หลายเดือนก่อน +4

    కరెక్ట్ గా చెప్పారండి బాధపడకండి రచన గారు అందరూ మీలా ఉండరు అండి ఎవరు భావాలు వాళ్లకు ఉంటాయి వాళ్ళ అనుగుణంగా వెళ్లాల్సింది 100% కరెక్ట్ గా చెప్పారు 👌🙏👌👌👌🙏🙏🙏

  • @anurafoodandvlogs6796
    @anurafoodandvlogs6796 หลายเดือนก่อน +2

    Well said amma. Nila andaru unte evaru tappuga matladaru. Ninnu chuste enta natural ga untavo telustundi. normal ammayilu kuda ni daggara nerchukovalsina vishayalu chala unnayi. Nuv happy ga undali talli. God bless you

  • @ratnakumarikunche1474
    @ratnakumarikunche1474 หลายเดือนก่อน +3

    Palleturi Ammai ki 🎉...chala baga cheppavamma...subhakaryam jarigithe chalu vachestharu...demand chestharu...valla problems ardham chesukoru...fiscal problems vunnavallu andaru brathakadamleda...kashtam evaridaina okate...enduku demand cheyyali..kani marpu annadi mee community nunde ravali...e demand chesevaallalo nakili vaallu kuda vachesaru meeku cheddaperu thesthunnaru...mee community vallu mathrame marpu thegalaru...ninnu inspiration gatheesukovachu...ela brathakavacho chupinchavu superammaa...👌👍🥰🙏💐

  • @sariyukadal5555
    @sariyukadal5555 หลายเดือนก่อน +2

    Ayyo sister Badhapadakandi 😢 Baba vunnadu meeku manchi jarigindhi God bless you 🙏🙏

  • @kursamvenkat4772
    @kursamvenkat4772 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పావు రచన గారు, నిజంగా మీకులా వారు అలోచించి ఉంటే మీకు సమాజం లో గౌరవం ఏర్పడుతుంది,, trasgender లో ఒక వేల్యూ రావాలి అంటే ముందు మీరు చేసే పనులు బాగుండాలి అప్పుడే మీకు అంటూ ఒక గౌరవం వేల్యూ ఏర్పడుతుంది

  • @Sita050
    @Sita050 หลายเดือนก่อน +3

    రచన నిఆవేదన నీ మాటల లో అర్ధం అవుతుంది నీది అహంకారం, పొగరు కాదు నీ వు ఆత్మఅభిమానంగా బ్రతుకుతు న్నా వు నీలా అందరు ఉండరు కానీ ఇలాన్టీ కొంతమంది వల్ల మంచి గా ఉన్నవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అందరు నీలా ఆలోచిస్తే ట్రాన్స్ జెన్డర్స్ ని చూసి ఎవరికి భయం వేయ్యదు ట్రాన్స్ జండర్స్ ని చుస్తే ఒక్కోసారి భయం వేస్తుంది కానీ అందరు మాతల్లి రచన లాగా ఉండరు డోంట్ వరీ రచన బై బంగారు,,, sita

  • @hemalathaala4701
    @hemalathaala4701 หลายเดือนก่อน +2

    God bless you Rachana garu

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 หลายเดือนก่อน +3

    బంగారు బాధ పడకు రా e సమాజం మారదు ఎవ్వరూ మార్చలేరు నువు సంతోషగా ఉండు నాన ❤

  • @srikalaathreya6749
    @srikalaathreya6749 หลายเดือนก่อน +2

    Enta goppa manasu,enta goppa samskarvantulandi meru .😍

  • @SivaKumar-cl1ki
    @SivaKumar-cl1ki หลายเดือนก่อน +2

    Correct చాలా మంది కి ఎదురు అయింది , నాకు కూడా సిస్టర్

  • @vanamsrinu
    @vanamsrinu หลายเดือนก่อน +4

    Madam garu chala serious ga unnaru evala. Be cool Madam 5 velu oka laga vundavu. Be patient Madam.Rachana you are really very great. Don't think about others and spoil your health. Be like yourself always.

  • @sireeshagadde5907
    @sireeshagadde5907 19 วันที่ผ่านมา

    Thanks you so much sister chala baga chepparu, miru cheppay mi matalu vini mind vunna vallu ayithey confirm ga maratharu

  • @halavathunagaswathi3698
    @halavathunagaswathi3698 หลายเดือนก่อน +1

    Avunu miru 💯 correct ga cheparu oka manishi valla andariki chedda Peru vasthundi kani miru chala manchi varu God bless you akka

  • @Swethavaskula
    @Swethavaskula หลายเดือนก่อน +2

    Evaraina ala cheste thanni tharimeyandi , vallu shapanardhalu pedutunnaru ani bayapadakandi ala okarni bayapetti badapetti tiskune valla shapanardhalu evariki vyarthinchavu thanni tharimeyandi lepi chupiste valla bongulo matalu evariki thagalavu, and good massage maaa❤

  • @JingaRajinikanth
    @JingaRajinikanth หลายเดือนก่อน +2

    Hii akka
    Meru ela badha padadam chustunte chala badaya undi akka
    Miru cheppedi nijame akka
    Mi laga nijayithiga brathike variki kuda bad name vastundi akka
    Nilanti varu manchi peru kosam manchi jivitham kosam alochisthu vunte
    Konta mandhi matram ela chestunnaru akka
    Alanti varu mari the chala bagun tadi akka !
    E video valla alanti varu marali akka
    Miru cheppina prati mata kuda ala pravarthinche valla mind ni alochana vida nanni mar chali ani god ni korukuntunna akka!
    Miru bada pada kani akka
    Miru antho mandiki inspiration akka miru bada padakudadhu akka!
    Be strong be positive akka

  • @krishnaaiah7171
    @krishnaaiah7171 24 วันที่ผ่านมา +1

    200 rupees Ha దేవుడా ఒక్క ఒక్క సారి నాదగ్గర 20 rupees కూడా ఉండవు చూసి తీసుకోండి ప్లీస్ అక్క లు❤❤

  • @Unknown-d5f6l
    @Unknown-d5f6l หลายเดือนก่อน +3

    Meeru correct ga vunnaru anduke meerante chala istam maku

  • @venkateshdoddipalli5874
    @venkateshdoddipalli5874 หลายเดือนก่อน +2

    Super rachana chala Baga chepav, andharu ninnu inspiration ga thisukovali rachana,you are the best transgender ❤❤❤I like you 💗💗💗

  • @MandadiDeepa-lk9jp
    @MandadiDeepa-lk9jp หลายเดือนก่อน +2

    Akka andharu ni laga individual ga brathakaru kontha mandhi meeru cheppina vidham ga oonaru akka ina naku meeru antay chala respect

  • @induanu2458
    @induanu2458 หลายเดือนก่อน

    Milaga andaru alochinchadam modalu pettina marpu pakkaga vastundi ❤ keep it up

  • @Kezianandairy
    @Kezianandairy หลายเดือนก่อน +3

    Rachana garu miremi feel avakandi 100% miru correct ga untunaru mirento maku telusu feel avakandi

  • @pallaviallaparthi1468
    @pallaviallaparthi1468 หลายเดือนก่อน +2

    We really respect you Rachana gaaru ❤❤meeru lead chesthuna life naaku chaala nachuthundi … okari gurimchi meeru intha baada padadu health issues thechukovadu

  • @factslaxman9357
    @factslaxman9357 หลายเดือนก่อน +3

    ఏం చెప్పారు అక్కా superrrrrrr 🔥🔥🔥🔥🔥🔥🔥 i

  • @J.v.kowshik
    @J.v.kowshik หลายเดือนก่อน +1

    Rachana nuvvu bada pada Vadhu nuvvu very good Teri Ganga job try chahie kacchi vastundi nuvvu perfect god bless you sister

  • @veena30
    @veena30 หลายเดือนก่อน +1

    Chala chakkaga cheppav talli god bless you talli

  • @ramadevirama0929
    @ramadevirama0929 หลายเดือนก่อน +3

    Dont feel rachana garu ,meeru manchiga untaru be smile

  • @all.round..n9793
    @all.round..n9793 หลายเดือนก่อน

    Super rachana garu really.. Intha pure heart... Correct ga mtladaru nijamga chala mandhi ila vunnaru assalu trainle lo vellalante chala bayam...Meeku antha manchey jaruguthundhi

  • @vennalam1862
    @vennalam1862 หลายเดือนก่อน +4

    హాయ్ రచన మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉండండి ఎవరి కోసం మారదు ఎవరి మాటలు వినొద్దు

  • @kusupavani587
    @kusupavani587 หลายเดือนก่อน +6

    Rachana garu....milaga... valla andhariki unte...mi community inka development avutundi....
    Mee thoughts chala great andi 🙏👏😊 meru elane dear ga undandi

  • @GeethaRani.p-sb2ks
    @GeethaRani.p-sb2ks หลายเดือนก่อน +3

    Well said, good job.

  • @shopping-express
    @shopping-express หลายเดือนก่อน +1

    చాలా మంచి గా చెప్పారు సిస్టర్

  • @anjushabeena4213
    @anjushabeena4213 หลายเดือนก่อน +5

    అవును అక్క నాకు ఇలానే అయింది జిలుగుమ్మిలి నుండి చింతలపూడి డిగ్రీ clg కి పరీక్ష రాయడానికి వెళుతున్న సమయం 1 30 అయిపోయింది, అరగంట లో పరీక్ష సమయం అయిపోతుంది అని చాలా కంగారుగా వెళుతున్నాం, బైక్ మేధ వెళుతున్నాం వాళ్ళు ఉంటారు డబ్బు అడుగుతూ ఉండరు టైం అయిపోతుంది మళ్ళీ ఇటు వైపు వస్తాం అని వెళ్ళిపోతుంటే తిట్టారు అక్క నింపని నాసనం అవ్వాలి అని తిట్టారు అక్క నా పరీక్ష కోసం నేను కంగారు వెళ్ళే సరికి తప్పా , ఆ రోజు పరీక్ష కూడా ఫెయిల్ అయ్యాను టైం కి వెళ్ళలేక పోయా కూడా అక్క😥😥మీరు అంటే చాలా గోరవం అక్క , పార్వతి ఈశ్వరుడి రూపాలు మీరు అని నమ్ముతాను అక్క ఇలా అయ్యే సరికి నేను చాలా చాలా బాధ పడ్డా అక్క, ఆరోజు వల్ల శాపం ఏమో నా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా ఇన్వెగిలేటర్ చేతిలో తిట్లు తిన్నా లేట్ గా వెళ్ళా అని💔😢

  • @SurajKumar-s3d4m
    @SurajKumar-s3d4m หลายเดือนก่อน +2

    Chelli miru cheppinde 💯 correct.mammalni amount adigaru evva ledani na miss ni,pillalu ni chala avamanamga matladaru.

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr หลายเดือนก่อน +2

    Miru happy ga Life lead chesthunnaru aeppudu happy ga undandi 😊😊😊😊😊😊

  • @TariqAli-zi6vn
    @TariqAli-zi6vn หลายเดือนก่อน +1

    Plz don't be sad sister you are really a good person ❤

  • @kaarunyauppalapati5471
    @kaarunyauppalapati5471 หลายเดือนก่อน +1

    Nijamga ee video tho nenu ni fan ayipoya chala manchi manasu midi atyasa ledu vunnadantlo happiness vethukuntunnaru

  • @lakshimilakshimi2495
    @lakshimilakshimi2495 หลายเดือนก่อน +3

    Dear rachana ne think also so good ba mataladav rA🎉🎉🎉

  • @Any_TOP_10.
    @Any_TOP_10. หลายเดือนก่อน +2

    E video tho nee meedha chala respect perigindi akka super nuvvu

  • @shivaleelatommy.123shiva4
    @shivaleelatommy.123shiva4 หลายเดือนก่อน +1

    You are the best transgender in the world meru chala baga mataladaru akka me ala ga andiru transgenders unata chala baga untudi ur the best transgenders akka, so happy to see you in the society❤ god bless you u akka

  • @malathi25B
    @malathi25B หลายเดือนก่อน +5

    రచన మీరు చేసే వీడియో లు అన్ని చూస్తాను చాలా బావుంటాయి రా, మేము ఇలాంటి పేస్ చేసాము, కాన్సర్ పేషేంట్ వాళ్ళు అమ్మాయి కు కష్టపడి పెళ్లి చేస్తుంటే..... పందిరి వుంది అని చూసి వచ్చి 12000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసి నానా రకరకాలుగా ఇంట్లో మగవాళ్ళు ని ఇబ్బంది పెట్టి ఆఖరికి.....రూపాయలు తీసుకోని వెళ్లారు.... మాకు మీరు అంటే గౌరవం చాలా వుంది రా....అందరిని కాదురా, కొంతమంది ఇబ్బంది చేస్తున్నారు...మీరు చెప్పేది అక్షరరాల 100%కరెక్ట్ రా

  • @varshasubbu603
    @varshasubbu603 หลายเดือนก่อน

    Yes Your right court ga cheppavu sis👌

  • @pramodhkongara5196
    @pramodhkongara5196 หลายเดือนก่อน

    Me alochana vidhanam great andi 👌👌 atleast miru chepindi kontamandi aina marataremo chudali

  • @Parvathi833
    @Parvathi833 หลายเดือนก่อน +2

    Chala baga chepparu sis❤❤❤

  • @sugunak7326
    @sugunak7326 หลายเดือนก่อน

    Epatidaka mi vedio chusi mala vadilesedanni...but ee vedio chusaka I will be ur subscriber akka.... hat's off to ur guts...ur way of living in nature is good 😊 simply superb ur words🫰👌👌

  • @tennetiSailaja
    @tennetiSailaja หลายเดือนก่อน +2

    Rachana garu meru ఇలా బాధపడుతూ vuntay మాకు చాలా బాధగా ఉంది అందరూ mela vundaru meru చాలా grate ❤❤

  • @Ramfailure-j2l
    @Ramfailure-j2l หลายเดือนก่อน +1

    Chala correct ga cheparu akka money ala cheyatam correct kadu you so great akka❤

  • @creativethoughtsstudio-pg6nv
    @creativethoughtsstudio-pg6nv หลายเดือนก่อน +1

    DONT FEEL ABOUT THAT COMMENTS YOU R THE BRAVE GIRL YOUR HEART IS SO SWEET RACHANA WHY YOU CRYING ,DURTY FALLOWERS YOU FORGET THAT MEMBERS

  • @davayanidavayani6894
    @davayanidavayani6894 หลายเดือนก่อน +3

    Akka fill avauku మంచిదే కదా మార్పు రావాలి అని కోరుకుంటున్నారు❤❤

  • @Deepuuuuuuuuuu
    @Deepuuuuuuuuuu หลายเดือนก่อน +2

    Chala badha ga vundi akka miru edustunte 😢 mila bathike vallaki kuda chedda peru techhela cheyyadam correct kaadu

  • @HEPSIBASHIZUOFFICIAL
    @HEPSIBASHIZUOFFICIAL หลายเดือนก่อน +1

    Don't worry sis everything 'll be fine, god bless you❤️

  • @digital_tech_233
    @digital_tech_233 16 วันที่ผ่านมา +1

    😢😢😢

  • @SumithraGopinath
    @SumithraGopinath หลายเดือนก่อน +1

    Dear Archana, you are such a wonderful girl amma. I still don’t understand why god has given you this hard life. Go on suggest people like this now and then. One day they will change like you. One precious thing I have noticed in you is, when you wear the dresses you wear in such a way that you never look like transgender. I saw many trans people when they wear sarees they don’t cover their chest proper. You are goddess amma. Can you please put your parent’s photo in TH-cam. Feeling like seeing them. 🙏🙏may god bless you and give you good health, wealth, courage and Chiranjeevi life kannamma. ❤🥰

  • @akshathatandra2033
    @akshathatandra2033 หลายเดือนก่อน +2

    Chala Baga chepparu akka ❤

  • @Smiley-t6d
    @Smiley-t6d 26 วันที่ผ่านมา

    My respect to you 📈📈
    Increasing day by day ❤❤❤we need some one like you to this society.

  • @PravallikaPravallika-l5j
    @PravallikaPravallika-l5j หลายเดือนก่อน +1

    Akka nv chala great ni thinking ki nv appatikinaa manchi Peru thestaru

  • @nallurisaritha9760
    @nallurisaritha9760 หลายเดือนก่อน +1

    Super sister chala baga chaparu

  • @bhagyarajubunga5146
    @bhagyarajubunga5146 หลายเดือนก่อน +1

    Super ga cheppavu sister nenu chala chotla alage demand chestunnaru kaani ninnu chuste chala happy ga anipistundi meru matram jagrthagavundandi

  • @RafiqMohammed-vi5iz
    @RafiqMohammed-vi5iz หลายเดือนก่อน +2

    Yes sister nenu kuda chusanu money demand chestharu bad ga matladatharu but your life deferent good

  • @RaviKumar-tn6ro
    @RaviKumar-tn6ro หลายเดือนก่อน

    Chala bhadhaga vundee madam meru ala matlduthunatay god bless you

  • @plokanadham2960
    @plokanadham2960 หลายเดือนก่อน +2

    Chala correct ga chepparu Rachana garu, alantivalla valla migilina transgenders ki chala bad name vastundi. Koddiga aina alantivalli marite baguntundi.

  • @priya99990
    @priya99990 หลายเดือนก่อน +1

    Hi ఏం బాధపడకండి సిస్టర్ ♥️

  • @jyothi3120
    @jyothi3120 หลายเดือนก่อน +3

    akka ladies ne kuda aduguthunnaru akka , nannu adegaru , ademante job chesthunnav antunnaru house wife nvvu ane antunnaru job chesthunnav kda vallane aduguthanu antunnaru ,meru baga chepparu ,

  • @VennelaBaina
    @VennelaBaina หลายเดือนก่อน

    Chala baga chepparu you r so great akka

  • @shaikkhadarbee2011
    @shaikkhadarbee2011 หลายเดือนก่อน +2

    Chala baga nijalu chepparu akka

  • @chandrakalanavath8364
    @chandrakalanavath8364 หลายเดือนก่อน +3

    నా కూతురి పెళ్ళిలో ఫంక్షన్ హాల్ ల్లోకి వచ్చి నానా హంగామా చేశారు వీడియో తీయకుండా అడ్డుగా నిల్చొని 5500 ఇస్తే గాని వెళ్ల లేదు

  • @saivarmanaturelove
    @saivarmanaturelove หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు రచన గారు 👏